Nuthanamaina krupa || నూతనమైన కృప || Deva Priya songs || Deva Gospel musical ministry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Nuthanamaina krupa || నూతనమైన కృప || Deva Priya songs || Deva Gospel musical ministry||Hosanna ministry cover song sung by k.Deva Priya||DGMM||#pastorjohnwesly #hosannaministries #jkchristopherlatestsongs #arstevensonsongs #mannachurch # jyothi raju songs#new songs #deva priya new songs#christmas

ความคิดเห็น • 453

  • @govindhveluru5835
    @govindhveluru5835 18 วันที่ผ่านมา +7

    చిన్న నీలో దినదినాభివృద్ధి చెందుతూ పరివర్తన చెందుతున్నావు దేవుడు నిన్ను బలంగా సువార్త గాయకురాలిగా ఆశీర్వదించి దీవించు కాపాడును గాక

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 18 วันที่ผ่านมา +5

    అమ్మా నీ ముసుగే నీ ముఖ సౌందర్యము నీ గాన మాధుర్యమూ కూడా... జాగ్రత్తగా కాపాడుకో తల్లీ 🎉❤🎉
    God bless you 💐🕊️💐

  • @SANDHYARANI-db2uv
    @SANDHYARANI-db2uv หลายเดือนก่อน +13

    నూతనమైన కృప - నవ నూతనమైన కృప
    శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
    నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
    నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
    నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా….
    ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
    నాక్రయధనముకై రుధిరము కాంతివి
    ఫలవంతములైన తోటగా మార్చితివి
    ఫలితముకొరకైన శోధన కలిగినను
    ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
    అన్నివేళలయందు ఆశ్రయమైనావు
    ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
    ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
    నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
    పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
    పలువేదనలలో నీతో నడిపించి
    తలవంచని తెగువ నీలో కలిగించి
    మదిలో నిలిచావు - మమతను పంచావు
    నా జీవితమంతా నిను కొనియాడెదను
    ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
    ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
    సాక్షి సమూహము మేఘమువలెనుండి
    నాలో కోరిన ఆశలు నెరవేరగా
    వేలాది దూతల ఆనందముచూచి
    కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
    మహిమలో నీతోనే నిలిచిన వేళ
    మాధుర్య లోకాన నిను చూచిన వేళ
    ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
    ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం

    • @laxmigopal143
      @laxmigopal143 หลายเดือนก่อน +2

      🙏🙏🙏🙏

  • @ChettiPower
    @ChettiPower 2 หลายเดือนก่อน +7

    ఎంతో చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియమైన చెల్లికి ప్రత్యేక వందనాలు

  • @RamuRamu-ve3ok
    @RamuRamu-ve3ok 2 วันที่ผ่านมา +1

    🎉🎉

  • @gauthamprasad7885
    @gauthamprasad7885 4 หลายเดือนก่อน +9

    అద్భుతమైన గానం రా తల్లి దేవుడు ఈ సంగీత పరిచర్య లో మరింత బలముగా వాడుకొనును గాక❤

  • @priyakrrish1433
    @priyakrrish1433 4 หลายเดือนก่อน +24

    నూతన మైన కృప
    నవ నూతనమైన కృప
    శాశ్వతమైన కృప
    బహు ఉన్నతమైన కృప

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ 🙌మీకు మీ కుటుంబానికి వందనాలు 🙏

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 4 หลายเดือนก่อน +15

    అమ్మ దేవ ప్రియా! నిజముగా నీవు మన దేవాది దేవునికి ప్రియమైన దానవే god bless you అమ్మ

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  4 หลายเดือนก่อน +1

      దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ praise the Lord

    • @sssreddy1680
      @sssreddy1680 2 หลายเดือนก่อน

      Lirics pl

  • @Sagarnishant4u
    @Sagarnishant4u 4 หลายเดือนก่อน +16

    చాలా చాలా అద్భుతమైన స్వరము. సహో. రాజు గారి సంగీతం దేవుని ఆశీర్వాద బహుమానము. వీరిని దేవుడు మరింత గా దీవించి వీరిని తన మహిమ కొరకు వాడు కోవాలి అని మా ప్రార్థన
    Thank you brother Raju gaaru and team

  • @VijayKumar-pp7gk
    @VijayKumar-pp7gk หลายเดือนก่อน +2

    అమ్మ చాలా మంచిగా పడుతున్నావు, దేవునికి స్తోత్రం

  • @barigelaanandhajyothi1261
    @barigelaanandhajyothi1261 15 วันที่ผ่านมา +1

    Praise the lord talli chala Baga padavu inka దేవుని కొరకు bhalanga మీరు vadabadali ma May god bless you ma ❤❤

  • @venkatkovvuru1908
    @venkatkovvuru1908 14 วันที่ผ่านมา +1

    నీకు దేవుడు మంచి స్వరం ఇచ్చారు చెల్లి god bless you

  • @bujjinanna9397
    @bujjinanna9397 หลายเดือนก่อน +2

    Very good singing thalli... God bless you

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 14 วันที่ผ่านมา +1

    Na bangaru.Godblessyou.. Voice is every nice.. God gift.
    నా తల్లి.,

  • @veeravenkateswarlumanelli5552
    @veeravenkateswarlumanelli5552 5 วันที่ผ่านมา

    Amma vandanalu talli

  • @cchandrababu
    @cchandrababu 3 หลายเดือนก่อน +3

    Original song kante nuv padinadanni 100times kante ekkuva vinnanu naku manasu prasantham kavalante ne pate vinta chelli im so happy god bless u🙌👌👌👌👌👌

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  3 หลายเดือนก่อน

      Glory to God thank you anna praise lord 🙏🙏🙏🙏🙏🙏

  • @Pastor_kiran
    @Pastor_kiran 24 วันที่ผ่านมา +1

    Everyday watching this video more than 4 times ...God bless you chellimma

  • @సిమోన్
    @సిమోన్ 29 วันที่ผ่านมา +1

    మనుషులు పై రూపము ను లక్ష్య పెడతారు
    దేవుడు అంతరంగము లక్ష్య పెడతాడు

  • @frgasparraja5835
    @frgasparraja5835 หลายเดือนก่อน +2

    God bless you Devapriya

  • @jadathimothi6982
    @jadathimothi6982 3 หลายเดือนก่อน +3

    John Wesley garu appreciate chesaara sister......

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  3 หลายเดือนก่อน

      మనం వాళ్ళకి తెలిదుగా అన్న praise lord 🙏

  • @konkijayaprakash6394
    @konkijayaprakash6394 2 หลายเดือนก่อน +2

    Excellent voice Awesome song may God bless you

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 4 หลายเดือนก่อน +2

    వింటుంటే చాలా సంతోషం అనిపించింది... చాలా బాగా పాడారు... సిస్టర్... దేవుని నామనికే మహిమ కలుగును గాక...

  • @doradaivakrupagollamandala8320
    @doradaivakrupagollamandala8320 4 หลายเดือนก่อน +5

    Wonderful Singing ❤️ May God Bless You Dear Daughter 👌❣️🙌👏🙌🙏🎊🎈🎉

  • @ebenezergadde1850
    @ebenezergadde1850 4 หลายเดือนก่อน +6

    ప్రారంభ ధశలో అందరు మెచ్చుకుంటరు,ఆకాశానికి ఎత్తుతారు...తర్వత ట్రోల్స్ చెస్తారు
    ప్రారంభలో లాగా లేదు అని,జాగ్రత బ్రదర్..nice singing🎉

  • @prem-varkala
    @prem-varkala 2 หลายเดือนก่อน +1

    Deunikemhima'ammae'chlala'baga'padindhi❤❤❤❤❤

  • @supriyavamsi5701
    @supriyavamsi5701 10 วันที่ผ่านมา +1

    May God bless you ma papa

  • @NagamaniKundangi
    @NagamaniKundangi 11 วันที่ผ่านมา +1

    God bless you thalli very nice voice 🌹🌹🌹

  • @sharonmunny1025
    @sharonmunny1025 14 วันที่ผ่านมา +1

    Anna this is a great initiation you have done...Nay God lead to to do more like this❤

  • @TENESCHRISTIANGOSPELSONGS
    @TENESCHRISTIANGOSPELSONGS 4 หลายเดือนก่อน +2

    God Bless U తల్లి...... చాలా ఇష్టం నీ పాట అంటే.. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @vijaykumar-jm4gi
    @vijaykumar-jm4gi 16 วันที่ผ่านมา +1

    God.Bless.Ra.Talli.ChakkaPaduTunnavu

  • @BixammeesalaBixammeesala
    @BixammeesalaBixammeesala 4 หลายเดือนก่อน +3

    ప్రైజ్ థి లార్డ్ చెల్లీ చాలా అద్భుతంగా. పడావు తల్లీ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @Ramesh62265
    @Ramesh62265 4 หลายเดือนก่อน +9

    👍సూపర్ గా పాడావు తల్లీ 👌

  • @uvramanarao7978
    @uvramanarao7978 หลายเดือนก่อน +1

    Praise the Lord wonderful gaa paadavu raa talli, chala baaga play chesaru

  • @gcm777
    @gcm777 4 หลายเดือนก่อน +1

    God blesse you ra talli ❤❤❤❤yesayya inka ninnu ayana sevalo vaadukonunu gaaka..amen.. 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bondalavijay6034
    @bondalavijay6034 หลายเดือนก่อน +1

    Praise the lord amen 🙏🙏❤✝️🛐

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 2 หลายเดือนก่อน +1

    Amen🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri 4 หลายเดือนก่อน +2

    యేసు మన పట్ల చూపించింది నూతనమైన కృపనే. మారని మనుషుల కోసం ఏ కృప చూపిస్తే ఏం లాభం?

  • @indiragadala6870
    @indiragadala6870 4 หลายเดือนก่อน +2

    యేసయ్య నీకు తోడుగా ఉన్నారు తల్లి......నీ సేవలో వెనకడుగు వేయకుండా సాగిపో.......❤ Good bless you nana

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  4 หลายเดือนก่อน

      Amen tnq somuch sister praise the Lord

    • @satishuppati9844
      @satishuppati9844 4 หลายเดือนก่อน

      ఈ పాట బావుంది నా కాడ పాట ఉంది మ్యూజిక్ అయిపోయింది మై బావ పడుతుంది నేను పాడుదాం అనుకుంటున్నాను ఫోన్ నెంబర్ ఇస్తారా అవును మీరేనా

  • @elurisathibabu7344
    @elurisathibabu7344 2 หลายเดือนก่อน +1

    Deva Priya God bless you Amma

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడావు తల్లి
    దేవుడు నిన్ను దీవించును గాక

  • @RK-hq5yd
    @RK-hq5yd 4 หลายเดือนก่อน +5

    సూపర్

  • @సిమోన్
    @సిమోన్ หลายเดือนก่อน +1

    Praise the lord

  • @baddipudisamuel199
    @baddipudisamuel199 4 หลายเดือนก่อน +3

    I watch each and every video of yours nice and good singing GOD BLESS YOU

  • @stinuKati
    @stinuKati 2 หลายเดือนก่อน +1

    Amen 🙌 prise the lord 🙏

  • @miriyalalaxmanarao19
    @miriyalalaxmanarao19 4 หลายเดือนก่อน +2

    Praise the Lord... స్తుతి, గానము యెహోవాకే 🙏🙏

  • @91777-p
    @91777-p 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు

  • @priskillarani9811
    @priskillarani9811 29 วันที่ผ่านมา +1

    God gifted ur voice ,exellent voice sister😊

  • @mycomment1695
    @mycomment1695 4 หลายเดือนก่อน +3

    ఈ ట్రాక్స్ ఏ ఛానల్ నుండి యూజ్ చేస్తున్నారు... దయచేసి చెప్పగలరు..

  • @subbaraobandela1110
    @subbaraobandela1110 4 หลายเดือนก่อน +3

    గాడ్ బ్లెస్ యు అమ్మ

  • @hebronknight
    @hebronknight 4 หลายเดือนก่อน +2

    May God bless you more and more so that you may be used more for His Glory
    Hebron Knight

  • @kumarpulla1845
    @kumarpulla1845 หลายเดือนก่อน +1

    Very good, keep it up, praise God

  • @sathyaagni
    @sathyaagni 4 หลายเดือนก่อน +1

    God bless u raa ninnu devudu bahuga deevinchunu gakaa thalli meedi ey uru maa okasari ninnu kalavali veelaite shalemanna songs paadu ra

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  4 หลายเดือนก่อน

      Amen thank you maadhi bapatla district tenali deggara mulpur ane village

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri 4 หลายเดือนก่อน +3

    పాట చాలా బాగుంది. బాగా పాడారు.

  • @bathireddylazaru7852
    @bathireddylazaru7852 หลายเดือนก่อน +1

    God bless you talli

  • @anvithakocharla6502
    @anvithakocharla6502 2 หลายเดือนก่อน +1

    Annisarlu vinna malli malli vine song

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 4 หลายเดือนก่อน +1

    దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏

  • @Raju-hd2ry
    @Raju-hd2ry 3 หลายเดือนก่อน +1

    Chala chala baga undhi Mee song music chesina chinnari Babu God bless you

  • @PosiyyaKappiri
    @PosiyyaKappiri 3 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏👏👌👌👌

  • @JamesDaya
    @JamesDaya 4 หลายเดือนก่อน +2

    God bless you Sister ji.🙏💐🏆🎓🎶
    దేవుని మహిమ కొరకు ఇంకా మీరు బలంగా, ఉజ్జీవంగా వాడబడుదురు గాక.

  • @wilsons2367
    @wilsons2367 หลายเดือนก่อน +1

    Wonderful voice super god bless you ra tally

  • @seshaiahkristaparapu8696
    @seshaiahkristaparapu8696 4 หลายเดือนก่อน +4

    Song Bagapaadavu sister
    God bless you All

  • @ChinnaMudakpalli
    @ChinnaMudakpalli 2 หลายเดือนก่อน +1

    Thank you God praise the lord sister

  • @DyvaswarupiChurchKanuru
    @DyvaswarupiChurchKanuru 4 หลายเดือนก่อน +1

    Wonderful voice amma 😊
    Glory to God🙌🙏..God Bless you raa thalli 🙌🙌🙌🙌😊😊

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 หลายเดือนก่อน +2

    Very very beautiful singing. It's really sweet to hear

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 4 หลายเดือนก่อน +2

    Praise the Lord thalli, God bless you richly.

  • @Pastor.Sandeep
    @Pastor.Sandeep 4 หลายเดือนก่อน +2

    God Bless you thalli gaa

  • @samuelmylapalli
    @samuelmylapalli 4 หลายเดือนก่อน +3

    Super amma

  • @udayakuchipudi1901
    @udayakuchipudi1901 2 หลายเดือนก่อน +1

    God bless you nanna👐

  • @sravanikommuru7706
    @sravanikommuru7706 4 หลายเดือนก่อน +2

    Baga padav raa🎉🎉🎉

  • @ramamanne5789
    @ramamanne5789 หลายเดือนก่อน +1

    Good singing

  • @BodduKusumalatha
    @BodduKusumalatha 2 หลายเดือนก่อน +1

    Praise the lord super maa

  • @SamuelYemmiganur
    @SamuelYemmiganur 4 หลายเดือนก่อน +2

    Nice Song... God bless you sister...

  • @karunakumari5841
    @karunakumari5841 4 หลายเดือนก่อน +2

    Ma excellent singing ra.....😇💐💐💐🌹🌹🌷🌷💝💝 God bless you abundantly with happiness and prosperity 💐💐

  • @Usernamems123
    @Usernamems123 4 หลายเดือนก่อน +1

    Chala adbhuthanga padav thalli ninnu nee kutumbanni devudu ninduga a kodhuva lekunda kapadunu gaaka🙏

  • @laxmansedam-gx4ex
    @laxmansedam-gx4ex 4 หลายเดือนก่อน +4

    Good voice my god bless you sister more and more

  • @juttigatabita7169
    @juttigatabita7169 4 หลายเดือนก่อน +1

    వందనాలు రా అమ్మ 👏👏👏🫂🫂🙏🙏

  • @KiranKumar-vv9qy
    @KiranKumar-vv9qy 3 หลายเดือนก่อน +1

    తల్లి బాగా పడుతున్నావ్ god bless

  • @Sathishkumar-eb5ye
    @Sathishkumar-eb5ye 4 หลายเดือนก่อน +1

    Praise the lord sister 🙏 మంచి స్వరం ,దేవునికే మహిమ ఘనత కలుగునుగాక

  • @mariyammachittimala-go5nc
    @mariyammachittimala-go5nc 4 หลายเดือนก่อน +2

    God bless you

  • @joelgwillson5818
    @joelgwillson5818 2 หลายเดือนก่อน +1

    Glory to God sister

  • @chemallapentauttakka-wn2xu
    @chemallapentauttakka-wn2xu 4 หลายเดือนก่อน +2

    God bless you 🙏🙏🙏🙏

  • @sunithakumar2202
    @sunithakumar2202 3 หลายเดือนก่อน +1

    Praise the lord God 's given gift may lord bless you child

  • @Savi-st6zc
    @Savi-st6zc 2 หลายเดือนก่อน +1

    You sing really good. God bless you.

  • @williamcarey1360
    @williamcarey1360 4 หลายเดือนก่อน +28

    Deva Priya గాస్పుల్ మినిస్ట్రీస్ వారికి ! అయ్యా నేను దేవప్రియా అభిమానిని.. ఇంత చిన్న వయసులో బాగా పాడేందుకు ప్రయత్నించడం ముదావహం..ఈ పాట కవర్ మీద యేసన్న వెస్లి. కమలాకర్ గార్ల ఫోటోలు పెట్టారు. వారిలో ఎవరైనా పాట రాసారేమో అనుకున్నాను. ప్రభువు కృప వల్ల సంగీత సాహిత్యాలలో కొంత ప్రవేశాన్ని కలిగి వున్నాను. ఆడియో వీడియో ఆల్బమ్స్ చేసాను. పాడాను పా డి ంచాను. సంగీత పోటీలలో జెడ్జి గా వున్నాను. 80 యేళ్ళ వృద్ధుడను. లైవ్ పాడి వుండ వచ్చు. అమ్మాయి రాగ స్వరాల మీద పట్టు సాధిస్తే ఇంకా బాగా పాడ గలదు..అనే సహృదయంతో చెప్పనే తప్ప మరోలా కాదు. మీరు పాప తండ్రి ఐతే కీబోర్డు చక్కగా వాయి స్తున్నారు. అభినందనలు-- Dr. Carey gudipati Hyd.

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  4 หลายเดือนก่อน +5

      Ayya vandhanaalu Paapa ippude concham stat chesindhi inka one eyer lo reech avvochemo sir tnq

  • @simonmathangi
    @simonmathangi 3 หลายเดือนก่อน +1

    Baga padavura thalli.. Inka manchiga padagalavu God bless you

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 2 หลายเดือนก่อน +1

    Glory to God 🙏God bless you 🙌🙌🙌

  • @KirthiKirthi-h5p
    @KirthiKirthi-h5p 4 หลายเดือนก่อน +2

    Super voice priase to god

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 4 หลายเดือนก่อน +2

    Thank you My LORD JESUS 🙏🕎
    PRAISE THE LORD Andi
    Very Good Song Andi 😍🤝👏💐

  • @swarnageddam8576
    @swarnageddam8576 4 หลายเดือนก่อน +2

    God bless you maa

  • @VemuriSalomi-uc7kv
    @VemuriSalomi-uc7kv 3 หลายเดือนก่อน +1

    God bless you deva priya well singing

  • @kirankumarmacherlaofficial
    @kirankumarmacherlaofficial 4 หลายเดือนก่อน +2

    God Gifted voice No word's God bless you more and more maaa....

  • @Arjun12432
    @Arjun12432 4 หลายเดือนก่อน +1

    Em Anna voice aaa... Spr no words❤❤❤... Love u maa💙💙💙

  • @GaneshNeredimelli-gm9ng
    @GaneshNeredimelli-gm9ng 2 หลายเดือนก่อน +1

    God bless you thalli

  • @pradeeplakky
    @pradeeplakky 4 หลายเดือนก่อน +3

    Bagaa padaaru

  • @injetilakshman7883
    @injetilakshman7883 3 หลายเดือนก่อน +1

    God bless you.chelli humble voice

  • @sowjanyaprabhakar3452
    @sowjanyaprabhakar3452 4 หลายเดือนก่อน +1

    God Blessed u with good voice, commitment for His Glory. May the Lord use u for His Glory. All the Best.

  • @elishamandli5602
    @elishamandli5602 2 หลายเดือนก่อน +1

    Nice song sister

  • @chinach5421
    @chinach5421 4 หลายเดือนก่อน +2

    Thank you so much Hosanna Ministries songsa.. all songs it's very wonderful sir John Wesley Garu and Kamla Kharghar

  • @pas.yehoshuvaapm9387
    @pas.yehoshuvaapm9387 4 หลายเดือนก่อน +3

    God bless you Amma 😇🙏