KiranPrabha Talk Show on Harilal Gandhi, eldest son of Mahatma Gandhi - Part 2(Last Part)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2019
  • Harilal Mohandas Gandhi (June 1888 - 18 June 1948) was the eldest son of Mohandas Karamchand Gandhi and Kasturba Gandhi. He had a lifelong troubled relationship with all his family members. Harilal died of tuberculosis four months after Gandhi’s death, on the night of 18 June 1948 at a municipal hospital in Bombay. KiranPrabha narrates the heart touching story of a father and son. This is part 2 of 2 parts.
    MP3 File: drive.google.com/open?id=1UYw...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 262

  • @mallikarjunaanna1995
    @mallikarjunaanna1995 ปีที่แล้ว +6

    కిరణ్ ప్రభ గారు,
    నమస్కారములు. లెజెండ్స్ అంటే మీ లాంటి సాహిత్యవేత్తలు. చాలా చక్కగా వివరించారు.

    • @mallikarjunaanna1995
      @mallikarjunaanna1995 ปีที่แล้ว +2

      ఈ స్టోరీ విన్నాక, నాకు అర్థము అయిన బావలు..
      1. దేవుడు మనిషి వ్రాతలను ముందుగానే వ్రాస్తాడు.
      2. అందుకే, ఆధ్యాత్మికమైన గురువులు చెపుతారు... నిజాయితీ అయిన జీవితము అన్నిటికంటే గొప్పది.

  • @sreenadhudukaila
    @sreenadhudukaila 3 ปีที่แล้ว +5

    మీ విశ్లేషణాత్మక కథనం చాలా బాగుంది. మాకు, ఈ సమాజానికి తెలియని విషయాలు ఆలోకనం శ్రోతలను కట్టిపడేస్తుంది. నిజంగా మీ కృషి తెలుగు లోకానికి ఒక మణిహరం. మీకు ధన్యవాదాలు.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 ปีที่แล้ว +3

    చాల, చాలా బాధ కలిగిందే యదార్థమైన కథ.... తప్పు ఎవరిది అనడం మనం నిర్ణయించ లేము...కర్మ అనుకోవలసిందే....

  • @swarnabala5134
    @swarnabala5134 5 ปีที่แล้ว +12

    మనసు చాలా భారంగా అయ్యింది సార్‌
    భరతజాతి ని నిర్దేశించిన జాతిపిత కన్నకొడుకు కి దిశానిర్దేశం చేయలేకపోవడం దురదృష్టం ఏది ఏమైనా గాంధీగారు గొప్ప నాయకుడైతే అవ్వచ్చు గానీ మంచి తండ్రి కాలేకపోయారు

  • @rambabub2286
    @rambabub2286 3 ปีที่แล้ว +13

    ఈ హరిలాల్ గారి గాధ మనదేశ యువతకు పెద్ద గుణపాఠం (కర్మ సిద్దాంతం ప్రకారం విధి నిర్ణయం).

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 3 ปีที่แล้ว +9

    Presentation చాలా బాగుంది.
    పరిశోధన ఇంకా బాగుంది.
    Kiran Prabha గారికి thanks

  • @ramanamarella6836
    @ramanamarella6836 3 ปีที่แล้ว +9

    కిరణ్ ప్రభ గారు !అద్భుతంగా చెప్పారు. ఆ పదాల పొందిక ,క్రమానుగతమైన విషయ విస్తరణ , మార్దవమైన కంఠం, చివరలో అతి చక్కని అభిప్రాయ వ్యక్తీకరణ పువ్వకు తావిలా మీకు సహజాతమైన ప్రతిభ తెలుగు శ్రోతల హృదయాలలో కలకాలం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మీరు పది కాలాల పాటు ఇలాగే పరిమళాలు పంచుతుండాలని, మీరు ఆ యురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @tandranirmala4309
    @tandranirmala4309 2 ปีที่แล้ว +4

    Our Father of the Nation sacrificed every thing including his family in struggling for independence to India.but nowadays leaders struggle for power and wealth establishing family rule.

  • @bandavenkata2697
    @bandavenkata2697 3 ปีที่แล้ว +4

    జీవితం లో ఎన్నో మలుపులు,
    హరిలాల్ జీవితం విషాదాంతమైనది.
    వారి జీవితగాధ వింటే మనస్సు తల్లడిల్లిపోయింది. మహాత్మా గాంధీ గారికి తప్పని భాదలు. విధిరాతను తప్పించలేమనిపించింది.
    కన్నకొడుకు దీనస్థితిని కళ్లారాచూస్తూ నిస్సాహుడైన గాంధిజీ పరిస్థితి విని
    కళ్ళలోనీల్లు తిరుగాయి.
    ఎన్నో కష్టాలు అనుభువించిన.. మహాత్ముడు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +7

    ఆ కాలంలో మనుషులు ఎంత ఓర్పు తో ఉన్నారో,ఎంత ప్రేమ లు,మర్యాదలూ పాటించారో అర్థం ఔతోంది,రియల్లీ అందరూ గొప్పవారే ,🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 5 ปีที่แล้ว +26

    కిరణ్ సార్! నేను మీరు చెప్పిన రికార్డ్ లలో మహానటి సావిత్రి కథవిని ఏడ్చాను, మళ్లీ ఇప్పుడు ఈ హరిలాల్ కథవిని ఏడ్చాను

    • @lakshmip5204
      @lakshmip5204 3 ปีที่แล้ว +1

      చా లా బాధా కరమైన హరిలాల్ జీవిత చరిత్ర మమ్ములను కన్నీటి పర్యంతం చేసింది.

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว +1

    Very sad situation. Great narration.

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 5 ปีที่แล้ว +24

    గుండెలు పిండివేసేటంత కారుణికంగా ఉంది.కిరణ్ ప్రభ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @nagarajug4526
    @nagarajug4526 2 ปีที่แล้ว +2

    గ్రేట్ బ్రో....... కళ్ళనీళ్ళు ఆగడం లేదు....!

  • @magnalym
    @magnalym 4 ปีที่แล้ว +7

    ఈ హరిలాల్ కథవిని ఏడ్చాను
    . ఓ "గొప్ప" నాయకుడు.... 'సాధారణ' తండ్రి గా విజయం సాధించలేక పోయాడు...!! గుండెలు పిండివేసేటంత కారుణికంగా ఉంది.
    కిరణ్ ప్రభ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 5 ปีที่แล้ว +19

    అయ్యా నేను ఈ విషయాలు అన్నీ చదివినాను కానీ మీ గొంతు లో నుండి వింటూ ఉంటే చాలా చక్కగా హాయిగా
    ఉంది

    • @kalyancy4151
      @kalyancy4151 4 ปีที่แล้ว +1

      Idi tragedy story, on what basis you are feeling happy

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 หลายเดือนก่อน

    ఆసక్తిదాయికముగా బాగా చెప్పారు.

  • @sridharreddy4289
    @sridharreddy4289 ปีที่แล้ว

    Sr meeku chala thanks intha manchiga vivarinchinandhuku
    Na lanti valla tharapuna meeku kruthanyathalu
    Sridhar reddy kaitha
    Bolkaram
    Sangareddy district
    Telangana

  • @amulbobbili3813
    @amulbobbili3813 10 หลายเดือนก่อน

    Part 2 (last part) ani mention cheyyadam chaala bagundi sir, so that idhe last video ani maku telstundi, great job sir.

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 ปีที่แล้ว +2

    Wonderful explanation message

  • @jagannathshashidhar2402
    @jagannathshashidhar2402 4 ปีที่แล้ว +34

    ఒకప్పుడు దేశం కోసం నాయకులు తన కుటుంబాల త్యాగం చేసే వారు ఇప్పటి రాజకీయ నాయకులు తన కుటుంబాం కోసం దేశాన్ని త్యాగం చేస్తున్నారు

  • @kamsalakesavachari3013
    @kamsalakesavachari3013 3 ปีที่แล้ว +3

    Well said sir thank you very much.

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 ปีที่แล้ว +8

    చదువు కోసం లండన్ లో పంపించి ఉంటే అతని జీవితం అలా మారి ఉండేది కాదు
    గాంధీ గారు నాకు ఎప్పుడూ నచ్చలేదు

  • @MrBfasridhar
    @MrBfasridhar ปีที่แล้ว +3

    నన్ను ఆ కాలానికి time travel చేయించి దగ్గరుండి అన్నీ చూపించారు. గాంధీ కి ఇందిరా గాంధీ సొంత కూతురు అని చరిత్ర తెలియక చీకటిలో నడుస్తున్న యువతకు మీ వ్యాసం తో నిజానిజాలు తెలియ చెప్పారు. మీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా....

  • @kavithashinde3987
    @kavithashinde3987 2 ปีที่แล้ว +3

    Your voice is awesome sir 💕👏👏👏👏👏👏your way of explanation is also good 🙂

  • @venkataraov9684
    @venkataraov9684 4 ปีที่แล้ว

    ఛాలా.బాగుంది.విషయసేకరణ అద్భుతం.

  • @parvathivadde151
    @parvathivadde151 5 ปีที่แล้ว +3

    Thank you sir.

  • @jaggarao2312
    @jaggarao2312 5 ปีที่แล้ว +26

    ఓ "గొప్ప" నాయకుడు.... 'సాధారణ' తండ్రి గా కూడా విజయం సాధించలేక పోయాడు...!!
    కానీ, ఓ "గొప్ప" తండ్రి... మాత్రం 'సాధారణ' నాయకుడిగా విజయం సాధించినట్లే...!! కనుక, 'గొప్ప' తండ్రి గా ఉండటానికి ప్రయత్నిద్దాం...!!

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 5 ปีที่แล้ว +2

    Enthati varu ina karma ki badulu , thank you, we should also learn some moral in this story

  • @gopalrao6412
    @gopalrao6412 3 ปีที่แล้ว +9

    💐🙏MY GREAT RESPECT
    GANDHIJI
    WHEN I VISTED HIS BIRTH
    HOUSE POUR BHANDAR
    IN GUJARAT TOUR
    I GOT THE GREAT INSPIRATION BY TOUCHING
    BIRTH AREA,
    STUDY ROOM
    MUSIUM .
    EvERY ONE FOLLOW GANDHIJI
    ETHICS.
    I AM CHARTERED ACCOUNTANT PRACTISING
    SINCE 1979
    FOLLOWING SAYING
    *TRUETH*/SATYAM*

  • @nalluriramarow9685
    @nalluriramarow9685 2 ปีที่แล้ว +1

    Impressive And-interesting talk show .your analysis is apt.its destiny.heart touching speech with story

  • @gandhimuppalaneni548
    @gandhimuppalaneni548 4 ปีที่แล้ว

    Kiran Prabha gaaroo merry kaaka intha baagaa evaru cheppagalaru. Enneni appardhalaku samadhasnam cheppaaru. Chaalaa chaalaa abhinandanalu.

  • @suryasrenivaasulu5566
    @suryasrenivaasulu5566 2 ปีที่แล้ว

    Thank u kiran prabhu garu.

  • @bobpaalep7481
    @bobpaalep7481 3 ปีที่แล้ว +17

    Its a heart wrenching story. No body to blame. Its fate. Even though Gandhi is a great man and fought for his country imagine how much he must have suffered in his personal life. We are puppets in the hands of fate and destiny.

  • @DBVRaju-ek3dw
    @DBVRaju-ek3dw 2 ปีที่แล้ว +1

    Thank you very much sir garu

  • @user-np4dz9yx9e
    @user-np4dz9yx9e ปีที่แล้ว

    Niraasa nispruhalavalana nilakadalemi kalagadam valana ayana jeevitham nasanamaindhi ani telusthundhi evaru karanam kadhu ,mi vishleshana chala bagundi sir thank you

  • @immella
    @immella 2 ปีที่แล้ว +5

    Sir KP gaaru. This is the first that I have seen Gandhi as true father and unfortunate son. And your story telling method and voice is best. I want to meet you once when I visit CA

  • @kumarswamy7108
    @kumarswamy7108 5 ปีที่แล้ว +6

    Excellent sir. Thank you

  • @venkateshwarraoj8258
    @venkateshwarraoj8258 2 ปีที่แล้ว +1

    Excellent narration

  • @krushnapandith4137
    @krushnapandith4137 2 ปีที่แล้ว +1

    Thanks

  • @jaggamullangi1599
    @jaggamullangi1599 3 ปีที่แล้ว +18

    i am feeling that i observing harilal story on screen.thank you very much kiran prabha garu

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 3 ปีที่แล้ว +7

    I could not stop my tears. Feeling very sorry for hari gandhi...😔

  • @appreciatelife87
    @appreciatelife87 11 หลายเดือนก่อน +1

    ఇలాంటి కొడుకుని కూడా ఎంతో ప్రేమించి..కొడుకు పిల్లలని ప్రేమ గా పెంచి గొప్ప వారిని చేసాడు…ఇంత చేసినా ఆ తాగుడు బానిస అయిన కొడుకు ఆ తండ్రి ని అంత క్షోభ పెట్టాడు….తాగుడు ఎంత చెడ్డదో…మనిషి ఎంత దిగజారుతాడో చూడండి…

  • @tarapenki1969
    @tarapenki1969 2 ปีที่แล้ว

    Thankyou sir in your good information

  • @ippilisatyarao8197
    @ippilisatyarao8197 3 ปีที่แล้ว

    Dhanyavadalu Guruvu garu

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +3

    మంచి విషయాలు చెప్పారు

  • @vasaviachanta217
    @vasaviachanta217 5 ปีที่แล้ว +1

    Meeru cheppina vidanam bagundi

  • @Srikanth0086
    @Srikanth0086 4 ปีที่แล้ว +1

    Tanx a loooooottttt for this information

  • @krishnahcl9699
    @krishnahcl9699 3 ปีที่แล้ว

    Very good information all the best entrie team of Kiran prabha and your team

  • @heidykalyani8128
    @heidykalyani8128 3 ปีที่แล้ว

    Tq kiranbraba sir.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 ปีที่แล้ว

    Superb....

  • @myjourneyintheworld3580
    @myjourneyintheworld3580 3 ปีที่แล้ว

    Thank you sir,...

  • @surya8402
    @surya8402 4 ปีที่แล้ว +1

    excellent

  • @guruprasad6410
    @guruprasad6410 4 ปีที่แล้ว +8

    As observed from the contents of this Vedio is that Gandhiji was not at all responsible for his son' s downfall because, Mr.Harilal came to India convincing his father, that he would continue his studies. But he failed his matriculation examination twice. He could not concentrate on his studies, and added to this he was accustomed to bad habits like smoking, drinking and womanising. Also he was not stable in his jobs. He left his responsibility of bringing up his own 4 children to his father. Due to his bad habits, he couldn't do justice to his life, either as a son to his parents or as a husband to his wife or as a businessman to his partners and customers or as an employee to his job given employer. Since he misbehaved with his niece, a failure as a human to be called. Finally He remained as a vagabond. After attaining major age, how a father could be responsible for his son' s downfall? Gandhiji was not at all responsible for his son' s downfall since he accepted the opinions of his son Mr. Harilal.

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 3 ปีที่แล้ว +2

    Very very elaborative explanation no words

  • @HarshapriyaTakiles-2009
    @HarshapriyaTakiles-2009 5 ปีที่แล้ว

    thankyou Sir

  • @venkateswararaorachapudi9769
    @venkateswararaorachapudi9769 5 ปีที่แล้ว +1

    పరిశోధన చాలా బాగుంది. కుటుంబానికి ఒక్కడు ఉంటాడు

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 2 ปีที่แล้ว

      Intikokkadu untraditional Ani antuntaaru.
      Meandering river...life is Enigma or puzzle.
      Fate,chance, lack of personal integrity etc

  • @narasingaraodadi3558
    @narasingaraodadi3558 3 ปีที่แล้ว

    Excellent

  • @sureshbabukesarla4845
    @sureshbabukesarla4845 2 ปีที่แล้ว

    Very good narration sir

  • @gktechviews2603
    @gktechviews2603 4 ปีที่แล้ว +2

    మహాత్మా గాంధీ గారి జీవితంలో ఇంతటి విషాధకర సంఘటనలు వినడానికి చాలా బాధాకరంగావుంది, ఇటువంటి కధలు తెలుసుకోవడంవలన బాధతప్ప ఏమి వుపయోగం? మహాత్ముని విలువనుతగ్గించకండి దయచేసి ఇటువంటి టాక్ షోలు చెయ్యకండి.

  • @usharanikoguru8312
    @usharanikoguru8312 2 ปีที่แล้ว

    Very nice

  • @gopalkrishnapeddemul4185
    @gopalkrishnapeddemul4185 5 ปีที่แล้ว

    very good sir

  • @Singerlyricst
    @Singerlyricst 4 ปีที่แล้ว +4

    Meeru cheppe vidhanam chala bagudhi sir

  • @rajashekhar7701
    @rajashekhar7701 4 ปีที่แล้ว +2

    Nice voice

  • @dasyamsuresh7682
    @dasyamsuresh7682 3 ปีที่แล้ว +1

    Meeru cheppe vidhanam chala chala bagundhi.Gandhiji gaariki love affair kuda unde. Chala chala thanks mee krushi ki.Keep it up Kiran Prabha gaaru.mee voice maaku amrutham thaginattu undhandhi.

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 4 ปีที่แล้ว +9

    Chala badhaga undi....konni jeevithala mugimpu vintunte....entha baga chepparu sir ...Great voice.. Great words.. Great work...

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +6

    Hearty wrenching story...superbly explained... excellent way of presentation. Your command over Telugu language and pronunciation is fabulous.
    thank you very much..

  • @nadamunireddy3614
    @nadamunireddy3614 3 ปีที่แล้ว

    Very good speech

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 ปีที่แล้ว

    😭😭😭, very sad to know this. Family bonding and values not given up. 🙏🙏🙏

  • @maripadigavijayalaxmi988
    @maripadigavijayalaxmi988 2 ปีที่แล้ว

    thank you sir em matladaalo teliyat ledu ,baapuji namaste

  • @chinnaputta9618
    @chinnaputta9618 5 ปีที่แล้ว +2

    Good sir I am following you stories fast 3years about NTR anr and all starts and movies details like mayabazar etc...

  • @satyanirmala6983
    @satyanirmala6983 4 ปีที่แล้ว +1

    sir i reading Gandhi autobiography but you explain very good

  • @balabhaskarraoneerumalla7474
    @balabhaskarraoneerumalla7474 2 ปีที่แล้ว

    Unknown life history & life journeys Mahathma Gandhi's & with his family life journeys very sadly , it is information to ours this is first time through your Kiran Prabha talk show.

  • @ramachandrudu4881
    @ramachandrudu4881 3 ปีที่แล้ว

    Super

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 5 ปีที่แล้ว

    Kiran prabha gaaru meeru thandri kodukulanu baaga visleshinchaaru. Meeru vyakthaparachina vidhanga vaarini vari vyakthithvalanu nirnayinchi theerpu cheppalemu. ....kaani harilaal jeevithamlo jarigina sanghatanalu baaga vedana kaliginchaayi. Papam harilaal modati nundi andaru unna evaru leni vantari.chivarivaraku ade konasaagindi.

  • @bolisettimanikanta947
    @bolisettimanikanta947 5 ปีที่แล้ว +6

    Education is very important..under the supervision of parents...
    That is missing in the beginning... very sad life...

  • @sandhyasree7536
    @sandhyasree7536 5 ปีที่แล้ว +7

    Father and son sacrificed for other reasons in a different direction

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 2 ปีที่แล้ว +4

    Such a wonderful ❤️ work
    Hats off your ...path sir

  • @anjineyulus8972
    @anjineyulus8972 3 ปีที่แล้ว

    Exlent

  • @vinodkumaryadav6722
    @vinodkumaryadav6722 4 ปีที่แล้ว

    Tq sar

  • @venkateswarareddy7182
    @venkateswarareddy7182 2 ปีที่แล้ว

    Vndemataram. Namaste sir Jai hind.

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 2 ปีที่แล้ว

    అద్భుతంగా చెప్పారు ఒక దీనుడి హృదయవిదారక గాధ

  • @prasads.s2579
    @prasads.s2579 2 ปีที่แล้ว

    Nerration is very nice

  • @srinivasraogampala4420
    @srinivasraogampala4420 4 ปีที่แล้ว +2

    Great Explanation!!

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 3 ปีที่แล้ว +3

    అంతంలో ప్రశ్నలు చాలా బాగున్నాయి

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking3717 4 ปีที่แล้ว +2

    Entha Kannaa Baaga yevvaruu cheppaleyru .👏👏👏👏👏

  • @vijaykilapartiv2023
    @vijaykilapartiv2023 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు...

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 ปีที่แล้ว

    Sir great voice meeru cheppe sangatalu Vkkakkati chepputunte kallammata Neellu Tirigayi dhanyavadhamulu 🙏🙏🙏🙏

  • @gnannan1058
    @gnannan1058 5 ปีที่แล้ว

    Sir my mom is big fan of yours

  • @vaijayanthivontimitta5297
    @vaijayanthivontimitta5297 3 ปีที่แล้ว +3

    Excellently narrated. I got tears when i was hearing. So heart touching. Never heard of gandhiji personal life earlier. Thanks for the info

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 ปีที่แล้ว

    మీరు చివర విశ్లేషించి న తీరు బాగుంది అది ఖర్మ సిద్దాంతం మే లేక పోతే ఇలా జరిగి ఉండేది కాదు కదా

  • @shankerpateri1435
    @shankerpateri1435 3 ปีที่แล้ว

    Dhanyvad dhanyvad

  • @rayalubaggi
    @rayalubaggi 5 ปีที่แล้ว +2

    great father

  • @manjunathreddy2630
    @manjunathreddy2630 11 หลายเดือนก่อน

    🙏 sir...

  • @chkgaming333
    @chkgaming333 4 ปีที่แล้ว

    Sir challa bhaga explain chasaru

  • @shankaradikshith.v7014
    @shankaradikshith.v7014 3 ปีที่แล้ว

    Description is super

  • @annapurnab3376
    @annapurnab3376 2 ปีที่แล้ว

    చాలా బాధాకరం ఇంత గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత వీళ్ళ కుటుంభం లో జరిగింది ఈ దేశం గురించి ఇంత త్యాగం చేసిన ఇప్పుడు రామరాజ్యం లావుంటీఆనందపడాలి కానీ యధారాజ తథా ప్రజా

  • @thallapallymuralimohan
    @thallapallymuralimohan 3 ปีที่แล้ว

    The way of explanation is awesome...🙏🙏🙏🙏 really really great explanation.. super 👍👍👍🙏🙏

  • @deepupuppala6917
    @deepupuppala6917 5 ปีที่แล้ว +1

    👏👏👏👏

  • @nallurisitaramaiah2383
    @nallurisitaramaiah2383 3 ปีที่แล้ว

    Nija jeevitalalo telusukovalasinavi untaei chala vivarana echaru dhanyavadamulu