రాబోవు కాలంలో క్రైస్తవ సంగీత గాన పరిచర్యలో ప్రప్రదమ స్థానం నీదె తల్లి,,, మంచి సాక్ష్యం కలిగి , దేవునిలో వర్ధిల్లు తల్లి, దేవుడు మీ అందరకు తోడుగా ఉండును గాక
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్🙌 అమ్మా మీకు మీ కుటుంబానికి ప్రభువు సహాయం కాపుదల సహాయం ఉండాలి అని మా ప్రార్ధన 👏. మీ అందరికి వందనాలు 🙏
ఒక తండ్రి అంటే మీలా ఉండాలి కీర్తనలు 127 : 4,5 4. యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. 5. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
వందనాలు దైవ ప్రియ గారు... మీరు ఏ పాట పాడిన చాలా అద్భుతంగా ఉంటుంది,, దేవుడు చాలా మంచి స్వరాన్ని మీకు ఇచ్చారు,, అమీర్ పాడుతున్న విధానం మీ డ్రెస్సింగ్ స్టైల్,, మీరు,, చాలా చాలా తగ్గింపు తత్వంతో ఉంటారు.. దేవుని మహా కృప వల్ల .. మంచి స్థాయికి వెళ్లినప్పటికీ కూడా, , మీరు ఇలానే ఉండాలి.. చాలా పద్ధతిగా ఉంటారు .. గుణవతి అయిన స్త్రీ లా.. దేవునికి మహిమ కలుగును గాక
అమ్మా దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది నీ గొంతులో చాలా అద్భుతం జరిగి ఇస్తున్నాడు దేవుడు గాడ్ బ్లెస్స్ యు తల్లి
వందనాలు సిస్టర్ చాలా బాగా పాడారు సిస్టర్ నిజంగా మీరు పాడుతుంటే అలా వినాలని ఉంటుంది దేవుని నామానికి వందనాలు ఇంకా మిమ్మల్ని బాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం
అమ్మ దేవ ప్రియ మీరు పాడుతున్నప్పుడు వింటుంటే నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము దేవునికి స్తోత్రం మిమ్ములను మీ నాన్నగారిని మీ తమ్ముడిని దేవుడు బాగా దీవించును గాక ఇంకా రాబోయే దినాల్లో బలంగా వాడుకోను గాక
ప్రైస్ ద లార్డ్ 👏 ముందుగా చెల్లి నీకు చాలా నిండు వందనములు అదే విధంగా నాన్న గారికి, తమ్ముడికి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు ఒకే దగ్గరుండి దేవుని నామముని ఘనపర్చడం చాలా అరుదు. కానీ మీరు చేస్తున్నందుకు నా ప్రత్యేకమైన నిండు వందనములు. ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సింగర్ గా ఉండాలని ప్రార్థన చేస్తాము.... యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక 👏🙏🏻👏
Mind Blowing. You are a great blessing for Christians. Many of our brothers and sisters have sung this song, but your's is "THE BEST" version. What a marvelous voice and high pitch God has blessed you with. Many people will realize that our God can be praised so beautifully. Looking forward to hear many more albums from you in the future. What a pleasant music your Dad and Brother is supporting you with. Praise the Lord
మిమ్మును మీరు దేవునిలో చాలా తగ్గించుకున్నారు, దేవుడు మిమ్ములను ఇంకా అత్యధికముగా హెచ్చించును గాక!! ప్రొఫెషనల్ సింగర్స్ కంటే చాలా బాగా పాడావు చెల్లి. చాలా మంది కొంచం పాడటం, మ్యూజిక్ వాయించడం వస్తేనే ఎంతో ఫీల్ అయ్యిపోతున్నారు. కానీ మీలో చాలా తగింపు స్వభావం ఉంది. దేవుని రాకడ వరకు ఇలానే ఉండాలి మరియు మీ ద్వారా దేవునికి మహిమ రావాలని నా ప్రార్థన. God Bless you All🙏🏻.
@@DevaGospelMusicalMinistry అమ్మా ఆ త్రియేక దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదము మార్చి దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటూన్నాడు. కనుక నీవు దేవుని బలీయమైన రెక్కల క్రింద వుంటూ ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటున్నాను.
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2) నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరు..ఎబినేజరు.. ఇంతవరకు మోసితివే ఎబినేజరు..ఎబినేజరు.. నా తలంపుతోనే నున్నావే స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం.... హృదయములో మోసితివే స్తోత్రం పిండము వలె మోసితివే స్తోత్రం ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే (2) ఎట్టి కీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగ లేరు - (2) ఎబినేజరు.... అనుదినము నా అవసరతలన్నియు పొందితి నీ కరము చే - (2) నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు- (2) ఎబినేజరు.... జ్ఞానుల మధ్యలో వెఱివాడనైన నన్ను పిలిచినది అధ్బుతము - (2) నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు - (2)
Praise the LORD Jesus Christ, Dear Daughty, you have a unique call of God, and as you said, it's not necessarily to be from Pastor's family background, but it's God found grace in you, and as the Holy Bible says, the God who called you to do His ministry is faithful. And please just think about the Amos was not from prophets background, but the God called him, and he wrote very beautifully about the God's friendship with our fore father Abraham, ( read Amos Chapter 3: verse 7 ) and this is the way, our God made you as His useful vessel to be used for His glorious Kingdom. But Daughty, you sing very excellently, with God's gifted melodious voice, and since three days i am listening to your previous albums, and your new Album by Brothers Kamalakar garu and Joshua garu, is very superb and the way you have pronounced the lyrics is mind blowing, and more than three times i am listening since two days. May the God our heavenly Father bless you and your family including your beautiful Deva Musical Ministry very richly and abundantly in the precious name of our LORD and Saviour Jesus Christ. 🙌🙏
Thank you so much uncle for your precious and blessing words.sorry for late reply actually my father can’t understand English because I am replying . Glory to god uncle praise the Lord
God bless you maa...naa bangaru thalli... God bless you Brother...Pillalni chakkagaa Devunikoraku penchaaru....Devunikkai oka goppa saadhanam ga undaali ... Praise God
మీ కష్టం ఊరికే పోదు చెల్లి,, ఎప్పటి కాయిన దేవుని సువర్ణ కిరీటం మీరు ధరిస్తారు.......
God bless you my చెల్లి, తమ్ముడు , బాబాయ్......🎉🎉🎉🎉🎉
Amen tnq somuch bro praise the lord 🙏
రాబోవు కాలంలో క్రైస్తవ సంగీత గాన పరిచర్యలో ప్రప్రదమ స్థానం నీదె తల్లి,,, మంచి సాక్ష్యం కలిగి , దేవునిలో వర్ధిల్లు తల్లి, దేవుడు మీ అందరకు తోడుగా ఉండును గాక
God bless you thalli🙌
Amen tnq somuch praise lord 🙏🙏🙏🙏🙏
అన్నయ్య థాంక్యూ సో మచ్ మీయొక్క దీవెనలకు వందనాలు
Kachithamga...❤
God bless you sister
మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు.. దేవునికే మహిమ కల్గుని గాక... ఆమెన్ 🙏
Glory to God tnq somuch bro🙏
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్🙌 అమ్మా మీకు మీ కుటుంబానికి ప్రభువు సహాయం కాపుదల సహాయం ఉండాలి అని మా ప్రార్ధన 👏. మీ అందరికి వందనాలు 🙏
Amen tnq somuch anna praise lord 🙏
చెల్లి నీ పాట వింటుంటే నాకు సంతోషంగా ఉంది, దేవుడు ఇచ్చిన తలంతు ఎప్పుడు కూడా దేవునికి మహిమ కరంగా యేసు నామం లో వాడబడును గాక ఆమెన్
నాకు అలా పాడాలి అని ఉంది దేవుని చిత్తం
Glory to God thank you so much brother praise the lord 🙏🙏 Our God use me in only for his gospel Amen amen amen
Amen
ఒక తండ్రి అంటే మీలా ఉండాలి
కీర్తనలు 127 : 4,5
4. యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
5. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
Amen tnq somuch anna praise lord 🙏
Wonderful word proununciation maa దేవుని హస్తము నిన్ను ఇంకా బలపరచునును గాక...ఆమేన్...దేవుని సహాయం వలననే నీకు విజయం కలుగును గాక...ఆమేన్
Amen amen amen tnq somuch anna praise lord 🙏
వందనాలు దైవ ప్రియ గారు... మీరు ఏ పాట పాడిన చాలా అద్భుతంగా ఉంటుంది,, దేవుడు చాలా మంచి స్వరాన్ని మీకు ఇచ్చారు,, అమీర్ పాడుతున్న విధానం మీ డ్రెస్సింగ్ స్టైల్,, మీరు,, చాలా చాలా తగ్గింపు తత్వంతో ఉంటారు.. దేవుని మహా కృప వల్ల .. మంచి స్థాయికి వెళ్లినప్పటికీ కూడా, , మీరు ఇలానే ఉండాలి.. చాలా పద్ధతిగా ఉంటారు .. గుణవతి అయిన స్త్రీ లా.. దేవునికి మహిమ కలుగును గాక
Amen tnq somuch brother praise god
👌👌 నాకంటే చాలా చాలా బాగా పాడుతున్నారు
మంచి స్వరం
సూపర్ Sister God Bless You
Amen tnq somuch anna praise lord 🙏
ఓ ఓ తల్లి 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna Tnq somuch praise lord 🙏🙏🙏
అమ్మా దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది నీ గొంతులో చాలా అద్భుతం జరిగి ఇస్తున్నాడు దేవుడు గాడ్ బ్లెస్స్ యు తల్లి
Glory to God tnq somuch sister. Mee ఇంట్లో ప్రార్దనప్పుడు చెప్పండి మేమేవస్త్ము praise lord 🙏
God bless you.Amma.🎉
ఇప్పటిదాకా తెలుగు వెర్షన్ లో ఎంతోమంది పాడారు కానీ నీకులా ఫర్ఫెక్ట్గా పాడలేదు సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏
రోమీయులకు 8:28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
Amen amen
వందనాలు సిస్టర్ చాలా బాగా పాడారు సిస్టర్ నిజంగా మీరు పాడుతుంటే అలా వినాలని ఉంటుంది దేవుని నామానికి వందనాలు ఇంకా మిమ్మల్ని బాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం
Glory to God tnq somuch sister praise the lord 🙏
అమ్మ దేవ ప్రియ మీరు పాడుతున్నప్పుడు వింటుంటే నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము దేవునికి స్తోత్రం మిమ్ములను మీ నాన్నగారిని మీ తమ్ముడిని దేవుడు బాగా దీవించును గాక ఇంకా రాబోయే దినాల్లో బలంగా వాడుకోను గాక
Amen amen amen praise the lord 🙏
God bless you bangaru talli నీలాగా నా పిల్లలను పెంచాలని దేవుని దయ నా పిల్లలకు ఉండాలని నా కోసము prayer cheyandi anna
Amen amen amen amen praise 🙏
Priase tha lord 3మెబార్స్
Praise the Lord 🙏 anna
Praise the lord thalli🙏🙏🙏🙏🙏🙏🙏
Amen tnq somuch anna praise the lord 🙏
ప్రైస్ ద లార్డ్ 👏
ముందుగా చెల్లి నీకు చాలా నిండు వందనములు అదే విధంగా నాన్న గారికి, తమ్ముడికి.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు ఒకే దగ్గరుండి దేవుని నామముని ఘనపర్చడం చాలా అరుదు. కానీ మీరు చేస్తున్నందుకు నా ప్రత్యేకమైన నిండు వందనములు.
ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సింగర్ గా ఉండాలని ప్రార్థన చేస్తాము....
యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక 👏🙏🏻👏
Amen amen amen Tnq somuch anna meeyokka manchi manasuku manchi dheevenalaku
Amen 🙏🙌 God bless you ma
Amen 🙏thank you so much Anna
Chala baga paaduthunnavu thalli ....nee voixe chala baagundi ❤❤god bless your family members ❤❤
Glory to God tnq somuch sister praise the lord 🙏
ప్రభు నామంలో మీకు వందనాలు తల్లి మంచి వాయిస్ దేవుడు మీకు ఇచ్చాడు ఇలాగే దేవుని సేవలో వాడబడుతూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Amen amen tnq somuch anna
Exllent 🎉
Praise God 🙏🙏🙏
God bless you amma.
Amen tnq somuch praise the lord 🙏
చాలా గొప్పగా పాడవురా బంగారు తల్లి, దేవునికి వందనాలు, మహిమ గల్గునుగాక ఆమెన్, హల్లెలూయ స్తోత్రము
Amen praise lord. Tnq somuch Anna
Mind Blowing. You are a great blessing for Christians. Many of our brothers and sisters have sung this song, but your's is "THE BEST" version. What a marvelous voice and high pitch God has blessed you with. Many people will realize that our God can be praised so beautifully. Looking forward to hear many more albums from you in the future. What a pleasant music your Dad and Brother is supporting you with. Praise the Lord
Amen thank you brother only glory to God praise the lord 🙏🙏
@@DevaGospelMusicalMinistry 🙏 Amen
God bless you Amma and your family 😇
Annayya vandhanaalu Tnq somuch for your blessings praise lord 🙏❤️
Braisthalordd
Sistar
Chala
Bagapadavu
Chelli
Praise God tnq anna 🙏
Well sung sister God bless you nice tone 👌🙏🙏
Praise God tnq sister 🙏
మిమ్మును మీరు దేవునిలో చాలా తగ్గించుకున్నారు, దేవుడు మిమ్ములను ఇంకా అత్యధికముగా హెచ్చించును గాక!!
ప్రొఫెషనల్ సింగర్స్ కంటే చాలా బాగా పాడావు చెల్లి.
చాలా మంది కొంచం పాడటం, మ్యూజిక్ వాయించడం వస్తేనే ఎంతో ఫీల్ అయ్యిపోతున్నారు.
కానీ మీలో చాలా తగింపు స్వభావం ఉంది. దేవుని రాకడ వరకు ఇలానే ఉండాలి మరియు మీ ద్వారా దేవునికి మహిమ రావాలని నా ప్రార్థన.
God Bless you All🙏🏻.
Aamen amen amen thank you very much
Praise God
Amen tnq somuch ashu
May God bless you and your family with good health and wealthy happiness 🙏🏻✝️🌹🌹🌹
Amen tnq somuch bro praise lord 🙏
దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్
Amen tnq somuch anna 🙏
Praise the Lord sister... Devudu neeku chaala chakkani swaramu ichadu.. A swaramutho entha chakkaga aaradinchavu dhevunike mahima
Glory to god tnq so much
Praise the lord 🙏
God bless you ra thalli
Amen tnq somuch praise the lord 🙏
వందనాలు తల్లి 🙏మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించునుగాక చక్కటి స్వరం దేవుడు నీకు అనుగ్రహించాడు దేవునికే మహిమ 🙌👍😄
Amen amen praise the lord anna 🙏
Praise the lord amma god bless you
Amen tnq somuch praise the lord 🙏
Praise the Lord Sister🙏🙏🙏🙏 glory to God 👏👏👏👏👏👏Amen Amen Amen Amen Amen Amen👌👌👌👌👌👌👌
Amen tnq somuch anna praise lord 🙏
Amen 🙏🌹🌹🙏🙏🌹🙏🌹🌹🙏
Amen amen praise the lord sister 🙏
Amen praise the lord 🙏🙏🙏
Praise the lord bro 🙏
Devuni kosam padatam lo chelli naku inspiration glory to god...
Praise God tnq somuch anna 🙏🙏🙏
Shalom papa, my favorite song
Did great job. I love you voice. God bless you abundantly.
Amen tnq somuch praise the lord sister 🙏
Praise the lord ra god bless you ra
Amen tnq somuch sister 🙏
God bless you sister
Praise to God
Amen tnq somuch sister 🙏
@@DevaGospelMusicalMinistry
అమ్మా ఆ త్రియేక దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదము మార్చి దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటూన్నాడు. కనుక నీవు దేవుని బలీయమైన రెక్కల క్రింద వుంటూ ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటున్నాను.
Amen wonderful voice God bless you dear sister ❤🎉❤ all glory to jesus amen amen amen amen
Amen amen amen
Excellent talli...God Bless you all for his Kingdom more and more...💐💐💐💐💐
Glory to god tnq somuch sister 🙏
Praise the Lord brother.. Glory to God.. God bless you Deva Priya.. Very nice❤
Ameen ameen ameen thank you so much sister 🙏
Eee Song Super Music Key Super,Pads Super,Recording,Vedio Super
Devuni kadapa anna tnq
Praise the lord God bless you r family I love this song
Praise God 🙏
❤ ఎబినేజరే ❤
Amen
Amen 🙏
👌👌
Praise lord 🙏
Praise the lord Jesus God bless you abundantly
Amen tnq somuch anna praise lord 🙏
Price tha lord sister God bless you 🙏🙏🙏
Praise the lord anna Tnq
నకారంలోకూడా voice volume తగ్గడంలేదు superrr సిస్టర్ .అది చాలా తక్కువ మందికి ఉంటుంది దేవుడు మరిఎక్కువగా వాడుకొనునుగాక
Amen amen amen 🙏
Beloved Child, It is marvelous...God would certainly bless you more and use U mightily in the days to come...God bless your family...
Amen tnq somuch anna praise lord
Super daughter baga padavu God blessyou
Glory to God thank you praise lord 🙏
Kalavari padi ne konddala vyepu kanuletthi song paadara sister god bless you thalli
Amen ok will try sir praise the lord 🙏
God bless you ma 🙏🙏🙏
Amen tnq somuch praise the lord 🙏
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2) నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరు..ఎబినేజరు.. ఇంతవరకు మోసితివే ఎబినేజరు..ఎబినేజరు.. నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం.... హృదయములో మోసితివే స్తోత్రం పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే (2) ఎట్టి కీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగ లేరు - (2) ఎబినేజరు....
అనుదినము నా అవసరతలన్నియు పొందితి నీ కరము చే - (2) నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు- (2) ఎబినేజరు....
జ్ఞానుల మధ్యలో వెఱివాడనైన నన్ను పిలిచినది అధ్బుతము - (2) నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు - (2)
Amen
GOD bless you family ❤️❤️❤️ ❤️ 💗💗💗💗 Amen 💖 glory to Jesus
Amen tnq somuch anna praise lord
Halleluya.
Aamen 🙏
God bless you thalli Ela devunni ellappudu sthuthinche dhanyatha nithyam undali Ani prardisthu devunni sthuthisthunna
Amen amen amen Tnq somuch sister praise the lord 🙏
Praise the lord amma God bless you amma
Amen tnq somuch praise the lord 🙏
Praise the lord🙌🏻🙌🏻🙌🏻
God bless you and your family thalli🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
Amen tnq somuch bro praise the lord 🙏
Amen thank you Jesus
Glory to God tnq praise the lord
✝️✝️✝️✝️✝️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🙏🙏👌👌👌👌
Praise lord 🙏
Super god bless you
Amen tnq somuch 🙏
Praise the LORD Jesus Christ,
Dear Daughty, you have a unique call of God, and as you said, it's not necessarily to be from Pastor's family background, but it's God found grace in you, and as the Holy Bible says, the God who called you to do His ministry is faithful. And please just think about the Amos was not from prophets background, but the God called him, and he wrote very beautifully about the God's friendship with our fore father Abraham, ( read Amos Chapter 3: verse 7 ) and this is the way, our God made you as His useful vessel to be used for His glorious Kingdom.
But Daughty, you sing very excellently, with God's gifted melodious voice, and since three days i am listening to your previous albums, and your new Album by Brothers Kamalakar garu and Joshua garu, is very superb and the way you have pronounced the lyrics is mind blowing, and more than three times i am listening since two days.
May the God our heavenly Father bless you and your family including your beautiful Deva Musical Ministry very richly and abundantly in the precious name of our LORD and Saviour Jesus Christ. 🙌🙏
Thank you so much uncle for your precious and blessing words.sorry for late reply actually my father can’t understand English because I am replying . Glory to god uncle praise the Lord
God bless you maa...naa bangaru thalli... God bless you Brother...Pillalni chakkagaa Devunikoraku penchaaru....Devunikkai oka goppa saadhanam ga undaali ... Praise God
Amen amen amen tnq somuch sister praise the lord 🙏🙏🙏
Thank you My LORD JESUS 🙏🕎
PRAISE THE LORD Andi 🙏💞✝️🙏
Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
Very Good Song Andi 👏👏👏
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏
Praise the Lord ma God bless you 👌🙏🙏🙌🙌
Amen tnq somuch praise the lord 🙏
Keep it up thalli
Amen tnq somuch sister praise the Lord
Super THALLI 🎉GOD bless you and your family 🎉🎉🎉🎉🎉
Amen tnq somuch praise lord 🙏🙏🙏
Wonderful... Nice voice.... God bless you Amma... Thank you Jesus...
Amen tnq somuch anna
Good
Praise god tnq
Keep going n keep growing. God bless you all. 💐
Amen amen praise the lord tnq somuch sister 🙏
👌👌👌👌👌👌
🙏🙏🙏
Praise the Lord❤
God bless you🎉very marvelous
GodAlmighty🎉
Thank you🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Amen amen amen tnq somuch 🙏 praise the lord sister
Glory to god
Amen tnq somuch ana
👌👌👌యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్.
Amen amen amen praise the Lord
Excellent 🎉
Praise God tnq somuch 🙏
Praise the Lord. May God bless the family.
Amen tnq somuch praise the lord Anna 🙏
God bless you
Amen 🙏
Maa Naa Thandi thana sevallo ninu bahugavadukonunu gaka
Amen amen tnq somuch sister praise lord 🙏
Praise the Lord thalli song super your voice Exllent God bless you all
Amen amen praise the lord 🙏🙏🙏
super Chelli manchi ga padaru.🎉🎉🎉🎉🎉🎉🎉😢
Praise lord 🙏
wow devunike mahima. good song. good singing.chala Baga padaru❤🎉
Glory to God tnq somuch praise the lord anna
Amazing voice given by Almighty God. God bless you abundantly bangaram
Glory to God tnq somuch anna praise lord
Amen praise the lord Jesus ❤❤❤❤
Amen amen amen
అద్భుతం తల్లి
🙏
Glory to god tnq somuch praise the lord 🙏🙏🙏
God bless you thali 🙏🙏🙏🙏🙏🙏
Amen tnq somuch anna praise lord 🙏
God bless you maaa devuni chethilo balamuga vadabadathav 🙏amen
Amen amen amen tnq somuch 🙏🙏🙏❤️❤️❤️
God bless you my dear sister many more
Amen tnq somuch praise lord 🙏🙏🙏
❤
🙏🙏🙏
Praise the lord... Deva Priya such a wonderful singing Priya... God you thalli.... God is with you....
Amen amen tnq somuch sister praise lord 🙏
Great Super Beta so sweet voice God bless you abundantly❤❤❤❤
Glory to the Lord tnq somuch
Very nice
Glory to the Lord
Supar sister dhevudu yellavelala niku thodugaundunugaka
Amen tnq somuch praise the Lord