Super tasty rasam..nenu rotlo danchukoni Matti paatralo pettukunna Taste adirindi..vedi Annam Loki amrutham laga vundi.. Chala rojulu e recipe kosam vethika..dorikindi.. Thank u so much Andi😊
నాకు చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది, రసాన్ని కుడా ఒక ప్రత్యేక వంటకం లా చూపిస్తుంటే! మరింత విస్మయం కలిగించేదేంటంటే, చాలా మంది నాకు తెలిసిన వారు, ప్రత్యేకం గా " ఈ వాళ, మేము రసం చేసుకున్నాం అని, అదేదో ఒక అద్భుతమైన వంటకం లా! Fact of the matter ఏంటంటే, రసం అనేది ప్రతి రోజు, రెండు పూట్ల,365 రోజులు, మా ఇండ్లల్లో, పెరుగు లాగ, ఒక compulsory కామన్ ఐటమ్.
May be but some people they are not daily rasam because i don't like some day this gyes tres so happyness that is different are you clear are not clear
Hai Madhavi Garu.... ఇలా నేనూ చేస్తాను అండి.... చాలా బాగుంటుంది...n we are from Kurnool.... మా అమ్మమ్మ మాకు అలవాటు చేసారు... Thanq అండి for showing....👌👍
Very useful . I tried it very tasty. By birth yevariki em ravu kada. Ee video chala mandiki use avthundi. Yedaina nerchukuntene vasthundi tea pettadam tho saha. No need of commenting in a negative way. This is absolutely an useful video
మేడం మాది నెల్లూరు మీ వంటలు అన్ని ఫాలో అవుతుంటాను కానీ మా ఇంట్లో చేసే విధంగానే మీరు చేస్తారు మీకు నెల్లూరు వంటలు ఎలా తెలుసు అనుకునేవాళ్ళం నెల్లూరు రుచులు అందరకీ చూపిస్తున్నారు థాంక్స్ మేడం మీ వంటలు చాలా బాగుంటాయి
Hi sir or madam etyep Lona na channel lo two tyeps rasam vedios upload chasanu వాటిలో ఆకుకూర వేసుకొని ఇంకా healthya గా ఉంటుయి play list open chasi chudandi meku tappakunda nachthundhi
మాధవి మేడం గారు రసం చాలా బాగా చేశారు అండి చక్కగా చూపించారు ఈ మాదిరి నేను ఇంట్లో కూడా ప్రయత్నం చేస్తాం మేడం నెక్స్ట్ చింతపండు మనం చింతపండుని ఎలా తొక్కతో వేసేసారు దానివల్ల వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటది కదా చింతపండు జాలి లో వడపోసి చింతపండు గుజ్జుని వేసుకుంటే మంచిగా ఉంటది మేడం అని నేను అనుకుంటున్నాను మీరు చేసిన టైపు కూడా చాలా బాగుంది థాంక్యూ మేడం
What is like most about your channel.. your focus is more recipes than a video editing or fancy things. Other Channel use costly infrastructure to show case.. because they don’t have confidence on their recipe.. Kudos to you.. your every recipe works great when I try them at home
ఈరోజు చేశాను ఎంత బాగుంది అంటే వారెవ్వ అద్భుతం వేడి వేడి అన్నంలో చారు మాత్రమే ఇక్క బెండకాయ వేసుకొలే సూపర్ గా చూపించారు. Thankq అండి. చాలా మంది చూపిస్తారు. ఉడకపెట్టిన చీ రుచి పచి లేని చార్లు. మీ టేస్ట్ సూపర్ మరొక్క సారీ thankq. మీ మటన్ ఫ్రై అద్భుతం ఇంకా ఎవ్వరివి చూడం. వాళ్ల టెస్ట్ లు బాగాలేవు.
Good afternoon madam! Today for the first time I tried your recipe and made excellent Nellore Rasam ! I am a male and never tried my hand at cooking except during my young days ! Thank you very much
రసంపొడి వేయించకనే టమోటా చింతపండు గుజ్జుని తిరగమోత వేసి తగినన్ని నీళ్లు వేసి.కడాయి అంచులను టమాటా ఎరుపు వచ్చేవరకూ బాగా మరిగించి చివరలో సిమ్ లో పెట్టి రసంపొడిని వేసి ఒకపొంగు వచ్చాక దించేయాలి.(రసం పొడి మసాలాలు ముందే దోరగా వేయించి పెట్టుకుని పొడిచేయాలి. ఇప్పుడు నూనెలో వేయించాల్సిన పనిలేదు)ఇలాయితే రసం చాలా కమ్మగా ఉంటుంది.....try చేయండి
Adento akka mi videos chusi evi ayina try chesthene vasthaie Inka e video chusi chesina sariga ravdam ledu naku mi videos lo chusi e items ayina bale kudurtai TQ akka mi videos chusu maku kuda vantakalu vastunnai ❤
హాయ్ లేడీస్🙏 📍 ఇంట్లో నుంచి పని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా..? 📍మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నారా...? 💥అయితే ఈ అవకాశం మీకోసమే.💥 👩🏻 మహిళలకు మాత్రమే👩🏻 👉🏻 3 - 4 గంటలు కష్టపడితే చాలు 👉🏻ఎలాంటి పెట్టుబడి లేదు. ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే yes ani type cheyandi
Madhavi garu merru ossum asallu... Mee prathi vantakallu superb ga vuntayi andi... I like ur cooking and main thing ur explation and tips very very ossum... Andi i like u so much andi... ❤❤
చింతపండు టమాటా తో కలిసి న రసం చాలా రుచిగా ఉంటుంది మేడం మీరు చేసే విధానం కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే చికెన్ ఫ్రై తో రసం వేసుకుంటే మీరు చేసే రసం వేసుకోవాలి అసలు రుచి వేరే ఉంటది రసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేడం కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో పెడుతుంది ధన్యవాదాలు మేడం గారు
Appearance is so good. By seeing this I thought to do it definitely❤
Just try chesaanu madam Adbutham 👌👌👌
Super tasty rasam..nenu rotlo danchukoni Matti paatralo pettukunna
Taste adirindi..vedi Annam Loki amrutham laga vundi..
Chala rojulu e recipe kosam vethika..dorikindi..
Thank u so much Andi😊
ధన్యవాదములు. ఈ రోజు మా ఇంట్లో ట్రై చేశాను.రసం చాలా బాగుంది. అందరికీ నచ్చింది.TQ so much
Thank you 😊
మీరు చెప్పినట్టే రసంచేశాను మేడం చాలా బాగుంది మేడం 👌👌👌👌
Thank you so much 😊
నాకు చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది, రసాన్ని కుడా ఒక ప్రత్యేక వంటకం లా చూపిస్తుంటే! మరింత విస్మయం కలిగించేదేంటంటే, చాలా మంది నాకు తెలిసిన వారు, ప్రత్యేకం గా " ఈ వాళ, మేము రసం చేసుకున్నాం అని, అదేదో ఒక అద్భుతమైన వంటకం లా! Fact of the matter ఏంటంటే, రసం అనేది ప్రతి రోజు, రెండు పూట్ల,365 రోజులు, మా ఇండ్లల్లో, పెరుగు లాగ, ఒక compulsory కామన్ ఐటమ్.
😀
Mem cheskomu malanti valakosam😁
items ie vastuvalu clear ga perlu rasam chestappudu written lo pete baguntdi.
Really...
May be but some people they are not daily rasam because i don't like some day this gyes tres so happyness that is different are you clear are not clear
Nenu tray chisyanu Chala bagundhi. Super. Andhu. 😊😊😊
Karam avasaram lada andi
Super recipe I tried Today super ga వచ్చింది thanks
Hai Madhavi Garu.... ఇలా నేనూ చేస్తాను అండి.... చాలా బాగుంటుంది...n we are from Kurnool.... మా అమ్మమ్మ మాకు అలవాటు చేసారు... Thanq అండి for showing....👌👍
Good thank you 😊
Very useful . I tried it very tasty. By birth yevariki em ravu kada. Ee video chala mandiki use avthundi. Yedaina nerchukuntene vasthundi tea pettadam tho saha. No need of commenting in a negative way. This is absolutely an useful video
Nellore lo prathi intlo nu rasam antey idey. Chaala tasty recipes prepare chestaru Nellorollu. So proud to be from Nellore
😊
@@SunnySunny-ht7qo im
@@SunnySunny-ht7qo😊😊
@@bobbilijayasheela4969❤❤❤❤
❤😂
ఇంట్లో అందరూ ఊరికి వెళ్లిన్టే ఒక్కరే అబ్బాయి ఉండి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఇలా వీడియో చూసి ప్రిపేర్ చేసే వాళ్లు ఎంత మంది 🤣🤣🤣🤣
నేను ఉన్న మిత్రమా
@@RR-vk2em 😂
Nenu kuda
Nenu unna ga
❤❤❤❤ na hi pH n@@Yanamala971
Intlo andhariki nachindi maam,family rasam ayyipodhi idi roju,Thank maam
నెల్లూరి వారి రసం రుచి సూపర్ గా ఉంది. తయారు చేసి రుచి చూసాను👌
Thank you so much 😊
మేడం మాది నెల్లూరు మీ వంటలు అన్ని ఫాలో అవుతుంటాను కానీ మా ఇంట్లో చేసే విధంగానే మీరు చేస్తారు మీకు నెల్లూరు వంటలు ఎలా తెలుసు అనుకునేవాళ్ళం నెల్లూరు రుచులు అందరకీ చూపిస్తున్నారు థాంక్స్ మేడం మీ వంటలు చాలా బాగుంటాయి
Thank you
Tried this today, chala baga vachindi.
Thank you sista,
🙏❤️
Thank you
7Z
Ma husband chala Baga nachidii Ani chepperu thank you so much adii😊😊
బాగుంది మేడమ్ మీ రసం రెసిపీ! రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం! ధన్యవాదాలు!
Thank you
@@ManaChef ju88
@@ManaChef .
.
Hi sir or madam etyep Lona na channel lo two tyeps rasam vedios upload chasanu వాటిలో ఆకుకూర వేసుకొని ఇంకా healthya గా ఉంటుయి play list open chasi chudandi meku tappakunda nachthundhi
మాధవి మేడం గారు రసం చాలా బాగా చేశారు అండి చక్కగా చూపించారు ఈ మాదిరి నేను ఇంట్లో కూడా ప్రయత్నం చేస్తాం మేడం నెక్స్ట్ చింతపండు మనం చింతపండుని ఎలా తొక్కతో వేసేసారు దానివల్ల వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటది కదా చింతపండు జాలి లో వడపోసి చింతపండు గుజ్జుని వేసుకుంటే మంచిగా ఉంటది మేడం అని నేను అనుకుంటున్నాను మీరు చేసిన టైపు కూడా చాలా బాగుంది థాంక్యూ మేడం
What is like most about your channel.. your focus is more recipes than a video editing or fancy things.
Other Channel use costly infrastructure to show case.. because they don’t have confidence on their recipe..
Kudos to you.. your every recipe works great when I try them at home
7u7uuù
super reddy aunt😍😘😘😘😘
ఈరోజు చేశాను ఎంత బాగుంది అంటే వారెవ్వ అద్భుతం వేడి వేడి అన్నంలో చారు మాత్రమే ఇక్క బెండకాయ వేసుకొలే సూపర్ గా చూపించారు. Thankq అండి. చాలా మంది చూపిస్తారు. ఉడకపెట్టిన చీ రుచి పచి లేని చార్లు. మీ టేస్ట్ సూపర్ మరొక్క సారీ thankq. మీ మటన్ ఫ్రై అద్భుతం ఇంకా ఎవ్వరివి చూడం. వాళ్ల టెస్ట్ లు బాగాలేవు.
Thank you so much 😊
I tried this recipe in my home its really delicious tq ☺️
good bhaundi andi. thanks
😊
Chala baga cheparu.
Try chesamu.Baga tasty 😋 ga vachindhi.Thank you for sharing.
Kk
ನಾನು ಇವತ್ತು ನಿಮ್ಮ ರೆಸಿಪಿ ನೋಡಿ ರಸಂ ಮಾಡಿದೆ... ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು... ಮನೇಲಿ ಎಲ್ಲರೂ ಇಸ್ಟ ಪಟ್ಟು ಊಟ ಮಾಡಿದ್ರು. ನನಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು.. thankyou so much madam
Welcome
Chala bagundi Rasamu 👌
Thaaaaank youuuuu, I am from Uttar Pradesh but I love South food. Me videos chusi chestunna intlo.
Thank you too😊
Today I tried this one , output is really so tasty 😋
Thanks a lot 😊
Chala bagaa chepparu clarity gaa
మేడమ్ చాలా బాగా చెప్పారు మేము కూడా రసం తయారు చేసుకుంటాం
👍👌
Hi sis same way lo enka konchmm healthy ga nanu rasam vedios chasi uplode chasanu play list ki Vali chudandi meku tapakunda నచ్చుతుంది
@@kalpanakitchenandfashion2532 i
@@radhakrishnamamidipaka1149 hi sir
నేను ఇప్పుడే ఈ వీడియో చూసానండి..చూడంగానే చేసాను ఈ రసం..చాలా బాగా వచ్చింది..thankyou so much అండి.
Thank you too
మీరు పెట్టిన చారు మేము ట్రై చేసాము మాకు చాలా బాగా వచ్చింది 👌👌👌👌
Thank you so much
Super
Good afternoon madam! Today for the first time I tried your recipe and made excellent Nellore Rasam ! I am a male and never tried my hand at cooking except during my young days ! Thank you very much
Great 👍
Very testy..I love rasam and sambbar
Bagundi Akka same meeru cheppinatte chesam super
సింపుల్ గా ఉంది 👍👍👍
I done my job today successfully keka... Thanx aunty♥️👍♥️..@charu
I tried in home,. Very nice recipe... And spicy too...
Thank you so much
Simple but seems to be good
Simpley superb...i will try this recipe 👍... really good taste... thanks for your sharing...❤️✨
Thanks for liking
Super andi.. Ivala chesanu meeru cheppinatlu same.. Baga vachindi
Thank you so much
చాలా సులభంగా చూపించారు.
Khlvjo
:-!:-$:-$:-!:-
Sare iytha
This became an immediate SUPER success on the first attempt itself. Now this Rasamu is on every second days' menu. 😊😊😊
A
Aap Rajput ho ya Sikh shraddha ji..?
Neanu try chesinu daridranga undid...thuu
@@madhusudhanmallurup pp 00
@@user-hs2pi7sp7b what does this mean p pp00 ?
Chala vivaram ga chepparu madhavi garu.mee videos Anni Miss avvakunda chustuntam Andi.
Thank you so much andi 😊
Amazing super 👌 thank you so much 💕 I did it come very well
సూపర్ మాధవి. మేడం గారు. రసం చాలా బాగుంది. నేను చేసి.చూశాను
Thank you
Rasam the ubiquitous item in South Indian houses without which a meal is never complete thanks for your version looks great .
Nice rasam andi amdi kuda Nellore andi
Mana Nellore Rasam super I tried it Chalabagundhi andulo koncham sugar veste inka bagundhi Anni balance avtai
Super recipe Andi 😋👍
மிகவும் அருமையான பதிவு சூப்பர்ங்க வாழ்த்துக்கள் செய்முறை விளக்கம் மிகவும் அருமைங்க சூப்பர் ❤️👌🤝👏 ரசம் மிகவும் ருசியாக இருந்தது
Super, super, super. Ga undi mam.
Thankyou for the recipe. It was yum 😋
😊
@@ManaChef 😂2²²
Really it's very tasty now am cook....గ్లాస్ లో నింపుకొని అలాగే తగేస్తున్న 😋😋😋😋😋
Chusi haa😂
Ur voice and way of explaining recipes are too good , and they are easy to follow 😊
Hi mam today ma intlo mee receipe video chusthu rasam prepare chesanu abha delicious 😋 super yummy 🤤 thank you madam
Chala bagundi super
Super try chesanu mam bagundi
Thank you
Chala bavundi Mam
Hi Madhavi, Today i prepared this rasam recipe. It is just awesome. I usually follow your videos. Thanks for posting awesome recipes.
Thank you so much 🙂
Eeroju chesanu super ga undhi 🎉 very tasty tq so much andiii
Welcome
Thank you for the recipe..It was very tasty🙂
Most welcome 😊
Indian world Super healthy, simple, regular usage recipe ichinanduku for ever thanks my best friend. 😂🎉
చాలా బాగా చేశారు మాధవి గారు
Thank you
@@ManaChef నాకెంతిష్టమో
మీరు చెప్పిన రసం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. థాంక్యూ sooooo much సిస్టర్. I like all your recipes
Welcome
చాలా చాలా చాలా బాగుంది
ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you
🎉 nu BH❤
Excellent ga undhi mam, chala baga chepparu thanks andi
Thank you
చాలా బాగుంది మేడం
Menu cheysanu chawla bagundi
i am feeling smell of ur rasam from my laptop😆😍awesomeeee
😊
Medam nenu e roju try chesaa super ga vachindhi thank you madam 😋😋👌👌👌👌👌👌
Karam avasaram lada andi
రసంపొడి వేయించకనే టమోటా చింతపండు గుజ్జుని తిరగమోత వేసి తగినన్ని నీళ్లు వేసి.కడాయి అంచులను టమాటా ఎరుపు వచ్చేవరకూ బాగా మరిగించి చివరలో సిమ్ లో పెట్టి రసంపొడిని వేసి ఒకపొంగు వచ్చాక దించేయాలి.(రసం పొడి మసాలాలు ముందే దోరగా వేయించి పెట్టుకుని పొడిచేయాలి. ఇప్పుడు నూనెలో వేయించాల్సిన పనిలేదు)ఇలాయితే రసం చాలా కమ్మగా ఉంటుంది.....try చేయండి
P
Perugayam poda mattigala
U can
Hii
Super.madam
Akka rasam chala bagundhi tq akka
Nenu e roju try chesanu chala baga vachindhi
Thank you
தினசரி உணவில் ரசம் .......
சளி தொல்லையிலிருந்து நிவாரணம் பெற
மிளகு ரசம் .....
வாயு தொல்லைக்கு
பூண்டு ரசம் ....
ஜீரன கோளாறுக்கு
இஞ்சி ரசம் .....
உடல் வலி போக்க
அரிசி திப்பிலி ரசம் ....
வயிற்று கோளாறு நீங்குவதற்கு
சீர்க ரசம் ....
பசி எடுப்பதற்கு,
பொரித்த ரசம் .....
விசேஷங்களுக்கு
பைன் ஆப்பிள் ரசம் ....
ஒரு மாறுதலுக்கு
ஓமம் தாளித்த மோர் ரசம் ....
ரசம் .....
ஆ.......... ரசம் .....
சப்பு கொட்ட வைக்கும் ரசம் .........
உமிழ் நீரை சுரக்க வைக்கும் ரசம் .....
ஒ ........ஒ ......ஒ .......
மகத்துவமான
மருத்துவ குணம் பெற்ற
மணமான ரசத்திற்கு
மயங்காதவர்கள்
யாரும் உண்டோ .....ஒ ......ஒ .......
உங்களுக்கு என்ன ரசம் வேண்டும் ?
Pin 📌 me please
0:06 0:06 ji SG 0:06
meru chayppay veedhanum perfect ga undhi sister..mouth watering...but you forget to add inguva..thank you regards..🙏
Simple ga bagundi
Thank you
Looks very good , I will try out and update. Thanks for posting video.
Welcome
Super madam rasam 👌👌👌
Chala ruchkaranga mariyu fast ga chesukovadaniki the best recipe
Came very well 😊 thank you
Welcome 😊
Naku assalu vantaraadu nenu try chesa super ga vachindi,meeku chala chala thanks andi intaku mundu chala rasam recipes choosa kaani baga raale meeru cheppina ingredients quantity everything super explained andi dhanyavadalu
Oh..super 😊
Tq so much for the recipe. It turned out very well. We all enjoyed it. All my family had it and appreciated the recipe.
Nice thank you so much 😊
🥳 i can't cook but today I tried this recipe it comes perfect taste 😋 tq
Thank you 🙏
Adento akka mi videos chusi evi ayina try chesthene vasthaie Inka e video chusi chesina sariga ravdam ledu naku mi videos lo chusi e items ayina bale kudurtai TQ akka mi videos chusu maku kuda vantakalu vastunnai ❤
Thank you so much 😊
U r awesome! U deserve 1 million subscribers 😘😘😘
Thank you
Already 1.4 million unnaru 🤭😋
Thanks andi, nenu chesanu chala tasty ga vachindi super taste
Thank you so much
Looks yummy 👍
அருமை யான ரசம். வாழ்க வளமுடன். 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Chesanu Chala teste ga vundi Thànk you Andi
Thank you
Maa intlo kuda elane chestharu but anni pachiga vesaru masala lo memu light ga roast chesi last lo vestham powder
Mari eduko chusav video
Hi ❤Mahadev garo meru chechena tomoto chintapandu rasam chala chala bagonde memu chesamu mavalu chala bagonde annaru Mee vantalu naaku chala chala istanm Mee vantalu palu avvutanu❤❤🎉
This rasam is very regular and common in every house of Tamil Nadu.
Yes
Hi sis different rasam kavali anta healthy ga na channel lo two tyeps chasi upload chasanu please watch and try sis
Try chesam 👌 ga vacchindi thank you mam from karnataka
Welcome
Thank you for sharing your recipe, it turned out very tasty😊😊
Welcome
Akka nenu mi recipe try chesanu spice kosam koncham kaaram kuda vesanu nd it turned out very ma intlo andaru istam ga thinnaru
Thnx akka
Thank you too
మేము ఇలానే చేసుకుంటాము 😊
👍👌
హాయ్ లేడీస్🙏
📍 ఇంట్లో నుంచి పని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా..?
📍మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నారా...?
💥అయితే ఈ అవకాశం మీకోసమే.💥
👩🏻 మహిళలకు మాత్రమే👩🏻
👉🏻 3 - 4 గంటలు కష్టపడితే చాలు
👉🏻ఎలాంటి పెట్టుబడి లేదు.
ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే yes ani type cheyandi
@@itsmylifestylebharathi6425 yes
@@itsmylifestylebharathi6425 yes
@@itsmylifestylebharathi6425 yes
Very good 👌 thanks 🙏
Thanks 🙏
I tried this recipe in my home it's good 😊
Thank you
Madhavi garu merru ossum asallu... Mee prathi vantakallu superb ga vuntayi andi... I like ur cooking and main thing ur explation and tips very very ossum... Andi i like u so much andi... ❤❤
Thank you so much 😊
Super madam 😍
Thank you
చింతపండు టమాటా తో కలిసి న రసం చాలా రుచిగా ఉంటుంది మేడం మీరు చేసే విధానం కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే చికెన్ ఫ్రై తో రసం వేసుకుంటే మీరు చేసే రసం వేసుకోవాలి అసలు రుచి వేరే ఉంటది రసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేడం కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో పెడుతుంది ధన్యవాదాలు మేడం గారు
. V
U forgot in end inguva powder veyandhi it's healthy
When you add garlic, you shouldn't add inguva
@@kavitaravi6950 p⁸9999
ఇంగువ మరిచారు😐
@@kavitaravi6950 y
@@kavitaravi6950 qqqqqqqqqqqqq