Prabhuva prabhuva kadaleni maagaadha Vinavaప్రభువా ప్రభువా cover song Deva Priya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 606

  • @sirisha665
    @sirisha665 2 หลายเดือนก่อน +59

    అరే ఇరగ తీసావు పాట 20years back ఈ పాట చాలా ఇష్టం ఐతే one month back బాగా గుర్తుకొచ్చింది. ఎన్ని సార్లు విన్నానో నీవు పడిన పాట.god bless you raa❤❤❤.

  • @DevaGospelMusicalMinistry
    @DevaGospelMusicalMinistry  2 หลายเดือนก่อน +90

    ప్రభువా ప్రభువా
    కడలిని మా గాథ వినవా
    ప్రభువా ప్రభువా
    ఇకనైనా మా జాలి గనవా
    ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
    ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా||
    ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
    ఎగసే ఆశ నిరాశ కెరటాలు
    నావకు చుక్కానివై
    నాలో ధైర్యం కలిగించవా
    సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
    మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||
    దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
    నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
    మందలో నీ అండలో
    నేను ఉన్నా గొర్రెపిల్లనై
    దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
    నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||

    • @muggaladurgaprasad3690
      @muggaladurgaprasad3690 2 หลายเดือนก่อน +7

      చాలా బాగా పాడావు అమ్మ 👌🏾

    • @madhiribuelah6277
      @madhiribuelah6277 2 หลายเดือนก่อน +4

      God bless you❤ 🙌 ra thalli ga super voice melody

    • @babblubintu6864
      @babblubintu6864 2 หลายเดือนก่อน

      God bless you talli 🙌🙌🙌🙌

    • @RAJURAJU-es2uw
      @RAJURAJU-es2uw หลายเดือนก่อน

    • @mabhavimabhavi6778
      @mabhavimabhavi6778 หลายเดือนก่อน

      Amen🙏🙏🙏🤲🤲🤲🤲 😂😂😂😂😂😂😂

  • @LakshmannaHarijanabandar-jh1dh
    @LakshmannaHarijanabandar-jh1dh 2 หลายเดือนก่อน +17

    🙏🙏తల్లీ చక్కటి స్వరం. చాలా బాగా పాడావు. దేవుడు నిన్ను దీవించి మరింత బలముగా తన సేవకు వాడుకొనును గాక.

  • @vijayabhaskar9931
    @vijayabhaskar9931 หลายเดือนก่อน +13

    దేవుడునిన్ను దీవించునుగాక తల్లి నీకు ఇంతమంచి స్వరమునుఇచ్చి నిన్నుగనపరచిన మన ప్రభువు మహిమపొందునుగాక

  • @RambabuKale-o9s
    @RambabuKale-o9s หลายเดือนก่อน +8

    సూపర్ తల్లి సూపర్గా పాడుతున్న వ్ రా దేవుడు దీవించునుగాకా ఆమెన్

  • @lalithakankipati3537
    @lalithakankipati3537 27 วันที่ผ่านมา +1

    abbaa yentha baga paduthunnav bangaram ni voice ki manasu pulakinchindhi amma God bless you

  • @Balagovind-pg5ty
    @Balagovind-pg5ty 2 หลายเดือนก่อน +17

    మీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులు బట్టి దేవునికి వందనములు కంటిన్యూగా దేవుని మహిమ పరచగలరు దేవుడు నిన్ను దీవించును గాక

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 2 หลายเดือนก่อน +16

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @LagmeNaro
    @LagmeNaro 22 วันที่ผ่านมา +2

    ఆమెన్ హల్లెలూయ గాడ్ బ్లెస్స్ యు చిట్టితల్లి చాలా బాగా పాడారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఇంకా రాబోయే దినాలలో అనేకమైన పాటలు పాడే దేవుని నామము మహిపరచడం మనస్పూర్తిగా నీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. 👌👌👌🎻🎻🎻🎵🎶🎶🥰🥰🙏🙏

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 หลายเดือนก่อน +3

    Prise the lord 🙏🙏🙏 చిన్న తల్లీ...❤❤❤GOD BLESS YOU 🙌🙌🙌✝️✝️✝️ మా. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @SavaraChinnababu-o3g
    @SavaraChinnababu-o3g 2 หลายเดือนก่อน +7

    మరొక్కసారి పాతజ్ఞాపకాలు గుర్తొచ్చాయి చెల్లమ్మ God bles you all

  • @jsatyavathi5197
    @jsatyavathi5197 หลายเดือนก่อน +4

    మంచి స్వరం తల్లి చాలా బాగా పాడావ్ దేవుడు నిన్ను దీవించును గాక

  • @pasterwilson3114
    @pasterwilson3114 2 หลายเดือนก่อน +5

    Baga padavuu Chelli Devudu ninnu athyadhikamuga deevinchunu gaaka🙏🙌

  • @Vedakumarmatangi7174
    @Vedakumarmatangi7174 2 หลายเดือนก่อน +12

    కీరవాణి గారి సాంగ్ చాలబాగా పడినావు తల్లి , గాడ్ బ్లెస్స్ యు 🎉

  • @gajay6988
    @gajay6988 หลายเดือนก่อน +3

    ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృప లో నీవు అనేకమైన పాటలు పడలే

  • @PinipaySwarnalatha
    @PinipaySwarnalatha หลายเดือนก่อน +2

    Wonderful voice thalli,గాడ్ bless you all.

  • @Bhagya4c
    @Bhagya4c หลายเดือนก่อน +2

    Amazing 👌glory to God 🙌

  • @ddsk11
    @ddsk11 2 หลายเดือนก่อน +7

    మా చిన్నప్పుడు విన్న పాట బాగ గుర్తు చేసావు పాప,మంచి స్వరం ఇచ్చాడు దేవుడు,keep it up👌👌🤝👍👍👍

  • @narayanamurtypudi579
    @narayanamurtypudi579 28 วันที่ผ่านมา +2

    దేవునికే మహిమ. దీవి౦చబడుదువు గాక. ఆమేన్

  • @jerusalemgospelprayerhall
    @jerusalemgospelprayerhall 3 วันที่ผ่านมา

    Baga paderu god bless you

  • @LaxmiD-y4g
    @LaxmiD-y4g หลายเดือนก่อน +2

    Chaalaa supergaa padevu ra God bless you thalli ✝️✝️✝️🛐🛐🛐⛪⛪♥️♥️♥️🙏🙏🙏🌲👍

  • @surekhat1723
    @surekhat1723 2 หลายเดือนก่อน +3

    Praise the Lord sister nee voice vintunte na eyes lo water vasthunnayee super ga paduthunnav devunike mahima kalugunu gaka devudu mee family ki entho grace evvalani korukuntunna amen🙏

  • @RameshAtapaik
    @RameshAtapaik 2 หลายเดือนก่อน +6

    ఈ పాట బాగా పాడారు మిమల్ని దేవుడు ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @Heapsibha
    @Heapsibha หลายเดือนก่อน +2

    Chakkati svaram ra chealli yeasayy ninnu dhivinchunugaka 🙏🙌✝️

  • @vijayakumari3632
    @vijayakumari3632 21 วันที่ผ่านมา +1

    God bless thalli

  • @shaliniball7419
    @shaliniball7419 หลายเดือนก่อน +3

    Like this song chala baga padavu talli prize God

  • @ChindadiPrasad
    @ChindadiPrasad หลายเดือนก่อน +2

    Chala Baga padavu thali God bless you 🙌

  • @Shalom-yq6jf
    @Shalom-yq6jf หลายเดือนก่อน +2

    Super super ❤

  • @leelavishal9504
    @leelavishal9504 2 หลายเดือนก่อน +4

    Praise the lord thalli. నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టమైన పాట. మరలా వినిపించవు తల్లి. గాడ్ బ్లేస్ యూ రా బంగారం

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 หลายเดือนก่อน +2

    Na chinnappudu patani gurthu chesavu amma God bless you

  • @kumarpulla1845
    @kumarpulla1845 หลายเดือนก่อน +1

    గుడ్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @SantiKumari-u6v
    @SantiKumari-u6v หลายเดือนก่อน +3

    God bless you 💐💐💐

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 2 หลายเดือนก่อน +5

    ఈ పాట బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @rani...5571
    @rani...5571 27 วันที่ผ่านมา +2

    I love you sister God bless you

  • @gollavasanthakumari8265
    @gollavasanthakumari8265 2 หลายเดือนก่อน +5

    Nice singing 👌 ma . Manchi swaram ichina devuni nityam stuthi inchu thalli .
    Glory be to Jesus 🙌. Hallelujah

  • @Devi-k3w
    @Devi-k3w หลายเดือนก่อน +1

    Prise tha Lord amma
    Ne tone chalabaguindi
    Ei song baguinnadi
    God bless you 🙏

  • @arunak1689
    @arunak1689 2 หลายเดือนก่อน +4

    Na childhood song. Eppatiki vintu vuntanu. God bless you ma ❤

  • @LovelyEagleRay-vk1qh
    @LovelyEagleRay-vk1qh หลายเดือนก่อน +2

    God bless you ra talli

  • @VasanthSumayhi
    @VasanthSumayhi 2 หลายเดือนก่อน +2

    Super singing thalli .God bless uuu ma

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn หลายเดือนก่อน +2

    God bless you Thalli.. good song..

  • @devaramesh2359
    @devaramesh2359 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏 sister
    God bless you

  • @kaapariswaramu
    @kaapariswaramu 2 หลายเดือนก่อน +24

    కీరవాణి గారు మనకు ఈ పాట ను తానే మ్యూజిక్ చేసి పాడి అందించారు. కానీ తర్వాత ఆయన ఇదే ట్యూన్ ని సినిమాకు ఇచ్చరు. ఈ పాటను నేను చాలా ఇష్టం గా పాడే వాడిని. ఒకసారి మా సౌండ్ ఆపరేటర్ ఈ విషయాన్ని చెప్పి ఆ పాట వినిపించారు. "అలకా-చిలకా " అంటూ Tune & track పూర్తిగా సినిమాలో ఉంది కాబట్టి ఇక అప్పటినుండి నేను ఆ పాటను పాడడం మానేసాను. . మనం Song or Album చేయిస్తున్నప్పుడు తప్పకుండా దాని హక్కులు తీసుకోవాలి. లేకపోతే ఇలాగే ఉంటది. ఎంత గౌరవంగా ఆ పాటను మనకు పాడారో... అంతే గౌరవంగా సినిమా కు total audio track with tune తో అమ్మేసుకున్నారు

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  2 หลายเดือนก่อน +2

      అయ్యో సినిమాకి ఇచ్చార అయ్యో

    • @ambatiprasad671
      @ambatiprasad671 2 หลายเดือนก่อน

      Best Music

    • @kaapariswaramu
      @kaapariswaramu 2 หลายเดือนก่อน +3

      @@DevaGospelMusicalMinistry Yes! ఇప్పుడు నేను దాన్ని వెతికాను . Movie Name: తీర్పు , Year: 1994, Song: Alaka-Chilaka

    • @SuryaRaju-h8b
      @SuryaRaju-h8b 2 หลายเดือนก่อน +1

      Keeravaani అనే వాడు సొమ్ముల కోసం కక్కుర్తి పడ్డాడు..

    • @nvrchannel111
      @nvrchannel111 หลายเดือนก่อน

      ఔను అన్న

  • @gurranaswetha7042
    @gurranaswetha7042 หลายเดือนก่อน +1

    Naku chala istamina pata.marla gurthu chesinaduku vandhanalu.super.😊

  • @RamaRaju-ew5ty
    @RamaRaju-ew5ty 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడావ్ అమ్మ గాడ్ బ్లెస్ యు

  • @AmoshAkumuri
    @AmoshAkumuri 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది అమ్మ. 🙏🙏🙏

  • @thelastdays4032
    @thelastdays4032 หลายเดือนก่อน +1

    Wonderful తల్లి God bless you God gave good voice.

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 หลายเดือนก่อน +2

    Sung the Song with beautiful owesom Sweet voice thalli.God bless you abundantly

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  หลายเดือนก่อน

      Praise God tnq somuch sister praise lord 🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 หลายเดือนก่อน

      @@DevaGospelMusicalMinistry welcome and Thanq Sooo Much Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @RavivarmaVendra
    @RavivarmaVendra 2 หลายเดือนก่อน +1

    ✝️దేవునికి మహిమ కలుగును గాక 🛐🛐🛐🛐🛐 చాల బాగుంది పాట చెల్లి,, దేవుడు మీకు మంచి తలంతు ఇచ్చాడు,,మిమ్మలన్ని ఆయన సేవలో బహుగా వాడుకొనును గాక,,ఆమెన్

  • @kumar-sx4fe
    @kumar-sx4fe 2 หลายเดือนก่อน +20

    Album name. వెలుగురేఖ music director. Mm కీరవాణి, singers. కీరవాణి, చిత్ర గారు my childhood cassette songs sister devapriya చాలా మెలోడీ గా బాగా పాడారు. మీ father గారు కూడా మ్యూజిక్ keyboard original interlude s , prelude cassette lo ఉన్నట్టు play చేశారు మీ brother pads baga play చేశారు ఒరిజీనల్గా ఇంకా కీరవాణి గారి ఓల్డ్ సాంగ్స్ పాడండి glory to God praise the lord amen 🙏🤝❤️💐

  • @ranijangam1988
    @ranijangam1988 2 หลายเดือนก่อน +2

    Wounderful song And Voice maaa God Bless You Maaa 💐💐

  • @koppanajoshuva9364
    @koppanajoshuva9364 2 หลายเดือนก่อน +3

    Jr chithra
    May God bless you thalli

  • @anithabula6805
    @anithabula6805 หลายเดือนก่อน +1

    Voice chala bagundi ma

  • @KevinRufus
    @KevinRufus 2 หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏🙏god bless you tally

  • @srujuansrujuan8564
    @srujuansrujuan8564 2 หลายเดือนก่อน +1

    Supper chettithali god blssyou nana

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 2 หลายเดือนก่อน +4

    Praise the Lord maaa. Devapriya raising gospel singer.

  • @amithajampana146
    @amithajampana146 2 หลายเดือนก่อน +2

    Nice singing thalli ❤❤❤😇👏👏

  • @VijayaNidigatla
    @VijayaNidigatla หลายเดือนก่อน +1

    It's very beautiful song thally.God's mercy upon you abundantly.God bless you all your family members thalli.

  • @shyamalaellandula5972
    @shyamalaellandula5972 2 หลายเดือนก่อน +1

    ❤❤entha bhaga padavura bangaru thalli chakkani swaram devudu niku echadu devuni kosam mathrame padu raa devude deevenalu appudu niku vuntai god bless you thalli

  • @geethakumar5375
    @geethakumar5375 หลายเดือนก่อน +1

    Very nice praise the lord

  • @RambabuKale-o9s
    @RambabuKale-o9s หลายเดือนก่อน +1

    చెల్లి god bless you ఆమెన్...

  • @sampathkumar4719
    @sampathkumar4719 2 หลายเดือนก่อน +4

    చక్కగా పాడావు తల్లీ, God bless you

  • @SyamDarsi-p4t
    @SyamDarsi-p4t หลายเดือนก่อน +1

    Praise the Lord thalli, God bless you bidda, echo konchem thagginchandi nanna

  • @reubenselvaraj8929
    @reubenselvaraj8929 2 หลายเดือนก่อน +2

    God bless u ra thalli chala istamaina pata devude manaku thodu

  • @RambabuKale-o9s
    @RambabuKale-o9s หลายเดือนก่อน +2

    Supar raa thalli

  • @MOSESBS
    @MOSESBS 2 หลายเดือนก่อน +4

    Now present days your voice most wanted please sister your time and valuable voice

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 2 หลายเดือนก่อน +2

    What an excellent singing, may God bless you all.

  • @dasusabar519
    @dasusabar519 2 หลายเดือนก่อน +2

    బాగా పాడారు సిస్టర్

  • @sabithakethura1691
    @sabithakethura1691 หลายเดือนก่อน +1

    సూపర్ గా పాడావు రా తల్లి దేవుడి నిన్ను ఇంకా దీవించును గాక

  • @Johnmarksuneetha
    @Johnmarksuneetha 2 หลายเดือนก่อน +4

    Super తల్లీ music కూడా చాలా బాగుంది

  • @RachelkeziaDodda
    @RachelkeziaDodda หลายเดือนก่อน +1

    God bless you naanna

  • @ajayJesusfollower
    @ajayJesusfollower หลายเดือนก่อน +1

    సిస్టర్ ఈ సాంగ్ విన్నాక నీ సబ్స్క్రయిబ్ లో నేను ఒక్కడిని అవుతున్న praise the lord God bless you

  • @HymavathiMarlapati
    @HymavathiMarlapati 2 หลายเดือนก่อน +2

    Nice song sister good god bless u 🙌🙌🙌

  • @marygrace4003
    @marygrace4003 หลายเดือนก่อน +1

    Praise the lord thalli nice voice God bless you amma

  • @BanavathUmesh
    @BanavathUmesh หลายเดือนก่อน +2

    Glory to god 🙏🙏

  • @devakatakshamgarnepudi1693
    @devakatakshamgarnepudi1693 หลายเดือนก่อน +1

    God bless u thalli ❤

  • @TENESCHRISTIANGOSPELSONGS
    @TENESCHRISTIANGOSPELSONGS 2 หลายเดือนก่อน +4

    ఎంత మధురమో నీ స్వరము ప్రియా చెల్లి... May God Bless U ma

  • @RachelkeziaDodda
    @RachelkeziaDodda หลายเดือนก่อน +1

    Boy playing pads very nice
    May God bless you naanna

  • @MadariSunitha-jg2sb
    @MadariSunitha-jg2sb 2 หลายเดือนก่อน +1

    God bless you thalli.very good maa chala Baga padav.

  • @marygantiyada
    @marygantiyada หลายเดือนก่อน +2

    Nicegodblessu🎉

  • @Rebekah1435
    @Rebekah1435 2 หลายเดือนก่อน +1

    Very nice singing All Glory to GOD God bless you thalli 🙌🙌

  • @SimonmarkapudiKGMbanigan-ob5qx
    @SimonmarkapudiKGMbanigan-ob5qx 2 หลายเดือนก่อน +1

    Super talli.God blase you 🙌🙌🙌

  • @JayasreeKondeti
    @JayasreeKondeti หลายเดือนก่อน +2

    God bless you thalli 😢😢😢

  • @estherraniec6491
    @estherraniec6491 2 หลายเดือนก่อน +1

    Praise the Lord.. God bless you with all his heavenly blessings..

  • @srungarapativijayasanthi7067
    @srungarapativijayasanthi7067 2 หลายเดือนก่อน +1

    Thank god for this gifted child to us.

  • @jumpalayashoda7283
    @jumpalayashoda7283 2 หลายเดือนก่อน +2

    Super ma God showers of blessings ma..keep going on...🎉🎉

  • @gmll79
    @gmll79 2 หลายเดือนก่อน +1

    Chala chakkaga padavu nanna.... God bless you all.❤🎉

  • @jessicasithara7361
    @jessicasithara7361 2 หลายเดือนก่อน +1

    God bless you Amma

  • @BobbiliPoojitha
    @BobbiliPoojitha 2 หลายเดือนก่อน +1

    తల్లి. సూపర్. భావుంది నీ స్వరం🙏

  • @grajtpd5645
    @grajtpd5645 2 หลายเดือนก่อน +1

    Variety gaa Uunnadi Thalli 🎉 Praise the Lord Thalli 🎉🎉🎉

  • @JOE-k2c
    @JOE-k2c 2 หลายเดือนก่อน +1

    Oh my! After many years.. thanks for reminding childhood🙂 May God bless these kids..

  • @Thabitha777
    @Thabitha777 หลายเดือนก่อน +1

    Dhavuniki mahima

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  หลายเดือนก่อน

      Amen 🙏

    • @nakiliramamurthy6750
      @nakiliramamurthy6750 หลายเดือนก่อน

      సూపర్ పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక

  • @sujathabaddasujathabadda2840
    @sujathabaddasujathabadda2840 หลายเดือนก่อน +1

    GOd bless you

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు తల్లీ..Music algo so good. Thanks to whole Team.

  • @sujathagundala3061
    @sujathagundala3061 2 หลายเดือนก่อน +1

    Super thalli god bless U 👏👏🙏

  • @marysiringi6759
    @marysiringi6759 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 God bless you thallii 🙏🙌🙌

  • @RajaniRajani-k9e
    @RajaniRajani-k9e หลายเดือนก่อน +1

    Prise the Lord sister nice 🙏🙏🙏🙏🙌🙌🙌

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 2 หลายเดือนก่อน +1

    Chala Baga padavu cheli God bless you 🙏 with good musicians 🎉

  • @pastamsamson540
    @pastamsamson540 2 หลายเดือนก่อน +3

    wondrwful singing sister God bless you ra

  • @suprajamacherla1521
    @suprajamacherla1521 2 หลายเดือนก่อน +1

    Super thalliga చక్కగా పాడేరు దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @ajayrapaka168
    @ajayrapaka168 2 หลายเดือนก่อน +1

    God bless you talli nice voice good song💐🌹