శ్రీనివాస్ గారు ఎంతసేపు మూఢవిశ్వాసాల గురించే చెబుతారు. గోగినేని బాబుగారు ప్రతివిషయాన్ని చక్కగా వివరిస్తున్నారు. మనవూహలని సాంకేతికంగా ప్రయోగించి, నిరూపించుకోవచ్చు తప్పులేదు . అంతేకాని ఎన్నో ప్రయోగాలుచేసి కనిపెట్టిన సాంకేతిక విజ్ఞానాన్ని కించపరచడం సరికాదు
మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే విదంగా ఉంది. దోసుకోవడం తప్ప ఏ ప్రభుత్వం కూడా సైన్స్ కు ప్రోత్సాహం ఇవ్వడం లేదు.
Vedam lo una knowledge mundu nothing babu ki undi just one percent knowledge I am a scientist too babu chepevi Chala thapulu Evo nalugu books chadivi edi lednatadu
Babu గోగినేని గారు....,🙏 మీ యొక్క వివరణ కి ధన్యవాదాలు...... మీలాంటి వారు చెప్పే విషయాలు మీతోపాటు చర్చా లో పాల్గొనేవారు మొదట సరిగా వింటే వారిదగ్గర సమాధానమే ఉండదు... మీరు అందించే విషయ పరిజ్ఞానాననికి మరొక్కసారి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
ఏమండీ ! నాదొక సందేహం ! విదేశాలలో ఎవరూ కూడా ఏ వాస్తు పాటించరు అయిన ఆ దేశాల వారు మరియు అనేక ఆచార సంప్రదాయాలను పాటించే మన కంటే ఎంతో ధనాభివృద్ధి మరియు దేశాభివృద్ధి చెందారు కదా ! కాని మన దేశంలో మనం ఎన్ని ఆచారాలు పాటించిన మన దేశ ప్రజలు మరియు దేశం ఏ అభివృద్ధి జరగడం లేదు కదా !
విదేశాలు అభివృద్ధి అని మనం అనుకొంటున్నాం కాని కాదని వాస్తవం తెలుసు. విశ్వశాంతి కి మారు పేరు మన భారత దేశం. ఇక్కడ మన రక్షణ కొరకు తూపాకిలు పెట్టుకొని తిరగక్కర్లేదు. ఎంతో స్వేఛ్చ స్వతంత్రాలతో కేవలం మనుగడ కోసమే జీవించారు. ఇప్పుడు అంతా కలుషితమే, భయాందళోనలే, దోపిడి వ్యవస్థలు. ఇదేనా అభివృద్ధి అంటే.!!
పురాణాలలో వ్రాసారు అనుకుందాము. అసలు వ్రాసిన వారు లేని వస్తువులు గురించి ఎలా వ్రాయగలిగారు ? మహా ఐతే మనిషి ఎగిరాడు. అని వ్రాస్తారు లేదా రెక్కల గుర్రం అని వ్రాస్తారు ? కంటికి కనిపిస్తుంది కాబట్టి. అంతే కాని. అసలు ఆధారం లేకపోతే పుష్పక విమానం అని ఎలా రాస్తారు? ఆలోచించాలిగ
@@e.niharika8thsap327 It could be fiction. The best way to prove if puranas was right is to build a aircraft using puranas. Make everything scientific. Test
Laws of thermodynamics అంటే తెలుసా ? అవి లేకుండా విమానం ఎగరదు. వేదాలలో ఆ laws of thermodynamics గురించి లేదు. So వేదాల ఆధారంతో విమానం ఎగిరే ప్రశ్నే లేదు.
Gogineni has all valid points. I like him, coz he is not denying the facts rather he is not supporting baseless and fantasy facts. In this modern era everyone should notice such things and support Gigineni. It’s my personal opinion.
"సైన్స్ అంటే" చంద్రమండలం నమూనాను నిర్మించి అక్కడికి వెళ్ళినట్టుగా టివి ప్రసారాలు చేసి మేమే ప్రపంచంలో కెల్లా మేధావులం మరియు అధికులమని డబ్బా కొట్టుకోవడం. "సైన్స్ అంటే" రాకెట్టు ప్రయోగాలను అడ్డుపెట్టుకొని ప్రజల నుండి కోటానుకోట్ల ధనాన్ని పన్ను రూపంలో వసూలు చేసి రహస్యంగా మారణాయుధాలను అభివృద్ధి పరచి ఇతర దేశాల మధ్య శతృత్వం పెంచి వారికి ఈ ఆయుధాలని అమ్మి డబ్బు గడించడం. "సైన్స్ అంటే" ఔషధాలను కనిపెట్టి వాటి పనితనాన్ని పరిశీలించడానికి అభం శుభం తెలియని ఇతర దేశాల అమాయక ప్రజల మీద ప్రయోగించడం. "సైన్స్ అంటే" సాటి మనిషి తన పరిధిలో తనకి తెలిసిన విషయాన్ని చెబితే చాలా కొవ్వెక్కినవెటకారంతో నేనే పెద్ద మేధావిని అన్నట్టుగా నవ్వడం. "సైన్స్ అంటే" ప్రకృతిని పరిశీలించి నకిలీలను తయారుచేసి తానే సృష్టించినట్లుగా భ్రమ పడుతూ విర్రవీగడం, తద్వారా అలవడే వికృత లక్షణాలతో ప్రపంచాన్ని అంధకారం వైపు నడపడం.
Well Babu gogineni... His eyes are open... He sees an animal,an animal ... A stone,a stone... He is not just qualified, he is educated. He reasons subject and he admits if he unaware of facts... At the same time he substantiates with facts... He never give room to mythology... Our Telugu Media standards needs greater improvements...
After completely watched this discussion, I clearly felt that Mr.Babu saying is absolutely correct. The remaining persons who participated in this discussion also tried to say their way of discussion, but utterly failed. The Anchor who having lack of knowledge, unable to run discussion. He is un-fit
good debate చాలా పద్ధతిగా చర్చ జరిగింది i feel good .బాబు గోగినేని గారికి 10 కి 9 points. గోశాల శ్రీనివాస్ గారికి 10 కి 8 . రంగరాజన్ గారికి 10 కి 8 points .యాంకర్ గారికి మా ధన్యవాదాలు .
బాబు గోగినేని గారు మాట్లాడితే వినాలని పిస్తుంది. ఆధారాలు చూపిస్తున్నారు.
శ్రీనివాస్ గారు ఎంతసేపు మూఢవిశ్వాసాల గురించే చెబుతారు. గోగినేని బాబుగారు ప్రతివిషయాన్ని చక్కగా వివరిస్తున్నారు. మనవూహలని సాంకేతికంగా ప్రయోగించి, నిరూపించుకోవచ్చు తప్పులేదు . అంతేకాని ఎన్నో ప్రయోగాలుచేసి కనిపెట్టిన సాంకేతిక విజ్ఞానాన్ని కించపరచడం సరికాదు
గోగినేని బాబుగారు మీరు సూపర్
Babu gogineni very clear 👍👍👍👍👍
ఆధారం లేని పనికి మాలిన మాటలు వృధా
ఆధారం ఉన్నదే నిజం బాబు గోగి నేని చెప్పింది నిజం
గ్రేట్ గోగినేని సార్
Babu Gogineni garu kind of persons are required for our Indian development.
bongem kadu
Ok
Abbbo
Bonguuuu😂😂😂
@@micromaniac5762Meeku matram avvu uchha tagevallu kavali😂😂😂
I support babu gogineni sir 10000%
Then goggigadi sulli notlo pettuko
బాబు గారు చెప్పింది 1000% కరెక్ట్
నేను బాగా ఇష్టపడే వ్యక్తులు లో గోగినేనిగారు ఒకరు.ఆయన నిజమైన మానవతావాది.
Gogineni Sir is our Hero 💐💐💐💐💐🙏 super sir 💐💐💐💐💐
నేను ఆరు సంవత్సరాల తరువాత ఇది నేను చూచాను మన దేశంలో నాయకులు. దోసుకోవడం తప్ప సైన్స్ పైన ప్రోత్సాహం అసలు లేదు
Kk
Thanks babu gogineni
బాబు గోగినేని గారు నమస్కారం మీరు చాలా బాగా మాట్లాడతారు అదే విధంగా ఈ దేశం లో మీలాంటి వారు చాలా చాలా చాలా అవసరం మీ స్నేహితుడు శివ
Nevu nastikudiva
మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే విదంగా ఉంది. దోసుకోవడం తప్ప ఏ ప్రభుత్వం కూడా సైన్స్ కు ప్రోత్సాహం ఇవ్వడం లేదు.
Babu sir garike dhanyawadamulu 🙏💐💐💐💐💐
Babu garu chala Baga chepparu
I support babu GOGINEni
గోగినేని గారు 100% రైట్.
Babu Gogineni is the Real Hero of modern world ...
Yes for some knowledge
But he has no full knowledge
Vedam lo una knowledge mundu nothing babu ki undi just one percent knowledge I am a scientist too babu chepevi Chala thapulu Evo nalugu books chadivi edi lednatadu
@@8956deep midi midi gnanam tho matladuthunadu babu garu
@@8956deep పక్కకెళ్లి అడుకో చిన్న ...
Babu గోగినేని గారు....,🙏
మీ యొక్క వివరణ కి ధన్యవాదాలు......
మీలాంటి వారు చెప్పే విషయాలు మీతోపాటు చర్చా లో పాల్గొనేవారు మొదట సరిగా వింటే వారిదగ్గర సమాధానమే ఉండదు... మీరు అందించే విషయ పరిజ్ఞానాననికి మరొక్కసారి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
babu sir you are very much true , ur educating us & them who is in the debate also need so many in future hats off babu sir
Babu gogineni is evergreen hero
ఏమండీ ! నాదొక సందేహం !
విదేశాలలో ఎవరూ కూడా ఏ వాస్తు పాటించరు అయిన ఆ దేశాల వారు మరియు అనేక ఆచార సంప్రదాయాలను పాటించే మన కంటే ఎంతో ధనాభివృద్ధి మరియు దేశాభివృద్ధి చెందారు కదా !
కాని మన దేశంలో మనం ఎన్ని ఆచారాలు పాటించిన మన దేశ ప్రజలు మరియు దేశం ఏ అభివృద్ధి జరగడం లేదు కదా !
విదేశాలు అభివృద్ధి అని మనం అనుకొంటున్నాం కాని కాదని వాస్తవం తెలుసు. విశ్వశాంతి కి మారు పేరు మన భారత దేశం. ఇక్కడ మన రక్షణ కొరకు తూపాకిలు పెట్టుకొని తిరగక్కర్లేదు. ఎంతో స్వేఛ్చ స్వతంత్రాలతో కేవలం మనుగడ కోసమే జీవించారు. ఇప్పుడు అంతా కలుషితమే, భయాందళోనలే, దోపిడి వ్యవస్థలు. ఇదేనా అభివృద్ధి అంటే.!!
Babu gogineni garu super sir
Middle man show, we agree to Babu gogineni
బాబు గోగినేని గారికే నా సపోర్ట్
గోగ్గినేని బాబు గారు the great....ఒక్కసారి అయిన కలవాలి అని నా ఆశ.......సర్ మీరు మరో వివేకానంద స్వామి వారు.
బాబు గోగినేని గారు కరెక్ట్ 🙏
Hats off baabu gogineni .......
Am cheppina ok manchi ...
Clarity tho...
Proof tho ... Nijam chepthadu....👏👏
universal Humanist Dr. Babu గోగినేని
This is a good debate... This kind of debates will bring out the truth into light.
పురాణాలలో వ్రాసారు అనుకుందాము. అసలు వ్రాసిన వారు లేని వస్తువులు గురించి ఎలా వ్రాయగలిగారు ? మహా ఐతే మనిషి ఎగిరాడు. అని వ్రాస్తారు లేదా రెక్కల గుర్రం అని వ్రాస్తారు ? కంటికి కనిపిస్తుంది కాబట్టి.
అంతే కాని. అసలు ఆధారం లేకపోతే పుష్పక విమానం అని ఎలా రాస్తారు? ఆలోచించాలిగ
@@e.niharika8thsap327 chala baaga chepparu ,
@@e.niharika8thsap327 😜😜
Simple why did it fly in other country..even I say we can live on sun..so am I the founder????
@@e.niharika8thsap327 It could be fiction. The best way to prove if puranas was right is to build a aircraft using puranas. Make everything scientific. Test
Babu garu meeru excellent andi...
బాబు జోగినేని గారు సూపర్ సర్
నేను మీకు సపోర్ట్ గా నిలబడుతాను
జై భీమ్ జై భారత్🤝✊✊💐💐
Babu gogineni. Excellent 👌
Baabu garu wonderful
Laws of thermodynamics అంటే తెలుసా ?
అవి లేకుండా విమానం ఎగరదు.
వేదాలలో ఆ laws of thermodynamics గురించి లేదు.
So వేదాల ఆధారంతో విమానం ఎగిరే ప్రశ్నే లేదు.
Meru vedas chadivi meaning telusu kuni ee comment pettera ?
గోగి నేని గరు meeku hats off Sir, ఎప్పటికి అప్పుడు, ee మనువాదులku counter ఇస్తూనే వుండాలి,
బాబు గారు చెప్పింది అంతా నిజం ధన్యవాదములు.
Babugoni 🔥👏👏👏👏👌👌👌
Gogineni has all valid points. I like him, coz he is not denying the facts rather he is not supporting baseless and fantasy facts. In this modern era everyone should notice such things and support Gigineni. It’s my personal opinion.
Uu
Babu gogineni miru super sir ...100% correct
Gogineni babu garu was the legend
Babu gogineni mentioned valuable points 👍🏻
Babu gogineni sir ia Exllent knowledge person
గోగినేని గారు చెప్పేది 💯 గా
బాబు గారు మీరు కరెక్ట్ గా చెప్పారు
Gogenane babu is super counter
Babu gogineni super sir miru👌👌👌👌
Jai Bheem 🙏 BaBu gogineni
I support Babu Gogineni
"సైన్స్ అంటే" చంద్రమండలం నమూనాను నిర్మించి అక్కడికి వెళ్ళినట్టుగా టివి ప్రసారాలు చేసి మేమే ప్రపంచంలో కెల్లా మేధావులం మరియు అధికులమని డబ్బా కొట్టుకోవడం. "సైన్స్ అంటే" రాకెట్టు ప్రయోగాలను అడ్డుపెట్టుకొని ప్రజల నుండి కోటానుకోట్ల ధనాన్ని పన్ను రూపంలో వసూలు చేసి రహస్యంగా మారణాయుధాలను అభివృద్ధి పరచి ఇతర దేశాల మధ్య శతృత్వం పెంచి వారికి ఈ ఆయుధాలని అమ్మి డబ్బు గడించడం. "సైన్స్ అంటే" ఔషధాలను కనిపెట్టి వాటి పనితనాన్ని పరిశీలించడానికి అభం శుభం తెలియని ఇతర దేశాల అమాయక ప్రజల మీద ప్రయోగించడం. "సైన్స్ అంటే" సాటి మనిషి తన పరిధిలో తనకి తెలిసిన విషయాన్ని చెబితే చాలా కొవ్వెక్కినవెటకారంతో నేనే పెద్ద మేధావిని అన్నట్టుగా నవ్వడం. "సైన్స్ అంటే" ప్రకృతిని పరిశీలించి నకిలీలను తయారుచేసి తానే సృష్టించినట్లుగా భ్రమ పడుతూ విర్రవీగడం, తద్వారా అలవడే వికృత లక్షణాలతో ప్రపంచాన్ని అంధకారం వైపు నడపడం.
Gogineni sir i am a big fan of u sir
nevu nastikudiva
Well Babu gogineni...
His eyes are open...
He sees an animal,an animal ...
A stone,a stone...
He is not just qualified, he is educated.
He reasons subject and he admits if he unaware of facts...
At the same time he substantiates with facts...
He never give room to mythology...
Our Telugu Media standards needs greater improvements...
babu sir u r the correct
gogineni babu garu is 100% right
After completely watched this discussion, I clearly felt that Mr.Babu saying is absolutely correct. The remaining persons who participated in this discussion also tried to say their way of discussion, but utterly failed. The Anchor who having lack of knowledge, unable to run discussion. He is un-fit
Yes brother you are right 😀😀😀
Yes brother
I found one wise man Gogineni Babu garu sat along with three fools.
I support to the great Babu sir and science good debate thankyou Babu sir once again 🙏👌👍
Babu Gogineni garu chakkati vivarana itcharu suuuuuuuuuuuuper 👌👌👌🙏🙏🙏
Yeppatikaina Babu gogineni fans avvalsinde
middle fellow came just for show off
Yes
Noru open chesi expressions pettataaniki
Absolutely true😊
Mettu teesukoni Kottali lanjakodukuni... debate lo yela behave cheyalo kuda teliyadhu
Perfect
Knowledge sharing is very important irrespective of country..!!
Babu garu u have lot of subject and also great explanation skills.
Babu gogineni mind excellent
Babugogineni gaaru 🙏🙏🙏..👌👍🙏
Babu Garu best
good discussion
Babu gogineni the great great u r A indian real hero
Yes
Sir Babu gaaru merante naku chaala istam sir me Knowledge suuuperrrr❤❤❤❤❤❤❤❤
Goginene good
Babu gogineni 100% correct
Babu gogineni 200% wrong..
Well said babu gogineni
Babu Sir is Very Great
Babu sir excellent 👍👌 speach
బాబుగారు!you are super
i have never seen such a great and lucid rationalist. Keep it up Mr. Babu
I am really admired babugogineni way of explaining .He is modern social reformer. He is the only genuine person in india
జై సెన్స్ జైజై విజ్ఞానం
Bogineni sir speech super
good debate చాలా పద్ధతిగా చర్చ జరిగింది i feel good .బాబు గోగినేని గారికి 10 కి 9 points. గోశాల శ్రీనివాస్ గారికి 10 కి 8 . రంగరాజన్ గారికి 10 కి 8 points .యాంకర్ గారికి మా ధన్యవాదాలు .
శ్రీనివాస్ కి మైనస్ 10 మార్కులు
వితoడవాదానికి విజ్ఞానానికి మధ్య చర్చ జరిగింది.
Babu you are great 🤣🤣🤣🤣😁😁😁😁😁
Babu gogineni garu....good analysis sir.
always a pleasure to watch his discussions.
బాబు గారు 👍
Babu gare you r said correct tq u r given lotsof information
Babu.....100% meticulous explanation
mana desam intha venakabadindi ani cheppataniki niluvettu nidarsanam ee srinivas garu mana daridram
Babu Gogineni is 100% correct...
Babu garu super explaining
2.1 k.. comments lalo okka comment kuda babu gaariki nagative ledante nuv super sir.mi knowledge ki hats off sir.ur the genius ❤
The person who is sitting left to Gogineni sir... Making expressions like Brahmanandam while gogineni is talking.
gosala srinivas cheppedhantlo point ledu,telling trash
Anchor is annoying... Babu gogineni nailed it... Ramanujam Garu also good, he is respecting truth...
Supporting Babu Gogineni garu
Babu gogineni is super
బాబు గారు చాలా చక్కగా మాట్లాడారు వారికి హేట్సాఫ్
Super babu gogineni🙏
I support gogineni sir
Iam your fan sir
Legend Babu sir always currect
బాబు గోగినేని గారూ మాట్లాడే మాటలు నిప్పు లాంటి నిజాలు