KiranPrabha narrates the biography and many interesting facts about the great Telugu Film Villian RAJANALA Visit www.koumudi.net MP3 Files for download: goo.gl/ipMrmv
అద్భుత విలక్షణమైన నటుడు...అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి తెలుగు సినివిలాకాశంలో ధ్రువతార మన రాజనాల గారు...🙏 ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రాదిస్తూ... 💐 కిరణ్ ప్రభ గారు మీ పరిశోధన, విషయసేకరణ, కళ్ళకు కట్టినట్టు వివరించి వినిపించే మీ స్పష్టమైన ఉచ్చారణ, మమల్లన్ని కట్టిపడేస్తుంది... మీకు ప్రత్యేక అభినందనలు 🙏💐
కళ్ళు చెమర్చాయి రాజనాల గారి జీవితపు చివరి రోజుల గురించి వింటున్నప్పుడు ... ఎంతో గొప్ప నటులు వారిని చివరి రోజుల్లొ ఆదుకున్న అభిమానులు, ప్రజలు ఇంకా యస్ వీ కృష్ణా రెడ్డి గారు , ఈ వీ వీ గారు ధన్యులు ... మాకు వారిని గురించి చాలా విశేషాలు తెలియజేసిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
మాన్యమహోదయులు శ్రీ కిరణ్ ప్రభగారికి అభినందనలు! ఒక మహానటుడిని కళాప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయాల్నో అచ్చంగా అదే విధంగా చేశారు మీరు. శ్రీ రాజనాలగారి చలనచిత్ర జీవితానికీ వైయక్తిక జీవితానికీ మీ ఈ పరిచయం మణిదర్పణం. వారిని గురించి మీరు సేకరించిన సమాచారాన్ని ఒక చక్కని వరుసలో పేర్చుకొనిన విధానమూ, దానిని కమనీయమైన గాత్రంతో సుస్పష్టంగానూ, సహజ సుందరంగానూ చెప్పిన విధానమూ- రెండూ ప్రశంసార్హాలు. మీ ఈ ప్రయత్నం శ్రీ రాజనాలగారికి మీ రందించిన అక్షరాంజలిగా భావిస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన అభివాదాలు. -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
మంచి విషయాలు చెప్పారు. రాజనాల గారి వైభవాన్ని బాగా చెప్పారు. విషాదకరమైన చివరి రోజులు కూడా మరీ తగ్గించి రాయకుండా హుందా గా ముగించారు. చాలా సంస్కారం గా ఉన్నది. మీ గొంతు చాలా భావయుక్తం గా ఉన్నది. కిరణ్ ప్రభ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్పూరకంగా కోరుకుంటున్నాను. రాజనాల గారు వెంకటేశ్వర. మహాత్యము సినిమా లో వేసిన మహారాజు పాత్ర , నాకు ఇష్టము.చిన్న పాత్ర అయినా హుందా గా బాగా చేశారు. థాంక్సండి.
We shall pray God, that no one should get that type of ending as Rajanala Garu got. A heart rendering story on Rajanala narrated by Kiran Prabha Garu. Rajanala's life is a lesson to the forth coming generations. While earning money, we must give importance for savings, so that it will serve at times of necessity. Even though Rajanala Garu earned lots of money, it's difficult to get guess why he had ignored the concept of savings during his colourful career. Anyway, destiny is great it gives an ultimate judgement that was so cruel towards Rajanala Garu.
చాలా గొప్పగా చెప్పారు. నాకు ప్రతిది skip చేయడం అలవాటు కానీ మీ ఆడియో వీడియోలు skip చేయకుండా చూడటం నాకే ఆశ్చర్యం వేస్తుంది . మంత్రముగ్ధం గా చాలా బాగా చెప్తారు. శతకోటి ధన్యవాదాలు.
నేను మొట్ట మొదటి సారి మీ వీడియో చూడడం అబ్బా ఎంత బాగా చెప్పారు సర్ ఓక వ్యక్తి ఎత్తు పల్లాలు చెప్పడం అంత సులువు కాదు నిజం చెప్పాలంటే అప్పటి నటులు చాలా మంది ఇలాగె చితికి చితి కి పోయారు
Na chinnappudu Telugu veera levara movie shooting ki araku vachinnapudu ma colony vallanta antha kalisi veellu stay chesina cottage ki velli kalisam …chala baga matladaru …he was so down to earth person…🙏🏻
చాలా అద్భుతంగా ఉన్నది. రాజనాల గారు దూరదర్శన్ కు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 1990 లలో అనుకుంటాను ఈ ఇంటర్వూ వచ్చింది. అందులో ఆయన అన్న మాట (తన పూర్వపు రాజసంతో) "రాజనాల అనేవాడు ఇంకా చచ్చిపోలేదూ (ఇక్కడ చాలా ఎక్కువ దీర్ఘం ఇచ్చారు) బతికే ఉన్నాడూ(మళ్ళీ దీర్ఘం) అని అనటం చాలా గుర్తున్నది. మరొక విషయం గుర్తుకు వస్తున్నది. ఆయన మరణించినపుడు వారి అంత్యక్రియలలో భాగంగా శవదహనం జరుగుతుండగా ఒక సినిమా యూనిట్ స్మశానం సీన్ షూట్ చెయ్యటానికి వచ్చి ఆ దృశ్యం తీసుకున్నారుట. మరి ఏ సినిమాలో వాడారో తెలియదు. రాజనాల తన మరణంలో కూడా సినిమా తోనే వెళ్ళిపొయ్యారు.
Super, duper, greatest Villain Sri Sri Sri Rajanala garu.No one is equal to him. No one, No one. ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ "రాజనాల" గా పుట్టి సినీచరిత్రలో నిలిచి వెలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
ನಾನು ಕನ್ನಡದವರು, ಆದರೂ ರಾಯಲ ಸೀಮ ಪ್ರಾಂತದವಾದ ಕಾರಣ,ತೆಲುಗು ವಿಲನ್ ಆಗಿ ರಾಜನಾಳ ರವರು ನಟನೆಯ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳನ್ನು ನೋಡಿದ್ದೇನೆ,ಪುನಃ ನಿಮ್ಮ ಮೂಲಕ ನೆನಪು ಅಚ್ಚಳಿಯದೆ ಉಳಿದಿದೆ ನಿಮಗೆ ನನ್ನ ಧನೄವಾದಗಳು
Sri Rajanala garu,is one of my FAVOURITE ACTORS.When i was young and even now i get a lot of emotion when i see his movies.We can never get such a great Actor (whoes action as villin) even in future.we thank you sir,for telling us the life history of my favourite great Actor SRI RAJANALA GARU.
ఆయన సినిమాలో మాత్రమే విలన్ రీయల్ గా మంచి మనుసున్న. మనిషి సినిమాలో తనవత్తు పాత్ర. అద్బుతంగా చేసేవారు హెష్టాప్ రాజనాల. గారు తెలుగోడిగా చాలా గొప్పపేరు ప్రతీష్టలు పొందినవారు🙏🙏🙏🙏🙏🙏
రాజనాల గారు అంటే....నాకు బాగా గుర్తుండే అభినయం.... సడి సేయకే గాలి..... సడి సేయబోకే...ఈ పాటలో....తలుపు తీసుకొని వచ్చి... NTR గారితో రాజసులోచన గారి సాన్నిహిత్యం చూసి.... రాజనాల గారు పడే ఆ బాధ ఉంటుంది చూసారూ....అక్కడ ఆయన హావభావాలు .....నాకు చాలా ఇష్టం.... ఒక కోపం....బాధా కలగలిపిన అద్భుత అభినయం అది....💞💞💞
Thanks for your efforts.. very well done.Feel so sad, grew up seeing his movies Remeber Jeetendras first film Farz in which he acted. Also met Kanta Rao in Nallakunta and gave Rs 500 as he too was in difficult times.
Great information about our legendary actor Sri Sri R A J A N A L A. Naa chinnatanam lo Aayagurunchi telusu kovalane aalochane kalagaledhu aayana vesina patra la valana mariyu aa patralo jeevinchatam valanu. Naa manasuki eppudu sir chesedi acting la anipinchedi, adi chala realistic ga vundedi. Daani valane aayana mana manasulalo nilichipoyaru. Prathi jeevitham lo ettu pallalu vuntai. Pallalni choodakoodadu avi poorva janmala karma phalitalu. Kaani edigina ettu andari valana sadhyam ayyedi kaadu. Aa devudu Rajanala gaari Santhi kaligichali korutoo mee abhimani.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సూపర్ స్టార్ రాజనాల గారు కత్తి ఫైట్లు పోటీపడి చేసేవారు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం వెండితెర రాజులు కాంతారావు రాజనాల
Sri Sri Rajanala is an extraordinary villain of jaanapada movies. He thought that Life is not a money, Life means a struggle, he goes on struggling until he got fame. He acts for others and he lives for others needs, that's why he lives in our hearts till today. A meaning to humanity is Sri RAJANALA garu. Once again I hats off to his acting performance for ever.
The matter which has been described by the commentater is very nice and beautiful and excellent ,he was very popular actor in all aspects ,on the other side he is a good philosopher with having genarosity, he is also a memorable actor. In cinema field
He is not only a Villon in cenice field but also a good and whole hearted one having well performed Man please hats off to Sir Rajanala,he played many stage dramas in Gudivada and singarayapalem temples of Mudinepalli area as per my childhood please
Sir very good analytical information regarding the great artist rajanala Garu he is known for voice expression clarity in dialogue delivery handsome as well as glamourous face suitable for charecteristic roles but why he suffered at the end of life we feel so sad about it he looked more dignified sir your explanation is so nice good clarity genuine information hats off to you sir heart of heart we feel very sorry for the miserable life before he left this world may his soul rest in peace we never forget about our legendary figure like rajanala Garu thank you very much for having given us the reliable information can we expect another actor information like this from you sir please try to share your feelings with us once again thanks a lot
Kiran Prabha Garu, your voice and narration is excellent. Thank you very much for your valuable efforts. Man is mortal. His life on the earth is very short. But person character and contribution to desired field is forever. Once again thank you very much. NARAYANA REDDY
Excellent research and very good narration, unparalleled performance by Sri Rajanala. physically he may not with us, by many shades performance, his image will reminds in the smrithi.
dear kiran prabha garu u are great oka great actor ni maku chala goppaga parichayam chesaru, really it's very inspiring, kaani very sad abt his last days.
I am of proud of being one of his fans. He was a great artist. His dialogue delivery in Sree Krishna Pandaveeyam, Pandavavanavaasam, Srikrishna Anjaneya yuddham....are few to tell....!! His style of Comedy Villianism was unique...!! Let us SALUTE him with ♡♡♡...!!
Such nice rendition with just a mic. Making listeners drawn towards the program! Matter is very nicely organised! All talk shows are great! Hats off !!!
కీ.శే. దివంగత శ్రీ రాజనాల గారు ఓ అద్భుతమైన విలక్షణమైన నటుడు. నా కు ఆయన నటనంటే చాలా ఇష్టం. పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి జీవించే వారు. ఆయన జీవిత చరమాంకంలో దుర్భర జీవితం గడిపినట్లు తలిసి చలించిపోయాను. రాజనాల గారికి నా ప్రగాఢ సానుభూతి. జోహార్లు.
Very very great actor glamorous face suitable for villain roles uncoparable but janapada movies he is out beating anybody we are very unfortunate sir for missing you so early may your soul rest in peace
Your's description about Raja nala was beautiful. I am Kannadiga was resided in Bellary was watching Telugu films. Alongwith Kannada filmdom Great peraonalities there are very great Artists in Telugu language Raja nala is one of them. His expression of dialogues and eyes expression mervellous. I like your narration regular patron of your channel.
కిరణ్ ప్రభ షో వారు చెబుతుంటే
ఆ సందర్భంలోని దృశ్యాలన్నీ కనిపించాయి అంత సహజంగా చెబుతున్నారు
ధన్యవాదాలు
అద్భుత విలక్షణమైన నటుడు...అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి తెలుగు సినివిలాకాశంలో ధ్రువతార మన రాజనాల గారు...🙏
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రాదిస్తూ... 💐
కిరణ్ ప్రభ గారు మీ పరిశోధన, విషయసేకరణ, కళ్ళకు కట్టినట్టు వివరించి వినిపించే మీ స్పష్టమైన ఉచ్చారణ, మమల్లన్ని కట్టిపడేస్తుంది... మీకు ప్రత్యేక అభినందనలు 🙏💐
కళ్ళు చెమర్చాయి రాజనాల గారి జీవితపు చివరి రోజుల గురించి వింటున్నప్పుడు ... ఎంతో గొప్ప నటులు వారిని చివరి రోజుల్లొ ఆదుకున్న అభిమానులు, ప్రజలు ఇంకా యస్ వీ కృష్ణా రెడ్డి గారు , ఈ వీ వీ గారు ధన్యులు ... మాకు వారిని గురించి చాలా విశేషాలు తెలియజేసిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
మెట్టమెదటి సారీ మీ చానల్ వీక్షించాను.స్పష్టమైన భాషోచ్చరన అద్భుతంగా ఉంది..✌✌
మీది రాయల సీమప్రాంతమా సోదరా..
Ledu krishan devitaluka
మాన్యమహోదయులు శ్రీ కిరణ్ ప్రభగారికి అభినందనలు!
ఒక మహానటుడిని కళాప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయాల్నో అచ్చంగా అదే విధంగా చేశారు మీరు. శ్రీ రాజనాలగారి చలనచిత్ర జీవితానికీ వైయక్తిక జీవితానికీ మీ ఈ పరిచయం మణిదర్పణం. వారిని గురించి మీరు సేకరించిన సమాచారాన్ని ఒక చక్కని వరుసలో పేర్చుకొనిన విధానమూ, దానిని కమనీయమైన గాత్రంతో సుస్పష్టంగానూ, సహజ సుందరంగానూ చెప్పిన విధానమూ- రెండూ ప్రశంసార్హాలు.
మీ ఈ ప్రయత్నం శ్రీ రాజనాలగారికి మీ రందించిన అక్షరాంజలిగా భావిస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన అభివాదాలు.
-డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
మంచి విషయాలు చెప్పారు. రాజనాల గారి వైభవాన్ని బాగా చెప్పారు. విషాదకరమైన చివరి రోజులు కూడా మరీ తగ్గించి రాయకుండా హుందా గా ముగించారు. చాలా సంస్కారం గా ఉన్నది. మీ గొంతు చాలా భావయుక్తం గా ఉన్నది. కిరణ్ ప్రభ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్పూరకంగా కోరుకుంటున్నాను.
రాజనాల గారు వెంకటేశ్వర. మహాత్యము సినిమా లో వేసిన మహారాజు పాత్ర , నాకు ఇష్టము.చిన్న పాత్ర అయినా హుందా గా బాగా చేశారు.
థాంక్సండి.
We shall pray God, that no one should get that type of ending as Rajanala Garu got. A heart rendering story on Rajanala narrated by Kiran Prabha Garu. Rajanala's life is a lesson to the forth coming generations. While earning money, we must give importance for savings, so that it will serve at times of necessity. Even though Rajanala Garu earned lots of money, it's difficult to get guess why he had ignored the concept of savings during his colourful career. Anyway, destiny is great it gives an ultimate judgement that was so cruel towards Rajanala Garu.
మీరు వివరించిన విధానం కథనం ఆ శాంతం నన్ను కట్టిపడేసింది ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు
చాలా గొప్పగా చెప్పారు. నాకు
ప్రతిది skip చేయడం అలవాటు కానీ మీ ఆడియో వీడియోలు skip చేయకుండా చూడటం నాకే ఆశ్చర్యం వేస్తుంది . మంత్రముగ్ధం గా
చాలా బాగా చెప్తారు. శతకోటి ధన్యవాదాలు.
Thank you... Yadagiri Garu..
నేను మొట్ట మొదటి సారి మీ వీడియో చూడడం
అబ్బా ఎంత బాగా చెప్పారు సర్
ఓక వ్యక్తి ఎత్తు పల్లాలు చెప్పడం అంత సులువు కాదు
నిజం చెప్పాలంటే అప్పటి నటులు చాలా మంది ఇలాగె చితికి చితి కి పోయారు
Thank you..!
ర జనల మొంచినటుడునే్నుఫివీ రమణయిఃకొలు గామ ము మాఊళో మయసభ ఆడాడు కురుషేతృం నాటకములో
krishna reddy రాజనాల అభిమాని కదా ఆయన మనవడికి శినిమాలో అవకాశాలు ఇవ్వవచ్చు కదా.
Na chinnappudu Telugu veera levara movie shooting ki araku vachinnapudu ma colony vallanta antha kalisi veellu stay chesina cottage ki velli kalisam …chala baga matladaru …he was so down to earth person…🙏🏻
ఏం కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావడం లేదు.
కను సైగ తోనే నటన ను శాసించిన గొప్ప నటుడు.
జీవితం ఎల ఉంటుందో తెలిపిన వ్యక్తి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాజనాల గురించి చాలా విషయాలు తెలిపారు, ధన్యవాదములు
Very good presentation and information. Very happy for listening decent language - "ఆంధ్రుల ఏకైక విలన్" 🙏🙏
Yes it's true @ 100 per cent
చాలా అద్భుతంగా ఉన్నది. రాజనాల గారు దూరదర్శన్ కు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 1990 లలో అనుకుంటాను ఈ ఇంటర్వూ వచ్చింది. అందులో ఆయన అన్న మాట (తన పూర్వపు రాజసంతో) "రాజనాల అనేవాడు ఇంకా చచ్చిపోలేదూ (ఇక్కడ చాలా ఎక్కువ దీర్ఘం ఇచ్చారు) బతికే ఉన్నాడూ(మళ్ళీ దీర్ఘం) అని అనటం చాలా గుర్తున్నది.
మరొక విషయం గుర్తుకు వస్తున్నది. ఆయన మరణించినపుడు వారి అంత్యక్రియలలో భాగంగా శవదహనం జరుగుతుండగా ఒక సినిమా యూనిట్ స్మశానం సీన్ షూట్ చెయ్యటానికి వచ్చి ఆ దృశ్యం తీసుకున్నారుట. మరి ఏ సినిమాలో వాడారో తెలియదు. రాజనాల తన మరణంలో కూడా సినిమా తోనే వెళ్ళిపొయ్యారు.
Super, duper, greatest Villain
Sri Sri Sri Rajanala garu.No one
is equal to him. No one, No one.
ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ "రాజనాల"
గా పుట్టి సినీచరిత్రలో నిలిచి వెలగాలని
భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
🎉like
ನಾನು ಕನ್ನಡದವರು, ಆದರೂ ರಾಯಲ ಸೀಮ ಪ್ರಾಂತದವಾದ ಕಾರಣ,ತೆಲುಗು ವಿಲನ್ ಆಗಿ ರಾಜನಾಳ ರವರು ನಟನೆಯ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳನ್ನು ನೋಡಿದ್ದೇನೆ,ಪುನಃ ನಿಮ್ಮ ಮೂಲಕ ನೆನಪು ಅಚ್ಚಳಿಯದೆ ಉಳಿದಿದೆ ನಿಮಗೆ ನನ್ನ ಧನೄವಾದಗಳು
Rajanala Garu is a great vilon in janapada movies.. Hat's off Keerthiseshulu Rajanala Garu. Legend of vilon
Sri Rajanala garu,is one of my FAVOURITE ACTORS.When i was young and even now i get a lot of emotion when i see his movies.We can never get such a great Actor (whoes action as villin) even in future.we thank you sir,for telling us the life history of my favourite great Actor SRI RAJANALA GARU.
చాలా బాధాకరం గా ఉంది రాజనాల గురించి తెలిసి.
ఆయన సినిమాలో మాత్రమే విలన్ రీయల్ గా మంచి మనుసున్న. మనిషి సినిమాలో తనవత్తు పాత్ర. అద్బుతంగా చేసేవారు హెష్టాప్ రాజనాల. గారు తెలుగోడిగా చాలా గొప్పపేరు ప్రతీష్టలు పొందినవారు🙏🙏🙏🙏🙏🙏
Baga chepparu andi ela chepthunti...preti manisi jeevetham enthina anipisthundhi chivariki.....
అధ్భుతమైన వ్యక్తి గురించి అధ్భుతంగా వివరించారు...
Manchi daanakarnudu notla
Kattalu kattalu daanam cheshadu ani vinnam Manchivallaki endu ki kashtalu nice explanation thankyou
Thank you for your efforts and hardwork to explain about great personalities to this generation. God bless you
అయ్యా మీ వాయిస్ సూపర్, ఎంత విన్నా బోర్ కొట్టదు. మాకు మీరు చాలా మంచి విషయాలు తెలియ చేసినందుకు గాను ధన్యవాదాలు.
🌹🌹🙏🌹🌹 రాజన్నల గారు జోహార్ జోహార్ మీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🌹🌹
Savithri taruvatha kanubommalatho natinchina mahaa natudu Rajanaala garu. Thank you uploaded beautiful programme sir
రాజనాల గారు అంటే....నాకు బాగా గుర్తుండే అభినయం....
సడి సేయకే గాలి..... సడి సేయబోకే...ఈ పాటలో....తలుపు తీసుకొని వచ్చి... NTR గారితో రాజసులోచన గారి సాన్నిహిత్యం చూసి.... రాజనాల గారు పడే ఆ బాధ ఉంటుంది చూసారూ....అక్కడ ఆయన హావభావాలు .....నాకు చాలా ఇష్టం....
ఒక కోపం....బాధా కలగలిపిన అద్భుత అభినయం అది....💞💞💞
Thanks for your efforts.. very well done.Feel so sad, grew up seeing his movies Remeber Jeetendras first film Farz in which he acted.
Also met Kanta Rao in Nallakunta and gave Rs 500 as he too was in difficult times.
Can't stop tears
కళ్లు చెమార్చడానికి కారణం మీ అద్భుతమైన వ్యాఖ్యణం మీకు పాదాభివందనం రాజనాల గారికి మా జోహార్లు 🙏🏻🙏🏻🙏🏻
Manchi information icharu, chinnappudu cinema chuste ithanu kanapaddadante bhayapadedanni, manchi actor
Thanks Kiran Prabha Garu
Really heart touching story TQ sir for your analysis
Great information about our legendary actor Sri Sri R A J A N A L A. Naa chinnatanam lo Aayagurunchi telusu kovalane aalochane kalagaledhu aayana vesina patra la valana mariyu aa patralo jeevinchatam valanu. Naa manasuki eppudu sir chesedi acting la anipinchedi, adi chala realistic ga vundedi. Daani valane aayana mana manasulalo nilichipoyaru. Prathi jeevitham lo ettu pallalu vuntai. Pallalni choodakoodadu avi poorva janmala karma phalitalu. Kaani edigina ettu andari valana sadhyam ayyedi kaadu. Aa devudu Rajanala gaari Santhi kaligichali korutoo mee abhimani.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సూపర్ స్టార్ రాజనాల గారు కత్తి ఫైట్లు పోటీపడి చేసేవారు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం వెండితెర రాజులు కాంతారావు రాజనాల
మంచి స్వర మధురిమ, చక్కని విశ్లేషణ🙏
Thank you..
మీ తెలుగు ఉచ్చారణ కు నా శతకోటి ధన్యవాదాలు... ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా జాతి సిగ్గు పడాలి...
Sri Sri Rajanala is an extraordinary villain of jaanapada movies. He thought that Life is not a money, Life means a struggle, he goes on struggling until he got fame. He acts for others and he lives for others needs, that's why he lives in our hearts till today. A meaning to humanity is Sri RAJANALA garu. Once again I hats off to his acting performance for ever.
Yes mam well said life means for others he is exemplary man
Super Kiran Prabha Garu...
Nice Voice and Good Narration sir ...
Really Inspirational and Required more Life history of Legends.....
The matter which has been described by the commentater is very nice and beautiful and excellent ,he was very popular actor in all aspects ,on the other side he is a good philosopher with having genarosity, he is also a memorable actor. In cinema field
🎉respected KIRANPRA garu iam a huge fan of you n ur magazine please make a programme about veteran character artist smt hemalatha
Very good artist. Andhrula ekaika villain Rajanala will be in our hearts forever.
He is not only a Villon in cenice field but also a good and whole hearted one having well performed Man please hats off to Sir Rajanala,he played many stage dramas in Gudivada and singarayapalem temples of Mudinepalli area as per my childhood please
Thank you Sir
Beautifully narrated. A great actor.
Thank you..!
గొప్ప నటుడు రాజనాల గారు... 🙏🙏గొప్ప గా చెప్పారు.
Maintiperjkudarajanala
చివరిగా రాజనాల గారికి కాంత రావు గారికి ఈ v v ga రు హలో బ్రదర్ లో అవకాశం ఇచ్చారు బ్రదర్
Sir very good analytical information regarding the great artist rajanala Garu he is known for voice expression clarity in dialogue delivery handsome as well as glamourous face suitable for charecteristic roles but why he suffered at the end of life we feel so sad about it he looked more dignified sir your explanation is so nice good clarity genuine information hats off to you sir heart of heart we feel very sorry for the miserable life before he left this world may his soul rest in peace we never forget about our legendary figure like rajanala Garu thank you very much for having given us the reliable information can we expect another actor information like this from you sir please try to share your feelings with us once again thanks a lot
thankyou for giving this wonderful information
nice history collection. chala vishayalu chala kastapadi sekarincharu andharikosam. chala chala thanks
Thank you..!
Thank you Kiran prabha garu your voice narration is very excellent sir
Kiran Prabha Garu, your voice and narration is excellent. Thank you very much for your valuable efforts. Man is mortal. His life on the earth is very short. But person character and contribution to desired field is forever. Once again thank you very much. NARAYANA REDDY
Good story teller.
Rajanala is a best villain in Telugu movies. That too janapadha films
K. Nimmaiah PEACE Bhongir
కిరణ్ ప్రభ గారు కృతఘ్నతలు రాజనాల గారి గురి০చి చాల విశేషాలు వివరి০చారు స০తోషము
"కృతజ్ఞతలు" .( సరియైన పదం)..అండీ
Excellent video on legend sree Rajanala Garu. Thanks for your efforts for bringing this video.
Most welcome..
thank u for giving inf about the such a great legendary artist rajanala kannaiah.
You are welcome..!
You are great sir.
Thank you
sir way of u r expression is excellent
l
Thank you..
Excellent research and very good narration, unparalleled performance by Sri Rajanala. physically he may not with us, by many shades performance, his image will reminds in the smrithi.
Thank you
మీ వాయిస్ చాలా బాగుంది. పెద్ద తనంగా ఉంది. ఇన్నాళ్టికి ఇంత మంచి వాయిస్ వింటున్నాను. చాలా అర్ద వంతంగా ఉంది
ధన్యవాదాలండీ..
Super moderator
ధన్యవాదాలు..రాజనాలపై మంచి కార్యక్రమము జేశారు.
Thank you. Choudary Garu..!
Kiran Prabha is the time of day for essd r
Rajanala news bagundi
Superb narration.about Sri Rajanala a great actor.
Wonderful actor and a very nice person. 🙏🏻🙏🏻🙏🏻
What a vishleshana andi kallaki kattinatlu chepparu vinnaka kalluchamarchyi
చాలా బాగుంది
Excellent presentation
Rajanala gari Story chala interesting vundi sir thank you sir
That's great acter and Hats of to you sir
Really great job,
Rajanala dialogue delivery is excellent. He is my favourite villain
Sir chala Baga chepparu meeru .....
Thank you for your talk show
sir your are done good job this is very nice program
dear kiran prabha garu u are great oka great actor ni maku chala goppaga parichayam chesaru, really it's very inspiring, kaani very sad abt his last days.
Thank you for the compliments.
Rajanala gari gurinchi Meeru chala bagachepparu ,Anno teliyani vishayalu teliyajesaru.
Very nice program
Thank you, Kiran Prabha, Sir....!! Keep going....!!
Thank you... Jagga Rao Garu..!
good information about great villian Rajanala. behind screen,he was real hero...
కొనసాగించండి సరఐ మీ కధనం చాలా బాగుంది!
chalabagundi. ..anedi chala chinnamata. ..
Thank you..!
I am of proud of being one of his fans. He was a great artist. His dialogue delivery in Sree Krishna Pandaveeyam, Pandavavanavaasam, Srikrishna Anjaneya yuddham....are few to tell....!! His style of Comedy Villianism was unique...!! Let us SALUTE him with ♡♡♡...!!
Reyally he is a great 👍 actor and humanisom
@@SV-jx8yijohaar raajanaala johaar
great information...thank you so much
Such nice rendition with just a mic. Making listeners drawn towards the program!
Matter is very nicely organised! All talk shows are great! Hats off !!!
Thanks very much.. Vijayakumar Garu..!
RC ji s
Thank you Sir..
Manchi information icharu..
Respected KIRANPRABHA garu i am a huge fan of you nu ur magazine please make a programme about vetern character artist smt hemalatha
Sir chala manchi information estunnaru thank you so much
Thank you..!
రాజనాల ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం లో revinu inspector గా job వదిలినపుడు ఆ job లో చేరినది మా తాతయ్య గారు రోశయ్య గారు. 1946 లో
పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల నా యుకుడు
Nice bro.
@@yarrabolusrinivasulu8690 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Thanks , for sharing ❤
@@yarrabolusrinivasulu8690
మా బాల్యం లో రాజనాల గారిని తిట్టుకునే వాళ్ళము అంతగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, గాని వారి చివరి దశలో ఆ రకమైన జీవితం గడపటం బాధ కలిగించింది.
😅
Lo p
Really great sir Rajanala garu
Mynative place kavali
very good history,thankyou,Kiranprabha garu
Thank you..!
excellent
కీ.శే. దివంగత శ్రీ రాజనాల గారు ఓ అద్భుతమైన విలక్షణమైన నటుడు. నా కు ఆయన నటనంటే చాలా ఇష్టం. పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి జీవించే వారు. ఆయన జీవిత చరమాంకంలో దుర్భర జీవితం గడిపినట్లు తలిసి చలించిపోయాను. రాజనాల గారికి నా ప్రగాఢ సానుభూతి. జోహార్లు.
Thanks for your risk sir,
Forever my favorite villain is Rajanala
Rajasam uttipade RAJANAALA gari jeevitha vishesalu adbuthanga vivarincharu thank you very much sir
Thank you..!
Very very great actor glamorous face suitable for villain roles uncoparable but janapada movies he is out beating anybody we are very unfortunate sir for missing you so early may your soul rest in peace
Excellent
good informetion sir
Sir your Script,Narration,and Delivery is so Nice and Interesting.
Your's description about Raja nala was beautiful. I am Kannadiga was resided in Bellary was watching Telugu films. Alongwith Kannada filmdom Great peraonalities there are very great Artists in Telugu language Raja nala is one of them. His expression of dialogues and eyes expression mervellous. I like your narration regular patron of your channel.
The best illustration. Thank you. Rajanala the idol for upcoming villains. They must fallow him.Great Rajanala.
Thank you..!
Yes it's true.
He is evergreen Villan of Telugu Industry,
, Great actor and great personality. Hats off