తెనాలి రామలింగని హాస్యకథలు 1 - బీజాపూర్ సుల్తాన్ - మహాభారతం - Tenali Ramalinga Stories

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2020
  • తెనాలి రామలింగని హాస్యకథలు - బీజాపూర్ సుల్తాన్ - మహాభారతం
    చమత్కారానికి పెట్టింది పేరు మన తెనాలి రామకృష్ణునిది. ఆయనను తెనాలి రామలింగడు అని కూడా పిలుస్తూ ఉంటాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర వంటి గొప్పగ్రంథాలను వ్రాసినా, తెనాలి రామలింగడంటే మనకు గుర్తుకు వచ్చేది మాత్రం ఆయన చేసిన చమత్కారాలే. ఆ వికటకవికి సంబంధించిన ఒక సరదా కథను ఈరోజు చెప్పుకుందాం.
    #RajanPTSK #TenaliRama #TeluguStories
  • บันเทิง

ความคิดเห็น • 112

  • @PavanKumar-lq4nv
    @PavanKumar-lq4nv ปีที่แล้ว +4

    బారిష్టర్ పార్వతీశం కథ మీరు చెప్తే బాగుంటుందని అభిప్రాయం

  • @sathirajeshreddy
    @sathirajeshreddy 7 หลายเดือนก่อน +2

    Ramalingadu mariyu meeru iddaru adhbutale🙏

  • @Bharatanatyampadma
    @Bharatanatyampadma 3 ปีที่แล้ว +2

    మీ ముస్లిం తెలుగు యాస సుల్తాన్ కి మాట్లడిన భాష భలే వుంది.. ..

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 ปีที่แล้ว +2

    Rajan garu emi katha chepparu. Navva lekunda vundaka poyanu. Super. Chala thanks.

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 ปีที่แล้ว +9

    ఇలాంటి ఎన్నో శరాలతో గాయాలు తినాలని నా కర్ణబేరూ తపీస్తుoది

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 4 ปีที่แล้ว +21

    ఇలాంటి మంచి వీడియోస్ కోసమే వెయిట్ చేస్తున్నాము

  • @chandaluris
    @chandaluris 2 ปีที่แล้ว +4

    ఇది ఏనాడూ వినని కధే అయినా, మన తెనాలి వారి ఇతర కథలలోని తెలివికి ఏమాత్రం తీసిపోదన్నది నిజం. 👏👏👏👏👏

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 ปีที่แล้ว +2

    అయ్యా చారిత్రకమైన వివరణ చాలా బావుంది

  • @balakrishnapothula
    @balakrishnapothula 3 ปีที่แล้ว +4

    గ్రేట్ సంభావన మాత్రం వదలలేదు

  • @mayurizphshayathnagarrr3330
    @mayurizphshayathnagarrr3330 ปีที่แล้ว +3

    👌👌👌👏🏼👏🏼

  • @vdpk5061
    @vdpk5061 2 ปีที่แล้ว +4

    అయ్యా... మీరు చాలా మంచి విషయాలను అందిస్తున్నారు. ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽

  • @AshokKumar-ok3ly
    @AshokKumar-ok3ly 4 ปีที่แล้ว +23

    గురువు గారు, మీ గొంతు చాలా వినసంపుగా ఉంది. ఇలానే మమ్మల్ని అలరింప చేస్తారని ఆశిస్తున్నాము.

  • @eswaripadam8605
    @eswaripadam8605 ปีที่แล้ว +2

    Ommsairam 🙏🏻🙏🏻

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 ปีที่แล้ว +3

    చమత్కారమైన విశ్లేషణలు తెలియపరచినందుకు ధన్యవాదాలు

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 ปีที่แล้ว +1

    అధ్బతం

  • @thogarinaresh3780
    @thogarinaresh3780 2 ปีที่แล้ว +1

    Thanks

  • @lahariclips6055
    @lahariclips6055 3 ปีที่แล้ว +2

    అద్భతః.

  • @sruniversalking7422
    @sruniversalking7422 10 หลายเดือนก่อน +1

    Suparb 😂

  • @sasirekha0531
    @sasirekha0531 4 ปีที่แล้ว +4

    నమస్తే అండి మీరు కథలు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మీరు చెప్పే కథల కోసం ఎదురు చూస్తున్న అలాగే విక్రమ్ భేతాళ కథలు మీరు చెప్తే వినాలని ఉంది.

  • @amarasubbarao2153
    @amarasubbarao2153 3 ปีที่แล้ว +3

    అజగవ గారికి చాలా కృతజ్ఞతలు. మీ వీడియో చూసి మనసారా నవ్వుకున్నాను. ఇలాంటి వీడియోలు కదా ఈ బిజీ రోజుల్లో కావలసినది.

  • @gkvc2844
    @gkvc2844 2 ปีที่แล้ว +3

    Very Very interesting n valuable and memorable historical stories thank you very much gkvc ballari

  • @murumanijayanthi405
    @murumanijayanthi405 3 ปีที่แล้ว +2

    I love very much Tenali Ramakrishna stories

  • @kancherlaveerabhadrarao1132
    @kancherlaveerabhadrarao1132 4 ปีที่แล้ว +4

    Miku ma vandanalu guruvu Garu manakadalu ee taraniki anditustunna miku vandanalu

  • @purnachandragoud7920
    @purnachandragoud7920 4 ปีที่แล้ว +27

    కాశీ మజిలీ కథలు ఎందుకు జాగు చేస్తున్నారు సార్

  • @varadacharyulupp9989
    @varadacharyulupp9989 3 ปีที่แล้ว +1

    Good

  • @comradeff.1570
    @comradeff.1570 ปีที่แล้ว +1

    Excellet sir thq🙏🙏

  • @EshwarNarmada
    @EshwarNarmada 2 ปีที่แล้ว +1

    Excellent

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 ปีที่แล้ว +1

    🙏🙏🌹🙏🌹👍👏

  • @venumakkena2395
    @venumakkena2395 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 2 ปีที่แล้ว +1

    Hi sodara tnq amma

  • @veera222
    @veera222 หลายเดือนก่อน

    సూపర్ 🙏

  • @mounikamonika5955
    @mounikamonika5955 11 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +1

    సమయస్ఫూర్తి లో తెనాలి రామలింగడు
    తనకుతానే సాటి👍🏾

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +8

    వికటకవి..అయినా తెనాలి గారి గురించి తెలుసుకోడం చాలా ఆనందం...
    మాకు మరిన్ని సాహితి కథలని,,, కవిత్వాలని అందించండి tq 🙏🙏

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 3 ปีที่แล้ว +4

    మీరు చెప్పిన బీజాపూర్ సుల్తాన్ మహాభారతం కథకు చారిత్రక ఆధారాలు ఉన్నాయా బహుశా ఇది మీ కల్పనా అనుకుంటున్నాము

  • @ikrrao
    @ikrrao 4 ปีที่แล้ว +6

    Sir kasi majili kadhalu pettadam ledu . Wait chestunnamu. Pl continue cheyandi

  • @harshavision675
    @harshavision675 3 ปีที่แล้ว +3

    Excellent sir

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 3 ปีที่แล้ว +2

    వింటూ ఉంటే చాలా హాయి గా ఉందండి...... ధన్యవాదాలు...,🙏🙏🙏.

  • @leelat7252
    @leelat7252 11 หลายเดือนก่อน

    Bagundandi kadha

  • @avnraju
    @avnraju 3 ปีที่แล้ว +2

    చాలాబాగుంది గురువుగారు
    జగదాంబ కటాక్షంతో రామలింగ గారు ఎన్నో సమస్యలు పరిష్కరించారు

  • @thogarinaresh3780
    @thogarinaresh3780 2 ปีที่แล้ว +1

    Sirr

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 ปีที่แล้ว +1

    తాటాకులు బండ్లతో సహా తీసుకెళ్లిన వైనం రామకృష్ణుని సమయస్ఫూర్తికి నిదర్శనం

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 4 ปีที่แล้ว +8

    Namaskar guruvu Garu....Kasi majili lu kathalu kosam waiting...gurujiii

  • @nareshstudyacademy3766
    @nareshstudyacademy3766 4 ปีที่แล้ว +9

    Sir vikrama simhuni story poorthi cheyandi plzzz

  • @ranapdpt3069
    @ranapdpt3069 4 ปีที่แล้ว +1

    గురువుగారు మీరు ఈకథలో సుల్తానులా గొంతు మార్చి చెప్పినతీరు బాగుందండి. మరియు విక్రమసింహునికథ 2వభాగం గురించి ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాం. దయచేసి ఆకథను వినిపించగలరు. ధన్యవాదములు.

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 3 ปีที่แล้ว +3

    🙏, i am appreciating for your great and good work, in present children wouldn't like to follow our great literature, they have been adicting for the vedio games

  • @ramulukondamgari4995
    @ramulukondamgari4995 3 ปีที่แล้ว +2

    అద్బుతంగా ఉంది
    👌👌👌👌

  • @rajendrathamerci1884
    @rajendrathamerci1884 3 ปีที่แล้ว +1

    SUPER GURVU GARU

  • @venkataraotummala5053
    @venkataraotummala5053 4 ปีที่แล้ว +1

    Telugunu ishtapade variki ajagava chala bagundi RAJAN PTSK gari vyakhyanam akattukunelagundi

  • @siddharao3283
    @siddharao3283 2 ปีที่แล้ว +2

    Marvelous

  • @ankammarao2774
    @ankammarao2774 2 ปีที่แล้ว +2

    Great story

  • @santhoshp6974
    @santhoshp6974 4 ปีที่แล้ว +3

    విక్రమార్కుడు-బేతాళుడు కథలు
    Complete story oka vedio cheyandi please

  • @hiddenhues
    @hiddenhues 3 ปีที่แล้ว +7

    Your voice modulation was great!

  • @srinivasrao88888
    @srinivasrao88888 4 ปีที่แล้ว +1

    Tenali RamaKrishna...... Majaka......
    Jai Tenali RamaKrishna......

  • @rangaraopanuganti2965
    @rangaraopanuganti2965 3 ปีที่แล้ว +2

    Kasi majili kadhallo chepanavvina kadha taruvatha kadhalu pettandi please

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      ఈరోజు వస్తుందండి!

  • @fy8xp
    @fy8xp 4 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ సూపర్ కథ

  • @itsmerangayt1917
    @itsmerangayt1917 2 ปีที่แล้ว +1

    Excellent sir 👏

  • @lakshmivuyyuri6134
    @lakshmivuyyuri6134 3 ปีที่แล้ว +1

    Super

  • @yochibaby205
    @yochibaby205 3 ปีที่แล้ว +1

    Nice

  • @Hinata.hugya_1324
    @Hinata.hugya_1324 9 หลายเดือนก่อน

    UPUPERB 👏👏👏😂

  • @ramamani666
    @ramamani666 4 ปีที่แล้ว +2

    Khatha kante vinipinchatamlo me modulations bagunnai sir🙏

  • @mohammadameeruddin7095
    @mohammadameeruddin7095 4 ปีที่แล้ว +1

    Nice info..thank u sir

  • @padmakshipenna1839
    @padmakshipenna1839 4 ปีที่แล้ว

    Katha chala bagundi

  • @lucky30karu22
    @lucky30karu22 4 ปีที่แล้ว +1

    Katha chala baundi. Meru chadive padhati inka baundi

  • @ssrajdev6373
    @ssrajdev6373 4 ปีที่แล้ว

    Thanks for story s

  • @santhoshp6974
    @santhoshp6974 4 ปีที่แล้ว

    Great Anna

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว

    Ramakrishna gare medhashakthe amogam chala😁😁😁vachendhe sir

  • @narayanaediga5466
    @narayanaediga5466 4 ปีที่แล้ว +1

    కాశీ మజిలీ కథ ప్రారంభించండి ప్లీజ్ సార్ కథ కోసం ఎదురు చూస్తున్న ము

  • @bala3574
    @bala3574 4 ปีที่แล้ว

    Super👍👍

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 4 ปีที่แล้ว

    Excellent Sir....
    మేము ఈ కథ విన లేదు..

  • @rameshkotla327
    @rameshkotla327 4 ปีที่แล้ว

    Super store sir

  • @kishorekumar4115
    @kishorekumar4115 2 ปีที่แล้ว +1

    nice sir, could you please create one play list for kids. its very helpful for them

  • @kranthihitler9143
    @kranthihitler9143 4 ปีที่แล้ว +2

    ఇలాంటి వి మాకు కావాలి

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 ปีที่แล้ว

    Good sar

  • @srimurthyraju3623
    @srimurthyraju3623 3 ปีที่แล้ว +1

    Manchi manchi vishayaalu chebutunnaarandi memu me channel dwaaraa chaalaa telusukuntunnaam aanandistunnaam. Kaakapote chintinchadagga vishayam yemiTanTe.. information share chestunte ilaanti video ki koodaa dislike lu pettevaarunnaarante yemanukovaali. yevvarinee noppinchakundaa Saahityamoo, alaage mana saahityam lo ni saradaa vishaayaalanoo post chestunte koodaa tattukoleni asooyaaparulaki, dwesha bhooyishtulaku vaari manasu aa devude maarchaalani buddhini kalugajaeyaalani vedukuntunnaanu. Sarve janaa sukhinobhavantu

  • @needs3652
    @needs3652 4 ปีที่แล้ว

    This is also nice

  • @prasadarao2826
    @prasadarao2826 4 ปีที่แล้ว

    Very nice sir

  • @prasadpvl1526
    @prasadpvl1526 4 ปีที่แล้ว

    Mekatoka tokamekapadya vivarana prasaram cheyagalaru.thnq.

  • @sasivaddi5222
    @sasivaddi5222 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ashalatalatha2436
    @ashalatalatha2436 4 ปีที่แล้ว

    Werexpecting kasimagilikathalu

  • @rkbala3842
    @rkbala3842 4 ปีที่แล้ว

    Namasthe

  • @needs3652
    @needs3652 4 ปีที่แล้ว

    Waiting for kasi majili kadhalu guruji

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 4 ปีที่แล้ว +1

    హే రాజన్
    చాలా రోజులైంది .....

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 4 ปีที่แล้ว +1

    Kasi majili kadhalu Vikramudu story cheputunnaru kada next part upload cheyyandi...

  • @ashalatalatha2436
    @ashalatalatha2436 4 ปีที่แล้ว

    Narration isexcellent

  • @ramu.o6671
    @ramu.o6671 ปีที่แล้ว +1

    Naaku kadupu noppivachela navanu.

  • @pardhasaradhi7455
    @pardhasaradhi7455 3 ปีที่แล้ว +1

    Katha vinadaniki bagundi kani naku telisinantha varaku rayalu votami erugani verudu.. Sandhi chesukunnadi adilshahi ne..

  • @manjuvathimusidipally6083
    @manjuvathimusidipally6083 3 ปีที่แล้ว +2

    Namaskaramu master garu meru cheapen books akada daruguthye

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 ปีที่แล้ว +1

    మీతో మాట్లాడాలి అవకాశం ఉంటుందా

  • @moolamneeraja9850
    @moolamneeraja9850 4 ปีที่แล้ว

    Me voice lo kathali vintunte ma nanna chepthuvunde Vanni gurthukosthunnai

    • @moolamneeraja9850
      @moolamneeraja9850 4 ปีที่แล้ว

      Na childhood days Mari Mari gurthu chesthunnaru

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว

    😁😁😁😁😁👏👏👏👏👏

  • @nagamaruthikumari5336
    @nagamaruthikumari5336 3 ปีที่แล้ว +1

    😂😂😂👏👏👏

  • @sravyasree2354
    @sravyasree2354 4 ปีที่แล้ว

    mari kasi majili kathalu

  • @madhavaraos8912
    @madhavaraos8912 ปีที่แล้ว +1

    అత్యధికులు దీనిని ఒక హాస్య కథగా చెబుతారు. కానీ నా దృష్టిలో రామకృష్ణ కవి మహాభారతం ని కాపాడాడు. అతనికి పాదాభివందనం. ఇలాగే ఇంకో ఢిల్లీ సుల్తాన్ మంత్రి రామాయణం ని రక్షించాడు. ఆ సుల్తాన్ రామాయణం ని తనపేరున రాయమంటే, నువ్వెంటీ? నీ శక్తి ఏంటి? నీభార్యను ఎత్తుకుపోవటం ఏంటీ అని రెచ్చగొట్టి ఆపాడు. లేకుంటే రామదాసు కథలో కబీర్ దాస్ ని కలిపినట్లుగా, అయ్యప్పస్వామి కథలో ముస్లిం వ్యక్తిని స్నేహితుడిగా చేర్చినట్లుగా, తిరుమల శ్రీవారి కి బీబీ నాంచారమ్మ ని ఇరికించినట్లుగా రామాయణ, మహాభారతం లలో కూడా ముస్లింరాజులు వచ్చి చేరేవాళ్ళు.

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว

    Thank you sir please update your photo sir. Kaaseemajalee kathalu speed gaa pettandi sir

  • @avvenkateswararao5540
    @avvenkateswararao5540 4 ปีที่แล้ว

    Kasimajili katha eppudu cheputarandi twodays ki okati cheppandi please

  • @mohanhcl1810
    @mohanhcl1810 ปีที่แล้ว +1

    😂😂

  • @kishorevarmakakarlapudi1314
    @kishorevarmakakarlapudi1314 4 ปีที่แล้ว

    Me vaksiddi uscharna adhbuthaha

  • @parameswarb8717
    @parameswarb8717 4 ปีที่แล้ว +2

    తెనాలి రామకృష్ణుడుని బుద్ధి = పాదరసం

  • @srinivassns9591
    @srinivassns9591 4 ปีที่แล้ว

    🤔😄😀😊🥰👌👌🤘🤘🚩🇮🇳