పూర్వజన్మ జ్ఞానం ప్రస్ఫూటంగా తెలుస్తోంది . పూర్వజన్మలో మిగిలిన శేషము మరియు ఎదో తపన కారణం వల్లనే మళ్ళీ ఈ జన్మలో ఇంత చిన్న వయసులో మంత్రముగ్ధులను చేయగలుగుతుంది . దీనినే పూర్వజన్మవాసనా బలం అని అంటారు . తల్లి సరస్వతి మాత అనుగ్రహం . వాగ్దేవిగారు మీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి మంచి కీర్తనలు మీ గళంలో జాలువారావాలని , మేము వినే భాగ్యం కలగాలని నా తల్లిని సరస్వతి మాతను కోరుకుంటున్నాను . మీ ఈ జన్మ సార్థకం చేసుకోండి .
ఈ వీడియోలో చిన్న పాప క్యూట్ సింగర్. ఈ వీడియో చూసిన తరువాత నాకు తెలిసింది స్వప్న గారు ఎంత గొప్ప సింగర్ అని. Thankyou swapna n vagdevi. God bless U both.
అంత చిన్న వయసులో అందరికీ ఆదర్శనీయమైన భావాలు.ఉన్నతమైన మనసునుంచి జాలువారిన మహోన్నత సుస్వరాలు. సార్ధక నామధేయురాలు. స్వప్న గారి ఇంటర్వూ కూడా మహోన్నతం. 👍👍🌹🌹🌹🙌🙌🙌🌹🌹🌹🙌🙌🙌
స్వప్న గారు మీరు గొప్ప యాంకర్.. మీరు స్వతహాగా మంచి గాయిని కూడా కావడంతో ఒక చక్కటి చిన్నారి గాయిని మణిరత్నాన్ని వెలుగులోకి తీసుకు రాగలిగారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు పరిచయం చేసిన ఈ చిన్నారికి మంచి భవిషత్ ఉంది.
“”””హింసల నే మరిగాడు. “” అంటే వాటికి బాగా అలవాటు పడ్డాడు అని . “””మెరిగాడు””” కాదు చాలా బాగా బాగా బాగా పాడుతున్నావు వాగ్దేవి బ్రహ్మాండంగా ఉంది నీ ఇంటర్వూ కార్యక్రమం 🥰🥰 అమ్మ గారిని సాహిత్య పరంగా సరిచేసి ఇవ్వని చెప్పు . మన. తెలుగు భాష లో అక్షరం గాని ఒత్తు గాని మారితే దాని అర్ధం మే మారి పోతుంది కదా .నీకు నా ఆశీర్వచనాలు🙌🙌🙌🙌🙌🙌
👌👏👏👏 Super Swapna garu ఇంత మంచి ప్రోగ్రాం వాగ్దేవి తో మీరు చాలా చక్కగా చేశారు, ధన్యవాదములు 🙏🙏👌👏👏👏👏💐💐💐💐 పిట్ట కొంచం కూత ఘనం 💐🌺ఈ కోకిలమ్మ ను తయారు చేసిన అమ్మ గారికి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐💐భగవంతుడీ ఆశీస్సులు చిలుక కు 😃😃
సింగర్ sai veda vaagdevi ఈ అమ్మాయికి జన్మతః కంట మా ధుర్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. సినిమా పాటలు సరే , భక్తి గీతాలు కూడా పాడాలి. melodious వాయిస్ వున్నవారు భక్తునికి భగవంతునికి మధ్య వారది లాంటి వారు.
ఇంత పిన్న వయసు నుండీ అన్నా, చెల్లెలు ఎంతో గొప్పగా పాడతూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం నిజంగా భగవంతుడు వీరికిచ్చిన వరం. వీరి తల్లి తండ్రి ఎంతో అదృష్టవంతులు. చిరంజీవి వాగ్దేవి కి భగవంతుడు మరింత మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని, భావి తరానికి మరో మంచి గాయనిగా వర్ధిల్లాలి అని మనసారా కోరుకుంటున్నాను. 👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐
Very impressive presentation by both. Questions were very apt and soothing. Little Girl is simply amazing and mature in dealing with interviewer......such positive interviews bring joy and hope for everybody. All the best Amma Vagdevi....You are every parent's dream !!
ఈచిట్టితల్లీ పాటలు అంటే నాకు చాల ఇష్టము మల్లి సీరియల్ లో విన్నాను అప్పటినుండి ఆచిన్నితల్లి నా ఆశీర్వాదము నూరేళ్ల చల్లగా వుండాలి అని అ సరస్పతిదేవి సెల విద్యలు ఇచ్చి ఆమె దీవెన యల్లవేల వగ్దేవికి ఇవ్వాలని కోరుకుంటున్నాను🙌🙌🎉❤
Chinnari Sai Veda Vaagdevi sing a melodious song pertaining to Dr. Chakravarthi of Neevu leka veena very nice and pentastic. 11 years age Chinnari sing in 16 cinemas is well and good. God bless to her. In feature she become a good singer by the grace of God. Thanks to one and all.
Wonderful words very very casual and sweet voice and melody songs, yes MANASU NIDPOUNDHI PRAGNA GARU, YES DIMOND❤❤❤🦜🦜🦜👏👏👏👏💐💐💐🙌 God bless you thalli Vagdevi., no words to speak
Oh అదే చాలా ఆశ్చర్యం గా ఉండేది సాయి దేవా హర్ష మేము అందరం ఫేవరెట్స్ మీ . ప్రతి ప్రోగ్రాం చూసాము కోటి గారు చాలా appreciate చేసే వారు. ఇంక ఇప్పుడు 7:19 వాగ్దేవి Gods gift. She s blessed really We too ర్ lucky to hear her wonderful voice 👌 సో పేరెంట్స్ ర్ సో బ్లెస్సెడ్ రియల్లీ
Your parents are so blessed to have a daughter like you. Children like you are the hope and encourage for live of culture and civilization as well as rebirth of music. Stay blessed and have a long life.
చనిపోయేటప్పుడు ఏ భావములో ఉండి చనిపోతామో అదే భావములో మరల జన్మిస్తాము. కావున 'ఈ పాప'వెనుకటి జన్మలో సింగర్ గా ఉన్నదేమో ఆ టాలెంట్ ఇప్పుడు తెలుస్తుంది . ఏ భావంలో మరణిస్తామో అదే భావంలో పుడతారు అనేది భగవద్గీత ఆధారం .
అక్క అని ఎంత బాగా అనింది ,ఆ పాప సంస్కారానికి శతకోటి ధన్యవాదాలు, ఎందుకు అంత ఆశ్చర్యం ? మారాల్సింది ఆ అమ్మాయి కాదు , మీరు వ్యాఖ్యాత గారు!!! #anchorswapna
అమ్మా వాక్ దేవి మీ పేరులో ఉన్నది వాక్ దేవి అనే రెండు పదములు వాక్ శుద్ధి చేయబడింది పూర్వ జన్మ సుకృతం గా భావిస్తాము చిట్టీ తల్లి అన్నమయ్య పాటలు పాడే ప్రయత్నం చేయండి మేము వింటాము ఓం నమోవెంకటేశాయ
ఒక కోకిల ఇంకో కోయిలతో పాడిస్తున్నట్లుంది! ఒక మధుర భాషిణి ఇంకొక సుమధుర భాషిణితో సంభాషిస్తున్నట్లుంది! పేరుకు తగినట్లు నిజంగా వాగ్దేవి... సార్థక నామధేయురాలు!! ఆశీస్సులు!
వాగ్దేవి సార్ధక నామదేయురాలి అనిపించుకున్నావు నీ పాట నీ మాట అద్భుతం విశ్వఖ్యాతిగాంచాలనే నా అభిలాష చిన్న తల్లి పాటతో పాటు చదువు కూడా అంత అద్భుతంగా కొనసాగించు
Saideva harsha sister ఆ.... Oh! My ఫేవరేట్... ఈ మధ్య కనబడలేదు.... Super బంగారం మీ father విష్ణు గారు నాకు తెలుసు మంచి keyboard player.... Great family.... God bless you
Vaagdevi maa intlo memu neeku pedda fans. Prati week paaduta teeyaga program tappaka choostaamu. Dusshera navaratri 2024 special episode lo nuvvu achu BalaTripura Sundari Ammavaru laage anipinchaav. Chiranjeeva amma. Nuvvu korukunna heights ki life lo reach avvaali ani Bhagavantudini korukuntunnaanu. Shivo Rakshatu.
వాగ్దేవి ఎంత క్యూట్ గా ఉందో మాట పాట కూడా అంతే అంతే క్యూట్ గా ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ చిట్టితల్లి
పూర్వజన్మ జ్ఞానం ప్రస్ఫూటంగా తెలుస్తోంది . పూర్వజన్మలో మిగిలిన శేషము మరియు ఎదో తపన కారణం వల్లనే మళ్ళీ ఈ జన్మలో ఇంత చిన్న వయసులో మంత్రముగ్ధులను చేయగలుగుతుంది . దీనినే పూర్వజన్మవాసనా బలం అని అంటారు . తల్లి సరస్వతి మాత అనుగ్రహం .
వాగ్దేవిగారు మీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి మంచి కీర్తనలు మీ గళంలో జాలువారావాలని , మేము వినే భాగ్యం కలగాలని నా తల్లిని సరస్వతి మాతను కోరుకుంటున్నాను . మీ ఈ జన్మ సార్థకం చేసుకోండి .
ఈ వీడియోలో చిన్న పాప క్యూట్ సింగర్. ఈ వీడియో చూసిన తరువాత నాకు తెలిసింది స్వప్న గారు ఎంత గొప్ప సింగర్ అని.
Thankyou swapna n vagdevi. God bless U both.
అంత చిన్న వయసులో అందరికీ ఆదర్శనీయమైన భావాలు.ఉన్నతమైన మనసునుంచి జాలువారిన మహోన్నత సుస్వరాలు. సార్ధక నామధేయురాలు. స్వప్న గారి ఇంటర్వూ కూడా మహోన్నతం. 👍👍🌹🌹🌹🙌🙌🙌🌹🌹🌹🙌🙌🙌
స్వప్న గారు మీరు గొప్ప యాంకర్.. మీరు స్వతహాగా మంచి గాయిని కూడా కావడంతో ఒక చక్కటి చిన్నారి గాయిని మణిరత్నాన్ని వెలుగులోకి తీసుకు రాగలిగారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు పరిచయం చేసిన ఈ చిన్నారికి మంచి భవిషత్ ఉంది.
శ్రీ సరస్వతీ దేవి యే నమః వాగ్దేవి సూపర్ శుభాకాంక్షలు శుభాశీస్సులు నీలో అమ్మవారికి నమస్కారములు తల్లి
Deerghayushmanbhava NAna
Pata kanna maatalu Inka baagunnai
11 lo Ila unte 21 lo Ela untundo. Abbaa.
@@venkatasubbalakshmiallamra49971
“”””హింసల నే మరిగాడు. “” అంటే వాటికి బాగా అలవాటు పడ్డాడు అని .
“””మెరిగాడు””” కాదు
చాలా బాగా బాగా బాగా పాడుతున్నావు వాగ్దేవి బ్రహ్మాండంగా ఉంది నీ ఇంటర్వూ కార్యక్రమం 🥰🥰
అమ్మ గారిని సాహిత్య పరంగా సరిచేసి ఇవ్వని చెప్పు . మన. తెలుగు
భాష లో అక్షరం గాని ఒత్తు గాని మారితే దాని అర్ధం మే మారి పోతుంది కదా .నీకు నా ఆశీర్వచనాలు🙌🙌🙌🙌🙌🙌
ఎంత క్యూట్ గా ఉందో... చాలా బాగుంది ఇంటర్వూ... వాగ్దేవి ఎంత ఫ్రీ గా మాట్లాడిందో... Excellent interview Swapna garu...❤️👌
నువు చాలా బాగా పాడుతున్నావు సాయివేద వాగ్దేవి💐🙏
చిట్టి బంగారం నువు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐🙌🙌🙌
చిట్టి తల్లి నీకు ఆ దేవదేవుడు నిండా నూరేళ్ళ ఆయశ్యు ప్రసాదించాలని కోరుకుంటూ
పాటలేమో గానీ మాటలు వినాలనిపిస్తుంది.
❤❤❤❤❤❤❤❤
పాట మాట అద్భుతం దీర్గాయుష్మాన్భవ చిట్టితల్లీ ❤️❤️❤️
Super తల్లి గేవుడు ఆసీసీలు ఇవ్వాలి
బంగారు తల్లి వాగ్దేవి నీధైర్యం నాకుబాగానచ్చింది ఇలాగెఎప్పుడు పాడుతూ వుండాలని దీవిస్తున్నా❤❤❤🎉🎉🎉
God bless you బంగారు తల్లీ....
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని...
👌👏👏👏 Super Swapna garu ఇంత మంచి ప్రోగ్రాం వాగ్దేవి తో మీరు చాలా చక్కగా చేశారు, ధన్యవాదములు 🙏🙏👌👏👏👏👏💐💐💐💐 పిట్ట కొంచం కూత ఘనం 💐🌺ఈ కోకిలమ్మ ను తయారు చేసిన అమ్మ గారికి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐💐భగవంతుడీ ఆశీస్సులు చిలుక కు 😃😃
సింగర్ sai veda vaagdevi ఈ అమ్మాయికి జన్మతః కంట మా ధుర్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. సినిమా పాటలు సరే , భక్తి గీతాలు కూడా పాడాలి. melodious వాయిస్ వున్నవారు భక్తునికి భగవంతునికి మధ్య వారది లాంటి వారు.
Amma vagdevi
Navarathrulu lo buddi amma varu kurchuni paduthunnatlugaa vundhi talli
Olo😊l90😊p0p@@srinivasaraodosapati4159
@@srinivasaraodosapati4159😮😮😮😮😮😮😮😮h😮😮😮
చాలా బాగుంది
🎉
ఇంత పిన్న వయసు నుండీ అన్నా, చెల్లెలు ఎంతో గొప్పగా పాడతూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం నిజంగా భగవంతుడు వీరికిచ్చిన వరం. వీరి తల్లి తండ్రి ఎంతో అదృష్టవంతులు. చిరంజీవి వాగ్దేవి కి భగవంతుడు మరింత మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని, భావి తరానికి మరో మంచి గాయనిగా వర్ధిల్లాలి అని మనసారా కోరుకుంటున్నాను. 👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐
Very impressive presentation by both. Questions were very apt and soothing. Little Girl is simply amazing and mature in dealing with interviewer......such positive interviews bring joy and hope for everybody. All the best Amma Vagdevi....You are every parent's dream !!
She is a born singer and a gifted child ! Super baby!😮😮😮😮❤🎉
My favourite singer. Stay blessed. Keep going 👍❤
వింటే భగవత్ గీత వినాలి.కంటే కూతుర్నే కనలి. నిన్ను చూడగానే నాకు కలిగిన భావం చిట్టి తల్లి 🥰🥰🥰
Swapna ji. Nice one. Really God's gift is Vagdevi.
ఈచిట్టితల్లీ పాటలు అంటే నాకు చాల ఇష్టము మల్లి సీరియల్ లో విన్నాను అప్పటినుండి ఆచిన్నితల్లి నా ఆశీర్వాదము నూరేళ్ల చల్లగా వుండాలి అని అ సరస్పతిదేవి సెల విద్యలు ఇచ్చి ఆమె దీవెన యల్లవేల వగ్దేవికి ఇవ్వాలని కోరుకుంటున్నాను🙌🙌🎉❤
Chinnari Sai Veda Vaagdevi sing a melodious song pertaining to Dr. Chakravarthi of Neevu leka veena very nice and pentastic. 11 years age Chinnari sing in 16 cinemas is well and good. God bless to her. In feature she become a good singer by the grace of God. Thanks to one and all.
చిట్టితల్లి నిండా నూరేళ్ళు నీకు ఆ భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలని కోరుతూ నీ అభిమాని. పాడుతా తీయగా రెగ్యులర్గా చూస్తున్నాను.
Very good voice. Free of fear in expressing her songs. Inborn gift. May God Bless her in all ways.
Despite the fact that I have learnt many things in life but she taught me many more things with her smile ☺️. Love her cuteness 😍
Great Talent
Wonderful words very very casual
and sweet voice and melody songs, yes MANASU NIDPOUNDHI PRAGNA GARU, YES DIMOND❤❤❤🦜🦜🦜👏👏👏👏💐💐💐🙌 God bless you thalli Vagdevi., no words to speak
వాగ్దేవి వాక్కు వాసనా భరితంగా గుభాళిస్తూంది.చిరంజీవ ! చిరంజీవ !! సంగీతలక్ష్మీ సుఖీభవ🌺🌺 ✋✋
👌👍🎉పిట్ట కొంచెం కూత ఘనం . దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు❤
Really this small baby great in singing melodiously and proud to be Telugu singer👍👌
Swapna garu you look so sweet n enjoyed Vagdevi's singing. Enjoyed your singing too. ❤
Oh అదే చాలా ఆశ్చర్యం గా ఉండేది సాయి దేవా హర్ష మేము అందరం ఫేవరెట్స్ మీ . ప్రతి ప్రోగ్రాం చూసాము కోటి గారు చాలా appreciate చేసే వారు. ఇంక ఇప్పుడు 7:19 వాగ్దేవి Gods gift. She s blessed really We too ర్
lucky to hear her wonderful
voice 👌
సో పేరెంట్స్ ర్ సో బ్లెస్సెడ్ రియల్లీ
మేడం మీ వాయిస్ కూడా చాలా బాగుంది 🎉
Your parents are so blessed to have a daughter like you. Children like you are the hope and encourage for live of culture and civilization as well as rebirth of music. Stay blessed and have a long life.
ఇంత చిన్న వయసులో అంత పెద్దగా అమృత ధారలుగా పాటలు పాడడేమిటి అంతా భగవంతుని కృపా కటాక్షం ఈ చిన్నారి పాటలే కాదు మాటలు కూడా పరిణితి చెందినవే
Excellent 👌👌 god bless you chtti thalli
Super🎉🎉🎉🎉
సూపర్... God Bless You
Swpngaru mee interview chala bagundi
మళ్లీ మళ్లీ వినాలనిపించే గొంతుక. మళ్లీ మళ్లీ చూడాలనిపించే నగుమోము ...వాగ్దేవి సొంతం...God bless u talli
Bangaru thalli ma Vagdevi 😊😘😘niku Vela kotla aasissulu🙌🙌aa devudi anugraham aasissulu eppudu vundalani manasara korukuntunnanu❤❤❤
నీ పేరులోనే ఉంది వాగ్దేవి ఇంక నీకు తిరుగేలేదు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తున్నాను🎉🎉🎉💐💐💐🕉🕉
బుజ్జి తల్లీ ఎంత భాగా
పాడుతూవున్నావు , నీ పాటలే కాదు బుజ్జితల్లీ nee మాటలు కూడా చాలా చాలా ముద్దుగా వున్నాయి ❤❤
Super తల్లి 🎉🎉
నువ్వు వయసులో న కంటే చాలా చిన్నదానివి,,,కానీ నీలో వున్న సరస్వతి మాతకు 🙏🙏🙏🙏🙏🙏🙏
💖💙💜 Chiranjeevi Vagdevi Chakkaga Mudduga Patalu, Manchi Kaburlu Chepputhoindi ee Papa Padakondu Samtyaralu ki Annitlu Manchi Kalalu Unnai. 💖💛💚💙💜
Another Diamond Singer gifted to Telugu Field by the God , in the form of Baby Vaghdevi .
Wonderful interview
Thanks Swapna garu God bless you vagdevi
అందాల చిట్టి తల్లి ని పాటలు అద్భుతం నీ పాటలు ప్రపంచ ప్రాఖ్యాతి కావలని ఆకాంక్షిన్నాను డాక్టర్ కృష్ణమూర్తి
😢super super🎉🎉🎉🎉🎉
చనిపోయేటప్పుడు ఏ భావములో ఉండి చనిపోతామో అదే భావములో మరల జన్మిస్తాము. కావున 'ఈ పాప'వెనుకటి జన్మలో సింగర్ గా ఉన్నదేమో ఆ టాలెంట్ ఇప్పుడు తెలుస్తుంది . ఏ భావంలో మరణిస్తామో అదే భావంలో పుడతారు అనేది భగవద్గీత ఆధారం .
Su
సూపర్ తల్లి క్రిస్టియన్ సాంగ్స్ లో కూడా *నోవాహు తాత* అనే పాట చాలా బాగాబాగా పాడావు తల్లి. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాను
వాగ్దేవి నువ్వు సూపర్ తల్లి
God bless you thalli super 👌
Nice voice talli no words to say God bless you
గాడ్ బ్లెస్స్ యు చి. వాగ్దేవి 🍫🍫
The girl is so cute and her skills are god's gifted. May god bless you and achieve more and more in your life.
అక్క అని ఎంత బాగా అనింది ,ఆ పాప సంస్కారానికి శతకోటి ధన్యవాదాలు,
ఎందుకు అంత ఆశ్చర్యం ? మారాల్సింది ఆ అమ్మాయి కాదు , మీరు వ్యాఖ్యాత గారు!!! #anchorswapna
అమ్మా వాక్ దేవి మీ పేరులో ఉన్నది వాక్ దేవి అనే రెండు పదములు వాక్ శుద్ధి చేయబడింది పూర్వ జన్మ సుకృతం గా భావిస్తాము చిట్టీ తల్లి అన్నమయ్య పాటలు పాడే ప్రయత్నం చేయండి మేము వింటాము ఓం నమోవెంకటేశాయ
వాగ్దేవి తల్లి సూపర్ సూపర్ సూపర్ అమ్మ 🎉🎉🎉🎉🎉
Thank you swapna madam garu,
ఎంత హాయిగా వుందో వీడియో
👌👌🎉🎉🎉super
Love you chitti thalli
I wish Vaagdevi A wonderful Future Ahead along with good education And with lots of Prosperity and Good life. God bless Vaagdevi
Love and knowledge flows in her talks
Super talli tq
వాగ్దేవి మంచి గాయకురాలు అవుతుంది. శుభాకాంక్షలు.
💐💐💐👌👌✌✌✋✋Superb performance 👌👌💐💐
Nice video.cute kid and sweet voice
మీరు కూడ చాలా బాగా పాడారు మమ్
చి ట్టి తల్లి కి నా ఆశీర్వచనాలు,రీ ర్గా యుష్మాన్ భవ.
సూపర్ మమ్మి ఆ దేవుని కృప ఎలవేల ఉండలి అని కోరుకుంటున్నాను 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అద్భుతం
Super.vakidevi❤❤❤❤❤🎉🎉🎉
సూపర్ చిన్నారి పాట👍🏽👍🏽👍🏽
చాలా చాలా చాలా బాగుంది అమ్మ
ఒక కోకిల ఇంకో కోయిలతో పాడిస్తున్నట్లుంది!
ఒక మధుర భాషిణి ఇంకొక సుమధుర భాషిణితో సంభాషిస్తున్నట్లుంది!
పేరుకు తగినట్లు నిజంగా వాగ్దేవి...
సార్థక నామధేయురాలు!!
ఆశీస్సులు!
స్వప్న గారు వాగ్దేవిని చూసి మీరు హ్యాపీ అయితే, మీ హ్యాపీ ఫీల్ చూసి మాకు హ్యాపీ గ వుంది 🙏🏻
సరస్వతి ప్రాప్తిరస్తు విద్యా ప్రాప్తిరస్తు విద్యా ప్రాప్తి కోకిల god bless you god bless you❤️🌹❤️🌹🙌 2:38
Wonderful
Supar amma ❤❤❤
వాగ్దేవి సార్ధక నామదేయురాలి అనిపించుకున్నావు నీ పాట నీ మాట అద్భుతం విశ్వఖ్యాతిగాంచాలనే నా అభిలాష
చిన్న తల్లి పాటతో పాటు చదువు కూడా అంత అద్భుతంగా కొనసాగించు
Saideva harsha sister ఆ.... Oh! My ఫేవరేట్... ఈ మధ్య కనబడలేదు....
Super బంగారం మీ father విష్ణు గారు నాకు తెలుసు మంచి keyboard player.... Great family.... God bless you
వాగ్దేవి!
దీర్ఘాయుష్మతీ భవ🎉 సత్కీర్తి సిద్ధిరస్తు 🎉
Sooooooooper sooooooo cute ra naani...God bless you
Super super 👌👌👌
Great Nana 😇🥰😍😘
She is (vaudeville sai veda) is something more than a child prodigy. Marvellous. Indeed heart-touching and proud.
Sweet heart baby God bless you 💐💐💖💖💖
Em voice abba asalu God gifted child.we love u Vagdevi❤❤
Manam movie lo kanipenchina pata intha chinna papa padindi, wow supwr, God gifted you thalli, God bless you
Suuper channing.Gos blessyou.
Super voice bangaru konda
Super ❤
Vaagdevi maa intlo memu neeku pedda fans. Prati week paaduta teeyaga program tappaka choostaamu. Dusshera navaratri 2024 special episode lo nuvvu achu BalaTripura Sundari Ammavaru laage anipinchaav.
Chiranjeeva amma.
Nuvvu korukunna heights ki life lo reach avvaali ani Bhagavantudini korukuntunnaanu.
Shivo Rakshatu.
I wish Vagdevi 100 years fantastic life with 1000 awards ❤