RP Patnaik's Talk Show with Kiran Prabha Part #2 | RP Infotainment

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Koumudi Web Magazine Editor Kiran Prabha Exclusive Interview with RP Patnaik. Kiran Prabha is the Founder and Editor of well known web magazine KOUMUDI. #RPinfotainment

ความคิดเห็น • 150

  • @bhanuvoleti
    @bhanuvoleti 2 ปีที่แล้ว +15

    అందరి గురించి పొందికగా తెలియజేసే నిరంతర కృషీవలుడు కిరణ్ ప్రభ గారి గురించి ఈ మాధ్యమం ద్వారా తెలియజేసిన ఆర్పీ పట్నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

    • @bheemisetty5916
      @bheemisetty5916 2 ปีที่แล้ว

      Great RP garu
      Iam so exited about Kiran prabha shows

  • @govindaraochillalay2800
    @govindaraochillalay2800 2 ปีที่แล้ว +5

    Hats off to your video about Kiran Prabha RP gaaru. కిరణ్ ప్రభ గారు మనతెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో ఒకరిగా నేను భావిస్తున్నాను. వారు చేసిన ప్రతి episodes వెనుక ఎంత కృషి, శ్రమ, అభిలాష ఉందో మనం విలువ కట్టలేని నిధి. He is really doing extraordinary service to humanity through his videos. వారి సినీతారల videos వింటూ ఉంటే ఎదో వేరే లోకంలో విహరించినట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. America వెళ్లి వారిని కలిసి interview చేయడం మీ అదృష్టంగా భావిస్తున్నాను. You are lucky to record your videos with him. Hope to view some more videos like this from you in future. Wish you good luck.
    C.GOVINDA RAO
    Hyderabad

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 ปีที่แล้ว +2

    పట్నాయక్ గారు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. ఆయన కార్యక్రమాలు చూసి చాలా ఆశ్చర్యపడి మీతో మాట్లాడాలి అంటే వెంటనే నాకు కాల్ చేశారు..నేను ఆశ్చర్య పోయాను. కార్యక్రమం చాలా బాగుంది. మీ స్వార్థం అభినందనీయం..కిరణ్ ప్రభ గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. మీ ఇంటర్వ్యూ వలన మరింత మందికి ఆయన కార్యక్రమాలు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @suvarnaadepu3691
    @suvarnaadepu3691 2 ปีที่แล้ว +1

    My name is SUVARNA . I like to read books and magazines novels in telugu . I started work in USA.after start working I didn’t get time to read books.First started read koumudi online book. I started listening Kiran Prabha talk shows. What ever stress Iam getting from work,Iam getting relief after listen his shows..I like his cover page kavitalu..Also I started again Study 📖 in silicon andhra (TELUGU M.A)with his inspirational shows..Thank you ....

  • @bhadrayyamagatam1972
    @bhadrayyamagatam1972 8 หลายเดือนก่อน

    R p గారి కి నమస్కారం లు. ప్రముఖుల యి న మీరు గొప్ప మనసు తో కిరణ్ ప్రభ పరిచయం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

  • @divyajyothin6417
    @divyajyothin6417 2 ปีที่แล้ว +16

    Happy and proud to be associated with him as a family member.....His simplicity,his systematic life,his most prominent positive attitude,his commitment to wards what ever he does,his time sence and punctuality,and many more reflects his character.......It's my daily routine since many years to rewind and listen to his old talk shows before sleeping....By the way thanks to mamayya for mentioning about me in this show also...Inka maa athyayya gurinchi chepplante she is the best better half i have ever seen in my life...She has been seeing life in his shoes always. ...Anthakanna cheppalenu.....New year roju maku manchi gift iccharu RP garu....Thank you

    • @ravisankarkasichayanula3799
      @ravisankarkasichayanula3799 2 ปีที่แล้ว

      Superb performance RP Sir! We really enjoyed the interview. I heard some of his shows when I was in USA in Delaware in 2018 and 2020. We hear the other episodes soon. Thanks for so many details of him

  • @telakapallesudhasharma4327
    @telakapallesudhasharma4327 2 ปีที่แล้ว

    Yes sir..మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే కిరణ్ ప్రభ గారి గురించి తెలిసింది నాకు...ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అనిపించింది.నిజంగానే మీరు అన్నట్లు కిరణ్ ప్రభ టాక్ షో లకు ఆనందంగా అడిక్ట్ అయ్యాను.థాంక్యూ వెరీ మచ్.

  • @suryanarayana1228
    @suryanarayana1228 2 ปีที่แล้ว +2

    R P Patnaik gari ki, Kiran Prabha gariki ధన్యవాదాలు. నా జీవితములో జరిగిన దుస్సంఖటన తరువాత 2014 లో నేను నా భార్య ఈ talk shows KP gari వలన ఈ జీవితములో మన కంటే కష్టాలు అనుభవించిన వారు ఎందరో ఉన్నారు, వారిగురించి తెలుసు కోడానికి అయినా ఉండాలన్న ది తెలుసుకున్నాను.

  • @dagamsantosh
    @dagamsantosh 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభగారు , మీరు ఖచ్చితంగా ధన్యులు ! అమెరికా లో చాలామంది తెలుగు వారికి ఆదర్శనీయాలు .
    చలం జీవితాన్ని , సిరి గారి జీవితాన్ని చాల దగ్గరగా చుసిన వాళ్ళు . వారికి కనిపించిన ఆ వెలుగే మీకు కనిపించాలని , ఇన్ని మెరుపులకి మూలమైన ఆ మెరుపులపైనా మీ వెలుగులు వెలగాలని .. మీ అభిమాని !

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 29 วันที่ผ่านมา

    R P పట్నాయక్ గారికి, హార్థిక ధన్యవాదములు... హృదయాన్ని తాకింది... ఈ ఇంటర్వ్యూ

  • @venkataraov9684
    @venkataraov9684 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారి టాక్ షో లు నేను కొన్ని వందలు చూసాను. కానీ,ఈ ఇంటర్వ్యూ లో r.p. గారు ప్రశ్నలకి కిరణ్ ప్రభ గారి సమాధాలు నాకు బాగా నచ్చాయి." మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న" అంటూ ఆస్తిక,నాస్తిక భావాల గురించి అడిగారు.నిజానికి స్వచ్ఛం గా, పాజిటివ్ గా వుండే కిరణ్ ప్రభ గారికి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వుండవు. ఎవరికైనా వాళ్ళ భావాలను ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని ప్రయత్నించినపు డే వస్తుంది విభేదం. ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి.కానీ,మనకు అంగీకారం కానప్పుడు.ఎట్టి పరిస్థితుల్లోనూ యేకీభవించకూడ దు. కిరణ్ ప్రభ గారూ! మీరు నాకు ఇప్పుడు 100 శాతం నచ్చారు. మిమ్మల్ని జీవితంలో ఒక్కసారైనా కలవాలని వుంది.కానీ, సాధ్యం కాదు.మీరు అమెరికాలో,నేను ఇండియాలో...

  • @NAADESAM
    @NAADESAM ปีที่แล้ว

    మంచి ఇంటర్వ్యూ లేటుగా విన్నాను. ధన్యవాదాలు.. కిరణ్ ప్రభ అభిమానిని....

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 ปีที่แล้ว

    "మంచి మనసున్న వ్యక్తుల " కలయిక అపురూప జ్ఞాపకాల దీపిక " ఇదొక కలకాని వాస్తవం , మనుషులు పుడతారు ,గిడతారు కానీ జన్న సార్ధకం చేసుకునే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు , కిరణ్ ప్రభ గారు నిజంగా కారణజన్ములు ,అపురూప ఆణిముత్యాల లాంటి మన తెలుగు పాత సినీ లోక పుట్టుపూర్వోత్తరాలు " గంగలో " కలిదిపోకుండా ఆ జన్మతారార్కం వాటికి పునర్జన్మ చేసేందుకు దేముడు వెలిగించిన
    ఒక " జ్యోతి " కిరణ్ ప్రభగారు‌.
    నిజంగా అన్నీ నేను వినలేదు కానీండి‌ విన్న వాటివరకే అనిపిస్తుంది‌, కిరణ్ ప్రభ గారికి ఈ ఆలోచన రాకుండా ఉంటే ఎంత మంది మహానుభావుల మహోన్నత వ్యక్తిత్వాలు కాలగర్భంలో కలిసిపోయేవో ? మనముందు ఎందరో రాజులు పరిపాలించారు ,కొంతమంది అభివృద్ధి చేశారు ,కొంత మంది హాని చేశారు ,ఎవరి మనస్తత్వం మనం‌ పూర్తిగా ఎవరివలనా తెలుసుకోలేక పోయాం ,
    మన అదృష్టం కొద్దీ " కిరణ్ ప్రభ " గారికొచ్చిన ఆలోచన కొద్దీ ,మన పాత తెలుగు సినిమా అగ్రగణ్యులందరూ మళ్ళీ
    సజీవ రూపం పొందారు ",కిరణ్ ప్రభ "గారి
    ద్వారా , పాత తెలుగు సినిమా ప్రేమికులందరూ " కిరణ్ ప్రభ " గారికి ఋణపడిఉంటారు , అనడంలో అతిశయోక్తిలేదు , అసలు ఆయన చెప్పే కధన శైలి‌ మనల్ని‌ ఆసమయంలో అయా వ్యక్తుల దగ్గర ఉన్నట్లుగా భ్రమింపచేయడం నిజంగా అనన్య సామాన్యం , నిజంగా ఆయనగారికి నా పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను .
    " కిరణ్ ప్రభ " గారూ
    మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాని కోరుకుంటున్నాను .
    " ధన్యవాదాలండి "

  • @kushanasrinivas9594
    @kushanasrinivas9594 2 ปีที่แล้ว +4

    I started 2021 Sankranthi days with Chalam talk show..that three days I. Felt real sankranthi then onwards there will be no three consecutive days without listening..
    It's great talk show..
    And Thank you RP sir ..for this program.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 ปีที่แล้ว +3

    Sir మీరు మా తరం వాళ్ళకి ముందు తరం వాళ్ళకి కూడా చాలా పెద్ద లైబ్రరీ లాంటి వాళ్ళు మీకు ఆర్పీ పట్నాయక్ గారికి అభినందనలు from Vizag

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ గారి గురించి నాకు ఇన్నాళ్లు తెలియనందుకు సిగ్గుపడుతున్నాను
    చాలా మిస్ అయినాననిపించింది

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    As our R P Garu told, any one who heard your talk shows wlll become an addict to your shows Sir. Thanks a lot for the nice interview.

  • @ramanabhv3193
    @ramanabhv3193 2 ปีที่แล้ว +2

    Nenu kooda Kiran prabha gari abhimaanini ..thank you patnaik garu for this wonderful interview

  • @kaladhar7512
    @kaladhar7512 2 ปีที่แล้ว

    'పల్లకి'లో వచ్చిన కవితలు కౌముది లో మేము చూడగలమా చెప్పగలరు!
    అప్పటిలో వచ్చినవి ఇప్పుడు దొరకడం కష్టం కావున మీరు త్వరలో సాధ్యపడితే ఆ కవితలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.
    ధన్యవాదములు..

  • @narasimhuluarugonda3618
    @narasimhuluarugonda3618 2 ปีที่แล้ว +1

    Happy to say Very very Thanks RP garu,First time listen & see kiran prabha garu 🙏

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 ปีที่แล้ว +3

    RP గారు మీరు చేద్దామనుకునే "పాట" కోసం ఎదురు చూస్తాము సర్ .

  • @babygollapalli1389
    @babygollapalli1389 2 ปีที่แล้ว +1

    RP garu ధన్యవాదములు మీకు కిరణ్ ప్రభ గార్ని ఇంటర్వ్యూ చేసి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు 👌👌👌🙏🙏🙏🙏

  • @anilkumarpuranam4972
    @anilkumarpuranam4972 2 ปีที่แล้ว +3

    Nice interview. Thank you. ఆస్తికత్వం మీద కేపీ గారి అభిప్రాయం ఏమిటి అని చాలా రోజులుగా అనుకున్నాను. Exactly ఆ క్వశ్చన్ మీరు అడిగారు. ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వచ్చింది 🙂. Good answer by KP గారు.
    ఆర్పీ గారు మీరు వ్రాసిన కవిత చదువుతాను అన్నారు అంటే, వారు కూడా చాలా ప్రేమ కవితలు వ్రాసినట్లు ఉన్నారు 🙂

  • @santhikhande1900
    @santhikhande1900 2 ปีที่แล้ว +1

    Namstey andi RP Patnaik gaaru 😊 yentho viluvyina andaru yeppatanunchi chusthuna interview mana Kiran prabha gaaru di andi adi maaku andinchinadiku meeku dhanyavadalu sir🙏🏻🙏🏻👌👍👍

  • @matchakrupakarrao2762
    @matchakrupakarrao2762 7 หลายเดือนก่อน

    I am already addicted all talk shows of kiran prabha

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 ปีที่แล้ว

    చాలా చక్కటి కార్యక్రమం.కిరణ్ ప్రభ గారు నిరాడంబరంగా మాట్లాడిన తీరు చాలా ముగ్ధమనోహరంగా ఉంది.దాపరికం లేకుండా స్వచ్ఛంగా ,స్పష్టం గా తన కార్యక్రమాలను గూర్చి వివరించటం ఎంతో ఆనందం కలిగించింది. భావవ్యక్తీకరణ ,పారదర్శకత ఆకట్టుకున్నాయి. ధన్యవాదాలు పట్నాయక్ గారు.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 2 ปีที่แล้ว +1

    Thank u RP గారు. చాలా మంచి వారిని పరిచయం చేశారు

  • @sureshmudineni6378
    @sureshmudineni6378 2 ปีที่แล้ว +1

    Thank u thank u thank u so much RP Garu. I have no words to express my happiness sir. Really thank u so much sir. Maa Kiran Prabha garini Ela chudadam, sir entilo shoot cheyadam Inka nacchindi sir. Sir kirchunechotu, sir notes, sir hand writing pads, sir chupinchina nidhi , library Anni oka adbutham sir. Sir valla father garini, pillalini chupincharu. Maa Kiran Prabha garini maaku chala kottaga chupincharu. Chala thanks sir. Naaku chala cheppalani vundi sir, kani Naku matalu ravatamledu sir. Really God bless u RP Garu. Mee channel kuda viluvalatho run chestrarani bhavistu. All the best for ur future project "Paata".

  • @sudhakarg2766
    @sudhakarg2766 2 ปีที่แล้ว

    RP garu good job
    నాకూ కూడా తెలుసుకోవాలని ఉండేది. Thanks andi

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 ปีที่แล้ว +1

    కె పి గారు ఆర్ పి గారు ఇద్దరు కూడా మంచి సంస్కారం గల వ్యక్తులు.
    కిరణ్ ప్రభ గారు ఇల్లు లైబ్రరీ
    ఆయన పని చేసే విధానం చూసి
    చాలా ఆనందం కలిగింది కృతజ్ఞతలు
    పట్నాయక్ గారు

  • @rajendrabk2521
    @rajendrabk2521 2 ปีที่แล้ว +3

    Kept waiting for the part 2. Thank you RP.

  • @rrprasad7206
    @rrprasad7206 2 ปีที่แล้ว +3

    Iam a telugu living in Chennai. We (my grandfather) have settled here since 1930s. We have seen the rise of MGR as an actor, as a politician and as a CM. Let me tell you 99% of tamilians are aware of this MGR story & even more than what Kiran Prabha garu has said in his talk show. People here are also aware of some dark shades too. Translating this into tamil is simply redundant. Please don't do it. I have heard every episode of Kiran garu's MGR story. The main attraction is his narration.. this is very difficult to capture in tamil. Let the talk show remain in telugu. My humble submission.

  • @kanakadurga9689
    @kanakadurga9689 2 ปีที่แล้ว +2

    I too am an addict to his talk shows. I started with Shri shobhan Babu garu, Shri mgr garu, Shri chalam garu, smt.rushyendra mani the latest.

  • @lakshminarayana4327
    @lakshminarayana4327 2 ปีที่แล้ว

    మీరు చెప్పినట్టే మీ ఇంటర్వ్యూ తర్వాత నేను కిరణ్ ప్రభ talk show కి addict అయ్యాం అండి. మీకు, కిరణ్ ప్రభ గారికి, వారి శ్రీమతి గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరియు కృతజ్ఞతలు.

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 2 ปีที่แล้ว

    Kiran prabha gaaru meeru chaalaa great sir చాలా బాగా చేస్తున్నారు అందరి గురించి మీ వలన తెలుసు కుంటున్నాం

  • @vijvij1076
    @vijvij1076 2 ปีที่แล้ว

    Beautiful Naku Chala chala istamaina iddaru Vyakthulu Bheti. Oka few miles duramlo undiii me iddariniii kalavalekapoyanuu anaee oka Chinna badha. But at least Kiran Prabha garu ma intidaggarlonae untaru ani thelsubapudu kaligina santhosham when n how can I meet him anaeee oka question tho maliii Pata anae kotha series start avuthundi kada ani machi Hope tho 🙏Thanks both of you & I wish all the Best to RP Patnaik garu!!!

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 2 ปีที่แล้ว +4

    Dear RPP congratulations for the interviews with Kiran Prabha garu. There are already many addicts for his talk shows. I walk daily about 7 kms listening to these talk shows. I always wait for Wednesday. There are n number of feelings about these talk shows. The narration of Kiran Prabha garu is excellent.

  • @bhathimac9071
    @bhathimac9071 2 ปีที่แล้ว +1

    RP Garu mee dayatho kiranprabagari ni chudadam chala happy ga anipinchindi alage ayana voice super inni vishayalu ela sekaristhro ippudtelisindi chala thanks for you and kpgariki

  • @chapparao8374
    @chapparao8374 2 ปีที่แล้ว

    So grateful to you RPP Garu for presenting Kiranprabha garu to all those who have been eagerly wanting to know for a long time more about him. He is a very fascinating personality endowed with unique abilities to delve deep into any one's inner persona and present them to the public with his inimitable style of narration. Therefore, there is no wonder he has innumerable admirers like you and me who have been addicted to his impeccable narrations. What is more, his better half is equally devoted to the literary line chosen by him and yet both of them look so humble and down to earth. Hats off to both of them and many thanks RPP garu for doing this wonderful service.

  • @olcotttheosophy
    @olcotttheosophy 7 หลายเดือนก่อน

    Systematic & Outstanding work ( from Andhrapradesh)

  • @ravipampana5382
    @ravipampana5382 2 ปีที่แล้ว

    Great work dear Brother, Thanks for making this fantastic work.. we Admire the great work of the great man Kiran prabha gaaru...

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 ปีที่แล้ว

    నమస్కారం RP sir and kiran sir. చాలా చక్కగా video చేసారు sir. మాకు కాంతి mam ని sir library, ఇల్లు చూపించి మాకు చాలా ఆనందం కలిగించారు. Kiran sir దంపతులు ఎంతో నిరాడంబరంగా, నిజాయితీ గా ఉన్నారు. పెద్ద పెద్ద వారు Sri గొల్లపూడి గారు, సిరివెన్నెల గారు, రమణి mam లాంటి వాళ్ళు sir వాళ్లకు ఆత్మీయులు అంటే వారి గురించి ఇంకేమి మాట్లాడగలము. Kiran గారు మీరు చాలా great sir. ధన్యవాదములు 🙏🙏

  • @turagamaruthiravikumar2121
    @turagamaruthiravikumar2121 2 ปีที่แล้ว

    R P garu mee manchi manaduku maa hrudaya purvyaka 🙏. Mee lage meemu kuda kiran prabha gari talk shows vintu maa pilla taraniki kuda manchi dari veyadaniki prayathinstamu mee marala maa hrudaya purvaka 🙏.

  • @cybergirisam
    @cybergirisam 2 ปีที่แล้ว +1

    సాయంకాలమయ్యింది నవల పరిచయం నేనువిన్న మొదటిది చాలా బాగున్న పరిచయం

  • @sandhyapoguramudu3100
    @sandhyapoguramudu3100 2 ปีที่แล้ว

    Good morning sir
    I started listening last year unexpectedly.I think it was about ck naidu garu.I was surprised with the voice and clarity.then went on listening veyi padagalu.I was addicted with lord Bryan the greatest poet. I listened that name in jeans movie song.now have found a great human library in the form of kiranprabha garu. Kiran prabhagaru is the man of positivity. We can easily face any kind of situations by listening to his voice.Very authentic and easy accessible reference to know about the pioneers in their industry.
    I will be very glad if you talk about Dr B R Ambedkar garu the father of modern India.I have been waiting for this very long time sir.please consider my request sir .
    Sada mee abhiniga unde mee sandhyapogu ramudu

  • @sraokakani878
    @sraokakani878 2 ปีที่แล้ว +1

    Very good interview . Kiran Prabha garu is a walking encyclopaedia on movies.

  • @laxmiradhika8322
    @laxmiradhika8322 2 ปีที่แล้ว

    Such a lively intro.. Kiran gaari goppatanam vinadam chaalaa baagundi. Good job RP garu. Kudos both 💐

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 2 ปีที่แล้ว

    Your channel helped me in listening kiran prabha talk shows...Really from the first vedio of RP Patnaik , made me to watch/listen to kiran prabha...Atleast now it came into light and motivated me a lot....Follow kiran prabha and RP patnaik TH-cam channel.....I am blessed to this extent of watching useful vedios by RP and made me to watch kiramorabha's mind blowing audios....The way kiran prabha garu talking is directly reaching the ming and imagining before the eyes...Thank a lot RP....God bless you...Till now we know your music only....The other angle beyond music and reaching to the entire world is simply superb

  • @anudeep79
    @anudeep79 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 your selfless service moved me sir.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 ปีที่แล้ว

    Nenu chalarojula nunchi vintunnanu excellent show thanks

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว +2

    Great multifaceted highly talented human Kiran prabha garu. My son's family in Dublin I dream of meeting you if you permit sir ❤️🎈

    • @ramaraomittapally6375
      @ramaraomittapally6375 2 ปีที่แล้ว

      I have listen so many programmes in TH-cam. Kiran Prabhu voice is very nice and listenable . He has given old actors life stories We know after hearing from him. God bless him good health. Please continue sir

  • @MegaSidster
    @MegaSidster 2 ปีที่แล้ว

    Kiran prabha Garu speaks very good Telugu,without adulteration.,.so also simplicity and down to earth attitude.we will definitely follow his talk shows,as and when we find time.👌🏾🙏🏼let us preserve our culture.

  • @saisamaj3147
    @saisamaj3147 2 ปีที่แล้ว

    ఈ ఇంటర్వూ ఓ అద్భుతం ఎందుకంటే ఒక నిస్వార్థ సాహితీప్రియుడు, అకుంఠితదీక్షాపరుడు,అలుపెరగని యోధుడు, మృదుస్వభావి, స్నేహశీలి అయిన కిరణ్ ప్రభ గారిని ఇంటర్వ్యూ చేయడం. కిరణ్ ప్రభ గారి టాక్ షోలు రెగ్యులర్ గా వింటాను. ఈ ఇంటర్వ్యూలో మా బాలు గారు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว

    సార్ కిరణ్ ప్రభ గారు మీరు మాతరం వారికి మాముందు తరం వారధిగా ఎన్నో విషయాలు ఆర్. పి.గారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ ....👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 ปีที่แล้ว

    రెండు భాగాలు కూడా చాలా బావున్నాయి అండి ధన్యవాదాలు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว

    Thanks RP garu for the exclusive and excellent interviews with the humble and great person Kiran Prabha. I love to listen and know about many people and other important subjects from Kiran Prabha gari talk shows Wishing you both great success in your future works on various beautiful themes

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 ปีที่แล้ว

    Kiran Prabha gaaru mee work ki maa sincere appreciation.
    Your humility is most appreciated
    Pls continue your good work.
    May God be with you. 🙌🙌🙌

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว +3

    Sir,నాకు నెట్ పరిజ్ఞ నం లేదు కానీ నేను
    మీ తో maatladanikynaa నేర్చుకుంటూ
    నేను ఫస్ట్ టైం ఐ డ్రీమ్స్ లో చూసినపుడు
    నేనూ sir ను చూసినా,నా జన్మధన్యం అని
    ఫీల్ ఐన
    ఈ ప్పుడేమో sir ఇ ల్లు చూసినా ఇంకా
    సంతోషంగా ఉంది

  • @svssraoifb3119
    @svssraoifb3119 2 ปีที่แล้ว

    Kiran prabhu garini maalanti ordinary person ki parichayam chesina RP gaariki karanajamdudu aiena Prabhu garu ki namaskaramulu

  • @MrVenkatreddy99
    @MrVenkatreddy99 2 ปีที่แล้ว

    Excellent interview RP Gaaru. One of the great person. Thank you so much for your Interview.

  • @Bobby_Ravi
    @Bobby_Ravi 2 ปีที่แล้ว +1

    beautiful i met kiranprabha family and they were so nice

  • @suvarnaadepu3691
    @suvarnaadepu3691 2 ปีที่แล้ว

    We are already addicted to his talk shows ..also we are addict for your songs..

  • @chandusekhar8044
    @chandusekhar8044 2 ปีที่แล้ว

    From day 1 am following kiran sir in youtube and i am blessed. Thank you RP sir

  • @mediboyinagovindaraju8067
    @mediboyinagovindaraju8067 2 ปีที่แล้ว

    Great interviw R P Sir nice to meet Prabhakar Sir Great Lezend and also Ma'am
    I am a marketing profetional still now don't have time to spend to know this type of programes like this.
    We want some more sweet songs from your Music Direction R P Sir

  • @pallababu9399
    @pallababu9399 2 ปีที่แล้ว

    Superb... Heartfull interview by RP sir ..
    Than Q very much RP Gsru for our favourite KP sir interview..

  • @paturibc
    @paturibc 2 ปีที่แล้ว

    I too addicted Kiran prabhu talk show . His voice is is very sweet and authentic

  • @nagabhushanamlic
    @nagabhushanamlic 2 ปีที่แล้ว

    ఇద్దరు స్పటికాల మధ్య ముఖాముకి చాలా విజ్ఞాదాయకంగా వుంది. కృతజ్ఞతలు.

  • @gopalakrishnav3930
    @gopalakrishnav3930 2 ปีที่แล้ว

    Very nice interview.
    Thank you Sri Patnaik for your great interview

  • @jyothyg6653
    @jyothyg6653 2 ปีที่แล้ว

    Excellent interview sir
    So nice to hear and know more about kiran prabha garu

  • @namburichandranath9146
    @namburichandranath9146 2 ปีที่แล้ว +2

    RP గారు, కిరణ్ ప్రభ గారితో మీరు చేసిన Interview మీ పాట అంత మధురంగా ఉంది.మీ ఇద్దరికి ధన్యవాదాలు.

  • @subbayammanagubadi3436
    @subbayammanagubadi3436 2 ปีที่แล้ว

    Thank you RP Garu
    It takes one to another
    Both of you are great

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 2 ปีที่แล้ว

    I like very much Kiran prabha talk show.
    I have listen all most all.
    Kiran prabha voice base is very interesting

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 ปีที่แล้ว

    Thank you very much R.P.gaaru.మీరు ధన్యజీవులు.

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారికి, అర్పీ గారికి అనేక ధన్యవాదములు. షో చాలా బాగుంది.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว

    Excellent presentation sir

  • @k1234ing
    @k1234ing 2 ปีที่แล้ว +2

    Thanks RP garu. Kiran prabha garu hats off and your inspiration to present generation.🙏

    • @raghuakkinapalli5562
      @raghuakkinapalli5562 2 ปีที่แล้ว +1

      R.pగారిentrewఅద్బుతంగాఉంది

  • @srinivaskpo
    @srinivaskpo ปีที่แล้ว

    Already addicted....sir.

  • @rameshgoddumari601
    @rameshgoddumari601 2 ปีที่แล้ว

    Sir kiran prabha garu telugu varandariki garvakaranam 🙏👍

  • @olcotttheosophy
    @olcotttheosophy 7 หลายเดือนก่อน

    Very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @gnaneswari985
    @gnaneswari985 2 ปีที่แล้ว +1

    Super sir

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 ปีที่แล้ว

    Correct ga chepparu sir...
    Seem pilling...
    Nenu anthe...

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 2 ปีที่แล้ว

    Kiran prabha garu,kanthi Kiran garu Mee perlu vintuntene sivaparvathulla gocharisthunnayi, very veri ga anipinchadamledu, meru chesthunna saahithiseva anirvachaneeyam,athyadbhutam 🙏🙏

  • @venkataraov9684
    @venkataraov9684 2 ปีที่แล้ว

    దైవం గురించి చాలా మంచి మాటలు చెప్పారు.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +1

    కాదు కిరణ్ గారు ఒక్కటి గమనించండి ఎక్కడో మారు ముల గ్రామం అందులో స్కూల్ మీ బాల్య జీవితం వివరించారు చిన్నపుడు మీకు ఇతర స్నేహితులు లేకపోవడం మంచి జరిగింది కదా పుస్తక పఠనం వైపు మీ మనసు పోయింది మీరు settle అయ్యారు సేకరణ లో భగవంతుని గురించి చేయండి సినిమా వాళ్ల గురించే కాకుండా మీకు అందులో satisfaction వస్తుంది మనది

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 2 ปีที่แล้ว

    namaste sir,we are missing your music composing. please restart music.

  • @connect2sharatchandra956
    @connect2sharatchandra956 2 ปีที่แล้ว

    Excellent job . RP garu.. 🙏🙏🙏

  • @srinivastelikepalli174
    @srinivastelikepalli174 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారికి మరియు ఆర్. పట్నాయక్ గారికి
    నా ధన్యవాదములు. నాకు అలనాటి చిత్రాలంటే మక్కువ ఎక్కువ. నేను వీలుకలిగి నపుడెల్లా మీ టాక్ షో వింటుంటాను. RP గారు చెప్పినట్లు మీ వాయిస్ కు addict అయినాను. దయచేసి నాకు మీ ఇరువురి మెయిల్ ID పంపగలరా

  • @turlapatisuguna1265
    @turlapatisuguna1265 2 ปีที่แล้ว

    చాల బాగుంది . 👌👌👌👌👌

  • @gamergirls546
    @gamergirls546 2 ปีที่แล้ว

    Good interview..
    Intresting

  • @venugopalreddy9441
    @venugopalreddy9441 2 ปีที่แล้ว

    nalla mandu aina manukovadam easy gani respected Kiran prabha sir garu alavatu aithe cinefied mahanatulu telugu literature kaka bengali literature scientists parichayam maa luck

  • @TheRamakishore
    @TheRamakishore 2 ปีที่แล้ว

    RP SIR...kiran sir...plz go on...very inspiration both...

  • @vk3336
    @vk3336 2 ปีที่แล้ว

    Superb kiranprabha gari knowledge

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 ปีที่แล้ว

    Wow super sir edharikki.....

  • @olcotttheosophy
    @olcotttheosophy 7 หลายเดือนก่อน

    The USA's policy is WORK IS GOD. Your policy too is same. So am I.( from Andhrapradesh)

  • @santosh007sunny
    @santosh007sunny 2 ปีที่แล้ว

    RP garu, like you said, it’s really addiction

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว

    R p patnaiks great y tube debut with great Kiran prabha garitho in great Dublin City where great my son stays. Very shortly visiting Dublin ❤️👍🙏🎈🎉🎂👍

  • @manjusree6445
    @manjusree6445 2 ปีที่แล้ว

    Hi, sir. This is Manju Sree from Hyderabad present in Fremont, CA. I am a big fan of you and your videos. I came to know that you are in Dublin. We are very eager to see and meet you on any Sunday whenever you are free. I will be here for 3 months. Please accept my request and answer soon. Also, send me you’re location.

  • @JNM-Political
    @JNM-Political ปีที่แล้ว

    The point is not TRANSLATION to TAMIL, the crux lies in the ‘narrative style’ and the tone with which KP garu identifies himself with audience / viewers / listeners✔️ RPP garu is missing the point! ………I think, Kiran Prabha’s native style is rare, non-negotiable, which of course he can’t boast, modesty is his trait 👏🏽👏👏🏻

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว

    Thanks sir

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 2 ปีที่แล้ว +1

    మీ ఇద్దరికి ధన్యవాదాలు.