EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu
    #wildwolftelugu #excbinageswararao #jayaprakashnarayana #pmmodi #apnews #appolitics
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

ความคิดเห็น • 220

  • @samueljohndavuluri2878
    @samueljohndavuluri2878 5 วันที่ผ่านมา +4

    Thanks to Nageswara Rao garu for enlightened truths regarding 1975 emergency.

  • @mastanvalisheik3325
    @mastanvalisheik3325 6 วันที่ผ่านมา +5

    My birth date is 1942 July.. I am aware most of this. Information. He is 100 %. Correct.. I was in the USA when Indira Gandhi came to the USA. If there is any mistake in typing because of my eyes..thank you sir.

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 6 วันที่ผ่านมา +4

    He has told unknown facts so vividly and clarified many doubts about emergency. Many people misinterpret the situation of emergency for their selfish interests. Indira Gandhi is really a great leader.

  • @Jagnamaste
    @Jagnamaste 7 วันที่ผ่านมา +4

    Good analysis

  • @daeswar
    @daeswar 2 วันที่ผ่านมา +4

    మోడి జీ అబద్ధాలు అందరికీ తెలిసిందే అప్పటి పరిస్థితుల లో ఎమర్జెన్సీ అవసరం భా జ పా స్వలాభం కోసం అది తప్పు లాగ చిత్రీకరించారు

    • @madhavpusapati5872
      @madhavpusapati5872 วันที่ผ่านมา +1

      ఇందిర తన పదవి కాపాడుకోవటానికి ఎమర్జన్సీ విదించించిదని తెలియదా?

  • @AmardevRajesh
    @AmardevRajesh 7 วันที่ผ่านมา +4

    Tq sir for the informative interview. Smt. Indira Priyadarshini Gandhi was and is Iron Lady of India

  • @trimurthulusn170
    @trimurthulusn170 2 วันที่ผ่านมา +2

    పట్టుబడిదారివ్యవస్తకి కొమ్ము కాయడమే బీజేపీ మార్గం

  • @chintasrisatyanarayana9419
    @chintasrisatyanarayana9419 7 วันที่ผ่านมา +9

    మరి Congress వాళ్ళు ఎందుకు తెలియజేయటం లేదు.

    • @gognene1513
      @gognene1513 วันที่ผ่านมา

      Present Congress leaders don't facts. They don't know PSUs.

  • @trimurthulusn170
    @trimurthulusn170 2 วันที่ผ่านมา +2

    బీజేపీ మార్గం బ్రాహ్మణ సంక్షమమే దేశసంక్షమమ్

  • @bsrinivas8668
    @bsrinivas8668 6 วันที่ผ่านมา +3

    That emergency was far better than present ruling.

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 7 วันที่ผ่านมา +3

    Well said sir

  • @smnswamy5567
    @smnswamy5567 5 วันที่ผ่านมา +1

    Excellent interview about Emergency. Many unknown facts were revealed. A different perspective on the context of emergency. Good one, Sir.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 7 วันที่ผ่านมา +3

    Excellant interview. Nenu chusina,neenu vinna vi detailed ga chepparu.

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 7 วันที่ผ่านมา +5

    ఇది నిజమా సార్ ఇన్ని రోజుల నుంచిీ ఎందుకు వూరుకున్నారు సార్' ఖండించాలిసార్

  • @appannaammanna6935
    @appannaammanna6935 3 วันที่ผ่านมา +2

    ఆయన నిజంగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ కదా. ఆలా అని నేను అనుకోవడం లేదు.

  • @ravikumar-ch5tl
    @ravikumar-ch5tl 7 วันที่ผ่านมา +1

    Well said ❤

  • @natarajd7534
    @natarajd7534 4 วันที่ผ่านมา +3

    వీరి చేత యింకా interview లు ఇవ్వండి..

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 6 วันที่ผ่านมา +1

    It's a good interview with ex. Cbi director

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 7 วันที่ผ่านมา +4

    What sir is saying partially true? Congress was supported by USSR and opposition at that time was supported by CIA. Basically it was KGB vs CIA

  • @bravikumar8950
    @bravikumar8950 วันที่ผ่านมา

    Great interview especially in the context of the present situation of Indian politics.
    Hat's off.
    👍👍👍

  • @bvrprasad9294
    @bvrprasad9294 7 วันที่ผ่านมา +4

    He is telling half truth and pakka congress vadi

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 2 วันที่ผ่านมา +1

    During emergency ,Police has given most worst 3 rd grade treatment to most of my friends .
    Even though …how being a citizen of India and an honest IPS officer supports emergency … sorry
    🙏

  • @MrSikharam
    @MrSikharam 7 วันที่ผ่านมา +3

    Oh! So emergency is 100 % correct. Why the then opposition was criticized congress?

  • @gognene1513
    @gognene1513 วันที่ผ่านมา +1

    I liked emergency. Every thing was in control.

  • @niranjanaradhyula1368
    @niranjanaradhyula1368 15 ชั่วโมงที่ผ่านมา

    Useful debate. Knowing more subject through this debate

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 7 วันที่ผ่านมา +10

    నాగేశ్వరరావు గారు పేర్లు పెట్టీ అరాచకవాదులు అనడం బాగాలేదు. ఈయన కాంగ్రెస్ కి మిక్కిలి సపోర్టర్ అని అర్థం అయింది.
    ఇంటర్వ్యూ బ్యాలెన్స్డ్ గా లేదు.
    One sided గా ఉంది.
    మొరార్జీని కూడా నెగెటివ్ గా అనేసారు

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 3 วันที่ผ่านมา +8

    ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టటానికి ఈ డిబేట్ బాగా ఉపయోగపడుతుంది.వీళ్ళు ఇద్దరూ paid ఆర్టిస్టులే. కాంగి ప్రభుత్వాన్ని తీసుకురావటానికి ఇది ఉపయోగ పడుతుంది.ఈయన ఆమె భక్తుడు. 90000వేల పైచిలుకు పాక్ సైనికులను ఇచ్చిన ఇందిర మన సైనికులను ఎందుకు తిసుకోలేదు.లాలబహుదూర్ శాస్ట్రీ గారి మరణాన్ని ఎందుకు విచారించలేదు సర్.మీరు ఇప్పుడు చేసేది కూడా అరా చకమే.ఇందిర గాంధీ సమయంలో రాష్ట్రపతులు స్పీకర్లు ఆవిడ పెట్టిన వాళ్లే కదా.ఈ 10 సంవత్సరం లలో దేశం అభివృద్ధి చెందలేదా. అబద్దాలు చెబుతున్నారు

    • @panduparvathi1234
      @panduparvathi1234 23 ชั่วโมงที่ผ่านมา

      Paid channel

    • @viswakumar3271
      @viswakumar3271 18 ชั่วโมงที่ผ่านมา

      @@panduparvathi1234 వరై చూతే లమిడి నీవు ముందు ఆ అసుద్దం తినడం మానుకు .పుడు నిజాలు అర్తం అవుతాయి

    • @VijayKumar-ws8ib
      @VijayKumar-ws8ib 17 ชั่วโมงที่ผ่านมา

      Ambedkar ni Avamaaninchina adhamudu veedu

  • @a.manohara.manohar1204
    @a.manohara.manohar1204 4 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంచి మాకు తెలియని మంచి విషయాలు చేప్పారు సార్

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 5 วันที่ผ่านมา +1

    Nicely Explained Sir 🎉

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 3 วันที่ผ่านมา

    "Emergency was golden period" I witnessed,but who wrote Indian constitution ?

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 7 วันที่ผ่านมา +11

    ఇందిరాగాంధీ దేశభక్తి నిర్వివాదాంశం.కానీ నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర ప్రధానమంత్రి.

    • @Sam-lq5go
      @Sam-lq5go 7 วันที่ผ่านมา

  • @manikandipalli9077
    @manikandipalli9077 7 วันที่ผ่านมา +9

    సార్ వక ఎక్స్ ఐపీఎస్ అధికారి అయి
    ఉండి ఇంత ఓపెన్ గా అన్ని వాస్తవాలు మాటలాడి మనల్ని వావ్ అనిపించారు సార్ యాట్స్ ఆప్ సార్. అన్ని వాస్తవాలే.

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 2 วันที่ผ่านมา

    Nageswararao garu chala thanks. Nijamga Emergency lo samanya manavudiga memu chala Sudhakar paddam.Only political leaders and some govt.officers badha padi vuntaru.Enduchethanante vallu chese panulaku Addams vachinatlu vundi emergency.Maku milk, ration,gas easy ga available.Govt.officeslo panulu pending lekunda ventane jarigevi.Daniki nenu pratyaksha sakshini.Appudu nenu Delhi lo govt. office lo panichestunnanu.

  • @chennupatirk
    @chennupatirk 2 วันที่ผ่านมา

    Hats off to you Nageswara Rao garu.very well said 🙏👌👏👏👏

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 22 ชั่วโมงที่ผ่านมา

    May there is disturbance but it can be controlled by existing rules.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 7 วันที่ผ่านมา +4

    Yes.i know at that time . CBI ex director garu cheppina vi all correct.i am 66years now. I followed all incidents of 1975.

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 5 วันที่ผ่านมา +1

    కొన్ని నిజాలు ఉన్నాయి, .

  • @pandumaggi
    @pandumaggi 6 วันที่ผ่านมา +1

    This guy is whitewashing congress actions. Definitely a congress person! Emergency lo jarigina arachakalanu support chestu Jayprakash Narayan, Vajpayee etc vallani arachakavaadulu antunnadu. Shame on CBI!

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi1193 7 วันที่ผ่านมา +1

    నాకేం తెలియదు నాకేం తెలియదు భయపడ్డావా.

  • @veeranari6478
    @veeranari6478 7 วันที่ผ่านมา +2

    The person we r seeing may be hardly sixty or littl above.he must be child at that time

    • @AmardevRajesh
      @AmardevRajesh 7 วันที่ผ่านมา

      But he is a senior IPS officer

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 วันที่ผ่านมา +5

    ఉండవల్లి ఊసరవెల్లి లాగ చరిత్ర మొత్తం వక్రీకరించి కథ బాగా అల్లుతున్నాడు కాంగ్రెసు DNA మహిమ

    • @viswakumar3271
      @viswakumar3271 18 ชั่วโมงที่ผ่านมา

      పాకీస్తాన్‍ DNA గాడి వి నీకు కుడా అర్తం అయిందా...?

  • @kollurubhushanam7962
    @kollurubhushanam7962 2 วันที่ผ่านมา

    Salute sir for your interview

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 6 ชั่วโมงที่ผ่านมา

    Please inform the facts of emergency.

  • @ramalingateddy6509
    @ramalingateddy6509 7 วันที่ผ่านมา

    Congrats for your information.

  • @yogiswamy9740
    @yogiswamy9740 2 วันที่ผ่านมา

    Atleast they have been relocated and rehabilitated

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 7 วันที่ผ่านมา +1

    Yes it is in google.

  • @pol7884
    @pol7884 7 วันที่ผ่านมา +1

    1975 emergency was a good period.

  • @tatalu1942
    @tatalu1942 37 นาทีที่ผ่านมา

    I really appreciate Sri Nagewara Rao Ex CBI Director for telling the real story behind the emergency declaration.
    But I am not able to agree for his painting of RSS and BJP as causing damage to HINDUS

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 4 วันที่ผ่านมา

    ఈ సమాచారం ప్రజలు లోకి విసృతంగా వెళ్ళాలి . ఈనియంత పాలకులనుంచి దేశాన్ని కాపాడుకోవాలి

  • @natarajd7534
    @natarajd7534 4 วันที่ผ่านมา

    చాలా బాగా ఇచ్చారు....Bsp గురించి ఇవ్వండి...

  • @bashashaik6696
    @bashashaik6696 55 นาทีที่ผ่านมา

    ఇన్ని నిజాలు దాగున్నాయా దీని వెనుక.మరి ఎమర్జెన్సీ వెనుక ఇంత దుష్ప్రచారం ఎవరు ఎందుకుచేసారో .వీళ్ళ్ళు ఇంత దుర్మార్గులఆ.ఇప్పటికైనా నిజాలు తెలిసినందుకు సంతోషం.మీకు చాలా కృతజ్ఞతలు.😅😊😊😂

  • @madg7876
    @madg7876 7 วันที่ผ่านมา +4

    జయప్రకాష్ నారాయణ్ అంటే లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ కాదండీ బాబూ. జనతాపార్టీ వ్యవస్థాపకుడు అయిన జయప్రకాష్ నారాయణ్. Pic మార్చండి

    • @venkateswararaoelaparthi885
      @venkateswararaoelaparthi885 6 วันที่ผ่านมา

      వేసిన ఫోటో జనతా పార్టీ స్థాపనకు సహకరించిన జయప్రకాష్ నారాయణ్ దే

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h 3 วันที่ผ่านมา

    అత్యవసర స్తితి సమయం లో నేను నా చుట్టూ ప్రజలు వారి దైనందిన జీవిత విధానం బాగానే ఉన్నది , మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అప్పుడు , నాయకులు అరెస్టులు డ్రామాలు ఎప్పుడు ఉంటాయి

  • @suryanarayanamaraka710
    @suryanarayanamaraka710 7 วันที่ผ่านมา +5

    ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరిగింది
    నేటితరం వారికి తెలియదు
    అందుకు కారణం పత్రికలు
    కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
    ఇండియన్ ఎక్సప్రెస్ ఈనాడు
    లాంటి పత్రికలు కమ్యూనిస్టులు
    ఆపద్దాలు చెప్పి చెప్పి మనకు
    నమ్మించారు

    • @kalyanipilla629
      @kalyanipilla629 6 วันที่ผ่านมา +1

      Bodi tea ammaledani, thanu tea ammanani chepthunna railway station lo goods thappa passenger train kuda agadani, bodi 5th class kuda chadavaledani, chinnappude bodi coat vesukuni videshalu thirigadani(gareeb ma ka beta kadani), Rafael deal lo bodi recommend cheyatam valla akramamga ambani ki ichanani voppukuni padavi pogottukunna french prime minister lantivi nijalyna; brashtachari jumla party cheppe abadhale charithra ani nammevaru unnaru

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    Emergency lo jarigina vishayalu gurinichi cheppavayya

  • @sambasivaraogalla618
    @sambasivaraogalla618 4 วันที่ผ่านมา

    Ayya Nageswar rao garu imposition of emergency ni support cheyu chunnaru, so what about atrocities commited during that period & 42 amendment of the consitution? Will u please disclose that details also. Tq.

  • @ramakrishnakoduganti2536
    @ramakrishnakoduganti2536 3 วันที่ผ่านมา

    1975 Emergency Actual gaa Saamaanya Prajalaku Chaala, Chaala Melu Chesindi Andi

  • @yashodasreerama
    @yashodasreerama 4 วันที่ผ่านมา

    Yes Sir, the people should know the facts. The Congress should reveal the facts through the so called seniors of the party.

  • @tatalu1942
    @tatalu1942 13 นาทีที่ผ่านมา

    Sri Nageswara Rao was interim Director OF CBI from 24-10-2018 to 04-02-2019. i.e,.for about 100 days only, without enjoying a permanent post of Director
    Probably is this the reason for his hatred against RSS and BJP

  • @shaikrahim1011
    @shaikrahim1011 3 วันที่ผ่านมา

    You r great sir

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    What about 1966 anti cow slaughter riot. Who is responsible for that.Mr medhavi

  • @nayinisailu7244
    @nayinisailu7244 3 วันที่ผ่านมา +1

    మణిపూర్ గురించి మరణాహోమం గురించి చెప్పలేదు

    • @panduparvathi1234
      @panduparvathi1234 วันที่ผ่านมา

      Sandhesh kali gurinichi.1984 Sikh ryiots gurinchi kuda cheppaledhu medhavi garu

  • @srinivasrao9172
    @srinivasrao9172 10 ชั่วโมงที่ผ่านมา

    Nageswararao ji u r great sir

  • @natarajd7534
    @natarajd7534 4 วันที่ผ่านมา

    కొత్త పోలీస్ చట్టం గురించి వాస్తవాలు ఏమిటి సర్

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 7 วันที่ผ่านมา

    కొన్ని విషయాలు బాగా చెప్పారు.
    దానికి మెచ్చుకోవాలి

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    He is not revealing the facts about the atrocities happend during Emergency.

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    Emergency gurinchi goppaga cheppevallu kuda vuntara. Shame..shame

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 22 ชั่วโมงที่ผ่านมา

    Avuna

  • @Vtr0410
    @Vtr0410 3 วันที่ผ่านมา

    He sounds like a staunch Congressman 😊

  • @krishnamurthychivukula800
    @krishnamurthychivukula800 วันที่ผ่านมา

    At the time of Partition of India

  • @veeranari6478
    @veeranari6478 7 วันที่ผ่านมา +3

    Aa jayaprakash ee jayaprakash veru aayana photo enduku pettavura

  • @panduparvathi1234
    @panduparvathi1234 21 ชั่วโมงที่ผ่านมา

    These people don't have Subject to peddle fake/false narrative

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    What about Khangress link with Chaina

  • @yogiswamy9740
    @yogiswamy9740 2 วันที่ผ่านมา

    But misbehaviour/ illegal acts also took place by her son Sanjay Gandhi during emergency.No doubt it was saved the country

  • @prasadrayabarapu1811
    @prasadrayabarapu1811 6 วันที่ผ่านมา

    You right sir

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    He is criticizing the judgement of High court and supreme court..He is biased, telling lies, it's our dourbagyam

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    He is the Supporter of dynasty

  • @amarendra69
    @amarendra69 วันที่ผ่านมา

    This post is for Data Science enthusiast and people who have critical thinking
    If you analyse 1975 and Bharat before this year and after you will understand that 1975 was the turning point in our history
    Communist become proxy power
    Muslim appeasement became political norm
    Sanatan Family values started crushing
    Our food habits getting destroyed
    New man made medical issues started surfacing
    School education gets in full appeasement mode
    and the one and only responsible for it was Indira Gandhi and Congress- gaurav pradhan

  • @venkateshbhagavatula135
    @venkateshbhagavatula135 7 วันที่ผ่านมา +4

    Modi is paper tiger.only TALKS ,NO WORKS.CBN has to be wise to take
    actions.

  • @vinobhima49
    @vinobhima49 7 วันที่ผ่านมา +4

    ఇతని మాటలు అన్నీ నమ్మకూడదు ఇతని మాటల్లోనే పరస్పర విరుద్ధత కేవలం సంచలనం కోసం కల్పిత కథనం ఉన్నాయి

  • @panduparvathi1234
    @panduparvathi1234 วันที่ผ่านมา

    That's why Sanjay Gandhi became Hero

  • @ramakrishnakoduganti2536
    @ramakrishnakoduganti2536 3 วันที่ผ่านมา

    Indira Ji was always wonderfully able and Greatest Leader

  • @abc-sg5yg
    @abc-sg5yg 7 วันที่ผ่านมา

    CS Rao Sir - Nice to see Nageswara Rao here. ACYPL lo Modi peru vundi... Sandeep Deo gaaru chepparu.

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 4 วันที่ผ่านมา

    Hats off to smt. Indira Gandhi garu, my favourite dynamic prime minister of India.

  • @balaswamy8243
    @balaswamy8243 6 วันที่ผ่านมา

    Now govt.also un notice emergency

  • @ramalingateddy6509
    @ramalingateddy6509 7 วันที่ผ่านมา +3

    కంగ్రాట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.

  • @noahsuneel
    @noahsuneel 6 วันที่ผ่านมา +2

    Hats off to you sir. Really eye opener

  • @kammariramulu6733
    @kammariramulu6733 วันที่ผ่านมา

    police araachakam emergency lo chaala choosinam, ika police correct ga chebuthada, nenu 70 years, ee kothha narrations chebuthunnadu,

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 7 วันที่ผ่านมา +3

    ఇతనొక ఫక్తు కాంగ్రెస్ వాది కొన్ని నిజాల్ని కప్పి పుచ్చుతున్నాడు

    • @kalyanipilla629
      @kalyanipilla629 6 วันที่ผ่านมา

      Mare gandhi ni champina gadse goppodu. Deshaniki freedom ivvakapoyina parledu nannu dayathalachamani letter wrasi British valla bootlu nakina savarkar deshabakthudu. Charithrani vakreekarinche brashtachari jumla party vedhalu cheppedi asalu charithra theliyanivallu nammali.

  • @adamkakumanu6420
    @adamkakumanu6420 23 ชั่วโมงที่ผ่านมา

    ఈ మేథావి ఎవరయ్యా. రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు పాడు లేదు అంటాడు.

  • @valiahmedmohammed681
    @valiahmedmohammed681 7 วันที่ผ่านมา

    Best

  • @apparaobonu3883
    @apparaobonu3883 3 วันที่ผ่านมา

    కాంగ్రెస్ వాది బలే భజన చేశాన్నాడు కాంగ్రెస్ ఖాన్ కు

  • @indiradevi5587
    @indiradevi5587 วันที่ผ่านมา

    What is this captlion anti na

  • @sankardasaka7371
    @sankardasaka7371 2 วันที่ผ่านมา

    ఇలాంటి వారితో ఇంటర్వ్యూ??

  • @tadepalliprasad
    @tadepalliprasad 5 วันที่ผ่านมา +2

    చరిత్ర ని ఎలా మలుపులు త్రిప్పచ్చో నాగేశ్వర్రావు గారు సవివరం గా వివరించారు.ఈదేశభక్తులకు తెలియవలసినది చాలా ఉంది అనిపిస్తుంది."good cop bad cop " కరెక్ట్ గా వివరించారు .

  • @venakakrishnaiahgundlapall7298
    @venakakrishnaiahgundlapall7298 12 ชั่วโมงที่ผ่านมา

    most atrocious lies i have ever heard

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 6 วันที่ผ่านมา +1

    ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఎమర్జెన్సీ ని ఎలా సమర్తిస్తున్నారు.చదివిన చదువు దీనికేనా?

    • @narasimharaogattu8450
      @narasimharaogattu8450 3 วันที่ผ่านมา

      ఇప్పుడు ప్రజాస్వామ్యం వుందా

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t 6 วันที่ผ่านมา

    S 👌👌💯💯

  • @bkrupakarrao-pw7ly
    @bkrupakarrao-pw7ly 7 วันที่ผ่านมา +2

    నాగేశ్వర్ రావు గారు విషయాలను చాల చక్కగా వివరించారు.

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 5 วันที่ผ่านมา

    Rss ,BJP ki nuvvu anti ani artham aindi. Enka chaalu.