దయచేసి గమనించగలరు: ఈ వీడియోలో నేను చూపించిన మిల్లెట్ కోన్ ఇడ్లీ తయారీ విధానం, వాడిన పదార్ధాలు వాటి కొలతలు పూర్తిగా నా సొంత ఆలోచనతో చేసినది.. దేనికీ అనుకరణ కాదని గమనించగలరు 🙏 👉 Please check the description box for on-line links of all the Millets Idli Rava's used in this video! You may get all these from local super markets at lesser price than online 👉 ఈ వీడియోలో ఉపయోగించిన చిరుధాన్యాల యొక్క ఆన్లైన్ లింక్స్ అవసరమైన వాళ్ల కోసం ఇదే వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఇవ్వడం జరిగింది! అయితే.. లోకల్ సూపర్ మార్కెట్ లేదా కిరాణా షాపుల్లో ఆన్లైన్ కంటే తక్కువ ధరకు లభిస్తాయి! Thank u 🙏
Wonderful idea చక్కటి టెక్నిక్ తో చెప్పారు నేను పనస ఆకులతో చేసేదాన్ని అవి దొరకడం తక్కువ విస్తరాకు తో చెయ్యడం బాగా చూపించారు మేము చిన్నప్పుడు విస్తరాకులోనే తినేవాళ్ళం ఆ టేస్టీ వేరు మంచి respi చూపించినందుకు ధన్యవాదాలు
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊! అవునండీ.. డిస్పోజబుల్ ప్లేట్స్ లేని రోజుల్లో విస్తరాకులే వాడేవారు.. నాకు కూడా గుర్తుంది! Thanks for liking my idea & sharing ur feedback 🙏
వావ్ సూపర్ అండీ.. చిరుధాన్యాల ఇడ్లీ చాలా హెల్దీగా.. సంప్రదాయంగా విస్తరాకుల్లో చేయటం చాలా బాగుంది..ఇలానే మరిన్ని సంప్రదాయ వంటలు రావాలని కోరుకుంటున్నాము..👌👌
Nenu meeru cheppinattu try chesanu andi. ..super soft ga vachayi ..... thank you so much andi....actually inthaka mundu nenu ragulu vesi idli pettanu....night pindi rubbi morning idli pettedaanni...pulisi poyedi pindi ... evvariki nachaledu....daani kante ivi super ga vunnai...andaru istapadi thinnaru....assalu meeru cheppevaraku millets ravva dorukutudi ani naaku theliyadu... thank you so much andi
My pleasure ☺️ ఈ హెల్తీ మిల్లెట్ ఇడ్లీలు మీరు చేసి.. దాని మీద మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰 మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు 🙏
హాయ్ అండి 🙋🏻♀️ అవునండీ.. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ కి అప్పుడప్పుడు ఇలాంటి సాంప్రదాయ వంటలు గుర్తు చేయాలనే నా ఈ ప్రయత్నం😊! నా ఈ ప్రయత్నాన్ని అభినందించిన మీకు నా ధన్యవాదాలు 🙏
థాంక్యు సిస్టర్ మంచి రెసిపీ చెప్పారు, మీరు చేసిన టిఫిన్ హెల్తీ అండ్ టేస్టీ, ఈ కాలంలో చేసిన టిఫిన్ పిల్లలకి ఎముకల్లో బలం ఉండట్లేదు, మీరు చేసిన టిఫిన్ అందరూ ఫాలో కావాలి అని కోరుకుంటున్నాను, మీలాంటి వాళ్ళు ఉంటే మన పూర్వ కాలంలో చేసిన రుచులు మళ్లీ ఈ తరం వాళ్ళకు అందించవచ్చు
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 🥰 అవునండీ.. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ టేస్ట్ ఒక్కటే చూస్తున్నారు కానీ.. హెల్త్ బెనిఫిట్స్ కేర్ చేయట్లేదు😬! అందుకే నాకు తెలిసిన పాత మరియు కొత్త తరం హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తున్నాను👩🍳! అవి మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🙏
Today I prepared this recipe chala baga vachindi, millets mix Patti chesa ,very healthy food, diabetic patients baga set avvudi rendu rendu vantalu cheyaleka full tried ayupotam kada idi andariki use avutundi Naku mitho share cheyali anipinchindi na happiness ni..... thank you so much...meeru healthy recipes chestaru
చాలా ధన్యవాదములు అక్క, మా నాన్న గారికి చాలా ఉపయోగపడుతుంది , ఈ వీడియో , అమ్మ చేయాలి అనుకుంటుంది కానీ ఎలానో తెలియదు, మీ వీడియో చూసాక చాలా సింపుల్ అనిపించింది 🤝
ఈ వీడియో మీకు నచ్చినందుకు మరియు మీ నాన్నగారికి ఉపయోగపడుతున్నందుకు చాలా చాలా సంతోషం డియర్ ☺️! తప్పకుండా ట్రై చేయండి👩🍳.. అలాగే మీ పేరెంట్స్ కి నా నమస్కారాలు చెప్పండి 🙏
It's my pleasure andi ☺️ Thank u sooo much for coming back to share ur valuable feedback on this healthy breakfast recipe 🙏 Please stay connected for more such healthy tasty recipes 🤝😊
Hi andi 🙋🏻♀️ Welcome to our TH-cam family 💐 Thank u so much for subscribing 🤗 క్రొత్త వీడియో notification కోసం Subscribe బటన్ ప్రక్కన ఉండే bell🔔 సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి! Thanks agin 🤝🙏
దయచేసి గమనించగలరు:
ఈ వీడియోలో నేను చూపించిన మిల్లెట్ కోన్ ఇడ్లీ తయారీ విధానం, వాడిన పదార్ధాలు వాటి కొలతలు పూర్తిగా నా సొంత ఆలోచనతో చేసినది.. దేనికీ అనుకరణ కాదని గమనించగలరు 🙏
👉 Please check the description box for on-line links of all the Millets Idli Rava's used in this video! You may get all these from local super markets at lesser price than online
👉 ఈ వీడియోలో ఉపయోగించిన చిరుధాన్యాల యొక్క ఆన్లైన్ లింక్స్ అవసరమైన వాళ్ల కోసం ఇదే వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఇవ్వడం జరిగింది! అయితే.. లోకల్ సూపర్ మార్కెట్ లేదా కిరాణా షాపుల్లో ఆన్లైన్ కంటే తక్కువ ధరకు లభిస్తాయి! Thank u 🙏
Aa aaku pere entandi ??
Chettu peru cheppandi
@@ssurey9276 badam aakulu kadaa..
@@ssurey9276 అవి విస్తరాకులు అండి 😊
Sorry for the delay in reply 🙏
@@Bujji0423 అవి విస్తరాకులు అండి 😊
స్వచ్ఛమైన తెలుగులో మీరు వివరించే పద్దతి చాలా బాగుంది. మీ స్వరం అద్భుతంగా ఉంది.
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా ధన్యవాదాలు అండి 😊🙏
Wonderful idea చక్కటి టెక్నిక్ తో చెప్పారు నేను పనస ఆకులతో చేసేదాన్ని అవి దొరకడం తక్కువ విస్తరాకు తో చెయ్యడం బాగా చూపించారు మేము చిన్నప్పుడు విస్తరాకులోనే తినేవాళ్ళం ఆ టేస్టీ వేరు మంచి respi చూపించినందుకు ధన్యవాదాలు
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊! అవునండీ.. డిస్పోజబుల్ ప్లేట్స్ లేని రోజుల్లో విస్తరాకులే వాడేవారు.. నాకు కూడా గుర్తుంది! Thanks for liking my idea & sharing ur feedback 🙏
వావ్ సూపర్ అండీ.. చిరుధాన్యాల ఇడ్లీ చాలా హెల్దీగా.. సంప్రదాయంగా విస్తరాకుల్లో చేయటం చాలా బాగుంది..ఇలానే మరిన్ని సంప్రదాయ వంటలు రావాలని కోరుకుంటున్నాము..👌👌
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి ☺️
తప్పకుండా మరిన్ని మంచి హెల్తీ టేస్టీ వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👩🍳
Thank u so much 🙏
@@SpiceFoodKitchen హా మేడమ్..
Your 💯 cooking super tasty nice cooking 😋😋😋😋🌹🌺🌺🌺🌺🌺💕💕💕💕👌👍
Nenu meeru cheppinattu try chesanu andi. ..super soft ga vachayi ..... thank you so much andi....actually inthaka mundu nenu ragulu vesi idli pettanu....night pindi rubbi morning idli pettedaanni...pulisi poyedi pindi ... evvariki nachaledu....daani kante ivi super ga vunnai...andaru istapadi thinnaru....assalu meeru cheppevaraku millets ravva dorukutudi ani naaku theliyadu... thank you so much andi
My pleasure ☺️
ఈ హెల్తీ మిల్లెట్ ఇడ్లీలు మీరు చేసి.. దాని మీద మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰
మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు 🙏
చాలా చక్కని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం🙏 ఈ రోజుల్లో ఇది చాలా ఉపయోగకమైనది
హాయ్ అండి 🙋🏻♀️
అవునండీ.. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ కి అప్పుడప్పుడు ఇలాంటి సాంప్రదాయ వంటలు గుర్తు చేయాలనే నా ఈ ప్రయత్నం😊! నా ఈ ప్రయత్నాన్ని అభినందించిన మీకు నా ధన్యవాదాలు 🙏
థాంక్యు సిస్టర్ మంచి రెసిపీ చెప్పారు, మీరు చేసిన టిఫిన్ హెల్తీ అండ్ టేస్టీ, ఈ కాలంలో చేసిన టిఫిన్ పిల్లలకి ఎముకల్లో బలం ఉండట్లేదు, మీరు చేసిన టిఫిన్ అందరూ ఫాలో కావాలి అని కోరుకుంటున్నాను, మీలాంటి వాళ్ళు ఉంటే మన పూర్వ కాలంలో చేసిన రుచులు మళ్లీ ఈ తరం వాళ్ళకు అందించవచ్చు
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 🥰
అవునండీ.. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ టేస్ట్ ఒక్కటే చూస్తున్నారు కానీ.. హెల్త్ బెనిఫిట్స్ కేర్ చేయట్లేదు😬! అందుకే నాకు తెలిసిన పాత మరియు కొత్త తరం హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తున్నాను👩🍳! అవి మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🙏
Super
Today I prepared this recipe chala baga vachindi, millets mix Patti chesa ,very healthy food, diabetic patients baga set avvudi rendu rendu vantalu cheyaleka full tried ayupotam kada idi andariki use avutundi Naku mitho share cheyali anipinchindi na happiness ni..... thank you so much...meeru healthy recipes chestaru
That's great andi 👍
It's my pleasure 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 🙏
Chala baga chesarandi
థాంక్యూ సో మచ్ అండి 😊🙏
Super akka healthy idli super 😋😋😋
Thank u so much dear ☺️
ఎంతైనా మీరు ఆల్ రౌండర్ అండీ.ఎన్ని సార్లు చెప్పినా ఇదే నిజం👌👌
ఆల్ రౌండర్ 🤩
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🙏
I'm kavitha pulipati😊
@@pulipatikavitha9409 from nellore
Recipi kuda healthy
చాలా బాగా చెప్పారమ్మా. మిక్సీలో ఐతే ఐస్ వాటర్ ఎందుకో చెప్పాల్సింది.
మంచి వంటకం పరిచయం చేశారు, ధన్యవాదాలు 🙏🙏
చాలా ధన్యవాదాలండి 🙏
మిక్సి తిరిగేడపుడు మిక్సి బ్లేడ్స్ & పిండి వేడెక్కకుండా ఐస్ వాటర్ వేసుకోవాలండి 😊
Chustunte ne tinalanipistundi andi chala baga chesaru superb andi
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
Good recepi andi manchi healthy recepi chupincharu 👌👌
Thank u so much andi 😊🙏
చాలా ధన్యవాదములు అక్క, మా నాన్న గారికి చాలా ఉపయోగపడుతుంది , ఈ వీడియో , అమ్మ చేయాలి అనుకుంటుంది కానీ ఎలానో తెలియదు, మీ వీడియో చూసాక చాలా సింపుల్ అనిపించింది 🤝
ఈ వీడియో మీకు నచ్చినందుకు మరియు మీ నాన్నగారికి ఉపయోగపడుతున్నందుకు చాలా చాలా సంతోషం డియర్ ☺️! తప్పకుండా ట్రై చేయండి👩🍳.. అలాగే మీ పేరెంట్స్ కి నా నమస్కారాలు చెప్పండి 🙏
@@SpiceFoodKitchen అలాగే అక్క 🤝
It's very nice and healthy andi best ideas parichayam chesaru. Tnq
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you very much 🙏
Chala bagunai mee vantalu , mee video chusaina chala mandhi manchi tiffin kosam prayatinstaru memu try chestham , tintam 👍💯👍💯👍💯♥️😊
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Ma'am I tried this after watching ur video...చాలా బాగున్నాయి...I purchased from amazon link that u gave in description box....tq so much.
It's my pleasure andi ☺️
Thank u sooo much for coming back to share ur valuable feedback on this healthy breakfast recipe 🙏
Please stay connected for more such healthy tasty recipes 🤝😊
Super healthy dish...
Thank u so much andi 😊
Excellent అమ్మ సూపర్ ఆర్గానిక్ ఫుడ్ 👌👌👌👌
ధన్యవాదాలు అండి ☺️🙏
Akka chala great NV kotta recepies annie chupisthavu tq so much
My pleasure ☺️
Thank u so much dear 🙏
TQ u medam Healthy Tips Chala bagunnai👌👌👌👍
It's my pleasure ☺️
Thank u so much andi 🙏
Super ga vundi bujji idea. Chala baagundi❤️
Thank you very much andi ☺️🙏
Sunday book lo icharu ...nenu try chedamanukuna. Ipudu try chesta...compulsory ...tq .
My pleasure ☺️
ట్రై చేయండి.. చాలా హెల్తీ బ్రేక్ ఫాస్ట్👌
Thank u so much 🙏
Very delicious and healthy recipe 😋 thanks dear sister 🥰
My pleasure andi 🥰
Thank u so much 🙏
Baavundi Baagacheppaaru, new varieties, good for health also thank U
You're welcome 😊
Thank u so much andi 🙏
Healthy and tasty recipe melaga evaru cheyaleru super
Thank u so much andi 😊
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ 🙏
I found your recipes delicious n healthy too .. please add English subtitles .
Thank you sooo much 😊🙏
Sure.. I'll try to do that 👍
Don't you know telugu
Nice andi...prasent Modern Generation lo meeru elaa Saampradhaayakamaina vanatanu parichayam chesaaru ...💐
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊🙏
I like the smoothness in your voice ...
Many many thanks for ur sweet compliment to my voice 🥰
Chala baga vivarincharu ento tiyyeti voice to
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
Meeru explain chese vidhanam bagundi...👏👏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 😊🙏
చాలా బాగా explain చేసినందుకు ధన్యవాదాలు
మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి ☺️
Thank u so much 🙏
Thanks akka edhi appati nunchi try chesthunna
My pleasure ☺️
Thank u so much dear 🙏
Chala bagundi madam tasty ga undi
Thank u so much andi 😊🙏
Thanq so much madam.very healthy recipie chupinchari.korralu badulu udalu, ye milletthonina prepare cheyachamdi?
My pleasure andi ☺️
ఏ మిలెట్స్ తో అయినా చేసుకోవచ్చు అండి!
Thank u 🙏
బాగా చెప్పారు. ధన్యవాదాలు.
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊🙏
Super ra bangaru thalii
మీ ప్రేమకు అభిమానానికి చాలా చాలా సంతోషం అమ్మ 😍🙏
Meeru video cheyyadamey kaaka andariki reply kuda istunnaru chaala great 👏👏
Thank u sooo much andi for ur compliment ☺️
నా వీడియో చూసి కామెంట్ చేసిన ప్రతి వ్యూయర్ కి రెస్పాండ్ అవడం నేను హ్యపీగా ఫీల్ అవుతానండి! Thank u 🙏
Super madam, manchi recipes tho ostunaru every video lo. Presentation vere level
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
Thank u so much 🙏
Wow sister speechless about food pure natural vegitarian
Thank you so much my dear ☺️
మా సైడ్ సంక్రాంతి కి కుడుములు చేస్తారు ఇలానే ఇప్పటికీ కొనసాగుతోంది... ఈదే పద్దతి....
ఈ రెసిపీతో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Thank u Andi meru super
My pleasure ☺️
Thank u so much andi 🙏
Chala manchiga chesaru......❤️
ధన్యవాదాలు అండి 🙏
Really healthy nd good recipe thnq mam
It's my pleasure ☺️
Thank u so much andi 🙏
I am Surya sarma Tenali prastuta kalaniki andaraki kavalasina No 1 break fast ni mee chakkani alochana tho andariki andichi nanduku dhanyavadalu medum
Hi andi.. నమస్తే 🙏
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా ధన్యవాదాలు అండి 😊
Chala bavundi recipe new subscriber
Hi andi 🙋🏻♀️
Welcome to our TH-cam family 💐
Thank u so much for subscribing 🤗
క్రొత్త వీడియో notification కోసం Subscribe బటన్ ప్రక్కన ఉండే bell🔔 సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి! Thanks agin 🤝🙏
Madam garu, mi vanatalu Anni chala baguntai and healthy kooda.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 😊🙏
Meru chala manchi recipes cheptunnaru 🙏👌
మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి 😊🙏
No words to say👏👏👏
Thank you very much 😊🤗
thank you so much akka idli suparga vachayi 🙏
చాలా సంతోషం డియర్.. Thanks for sharing ur feedback 🙏
Wow super super excellent 👌🏽👌🏽 really health💪
Thank you so much 😊🙏
Thanks you so much andi good and healthy brack fast
My pleasure andi ☺️
Thank u so much 🙏
Chala baga chesaru Medam ❤
Thank you very much andi 🤗
Thank you I love it❤❤❤
Thank u so much andi 😊🙏
1000 thankses for showing this recipe.
My pleasure andi ☺️
Thanks a lot for ur compliment 🙏
Intha wonderful ga healthy evari cheppalerandi
మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ☺️🤝🙏
Healthy Tiffin akka superrr
Thank u so much dear ☺️
Abba super andi👌
Thank u so much andi 😊🙏
Wow tasty & delicious & healthy Idly tq ma👍👍👌👌
Thank you very much andi ☺️
Nice... Recipe.... Will try this
Thank u so much andi 😊
Try it.. it's healthy breakfast 👍
Varey good video andie🙏🙏🙏
Thank u so much andi 😊🙏
Very nice and healthy ,thank you
My pleasure andi ☺️
Thank u so much 🙏
I like your explanation recipe also very good
Glad to hear your compliments ☺️Thanks a lot for liking my recipes 🙏
Chala manchi food choopincharu
Thank u so much andi 😊
Woow super healthy idli what a taste
Thank you very much andi ☺️
Healthy breakfast
Hmm.. Thanks andi 😊
I have tasted Excellent quality.Do not miss
Thanks you🙏
superb and very healthy food
Thank u so much andi ☺️🙏
Excellent 👌👌👌
Thank u so much andi 🤗
Excellent superb
Thank you so much 😊
Nenu thappakunda try chesthaanu akkayya ❤
Thank u so much dear 😊
Cheyu tammudi
South Indian dishes are Super Specially Chatni (like Pickle).. 👌👌♥️♥️
Yah.. South Indian chutnies are spicy & tasty.. nice to hear your interest on our dishes ☺️
కిర్రాక్ ఐడియా, సూపర్ సూపర్ సూపర్...
Thanks andi 😊
Good recipes, recalled my grandma cooking
Thanks for ur compliment andi ☺️🙏
Good work mam 🇮🇳💐💐👏🏻👏🏻👏🏻👏🏻🙂🤝🏻
Thank u so much andi 🙏
Super... every time different ga chesi maku chupisthunaru...tq..I will try this..
My pleasure ☺️
Thank u so much andi 🙏
Yummy recipe
Thank u 😊
Yes super ga vuntundi vaizag lo tinnanu
Thank u so much andi for sharing ur experience with this breakfast recipe 😊🙏
I will try
Thanks andi 😊
Try it.. definitely you'll love it 👍
Thank you for sharing nice recipe dear.
My pleasure ☺️
Thank u so much 🙏
Thank you sister. I will try this from tomorrow .
My pleasure andi ☺️
Try it.. it's very healthy breakfast👌
Thank u so much 🙏
Wow....😍...👌🏼👌🏼👌🏼👏👏👏😇😇😇
Excellent.....healthy....
GOD Bless You bangaram....🥰🥰
Thank u so much andi for ur sweet compliment & blessings 🥰🙏
Thank u for the wonderful recipe mam
My pleasure andi ☺️
Thank u so much for the compliment 🙏
Thanks sister,
Remembering my mother traditional dishes
My pleasure ☺️
Glad to hear that my recipes are remembering your mother 😊🙏
Superb thank-you
Most Welcome 😊
Thank you 🙏
Meeku chala oopika ekuva akka....all the best ...enka healthy food videos petandi😀
Sure dear 👍 తప్పకుండా మరిన్ని హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తాను 😊
Thank u so much 🙏
Super 👌
Thank you 😊
Super ra amma
థాంక్స్ అమ్మ 🤗
Wow chaala baga chesaru kotta rakam idlilu cheyadam ,in traditional way lo superb , chicken curry ela vandalo oka vlog cheyandi akka
Thank u so much dear for ur compliment 😊🙏
Ok dear 👍... try chestanu ☺️
GREAT GREAT GREAT..!
Thank u so much 😊🙏
Excellent recipe and excellent explanation Thank you for siridhanya idli recipe and please let me know which leaf to use to make the came
My pleasure 😊
Thanks for ur compliment 🙏
Patravali or Pattal or Vistaraku or Vistar is mainly made from sal leaves..
Excellent.
Thank u soo much 😊
Nice breakfast recipe madam 👩🍳👌👍
Thank u sooo much andi 😊 🙏
Excellent presentation...cute voice modulation andi... great 👌🏼👌🏼🙏
Many many thanks for ur lovely compliment 😊🙏
That's my food...🚩 love from VARANASI (KASHI)
Thank you so much ☺️🙏
Mee explanation bagundi,
Thanks u so much andi for ur compliment ☺️🙏
Very nice thank you
My pleasure andi ☺️
Thank u so much 🙏
Nenu idlyrawa lekunda , udad dal and millets (not rawa) equal quantity nana betti chesanu. Chalapathy Baga vachayi
అలా కూడా బాగా వస్తాయి అండి, అయితే కొందరికి రెగ్యులర్ ఇడ్లీ లాంటి కలర్ & texture రావడం కోసం ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen correct Ma’am