మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి | Mahakavi Kalidasu | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2020
  • కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకములు
    కవికుల తిలకుడు మన కాళిదాసు. ఆ మహాకవి భోజరాజును మొదటిసారి కలిసినప్పుడు చెప్పిన, రెండు చమత్కార శ్లోకాలను, అటుతరువాత ఒక బీదబ్రాహ్మణుడిని కాపాడటానికి సమయస్ఫూర్తితో చెప్పిన మరొక శ్లోకాన్నీ ఈరోజు చెప్పుకుందాం.
    - Rajan PTSK
    #RajanPTSK #Kalidasu #MahakaviKalidasa
  • บันเทิง

ความคิดเห็น • 71

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 3 ปีที่แล้ว +7

    ఎంత కాలానికి ..ఎంత కాలానికి.. ఒక కమ్మని సంస్కృత శ్లోకాలు.. కమ్మని పద్యాలు. హృదయ ఆనందంగా.వింటున్నాము మీకు 1000 కోట్ల నమస్కారాలు

  • @svsambasivaraomeduri4147
    @svsambasivaraomeduri4147 3 ปีที่แล้ว +8

    సాహితీ ప్రియులకు విందు భోజనం అజగవ ఛానల్.కృతజ్ఞతలు.

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 3 ปีที่แล้ว +10

    నా చిన్నతనంలో చందమామ పత్రిక లో కాళిదాసు సమయోచిత ప్రజ్ఞతెలియజేసే
    ఇలాంటి అనేక కథలు చదవటం జరిగింది. ఇలాగే పాండిత్యం ఏమాత్రం లేని, పైగా నత్తి ఉన్న బ్రాహ్మణుడొకడు కాళిదాసు మహాశయుడిని సాయం కోసం అర్థించాడు.రేపు సభకు వచ్చి రాజుగారిని "గారాయః" అని దీవించమని కాళిదాసు చెప్పాడు. ఈ మాట మర్చిపోకుండా దారిలో ఆ బ్రాహ్మణుడు వల్లెవేస్తూ వెడుతుండగా అతనికి ఒక జంతువు కనబడింది.దాన్ని అతడెప్పుడూ చూడకపోవటంతో,దాన్ని ఒంటె అంటారని అతనికి తెలియదు. అక్కడున్న జనాన్ని అడగగా వాళ్లు దాని పేరు "ఉష్ట్రః" అని చెప్పారు.సంస్కృతంలో ఉష్ట్రమంటే ఒంటె యే గదా.నత్తి వల్ల"ఉశరటః " అని పలికి "ఉశరటఃగారాయః" అని వల్లెవేసి వేసిఅతడు మరునాడు వచ్చి రాజుగారిని "ఉశరటః గారాయః" అని దీవించి కాళిదాసు కు కొత్త సమస్య తెచ్చిపెట్టాడు.అయితే ఆమహాకవి కాళీమాత వరప్రసాది గనుక ఇబ్బంది లేకుండా ఒక శ్లోకం చెప్పాడు.అయితే ఎప్పుడో ఏడు ఎనిమిది తరగతులు చదివే రోజుల్లో అంటే 50 సంవత్సరాల క్రితం చదివిన దవటంతో ఆ శ్లోకం నాకు గుర్తులేదు.షుమారుగా "ఉమా సహిత శంకరః అంటూ మొదలై "టకారో ధ్వని గర్జనః" అని ఆ శ్లోకం నడుస్తుంది.ఉమా సహితుడైన శంకరుడి దయ వలన మేఘాలు టం టమ్మని గర్జించగా చక్కని పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటుందని ఆ ఆశీర్వాదం భావం.ఇక భోజరాజు ఆ విప్రుణ్ణి విశేష ధనంతో సత్కరించాడని వేరే చెప్పక్కర్లేదు గా.శ్రీ రాజన్ గారిని ఈ శ్లోకం సంపాదించి మరో మంచి ఎపిసోడు చేయగలందులకు విజ్ఞప్తి చేస్తూ,వారి సాహితీ సేవ వెలకట్టలేనదని వారింకా ఇలాంటి వెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

  • @ullisatyanarayana2295
    @ullisatyanarayana2295 ปีที่แล้ว +2

    కాళిదాసు మహాకవి గురించి ఎంత చెప్పుకున్న తనివి తీరదు! మంచి మంచి సమాచారము తెలుప మనవి!
    ధన్యవాదములు!

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 3 ปีที่แล้ว +13

    సీతరామ శాస్త్రి గారి గొప్పతనం మరియు రచనా సరళి గురించి మీ మాటల్లో వినాలని ఉందండీ...

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +3

      తప్పకుండా ప్రయత్నిస్తానండి

    • @thedarkhorse7341
      @thedarkhorse7341 3 ปีที่แล้ว +2

      గురువు గారు మీరు సీతారామశాస్త్రి గారి గురించి చెబితే మేము ధన్యులమవుతాం

  • @sasirekha0531
    @sasirekha0531 3 ปีที่แล้ว +10

    నమస్తే అండి మీ ద్వారా భట్టి విక్రమార్క కథలు,అలాగే సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి కథలు కూడా వినాలని ఆశిస్తున్నాం. నమస్తే

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +4

      తప్పకుండా ప్రయత్నిస్తానండి!

    • @ramaraokodipelli2023
      @ramaraokodipelli2023 3 ปีที่แล้ว +1

      @@Ajagava pp

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 11 หลายเดือนก่อน +1

    Manchi vivarana danyavaadaalu guruvugaaru...

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 ปีที่แล้ว +1

    Rajan gaaru, మీ మాట చాలా బాగుంది.అందుకే వినసొంపుగా ఉంది.మీకు నా హృదయపూర్వక నమస్కారములు.

  • @prathaplic4421
    @prathaplic4421 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉంది మీరు చాలా కష్టపడుతున్నారు మాకు సాహితి మధురిమల అందించడం కోసం

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 3 ปีที่แล้ว +4

    Thank you raajan garu 1968 lo 8th class lo maha kavi kaalidaasu lesson loni slokam lanu marala meeru gurthu chesinaaru chaala aanamdamgaa vunnadhandi

  • @u.dastagiri3
    @u.dastagiri3 3 ปีที่แล้ว +6

    గురువు గారికి వందనాలు ....
    పద్యాల వివరణ తీరు చాలా అందంగా అద్భుతంగా ఉంది andi 🙏🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 3 ปีที่แล้ว +7

    అద్భుతం

  • @nageshgorthi2764
    @nageshgorthi2764 ปีที่แล้ว +1

    Very nice andi 🙏

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 3 ปีที่แล้ว +7

    మీ వీడీయో కోసం మా అమ్మగారు నేనూ ఎంతగానో ఎదురుచూస్తాం అండీ

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములండి.

    • @babudevaki946
      @babudevaki946 ปีที่แล้ว

      ​@@Ajagava 00

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 3 ปีที่แล้ว +3

    Wander full padyalu 🙏🙏💐💐👏👏👌👌

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 ปีที่แล้ว +3

    Gurugariki munduga vandanam 🙏 padyaniki prathi pdaratham chala chakkaga vivarincharu me vivarana arati pandu olichintlu.

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      🙏

  • @gamergirls546
    @gamergirls546 ปีที่แล้ว +1

    ❤IBTERESTING

  • @veerapagakarthik5450
    @veerapagakarthik5450 3 ปีที่แล้ว +3

    ఎండు పుల్లలు👌🏼👌🏼👌🏼👌🏼

  • @mastermaster5442
    @mastermaster5442 3 ปีที่แล้ว +4

    Tq guruji

  • @sonysonu-ql5hz
    @sonysonu-ql5hz 3 หลายเดือนก่อน +1

    Sankarabagavatpadulu

  • @vvlnraosbh
    @vvlnraosbh 2 หลายเดือนก่อน +1

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +1

    అయ్యా తమరి ప్రతి వీడియో మాకు ఆనందాన్నిస్తున్నాయీ ఆలోచింపజేస్తున్నాయి
    ఇంతకు మించి చెప్పే స్థాయి మాకు లేదు
    మహానుభావా 🙏🙏🙏🙏🙏

  • @venkataraochenchalarugadab6487
    @venkataraochenchalarugadab6487 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @tomrperfect143
    @tomrperfect143 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుందండీ!!!

  • @kesavarao9505
    @kesavarao9505 3 ปีที่แล้ว +1

    Guruvu padhabhivandanam garki

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 3 ปีที่แล้ว +4

    Wow excellent work

  • @koragangadhar5648
    @koragangadhar5648 3 ปีที่แล้ว +2

    Exlent sar

  • @shambukarisairao8871
    @shambukarisairao8871 2 ปีที่แล้ว

    Very nicr

  • @prathaplic4421
    @prathaplic4421 ปีที่แล้ว

    Good

  • @vaniprasadbv9038
    @vaniprasadbv9038 3 ปีที่แล้ว +2

    beautiful sir

  • @chennojivenkatesham945
    @chennojivenkatesham945 3 ปีที่แล้ว +1

    What a wonderfull poem ? Tq sir.

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 3 ปีที่แล้ว +2

    Gurujii namaskaram

  • @kammaribheemappa8132
    @kammaribheemappa8132 ปีที่แล้ว

    🌹💐🏵️🌷🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 ปีที่แล้ว +1

    Super Sir.

  • @vk3336
    @vk3336 3 ปีที่แล้ว +2

    Superb

  • @prudhviiitmpr815
    @prudhviiitmpr815 3 ปีที่แล้ว +3

    Iraggottesaaru!

  • @gangadharrekha5106
    @gangadharrekha5106 3 ปีที่แล้ว +2

    Super sir

  • @harshavision675
    @harshavision675 3 ปีที่แล้ว +1

    🙏

  • @ranapdpt3069
    @ranapdpt3069 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @gangaranivadapally5155
    @gangaranivadapally5155 3 ปีที่แล้ว

    👌

  • @radhakrishna7144
    @radhakrishna7144 3 ปีที่แล้ว

    Thank you sir

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +1

    Kaveendrina bhojarsju bahupragnasali🌻🍀🙏🏿

  • @Siv73
    @Siv73 3 ปีที่แล้ว +2

    👌👌

  • @sonysonu-ql5hz
    @sonysonu-ql5hz 3 หลายเดือนก่อน +1

    Sankaracharyulu ki chandaluni rupamulo eduruvachindi sivudaleka yamadharmaraj

  • @sreekanthv5478
    @sreekanthv5478 3 ปีที่แล้ว +2

    Guruvu gari ki namaskaralu...
    Sir naku kuturu puttindi...ke,ko,ha
    Aksharalato manchiperu unte cheppagalaru...maku mee dwara perupettukune a adrutanni prasandhincha galaru.

  • @pardhasaradhichakravarthul5674
    @pardhasaradhichakravarthul5674 ปีที่แล้ว

    Sir l want to know full conversations on Bhiksho mamsaneshevanam!

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 ปีที่แล้ว +1

    పెమ్మయ్య సింగాధిమణి శతకం ఉంటే పెట్టండి పిడియఫ్ ఒకటి

  • @srinivasvasu5046
    @srinivasvasu5046 3 ปีที่แล้ว +1

    Tell about remaining two sloks

  • @harikasai5128
    @harikasai5128 3 ปีที่แล้ว

    Sir, Kasi majili kathalu marchipoyaaru.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 วันที่ผ่านมา

    23/07/2024

  • @prudhviiitmpr815
    @prudhviiitmpr815 3 ปีที่แล้ว +3

    One more thing sir, I've got a doubt always. When vibheeshan asks Lord Rama, he tells that he'll be the king of lanka once he killed ravana. But at the time, senior, jambavanth, warns Rama that please think once, if ravan himself comes for your mercy, then what will you do? Then Rama responds that then ravan shall be given my ayodhya itself! But until then Rama is not the king of ayodhya and literally has no right over the throne logically. So please resolve my issue and also mention if this is true or not. #Ajagava @Ajagava

    • @kirankumaraluru
      @kirankumaraluru 3 ปีที่แล้ว +1

      Pattabhisekam done to Rama Paaduka and not to Bharata.... (SUBJECT TO CORRECTION)

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 3 ปีที่แล้ว

      I can provide the answer for your query. Please share your mail id as the answer is bit lengthy..Hence I am asking

    • @maggie8144
      @maggie8144 2 ปีที่แล้ว +1

      @prudhvi iit Mpr Lord Rama was king - paduka pattabhishekham, bharata was looking after his kingdom until his return from Exile, bharata didn't take kings position and begged rama to take it , so bharata was just looking after kingdom obeying his respect ful brother rama

    • @thisiskant
      @thisiskant ปีที่แล้ว

      I love all the replies above. That's a great question and perfect answers. Ayodhya was still Rama's as Bharatha didn't agree to take the throne and agreed to look after until Rama returns to Ayodhya after 14 years.

  • @malapakakameswararao1501
    @malapakakameswararao1501 3 ปีที่แล้ว +2

    సార్, నాకు ఒక సందేహం! శివుని విల్లు పేరు పీనాకం కదా? అజగవ అంటే బ్రహ్మ దేవుని విల్లు అని విన్నాను.సందేహం తీర్చగలరు

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 3 ปีที่แล้ว +2

      శివుని విల్లునకున్నపేర్ల పర్యాయపదాలు పినాకము,అజగవము,అజకావము,అజీకవము,అజీగవము,అజీగావము.అజగరము అంటే కొండచిలువ.అజగరము(కొండచిలువ) యొక్క అస్థి(ఎముక) రూపాంతరమైన శివుని విల్లునకు అజగవము అనే పేరు వచ్చింది అని పెద్దలద్వారా తెలియవచ్చిన విషయం.

    • @thisiskant
      @thisiskant ปีที่แล้ว

      @@balachandrudu.ghatti1082 Sir, somewhere during Ramayana pravachanam I heard, these were taken from a huge Bamboo tree?

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @premtheking200
    @premtheking200 3 ปีที่แล้ว

    👌

  • @krishnaraju913
    @krishnaraju913 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏