Therachapa Dinchina Padava | Story by Buchi Babu | తెరచాప దించిన పడవ । బుచ్చిబాబు కథ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2023
  • #telugu #telugustory #teluguliterature
    Link to Read Full Story:
    drive.google.com/file/d/1ZZRM...
    అనగనగా ఆ వూళ్ళో కమ్యునిటీ హాలు కట్టడానికి స్థలం ఎంపిక చేశారు. పక్కనే గుడిసెలో ఉండే ముసలామెది నాలుగైదు గజాల ముక్క దాన్లో ఉంది. 'ససేమిరా ఈ నాలుగైదు గజాలూ ఇచ్చేదే లేద 'ని భీష్మించుక్కూర్చుందా ముసలామె. ఆ నాలుగైదు గజాల్లో రెండు బండరాళ్ళు, వాటి మధ్య ఓ చెట్టు ఉన్నాయి. ఆ ముసలామె బెంగంతా ఆ రాళ్ళు, చెట్టూ గురించే. వాటికీ ఆ ముసలామెకీ ఉన్న అనుబంధం ఏమిటి? సెంటిమెంట్ ఏమిటి? చివర్లోని అనూహ్యమైన ముగింపు ఏమిటి? - బుచ్చిబాబుగారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన కథ 'తెరచాప దించిన పడవ ' ..!!
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 40

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 9 หลายเดือนก่อน +6

    బుచ్చిబాబు గారి కధ తో పాటు గా మీ వ్యాఖ్యానం కూడా చాలా బావుంది సర్..

  • @renukajaladanki5746
    @renukajaladanki5746 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది. కథను ఇలా మీ వ్యాఖ్యానంలో తెలుసుకోవడం మరీ బాగుంది. 🙏

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 8 วันที่ผ่านมา

    Wonderful. Love story

  • @narayanaswamymn8407
    @narayanaswamymn8407 9 หลายเดือนก่อน +3

    Adbhutamaina vivarana sir❤❤❤

  • @manjulay5461
    @manjulay5461 5 หลายเดือนก่อน

    కథ చాలా చాలా బాగుంది sir.tq.

  • @user-qn7df3nl5f
    @user-qn7df3nl5f 9 หลายเดือนก่อน +2

    Namaste sir. Chala bagundi.

  • @rumanlachandrakala2527
    @rumanlachandrakala2527 9 หลายเดือนก่อน +2

    Good morning kiran garu ! Mee voice chaalaa baaguntundi ! N maku teliyani enthoo mandhi gurinchi telusukuntunaamu mee valla ! Dhanyavaadhaalu kiran garu 🙏

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 9 หลายเดือนก่อน +3

    అద్భుతమైన కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 9 หลายเดือนก่อน +2

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 9 หลายเดือนก่อน +2

    Very good story sir 👏👍 from Vizag

  • @b.umeshumesh5480
    @b.umeshumesh5480 9 หลายเดือนก่อน +2

    Bucchhibabu gari kathalu very interesting to hear from u, twists are the unimaginable 0:47

  • @nagamuni7461
    @nagamuni7461 9 หลายเดือนก่อน +2

    చక్కని కథను అందిస్తున్నందుకు ధన్యవాదాలు సర్ 🙏 శుభోదయం 🌸

  • @kopanathimohanbabu1748
    @kopanathimohanbabu1748 9 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @pushparao6922
    @pushparao6922 7 หลายเดือนก่อน

    Great personality. Good narration. ThanQ Sir

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj 9 หลายเดือนก่อน +2

    Very good sir

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 9 หลายเดือนก่อน +2

    Thanks a lot kiran prabha garu. తెరాచప దించి పడవ స్టోరీ వింటున్నాను sir. వృద్ధాప్యనికి సంబందించిన story కాబట్టి ఇది నా కు సంబం దించినది sir kvr, guntur.

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 9 หลายเดือนก่อน +1

    ఎందుకో తెలియదు కానీ ఆసాంతం విన్నాక ఈ మధ్య వచ్చిన రేవతి, పసుపతి నటించిన తమిళ సినిమా తాండట్టి గుర్తొచ్చిందండీ. మీరన్నట్లు రచయిత ఇచ్చిన క్లారిటీ కన్నా రెండవ కోణం సింపతీగా వుంటుంది ఇప్పటి పాఠకులకి.
    బుచ్చిబాబు గారి మంచి కథను పరిచయం చేసారు. ధన్యవాదాలు

    • @vijaygolagani
      @vijaygolagani 8 หลายเดือนก่อน

      రేవతి కాదు అండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి గారు. రఘువరన్ గారి భార్య.

  • @Prasadyernagula
    @Prasadyernagula 7 หลายเดือนก่อน

    Thank u so muchsir

  • @nbabujacob
    @nbabujacob 9 หลายเดือนก่อน +1

    Really great sir. Your narration is most interesting. Collection of the script is highly appreciated.

  • @venkateshvemuri6035
    @venkateshvemuri6035 9 หลายเดือนก่อน +1

    Thankyou Kiran Garu, Appreciating your efforts, please keep doing this and hope you do more and more and more like this and God will give you enough strength to keep up the good work and reach more and more people.All the very best.

  • @pushparao6922
    @pushparao6922 8 หลายเดือนก่อน

    Good narration. ThanQ Sir.

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 6 หลายเดือนก่อน

    Thank you sir, i will go to an other story. ❤

  • @mukeshrao1872
    @mukeshrao1872 9 หลายเดือนก่อน

    అద్భుతమైన కథ. చాలా ధన్యవాదాలు .

  • @manjulay5461
    @manjulay5461 5 หลายเดือนก่อน

    Namaskaaram sir.

  • @evgoud25
    @evgoud25 9 หลายเดือนก่อน +3

    Narration king kiran prabha sir.
    Can you make indian history for students?

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew 9 หลายเดือนก่อน

    Appati lone viduramma story lo twist..baavundi..kiran prabha garu.

  • @swagstar7916
    @swagstar7916 9 หลายเดือนก่อน +1

    అవ్వ నూ మిమ్మల్ని అభినందించ కుండా వుండలేము. బుచ్చిబాబు కు మళ్లీ జీవంపోసారు..

  • @ramaraobandikallu8500
    @ramaraobandikallu8500 9 หลายเดือนก่อน

    suuuuper Kiran prabha garu

  • @user-vw3of2ws7d
    @user-vw3of2ws7d 9 หลายเดือนก่อน +1

    Sir entha baaga chepparandi .kallaki kattinatlu.

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 9 หลายเดือนก่อน

    మీరు కధ చెప్పుతునంత సేపు, తెరమీద చూచినట్టే వుంది, బాగా చేపారు కిరణ్ గారు

  • @ramamohanreddygudimetla9058
    @ramamohanreddygudimetla9058 9 หลายเดือนก่อน

    తెలుగు చదువరులు కిరణ్ ప్రభ గారికి ఎప్పటికీ ఋణపడి వుంటారు.వారి పఠనాశైలి అనితరసాధ్యం.

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 9 หลายเดือนก่อน +2

    కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి జీవిత చిత్రణ పై టాక్ షో చేస్తామని రెండు సంవత్సరాల క్రితం చెప్పారు. మీరు పూర్తి సంసిద్ధత కాకపోతే ముందుగానే ప్రకటించరు. కానీ అనివార్య కారణాలవల్ల చేయలేకపోయారు . మళ్లీ చేసే ఆలోచన ఉందా?
    MGR గారి మొత్తం ఎపిసోడ్లు రెండుసార్లు విన్నాను. ఆయన జీవితాన్ని అద్భుతంగా తెలిపారు. ఆనాటి రాజకీయ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహన కలిగింది.
    ఎన్టీఆర్ గారి పై కూడా మీరు టాక్ షో చేశారు. ఆయన జీవితం పై సమగ్రంగా చేశారు కానీ, MGR గారి జీవితం లో రాజకీయాలను వివరించినట్లుగా ఎన్టీఆర్ గారి జీవితంలోని ఆనాటి రాజకీయ పరిస్థితులను పూర్తిస్థాయిలో చెప్పలేదు అనేది నా అభిప్రాయం. ఎన్టీఆర్ గారి జీవితంలోని ఆనాటి రాజకీయ పరిస్థితులను సమగ్రంగా వివరించగలరా?
    మీ టాక్ షో లను వినడం వల్ల కొన్ని వందల పుస్తకాలను చదివిన అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు.
    లొట్లపల్లి.కోటయ్య
    నల్లగొండ
    9701919789

  • @ashishbathula1078
    @ashishbathula1078 9 หลายเดือนก่อน +2

    నాకయితే ప్రియుడిని ఆరాధించలేదని అనిపిస్తుంది. ఆరాధిస్తే ఉంగరం వేలుకే పెట్టుకునేది కదా!
    ఎక్కడ విదురమ్మ రెండో కోణం ( ప్రియుడు ) గురించి తెలిసిపోతుందో అనే భయంతోనే ఇంతకాలం ఆ రాళ్ళను, చెట్టును కదపవద్దు అని చెప్పింది. ఇక దాగేలా లేదని తెలిసి ఆ ఉంగరం తీసి, పేరు కూడా చేరిపెద్దాం అనుకుని విఫలమైంది

    • @user-bp4rg1vu1i
      @user-bp4rg1vu1i 9 หลายเดือนก่อน

      గొప్ప కథ...
      మీ వ్యాఖ్యానం మరింత గొప్పగా వుంది
      ఉంగరం చేతికే వుంచుకుని చస్తా ననడంలో నే మనకి విషయం అర్థమవుతోంది కదా
      ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారూ

  • @shylenderbalabadra4468
    @shylenderbalabadra4468 9 หลายเดือนก่อน

    Amaravati kathalu parichayam cheyyandi please

  • @dasariswamy3152
    @dasariswamy3152 9 หลายเดือนก่อน

    Tigar nageswara rao story

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 หลายเดือนก่อน

    బుచ్చిబాబుగారి కథ తెరచాపదించిన పడవ - విలక్షణ శైలిలో పాఠకులను ఆకట్టుకుంటుంది ! వర్ణనలు బాగున్నాయి ,ముఖ్యంగా విదురమ్మ ఆకృతిని వర్ణించిన తీరు! ఆమె మరణం -పాఠకులు ముందే ఊహించవచ్చు! కాని, ఆమె జీవితంలో మరొకరున్నారు-అనే సూచన మింగుడు పడలేదు ! భర్త జ్ఞాపకాలను అంత మక్కువతో భద్రపరచుకున్న ఆమె జీవితంలో మరొక మగాడు వున్నాడు -అని కథలో ఒక పాత్రద్వారా సూచించడం- anti climax అనిపించింది!🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 หลายเดือนก่อน

    Some of the sentences in my comment are struck off, that is Computer mistake!

  • @jayasree8690
    @jayasree8690 8 หลายเดือนก่อน

    ముందు ముందు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు అమెరికా లోని ఆ నాటి తెలుగు వారి వద్దనుండి నేర్చుకోవాలి.