ఆకాశమందు నీవు తప్ప||cover by sis Amulya|| latest telugu Christian song||Bethesda ministries pippara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 34

  • @Bethesdaministriespippara
    @Bethesdaministriespippara  2 หลายเดือนก่อน +17

    ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా ||2||
    నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏదియు అక్కరలేదు ప్రభువా ||2||
    నా ప్రాణామైయున్న దేవ నీకే సోత్రమయ్య - యుగయుగములకు ప్రభుడవు నీవేనయ్య ||2||
    1.ఎవరులేరని నే కృంగియున్నప్పుడు నా యొద్ద నే నిలిచి నాకు ధైర్యం ఇచ్చావు
    నా ఒంటరి పయనంలో చేయిపట్టి నడిపావు
    గమ్యమే లేని నన్ను అద్దరికి చేర్చవు ||2|| నా ప్రాణామై ||
    2.నన్ను కన్న తల్లిదండ్రులే నన్ను త్రోసివేసినా నేను నిన్ను మరవను అని వాగ్ధనం చేసావు
    పాపశాప బంధకాలలో బంధినై నే ఉండగా
    నన్ను విడిపించుటకు నీ ప్రాణాం అర్పించావు ||2|| నా ప్రాణమై ||

  • @jayavardhanjn8745
    @jayavardhanjn8745 2 หลายเดือนก่อน +8

    ప్రభు పని లో మరింతగా ఆరాధించే ఆరాధికురాలు గా బలమైన ఉజ్జీవం తో అనేక మంది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే ఒక్క యోధురాలు గా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వందనాలు.

  • @g.johnbabu3999
    @g.johnbabu3999 2 หลายเดือนก่อน +6

    బాగా పాడావు అమూల్య
    Sooooper

  • @josephwesley5683
    @josephwesley5683 22 วันที่ผ่านมา +2

    దేవుడు నీకు మంచి స్వారము ఇచ్చాడు దేవుని పనిలో బాహుబలంగా వాడబడాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ యు అమూల్య 🙏🙌🙇‍♀️❤️....

  • @MallikaGoudas
    @MallikaGoudas 6 วันที่ผ่านมา

    God bless you amulya🎉

  • @kommuraju9215
    @kommuraju9215 15 วันที่ผ่านมา +2

    Super singing ammu thalli god bless u raa

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 16 วันที่ผ่านมา +5

    చాలా వినయం విధేయత తో పాడారు సోదరి. నేటి రోజుల్లో కొంచెం స్వరం ఉంటేనే తెగ ఫీల్ అయిపోతున్నారు. దేవునికే మహిమ ప్రభావము కలుగును గాక ❤❤❤❤❤🎉🎉🎉

  • @sailajasailajakalaparedykalapa
    @sailajasailajakalaparedykalapa 6 วันที่ผ่านมา +1

    సూపర్ సిస్టర్

  • @mmarrey2285
    @mmarrey2285 10 วันที่ผ่านมา

    God bless you amulya,👍👍

  • @bonthabharathishine
    @bonthabharathishine 15 วันที่ผ่านมา

    God bless you amulya, ur voice is so good

  • @ThotadaVenkat
    @ThotadaVenkat 9 วันที่ผ่านมา

    వాదనలు

  • @MandaNeelima-ht7hu
    @MandaNeelima-ht7hu 14 วันที่ผ่านมา

    Nice voice 🎉

  • @varadaraju6563
    @varadaraju6563 2 หลายเดือนก่อน +1

    Amen amen 🙏🙏🙏🙏🙏🙏

  • @sadhachavakula
    @sadhachavakula 14 วันที่ผ่านมา

    Nice🎉

  • @sandhyamanchala144
    @sandhyamanchala144 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤😂❤❤

  • @VineethaRapaka
    @VineethaRapaka 15 วันที่ผ่านมา

    Super akka

  • @NavyaBaddi
    @NavyaBaddi หลายเดือนก่อน

    సూపర్ సిస్టర్ 👌👌👌👌👌🌹

  • @rudravaramnagarajuraju6031
    @rudravaramnagarajuraju6031 25 วันที่ผ่านมา

    Super sister 🙏🙏🙏

  • @rajukw9485
    @rajukw9485 หลายเดือนก่อน

    🙏🙏

  • @balajibalajid438
    @balajibalajid438 2 หลายเดือนก่อน +1

    Nice voice nice song nice music god bless you sister🎉

  • @korra927
    @korra927 2 หลายเดือนก่อน

    God bless u sister

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 2 หลายเดือนก่อน

    Super sister

  • @maryratnambujji7751
    @maryratnambujji7751 2 หลายเดือนก่อน

    God bless you sister super

  • @karunabattelanka6693
    @karunabattelanka6693 2 หลายเดือนก่อน

    🎉

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 2 หลายเดือนก่อน

    Lyrics pls send

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 2 หลายเดือนก่อน

    Lyrics please petta

  • @rajukw9485
    @rajukw9485 28 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @rajeshnavuru6922
    @rajeshnavuru6922 หลายเดือนก่อน

    God bless you sister