Maya Bazar | Lahiri Lahiri Video Song | NTR, SV. Ranga Rao, Savithri, ANR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 1K

  • @staytunefeelmusic8354
    @staytunefeelmusic8354 8 หลายเดือนก่อน +242

    2024 లో విన్నవారు ఉన్నారా?😅

    • @MantriSrinu-r1z
      @MantriSrinu-r1z 6 หลายเดือนก่อน +9

      Yanduku vinaru vintaru

    • @harivillan3627
      @harivillan3627 5 หลายเดือนก่อน

      ❤❤​@@MantriSrinu-r1z

    • @amruthwarkapil2788
      @amruthwarkapil2788 5 หลายเดือนก่อน +4

      Nenu..

    • @satyasudha7664
      @satyasudha7664 5 หลายเดือนก่อน +4

      𝒊𝒕𝒔 𝒎𝒆 ❤❤❤

    • @NaveenBanoth-hi8vw
      @NaveenBanoth-hi8vw 5 หลายเดือนก่อน +9

      2050 lo kuda vintam😅

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 2 ปีที่แล้ว +196

    మన తెలుగు పాటలు వింటుటే మనసు ఎంతో హాయిగా ఉంది అందుకే అన్నారు OLD IS GOLD... 🥰
    2022 ఎవరైనా వింటున్నారా

  • @kodikyalaramu3144
    @kodikyalaramu3144 6 ปีที่แล้ว +32

    సావిత్రి గారు మీరు చాలా గ్రేట్........

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 5 ปีที่แล้ว +42

    3:26 to 3:58 శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మధ్య సాగిన పింగళి వారి సాహిత్యం అద్భుతం. రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో...
    ఇంత చక్కటి సంగీతం, సాహిత్యం, అందించిన ఘంటసాల, లీల, పింగళి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అసలు మాయాబజార్ చిత్రం చిత్ర సీమలో మైలు రాయి. చిత్రంలో నటించిన NTR, ANR, SVR, Savithri, Gummadi, suryakantham, chayadevi, alluramalingaiah, mukkamala, rushyendramani, nagabhushanam, ramana reddy, relangi, sandhya, mikkilineni, CSR, KV Reddy, BN Reddy, Chakrapani, Gantasala, S Rajeswarao, leela, Pingali garlu ఇలా చెప్పుకుంటుపోతే అందరూ లెజెండ్స్. ఈ మహానుభావులందరికి శత కోటి వందనాలు.. 🙏🙏🙏

    • @harikareddy2954
      @harikareddy2954 4 ปีที่แล้ว

      one best fi
      lm I have watched recently....really it is great film....recently I have seen the trailer have an look on it also....
      th-cam.com/video/oPxl1x9dp0k/w-d-xo.html

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 ปีที่แล้ว +2

      ఇదొక ఆనాటి బూతు లేని కామెడీ పాట !
      సినిమా కథకి ప్రాముఖ్యము కాదు.
      ఈ పాట అనవసరం అనే విషయము పోల్చ లేకుండా కలసి పోయింది.
      పింగళి గారి గొప్పతనం కాక మరేమిటి ?

    • @sivavisinigiri4541
      @sivavisinigiri4541 6 หลายเดือนก่อน

      Small correction sir, This song composed by Saluri Rajeswara Rao garu not Gantasala garu.

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 ปีที่แล้ว +9

    ఇప్పటికి ఈ పాట రోజుకి ఒకసారి అయిన వింటా ఈ పాట అంటే అంత ఇష్టం

  • @idduboinaramu5783
    @idduboinaramu5783 5 ปีที่แล้ว +16

    1:10 - 1:26 what an expressions amma andhuke meeru mahanati ayyindi...

  • @Sagar-dd5gg
    @Sagar-dd5gg 6 ปีที่แล้ว +32

    Every green stars NTR garu ,ANR garu,Savithri amma

  • @ksayagoud9868
    @ksayagoud9868 4 ปีที่แล้ว +3

    అద్భుతమైన పాట. కంగ్రాట్స్.... సో స్వీట్...... బ్యూటిఫుల్...

  • @praveenkurra2532
    @praveenkurra2532 5 ปีที่แล้ว +24

    We could appreciate Marcus bartley for his cinematography and scenic photographic picturization.

  • @503avulasuraj2
    @503avulasuraj2 3 ปีที่แล้ว +36

    Mind and heart refreshing song ❤️

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +92

    జై ఎన్ టి రామారావు సార్ ❤🌹
    జై అక్కినేని నాగేశ్వరావు సార్ ❤🌹
    జై సావిత్రి మేడం ❤🌹

  • @someshnukala804
    @someshnukala804 2 ปีที่แล้ว +6

    Legendary actors
    Total bliss
    Savitri gari andam mundu yevvaru sarithugaremo
    ANR legendary actor no words
    Entire Movie Team is great in those days. Golden era

  • @jeevaratnam6410
    @jeevaratnam6410 6 ปีที่แล้ว +133

    Old is gold antaru nijame sir

  • @Supersurya888
    @Supersurya888 3 ปีที่แล้ว +7

    Trust me guys , this is the one greatest movie ever made in india of all time.

  • @akonsandy5900
    @akonsandy5900 3 ปีที่แล้ว +385

    2022 ,lo evaraina song vintunnara

  • @Srivedarama
    @Srivedarama 8 หลายเดือนก่อน +11

    2024 లో చూసున్నావారు ఉంటే కామెంట్ చేసి ' 😊 చేయ్యండి.

  • @nareshreddy9042
    @nareshreddy9042 4 ปีที่แล้ว +159

    యోగ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి అచ్చ తెలుగు పాటలు వింటూ ఉంటే.........proud to be a telugite.❤️

  • @jyothichilamkuri7529
    @jyothichilamkuri7529 4 ปีที่แล้ว +24

    I love this song remember my childhood days 😍

  • @santhoshkumaryeddu5465
    @santhoshkumaryeddu5465 3 ปีที่แล้ว +6

    Legendary Artists
    NTR, ANR and SAVITRI GARU
    Ever Green only

  • @MadhuMadhu-zr2rw
    @MadhuMadhu-zr2rw 3 ปีที่แล้ว +1

    హా ఏమి ఈ పాట వింటుంటే లాహిరి లాహిరి లోనే ఉంన్నట్లు ఉంది చాలా మంచి పాట 🙏🙏🙏🙏

  • @gsnagamani9586
    @gsnagamani9586 7 หลายเดือนก่อน +4

    24 kuda vinaru friends

  • @thalarimahesh8742
    @thalarimahesh8742 ปีที่แล้ว

    ఒకప్పటి పాత పాటల్లో ఎన్ని అర్థాలు ఉండేవో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క పాటలో జీవితాన్ని చూపించేవారు

  • @hanumaanchillara8061
    @hanumaanchillara8061 2 ปีที่แล้ว +4

    We like old melodies telugu songs for excellent relaxation hence we feel happy to listen them regularly Sir

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 ปีที่แล้ว +1

    Happy Birthday Mahanati Savitri Garu💛❤🙏🏻🙏🏻⭐⭐⭐⭐👸

  • @Fun_with_babu
    @Fun_with_babu 7 ปีที่แล้ว +12

    Savithri u r the ever green herion and i like this song soo much

  • @sreedharaks3117
    @sreedharaks3117 9 หลายเดือนก่อน

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🎉THAN Q for presenting suuuuuuper video of good old memories of the best melody song lyrics!!!!!🎉

  • @shanthiprasadh
    @shanthiprasadh 6 ปีที่แล้ว +67

    I wonder how the director for this movie, K.V. Reddy garu made colour for this movie when it came before my grandparents were even born in 1957?

    • @ibroughtchicken
      @ibroughtchicken 5 ปีที่แล้ว +1

      Vijaya Shanthi Saripalli It seems like it’s a recolor.

    • @santoshnarayan3603
      @santoshnarayan3603 4 ปีที่แล้ว +12

      It is colour remake 2017 or 2018

    • @tallalikith9749
      @tallalikith9749 3 ปีที่แล้ว

      @@santoshnarayan3603 video was uploaded in 2013

    • @jagadeeshchandra1894
      @jagadeeshchandra1894 2 ปีที่แล้ว

      @vijaya shanthi saripalli :
      Mayabazar became the first Telugu film to be digitally remastered and colourised, at an estimated cost of ₹75 million (valued at about US$1.7 million in 2010), after Hyderabad-based company Goldstone Technologies acquired world negative rights to fourteen films including that of Mayabazar in late November 2007. The updated version was released on 30 January 2010 in 45 theatres in Andhra Pradesh.
      en.wikipedia.org/wiki/Mayabazar

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp ปีที่แล้ว +3

      Ee cinemaa first release lo manchi vijayamu saadhinchindi.
      Maralaa ee cinema 2010 lo colour
      lo release chesaru.appudu kudaa
      ee cinema 100 days aadindi.
      Appudu ee cinema lo natinchina
      andari paiki anr gaaru,gummadi gaaru maatrame bratiki unnaru.
      Vaari tho interview kudaa chesaru.
      Bharateeya cinema charitra lo goppa cinemalu ani select aina cinemalalo mayabazar,mariyu shiva cinemalaku chotu dakkindi.

  • @daraboyinanukaraju6429
    @daraboyinanukaraju6429 ปีที่แล้ว +1

    1000 kante yekkuva sarlu viniunta e song🥰😘😌🥰❤️🥰

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +187

    లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో జగమే ఊగెనుగా... తూగెనుగా... మాయాబజార్ సినిమా.. ఒక వెండితెర రంగుల మాయాజాలం. తెలుగు సినీ వినీలాకాశంలో విరిసిన తళుకుల తార.

  • @gattuyadav5741
    @gattuyadav5741 4 หลายเดือนก่อน

    ఈలాంటి పాటలు జనులందరు ఎల్లకాలాలువింటూనే ఉంటారు🙏

  • @pallavibojja5142
    @pallavibojja5142 6 ปีที่แล้ว +24

    savithramma🙏🙏🙏🙏🙏

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 2 หลายเดือนก่อน

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @sravan6987
    @sravan6987 6 ปีที่แล้ว +5

    best movie i could’ve ever seen of the 1960s

  • @sankarlucky8111
    @sankarlucky8111 5 ปีที่แล้ว +1

    Eppudu రోజుల్లో ఇలాంటి songs yavaru padaleru baya

  • @prasannamuktavarapu8935
    @prasannamuktavarapu8935 6 ปีที่แล้ว +4

    In this move 3 legendary actors NTR n ANR...SVR n savetri ........

  • @crazyganesh-mm6in
    @crazyganesh-mm6in ปีที่แล้ว +36

    2023 లో విన్నవారు ఉన్నవాళ్లు ఉన్న ర

    • @NagarjunaDevarinti
      @NagarjunaDevarinti 10 หลายเดือนก่อน +1

      ❤❤😊

    • @Jaswanth645
      @Jaswanth645 10 หลายเดือนก่อน

      ❤❤ iam here

    • @SunilKumar-hg4po
      @SunilKumar-hg4po 9 หลายเดือนก่อน

      Gyuu8uugyuuguug8u8y88 ​@@Jaswanth645

  • @vishnu_priyan_74
    @vishnu_priyan_74 4 ปีที่แล้ว +20

    Any one tamizh peoples watching♡♡

  • @shareef.rrallapati974
    @shareef.rrallapati974 6 ปีที่แล้ว +13

    THE BEST OF THE BEST SONG EVER RIP NAGESWAR RAO GAARU

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +113

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @ramanasreepada2359
    @ramanasreepada2359 4 ปีที่แล้ว +8

    Evergreen classic 🥀

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 ปีที่แล้ว +18

    మాయ బజార్ సినిమా అద్భుతం అక్కినేని నాగేశ్వర్ రావు. సావిత్రి గారి అద్భుతమైన నటన

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 9 ชั่วโมงที่ผ่านมา

    Adbhutaha ❤

  • @prasadedla2244
    @prasadedla2244 6 ปีที่แล้ว +60

    JAI Savithramma 😍😍😍😍😍😍

  • @Ritheswarreddy
    @Ritheswarreddy 10 วันที่ผ่านมา +2

    2024 lo evarina vintunaraa 😊?

  • @vineshreddy9589
    @vineshreddy9589 6 ปีที่แล้ว +14

    I am 900th person to like the song

    • @umasaisri
      @umasaisri 6 ปีที่แล้ว

      Have seen the movie since it was first screened, so many many times... Just love each part and of course, the fantastic actors of those times.. Eternal songs...

    • @kondareddyb2988
      @kondareddyb2988 4 ปีที่แล้ว

      Savitri tali marala putaali ani God ni pradistunaanu

  • @royal6541
    @royal6541 ปีที่แล้ว +1

    Super

  • @santhoshkumaryeddu5465
    @santhoshkumaryeddu5465 3 ปีที่แล้ว +4

    It's a Ever Green Song
    After listening to it
    It's Heaven only

  • @geetha....2764
    @geetha....2764 5 ปีที่แล้ว +54

    2019 lo evarainaa vintunnaraaa👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @kurubanagabhushana977
      @kurubanagabhushana977 4 ปีที่แล้ว +1

      Nenu kuda unnanu

    • @Moviesadmirer
      @Moviesadmirer 4 ปีที่แล้ว +2

      Nenu chusthunna #MahanatiSavitri 🙏 gari kosam ❤⭐

    • @uday5016
      @uday5016 4 ปีที่แล้ว +2

      Nenu vintunnanu

    • @kallapalliraju5148
      @kallapalliraju5148 4 ปีที่แล้ว +1

      Nenu ventonanu

    • @vivekraju2415
      @vivekraju2415 4 ปีที่แล้ว +3

      Sorry bro - 2020 ayyindi. Inka vintunaaamu !!! Love

  • @krmanju2145
    @krmanju2145 ปีที่แล้ว +3

    2023 కూడా ఎవరైనా వింటున్నా ఈ సాంగ్

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 5 ปีที่แล้ว +1

    Lahiri Lahiri = intoxicated with happiness /with the beauty of nature etc

  • @nareshjalam1021
    @nareshjalam1021 6 ปีที่แล้ว +57

    Passionable director...and actors like SVR,NTR,ANR,SAVITRI...We all proud of u...that u all belong to TFI...🙏🙏🙏🙏🙏🙏

  • @tubeinfoful
    @tubeinfoful 9 หลายเดือนก่อน +1

    ❤Very good ideals of performance thanks for your support

  • @kalikrishna
    @kalikrishna 7 ปีที่แล้ว +4

    Superb song and film

  • @srinivasmurthy7153
    @srinivasmurthy7153 2 ปีที่แล้ว +2

    After pawan kayan speak bout this songs today 20.02.2022 .immediately i watching this a twice

  • @bdoraswamybdoraswamy2183
    @bdoraswamybdoraswamy2183 5 ปีที่แล้ว +88

    ముఖంలోనే హవ భావాలనుపలికిన సావిత్రి గారిని మహానటి అనడానికి ఈఒక్క పాటచాలు
    ఇదిఆమె గొప్పతనం
    కానీ రాబందులు అనే మనుషులమధ్య నలిగి రాలిపోవడం మా దురదృష్టకరం

  • @gaming02123
    @gaming02123 13 วันที่ผ่านมา +2

    Ippudu enni music instruments vachhina appati music instruments ni reach avvalevu.....aa tabla lone edho magic undhi💙💙

  • @kalyankumar7452
    @kalyankumar7452 5 ปีที่แล้ว +7

    P Lila Amma Voice very beautiful

  • @poojat528
    @poojat528 6 หลายเดือนก่อน +3

    2024 lo vinnara evaina😊

  • @vamsii6097
    @vamsii6097 4 ปีที่แล้ว +53

    Lockdown Samayam lo Vinna Vallu Like cheyandi

  • @chkbalajimirthipati9770
    @chkbalajimirthipati9770 3 ปีที่แล้ว +2

    Who likes to watch and listen even in 2050.👇

  • @babithadurga2647
    @babithadurga2647 6 ปีที่แล้ว +3

    nice old songs romantic heart touching meaning full songs

  • @mandachandu3441
    @mandachandu3441 3 หลายเดือนก่อน +6

    ఈ పాటలన్నిటిని తెలుగు వాడు బ్రతికి ఉన్నoత కాలం వింటూనే ఉంటాడు🎉🎉

  • @gopipolu8920
    @gopipolu8920 6 ปีที่แล้ว +6

    Savitri gariki hatsup

  • @kandelaaesaiah4781
    @kandelaaesaiah4781 2 ปีที่แล้ว +1

    No words wonderful this is my very best song

  • @Venkata_282
    @Venkata_282 4 ปีที่แล้ว +18

    పండువెన్నెలంటే ఏంటో చూపించిన ఈ పాట మండుటెండలో షూట్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా.
    నిజంగా ఇదొక పెద్ద అద్భుతం

  • @swethaedikuda5320
    @swethaedikuda5320 ปีที่แล้ว +1

    Re- release chesthee bagundu 2023

  • @Freebirdvarma
    @Freebirdvarma 6 ปีที่แล้ว +4

    Telugu industry ante
    Mayabazar ...
    Shiva ...
    Next??? Error code 404

  • @ravigundappa584
    @ravigundappa584 7 ปีที่แล้ว

    Aaha aani pinche paata yenta Bagundo. ......... awesome

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 6 ปีที่แล้ว +5

    Super movie great actors all persons I miss you that time not born.

  • @thotasreelakshmisreelakshm9453
    @thotasreelakshmisreelakshm9453 6 ปีที่แล้ว +1

    chaala prashantanga undi song

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +6

    సాహిత్యం :-
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @UmeshVerma-r1v
    @UmeshVerma-r1v ปีที่แล้ว

    Extraordinary expressions of the great Savitri garu.

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 5 ปีที่แล้ว +13

    This movie was released in 1957 & was in black&white About 8-9 years ago this was digitalised &converted into the COLOUR format. It seems that the cinematographer Marcus Bartley shot the song at noon & transformed the noon sun. into moonlight by using special light filters and it gave the impression that the sequence is happening in the night. Great idea & great craftsmanship by the director KV Reddy & cinematographer Bartley. An all time favorite song. Melodious music by Ghantasala .

  • @bachudivya6332
    @bachudivya6332 ปีที่แล้ว +1

    Super song epatiki vintune unam e song 2023 lo kuda

  • @abhiabhi6519
    @abhiabhi6519 ปีที่แล้ว +10

    bhoomi meedha telugu vallu vunnantha varaku ee pata vuntundhi especially mayabazaaar [movie] proud to be teluguite proud to be 90s

  • @hanumanfartilizer697
    @hanumanfartilizer697 ปีที่แล้ว +1

    Re-release mayabazar 4k

  • @RamanaPrasad3456
    @RamanaPrasad3456 7 ปีที่แล้ว +36

    How the song, emotions, music and the setting gel so perfectly!! This song will live in people's hearts as long as humanity is in existence...

  • @prasannamuktavarapu8935
    @prasannamuktavarapu8935 6 ปีที่แล้ว

    Very very ... wonderful n peaceful song...................

  • @localentertainmentvideos7186
    @localentertainmentvideos7186 3 ปีที่แล้ว +12

    2021 lo vinavaru like vesukondi🥰

  • @srikanthbeats6560
    @srikanthbeats6560 ปีที่แล้ว +1

    Song and music is piecefull

  • @srihari1170
    @srihari1170 4 ปีที่แล้ว +184

    2020 lo evarina vintara 😍😍

  • @ravikumarsreeramagiri8118
    @ravikumarsreeramagiri8118 11 หลายเดือนก่อน

    జీవితం లో మిగిలిపోయిన కోరిక

  • @priyaravi2465
    @priyaravi2465 6 ปีที่แล้ว +15

    Who watch in 2018

  • @sandyarani6029
    @sandyarani6029 6 ปีที่แล้ว +1

    super location, nice song

  • @asirireddikona5972
    @asirireddikona5972 6 ปีที่แล้ว +3

    savitri is lady superstar

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +1

    Kalaniki ateetulu. Karana janmulu. Sada smaraneeyulu.

  • @akhilnair5073
    @akhilnair5073 6 ปีที่แล้ว +13

    Dislikes for this song such a shame on you

  • @vinaytalari9841
    @vinaytalari9841 2 ปีที่แล้ว +2

    What a song

    • @vaani3988
      @vaani3988 2 ปีที่แล้ว

      👍👍

  • @akshikashish6302
    @akshikashish6302 5 ปีที่แล้ว +58

    Any body in 2019 listing this song

    • @srikanthreddy7865
      @srikanthreddy7865 4 ปีที่แล้ว

      Y not brother song vinte ah feel eh pata la lo kuda radhu

    • @madanchowdary9298
      @madanchowdary9298 4 ปีที่แล้ว

      2020 bro

    • @bilalahmed-qb2ks
      @bilalahmed-qb2ks 4 ปีที่แล้ว

      Picha aa bey

    • @Mrmaravego
      @Mrmaravego 4 ปีที่แล้ว

      An ageless,deathless song we could ever hear from a film.."never before and ever after".It is going to be heard by all the future generations..no doubts need be.

  • @ChinnaPriyan
    @ChinnaPriyan 8 ปีที่แล้ว +2

    ultimate song i like it

  • @naguravitej1680
    @naguravitej1680 ปีที่แล้ว +6

    2023 lo ee song vintunnnavallu❤❤

  • @balasubramanyankr374
    @balasubramanyankr374 ปีที่แล้ว +1

    They have acted on that day. BUT IT IS A JOY FOR WATCHING FOR GENERATIONS TO COME

  • @ravikiran2769
    @ravikiran2769 6 หลายเดือนก่อน +3

    Anyone in 2024❤

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว

    బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం,
    లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం,
    నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం,
    నాగేశ్వరరావు,ఘంటసాల,
    రామారావు తెలుగు సినీ కళాత్రయం,
    సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!

  • @akkenapalliravi7017
    @akkenapalliravi7017 ปีที่แล้ว +4

    మా నాన్నకు ఇష్టమైన సాంగ్ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నాడు

  • @dakshinamurthych1307
    @dakshinamurthych1307 ปีที่แล้ว

    Beautiful Melodious immemorable meaningful

  • @NaveenKumar-lr5tf
    @NaveenKumar-lr5tf 4 ปีที่แล้ว +8

    Any body listing this song in2020

  • @lakshminarasaimhamjayanthi2396
    @lakshminarasaimhamjayanthi2396 3 หลายเดือนก่อน

    No it is ever green even after further 100 years

  • @sandhya6222
    @sandhya6222 6 หลายเดือนก่อน +4

    2024 attendance hear.....😅

  • @mahimahesh3644
    @mahimahesh3644 ปีที่แล้ว +1

    2023 lo vinnavaru like cheyandi savitri gari fance