జాషువా పద్యాలు - విశ్వనరుడు, శ్మశానవాటి - Jashuva poems

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2020
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    th-cam.com/users/ajagava?sub_c...
    సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
    అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
    రాజు మరణించె నొక తార రాలిపోయె
    కవియు మరణించె నొక తార గగన మెక్కె
    రాజు జీవించె రాతివిగ్రహము లందు
    సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
    అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు.
    ఈ కవికోకిల కవిత్వం గురించి అరగంటో, గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతీ ఖండకావ్యాన్నీ తరచి తరచి చూడాలి. అప్పుడే ఆ పద్యాల సొగసు తెలుస్తుంది. అంతేకాదు, ఎన్నో ఖండికల నిండా పరచుకున్న ఆయన హృదయవేదనా అర్థమవుతుంది.
    శ్రీనాథుడి తరువాత సీస పద్యాన్ని అంత రమణీయంగా నడిపించిన కవి జాషువా గారే అన్నది పెద్దలెందరో అనే మాట. అటువంటి సీస పద్యాలలో రెండింటిని ఈరోజు చెప్పుకుందాం.
    అందులో ఒకపద్యం “నేను” అనే ఖండిక లోనిది. ఇందులో జాషువా గారు విశ్వనరుడిగా తన స్వస్వరూపాన్ని మనకు చూపిస్తారు. మనల్ని కూడా అటువంటి విశ్వనరులుగా మారమని అన్యాపదేశంగా సూచిస్తారు.
    పవన్ కళ్యాణ్ “జానీ” సినిమాలో “నారాజు గాకురా మా అన్నయ్యా” అనే పాటలో ఈ విశ్వనరుడు, అన్న మాట మొదటిసారి విన్నాను. ఆ పాటలో ఒకచోట… “ఎవడేమి అంటే మనకేమిటన్నా… జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా” అని వస్తుంది. అలా ఈ విశ్వనరుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉబలాటంతో సుమారు 17 సంవత్సరాల క్రితం జాషువా గారి సాహితీ వనంలో ప్రవేశించాను. ఇప్పటికీ ఆ పద్యపరిమళాలను ఆస్వాదిస్తూనే ఉన్నాను.
    ఇక రెండవ పద్యం… “శ్మశానవాటి” అనే ఖండికలోనిది. మనసు పెట్టి చదివితే… మనలో ఉన్న “నేను-నాది” అనే భావనను, భ్రమను కూకటివేళ్ళతో పెకలించివేస్తుందీ ఖండిక. మానవ జీవితపు అంతిమ సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా సత్యహరిశ్చంద్ర నాటకంలో వాడబడుతున్న ఈ ప్రసిద్ధ పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం.
    #RajanPTSK #Jashuva #Padyaalu
  • บันเทิง

ความคิดเห็น • 177

  • @ramireddygangireddy5576
    @ramireddygangireddy5576 3 ปีที่แล้ว +22

    ఈ రోజు జనవరి పదకొండు 2021, ఇప్పటికీ జాషువా గారి రచనలు చదువుతూన్నారు . జాషువా గారు సుకవి .🙏

  • @whysaibaba
    @whysaibaba 4 ปีที่แล้ว +35

    తెలివి, కవిత్వం ఏ ఒక్క కులం సొత్తుకాదని నిరూపించిన గొప్ప మహానుభావుడు 🙏

  • @subrahmanyamvedula3561
    @subrahmanyamvedula3561 3 ปีที่แล้ว +10

    గుఱ్ఱం జాషువా గారి పద్యాలు, ఆయనకి ఆయనే సా టి. చాల గొప్ప కవి. ఆ కవిత్వానికి శిరస్సు వంచి శత సహస్ర వందనాలర్పిస్తున్నను.

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH 4 ปีที่แล้ว +37

    నా కాలేజీ లో తెలుగు మాస్టారు ను గుర్తు చేశారు.. అయనకు శ్రీ శ్రీ, దువ్వూరి, జాషువా గార్లు చాలా ఇష్టం
    ధన్యవాదములు

  • @user-xz7ib9gz6z
    @user-xz7ib9gz6z 4 ปีที่แล้ว +29

    అద్భుతం సార్ ... సాహితీ సమరాంగనాన జనియించిన అగ్ని శిఖ నా విశ్వ కవి... ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.... ఆయన సాహిత్యానికి మనిషే కేంద్ర బిందువు....

    • @tharanaths
      @tharanaths 4 ปีที่แล้ว +1

      సమరాంగణాన

  • @rajakumarparuchuri327
    @rajakumarparuchuri327 4 ปีที่แล้ว +24

    రాజన్ గారు, మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో కూడ అర్ధం కావడం లేదు. ముత్యాలలాంటి పద్యాలను మాకు పరిచయం చేసారు..

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 4 ปีที่แล้ว +50

    మధురమైన తెలుగు
    మరియు మి కంఠం కూడా చాలా మధురంగా ఉంది ...
    Hey Rajan
    అందుకో మా ఈ నమసుమంజలి

    • @tharanaths
      @tharanaths 4 ปีที่แล้ว

      నమస్సుమాంజలి

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 4 ปีที่แล้ว +42

    గుఱ్ఱం జాషువా గారి పద్యాలు , అపూర్వము లు.
    ఉత్తమ సామాజిక కవి.

  • @prasanna9969
    @prasanna9969 4 ปีที่แล้ว +11

    మీ విశ్లేషణ చాలా బావుందండి...
    నాకైతే చాలా క్లియర్ గా అర్ధం అయింది.

  • @kvShiva
    @kvShiva 4 ปีที่แล้ว +19

    అజగవ ఛానెల్ అద్భుతం అంతే.......

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 ปีที่แล้ว +6

    అద్భుతమైన పద్యాలు జాషువ తెలుగు లో అద్భుతమైన కవి

  • @tejasamsani1849
    @tejasamsani1849 4 ปีที่แล้ว +17

    మరుగున పడిపోతున్న తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.
    తెలుగు మీద ఇష్టం ఉన్న సాహిత్యాన్ని అంతలా అర్థం చేసుకోలేని మాకు మీ వీడియోలు చాలా ఉపయోగపడుతున్నాయి.

  • @kattempudingo6575
    @kattempudingo6575 4 ปีที่แล้ว +9

    నమస్తే, నమస్తే, నమస్తే...సుకవి

  • @juliousrapaka4430
    @juliousrapaka4430 3 ปีที่แล้ว +3

    మీ పధ్య వర్ణన శైలి + కంఠస్వరం అమోఘం కృతజ్ఞతతో....

  • @Vishwambhara
    @Vishwambhara 4 ปีที่แล้ว +1

    తమ్ముడూ... నీ వాయిస్ అద్భుతంగా ఉంది. నీవు పరిచయం చేసిన పద్యాలు కూడా చాలా చాలా బాగున్నాయి. దయచేసి జాషువా గారి మొత్తం పద్యాలు వివరించండి.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 ปีที่แล้ว +6

    I am lucky, I saw Jashuva garu.

  • @AmparManjunath
    @AmparManjunath 4 ปีที่แล้ว +9

    Very happy to recollect my child hood memories at the age of 68. Thank you sir. God bless you and your family with lots of luck and good health.

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว +4

    We, telugus must be proud of this great poet.

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +2

    జాషువాగారి స్మశాన వాటిక కాండిక అమోఘం... ఇవి అందించిన మీకు రాజన్ గారికి 🙏🙏🙏

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 4 ปีที่แล้ว +4

    Excellent poems

  • @indianfighters1689
    @indianfighters1689 ปีที่แล้ว +1

    గురువు గారు జాషువా గారి పద్యాలు,వాటి వివరణ చక్కగా వివరించారు

  • @bmukundrao3495
    @bmukundrao3495 3 ปีที่แล้ว +1

    Jashuva gaari jayanthi sandharbhanga vaariki maa

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 4 ปีที่แล้ว +11

    నేటి ప్రాణాంతక మహమ్మారి వైరస్ కరోనా చేసే కరాళ నృత్యాన్ని చూసైనా.. మహాకవి శ్రీ జాషువా గారి ఈ కడపటి పద్యభావాన్ని గ్రహించైనా ఊరికో ప్యాలస్ నిర్మించుకునే ఆలోచనల పక్కన పెట్టండి... ట్రంపైనా.. బోరిస్ అయినా.. స్పెయిన్ యువరాణైనా... నీవైనా.. నేనైనా.. చివరికి జగన్ నాధుడైనా ఒకటే ఈ కరోనాకైనా... ఆ స్మశానానికైనా..

    • @tharanaths
      @tharanaths 4 ปีที่แล้ว

      సూపర్!!!

  • @ipkalyandurg7901
    @ipkalyandurg7901 4 ปีที่แล้ว +6

    చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తు చేశారు. మీకు ధన్యాదములు🙏🙏🙏

  • @krishnamurthy524
    @krishnamurthy524 3 ปีที่แล้ว +1

    జాషువా కవిత్వం మానవత్వానికి మేలుకొలుపు
    సమానత్వానికి, నవీనత్వానికి మరో పిలుపు

  • @VinodKumar-dk1ef
    @VinodKumar-dk1ef 4 ปีที่แล้ว +4

    మరెన్నో జాషువా గారి గోప్ప సాహిత్య ఝురులను అందించగలరు.

    • @pamarthinageswarao1691
      @pamarthinageswarao1691 4 ปีที่แล้ว

      గుర్రం జాషువా గారికి అభినందనలు

  • @maryranijesudasdasathotti6844
    @maryranijesudasdasathotti6844 4 ปีที่แล้ว

    Mind blowing poetry!!! Jashoua gariki jai.jai telugutalli!!!.

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +1

    అర్థం చేసు కోవచ్చు కాని చరిత్ర నుంచి నేర్చుకోవలసింది ఎంతో వుంది

  • @prasanthdadala8268
    @prasanthdadala8268 3 ปีที่แล้ว +2

    Nenu kuda Johnny movie lo song vinna tarvata nunchi jashuva gari gurinchi telusu kovalane athrutha ekuva ayindhi...

  • @ambatipudisriramachandramy1536
    @ambatipudisriramachandramy1536 4 ปีที่แล้ว +3

    A great poet. Generations will remember this famous poet ....

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ramasarmametikota8546
    @ramasarmametikota8546 3 ปีที่แล้ว

    మహోన్నమైన మనోహరమైన మహత్తరమైన ఆ జాషు వా గారికి నా హృదయపూర్వక పాదాభి వందనములు.

  • @kilarusrikrishnaprasad8740
    @kilarusrikrishnaprasad8740 ปีที่แล้ว

    Great Great Great kavi

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 3 ปีที่แล้ว +1

    నమస్తే, నమస్తే, నమస్తే...సుకవి. ధన్యవాదాలు

  • @ramireddygangireddy5576
    @ramireddygangireddy5576 3 ปีที่แล้ว +2

    విశ్వ నరుడు గుఱం జాషువా గారు

  • @rk46401
    @rk46401 4 ปีที่แล้ว +2

    పిరా దౌసి నేను చాలా సార్లు చదు వను జై జాషువా

    • @tharanaths
      @tharanaths 4 ปีที่แล้ว

      'చదివాను' సార్

  • @NaveenVeerapalliFreedom
    @NaveenVeerapalliFreedom 4 ปีที่แล้ว +13

    అమృతం కురిసిన రాత్రి గురుంచి చెప్పండి భయ్యా

  • @prasadraju259
    @prasadraju259 3 ปีที่แล้ว +1

    వాహ్ వా అజగవ

  • @ramireddygangireddy5576
    @ramireddygangireddy5576 3 ปีที่แล้ว +1

    విశ్వ నరుడ నేను...........

  • @shinyindia3353
    @shinyindia3353 2 ปีที่แล้ว +2

    A mahakavi pahyam tho na janma dhanyamaindhi

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว +1

    Thenks brother 👍🇮🇳👏👏

  • @balaiahj804
    @balaiahj804 ปีที่แล้ว +1

    🙏🏻

  • @aprao6940
    @aprao6940 4 ปีที่แล้ว

    koti namaskaralu
    Gurram jashuva guruvu garu..

  • @venkatsanna3017
    @venkatsanna3017 4 ปีที่แล้ว +4

    He was soooooo. Great

  • @prajkvr
    @prajkvr 4 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 ปีที่แล้ว

    రాజన్ గారూ! స్వరం బాగుంది. కొంచం సంగీత సువాసన అద్దమని నా మనవి.

  • @penchalaprasad4672
    @penchalaprasad4672 3 ปีที่แล้ว

    నమస్కారములు

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 ปีที่แล้ว +1

    మంచి వివరణ

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 ปีที่แล้ว +1

    Adbhutham. Vivarana bagundi.

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 ปีที่แล้ว +3

    వివరణ అద్భుతం

  • @JKThoughts9
    @JKThoughts9 2 ปีที่แล้ว +1

    Hearing one poem in the early morning giving so much pleasance sir.

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 4 ปีที่แล้ว +1

    Adbhutham 👌💐🙏

  • @balaswamy3839
    @balaswamy3839 3 ปีที่แล้ว +1

    విశ్వ నరుడు జాషువా గారు జై

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 3 ปีที่แล้ว +1

    Very good

  • @venkateswararaoparamata8866
    @venkateswararaoparamata8866 4 ปีที่แล้ว +6

    in quest of mark I missed the wonderful poetry, I studied , which books he had written and when he was born where he was born for writing answers in exams but never tried to know the content in those books.our education system has to change so that the students have known the content in the poetry rather than general knowledge.

  • @ToobMee
    @ToobMee 4 ปีที่แล้ว +1

    గుర్రామ్ జాషువా కవితలు సామాజికంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన విప్లవాత్మక ఆలోచనను, రచనలను చదవడం మనం చాలా అదృష్టవంతులు, ప్రస్తుత కాలంలో అతనిలా కీర్తి కవి ఎవరైనా ఉన్నారా?

    • @kalidassai5608
      @kalidassai5608 4 ปีที่แล้ว +1

      So nice to hear jashuva gaari poetry , can you please make a program on our grand father poet Madhava peddi Bucchayya Sastry garu - Madhava peddi kalidas from Hyderabad - 9391264079

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 4 ปีที่แล้ว

    చాలా మంచి పోస్టింగ్ . ధన్యవాదములు

  • @narasarajukonduru1466
    @narasarajukonduru1466 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalachari4089
    @chalachari4089 4 ปีที่แล้ว

    Dhanyavadamulu

  • @bmukundrao3495
    @bmukundrao3495 3 ปีที่แล้ว +1

    Vandanaalu

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 ปีที่แล้ว

    Smasana vati padyalu. Satya harischandra cinema/drama lo vinnanu 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saikiransoma5726
    @saikiransoma5726 4 ปีที่แล้ว +3

    Sir,
    I am very much happy to tell thanks to you!
    Really I thank you from bottom of my heart for narrating such a beautiful and valuable poems, famous writings, good stories, novels and about writers...
    I am excited and expecting to hear much more famous Telugu literature works from you. I am regular following your channel.
    I know this thanks is not sufficient for what your doing but still I am very much thankful to you.

  • @Dassbandi
    @Dassbandi 4 ปีที่แล้ว +2

    Heart touching brother.
    I understood my roots.

  • @meena19683
    @meena19683 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏😊

  • @metikalamallikarjuna1336
    @metikalamallikarjuna1336 4 ปีที่แล้ว +3

    Sir,your voice is very sweet. Your doing very goof job.

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi5138 3 ปีที่แล้ว +8

    దయచేసి రాయప్రోలు సుబ్బారావు గారి గురించి ఒక వీడియో చేయండి

  • @DeccanRaja
    @DeccanRaja 3 ปีที่แล้ว +2

    🔥🔥🔥

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 ปีที่แล้ว +2

    How powerful the Poetry...!

  • @satyanarayanakoppula9477
    @satyanarayanakoppula9477 3 ปีที่แล้ว +1

    Eternal impression for life.

  • @ganti6773
    @ganti6773 4 ปีที่แล้ว +1

    చక్కని
    సంగ్రహాలు

  • @ramamohanraog1040
    @ramamohanraog1040 4 ปีที่แล้ว +2

    Great voice

  • @kruparao5502
    @kruparao5502 4 ปีที่แล้ว +1

    Very good without differences u r explaining literature very clearly I heard about Jashwa poet it’s first time I heard poetry through ur channel.

  • @ramakrishnachimmapudi5663
    @ramakrishnachimmapudi5663 3 ปีที่แล้ว +1

    Really great అన్నా 👍👍👆🌈🌈

  • @yaswanthmattaparthi1051
    @yaswanthmattaparthi1051 3 ปีที่แล้ว +1

    Thank you my study in inter1st year జాషువా రచించిన స్మశాన వాటిక మా తెలుగు సబ్జెక్ట్ లోనిది

  • @chandramohanregeti69
    @chandramohanregeti69 4 ปีที่แล้ว

    అద్భుతంగా ఉంది

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 4 ปีที่แล้ว +3

    Thank you sir @ u made my day ☀😘

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +1

    జాషువా గారి మాటలు అమోఘం అయినవి

  • @rockingraghu6028
    @rockingraghu6028 4 ปีที่แล้ว +1

    I am the fan of the Gurram Jashwa
    Made more videos on Jashwa
    Gabilam,muntazmahal, piradoshi etc.
    Thank you

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 ปีที่แล้ว +2

    🙏 🙏 🙏

  • @Kishorekumar-nx4nx
    @Kishorekumar-nx4nx 4 ปีที่แล้ว

    Vandhanalu well

  • @tallurilakshmi2453
    @tallurilakshmi2453 4 ปีที่แล้ว +1

    🙏

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 ปีที่แล้ว

    అద్భుతం

  • @bhujangaraopedada8786
    @bhujangaraopedada8786 4 ปีที่แล้ว

    Johar, jhasuvagaru

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 ปีที่แล้ว

    మీ క్రుషికి వందనం

  • @kishorebabu3089
    @kishorebabu3089 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels 4 ปีที่แล้ว

    Kavi hrudayaniki namaskruthulu

  • @allurambabu220
    @allurambabu220 4 ปีที่แล้ว +4

    👍

  • @sumamalikalu
    @sumamalikalu 3 ปีที่แล้ว

    జాషువాగారి పాదపద్మాలకు
    పుష్పాంజిలి..

  • @praveenkumarnamburu
    @praveenkumarnamburu 3 ปีที่แล้ว +1

    Excellent sodara

  • @karanamsasidharrao7140
    @karanamsasidharrao7140 4 ปีที่แล้ว +1

    Sir meeku shatakoti namaskaramulu

  • @mallikarjunagouda386
    @mallikarjunagouda386 4 ปีที่แล้ว

    Anta Mandi Ki deni artam telusu.sodaraa good

  • @vijaykumar-qp2ye
    @vijaykumar-qp2ye 4 ปีที่แล้ว +1

    Thank you sir

  • @captainjacksparrow4688
    @captainjacksparrow4688 4 ปีที่แล้ว +1

    Tq sir

  • @90249vvrr
    @90249vvrr 4 ปีที่แล้ว

    గుర్రం జాషువా గారి సాహిత్యం నా దగ్గర ఉన్నవి

  • @rameshsikha1088
    @rameshsikha1088 4 ปีที่แล้ว

    మధురమైన కవి కేకిల శ్రీజాషువాగారు

  • @seelamvenkataramarao772
    @seelamvenkataramarao772 4 ปีที่แล้ว +1

    Super sir🙏🙏🙏👌🏽👌🏼

  • @ramajogiemani
    @ramajogiemani 4 ปีที่แล้ว

    JASHUVA MAHAKAVI HAS GIVEN CONFIDENCE TO EVERY COMMON MAN. WE SHOULD BECOME VISWANARULAMU.

  • @maredissraju9697
    @maredissraju9697 4 ปีที่แล้ว

    Thank you🙏sir

  • @spyderman2771
    @spyderman2771 4 ปีที่แล้ว +1

    Thank u sir

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 4 ปีที่แล้ว

    Rajan garu, your voice is much more satisfaction than the contents