Kadire Krishna about Manu Dharma Sastram | Hindu | Buchanna Muchata | BC, SC St Castes | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @satheesheduru
    @satheesheduru ปีที่แล้ว +110

    జ్ఞానం వర్ధిల్లాలి ✊ Krishna anna 🙏

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน +1

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.ఇదే జ్ఞానం

  • @prasadumaddi2524
    @prasadumaddi2524 8 หลายเดือนก่อน +8

    జై భీమ్ కదిరి కృష్ణ అన్నాగారికి ధన్యవాదాలు🙏💐👌

  • @krishnapanuganti6790
    @krishnapanuganti6790 ปีที่แล้ว +117

    క్రిష్ణ అన్న మీరు సూపర్ మీరు హామార ప్రసాద్ తో డిబేట్ చేస్తే చూడాలని ఉంది

    • @democratajaykumar6033
      @democratajaykumar6033 ปีที่แล้ว +7

      Hamara prasad chemcha gaadu

    • @BhulakshmiBhulakshmi-fy1jw
      @BhulakshmiBhulakshmi-fy1jw ปีที่แล้ว

      H P గాడు మా దేవుడు ఆయిన అంబేడ్కర్ గారిని తిట్టాడు. HP గాడిని కాళ్లు చేతులు విరగ కొట్టిన తర్వాత అప్పుడు కూర్చోపెట్టి డిబేట్ చెయిద్దం.

    • @Indian12506
      @Indian12506 9 หลายเดือนก่อน +2

      Yes

    • @indian7316
      @indian7316 6 หลายเดือนก่อน

      Hamara prasad ok lucha gadu

    • @RameshGaini-v9h
      @RameshGaini-v9h 2 หลายเดือนก่อน

      Correct 💯

  • @sankarmylari82
    @sankarmylari82 ปีที่แล้ว +362

    కృషన్న తో హమారా ప్రసాద్ డిబేట్ పెడితే చూడాలని ఉంది జై భీమ్ జై కృష్ణన్న

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 ปีที่แล้ว +9

      YES👌

    • @ikonicfactstelugu
      @ikonicfactstelugu ปีที่แล้ว +3

      Yess

    • @aharonsonu3780
      @aharonsonu3780 ปีที่แล้ว +36

      వాని బ్రతుకు కృష్ణన్న తో డిబేట్ ఏంటి బ్రో వానికి ఏము తెలియ దు

    • @krishnafromnarpala963
      @krishnafromnarpala963 ปีที่แล้ว

      ఏమీ తెలుసు RGv లాగా తలతిక్క సమాధానలు ప్రసాద్ నిజాలు చెప్పే కదిరి గారికి నక్కకు నాగలోకం అంటారే

    • @prashanthprashi4343
      @prashanthprashi4343 ปีที่แล้ว +4

      Yes

  • @sardebaswanth6837
    @sardebaswanth6837 ปีที่แล้ว +17

    Dr Kadire Krishna interview 👌👌 👌✊

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 ปีที่แล้ว +263

    👌🏻👌🏻🙏🏻🙏🏻❤❤✊🏻️✊🏻️కృష్ణ అన్నా లాంటి మొనగాళ్ల తో అయ్యోర్లుకు వాదించడం చేత కాక ఎన్ని సార్లు ఓడిపోయారో నేను అన్ని డిబేట్స్ ఫాలో అయ్యాను.. కేక పుట్టిస్తాడు

    • @kottamclement555
      @kottamclement555 ปีที่แล้ว +9

      వానెమ్మ మనువు కొడుకులు ఎవడు వచ్చినా❓❓✅ కదిరే కృష్ణ అన్న గారి సంకెళ్ళలో బంధీ కావలసిందే బ్రోస్.. 😂⚔️👍🏿💐👌🏿✅🇮🇳

    • @piratianantha9262
      @piratianantha9262 ปีที่แล้ว +2

      😂😂😂😂😂

    • @hariadla1018
      @hariadla1018 ปีที่แล้ว +2

      బ్రో ఆ వీడియోల లింక్ పెట్టు

    • @chacosravan
      @chacosravan ปีที่แล้ว +3

      Meeru entha mandhi Sanka naakina sanathan dharmam yokka ventika kooda peekaleru

    • @ThechurchofJehovahGOD-dw1ph
      @ThechurchofJehovahGOD-dw1ph ปีที่แล้ว +1

      Hi

  • @RaviRavi-no1ih
    @RaviRavi-no1ih 8 หลายเดือนก่อน +6

    అన్న బాగా మాట్లాడారు 👌👌👌👌👌❤❤❤❤

  • @kirankumar7927
    @kirankumar7927 ปีที่แล้ว +26

    Great words hats up to you sir.

  • @vijaygodisela578
    @vijaygodisela578 ปีที่แล้ว +53

    కదిరి కృష్ణ గారు చాలా బాగా వివరించారు💯👏👏 నేను ఒక sc కుటుంబము మాదిగ అనే మాట నన్ను చాలా బాధపడేలా చేసింది తక్కువ కులం అనే మాట నన్ను చాలా వేధించింది sc . st .bc . కులాలు అంటేనే వీళ్లకు చిన్న చూపు చూస్తారు బ్రాహ్మణుల పెత్తనాల కింద మనం అణిగి ఉండాలని వాళ్ళ ఆలోచన మన కేమో తక్కువ కులమాట వాళ్ళ దేమో ఎక్కువ కులమాట ఇట్లా వాళ్లేమో అన్ని ఉద్యోగాల్లో పెద్ద స్థానం మన కేమో చిన్న ఉద్యోగం తక్కువ జీతం వాళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదని ఇ కుల వ్య వస్తా ఇప్పటి కై నా ఈకుల వ్యవస్థ ను అరికట్టాలి వాళ్ళ జెండాలు మోసేవారిగా మనం ఉండకూడదు కదిరి కృష్ణ గారు మీమాటలు నేను మొదటి సారి విన్నాను 👍👌👌👌👌👌

    • @vanambattinasurendrababu558
      @vanambattinasurendrababu558 7 หลายเดือนก่อน

      Love you bro

    • @BaduguDivyasri
      @BaduguDivyasri 3 หลายเดือนก่อน

      is not bc.bc vallaki kuuda sc lante chulakane

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน

      నీ తంటాలు నువ్వు పడు మా BC లను ఎందుకు కలుపుతున్నావ్

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.

    • @vijaykumarkunche
      @vijaykumarkunche หลายเดือนก่อน

      ​@@gollabhanu1442Em karma ippatiiki support chesukuntarentii broo sc st bc anevii constitution based vacchayi antunnav Mari mala,madiga, kamma ,kapu , Reddy evanni ekkadiviii, mee oorlooo smasanam kii eppudaina vellavaa mee akkada place luu check Chey.... reservations meeda PADI edustunnarentiii broo assalu avii Enduku vacchayoo telusukonii matladuu saaamyy🤦

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 ปีที่แล้ว +79

    కదిరి కృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia ปีที่แล้ว +121

    సూపర్ కృష్ణ అన్నా ..❤

  • @T.yadagiriTottayadagiri
    @T.yadagiriTottayadagiri ปีที่แล้ว +53

    మనుధర్మ శాస్త్రం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దాన్ని మొత్తం కాల్చిచేయడం మంచిది

    • @rameshkodavalli2883
      @rameshkodavalli2883 ปีที่แล้ว +3

      అంబేడ్కర్ already కాల్చేశారు

  • @kirankumar2296
    @kirankumar2296 4 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు , జైబిమ్

  • @dharma6694
    @dharma6694 ปีที่แล้ว +85

    హమారా ప్రసాద్ ఛాలెంజ్ చేస్తున్నాడు కదిరే కృష్ణతో డిబేట్ చేస్తా రమ్మనుచున్నాడు mic tv ద్వారా తెలియజేయండి.🙏

    • @sriramulu7671
      @sriramulu7671 ปีที่แล้ว +9

      Prasad hamara potta thappa emiledhu

    • @piratianantha9262
      @piratianantha9262 ปีที่แล้ว

      వాడికి బూతులు తప్ప ఏమీ రావు

    • @vanambattinasurendrababu558
      @vanambattinasurendrababu558 7 หลายเดือนก่อน +2

      Adu supreme court nayamurthi kadaa

    • @mamidisubhash4207
      @mamidisubhash4207 6 หลายเดือนก่อน

      Vaadu pedda subject leeni wrost gaadu

  • @ksraju1185
    @ksraju1185 ปีที่แล้ว +107

    సూపర్ అన్న మీ వల్ల ఈ దేశంలో కుల నిర్మూలన జరిగితే బీసీ ఎస్సీ ఎస్టీ అనందిస్తారు

    • @kalyanchakravarthy333
      @kalyanchakravarthy333 ปีที่แล้ว

      😂😂😂😂

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 ปีที่แล้ว

      😂🤣😂🐑🐑🐑🐑

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 8 หลายเดือนก่อน

      Kula nirmulana antu sc bc 😅

    • @VijayaKumarGolla-vh4bo
      @VijayaKumarGolla-vh4bo 3 หลายเดือนก่อน

      Muslim, Christians kuda nirmulistara

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว +29

    Sir Krishna Garu Please enlighten youngsters with the knowledge.
    GOD bless you. SIR.

  • @purshothamnnakapur9525
    @purshothamnnakapur9525 ปีที่แล้ว +10

    Great knowledge Sir ❤❤❤

  • @krishnakorada3681
    @krishnakorada3681 ปีที่แล้ว +121

    అంబెడ్కకర్ గారు అందుకె మను శాస్త్ర గ్రంథాన్ని కాల్చేశారు.

    • @krishna.197
      @krishna.197 ปีที่แล้ว +1

      Gitla matldtheyne hamara prasadh ambethkar ni kalustha annadu...😢

    • @pandum8781
      @pandum8781 8 หลายเดือนก่อน +2

      Periyar rajyanganni kalchesadu bro

    • @jamesjyothi206
      @jamesjyothi206 6 หลายเดือนก่อน +1

      అంబేద్కర్.. గారు... అందుకే.... కాల్చాడు
      బ్రో.... 🙏

    • @Yourfriend100-ns1
      @Yourfriend100-ns1 4 หลายเดือนก่อน

      Vaado erripuk​@@krishna.197

  • @saidulu459
    @saidulu459 ปีที่แล้ว +88

    హిందువులంతా బ్రాహ్మణులే అని ప్రకటిస్తే హిందూమతంలో సమానత్వం ఉన్నట్లు....

    • @VtrevPoap-zg2nm
      @VtrevPoap-zg2nm ปีที่แล้ว +9

      బ్రో ఇది జరగని పని😂😂

    • @msrinivas3379
      @msrinivas3379 ปีที่แล้ว +2

      Ippudu yenduku unnavi kulalu...andaru samanam annappudu kulani nirmulincha vachu kadha ippudu

    • @msrinivas3379
      @msrinivas3379 ปีที่แล้ว +2

      Kadire krishna sir... miru maaku pedda anda...

    • @msrinivas3379
      @msrinivas3379 ปีที่แล้ว

      Hindumatham lo andaru samanam ante mari... hindumatham lo kulalu yenduku Nayana

    • @msrinivas3379
      @msrinivas3379 ปีที่แล้ว +3

      Hyderabad lo SC St laku house rentuku ivvabadadhu ani board peduthunnaru

  • @vijayvijay-gx7vv
    @vijayvijay-gx7vv 10 หลายเดือนก่อน +4

    Dr.kadire Krishna you are absolutely right, keep going...
    Brother god bless your efforts...
    Hindutva meaning Bhraminism meaning Sanatan Dharm ???
    Hindus are the native Indians across the country...

  • @ThogirseNarendra
    @ThogirseNarendra ปีที่แล้ว +36

    లలిత్ కుమార్ కి హమారా ప్రసాద్ కి కదిరే krishna anna correct

    • @sudharshanreddykurma2704
      @sudharshanreddykurma2704 ปีที่แล้ว +2

      అంతలేదు వీనికి వీడు చెప్పేటివి అన్ని తప్పులే

    • @jstarfreeone
      @jstarfreeone 6 หลายเดือนก่อน

      Avunu nikanni tappule endukante nuvu Agra kulaniki chendinacadavikada villa debate ki vachedi sivapuranam mida manudharmam mida debate ramante paripotharu

  • @Jayadev4213
    @Jayadev4213 ปีที่แล้ว +12

    Super explanation sir ❤❤

  • @sensdk3617
    @sensdk3617 ปีที่แล้ว +62

    బ్రహ్మానిజంకి,,,, బాపనోడికి,,,మనుధర్మo రాసినోడికి ,,,,,,దాన్ని పాటించె ప్రతి ఒక్కరికి, సరైన మిండెడు కదిరె క్రిష్ణ గారు 👏👏👏👏👍🏾

    • @Krishna-53256
      @Krishna-53256 ปีที่แล้ว +1

      సోదర బ్రహ్మణ అనేది ఒక వర్ణం .నువ్వు తెలుసు కోవాలని ఆ భగవంతుడు ని అడుగుతా సోదర 🙏🙏🙏
      హర హర మహదేవ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @krishna.197
      @krishna.197 ปีที่แล้ว

      Mi andhariki gogudu,midyadu,ayya anni hamara prasadh gaaru g....la dhammunte ayanadheggara matladamani ivanni gd midha thanthadu....

    • @jp-zu9le
      @jp-zu9le ปีที่แล้ว

      ​@@Krishna-53256 ye baapani lanjoduku cheppindu

    • @chacosravan
      @chacosravan ปีที่แล้ว +1

      Sanathan dharmam yokka ventika kooda peekaleru meeru

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 วันที่ผ่านมา

    దళితుల్లో నీలాంటి మగవాళ్ళు పుట్టాలి ప్రతి దళితుడు మీలా ఉంటే సమాజం ఎప్పుడో మారి పోయేది నీ ఆవేదన అద్భుతం సార్

  • @nramarao26
    @nramarao26 6 หลายเดือนก่อน +7

    కదిరి కృష్ణ గారికి నమస్కారం.
    కులవ్యవస్థ ఎప్పుడు పోతుందో
    అప్పుడే దేశం బాగు పడుతుంది.
    కొన్నికులాలు మాత్రమే అవమాన పాలౌతుంది. మిగతా కులాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది? దేవునికే తెలియాలి

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 หลายเดือนก่อน

      SCs when they are adorned Rama and other gods they .ust to be considered as Equals in Hinduism let them allow to go into the temples

  • @suneelkumardaravath7307
    @suneelkumardaravath7307 ปีที่แล้ว +13

    ఆధునిక యుగంలో అగ్ర కులాలుగ వున్నవారు,బ్రాహ్మణులతో సమానంగా హిందువులు అందరూ(Bc,Sc,St ) కులాలుగా విడగొట్ట కుండాహిందువులు అందరూ సమానులే అన్న భావన భరోసా కల్పించాలి జై భారత్ జై భీమ్ 🇮🇳 💪🙏

    • @injevenkatakrishna8050
      @injevenkatakrishna8050 ปีที่แล้ว +5

      భావన కలిగిస్తే రాదు సోదరా. వ్రాతపూర్వకంగా govt ఆర్డర్ రావాలి. ఎక్కువ ఆస్తులు.ధనం,భూములు ఎవరికున్నాయో దేశప్రజలందరికీ సమానంగా పంచేసి రిజర్వేషన్ తీసెయ్యాలి.కులాలు తీసేసి ఎవరు ఎవరినైనా వివాహం చేసుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది.

    • @jstarfreeone
      @jstarfreeone 6 หลายเดือนก่อน

      Adu jaragadamma endukante kulala gurinchi vari vruttilula gurinchi spastamga rasipettararu sanathana dharmamlo

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.

  • @ashokkumar-sr9sw
    @ashokkumar-sr9sw ปีที่แล้ว +14

    అసలైన మగాడరా బూజీ కృష్ణ

  • @perumallaah4240
    @perumallaah4240 ปีที่แล้ว +119

    మనుధర్మ శాస్త్రం అంత బహుజనుల ను. బానిసలుగా మార్చడమే ఈ విషయం బహుజనులు అర్థం చేసుకోక ఆగమైతంద్రు

    • @VENKATARAMANAUY
      @VENKATARAMANAUY ปีที่แล้ว +2

      మనుధర్మ శాస్త్రం ఎవరిని భాను సరిగ్గా చేయలేదు చేసే వృత్తిని బట్టి ఫలితం మారుతుందని చెప్పారు చిన్నప్పుడు ఎక్కడున్నామో పెద్దయిన తర్వాత అలా ఉండరు కదా శూద్ర తత్వం నుంచి ఆ పైన ఉండే వైశ్య క్షత్రియ బ్రాహ్మణత్వం మారాలి మారుతి వృత్తి మారినట్టుగా ఫలితం మారుతుంది❤

    • @chiranjeevik7021
      @chiranjeevik7021 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂​@@VENKATARAMANAUY

  • @Tinku16515
    @Tinku16515 ปีที่แล้ว +16

    ❤❤❤❤ superb

  • @rajyarram6269
    @rajyarram6269 ปีที่แล้ว +10

    Super anna

  • @suresht5004
    @suresht5004 ปีที่แล้ว +34

    Kadire krishna sir great person 🙏🙏🙏🙏✊✊💐💐

  • @Surender_1987
    @Surender_1987 ปีที่แล้ว +524

    మనుధర్మ శాస్త్రాన్ని అసలైన మొగుడు మొనగాడు కదిరి కృష్ణ ఇప్పుడు రమ్మను డిబేట్ కు ఏ శాస్త్రి వస్తాడో ఏ మను ధర్మ రచయిత వస్తాడో

    • @sagardiamond8350
      @sagardiamond8350 ปีที่แล้ว +5

      ❤❤❤

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 ปีที่แล้ว +5

      ❤❤

    • @dhana8272
      @dhana8272 ปีที่แล้ว +56

      హమారా ప్రసాద్ గారు .లలిత్ గారు . రెడీ గా వున్నారు .కదిరి కృష్ణ రెడీ ఐతే .డిబేట్ చేస్తే మంచిది .అసలు నిజం ఏంటో సమాజానికి .తెలియాలి

    • @anjidoragolla9589
      @anjidoragolla9589 ปีที่แล้ว +22

      Jai Hamara prasad

    • @alleharish7696
      @alleharish7696 ปีที่แล้ว +9

      ​@@anjidoragolla9589 poyi ani modda chiku

  • @jeremiahb2384
    @jeremiahb2384 ปีที่แล้ว +38

    🙏🙏🙏కృష్ణ గారు దేవుడు మిమ్మల్ని ఈ పోరాటం అంతము వరకూ సదాకాలము కాపాడునుగాక. 👍👌👌👌❤️

  • @ThogirseNarendra
    @ThogirseNarendra ปีที่แล้ว +9

    Jai kadire Krishna Anna

  • @NagaRamana-r5d
    @NagaRamana-r5d 9 หลายเดือนก่อน +3

    అన్న సూపర్ అన్న మైండ్ బ్లాక్ అన్న ఎవ్వడు సమాధానము చెప్పలేడు అన్న దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 6 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ సార్... మీలాంటి మేధావులు ఉండాలి సార్

  • @bandarisuresh7048
    @bandarisuresh7048 ปีที่แล้ว +57

    బ్రాహ్మనిజంకి ""బాపనోడికి మన ధర్మం రాసినోడికి """"దాన్ని పాటించే ప్రతి ఒక్కరికి సమాధానం అన్న ఒక్కడే కదిరేకృష్ణ అన్న జై భీమ్ అన్న💐👍🏻👍🏻

    • @kpj6968
      @kpj6968 5 หลายเดือนก่อน

      Jai sri ram

    • @chiranjeevik7021
      @chiranjeevik7021 4 หลายเดือนก่อน

      ​@@kpj6968 Jai ravana bhramha

    • @kpj6968
      @kpj6968 4 หลายเดือนก่อน

      @@bandarisuresh7048 ravaba brahma brahmanude

  • @srikanthmudhiraj8040
    @srikanthmudhiraj8040 ปีที่แล้ว +18

    హమారా ప్రసాద్ తో డెబిట్ చెయ్యండి... ప్రజలూ నిజాలు తెలుసుకోవాలి

    • @hariadla1018
      @hariadla1018 ปีที่แล้ว +1

      హమారా ప్రసాద్ చెప్పే సమాధానం అవి బ్రిటీషోడు రాసాడు అంటారు

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm ปีที่แล้ว +1

      Yes

    • @metharinarsimlu2368
      @metharinarsimlu2368 7 หลายเดือนก่อน

      కిందిది మీది రెండు ప్యాక్ చేసి పంపిస్తాడు కదిర కృష్ణ అన్న కి కట్టే కత్తి అవసరం లేదు తమ్ముడు

    • @srikanthmudhiraj8040
      @srikanthmudhiraj8040 7 หลายเดือนก่อน

      @@metharinarsimlu2368 PHD చేసినొడే.... అన్ని మూసుకున్నాడు. విళ్ళ టైం కూడా దగ్గర పడింది

    • @ManikreddyBavoji
      @ManikreddyBavoji 3 หลายเดือนก่อน +1

      Annalandariki Paadabi vandanalu Manamu mundu Hinduvulamu haa tarvata anduloni kulastulam Muslims lo kuda kulalu unnai kani annintilo ikyanga untaru manamendukanna paatavi avo dovvukoni duram avuudam sc st loo casulu pettadam valana duram avutunnam koncham alochana chesi mee lanti peddamanasulu peddamanasuto alochinchi andarini kalipi Hindu matamnu kapadandi annaloo amaina tappuga anipiste kshaminchandi

  • @babjit2564
    @babjit2564 ปีที่แล้ว +15

    Good sir 🎉కదిరి కృష్ణ గారు

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 หลายเดือนก่อน

    You are on the point. తగ్గొద్దు బ్రదర్! Keep on going. 👍💐

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 ปีที่แล้ว +6

    Absolutly right

  • @MuraliKrishna-tp9fp
    @MuraliKrishna-tp9fp หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు కృష్ణ గారు

  • @jagatinaresh2004
    @jagatinaresh2004 ปีที่แล้ว +39

    కదిరి కృష్ణ గారి వివరణ చాలా బాగుంది

  • @dimmatiraju4533
    @dimmatiraju4533 ปีที่แล้ว +11

    Jai bheem, superb discussion sir🙏

  • @singerrajluke9550
    @singerrajluke9550 ปีที่แล้ว +13

    మీరు గ్రేట్ సర్.సూపర్👌👌👌

  • @masagallaramu3351
    @masagallaramu3351 ปีที่แล้ว +24

    సూపర్ గా చెప్యవన్న ❤

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 ปีที่แล้ว +19

    వశిష్టిడు(బ్రాహ్మణ )- అరుంధతి(sc అతిసూద్రులు )జంటకు పుట్టినోడే బ్రాహ్మణవాడు అమ్మమ్మ వారసులను అతిసూద్రులుగా చేసిండి దానికంటే కపటం ఉన్నదా 💯👌

  • @Naveen_kumar.R
    @Naveen_kumar.R 25 วันที่ผ่านมา +1

    👍Excellent 🙏🙏🙏

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt ปีที่แล้ว +27

    అగ్రకులం అని చెప్పకునే స్వార్థ పరులు చేసే మోసమే మణుధర్మ శాస్త్రం.

  • @Iam-Nationalist
    @Iam-Nationalist ปีที่แล้ว

    Thanks to Mic Tv ...Great Interview

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 ปีที่แล้ว +20

    JAI BHEEM✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊ JAI K. KRISHNANA💯✊✊✊💐🙏🏻👌👌

  • @JagadesshS-k4b
    @JagadesshS-k4b หลายเดือนก่อน +1

    Krishna gaaru సూపర్ సర్
    నిజంగా మోడీ గాడు దేశానికి దెంగర్
    బీసీ ఎస్సీ ఎస్టీ లు సర్వనాశనం అవుతారు

  • @ExecutiveEngineer-zj9xs
    @ExecutiveEngineer-zj9xs ปีที่แล้ว +63

    గా హమారా ప్రసాద్ అనే ఫాళ్తూ గానీ సంగతేంటో చూడన్నా

    • @manikantalucky8547
      @manikantalucky8547 ปีที่แล้ว +1

      Mundu nuvvu ne original name pettukuni rara

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo ปีที่แล้ว +2

      @@manikantalucky8547 vastey? Ah tarwtah enti?

    • @manikantalucky8547
      @manikantalucky8547 ปีที่แล้ว

      @@sangmitra-oe9qo lavada ra lavada

    • @jp-zu9le
      @jp-zu9le ปีที่แล้ว

      ​@@manikantalucky8547 arey lanjodka adiginadaaniki samaadaanam cheppu daatavese dorani endhuku baapanodiva

    • @chacosravan
      @chacosravan ปีที่แล้ว

      Veeniki antha scene ledhu

  • @smartsmart6502
    @smartsmart6502 8 หลายเดือนก่อน +3

    ఎక్స్లెంట్ సర్ చాలా బాగా మాట్లాడుతున్నారు👏👏👏

  • @nareshtelugutalks
    @nareshtelugutalks ปีที่แล้ว +6

    Waiting లలిత్ &హమారాప్రసాద్

  • @P_K_V
    @P_K_V 5 หลายเดือนก่อน

    Good questions.
    As usual kk is rocking.

  • @sridharg-AGT
    @sridharg-AGT ปีที่แล้ว +25

    Debate or Discussion should be done with the persons who have good, strong, right and correct knowledge or wisdom on the subject.

  • @ashokmary2478
    @ashokmary2478 ปีที่แล้ว +10

    కృష్ణ అన్నా నీకు ధన్యవాదములు ❤❤❤

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu ปีที่แล้ว +35

    Anna kadirie కృష్ణ half knowledge తో హమారా ప్రసాద్ రెచ్చి పోతున్నాడు వాడికి సమాధానం చెప్పు అన్నdebate లోకి వెళ్ళి జ్ఞానం వర్ధిల్లాలి...అజ్ఞానం వర్ధిల్లాలి..... " ఒక తంతు బయట జరుగుతుంది చూస్తున్న వస్తాది టైం చూపిస్తాం". జై భీమ్

    • @v-techgadgets3776
      @v-techgadgets3776 ปีที่แล้ว

      ప్రసాద్ గాదు కుల పిచ్చి వాడుకాదు మత్త పిచ్చి వద్దు వాడు ఈతనితో డెబిట్ సరిపోడు వాడు ప్రసాద్ వితండ వాది వాడు అస్సలు అంబేత్కర్ రాజ్యంగాన్ని రచించనే లేదు అంటే ఇంకా ఏమి అనాలి వాణ్ణి

  • @prasanthsyam1562
    @prasanthsyam1562 ปีที่แล้ว +2

    Super message anna. kadire Krishna anna , you're a very great knowledge person in india

  • @navipal8144
    @navipal8144 ปีที่แล้ว +12

    Anna super Anna 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @bkrishna8166
    @bkrishna8166 หลายเดือนก่อน

    Weldon Brother,valuable your Good words,Tq bro

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 6 หลายเดือนก่อน +3

    కదిరి. కృష్ణ గారు లాంటి వారు ఈదేశంలో చాలా మంది ఉన్నారు. వారిని దేవుడు ప్రత్యేకముగా సృష్టించి యున్నాడు, ఎందుకు అనగా! సమాజం హితం కోసం. మీలాంటి వారి ద్వారా దేశ ప్రజలను చైతన్య వంతులను చేయగలరని మనవి చేయు చున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక!

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 ปีที่แล้ว +11

    You are second Ambedkar sir congratulations

  • @chintavenkataratnam5537
    @chintavenkataratnam5537 ปีที่แล้ว +12

    Jai anna

  • @polimerasrinuvasarao7617
    @polimerasrinuvasarao7617 หลายเดือนก่อน

    Good definition by K Krishna garu

  • @gantelaramesh3297
    @gantelaramesh3297 ปีที่แล้ว +205

    మనుధర్మ శాస్త్రం మళ్ళీ అమలులోకి తెస్తే ....... ఒక్కొక్క పిలక పంతుళ్ల తలలు తెగుతాయ్ sc st bc ల చేతుల్లో

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 ปีที่แล้ว +15

      💯👌

    • @SruthiPonnam-i2f
      @SruthiPonnam-i2f ปีที่แล้ว +4

      Manudarmam amamuloki vaste first reservation potay. All are equal ga untaru

    • @yuvatha14
      @yuvatha14 ปีที่แล้ว +9

      SC ల తో బీసీలు కలువరు ఎప్పడికి

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว +9

      మీకు బ్రిటిష్ వాడు మంచి వాడు వాడి బూట్లు నాకించేవాడు .

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 ปีที่แล้ว +2

      Yeppatiki radhu kangarubpadakandi.

  • @srinivasbolli2304
    @srinivasbolli2304 8 หลายเดือนก่อน +1

    Super Anna 100%career👃

  • @madgulanagarajunagaraju3974
    @madgulanagarajunagaraju3974 ปีที่แล้ว +8

    కృష్ణ అన్న తో ఒకసారి హమారా ప్రసాద్ ని డిబేట్ పెట్టండి అన్న 🙏🙏

  • @vimalakumariendava285
    @vimalakumariendava285 22 วันที่ผ่านมา

    You are super Krishna garu, Ee chandasavadula kallu theripinchu

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw ปีที่แล้ว +4

    Yes sir exlent

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 9 หลายเดือนก่อน

    Great commitment for social cause from Kadire Krishnagaru

  • @hanmakonda9836
    @hanmakonda9836 ปีที่แล้ว +38

    అన్న నిన్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పూజారిని చేయాలి...
    ని జ్ఞానం అమోహం....

    • @Sahasratantra
      @Sahasratantra 2 หลายเดือนก่อน +1

      నీ ఆలోచన మంచిది ఒక్కసారి ఏదైనా మంత్రం చెప్పమను చూద్దాం
      అర్థం లేని పదాలు ఏమి తెలుసు అతనికి

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 ปีที่แล้ว +36

    తాతలు ముత్తాతలు రాసిన గ్రంథాలు అవసరమా ఇప్పుడు పూర్వం ఆ గ్రంథాల ఆధారంగా మనుధర్మ పరిపాలన చేశారు ఏమైనా అభివృద్ధి జరిగిందా శూద్రులను అమాయకులను బానిసలుగా చేసి ఆడుకున్నారు అగ్రకులాల వారు ః పిచ్చి BC SC St లను ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారు మతం పేరుతో అగ్రకులాల వారు కానీ ఈ కులాలకు అర్థం కాలేదు ఆ కాలంలో ఈ కాలంలో కూడా అందరినీ విడదీసి పరిపాలన చేస్తారు అగ్రకులాల వారు ః మనుధర్మం లో పూర్వం BC SC St వారిని బానిసలుగా చేసి వాడుకున్నారు చదువుకుంటే నాలుకలు కోశారు బ్రాహ్మణులు పెళ్లి చేసి ఆ పెళ్లిపిలతో మూడు రోజులు శోభనం చేశారు అంటే ప్రజలను బానిసలుగా చేసి మూఢాచారాలు మూఢణామ్మాకాలతో ప్రజలను బెదిరించి ఆచారం పేరుతో రకరకాలుగా వాడుకున్నారు బ్రాహ్మణులు రాజుల కాలంలో ఈ శూద్రులు చదువుకుంటే శిక్షలు విధించారు రాజులకు యుద్ధం రాక మన దేశాన్ని విదేశీయులు పాలించారు సర్వనాశనం చేశారు ఈ అగ్రకులాల వారికి తెలివి లేకనే కదా ః శూద్రులను కూడా చదవనిస్తే ప్రజలు చైతన్యం అయి తెలివి తేటలతో యుద్ధం చేసి మన దేశాన్ని రక్షించే వారు రాజ్యాంగం రాసిన తరువాత అందరు చదువుకోని ప్రజలు చైతన్యం అయి రాజకీయ పరిపాలన చేస్తున్నారు ఈ రాజ్యాంగంలో అందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఇప్పుడు ఉన్న అభివృద్ధి అంతా రాజ్యాంగం రాసిన తరువాతనే జరిగింది కదా ః బ్రాహ్మణులు ప్రజలు అందరూ అమాయకులుగా బానిసలుగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ పిచ్చి BC SC St ప్రజలకు అర్థం కాదు గొర్రె లాగా పిచ్చి వారిగా బానిసలుగానే ఉంటారు గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అంటారు కదా

    • @injevenkatakrishna8050
      @injevenkatakrishna8050 ปีที่แล้ว

      అందుకే అంబేడ్కర్ తగలబెట్టాడు

    • @VENKATARAMANAUY
      @VENKATARAMANAUY ปีที่แล้ว +2

      మీరు దయచేసి సరిగ్గా చదవగలరు రుగ్వేదంలో ఉంటుంది మీకు ఉదాహరణ శివశక్తి అనే ఛానల్ ఋగ్వేద ఘనాపాటి చక్కని సందేశం ఇచ్చారు

    • @chakrapanib282
      @chakrapanib282 ปีที่แล้ว

      Well said brother 👌👌

    • @jayaraju3871
      @jayaraju3871 9 หลายเดือนก่อน

      9j
      ​@@VENKATARAMANAUY

    • @g.subhashsubbu9377
      @g.subhashsubbu9377 8 หลายเดือนก่อน

      ​@@VENKATARAMANAUYemiti chepoandi brother

  • @devappadevappa3953
    @devappadevappa3953 ปีที่แล้ว +28

    కృష్ణన్న గారి వెంట్రుకలు కూడా ఎవ్వరు పీకలేరు 👌👌👌✊✊✊✊

    • @mcshekharr7606
      @mcshekharr7606 6 หลายเดือนก่อน

      🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

    • @Sahasratantra
      @Sahasratantra 2 หลายเดือนก่อน

      Nenu ready

  • @mpavanraj43
    @mpavanraj43 27 วันที่ผ่านมา

    జై భీమ్ అన్న🔥🫱🏻‍🫲🏽 sprbbb words 💥మనువాదుల గుండెల్లో గుణపం ధింపినట్లు ప్రశ్నిస్తున్నావ్వు పోరాడుతున్నావు💯
    తిరుగుబాటు మొదలు అయింది 😎🤬 🤙🏼 Kcpd

  • @naiduchantibabu194
    @naiduchantibabu194 ปีที่แล้ว +19

    జై భీమ్ జై bsp

  • @kshamksham81
    @kshamksham81 27 วันที่ผ่านมา

    Superrrr Kadire Krishna Anna

  • @SRTV477
    @SRTV477 9 หลายเดือนก่อน +11

    మీ కోపంలో నిజాయితీ ఉంది సార్, నేను మీ కోపంతో ఏకీభవిస్తాను....

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs ปีที่แล้ว +1

    Sir Dr Kadire Krishna gaaru meeru Bairi Naresh anna oke interview lo undadm chudalani undhi sir Jai Kadire Krishna Sir Jai Bairi Naresh Anna Jai Bheem

  • @arjunarao5448
    @arjunarao5448 ปีที่แล้ว +3

    Very good speech babu Krishna Ramayanam lo anni kulala valloo Ramuni tittinavalle Mari chkali vadu annatlu GA anduku grandalalo choppincharu niryachanottara ramayanam lo kulaprasakti ledugada ee rachiyitalu cinimanakodukulu anduku chandalam GA choopistunnaru

  • @buranikishan6428
    @buranikishan6428 ปีที่แล้ว +2

    అన్న జైబీం కరెక్టుగా ఇచ్చావు క్లాస్ 🙏🙏🙏

  • @Rakeshkumar-wf2nk
    @Rakeshkumar-wf2nk ปีที่แล้ว +18

    కదిరె కృష్ణ అన్న గారు చక్కగా వివరించారు. Jai bheem sir

  • @kanakamashok6973
    @kanakamashok6973 27 วันที่ผ่านมา

    🎉 కదిరే కృష్ణ అన్న గారితో
    🎉 శాస్త్రము తెలిసిన వాడు ఎవడైనా పాల్గొనవచ్చు

  • @madhuveni6479
    @madhuveni6479 ปีที่แล้ว +2

    Waiting for Sir kadira Krishna garu analysis.

  • @katamraju8113
    @katamraju8113 ปีที่แล้ว

    Super super Anaya Exllent.👌

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc ปีที่แล้ว +10

    Jai bheem 💪💪💪💪

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn ปีที่แล้ว +14

    ఇక నైనా అర్థం అయిందా sc, st, bc, కుల సోదరులు లారా, ఈ పురాణాలూ, మణుధర్మలు, సనాతన ధర్మం వల్ల సమాజం లో సమానతలు తప్ప ఒరిగింది ఎం లేదు, ధన్యవాదములు కృష్ణ అన్నా 👍👍👍👍

    • @gollabhanu1442
      @gollabhanu1442 หลายเดือนก่อน +1

      BC, SC, ST విభజించింది . రాజ్యాంగం రాసిన వారు అని మరచి పోతున్నారు.

    • @ramakrishnakuthadi4555
      @ramakrishnakuthadi4555 หลายเดือนก่อน

      Sc st bc లుగా విభజించి ​అంటరాని తనం ఉంది కాబట్టే అందులో రాసారు అది తెలుసుకో మొదటగా @@gollabhanu1442

  • @rajeshkumar1292
    @rajeshkumar1292 8 หลายเดือนก่อน

    namasthe krushanna god bless your family🎉

  • @johnbabu7321
    @johnbabu7321 ปีที่แล้ว +3

    Ssuper spach anna❤❤❤❤❤❤❤❤❤❤

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 ปีที่แล้ว +2

    జై విజ్ఞాన్...జై భీమ్ జై రాజ్యాంగం ...జై ఇండియా

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 ปีที่แล้ว +1

    Great words sir..

  • @rameshbabuvendrathi8343
    @rameshbabuvendrathi8343 ปีที่แล้ว +2

    Super👏👏

  • @prabhakarraoupputuri945
    @prabhakarraoupputuri945 3 หลายเดือนก่อน

    We support you sir...

  • @Gopal-n9m
    @Gopal-n9m 3 หลายเดือนก่อน +3

    ఎప్పుడో చెప్పిన విషయాల గురించి చర్చించడం కాదు ఇప్పుడు స్త్రీకి జరుగుతున్న ఇప్పుడు స్త్రీకి స్వాతంత్రం ఇస్తే మాట్లాడాలి

  • @gunaguntlasujithkumar9691
    @gunaguntlasujithkumar9691 10 หลายเดือนก่อน +1

    కృష్ణ అన్న సూపర్

  • @AjayGangi-bb6ch
    @AjayGangi-bb6ch 9 หลายเดือนก่อน +4

    అయ్యా ఛానల్ వాళ్ళు కదిరే కృష్ణ అన్న గారు ఎక్కడ అతనికి ఇంటర్వ్యూలు ఇచ్చుడు ఇష్టం లేదట ఒకవేళ ఇష్టం లేకపోయినా పర్వాలేదు కానీ సమాజంలో మార్పు రావాలని తన వంతు తను కొట్లాడుతున్నాడు అన్నా కృష్ణన్న గారు మీరు ఏ టీవీలకు ఇంటర్వ్యూ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ మీరు ఏ ఏ డిగ్రీలు అయితే చదివారు అందులో ఉన్న సారాంశం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు తెలుపగలరు జై భీమ్ బుద్ధం శరణం గచ్చామి

  • @YesurathnamJada
    @YesurathnamJada หลายเดือนก่อน

    Kadri krisnanna meeru supar sir 🙏🙏🙏🙏🙏

  • @AbhiAbhi-np3og
    @AbhiAbhi-np3og ปีที่แล้ว +7

    Jai Bheem sir ✊✊✊

  • @SrinivasByagari-e4e
    @SrinivasByagari-e4e 7 หลายเดือนก่อน

    Krushna anna garu mee saport andariki vundali