Chala bagundi mam..... ఇన్ని రోజులు నేను చపాతీ పిండిలోనే కొద్దిగా రాగి పిండి వేసి చేసేదాన్ని, ఈరోజు మీ video చూశాక Direct రాగి పిండి తో కూడా బాగా వస్తాయి అని అర్థం అయ్యింది. చాలా చాలా thnks mam....
మీ అభిమానానికి, ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗 నాకు చిన్నప్పటి నుండి వంటలంటే ఉండే ఇంట్రస్ట్ వల్ల మా పెద్దవాళ్ళ దగ్గరనుండి, వంటలకు సంభందించిన రకరకాల బుక్స్ నుండి తెలుసుకొని ఇంట్లో చేయడం అలవాటు! ఇప్పుడు అవన్నీ ఇలా షేర్ చేస్తున్నాను ☺️ మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
Hi Akka asalu me mind lo inni thoughts ela vasthay , skip chese chance kuda makivvakunda shortcut. Methadlo Chala baga healthy recepees chupisthunnaru woww super 😋 and yummy
Tq u so much for this recipe... Eppudey chesanu chala baga vachayi taste kuda chala bagundi..enka elanti healthy recipes me nudi ashistunnamu.... that's why subscribe ur channel...
చాలా సంతోషం అండి! మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏 తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను.. మన ఛానెల్లో చాలా healthy & easy recipes ఉన్నాయి! వీలైనప్పుడు చెక్ చేయండి.. Thank you 🤗
Hi andi 🙋🏻♀️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 ఓకే అండి.. తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊
Beautifull, Amazingly presented, first time ever to watch making Ragi roti like this way, superb, i enjoyed your cooking videos every time, its verymuch healthy and perfect i found, like to say thank you very much..
So glad to read your comment ☺️ Thank you so much for liking my recipes 🤗 Please follow the tips properly.. You'll definitely enjoy the soft ragi rotis..
Thank you soo much... 1st time i have made perfect ragi roti... 😊
It's my pleasure andi ☺️
Many many thanks for sharing ur feedback on this healthy ragi roti recipe 🙏
Hoo really ok nenu kuda try chesthanu if it is perfect daily cheaukovchu it is good for health andi
@@pothugaddamhemalatha951 yes
@@SpiceFoodKitchen in
@@SpiceFoodKitchen o
Chala bagundi mam..... ఇన్ని రోజులు నేను చపాతీ పిండిలోనే కొద్దిగా రాగి పిండి వేసి చేసేదాన్ని, ఈరోజు మీ video చూశాక Direct రాగి పిండి తో కూడా బాగా వస్తాయి అని అర్థం అయ్యింది. చాలా చాలా thnks mam....
My pleasure andi ☺️
ట్రై చేయండి 👩🍳.. definitely you'll enjoy it's taste and health benefits 👍
చూస్తేనే వెంటనే చేసుకుని తినేయాలనిపిస్తుంది.... పక్కన ఉన్న కర్రీ కూడా చెప్పండి నోరు ఊరుతోంది...😋😋😋👌👌👌👌
😄😄😄
Many many thanks for ur compliment andi ☺️
Ok అండి.. ఆ కర్రీ త్వరలో షేర్ చేస్తాను 👍
సూటిగా,సుత్తి లేకుండా,సూపర్ గా చెప్పారండి.Healthy recipe,thank you so much andi
It's my pleasure 😊
Thank u so much andi 🤝🙏
చాలా బాగా వివరించారు రోటీ చాలా మెత్తగా ఉన్నాయి! మీ మాటలు లాగా! అద్భుతం!😄
మీ అభిమానానికి మరియు అందమైన ప్రశంసలకు చాలా సంతోషం అండి ☺️🙏
చిన్నపిల్లవైనా ఎంతో పరిశోధన చేసి వంటలు చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా బాగా చెప్తున్నావు చాలా బాగా చేస్తున్నావు వెరీ వెరీ గుడ్
మీ అభిమానానికి, ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗
నాకు చిన్నప్పటి నుండి వంటలంటే ఉండే ఇంట్రస్ట్ వల్ల మా పెద్దవాళ్ళ దగ్గరనుండి, వంటలకు సంభందించిన రకరకాల బుక్స్ నుండి తెలుసుకొని ఇంట్లో చేయడం అలవాటు! ఇప్పుడు అవన్నీ ఇలా షేర్ చేస్తున్నాను ☺️
మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
వారెవ్వా రాగి అట్టు దానికోసం కడదాం మనం జట్టు ఇది తిని మనం ఎక్కుదాం మెట్టు అందరూ వారెవ్వా....అనేటట్టు
అట్టు.. జట్టు.. మెట్టు.. 😄
మీ అందమైన కవితతో మా వంటకు మరింత క్రేజ్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు 🙏
మనం ఎక్కుదాం ఆరోగ్య పు మెట్టు అనండి బాగుంటుంది
Wow
ఇంక ఆపాక pothe మి meda ottu@@SpiceFoodKitchen
Wow em cheparu andi😊
Naku chala nacchai..... Ragipindi tho idi oka manchi recipe....... Thappakunda try chestam ❤️
ట్రై చేయండి 👩🍳.. మీలా health conscious ఉన్నవాళ్లకు పెర్ఫెక్ట్ రెసిపీ ☺️
Wonderful andhi chala baga chesaru definitely try chestanu
ట్రై చేయండి👩🍳.. మంచి గ్రేవీ కర్రితో చాలా టేస్టీ గా ఉంటాయి & హెల్తీ కూడా👌
Wow super akka. Nenu chala sarlu try chesa assalu kudaraledu akka. Me video chustu malli try chesta akka. Thank you so much akka 🥰
It's my pleasure dear ☺️
ఈసారి ట్రై చేయండి 👩🍳.. పర్ఫెక్ట్ గా వచ్చి తీరుతుంది 👍
Today I prepared this recipe,asalu ragipindi tho chapati vastayaa anukunna but chesanu Chala baga bachai thank u so much🥰
My pleasure andi ☺️
ఈ రాగి చపాతీ మీరు ట్రై చేసి.. మీ విలువైన ఫీడ్ బ్యాక్ మాకు తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం 😊! ధన్యవాదాలు 🙏
Very healthy recipe andi chala bagundi andi
Many many thanks for ur compliment andi ☺️
Ragi Pindi. Rotti chala Baga chepparu thank you
My pleasure ☺️
Thank u so much andi 🙏
Super andi meeru 😍😍 thank you so much.. Raagi pindi tho dosa or chapathi kosam chusthunte dorikindi.. Check chesthe meeru ivale pettaru
మీరు సెర్చ్ చేస్తున్నప్పుడే నేను పోస్ట్ చేయడం.. Good coincidence 😄👌
ట్రై చేయండి 👩🍳.. రియల్లీ సో సాఫ్ట్ & వెరీ హెల్తీ 👌! Thank u 😊
Akka 1st comment tq so much akka kotta kotta recepies ani cheputhavu love you akka ❤😊😋😋😋😋😋
Many many thanks my dear for ur love & support 🥰
Thanks for being 1st 🥇🤝
Super akka Chala baga chesharu tq akka
It's my pleasure ☺️
Thanks my dear 🤝
Wow yummy 😋😋😋😋😋👌
Thank you so much 😊🤗
Simple ga baga explain chesaru
Many many thanks for ur compliment andi ☺️🤝
Very clearly explained. Will try definitely. Tq
My pleasure ☺️
Try it.. definitely you'll enjoy it's health benefits 👌 Thank u 🙏
Chala Baga vachayyamma excellent
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం 😊
ధన్యవాదాలు అండి 🙏
Thank you so much
మీరు చెప్పిన విధానం తో రాగి రొట్టె చాలా బాగ వచ్చాయి.
చాలా సంతోషం అండి ☺️
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Hi Akka asalu me mind lo inni thoughts ela vasthay , skip chese chance kuda makivvakunda shortcut. Methadlo Chala baga healthy recepees chupisthunnaru woww super 😋 and yummy
Hi dear 🙋🏻♀️
ఎంతో ప్రేమతో అభిమానంతో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ చేస్తూనే ఉంటాను 👩🍳!
Thanks a lot dear 🤗🤝
Meeru anni vantalu chala super ga chaystharu mam.
Thanks for ur compliment andi ☺️🙏
Chala baga explain chsaru must try receipe
Thanks andi 😊
ట్రై చేయండి.. చాలా హెల్తీ 👌
Mi recipes anni healthy vuntai akka very use full tq sis
It's my pleasure ☺️
Thanks a lot my dear 🤗
Super sis ragi rotie...same try chesanu..simple tasty thank you so much...
My pleasure andi 😊
Thank u so much for coming back to share ur valuable feedback 🤝🙏
Chala baga explain chesaru
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊🙏
With in 3 minutes
Clear & understanding
Super explanation
Thank you madam
My pleasure ☺️
Many many thanks andi for such a great compliment 🙏
Yenta chakkaga vachayo andi...🥰omg asalu yentabaga chesaro.. super mem🙏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🙏
Raagi pindi tho chapathis looks very yummy asalu ilanti variety recipes akkada nerchukuntaaru madam looks nice and very tasty
నేను రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూ ఉంటాను అండి! ఇప్పుడు ఈ ఛానెల్ ద్వారా అందరికీ షేర్ చేసే ఛాన్స్ వచ్చింది.. Thank u 😊
Thanku so much for sharing this recipe I have ragi millet flour but didn't know how to make soft rotis with it , u made my day 😚😚😚😚
It's my pleasure ☺️
If u have ragi flour readily available.. you can try it & enjoy it's health benefits 👍! Thank u 🤝
Mee recipes healthy and simple ga untai..korra pindi tho yemaina recipes telisthe videos cheyandi
Thank u so much andi for ur compliment 🙏
Ok andi 👍.. తప్పకుండా చేస్తాను 😊
Super andii.. I love raagi Recipe's... Thank you so much andii....
It's my pleasure ☺️
Thank u so much andi 🤝🙏
@@SpiceFoodKitchen thank you for your reply andii... Mee voice chala melodious gaa untundi.. 😍😍
1st view and comment. Healthy receipe tq akka
Thanks my dear for being 1st 🥇☺️
Yentho chakka ga short ga sweet ga chepparu , I love it, and looks very softy
మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
మీరు సింపుల్ గా అర్దం అయ్యేలా బాగా చెప్తారు 👌👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🤝
Thank you ma'am, chala clear ga explain chesaru. Nenu try chesta ma'am. Miru ani healthy recipes chupistunnaru chala thanks🙏
My pleasure andi ☺️
Try cheyandi.. చాలా హెల్తీ బ్రేక్ ఫాస్ట్👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
Thanks summertime ki very the best recipe 👌 👍
Yah.. you're right andi 👍
Thank u so much 😊
Mi recipes vere level akka
Many many thanks for ur compliment my dear 🥰
ఎంత బాగా పొంగుతున్నాయో రాగి రోటీలు 👌
అవునండీ! సాప్ట్ గా చాలా బావుంటాయి..
Thank you 😊
Than kou soo much nenu try chesanu chalabaga vochayi super
ఈ హెల్తీ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి 😊🙏
Chala chakkaga చేశారు ❤❤❤❤
Thank you so much andi 🤗💕🙏
I tried. It's just amazing. Really it's useful to elderly people.
You are right andi....Thanks a lot to come back to share ur valuable feedback ☺️
Hiiiiii అక్క
చాలా బాగా చేసి చూపించారు అక్క హెల్దీగా
Hi dear 🙋🏻♀️
Many many thanks for ur compliment ☺️
Wow super recipe thank you so much 😊
It's my pleasure andi ☺️
Thank u so much 🤝
Chala bavundi nenu mee prati vedio tappaka chustanu thank you
It's my pleasure andi ☺️
Thank u so much for watching 🙏
Thank you medam for good information 🙏
My pleasure andi ☺️
Thank you so much 🙏
Chala baga chepparu, suttilekunda tq Andi🙏
My pleasure ☺️
Thanks for ur compliment andi 🙏
Nenu first time mee video chusanu chala baga chepparu
Hi andi 🙋🏻♀️
Welcome to our TH-cam family 💐
Thank u so much for watching 🙏
మరిన్ని మంచి హెల్తీ టేస్టీ రెసిపెస్ కోసం మన ఛానెల్ చూడండి.. Thank u 😊
Very nice andi.super recipe👌🏻. Thanks andi share cheysinanduku 🙏🏻
It's my pleasure ☺️
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏
Good andi..👌🙏🥰
Thank u so much andi 😊🤝🙏
Yes it's very very benifit for good health no side effects no problem👌
Hmm.. you're absolutely right 👍
Wow akka super healthy recipe I will try definitely akka tq akka
It's my pleasure ☺️
Thanks a lot my dear 🤗
Try chesa sister supper perfect ga ochindhi. Tq 🥰🥰
Most welcome andi 🤗
Thanks for your feedback 💕🙏
బాగుంది మేడం రాగి పుల్కాలు
ధన్యవాదాలు అండి 🤗
Thank you Madam, good information who need bright future and health...
My pleasure ☺️
Thank u so much andi for ur compliment 🙏
Entha healthy ga entha simple ga sweety kaka inka evaru super
మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ☺️🤝🙏
Recipe chaala bagundhi, meeru cheppadam kuda bagundhi.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ 😊🤝
చాలా చాలా చాలా బాగా వచ్చాయండి.... 😍😍భలే సాఫ్ట్ గా ఉన్నాయి... 👌👌👌
Thank u so much andi ☺️🤝
Me vedios ipudu chustunanu adict ipoyanu sutiga suttilekunda cheptunaru super
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much for your sweet compliments 🙏
Tq u so much for this recipe...
Eppudey chesanu chala baga vachayi taste kuda chala bagundi..enka elanti healthy recipes me nudi ashistunnamu.... that's why subscribe ur channel...
చాలా సంతోషం అండి! మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను.. మన ఛానెల్లో చాలా healthy & easy recipes ఉన్నాయి! వీలైనప్పుడు చెక్ చేయండి.. Thank you 🤗
Super akka. Jonna rotti kuda cheyandi
Ok dear 👍 తప్పకుండా చేస్తాను 👩🍳😊
Ipude chesa andi chala baga vachay inni days ragi pindi ni vade recipes leka m cheyyyaledu...tnx
My pleasure andi ☺️
ఈ రాగి రోటీలు చేసి.. ఈ రెసిపీ పై మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి 🙏
Wow.......🤩🤩😍😍
Suuuuuperrrrrr........👌🏼👌🏼🤝🤝💐💐💐👏👏😇😇😇
GOD Bless You.......🥰🥰
Many many thanks andi for ur love 🥰 & blessings 🤗🤝🙏
Chala chakkaga chepparu n chesaru👍👍👍👍👍❤️❤️❤️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 🤗🙏
కర్రీ preparation కూడా చెప్పండి చూడటానికి చాలా బాగుంది కర్రీ
ఆరోజు ఇంట్లో ఈ రాగి రోటిల్లోకి తినడానికి చేశాను అండి 😄! కానీ.. అందరికీ ఆ కర్రీ బాగా నచ్చింది.. తప్పకుండా వీడియో చేస్తాను! Thank u 😊
Hi ma super ela vastai meeku inni ideas neenu e pindito atlu vestanu tnq for your healthy roti
It's my pleasure andi ☺️
Many many thanks for ur compliment 🙏
Wow !! Super good idea ..will try definitely.Thank you Madam!!😄
Iys my pleasure andi ☺️
Thanks for ur compliment 🙏
बहुत सुंदर टैस्टी बना दिया है जी ❤.......
Thank you ji 🙏
Chala thanks andi amazing idea💡
My pleasure 😊
Thank u so much andi 🙏
Ragi Pindi roti super super. Healthy recipe.
Thank u so much 😊
Super akka
Thanks dear 😊
Super resipe andi
Thank u so much andi 😊
Chala bagundi recipe....Pindi muddhani inkonchem ekkuva neeru vesi, udikinchi patarojullo topa( ragi muddha) chese vaallu, natukodi iguru Leda sugar to bagundedi
Thank you so much andi 🙏
అవునండీ! రాగి తోపా తీపి ఇంకా కూర తో తినేవిధంగా చేసుకుంటాము! మన ఛానెల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను.. వీలైనప్పుడు చెక్ చేయండి 😊
Super sister Chala manchi recipe chhepparu
Thank u so much andi ☺️🙏
Thank you madam, very nice recipe
My pleasure 😊
Thank u so much andi 🤝
Mi vantalu ki vankalu undavu...you are the best😍
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🤝🙏
Hi undi chala baga chesarandi rotis
Really nice
Hi andi 🙋🏻♀️ Thank u 😊
Maa amma ee recipe chestharu. Super ga vuntundi taste
మీ మదర్ చేసే రెసిపీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ అండి 🤗
Chala bagundi madam super ga vachiyya
చాలా సంతోషం అండి 🤗
Thanks for your feedback 🙏
Wow chala baga chesaaru nice short and simple recipe 👌
Thanks a lot andi for ur compliment ☺️🙏
@@SpiceFoodKitchen my pleasure andi 😊 expecting more yummy and delicious 🤤videos from you....
Super roti mam 👌
Thanks a lot andi 🤗
Bhale variety ga cheptharandi meeru....vantalu bagunnayi
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 😊! ధన్యవాదాలు అండి 🙏
Mee marinni manchi vantala videolu upload cheyandi memu nerchukuntamu🙏
Nice narration shortly. 👌
Thanks andi for ur compliment 😊🤝
Super👌
Super ga chesaru.
Nenu first time ragi pindi tho ela cheyyadam chustunnanu
Thanks andi 😊
Try cheyandi.. Very healthy recipe 👌
Super amma
Chala bhaga chesinav
ధన్యవాదాలు అండి 🙏
Hi andi mi videos chala baguntai andi 👌 healthy and short and sweet in simple way super Andi Inka ilanti videos cheyali
Hi andi 🙋🏻♀️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
ఓకే అండి.. తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊
Hi akka i like ur explanation love u ❤akka
Hi dear 🙋🏻♀️
Thanks a lot for ur compliment 🥰
Love u too my dear 🤗
Good madam chala baga chupincharu
Thank u so much andi 😊
I made perfect and smooth and soft super thank u so much
Great 👍! Thank u sooo much for sharing ur valuable feedback on this recipe 😊
Beautifull, Amazingly presented, first time ever to watch making Ragi roti like this way, superb, i enjoyed your cooking videos every time, its verymuch healthy and perfect i found, like to say thank you very much..
So glad to read your comment ☺️
Thank you so much for liking my recipes 🤗
Please follow the tips properly..
You'll definitely enjoy the soft ragi rotis..
Hi, I want you to make a Ragi dosa making video please
Baga chepparu ,chupuncharu ,thanq
My pleasure andi ☺️
Thank u so much 🙏
Tq Akka
My pleasure ☺️
Thanks dear 🤝
Medam chala baga chepparu thanku so much madam🥰🥰🥰
My pleasure andi ☺️
Thank you so much 🥰🙏
Woww.. super 👌👌mam...😋😋👌👌👌
Thank you very much andi ☺️
🌞Manchiga vivaranga teliparu BEST❄🔅🔆❇️❇️🔆🔅❄
Thank you so much andi 😊🙏
Hi sister e roju maa Lunch lo ki e ragi roti prepare chesanu super soft ga vachayi..rajma curry recipe chuupinchandi me style lo
Hi andi 🙋🏻♀️
ఈ హెల్తీ recipe మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Ok andi.. తప్పకుండా చేస్తాను! Thank u 😊
Kids ki healthy snacks cheppandi sister please
Sure andi 👍 తప్పకుండా చేస్తాను 😊
Mee explanation ki peddha fan mam nenu😍🤗
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️🙏
Meeru chala talented andi, me determination and skill ni chusthunatae mimalani spoorthi ga teesukovali anipisthundi
ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏