RGV Comments On Manusmriti | RGV Latest Interview | Filmibeat Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 313

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 ปีที่แล้ว +64

    నేటి మనుస్మృతి టైటిల్ తో ఒక సినిమా తీయండి Sir !మీకే సాధ్యం.

  • @jayakumar4633
    @jayakumar4633 ปีที่แล้ว +9

    She is will be one of the best interviewer for RGV, she has good rationality and empathy

  • @johntimothy8634
    @johntimothy8634 3 ปีที่แล้ว +214

    చాల ఇంటర్వుల తర్వాత నేను RGV గురించి అర్థం చేసుకున్నది ఏంటంటే,నిజంగా మెరుగైన సమాజం కోసం తనదైన శైలిలో స్పందిస్తున్నారు...

    • @srinivasch250
      @srinivasch250 3 ปีที่แล้ว +4

      He did everything for his popularity

    • @srinivasch250
      @srinivasch250 3 ปีที่แล้ว +11

      You are not correct, he is not correct in all the cases, he is a good business man

    • @chandu7898
      @chandu7898 3 ปีที่แล้ว +5

      RGV is great. He shares his Huge Knowledge in simple manner

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว

      Super👍👍👍

    • @thetheist519
      @thetheist519 3 ปีที่แล้ว +1

      1 సమూయేలు 15:3
      కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను.

  • @kylasaraoyernena
    @kylasaraoyernena 3 ปีที่แล้ว +46

    అందమైన వ్యాఖ్యత....

    • @narasingaraoboddu3193
      @narasingaraoboddu3193 3 ปีที่แล้ว +6

      అమ్మాయి అందం వాడిపోతుంది...కాని అంత కన్నా అందమైన డిబేట్ అక్కడ ఉంది..గమనించు

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +91

    ఈ దేశాన్ని విభజించి పాలించింది బ్రిటిష్ వాళ్ళు కాదు... మను ధర్మ వాదులు.

    • @rajubanavath1376
      @rajubanavath1376 วันที่ผ่านมา

      Pora christian gorre lanjkoduka

  • @dasrikeshavakeshava3754
    @dasrikeshavakeshava3754 3 ปีที่แล้ว +32

    RGV గారు మీరు తోపు సార్

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 ปีที่แล้ว +20

    Super ఆన్సర్ sir
    RGV తోపు నో డౌట్

  • @KK-hn4hm
    @KK-hn4hm 3 ปีที่แล้ว +29

    Madam looks like a symbol of Telugu traditional 🙏

  • @shivaranga-wh5ku
    @shivaranga-wh5ku 3 ปีที่แล้ว +30

    Rgv is a intellectual and great philosopher thank u so much sir

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 3 ปีที่แล้ว +7

    Super explanation about MANUDARMA shastram

  • @muraharirao2838
    @muraharirao2838 6 หลายเดือนก่อน +5

    ఈ హత్యాచారాలు స్త్రీల పై జరుగుతున్నాయంటే మన మానసిక స్థితి ప్రభావమే కాని మనుస్మృతి కాదని తెలుసు కోవాలి. ఇప్పటి మన వేష భూషలు మనుస్మృతి ప్రకారమే ఉన్నాయంటారా?దశాబ్దాల క్రితమే వాటికి మనం తిలోదకాలు ఇచ్చేసాము.😅.

  • @kravivarma1567
    @kravivarma1567 3 ปีที่แล้ว +19

    Great philosopher

  • @srinivasg9212
    @srinivasg9212 3 ปีที่แล้ว +63

    Parents తమ పిల్లలు ఎదుగుతున్నపుడె సరిగా శ్రధ్ద పెడితే (అంటే : తుమ్మితె అగడం, పిల్లి అడ్డంగా వెళ్తే ఆగడం, అమ్మలక్కల ముచ్చట్లు, లౌడల serials continue ఎర్రిపూ... feeding లాంటివి) అంటే మంచి నేర్పలేక పోయినా అర్థం లేని వాటికి దూరం పెడితే పిల్లల భవిష్యత్తును పరోక్షంగా కాపాడిన వారు అవుతారు.

  • @uppinivalasavenkatesu8459
    @uppinivalasavenkatesu8459 ปีที่แล้ว +7

    సమాజం మారాలంటే మన విద్యా విధానంలో మార్పులు తేవాలి. సమూలంగా విద్యా విధానం మార్పుతేవాలి

  • @rajusabavat9163
    @rajusabavat9163 3 ปีที่แล้ว +12

    Good interview rgv sir 👍

  • @phanikumar6698
    @phanikumar6698 3 ปีที่แล้ว +32

    rgv thope.logic tho lagi kodthadu🤙🤩🔥

  • @sureshtp2093
    @sureshtp2093 ปีที่แล้ว +30

    ప్రపంచము లో ఇన్ని కులాలు ఎక్కడ లేవు కానీ అణా భారత దేశంలో ఎందుకు ఉన్నాయ్

  • @sureshstoic9015
    @sureshstoic9015 3 ปีที่แล้ว +10

    Beautiful anchor

  • @YesuPolepally
    @YesuPolepally 4 หลายเดือนก่อน +4

    కరెక్టుగా చెప్పారు RGV గారు మీకు ధన్యవాదములు. నిజం నిర్భయముగా చెప్పగల దైర్యం మీకుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అమలు చేయాలని కోరుకుంటున్న యుగ పురుషుడుగా చరిత్రలో లికించబడ్డుతాడు.

  • @gova_govii2000
    @gova_govii2000 ปีที่แล้ว +1

    Highly practical sir...... hats off

  • @baalupets2055
    @baalupets2055 3 ปีที่แล้ว +11

    🙏జై RGV👌

  • @eversunnyguy
    @eversunnyguy 3 ปีที่แล้ว +3

    Anchor with brains...Want to see more of her. Like her traditional dress.

  • @Varshini2610
    @Varshini2610 3 ปีที่แล้ว +8

    R g v thope one of the best person

  • @rajendraprasad4382
    @rajendraprasad4382 3 ปีที่แล้ว +6

    Good interview..

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +58

    మనుధర్మ శాస్త్రంతో ఇండియా సంకనాకి పోయింది

    • @vaenkatapadmavati9618
      @vaenkatapadmavati9618 6 หลายเดือนก่อน

      Rgv chepindi nammadamena.
      Rgv cheppedaniki source enti. Leka manu dharma sastram lo prakshiptalu unnayo ledo choosava? Pakka neelanti nastikula Valle Desam parai matastula palu ipotundi.
      Madan Gupta channel lo choodu.

  • @ramkiramki8453
    @ramkiramki8453 3 ปีที่แล้ว +11

    Anchor is homely and beautiful. 💓

  • @rajininakumalla3384
    @rajininakumalla3384 3 ปีที่แล้ว +7

    RGV. intelligent.

  • @umeshchandrah7
    @umeshchandrah7 3 ปีที่แล้ว +5

    Rjv superb 🙏🙏

  • @samathan7194
    @samathan7194 ปีที่แล้ว +2

    Well said sir

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy ปีที่แล้ว +20

    Hi sir మీరు వున్నది ఉన్నటుగా మాట్లాడుతారు 👌👌👌sir. కానీ కొంత మందికి వెధవలకి నచ్చదు

  • @thevk7807
    @thevk7807 3 ปีที่แล้ว +2

    Super sir meru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmasrinivas3783
    @padmasrinivas3783 ปีที่แล้ว

    Super sir 👍, make a film on మణుధర్మ శా స్త్ర ము

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 ปีที่แล้ว +8

    Ambedkar constitution is reason India today.
    Democracy is the only choice India has.

  • @smoguliah3210
    @smoguliah3210 2 ปีที่แล้ว +2

    సూపర్ సార్

  • @nadigetlarajasekharvikrama118
    @nadigetlarajasekharvikrama118 ปีที่แล้ว +2

    క్యాన్సర్.. ఎగ్జాంపుల్ సూపర్

  • @allinoneindia533
    @allinoneindia533 10 หลายเดือนก่อน

    Rgv garu eeee manudharmam meeda oka movie cheyandi sir pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 ปีที่แล้ว

    Super గా చెప్పారు Sir.

  • @jstelugumethods5470
    @jstelugumethods5470 3 ปีที่แล้ว +2

    super analysis sir

  • @sriharirao6500
    @sriharirao6500 ปีที่แล้ว

    Nice answer sir.

  • @రాజు-ఙ6మ
    @రాజు-ఙ6మ 29 วันที่ผ่านมา

    😮😮😮😮😮rgv. Super

  • @dsvasu2724
    @dsvasu2724 3 ปีที่แล้ว +2

    Aunty meru super 🥰🥰

  • @michaeldelight996
    @michaeldelight996 ปีที่แล้ว +1

    Yeah he is more clever than many pravachana karthas like garikapati ,and bapanich batch.

  • @kalyanbabu7270
    @kalyanbabu7270 3 ปีที่แล้ว +1

    Very beautiful anchor

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +1

    సూపర్

  • @vijaykrish5327
    @vijaykrish5327 3 ปีที่แล้ว +5

    Praise the lord rgv garu

    • @k.mahesh2223
      @k.mahesh2223 3 ปีที่แล้ว +1

      😂🤣 ఓరి నీ

    • @ashokmedanki2396
      @ashokmedanki2396 3 ปีที่แล้ว

      @@k.mahesh2223 praise the Lord bro

    • @nwritings...8700
      @nwritings...8700 3 ปีที่แล้ว

      🙄🙄🙄 ఎట్టెట్టా

    • @ashokmedanki2396
      @ashokmedanki2396 3 ปีที่แล้ว

      @@nwritings...8700 దేవునికి మహిమ కలుగును గాక 😊😇

  • @edunurikranthi5071
    @edunurikranthi5071 3 ปีที่แล้ว +3

    Rgv very very intelligent

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 3 ปีที่แล้ว +3

    😈RGV😈 is King of god's.😈RGV😈 is my God.jai RGV 😈

  • @divyasri9286
    @divyasri9286 3 ปีที่แล้ว +2

    Super sir

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 ปีที่แล้ว +2

    ఆడవాళ్ళ పట్ల ఆయన కామెంట్లు ఒక సగటు పొగరుమోతు వ్యక్తి ఆడవాళ్ళ పట్ల ఎట్లా వుంటాయో అట్లానే ఉంటాయి. సినిమాల్లో గాని బయట గాని ఆడవాళ్ళ పట్ల ఆయన ప్రవర్తన ఒకేలా ఉంటాయి! ఇప్పటి కాలంలో ఇలాంటి వాళ్ళకు రోజులు వచ్చాయి! దీన్ని అదనుగా తీసుకొని మిగతా మతాల వాళ్ళు సమర్ధిస్తే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది! ఇన్నాళ్ళూ మనం మతాలు వేరైనా ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చే పద్ధతి తి పాటిస్తున్నాం కాబట్టి మన సమాజం గౌరవప్రదంగా వుంది. ఇలాంటి వాళ్ళను అనుసరిస్తే దాని దుష్పరిణామాలు సమాజం అంతా మోయాల్సి వస్తుంది. పక్కింటి వాడి ఇల్లు కారుతోందని చంకలుగుద్దుకుంటే మన ఇంటికి రావడానికి చాలా టైమ్ పట్టదు! హోల్సేల్గా సమాజాన్ని పాడుచేయడానికి చాలా మంది ఎన్నుకున్న కుట్ర ఇది!!

  • @mnsubramanyam
    @mnsubramanyam 3 ปีที่แล้ว +2

    Anchor looks good and dressing great

  • @palojuvenkateshwar328
    @palojuvenkateshwar328 3 ปีที่แล้ว +2

    I like you sir.

  • @SonofFarmer7
    @SonofFarmer7 9 หลายเดือนก่อน +4

    పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే రక్షంతి స్థవిరే పుత్రాః న స్త్రీ స్వాతంత్య్ర్య మర్హతి ॥ మనుస్మృతి ॥
    మను మహారాజు యొక్క ఈ శబ్దార్థము యొక్క అర్థం ఎరుగని జనులు
    మనువుకు స్త్రీ స్వాతంత్ర్యము పట్ల అంగీకారము లేకుండెనని అంటారు. కాని
    ఇచ్చట 'న స్వాతంత్ర్య మర్హతి'కి అర్థం ఆమెను ఇంట్లోనే బంధించి వుంచాలని
    కాదు మరియు 'రక్షతి' యొక్క అర్థం ఆమే యొక్క శరీరము మరియు
    చారిత్ర్యము యొక్క రక్షణ గావించాలని కాదు. లేనిచో 'స్థవిరే' (వృద్ధా) శబ్ద
    ప్రయోగమునకు ఎట్టి అర్థముండదు. వాస్తవానికి స్త్రీకి గర్భధారణ మరియు
    సంతాన పోషణ యొక్క మహత్త్వపూర్ణమైన కార్యము చేయవలసి వుంటుంది.
    అందుకని డబ్బును సంపాదించే భారం మోపడం అనేది క్రూరత్వం. అందుకని
    ఆమెకు డబ్బు సంపాదించుటకు అనుమతించలేదు. వివాహము కానంతవరకు
    తండ్రి, యౌవ్వనములో భర్త మరియు వృద్ధావస్థలో పుత్రుడు ఆమెకు రక్షణ
    కల్గించాలని, అంటే ఆమే యొక్క ఆర్థిక భారాన్ని మోయాలి అని మనువు చెప్పాడు.
    యంత్రయుగం తరువాత జనులు స్త్రీతో ఉద్యోగం లేదా ఏదేని వ్యాపారం చేయించని గాక, కాని ఎప్పటి వరకైతే స్త్రీపై గర్భధారణ యొక్క భారముంటుందో అప్పటి వరకు ఇలా చేయించడం మాత్రం అనైతికము మరియు అన్యాయపూరిత మైనది. 'స్త్రీ స్వయంగా ధనోపార్జన చేయనిచో పురుషుని యొక్క బానిస అవుతుంది. లేదా ఆమెలో హీనగ్రంథి నిర్మాణం కావచ్చు' అని వాదించే జనులకు,పురుషుడు సంపాదించి డబ్బును స్త్రీ చేతిలో పెట్టి. అవసరమైనప్పుడు ఆమె దగ్గరి నుండి అడిగి తీసుకోవాలని మనుమహారాజు చెప్పిన సంగతి తెలియదేమో!

  • @venkatesh5381
    @venkatesh5381 3 ปีที่แล้ว +1

    Good

  • @durvajeevan3841
    @durvajeevan3841 3 ปีที่แล้ว +1

    Open heart

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 3 ปีที่แล้ว +2

    Nice anchor

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +6

    ఇందరి యాంకర్ల తర్వాత RGV కి ఒక హోమ్ లీ యాంకర్ ఇంటర్వూవ్ చేసిందన్నమాట

  • @SeetaramaiahSiribathula
    @SeetaramaiahSiribathula 2 หลายเดือนก่อน

    Rgv. Great

  • @songs1093
    @songs1093 3 ปีที่แล้ว +11

    RGV speaks right. Alanti chettavi rasaru kabatte alantivi start ayyayi samajam lo. Hindus valla scriptures chadivithe telustundi entha goppavo mana puranalu,shastralu.

    • @saichandchandu8718
      @saichandchandu8718 3 ปีที่แล้ว +2

      Nuvvu enni puranalu chadivavu babu

    • @bhargavram860
      @bhargavram860 3 ปีที่แล้ว +2

      Bible lo thandri kuthurlu eskunnaru manchidhi annara inthakantey daridhram inkoti undadu

    • @GamerOne_me
      @GamerOne_me ปีที่แล้ว +1

      ​@@bhargavram860😂manusmriti lo kuda adhe vundi
      Brothers can produce kids with their wives if one of the brother is impotent ani
      Poyi chaduvu ko
      Hindu book lo kuda Ala chala bunnay

    • @bhargavram860
      @bhargavram860 ปีที่แล้ว

      @@GamerOne_me manusmriti matham Hindus ki matha Grantham kaadhu 😏. Neeku antha thelusu ikkadey arthamayyindhi + nen comment chesindhi father daughter relation adhi Hindus kaadukadha animals kooda cheyyav kaani Bible lo undhi 😛

    • @bhargavram860
      @bhargavram860 ปีที่แล้ว

      @@GamerOne_me brother wife blood relation kaadhu thappem undhi

  • @rksocialsolutions6933
    @rksocialsolutions6933 3 ปีที่แล้ว +2

    Rgv is great

  • @satyavaraprasad5775
    @satyavaraprasad5775 3 ปีที่แล้ว +1

    Simply correct human psycology subject should be prevailed than Eng& Mdcl

  • @chinnu977
    @chinnu977 3 ปีที่แล้ว +2

    👏👏🙏💐

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q วันที่ผ่านมา

    Yes sir, needs to change human mind set, bad religion make rude behaviour

  • @BrotherFromAnotherMother-m5h
    @BrotherFromAnotherMother-m5h 7 หลายเดือนก่อน

    Aadavallani thakkuva chesi chuste devathalaki gullu ekkuvaga unde ekaika relision ela kudhirindhi sir
    Just asking😊😊

  • @vamsireddy8692
    @vamsireddy8692 ปีที่แล้ว

    According to chatgpt :
    Manusmriti on Women.
    Does manudharma sastra says harrassing women in not a sin?
    Manusmriti or Manudharma Shastra is a Hindu text that lays down the social and religious code of conduct for individuals. However, it is important to note that this text has been subject to criticism and controversy, particularly for its treatment of women and marginalized communities.
    It is incorrect to state that Manusmriti says harassing women is not a sin. The text does prescribe rules for the behavior of men and women in society, but it also recognizes the rights of women and their importance in society. For example, Manusmriti states that "where women are honored, there the gods are pleased; but where they are not honored, no sacred rite yields rewards" (3.56).
    Furthermore, the text also outlines strict punishments for those who engage in sexual harassment and assault. Manusmriti says, "A man who forcibly uses a woman without her consent, who approaches her with evil intentions or who seduces her with false promises will be punished" (8.366).
    However, it is important to note that the interpretation and implementation of Manusmriti and other ancient texts have varied across time and different social contexts. Some critics argue that certain verses in the text have been used to justify the oppression and mistreatment of women and marginalized communities. Therefore, it is essential to approach the text with a critical lens and within the context of modern society's values and principles.

  • @chandukrupa8611
    @chandukrupa8611 ปีที่แล้ว

    RGV is very intelligent

  • @chandamalaramanaiah2725
    @chandamalaramanaiah2725 ปีที่แล้ว

    Rgv 🔥🔥🔥

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB ปีที่แล้ว +1

    Civilised society should hold the responsibilities for good or bad but doing the bad things purposefully is always questionable sir...

  • @YarnampradeepKumar4977
    @YarnampradeepKumar4977 9 หลายเดือนก่อน +1

    మనుధర్మ శాస్త్రం kaalchiveyyali...

  • @ssudareddy3336
    @ssudareddy3336 ปีที่แล้ว +2

    Because of ambedkar lady playing anchor role.

  • @janrdhan2366
    @janrdhan2366 2 ปีที่แล้ว

    Sir meeru unnadi nijam matladaru meeku 🙏🙏🙏

  • @RamaraoYalakala-j1b
    @RamaraoYalakala-j1b 15 ชั่วโมงที่ผ่านมา

    సంస్కారం ఉన్న ఆడవారు ఇతనితో ఇంటర్వూ చేయరు

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 3 ปีที่แล้ว +1

    Correct

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 3 หลายเดือนก่อน

    ఎందుకో మేడం ప్రశ్నలు అడగడానికి బయపడుతున్నట్లుంది

  • @ShivaKoonapally-zo7yy
    @ShivaKoonapally-zo7yy ปีที่แล้ว

    Rgv great philosoohsr

  • @pmahendra3271
    @pmahendra3271 3 ปีที่แล้ว +1

    Can anyone tell me anchor name

  • @businessman3724
    @businessman3724 ปีที่แล้ว

    Anchor super cute

  • @demanthhk2740
    @demanthhk2740 3 ปีที่แล้ว +2

    R g v kirrak

  • @VenkataswamiReddy-m8x
    @VenkataswamiReddy-m8x 3 หลายเดือนก่อน

    Scientists are accepted Manu but still our people are sounding mad

    • @MarvelGamer2023
      @MarvelGamer2023 หลายเดือนก่อน +1

      Lol. Manusmriti says flies born from sweat 😂

    • @tonystark6997
      @tonystark6997 11 วันที่ผ่านมา

      When did they ?

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 3 ปีที่แล้ว +1

    Anchor's name also to be mentioned in the title

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 3 ปีที่แล้ว

      Anchor is in illusion that he did the picture for any kind of social change

  • @jayakumar4633
    @jayakumar4633 ปีที่แล้ว

    What is the interviewers name?

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 3 หลายเดือนก่อน

    Ee sodhantha emo kaanee....
    Prapancham lo athyantha pramdhakaramaina anubambu kanna powerful astram aadadhi ( stree ).
    Stree kendranga, purushadhikya smajam lo chaala dharunalu jaruguthayi, dhaniki karanam sahaja siddhnagane purusha jathiki sthree jathi patla praakruthinga kaligina akarshana anukovochchu.
    Alnti sthree ni chaala jargathgaa choosukovali, adhi chaatha kanappudu sthree ni bandhinchi unchaali - deal cheyalenappudu , manipulate cheyatam endhukani, vadi valla kanidhi inkevari valla kadhani, sthreelanu alage choodali ani anubhavinchinodu evado , mundhu jagrathaga rasuntadu...
    Aa mataga alochisthe sthree kanna pramadhakaramainadhi, purushuniki marokati ledhu...(ikkada pathralu, vari vidhula gurinchi kadhu, overall ga gurinchi) .

  • @Cmr_5vifail
    @Cmr_5vifail ปีที่แล้ว

    According to Patric olivelle, an authority in ancient laws ,says of all the ancient laws between 1500BCE and 1000AD Manu smriti is best ,none other qualified for second place

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 3 ปีที่แล้ว +3

    ⚓ గారు మైక్ కి అనుగుణ్ణంగా మాట్లాడండి pl.
    ఇప్పుడు స్త్రీ ల పరిస్తితి బాగోలేదు

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 3 ปีที่แล้ว +4

    మహా మేధావుల మనుధర్మశాస్త్ర మధనం ....కనీసం ఎన్నిపేజీలుచదివారో మరి
    ఒక విషయం యినేవాడుండాలే గానే ఇంగిలీసు లో హరికథచెప్తాడు జర వినుడీ.....

  • @varunkumar-ny7js
    @varunkumar-ny7js 3 ปีที่แล้ว +7

    అత్యాచారానికి కేవలం దళితులే గురివుతున్నారు అన్న ప్రశ్నకి? Ramgopalvarma answer wrong అని మనకు స్పష్టంగా అర్థంవుaతున్నాది... ఈ 130కోట్ల భారతదేశ జనాభాలో ప్రతి ఒక్కరిని(అత్యాచారానికి గురి ఇయినా అమ్మాయిలను )పోలీస్ యంత్రాగాము పట్టించుకోకుండవుందడం కామన్ అంటున్న రాము is the stupid answer. అక్కడే హై caste వారిని అత్యాచారానికి గురి ఐతే పట్టించుకోవడం., low caste అత్యాచారానికి గురి ఐతే పట్టించుకోపడం, ఎందుకు ఆ వివక్ష.... Sc వారిలో 50%అత్యాచారానికి పలుపడితే ఏ ఒక్కరికి న్యాయం జరగదు.5%ఉన్న other cast వారికీ సత్వర న్యాయం.. ఏమిటి రాము ni answer... రాము ఇజం. కాదు రాముని వివక్ష..

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 9 หลายเดือนก่อน

    ఏ ఆడ దాని దగ్గర ఉన్న rgv అనే మృగం అలగే చూస్తాను అనివాడే చెప్పుకున్నాడు .. అంటే అర్దం
    చూడు పాప పాపం మనుస్మృతి లెక్క ప్రకారం నువ్వు పెంచిన స్తనాల సైజ్ ని బట్టీ మను రాజుకు పన్ను కట్టాలి .. లేకుంటే ని స్తనాలని కోసేసేవారు అప్పట్లో నువ్వు పుడితే అపుడు రాజు ఈ గోపాల్ డే beast

  • @saigopalanandmadugu2839
    @saigopalanandmadugu2839 2 หลายเดือนก่อน

    Verma normally north india surname hai

  • @bachuswaroopa7919
    @bachuswaroopa7919 ปีที่แล้ว +4

    మనుస్మృతి మీరు చదివారా
    స్తీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవ వారికి ఎలాంటి శిక్షలున్నాయో మీరు చదివారా
    యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతాః అని మనువు చెప్పిందే

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว +2

      ఇప్పుడు మనుధర్మ శాస్త్రం పవిత్ర మైనది అంటావా ఏందీ 🤔

    • @GamerOne_me
      @GamerOne_me ปีที่แล้ว +2

      Anukunta evadp okadu same 5hing type chesatadu ani
      Same manusmriti lo 2oman are men property
      To make babies
      They should obey father, husband, man child ani vundi no free will
      And it has if one of the brother impotent other brother can have SX with his wife and produce children ani kuda vundi
      Ala same men divorce a 2iman
      If he want she should return back ani kuda vundi
      Same like Islam halala
      Poyi chaduvuko

  • @drmprakashrao
    @drmprakashrao 3 หลายเดือนก่อน

    You have to readmore about clinical psychology.

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 3 หลายเดือนก่อน

    మనువు రాసింది ఏమిటో ఎవరికీ తెలీదు. మనం రాజ్యాంగాన్ని పాటిస్తాము. వెనుకబడిన అనే టైటిల్ తీసేస్తే...
    ఆత్మన్యూనత బ్యాచీలన్నీ పోతాయి. రిజర్వేషన్లు దొబ్బేయాలంటే కులం పేరు కావాలి కదా 😂 దాన్ని వదల్రు low self esteem batch 😃

  • @mallika96p
    @mallika96p 3 ปีที่แล้ว

    Euphoria antey theliyadu evidiki. She means brouhaha. Zaroori hai....?

  • @legionavinash7139
    @legionavinash7139 3 ปีที่แล้ว +3

    There are no strict punishments for women criminals in India.....why?

  • @iamindian7259
    @iamindian7259 3 หลายเดือนก่อน

    అసలు మనువు పుట్టుకే బూతు.బ్రహ్మ కూతురు సరస్వతి ని బ్రాహ్మనే. మోహించి పెళ్లి చేసుకొంటే తండ్రి కూతురుకి పుట్టిన వాడు . వాడు ధర్మాన్ని. గురించి రాయడమేమిటి

  • @saigopalanandmadugu2839
    @saigopalanandmadugu2839 2 หลายเดือนก่อน

    He is a Telugu person, Aaj malum pada

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 ปีที่แล้ว

    మను ధర్మం వ్రాసిన మనువు బ్రాహ్మణుడు అని చాలా మంది అనుకుంటారు! కాని ఆయన క్షత్రియుడు! బ్రాహ్మణులకి ఆ కాలంలో ఐనా ఆడవాళ్ళు విమర్శించేటప్పుడు ధైర్యం ఎక్కడుంది?
    మిగతావాళ్ళు చంపిపారేస్తారు! మీ అంతరాంతరాల్లో ఈ ప్రశ్న వేసుకోండి! సమాధానం దొరుకుతుంది! ఎందుకు చెప్తున్నా అంటే, మనువు క్షత్రియులు ఆని తెలిసిన దగ్గర నుంచి మీరు ఇంత తీవ్రంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఆలోచించరు! అసలు రుషులు అన్నవాళ్లు అందరూ క్షత్రియులు లేక వేరే కులస్థులు, మూలాల్లోకి వెళ్ళి చూస్తే!

    • @jaganmohini1059
      @jaganmohini1059 3 ปีที่แล้ว +2

      Avaru anadi kaadu mukyam, vivaksha unda leda, a rojulo Brahmin to Kshatriya, Kshatriya to Brahmin conversion is allowed if he want to change his root.

  • @rammi561
    @rammi561 3 ปีที่แล้ว

    𝐍𝐢𝐜𝐞

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 ปีที่แล้ว +16

    నిజమైన మనుధర్మ శాస్త్రం ఏమిటి అందులో ఏమున్నదీ అనేది తెలియకుండా మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు లేదు

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 ปีที่แล้ว +8

      Niku thelusa ? Emunnadi andulo cheppava

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว

      ​@@jaibharatngprao5010 గారు మను ధర్మ శాస్త్రములో వ్యక్తి సమాజ నిర్మాణానికి సంబంధించి విషయాలు వున్నాయి.Marri krishna reddy గారు ఆ శాస్త్రమును తెలుగులో వ్రాశారు .కొని మీరు కూడా చదువండి .

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 ปีที่แล้ว +9

      ​​@@mekalasatyanarayana7780 Manu Dharma shastram oka paniki Malina pustakam. Danini shastramanadame tappu. Manava viluvalu ematram leni,samajanni ucha neecha kulalanu srustinchi amayakulanu, aardhikanga balamu leni varini Agra kulala variki banisaluga marchina nikrustamaina rule book.

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว +4

      అందులో ఏమున్నదో అందరికి తెలుసు లే, కొత్తగా నువ్వు ఏమైనా కనిపెట్టావా అందులో 🙄

    • @రాజు-ఙ6మ
      @రాజు-ఙ6మ ปีที่แล้ว +2

      నీకు తెలుసా రా నీలంటలో ఉండబట్టే ప్రపంచం ఎలా ఉంటుంది

  • @maddiraju6083
    @maddiraju6083 3 ปีที่แล้ว +3

    Euphoria
    Everything works in tandem

  • @thetheist519
    @thetheist519 3 ปีที่แล้ว +2

    1 సమూయేలు 15:3
    కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను.
    - Bible

    • @BibleSermonsOfficial
      @BibleSermonsOfficial 3 ปีที่แล้ว

      అమాలేకీయులు దేవుని ప్రజలుకారు. వారు నెఫిలీయులు, అనగా బలాత్కారులు, సంకర జాతి వారు, నరమాంస భక్షకులు మరియు మహాకాయులు ( సుమారు 30 అడుగుల ఎత్తు ఉండేవారు giants) అని అర్ధం.. దేవుడు ఇలాంటి వారిని సహించడు. వారు ఆ ప్రాతం లో మానవులను తినే వారు. అందుకే దేవుడు వారిని అంతం చేయమని చెప్పాడు. వీరితో యుద్ధం చేసే గెలవడం అసంభవం. అయినా దేవుడు ఇశ్రాయేలీయులకు సులభమైన విజయం ఇచ్చాడు.

    • @thetheist519
      @thetheist519 3 ปีที่แล้ว

      @@BibleSermonsOfficial amelekeeulu egyptu mesapotamia ki sambandinchina edari prajalu ani sila phalakalu clear ga cheptunnai, bible lo ekkada kuda amalkeeyulu GIANTS ani cheppaledu, nephilim veru amalkeeyulu veru, neeku bible sariga chadavatam ranappudu gudda muskuni kurcho...notiki vachinatu matladaku...
      amalkeeyulu persia roman samrajyam unapudu kuda undevaaru, esther time lo amalkeeyulu unnaru, varu chala manchi varu, ikkada sankara jathi okka israyelu varu mariyu matham marina meeru...amalkeeyula gurinchi tappuga matladithe cheppu tho pallu ralagodta....

    • @BibleSermonsOfficial
      @BibleSermonsOfficial 3 ปีที่แล้ว

      @@thetheist519 th-cam.com/video/6VrHzdc7o5k/w-d-xo.html

    • @thetheist519
      @thetheist519 3 ปีที่แล้ว

      @@BibleSermonsOfficial rey lanzakodaka, enni sarlu cheppali ra, nephilim veru amalakeeyulu vere ani, amalekeeyulu unnadi gautama buddha time lo, mephilim asalu lene leru...dinosaurs ekkada unnai bible lo?..

    • @BibleSermonsOfficial
      @BibleSermonsOfficial 3 ปีที่แล้ว

      @@thetheist519 th-cam.com/video/d1rmNZ01Vfo/w-d-xo.html

  • @Prakasikachannel
    @Prakasikachannel 3 ปีที่แล้ว +1

    anchor amdamgaa umte RGV samaadhaanaalu rechchipotaayi