మనుధర్మం vs అంబేద్కర్ | Open Talk With Ajitha |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • మనుధర్మం vs అంబేద్కర్ | Open Talk With Ajitha | #99TV
    99%'s news is biased - bias not towards a political group but biased in favour of people.
    The news of 99% is daring, straight forward and biased only towards people. 99%
    Using its unparalleled infrastructure, 99% has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu

ความคิดเห็น • 1.1K

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 5 ปีที่แล้ว +101

    ఇప్పుడు అంటరాని తనం లేదు అంటే దానికి కారణం రాజ్యాంగం ! అయినా ఇప్పటికి అంటరానితనం ! అణచివేత ఉన్నది !

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว

      @Prasanth Prasanth a lord??

    • @srathnam1232
      @srathnam1232 4 หลายเดือนก่อน

      Ramnadkovidunuanduku. Ranievaladu

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 3 หลายเดือนก่อน

      Muslims chiristianty lo banisthvam bundi
      Hinduism lo vivashkaatrame vundi aani
      Father of Indian constitution: Ambedkar kadu

  • @abfofficialmusic1691
    @abfofficialmusic1691 5 ปีที่แล้ว +42

    అంబేద్కర్ విజన్ గురించి మనుధర్మం గురించి చాలా చక్కగా అర్థమయ్యేటట్లు విపులీకరించి చెప్పారు...థ్యాంక్యూ వెరీ మచ్

  • @rufus6711
    @rufus6711 5 ปีที่แล้ว +136

    మనుషుల మధ్య ఎక్కువ తక్కువ అనే భావన కలిగించే మనుస్మృతిని వ్యతిరేకించడం మన అందరి బాధ్యత..
    మనుషులంతా ఒక్కటే, మనమంతా ఏకమై ఉండాలి, అందరూ ఒకరినొకరు ప్రేమతో సహనం కలిగి ఉండాలి..
    May God bless you all....

    • @channelkeycreations754
      @channelkeycreations754 5 ปีที่แล้ว +1

      Nuvvu janthu laaga unnav
      Nuvvu nee matalu

    • @nishanthkumar587
      @nishanthkumar587 5 ปีที่แล้ว +2

      Bhayya manusmrythi ni thappu battalsina avusaram ledu adi krutha yugam kante mundu rasindi aa time lo edi correct a kani eppudu correct kadhu

    • @pentamadhuvadan660
      @pentamadhuvadan660 5 ปีที่แล้ว +2

      Then what is the need of cast

    • @rufus6711
      @rufus6711 4 ปีที่แล้ว +3

      @@channelkeycreations754 may God bless you and your family

    • @nagendrababu2835
      @nagendrababu2835 4 ปีที่แล้ว

      @@channelkeycreations754 nasulli

  • @prashanthprashanth135
    @prashanthprashanth135 7 หลายเดือนก่อน +15

    పూజలు చేస్తే ప్రజలకు వచ్చేది ఏమి లేదు కష్టం పడితే నే జీవించగలం

    • @srinuvasureddy3827
      @srinuvasureddy3827 6 หลายเดือนก่อน

      Vare vedhava pujalo eme radhu anavu, mare cristiens matham endhuku prasaram chesthunaru, adhe meeku kanepenchadha hindhu vulu Kane pestharu raa vedhavalara

  • @kommuravindar6018
    @kommuravindar6018 5 ปีที่แล้ว +54

    వెంకటేశ్వరాజు నువ్వు ఒక పెద్ద మనువాదివి

  • @mahenderegurla6502
    @mahenderegurla6502 6 ปีที่แล้ว +55

    Devi Garu meeru chala baga chepparu
    you are right

  • @ANILKUMAR-hk1fy
    @ANILKUMAR-hk1fy 5 ปีที่แล้ว +35

    ఈ దేశంలో మొట్ట మొదటిసారిగా జ్ఞానం సంపాదించినది బహుజనులం మేము ర మాకే ఏమి తెలియదు అంటవ అందరూ సమానం అన్నప్పుడు నీ కూతురిని మాకు బహుజనులకి ఇచ్చి పెళ్లి చెయ్ చూద్దాం మరి చరిత్ర మీకు మాత్రమే కాదు మకూడా తెలుసు జై భీమ్

    • @karanampradeep7704
      @karanampradeep7704 4 ปีที่แล้ว +3

      Yes nuvu mana sanathana dharmanni follow avvu.. n nijanga oka ammayi ninnu istapadite kachithanga u have right to propose her

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 4 หลายเดือนก่อน +1

      ​@@karanampradeep7704అమ్మాయి ఇష్ట పడితే ఎవరి ఆమోదం అవసరం లేదు. పెద్దలు కుదిర్చిన వివాహమా జరగాలి.

    • @naraharimasaram4167
      @naraharimasaram4167 2 หลายเดือนก่อน

      Devudu anna meru Baga chepparu kulani puttaru

    • @hunter-yt5ou
      @hunter-yt5ou 2 หลายเดือนก่อน

      😂😂😂 హా ఇంకా... మీ భీమ్ గానికి ఇచ్చి చేశారుగా రెండో పెళ్లి

  • @GRam-bt7nj
    @GRam-bt7nj 5 ปีที่แล้ว +31

    అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇతర మాత్రం మాట్లాడుతావు వెంకటేశ్వర రాజు you are waste

  • @gygy3587
    @gygy3587 6 ปีที่แล้ว +38

    వెంకటరాజు వికటంగా నవ్వటం మనాలిముందు,క్రిష్టియన్ ముస్లిం బుద్ధ మతాలుప్రపంచ దేశాల్లో విస్తరించాయి,హిందూమతం లో సమానత్వం లేదు

  • @philadelphiaministries3967
    @philadelphiaministries3967 5 ปีที่แล้ว +127

    పేరుకి మాత్రం సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పుతారు కానీ మనుషులను కులాగా మతాలుగా అంటరాని వారుగా విభజించి దేశాన్ని నాశనం చేయటమే సనాతన ధర్మం

    • @alijalasharada5720
      @alijalasharada5720 3 ปีที่แล้ว +10

      Yes

    • @gowrinaidudasari386
      @gowrinaidudasari386 3 ปีที่แล้ว +7

      Muyyura kukka

    • @kravivarma1567
      @kravivarma1567 3 ปีที่แล้ว +4

      Yes ❤️❤️❤️❤️❤️👍👍👍

    • @Sai-msdian
      @Sai-msdian 3 ปีที่แล้ว +5

      Exactly bro

    • @abhinavtej5768
      @abhinavtej5768 ปีที่แล้ว +7

      ఏ బుక్ లో అయినా చూపించు రా సనాతన ధర్మం లో కులం అని..... Cast ani word వచ్చింది ఫ్రెంచ్ పదం నుండి..... మీ నల్ల అట్ట బుక్ లో ఉంది తెగలు, మీ అంటరాని తనం

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 10 หลายเดือนก่อน +29

    జై భీమ్. రాజ్యాంగం ఉన్న కాలంలో కూడా సిగ్గు లేని వివక్షత..

    • @hunter-yt5ou
      @hunter-yt5ou 2 หลายเดือนก่อน

      మరి మీ భీమ్ అంత బాగా రాసాడు 😂

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 5 ปีที่แล้ว +76

    ఇప్పటి కీ ఈ కుల వ్యవస్థ పీడిస్తునే ఉంది. నేను ఒక టిచర్ నీ అయినా అగ్రవర్ణ ల వారి ఇంటికి వెళ్లి తే కనీసం కూర్చీ కూడా ఇవ్వని పరిస్థితి.

    • @vikram6721
      @vikram6721 3 ปีที่แล้ว +2

      😲😕😔

    • @iRuntime
      @iRuntime 8 หลายเดือนก่อน +1

      😂 books chimpite ante Ra reservation gorre bidda

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 6 หลายเดือนก่อน +2

      Dhuremarghama

    • @mk.narasimhaiahmk3965
      @mk.narasimhaiahmk3965 6 หลายเดือนก่อน +1

      Hagra.. Varniyalanu.. Chapputho.. Kottandi... Nichana.. Kodakalu..

    • @iRuntime
      @iRuntime 6 หลายเดือนก่อน +1

      Meru voters memu rulers 👍😁😅🤣😅🤣😅 epatiki inte sir

  • @Paulraju.U
    @Paulraju.U 5 ปีที่แล้ว +43

    మనుస్మృతి బ్రాహ్మణుల కల్పితం...

    • @Paulraju.U
      @Paulraju.U 5 ปีที่แล้ว

      @Kishore Kumar ఆయన శిలువలో చెనిపోయింది నీ కోసం సోదరా

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 6 หลายเดือนก่อน +1

      MANUDHARMAM WAS WRITTEN BY KHSATRIYA KING MANU AND NOT BRAHMINS. YOU KNOWIT PERFECTLY

    • @hinduunity8016
      @hinduunity8016 5 หลายเดือนก่อน

      ఐతే బైబుల్ ప్రకారం యేసు డేట్ అఫ్ బర్త్ చెప్పు ​@@Paulraju.U

    • @standswithpeace
      @standswithpeace 20 วันที่ผ่านมา

      @@hinduunity8016 Kresthu marganni anusarinchtaniki aayana date of birth ninnu aputhundha ni life kanna a date of birth important a? Manishi unna nuvvu date of birth adguthunav ante. What is the position of your patience? I am not asking 'what is your patience'.

    • @hinduunity8016
      @hinduunity8016 20 วันที่ผ่านมา

      @@standswithpeace asalu ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పు. సొల్లు చెప్పకు. బైబుల్ కు నా దేశానికీ సంబంధం లేదు. నాలాంటివాళ్లకు కూడా డేట్ అఫ్ బర్త్ ఉంది. కానీ నన్ను అడగరు. మరి అతని గురించి లేనోడు ఉన్నాడని మీరు చెప్పేవాది డేట్ అఫ్ బర్త్ లేకుంటే అతను లేనట్టే కదా. ముందు బైబుల్ వల్ల ఈ సమాజానికి నష్టం.

  • @laxmanlaxman2167
    @laxmanlaxman2167 5 ปีที่แล้ว +89

    మనుధర్మాన్ని పాటించే వాళ్ళని బూడిద చేయాలి

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 4 ปีที่แล้ว +2

      బొక్క, జై మనువు

    • @maniprasaddevapati5374
      @maniprasaddevapati5374 4 ปีที่แล้ว +3

      @@chakravartyvellanki2070 nuvvu na modda giduvu

    • @singhd4674
      @singhd4674 4 ปีที่แล้ว +2

      @@chakravartyvellanki2070 nakodaka meeku rojulu daggara paddai

    • @user-ou3cm1kr1q
      @user-ou3cm1kr1q 4 ปีที่แล้ว +5

      @@chakravartyvellanki2070 చక్రవర్తి మనువాదానికి జై చెప్పిన నువ్వు కూడా బాపని దాసునివే అని ఒప్పుకుంటున్నవా? నీకు నీవే బొక్క అని బొక్క పెట్టుకుంటున్న నీ మూర్ఖత్వానికి జాలి పడుతున్నా!

    • @gowthamgidla2489
      @gowthamgidla2489 4 ปีที่แล้ว +1

      Poram boka jai manu yantra..... Poramboku grandma adi

  • @SalmanSalman-nm5ti
    @SalmanSalman-nm5ti 4 ปีที่แล้ว +24

    మా దేవుడు అంబేద్కర్ భారతీయ దేశం మోతం కల్లుపోట్టుకోవలి అంబేద్కర్ గారువి జై భీమ్

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 10 หลายเดือนก่อน +9

    నేను హిందు వు. కుల మనే వివక్షత కు గురిఅయి భయంకరమైన బాధ లు పడ్డాను. నేను న్యాయ వాదిని. అయినా మా అత్త ఇంటీ వారు చూపిన చూపిస్తున్న వివక్షత అత్యంత హీనం.

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 5 ปีที่แล้ว +43

    క్రియలు లేని మాటలు వ్యర్థం
    భారతీయులందరు నా సహోదరులు
    సహోదరులు గా చూడని వారు భారతీయులేకాదూ!!!

  • @RaviTeja-tk4qt
    @RaviTeja-tk4qt 5 ปีที่แล้ว +58

    దేవి గారు చాలా బాగా వివరించారు👌👌👌

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 5 ปีที่แล้ว +20

    మను గ్రంధాన్ని ఆయనకి లైవ్ లో ఇచ్చి తగలబెట్టిస్తే సరిపోతుంది కదా !

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 10 หลายเดือนก่อน +23

    రాష్ట్రపతి గారినే అంట రాణి వారీగా చూస్తున్నారు

    • @rameshnetala4800
      @rameshnetala4800 3 หลายเดือนก่อน

      👌🏻👌🏻👌🏻

  • @ramshtharallarameshtharall6287
    @ramshtharallarameshtharall6287 7 หลายเดือนก่อน +11

    ఎప్పటికీ ఈ కులవ్యవస్థ పేదిస్తునేవుంది

  • @ramprasadkonda4874
    @ramprasadkonda4874 5 ปีที่แล้ว +27

    Ankar Garu I love your working style jaibheem

  • @ABhumaiah
    @ABhumaiah 7 หลายเดือนก่อน +24

    హిందు పరిషత్ రాజు గారు పాపం నిజాన్ని దా ఛి దా చి పెట్టడానికి ఎంతో.శ్ర మ పడ్డారు......

    • @rameshnetala4800
      @rameshnetala4800 3 หลายเดือนก่อน

      👌🏻👌🏻👌🏻

  • @NS123-p8y
    @NS123-p8y 6 ปีที่แล้ว +91

    వెంకటేశ్వర గాడిని ఎర్రగడ్డలో చేర్చండి రా బాబు....వాడో పెద్ద మూర్ఖుడు.

    • @laxmanaswamypedireddy8825
      @laxmanaswamypedireddy8825 5 ปีที่แล้ว

      ఏబ్తె సంవస్సరముల ముందు నీవు ఎలుడులేవు ఈవేళపెద్ద పెద్దప్రవచనాలు చేస్తూన్నావుకాలములో జగిగేమార్ప అలాగే కొంతసమయం పడుతుంది లేడికిలేచిందే పరుగు అంటే ఎలాగ

    • @chandusri5497
      @chandusri5497 4 ปีที่แล้ว +2

      Yeragadaku yendu anna akada unna valaku kuda kula matha pichi leputhadu lanj----------

    • @rameshnetala4800
      @rameshnetala4800 3 หลายเดือนก่อน

      👌🏻👌🏻👌🏻

    • @S.Srinivas
      @S.Srinivas หลายเดือนก่อน

      కాలి యుగ దైవం కదా బ్రో.

  • @syamrrchandran6765
    @syamrrchandran6765 6 ปีที่แล้ว +118

    This is unfair , absolutely we support to Dr B R Ambedkar

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 5 ปีที่แล้ว +61

    JAI BHEEM . 👹💀👹 మనుస్మృతి అ౦టేనే హిందూ మత౦👹💀👹 దీనికి solution లేదు , దీనిని నాశనము చేయాల్సి౦దే.

    • @Nayak924
      @Nayak924 4 ปีที่แล้ว +2

      నీ తరం కాదు🐜🐜🐜

    • @prasadperike1565
      @prasadperike1565 4 ปีที่แล้ว

      9

    • @user-ou3cm1kr1q
      @user-ou3cm1kr1q 4 ปีที่แล้ว +5

      @@Nayak924 మనువాదం ఒక బానిసవాదం, అందరి అభివృద్ధిని కాంక్షించని శ్రమ దోపిడి వాదం. తరాలు మారుతున్నై! తరం కాదనడం తప్పు తప్పు!!

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว

      @@user-ou3cm1kr1q కులాలు క్ట్రైస్తవం లొకీ ప్రవేస్తున్నాయీ

    • @nandurunsm9316
      @nandurunsm9316 6 หลายเดือนก่อน

      దోపిడిలేనిమతమేది? ఏకాలంలోనైనామతంలోనైనాకర్రఉన్నవాడిదేబర్రె.ఏదేమైనా హాయిని ఏదేశమూదీనికిమినహాయింపుకాదు .ప్రపంచంలో అన్నిదేశాలూ మతరాజ్యాలే. హిందుమతం అంతరిస్తే ఇక్కడ ఇతరమతాల్లో ముఖ్యంగా ఇస్లాంఆక్రమిస్తుంది అప్పుడు అదితప్పవేరేఛాయిస్ ఉండదు.మనలోమనంఇలాంటిచర్చలతోకొట్లడుకుంటుంటే జరగబోయేదిదే. కలిసి చదువుకునిసమానంగా అభివృద్ధిచెందిదేశాన్నికాపాడుకుందాం. అయినా మితిమీరినజనాభాపెంచుకుని భవిష్యత్తులో ఈదేశాన్ని ఇస్లాంఆక్రమిస్తుంది ఎవరూదీన్ని ఆపలేరు.

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 5 ปีที่แล้ว +14

    JAI BHEEM . మ౦చి డిబెట్ , యాకరి౦గు మ౦చి ప్రశ్నలు అడిగారు..

  • @shaikgoing2wild
    @shaikgoing2wild 5 ปีที่แล้ว +20

    17:10
    ◆◆◆ జ్ఞానం పొందిన వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతుడు.....??
    జ్ఞానం కలవాడు, జ్ఞానం పొందినవాడు మొదటగా తిరగబడేది బ్రమ్మనులమీద, భ్రమన్న వాదం మీద, మను ధర్మం మీద అన్న సంగతి గుర్తు పెట్టుకో....

    • @rufus6711
      @rufus6711 4 ปีที่แล้ว

      Liberal superb

    • @katambabu7816
      @katambabu7816 4 ปีที่แล้ว +1

      i support with u bro

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว

      Epa avutadsnte. Brhama mukhm lo nunchi. Vachinvaadu kaabatti.

  • @myfavouritesongs3653
    @myfavouritesongs3653 6 ปีที่แล้ว +28

    Super devi you are the gift of society, all the best for your future

  • @srinivasswaeroskottepakasr1005
    @srinivasswaeroskottepakasr1005 5 ปีที่แล้ว +25

    Devi garu wonderful explanation

  • @siriraj503
    @siriraj503 6 ปีที่แล้ว +49

    devi garu chala baga chepparu superb

  • @shivajibusha3037
    @shivajibusha3037 5 ปีที่แล้ว +27

    మను ధర్మం శాస్త్రం ఈ దేశాన్ని చాలా నాసనమ్ చేసింది

  • @abiabi-pw9nu
    @abiabi-pw9nu 4 ปีที่แล้ว +14

    దేవి అక్క మీరు చాలా బాగా చెప్పారు మీకు చాలా థాంక్స్

  • @syamkumargara7289
    @syamkumargara7289 5 ปีที่แล้ว +45

    Ambedkar is a great man

    • @nishanthkumar587
      @nishanthkumar587 5 ปีที่แล้ว +2

      Etla great bhayya proofs unte na mail ki pampu constitution okkade rayale rasindi kuda copy paste chesadu inka ela great

    • @nkvarma2506
      @nkvarma2506 4 ปีที่แล้ว +5

      నిశాంత్ కుమార్ చదువుకున్న దద్దమ్మ శుంఠ రాజ్యాంగం తప్ప అన్నప్పుడే నీ జ్ఞాన మేంటో విలువేంటో తెలిసింది పప్పు

  • @themaheshcan
    @themaheshcan 6 ปีที่แล้ว +41

    Devi gaaru 🙏🙏👏👏

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 5 ปีที่แล้ว +22

    వెంకటరాజు తన సంస్థలు అయిన VHP, RSS, భజరంగ్ దళ్, వాదనలు వినిపించారు. వ్యక్తిగతంగా అతని తప్పు లేదు. అది వారి భావజాలం దాన్ని నేర్పింది.
    దేవి గారు, పద్మారావు గారు తదితరులు మాట్లాడింది కరెక్టు.
    బహుజనులకు హిందుత్వ సిద్ధాంతం నష్టదాయకం.

  • @masterchoashealingtouchcen629
    @masterchoashealingtouchcen629 6 ปีที่แล้ว +54

    Even i don't support manu darma

    • @androidgamerpro2013
      @androidgamerpro2013 6 ปีที่แล้ว +1

      Anitha Reddy Abba enduku support cheyaru Medam dantlo em tapu undi

    • @amruthraj2962
      @amruthraj2962 6 ปีที่แล้ว +6

      Android gamer Pro you Brahmins are more dangerous than nuclear bomb

    • @androidgamerpro2013
      @androidgamerpro2013 6 ปีที่แล้ว +1

      Amruth raj I'm not Brahmin .there are some mistakes in manu Dharama because that sentence s are added to manu Dharama by some foolish man total manu Dharama is not wrong.

    • @amruthraj2962
      @amruthraj2962 6 ปีที่แล้ว +1

      Android gamer Pro haha you are foiled by Brahmins

    • @RaviTeja-tk4qt
      @RaviTeja-tk4qt 5 ปีที่แล้ว +5

      @@androidgamerpro2013 మను ధర్మంలో ఉన్నవే తప్పులు మళ్ళీ దానికి support ఎవరు చేస్తారు
      కొంత మంది కొజ్జా గాళ్ళు మాత్రమే మనుధర్మని support చేస్తారు

  • @chitrapuchittibabu4333
    @chitrapuchittibabu4333 5 ปีที่แล้ว +51

    100% భారత దేశం లో మను స్మృతి ని అభివృద్ధి చేస్తున్నది BJP , RSS , హిందూ మత తత్వ శక్తులు .

    • @muvvalanehemiah1285
      @muvvalanehemiah1285 4 ปีที่แล้ว

      S Andi.

    • @lincolnkodamala7023
      @lincolnkodamala7023 4 ปีที่แล้ว +1

      Devi akka medhavi ame cheppe matalu vinadi maradaniki try cheyandi.Samajanni kapadandi

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 6 หลายเดือนก่อน

      👌

    • @rajanalasastry7791
      @rajanalasastry7791 6 หลายเดือนก่อน

      ​@@muvvalanehemiah12857

    • @srinuvasureddy3827
      @srinuvasureddy3827 6 หลายเดือนก่อน

      Mare congres chesedhane emanale, musliam ugravadhane, cristienty ugravadhane adhe dhesane vechenam chesedhane emanale cheppu

  • @RavikumarJagathap
    @RavikumarJagathap 6 หลายเดือนก่อน +3

    Devi medam 100%nundi 1000%corect meeru superr

  • @user-ou3cm1kr1q
    @user-ou3cm1kr1q 4 ปีที่แล้ว +4

    సృష్టిలో ప్రతి జీవి తన మనుగడకు, తను బ్రతకడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తూంది. ఆఖరికి చిరు ప్రాణి ఐన చీమ కూడా వర్షా కాలము ముందే తన జీవికకు కావాలసిన ఆహారాన్ని ఎంతో కష్ట పడి సమకూర్చుకుంటుంది. హైందవంలో దోపిడీ మనుధర్మాన్ని ఆసరాగా చేసుకుని నయవంచక బాపలు నిస్సిగ్గుగా పని చేయకుండా పరాన్నభుక్కులుగా మారి మీదు మిక్కిలి వారి జాతే గొప్పదన్నట్టుగా కడు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. వారి అజ్ఞానమే జ్ఞానమన్నట్టుగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.

  • @malhothrah7587
    @malhothrah7587 6 ปีที่แล้ว +60

    జై అంబేద్కర్✊

    • @AnandKumar-wt6eu
      @AnandKumar-wt6eu 5 ปีที่แล้ว

      Malhothrah

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว

      Ammbedkar elskshsnlo nilabadite endiku odipoyadu . Merranta votu vesaruga.

  • @saprangoli1142
    @saprangoli1142 6 ปีที่แล้ว +39

    Devi Garu chalaa baaga chepparu....👏👏👏👏

  • @syamkumargara7289
    @syamkumargara7289 5 ปีที่แล้ว +11

    Devi madam nice talking with good knowledge

  • @chennakeshavulut332
    @chennakeshavulut332 5 ปีที่แล้ว +14

    Devi medam u r great nagesh super

  • @rahulsha1885
    @rahulsha1885 6 ปีที่แล้ว +48

    Devi is fully researched and talking truly. in this debate, Venkateswar is time waste and talking nonsense.
    As per my research , today cast feeling is more than old days.

  • @abfofficialmusic1691
    @abfofficialmusic1691 5 ปีที่แล้ว +63

    అంబేద్కర్ గొప్పవాడు...
    నీకంటే ఎక్కువ మేధస్సు ఉన్నోడు ...
    నీవు ఎక్కువ మాట్లాడుతున్నావంటే నీకు ఆ స్వేచ్చ ఇచ్చిందీ అంబేద్కరే ...
    అందుకే రాజ్యాంగములో హిందూ అనే పదాన్నికూడ అంబేద్కర్ వాడలేదు...

    • @kiranjaibheem1176
      @kiranjaibheem1176 5 ปีที่แล้ว +2

      Super your comment

    • @nishanthkumar587
      @nishanthkumar587 5 ปีที่แล้ว +2

      Ambedkar em antha intelligent kadhu constitution okkade rayaledu and rasindi kuda copu paste chesadu i will not respect copy paste ambedakar

    • @srinathrachapudi
      @srinathrachapudi 5 ปีที่แล้ว

      why are images of Lord Krishna and Ram used in Indian Constitution?

    • @yaseenlucjy1149
      @yaseenlucjy1149 5 ปีที่แล้ว

      Good said broooo

    • @gainibeemrao1664
      @gainibeemrao1664 5 ปีที่แล้ว

      And

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 6 หลายเดือนก่อน +8

    ఈ దేశంలో సమసమాజ స్థాపకులకు జై భీమ్ 👌👌👌👍👍👍

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 6 หลายเดือนก่อน +4

    Well said Sir,fight for humanity and equality.

  • @gudipudi1970
    @gudipudi1970 9 หลายเดือนก่อน +12

    దేవీ గారు చాలబాగ చెప్పినారు 🎉

  • @rameshnani5716
    @rameshnani5716 4 ปีที่แล้ว +6

    Alage kadaganddi anchor 👌👏👏👏

  • @pulugusrinuvasu6469
    @pulugusrinuvasu6469 6 ปีที่แล้ว +47

    good debate .i respect devi garu.I respect Nagesh garu .I respect cpm leader. I hate Manu dharma statram. by.jai bheem jai bhudda jai poole. Pulugu Srinu Vasu PWD yanam.E G district.

  • @msraju2326
    @msraju2326 5 ปีที่แล้ว +7

    Anchor is awesome.

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 6 หลายเดือนก่อน +2

    యాంకర్ గారి voice( స్వరం) superb . నోటి ద్వారా వచ్చే మాటలు నోటి నుండి వచ్చినట్లు లేవు. మాటలు పెదవి మీద నుండి వచ్చిన ట్లే ఉన్నాయి. పెడవిమీద నుండి రాలినట్లు ఉన్నాయి. ఒక మాటకు, ఒకమాట చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. . వసుదైక కుటుంబం అంటే మనుషులు అందరూ సమానమే అని చెప్పుతుంది. మనుషులంతా సమానమని చెప్పుతుంది, ఆచరణలో కి వచ్చేసరికి ఉన్నవాడు,లేనివాడు, అంటరాని వాడు, అనే బేధాలు ఏమిటి. కులం మీద దాడులు. అంటరానితనం, కులాలుమీద దాడులు, జరిగాయంటే Dr B R అంబేత్కర్ గారే మొదటి సాక్షి. అంటరాని వాడని అంబేద్కర్ గారినే అనేక బాధలు పెట్టారు.

  • @pooliramesh4497
    @pooliramesh4497 6 ปีที่แล้ว +36

    Jai bheem

  • @lakshmisuguna7824
    @lakshmisuguna7824 6 ปีที่แล้ว +11

    Devi garu, padabhi vandanam

  • @satyavaraprasadtotharamudi4823
    @satyavaraprasadtotharamudi4823 6 ปีที่แล้ว +51

    ఈ చర్చ ప్రకారం నాకు అర్దం అయ్యింది ఎమిటి అంటె ఈ అగ్ర కులస్తులు తల్లి ని కూడా అడ్దు పెట్తుకుని బ్రతికెస్తున్నారు

    • @swamySFX
      @swamySFX 4 ปีที่แล้ว +3

      పరన్న జీవుల బ్రతకావద్దు మీరు మంచి అనుభవకాల నిస్వార్థ దృష్టితో చదవండి అన్ని గ్రంధాలు మంచినే బోదిస్తాయి.

    • @seshud5954
      @seshud5954 4 ปีที่แล้ว

      Agra kulalavalle meeru chduvu kunttunnaru. Meeku free chduvu free food .ekkdi nunchi vastundiee.mremu latte pamnu la nunchi. Vastundo

    • @ramaraju5896
      @ramaraju5896 4 ปีที่แล้ว

      @@seshud5954 evadu cheppadu...all castes paying income tax don't worry. Every person India paying other taxes.ok try to refresh ur mind and update bro

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 6 หลายเดือนก่อน +3

    ఈ దేశంలో వేదాలు బ్రాహ్మణ లకు మొక్షానికి ద్వారాలు అయితే, బహుజనులకు నరకానికి ద్వారాలు రాజుగారు. మీరంతా మేకవన్నె పులులులు సార్.

  • @bandimahendra1623
    @bandimahendra1623 6 ปีที่แล้ว +21

    Jai ambethkar

  • @yeggonigandhi3271
    @yeggonigandhi3271 6 ปีที่แล้ว +9

    Sreramam nistalagaru:
    కందిపప్పు అడిగితే , పెసరపప్పు బాగుందని తెలివిగలవాడు చెప్పాడని మా పెద్దాయన చెబితే అపుడు నాకు అర్ధం కాలా , ఇప్పుడర్ధమైంది మీరు చెప్పినదాంతో .మన సంగతి గురించి దాటవేసి ప్రపంచంలో ఎక్కడో , ఏదో సంగతి చెబుతావేం .

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 5 ปีที่แล้ว +19

    శభాష్ దేవి గారు

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 7 หลายเดือนก่อน +8

    చాలా చాలా చక్కగా చెప్పారు దేవి మేడం...

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 4 ปีที่แล้ว +12

    దేవక్క నవ్వు సూపర్

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 10 หลายเดือนก่อน +3

    భారత్ కి భారతీయులకు బౌద్ధం ఒక్కటే మార్గం.

  • @siriraj503
    @siriraj503 6 ปีที่แล้ว +30

    nuv manishivi kaduraaaaaa venkateswara raj gaaaaa yela puttavraaaa

  • @pprasadarao7865
    @pprasadarao7865 5 ปีที่แล้ว +9

    Devi garu 1000% correct. Venkatapati garu spoken non sense only.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 10 หลายเดือนก่อน +3

    రాష్ట్రపతి గారికే దిక్కు లే... మనమెంత

  • @pawanpollampalli5909
    @pawanpollampalli5909 3 ปีที่แล้ว +4

    Ancar super

  • @raghuram5612
    @raghuram5612 6 ปีที่แล้ว +11

    Useless discussion Venkatesh Raju garidi

  • @stelladavid3165
    @stelladavid3165 4 ปีที่แล้ว +5

    Devi gaaru 👍👍👍👍

  • @lakshmisuguna7824
    @lakshmisuguna7824 6 ปีที่แล้ว +18

    Vhp .... vraju garu pandikokku la unnaru..

  • @SMAli78687
    @SMAli78687 5 ปีที่แล้ว +5

    అద్భుతం.

  • @SASha-xq3xu
    @SASha-xq3xu 4 หลายเดือนก่อน +3

    ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అంబేడ్కర్ గారు మనుస్మృతి లో ఆడవారిని కించపరిచే, విధంగా, నీచమైన ఆలోచనలతో వున్న ఒక పేజీ మాత్రమే కాల్చారు, మొత్తం మనుస్మృతి కాదు, మరొక విషయం ఏంటంటే మనుసృతిలో దారుణంగా ఆడవారిని, దళితులను (శూద్రులను) ఎలా వుంచాలి, వాళ్ళను ఎంత రాక్షసంగా శిక్షించాలి, వారిని ఎంతదూరం పెట్టాలి, ఎంత నీచంగా వ్యవహరించాలో రాసివుంది. మనుస్మృతి లో బ్రాహ్మణులు రాజులుగా బ్రతకాలని అన్నీ కులాలవారు బ్రాహ్మణుల కాళ్ళు మొక్కలని రాసి వుంది. దళితులకు వేసే శిక్షలు దారుంగా వున్నాయి. BJP కి ఓటు వేసి బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకునే ఖర్మ వేరే కులాలకు లేదు, బ్రాహ్మణులకు అధికారం ఇవ్వకూడదు, వారు 3% మాత్రమే ఉన్నారు, వారి అధికారంలో మనమెందుకు బ్రతకాలి.

  • @ramigallapavankumar7362
    @ramigallapavankumar7362 6 ปีที่แล้ว +23

    adigina daniki answer ivvu ra venkat raju

  • @seshukancharla292
    @seshukancharla292 4 ปีที่แล้ว +3

    Good and great debate
    Good anchor

  • @venkateswararao6248
    @venkateswararao6248 4 ปีที่แล้ว +3

    Very good discussion jai ambedkar

  • @sasishashi8810
    @sasishashi8810 5 ปีที่แล้ว +10

    Devi Garu superr

  • @ArunKumar-uh7us
    @ArunKumar-uh7us 5 ปีที่แล้ว +8

    Anchor Super....

  • @abfofficialmusic1691
    @abfofficialmusic1691 5 ปีที่แล้ว +14

    భారతమాత ఫోటో కాల్చే అంత వెధవలు బహుజనులు కారు...
    ఇవాళ రాజ్యాంగం ఉంటేనే దళితులపై అడుగడుగునా దాడులు చేస్తున్నారు అదేకనుక రాజ్యాంగము లేకపోతే దళితుల గిరిజనుల స్త్రీలా బ్రతుకులు ఏమైపోయేవో....
    ఆనాడు నెహ్రుగారు సమసమాజం స్థాపన ఏర్పాటు చెయ్యలేదు కానీ ఇప్పుడు vhp చేస్తుందంటే చెవులో పూలు పెట్టి మీలాగా నెక్కర్ టోపీ పెట్టి ఇక్కడ దళితులూ ఎవరు లేరు దళిత బహుజన సమాజం విజ్ఞానవంతము అయింది...మనుస్మృతిని పెంచి పోషించే వారికి ఇక ముప్పు తిప్పలే...

    • @AnilJohn-x2m
      @AnilJohn-x2m 4 ปีที่แล้ว

      Emi Avvavu aa lanjakodukulanu avulanu kosinattu kosthum kodukulni..

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 4 หลายเดือนก่อน

      మనదేశానికి భారత మాత అని పేరు ఎందుకు? అవసరం లేదు. నేను భారతదేశాన్ని గౌరవిస్తాను భారత జెండాను, భారత చిత్ర పటాన్ని గౌరవిస్తాను.

  • @prabhutillu7979
    @prabhutillu7979 6 ปีที่แล้ว +30

    Bapanolla kallu mokevaluntavaraku ee samajam maradu

  • @prabhupdv5797
    @prabhupdv5797 7 หลายเดือนก่อน +9

    Super good 👍 job Dr B R Ambedkar garu ❤️💐👍👌🤝🙌🙌🙌

    • @dineshreings2376
      @dineshreings2376 7 หลายเดือนก่อน

      Baratudu son of sakuntula we know this much. But where as what about barathamata?

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 6 หลายเดือนก่อน +2

    Keep up the good work Devigaru.It’s time to raise our voice and rebel against the atrocity caused by BJP government.

  • @Ranuwi
    @Ranuwi 6 ปีที่แล้ว +35

    Sodi cheppakura sondri. Devi gaaru right

  • @nemmadivijaybhaskar3488
    @nemmadivijaybhaskar3488 4 ปีที่แล้ว +3

    హిందూమతంలో మూఢనమ్మకాలు చాలా వున్నాయి.ఇప్పటికీ ఎవరైనా తుమ్మితే పనిమీద వెళ్ళేవారుకూడా ఆగుతారు.ఏ వూరైనా వెళ్ళాలంటే వితంతువు ఎదురుకాకుండా చూసుకుంటారు.ఇది అంతా మనకు కీడు జరుగుతుందని భయం.ఆదివారం అమావాస్య రోజు రాత్రి స్మశానవాటికవైపు వెళ్ళరు.ఎందుకంటే చేతబడి చేస్తారని.మావూరిలో ఒకడికి లంబాడి దెయ్యం పట్టిందని ఎడమ కాలి చెప్పుతో కొట్టారు.నేను అతడిని డాక్టర్ వద్దకి తీసుకెల్లాను.డాక్టర్ వాడికి అదురు జ్వరం తగిలింది చెప్పాడు. so friends మనుధర్మశాస్తం లేదు కామశాస్త్రం లేదు అవన్నీ కల్పితాలు.వాత్సాయణుడు చెప్పిన ప్రకారం ఇపుడు చేస్తే hiv std లు వస్తాయి.

    • @madhava480
      @madhava480 11 หลายเดือนก่อน

      avunu bro ma village oka church father kuda illage evaru vachina chetabadi chesaru ani chebuthunadu

  • @jesussongs955
    @jesussongs955 5 ปีที่แล้ว +9

    jai bheem bro good analysis

    • @srathnam1232
      @srathnam1232 4 หลายเดือนก่อน

      Raastra. Pathemurmanu. Anduku. Parlmet. Oapnku. Andupelvaladrakukka

  • @user-lu7gy8dx5j
    @user-lu7gy8dx5j 5 หลายเดือนก่อน +1

    మేడం వాడిని హైదరాబాద్ ప్రక్కనే కూతవేటు దూరంలో శివరాత్రి రోజున దళితులు శివాలయం కఠినారని బ్రాహ్మనులు బీసీలు యే ఒకరు ఆగుడికి రావడం దంటే ఎక్కడ సమానత్వం ఉంది చెప్పమనండి వీలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చచ్చిన మారారు వాళ్లు చెవిటి వాళ్లు వాళ్లు గుడ్డి వాళ్లు ఇతరులు చెప్పేది వినబడదు ఇతరులు చూపేది కనబడదు కరెక్ట్ మేడం భారత్ మాత ఫుల్ సెలింగ్ చేస్తున్నారు సూపర్ మేడం గుడ్ క్వశ్చన్ మేడం అతనికి మైండ్ బ్లాక్ ఐ బ్లాస్ట్ ఐపోయింది పాపం

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 5 ปีที่แล้ว +6

    మతోన్మాదులతో డిబేటులేంటి ?

  • @srigiridonepudi2321
    @srigiridonepudi2321 5 ปีที่แล้ว +4

    ఆత్మ వంచన, బాగా చేసుకున్నాడు వెంకటరాజ

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 7 หลายเดือนก่อน +2

    ఇంత చర్చ జరిగినా అతను ఖండిచటం లేదు చూసారా....స్టూడెంట్స్ భారత
    మాతనీ ఎందుకు కాల్చుతారు.. అలాంటి సమాచారం యూనివర్సిటీ చరిత్ర లో జరుగుద్దా..... ఆలాంటి సమాచారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి.....

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 7 หลายเดือนก่อน +4

    నగేష్ పెద్దాయన చాలా చాలా మంచిగా చెపుతున్నారు...

  • @ramigallapavankumar7362
    @ramigallapavankumar7362 6 ปีที่แล้ว +19

    orey raju ga adigindi cheppavoi

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate2252 6 ปีที่แล้ว +105

    manu smrithi hindu samajaanni brashtu pattichhindi

    • @NaniTime
      @NaniTime 5 ปีที่แล้ว +2

      హిందూ సమాజం అవర్బించించే మనువు వల్ల..

  • @rajanikanthpinjari975
    @rajanikanthpinjari975 4 ปีที่แล้ว +3

    ఒరే వెంకటేశ్వర రాజు గా నువ్వెంత మొత్తుకున్నా ఈ కాలంలో అందరూ చదువుకున్నారు నీ మాటలు ఎవ్వడు నమ్మరు

  • @ghk147
    @ghk147 4 ปีที่แล้ว +8

    *మనుధర్మ శాస్త్రం అనేది 1000 సంవత్సరాల కాల వ్యవధిలో విదేశీయుల చేతిలో మార్పులకు చేర్పులకు గురి అయ్యింది...*

  • @rmcp132
    @rmcp132 6 หลายเดือนก่อน +1

    The anchor Ajitha was so professional, I like the way how she framed her questiones.

  • @VivAnnaJoy7777
    @VivAnnaJoy7777 5 ปีที่แล้ว +8

    Raju garu akariki bharatha matha ney champesaru...very sad

  • @ramigallapavankumar7362
    @ramigallapavankumar7362 6 ปีที่แล้ว +19

    kalla mundu jarigevi kanapadatleda ra raju ga malli evaru chepparu evaru chesaru

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 5 ปีที่แล้ว +5

    Devi madam 100 ture supper👌👌👌👌👌👌👌👌

  • @abfofficialmusic1691
    @abfofficialmusic1691 5 ปีที่แล้ว +5

    తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడడం క్లియర్ గా అర్థం అవుతుంది...

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 5 ปีที่แล้ว +4

    Super akka..ambedkar sir great manudarma nu kalabetti manchi pani chesaru

  • @luckytechworld916
    @luckytechworld916 6 ปีที่แล้ว +14

    Even I Don't support manu Dharma