#BigNewsBigDebate

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 10K

  • @TV9TeluguLive
    @TV9TeluguLive  7 ปีที่แล้ว +75

    #TV9Exclusive
    #BiggBossTeluguFinale Contestants about experiences
    #SivaBalaji | #Aadarsh | #HariTeja | #Archana
    th-cam.com/video/wTv5nqIsN1Y/w-d-xo.html

    • @ravisantha9607
      @ravisantha9607 7 ปีที่แล้ว +19

      Orey Rajanikanth nuvvu ni tv 9 videshi kukkalaki ammudu poyaru ra chettha kukkallara

    • @Sra1forever1403
      @Sra1forever1403 7 ปีที่แล้ว +5

      Why people are looking one caste and taking discussion ....

    • @Sra1forever1403
      @Sra1forever1403 7 ปีที่แล้ว +9

      👊👊👊Rajanikath doesn't know about cow and values ... Let me go and research First ...

    • @10sunflr
      @10sunflr 7 ปีที่แล้ว +9

      sir go forward and bring reservation in sports also........... remove all rohit sharma ,ishasth, shastri........

    • @10sunflr
      @10sunflr 7 ปีที่แล้ว +2

      wil be better than pakisthan , aus , england ........ it becomes 1980 s westindies team

  • @satyanarayanapedapudi4871
    @satyanarayanapedapudi4871 2 ปีที่แล้ว +34

    ఓ సామ్మి ఏంటి ఐలయ్య గార్ని ఓరే అంటున్నావు? నీ వేమైనా పై నుండి వచ్చావురా???

  • @maisamma2902
    @maisamma2902 4 ปีที่แล้ว +54

    ఐలయ్య సార్ మీరు చెప్పింది పచ్చి నిజం మీరు గ్రేట్ సార్

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 ปีที่แล้ว +225

    నాకు ఒకటే అర్ధమైనది మంత్రాలకు చింతకాయలు రాలవని... ఐలయ్య సార్ చెప్పింది వంద శాతం నిజం👏👏👏

    • @aum4547
      @aum4547 2 ปีที่แล้ว +4

      science ki bombs matram ralutai

    • @kandurisudhakar296
      @kandurisudhakar296 ปีที่แล้ว

      నువ్వు ఎలపుత్తవ్ మంత్రాలు లేకుంటే మి అమ్మ అయ్యకు పెండ్లి ఐఎంది

    • @74Ravindra
      @74Ravindra ปีที่แล้ว +9

      క్రైస్తవ ప్రార్థనలకు చింతకాయలు రాలవు .

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 ปีที่แล้ว

      @@74Ravindrayes రాలవు అలాగే స్వామీజీల మంత్రలకి కూడా రాలాయి 😅😅😅😂

    • @74Ravindra
      @74Ravindra ปีที่แล้ว

      ​@@Scientificknowledge26మంత్రాలతో చింతకాయలు రాల్చటాన్ని నేనూ నమ్మను. నా కళ్ళతో చూసినప్పుడే నమ్ముతా. అలాగే , నిన్న ఒకటి చెప్పి రేపు ఇంకోటి చెప్పే science ని కూడా నమ్మను.

  • @AmntRight
    @AmntRight 10 หลายเดือนก่อน +27

    6 years back video. Still many people are watching.

    • @rajsudheer8959
      @rajsudheer8959 6 หลายเดือนก่อน

      Yes .. broo

    • @charansai2476
      @charansai2476 6 หลายเดือนก่อน

      Because todays politics is dependent on past revolutions

  • @baluchand3774
    @baluchand3774 7 ปีที่แล้ว +66

    సంస్కారము లేని స్వామి, ఇతరులు మాట్లాడుటకు అవకాషం ఇవ్వడు, కనీస బాద్యత, సంస్కారము లేని వ్యక్తి . బజారులొ కొట్లాడినట్లు ఉంది. ఈ ఆర్యులు సుమారు 5000 సం|| నుండి దలితులను అంటరాని వారిగ కాలిక్రింద అనగ త్రొకారు, విద్యను దాచుకున్నారు. హిందుఈజంను వారి బోగం కొసం వాడుకున్నరు. వారు మన దెవతలను పూజించరు, మన ద్రవిడులను హింసించి పని చేఇంచుకున్నారు.
    క్రైస్తవులు వచిన తర్వాత దలితులకు విద్య, స్థ్రీలకు ఉద్యొగాలు ఉచితంగ లబించాయి. ఇది ఒర్వలేని మతగురువులు అందుకే క్రైస్తవుల మీద పగ పెంచుకుంటున్నారు. తిరిగి వాల్ల కాళ్లు క్రింద పడి ఉండాలని చూస్థున్నారు.

    • @bbnro6790
      @bbnro6790 6 ปีที่แล้ว

      Christianity evvariki hanicheyadu. Swami anipettukoni kanisam opikaledu
      Yendukayya vidveshalu penchutunnavu

    • @bbnro6790
      @bbnro6790 6 ปีที่แล้ว

      Bible yeppudu manchi cheptundi.

  • @saigundlapally8591
    @saigundlapally8591 6 ปีที่แล้ว +86

    ఐలయ్య sir మాటలు నిజం ....

  • @kpktraders4194
    @kpktraders4194 ปีที่แล้ว +24

    కంచె ఐలయ్య కు నా సపోర్ట్

  • @mylovelyvideos7785
    @mylovelyvideos7785 2 ปีที่แล้ว +73

    I support Ilaiah Sir 💯

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +68

    కంచె ఐలయ్య గారు సూపర్ స్పీచ్
    సర్ వాళ్ళు కూడా రోడ్లు ఊడువాలి
    అన్ని రంగాలలో అందరూ సమానంగా పని చేయాలి
    ఇంకా కూడా కులం అడిగి రూములు ఇస్తున్నారు
    బానిసత్వం పోవాలి సమానత్వం రావాలి
    కులం తప్పి పెళ్లి చేసుకోవాలి
    జై భీమ్ జై భారత్🤝✊✊

    • @74Ravindra
      @74Ravindra ปีที่แล้ว

      1. ఈ రోజుల్లో అందరూ అన్ని పనులు చేస్తున్నారు.
      2. కులం తప్పి పెళ్లి చేసుకుని దళితులు ఒక్కటవ్వాలి.

    • @kasamranjith7594
      @kasamranjith7594 ปีที่แล้ว

      Ayee laiah garu meeru chala cool ga ceppandi sair evvalla ne evu pedalaku sayam cheyali

    • @kasamranjith7594
      @kasamranjith7594 ปีที่แล้ว +1

      9tv pani ledu murkapu vadana

    • @kasamranjith7594
      @kasamranjith7594 ปีที่แล้ว

      Ma desam peru cheppalekapotundu

    • @ranganathchowdary1261
      @ranganathchowdary1261 ปีที่แล้ว

      😅😅😅😅

  • @pprasadarao7865
    @pprasadarao7865 2 ปีที่แล้ว +48

    Prof Ailaiah Sir is correct....very meaningful...

  • @ravikumarm1295
    @ravikumarm1295 5 ปีที่แล้ว +239

    Education most powerful weapon in this world....

    • @prasadnaidu9221
      @prasadnaidu9221 4 ปีที่แล้ว +1

      Iyagadu

    • @aingzuu2110
      @aingzuu2110 4 ปีที่แล้ว +3

      What about knife and gun

    • @srinuergl462
      @srinuergl462 4 ปีที่แล้ว +2

      సూపర్ సూపర్ 🖍️🖍️🖍️🖍️🖍️🖍️

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว

      ఈ పరిపూర్ణానందకి ప్రజలు అవసరం లేదనుకుంటా. MNC కంపెనీలను తీసెయ్యమంటున్నాడు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +1

      ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు.

  • @vijaykuruma6281
    @vijaykuruma6281 3 หลายเดือนก่อน +5

    అనాటి నుండి ఈనాటి వరకు ఈ స్వామీజీల ముసుగులో చదువులేని జనాలకు అజ్ఞానపు మాటలు చెప్పి అజ్ఞానులను చేసినారు వాళ్లు ఏది చెపితే అది వినేటట్లు చేసుకొని ఆటలాడుతున్నారు ఈ స్వామీజీలకు రోజులు దగ్గరపడుతున్నాయి ఈ అజ్ఞానపు స్వామీజీలను నమ్మవద్దు
    చరిత్ర తెలుసుకొని వీళ్ల కుట్రలను బట్టబయలు చేసి వీళ్లను బహిష్కరించాలి లేదా వాళ్లు శ్రమజీవులుగా మారి ఇన్ని రోజులు మనం చేసిన పనులు వీళ్లు చేసి సమసమాజ స్థాపనకు సహకరించాలి

  • @balramcitunarayanapet9743
    @balramcitunarayanapet9743 7 ปีที่แล้ว +110

    పరిపూర్ణనంద గారు శ్రీశైలంలో కులానికో ధర్మసత్రాలున్నాయి. మరి అనగారిన కులాలకు ఎందుకులేవు. దమ్ముంటే వైశ్యసత్రం మాదిరిగా మాదిగసత్రం పెట్టమనండి చూద్దాం

    • @sandybalagasandybalaga869
      @sandybalagasandybalaga869 5 ปีที่แล้ว

      Bayya Kula satralu entii chendalanga manaku asalu India lo Kulam Ane mata vaddu

    • @suryapusarla4693
      @suryapusarla4693 5 ปีที่แล้ว +3

      Avi madiga vallu pettali

    • @sashankmaduri9538
      @sashankmaduri9538 5 ปีที่แล้ว +2

      Madhigalu andaru kalisi pettukondira...

    • @vishnusaripaka6531
      @vishnusaripaka6531 5 ปีที่แล้ว +1

      Meeru pettukondi ra evadu voddu annadu

    • @Rational_Human1
      @Rational_Human1 2 ปีที่แล้ว +4

      @@vishnusaripaka6531 బొక్కలే నీ బొగడాలో గుళ్ల కి రావడం మావాళ్ళు ఎప్పుడో మానేశారు.

  • @sumanthchinnu6812
    @sumanthchinnu6812 7 ปีที่แล้ว +51

    Thank you ilayyagaaru. Meeru cheppedi pratidi correctgaa varnincharu. Tnk u so much sir

  • @sumangj9635
    @sumangj9635 4 ปีที่แล้ว +320

    సార్ city లో ఇంకా క్యాస్ట్ అడిగి రూమ్ రెంటికి ఇస్తున్నారు అండి

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +33

      ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు. పరిపూర్ణానంద లాంటి కుట్రదారులు ఆ RSS లో కుప్పలుగా వున్నారు.

    • @Jameema-ng5kf
      @Jameema-ng5kf 4 ปีที่แล้ว +6

      It's absolutely true

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +19

      కలిసి ఉందామనే అంబేద్కర్ గారు, గాంధీగారు చెప్తున్నారు. కానీ ఈ rss వారు బీజేపీ వారు పరిపూర్ణానంద, ఆదిత్య నాథ్ లాంటి వారు తిరిగి ఆర్యుల మను శాస్త్రానికి దేశాన్ని నడిపిస్తున్నారు. మనం జాగ్రత్తగా పరిశీలించక పోతే, హిందూ ముసుగులో వస్తున్న దొంగ దెబ్బలకు దేశ ప్రజలు బాధపడవలసి వస్తది.

    • @bbsprockstars7131
      @bbsprockstars7131 4 ปีที่แล้ว +1

      @@hemanthmedasani4189 2 vadhaluga.. cheppaava ..bro....

    • @JOJO.00700
      @JOJO.00700 4 ปีที่แล้ว +2

      @@hemanthmedasani4189
      Have you read Manusmrithi .?? It is 6000 pages . Have you read the bible fully ?? It says adulterous women should be stoned to death. BJP RSS government is killing Mujahideen daily in Kashmir like stray dogs.

  • @darellidaniel8591
    @darellidaniel8591 ปีที่แล้ว +12

    బంగ్లాదేశ్ హ.....😂
    పాకిస్తాన్ హ.......😂😅
    చెప్పరా పరిపూర్ణానంద......
    ఎంత అరిచినా ఉపయోగం లేదు......
    కంచె అయిలయ్య కి పూర్తిగా దొరికిపోయావు

  • @chandrakanthpinugugumati5161
    @chandrakanthpinugugumati5161 7 ปีที่แล้ว +91

    చెప్పేవి నీతులు... చేసేవి గివి.. ఇన్ని రోజులు గోల చేసిన మీ బాబా బాగోతం చూడుర్రి జరా...
    ...........................................................................................................................................................................................................................................................................................................................
    చెప్పేందుకేనా నీతులు ప‌రిపూర్ణానంద
    మా బ్రాహ్మ‌ణుల‌ను అడ్డుపెట్టుకుని ఎదిగావు
    ఇప్పుడు మ‌మ్మ‌ల్నే తొక్కేశావు
    అన్నం పెట్టిన కుటుంబాన్నే చీద‌రిస్తున్నావు
    మండ‌పేట ఇమ్మానియేల్ పాల్ కు, నీకు సంబంధం ఏంటి?
    నీ చీక‌టి వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే!
    పరిపూర్ణానంద‌కు బ్రాహ్మ‌ణుల బ‌హిరంగ లేఖ‌
    కాకినాడ సిటీ రోడ్ల‌లో ప్యాంట్లు, టీష‌ర్లు వేసుకుని తిరిగిన రోజులు గుర్తుస్తున్నాయా ప‌రిపూర్ణానంద‌.
    ఇప్పుడంటే... కాషాయ దుస్తులు వేసుకుని స్వామీజీ అవ‌తారం ఎత్తావు!
    అప్ప‌ట్లో నిన్ను ఆద‌రించి అన్నం పెట్టిన ఆ బ్రాహ్మ‌ణ కుటుంబం గుర్తుందా పరిపూర్ణానంద‌.
    నీ ఎదుగుద‌ల కోసం ఆ కుటుంబం ఎంత క‌ష్ట‌ప‌డిందో గుర్తుందా.
    నీ వెనుకే తిరిగి నీకు అన్నం పెట్టి ఆద‌రించిన ఆ బ్రాహ్మ‌ణ కుటుంబాన్నే ఇప్పుడు నువ్వు చీద‌రిస్తున్నావు. వాళ్ల భుజాల మీద నుంచి ఎదిగిన నువ్వు వాళ్ల నెత్తిపైనే కాళ్లు పెట్టి తంతున్నావు. వాళ్ల‌ను చూడ‌టానికి కూడా నీకు మ‌న‌సు రాడడం లేదే.
    ఇదేనా నువ్వు మా బ్రాహ్మ‌ణుల‌కు ఇచ్చే బ‌హుమ‌తి.
    రాయ‌వ‌ర‌పు సీతారామాంజ‌నేయులు, వై.ప‌ద్మ‌నాభం, డీఆర్‌కె రెడ్డి, సుధా ఆగ్రో కెమిక‌ల్ లిమిటెడ్ య‌జ‌మాని. ఇలా ఎంత‌మంది నీ కుట్ర‌ల‌కు, నీ పాదం కింద న‌లిగిపోయింది! రాయ‌వ‌ర‌పు సీతారామాంజ‌నేయులు, వై.ప‌ద్మ‌నాభం బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన వారు. రాయ‌వ‌ర‌పు సీతారామాంజ‌నేయులు బ్రాహ్మ‌ణ వ‌ర్గంలో బాగా ప‌లుకుబ‌డి ఉన్న ప్ర‌ముఖులు. వీరిని అడ్డంపెట్టుకుని నీ సామ్రాజ్యాన్నిస్థాపించావు. సామ‌ర్ల‌కోట‌కు చెందిన సుధా ఆగ్రో కెమిక‌ల్ లిమిటెడ్ య‌జ‌మానిని, పెట్రోల్ బంకులు నిర్వ‌హించే గొల్ల‌ల‌మామిడాడకు చెందిన డీఆర్‌కె రెడ్డిని బాగా వాడుకున్నావు. వీరి అండ‌తోనే నువ్వు కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లో దాదాపు 20 ఎక‌రాల స్థ‌లాన్ని ట్ర‌స్ట్ కింద ప్ర‌భుత్వం నుంచి తీసుకోలేదా? నువ్వు పెట్టిన శంక‌రా ఎడ్యుకేష‌నల్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారాల సంగ‌తేంటి? శ్రీపీఠం పెట్టి దాని ద్వారా వ్య‌వ‌హారాల‌న్నీ న‌డిపావు. మేధావి ముసుగు వేసుకుని అంద‌రినీ నీ చుట్టూ తిప్పుకున్నావు. మ‌హా న‌క్ష‌త్ర యాగం చేసి బాగా పాపుల‌రైపోయావు. స్థానికంగా పేరున్న వ్య‌క్తుల అండ‌ చూసుకుని ఇక్క‌డి జ‌నాన్ని ఉత్త‌ర భార‌త దేశ యాత్ర‌ల‌కు తీసుకెళ్లే వాడివి. ఇవ‌న్నీ మ‌రిచిపోయావా ప‌రిపూర్ణానంద‌.
    ఇప్పుడు మ‌కాం హైద‌రాబాద్‌కు మార్చి నీ స్టేట‌స్‌ను పెంచేసుకున్నావు. కాకినాడ‌లో నీకు అండ‌గా నిలిచి, అన్నం పెట్టి, నిన్ను పైకి తీసుకొచ్చిన వారిని తొక్కేశావు.
    నీ చీక‌టి వ్య‌వ‌హారాల సంగ‌తి ఏంటి? దాని గురించి తెలియ‌ద‌నుకుంటున్నావా? నువ్వు ప‌క్క‌న పెట్టుకున్న‌ మ‌హిళ‌ల‌తో చాలా ర‌హ‌స్యంగా న‌డుపుతున్న వ్య‌వ‌హారం ఏంటి?
    మండ‌పేటలో క్రిస్టియ‌న్ మ‌త సంస్థ‌ల‌ను న‌డుపుతున్న ఇమ్మానియ‌ల్ పాల్ తో నువ్వు ఎన్నిసార్లు ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేదు? ఎన్నిసార్లు నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడుకోలేదు? ఆయ‌న‌కు నీకు సంబంధం ఏంటి? ఆయ‌న వ్యాపారాల్లో నీకు భాగ‌స్వామ్యం ఉంద‌న్న మాట నిజమా? కాదా? పైగా ఇప్పుడు హిందు మ‌తాన్ని నువ్వొక్క‌డే ఉద్ద‌రిస్తున్న‌ట్లు క‌బుర్లు చెబుతావా?
    బ్రాహ్మ‌ణుల‌ను ఉప‌యోగించుకుని వ‌చ్చి... వారి భుజాల క‌ష్టంపై ఎదిగి... ఇప్పుడు వారినే తొక్కేసిన నువ్వు స్వామీజీవా?
    బ్రాహ్మ‌ణులంతా పరిపూర్ణానంద అస‌లు స్వ‌రూపాన్ని తెలుసుకోవాల‌న్న ఉద్దేశంతోనే ఈ నిజాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేస్తున్నాం.
    ఇట్లు...
    జాతీయ బ్రాహ్మ‌ణ సేవా సంఘం

    • @pavanosho1055
      @pavanosho1055 7 ปีที่แล้ว +2

      Super

    • @sulochanavarkalavarkala3787
      @sulochanavarkalavarkala3787 6 ปีที่แล้ว +2

      Vadu... Sanyasi vidiki rajakuyam avasarama?
      Vadini thani tharimeyandi sodarulara...🙏

    • @ramram-bo5ws
      @ramram-bo5ws 4 ปีที่แล้ว +1

      Inthapedda kalakarudaaaa ....e swamijiiiiii .....ni atalu eka sagav

  • @satyanadan
    @satyanadan 7 ปีที่แล้ว +71

    We support 100% to kancha ilaiah

    • @raajeevpatnaik8504
      @raajeevpatnaik8504 3 ปีที่แล้ว +1

      Did u change ur caste certificate of still have it as Hindu to avail the SC ST benefits

  • @kommuchandhu5547
    @kommuchandhu5547 7 ปีที่แล้ว +73

    అతను బైబిల్ తేవలనుకునాడు సరే నువు భగవత్ గిత దలితులకు నేర్పు అదిచేయలేరు ఆ తెలివి మీకుమాత్రమే సోంతంకావలి అందేగా స్వామిజి

    • @praveenrao3188
      @praveenrao3188 7 ปีที่แล้ว +6

      nuvvu keka tammudu...

    • @offset3572
      @offset3572 7 ปีที่แล้ว

      Vorey brasthu burralu

    • @kommuchandhu5547
      @kommuchandhu5547 7 ปีที่แล้ว +1

      Vijay Saradhi నేనుచెపింది మీకు అర్దంకాలేదు జి వేదలు మాలాంటి కడజాతి వాళ్ళకు వీళునేర్పరు అపుడేంచేయలి మేము అందుబాటులొ వునవారినే ఆశ్రయిస్తాం

    • @kommuchandhu5547
      @kommuchandhu5547 7 ปีที่แล้ว +4

      Vijay Saradhi నిజమే మరిఇపుడెందుకు ఇలా చులకనగా చూస్తునారు నేను ఒక పలెటురువాడిని అగ్రకులాలవాళు ఎలా చూస్తారొ మీకుతెలుసా చినతనంనుంచి అనుభవిస్తునాంకాబటి మాకుతెలు జి ఎకడొ నాలాంటొడు బయపడకుండా మాట్లాడుతారు మిగతా జనం అలానే భరిస్తునారు

    • @kommuchandhu5547
      @kommuchandhu5547 7 ปีที่แล้ว +1

      Vijay Saradhi జి మేము మనుషులమేకదా పలానా కులంలో పుటాలి పలినావాళకేపుటాలి అని యవరు నిర్ణయించలేరు అలాపుటలేరుకూడా మమ్మల్ని హెలనచేసినవాళే మాలాగ పుడితే అపుడు వాడికి తెలిసేది వాళేంరెండుసార్లు పుటలేదు కద అందరిలానె పుడతాడు పోతాడు భ్రతికిన ఇ నాలుగేళలొ ఎందుకు ఇ అనచివేత చులకనబావం

  • @b.sharathbabubotla9627
    @b.sharathbabubotla9627 2 หลายเดือนก่อน +7

    అయిలయ్య సార్ సూపర్ మీరు

  • @mgovindaraju9224
    @mgovindaraju9224 5 ปีที่แล้ว +54

    తల్లి తండ్రులు పేర్లు చెబితే పరిపూర్ణ ఆయష్షు తగ్గుతుందా.?
    అందుకే భయపడుతున్నాడు
    చెప్పవయ్యా పాకిస్థాన్ పరిపూర్ణా.. స్వామి ముషుగు థరించిన పాకిస్తాన్ టెర్రరిష్ట్...

    • @srinivasulu66
      @srinivasulu66 4 ปีที่แล้ว +1

      Swami mother is blind and belong to ST jail from Kerala stop stupid comment
      He is genuine service to humankind unlike kancha ilaih

  • @snhusaain7762
    @snhusaain7762 7 ปีที่แล้ว +42

    ఈ డిస్కషన్ చూచి ప్రజలు మొదట నవ్వుకొన్నా డిస్కషన్ సగభాగం పూర్తి అయ్యాక ఐలయ్య భావాలు స్వామీజి భావాలు స్పస్టమవుతున్నాయి. ఇక ఐలయ్య పై చేయి సాధించడం స్పస్టంగా కనిపిస్తున్నది.... మొత్తానికి రజినీకాంత్ సూపర్....

    • @gondelaappalaramudu
      @gondelaappalaramudu 3 หลายเดือนก่อน

      ఆవులు పూజించమని ఎందుకు ప్రచారం చేయాలి ఎవడు బాధ వాడుపడాలి కదా

    • @gondelaappalaramudu
      @gondelaappalaramudu 3 หลายเดือนก่อน +1

      విదేశాల నుండి వచ్చిన టెక్నాలజీని వాడుకొని వాడి మీద తిరగబడడం అంటారు స్వామి ది

    • @gondelaappalaramudu
      @gondelaappalaramudu 3 หลายเดือนก่อน +1

      ఆవులు మేపు కొంటే టెక్నాలజీ కనిపెట్టేదెవడు. ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడలంటే మాట్లాడాలంటే టెక్నాలజీ అవసరమైంది. ఇవన్నీ విదేశీ యంత్రాలు కాదా???? అందరూ ఒకే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు కులాలుగా విడగొట్టడం మతాలు స్విచ్ పెట్టేస్తారు

  • @commonman0078
    @commonman0078 7 ปีที่แล้ว +70

    ఈ డిబేట్ లో ఐలయ్య 💯%win💪💪💪
    పరిపూర్నానంధ ఐలయ్య అడిగిన ప్రశ్నకు జవాబు కచ్చితంగా చెప్పాలి.....అరె అడ్రెస్ ప్రూఫ్ అడిగితే తల్లిని అవమానించడం అంటారు....నవ్వుతూ పంచె సదురుకూంటూ.....నా తల్లిని అవమానించాడు....నేను ( హర్ట్ ) అయ్యాను...ఇస్తరాకుల కట్టయ్యాను అని వెళ్లిపోయారు...అది ఎంత వరకు కరెక్ట్....?
    ఏది ఏమైనా ఈ రోజు కంచె ఐలయ్య అడిగిన ప్రశ్నలు సబబుగానే ఉన్నాయి. ...👍
    Note:- ఇక్కడ పరిపూర్నానంధ స్వామి లాగా అడ్రెస్ ప్రూఫ్ లేని వారికి ఇక్కడ సమాధానం చెప్పటం అనవసరం..

    • @VijayKumar-jd9ff
      @VijayKumar-jd9ff 7 ปีที่แล้ว +3

      aba SRI RAJ nee comment choosi navvu apukoleka kalla venta neellu vacchela nananu... thanks for making me laugh for a while

    • @VijayKumar-jd9ff
      @VijayKumar-jd9ff 7 ปีที่แล้ว +2

      abba SRI RAJ nee comment choosi navvu apukoleka kalla venta neellu vacchela navvanu... thanks for making me laugh for a while

    • @gangulaiahy8078
      @gangulaiahy8078 7 ปีที่แล้ว +2

      swamy coorect ga answer itchi vellali mana prajasmyam lo tallidandrula perlu cheppadaniki istapadani nu oka kodukuvena

    • @tharakraviannepu2034
      @tharakraviannepu2034 7 ปีที่แล้ว +1

      a kancharagadidha burra nedhi okkalana vundhi ra

    • @commonman0078
      @commonman0078 7 ปีที่แล้ว +3

      Tharakravi Annepu ఏరా అంతలా ఫీల్ అయిపోతూన్నావ్..... ఆడిలా నీకు కూడా అడ్రస్ ప్రూఫ్ లేదా...?

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e หลายเดือนก่อน +1

    Super information sir Yaillaiah gaaru.

  • @kandellisuresh936
    @kandellisuresh936 4 ปีที่แล้ว +47

    Sir ilaaya Garu excellent.. I support you

    • @chinnagera1843
      @chinnagera1843 4 ปีที่แล้ว

      Swaami Avula peda theestaadu, kaani Dalithunni Alayam loki maathram ranivvadu. Eeyana swaamikadaa.

  • @ashokpari1433
    @ashokpari1433 5 ปีที่แล้ว +155

    Education speaks truth

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +4

      ఈ పరిపూర్ణానందకి ప్రజలు అవసరం లేదనుకుంటా. MNC కంపెనీలను తీసెయ్యమంటున్నాడు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +5

      ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు. పరిపూర్ణానంద లాంటి కుట్రదారులు ఆ RSS లో కుప్పలుగా వున్నారు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 3 ปีที่แล้ว +3

      రాజ్యాంగాన్ని ఎవ్వరూ చంపలేరు. ఇందిరాగాంధీ, చట్టాలను వాడుకొని ఆ ఎమర్జెన్సీని తెచ్చుకుంది. ఇకపోతే, సిక్కులలో కొందరు ప్రత్యేక దేశం కావాలని, పోరాడేవారు. వారు, వారి స్వంత కరెన్సీ, చట్టాలు, జెండా, వారి స్వంత జాతీయ గీతం కూడా సిద్ధం చేస్తుకున్నారు. ఆ ఉద్యమానికి, ఇండియా ప్రభుత్వానికి జరిగిన ఘర్షణలో అనేక మంది చనిపోయారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలన్న పట్టుదలతో, ఇందిరాగాంధీ మరొక అడుగు ముందుకు వేసి, ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపి, గోల్డెన్ టెంపుల్ లో దాక్కొని వున్న ఆ ఉగ్రవాదులను అంతం చేసింది. ఈ చర్యకు ప్రతిగా, వారు ఇందిరాగాంధిని చంపేశారు. దేశ ఐక్యత కొరకు ప్రాణాలను అర్పించిన మహాతల్లి ఆమె. ఆమెను కూడా వక్రీకరించడం ఈ RSS-బీజేపీ లలో ఎక్కువగా జరుగుతుంది. కారణం, వీరికి ప్రజా శ్రేయస్సు అవసరం లేదు, కేవలం మనుశాస్త్ర శ్రేయష్షు మాత్రమే కావాలి. దానికొరకు ఎంతకైనా భరితెగిస్తున్నారు ఈ RSS -బీజేపీ వారు.

    • @madhurenangi8163
      @madhurenangi8163 2 ปีที่แล้ว

      Pari poorna swamy ji is right

  • @manthenasampath3618
    @manthenasampath3618 4 ปีที่แล้ว +37

    ఐలయ్య గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి

    • @ccgcreations
      @ccgcreations 4 ปีที่แล้ว +1

      వాడికి తెలిస్తే గా సర్ చెప్పేది.?

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +1

      కలిసి ఉందామనే అంబేద్కర్ గారు, గాంధీగారు చెప్తున్నారు. కానీ ఈ rss వారు బీజేపీ వారు పరిపూర్ణానంద, ఆదిత్య నాథ్ లాంటి వారు తిరిగి ఆర్యుల మను శాస్త్రానికి దేశాన్ని నడిపిస్తున్నారు. మనం జాగ్రత్తగా పరిశీలించక పోతే, హిందూ ముసుగులో వస్తున్న దొంగ దెబ్బలకు దేశ ప్రజలు బాధపడవలసి వస్తది.

    • @khlolakshich4576
      @khlolakshich4576 4 ปีที่แล้ว +1

      తల్లి తండ్రుల ప్రస్థావన పై చర్చ కావాలనుకునే టి.వి.9 నమస్కారములు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 3 ปีที่แล้ว

      రాజ్యాంగాన్ని ఎవ్వరూ చంపలేరు. ఇందిరాగాంధీ, చట్టాలను వాడుకొని ఆ ఎమర్జెన్సీని తెచ్చుకుంది. ఇకపోతే, సిక్కులలో కొందరు ప్రత్యేక దేశం కావాలని, పోరాడేవారు. వారు, వారి స్వంత కరెన్సీ, చట్టాలు, జెండా, వారి స్వంత జాతీయ గీతం కూడా సిద్ధం చేస్తుకున్నారు. ఆ ఉద్యమానికి, ఇండియా ప్రభుత్వానికి జరిగిన ఘర్షణలో అనేక మంది చనిపోయారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలన్న పట్టుదలతో, ఇందిరాగాంధీ మరొక అడుగు ముందుకు వేసి, ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపి, గోల్డెన్ టెంపుల్ లో దాక్కొని వున్న ఆ ఉగ్రవాదులను అంతం చేసింది. ఈ చర్యకు ప్రతిగా, వారు ఇందిరాగాంధిని చంపేశారు. దేశ ఐక్యత కొరకు ప్రాణాలను అర్పించిన మహాతల్లి ఆమె. ఆమెను కూడా వక్రీకరించడం ఈ RSS-బీజేపీ లలో ఎక్కువగా జరుగుతుంది. కారణం, వీరికి ప్రజా శ్రేయస్సు అవసరం లేదు, కేవలం మనుశాస్త్ర శ్రేయష్షు మాత్రమే కావాలి. దానికొరకు ఎంతకైనా భరితెగిస్తున్నారు ఈ RSS -బీజేపీ వారు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 3 ปีที่แล้ว

      @Vikram Vinay ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థుల కొరకు చట్టాలను వాడుకుంది. RSS-బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల కొరకు రెండు వేలమందిని చంపించారు. ఎవరు పెద్ద పాపాత్ములు. ఆలోచించు మిత్రమా.

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 11 หลายเดือนก่อน +13

    అమ్మలారా ఐలయ్య గారికి ఉన్న ఙానం మీకు లేదు.ఎందుకమ్మా ఐలయ్యగారిని అవమానించడం మీరు గౌరవించే సంస్కృతి ఇదేనా.

  • @ramwthu
    @ramwthu 4 ปีที่แล้ว +54

    సన్యాసము తీసుకున్న వాలు చాలా నెమ్మదిగా ఉంటారు చాలా alochenche matladutaru కానీ e స్వామి గారి లో allante e గుణాలు kanepeyatledu...

    • @chatragaddachandrasekharar8702
      @chatragaddachandrasekharar8702 4 ปีที่แล้ว +5

      Aparipoornananda swamy

    • @raghug2849
      @raghug2849 4 ปีที่แล้ว +1

      ఎర్ర కోక రాజకీయాలకు వస్తారు

    • @gowthamreddy1744
      @gowthamreddy1744 2 ปีที่แล้ว

      Sanyasam antey silent gaa kurchodaam kaadhu anna. Thappuni prasnichadam kooda..

    • @KLNRAO-bs7po
      @KLNRAO-bs7po 2 ปีที่แล้ว

      @@chatragaddachandrasekharar8702 వీడు ఒక దొంగ స్వామి

  • @ziontech5375
    @ziontech5375 7 ปีที่แล้ว +250

    తల్లిదండ్రుల పేర్లు చెప్పడం ఏమైనా తప్పా.
    మాతృదేవోభవః పితృదేవోభవః అనేవారు.
    దైవంలాంటి వాళ్ళ పేర్లు చెప్పడం తప్పు ఎలా అవుతుంది

    • @venkat_tagyourthoughts4648
      @venkat_tagyourthoughts4648 5 ปีที่แล้ว +6

      Hare havle gaa sanyasam thisukune vary vala background gurinchi Kani vala parents gane cheppakudadhu raa havle gaa matrudevo bhava pitrudevo bhava anedhi vala parents nu govaravinchadam ani artham raa kodaka

    • @pulipatibalakrishna3488
      @pulipatibalakrishna3488 5 ปีที่แล้ว +21

      తల్లిదండ్రులు గురించి సన్యాసులు చెప్పవద్దని నియమం ఉండటం వల్ల చెప్పడంలేదు

    • @venkat_tagyourthoughts4648
      @venkat_tagyourthoughts4648 5 ปีที่แล้ว

      @@saisuryais4184 aa thalli nee cheppindhi Raaa sanyasam thisukomani okkasari athani history chudu vala amma blind u know that....

    • @shaiksaidulu59
      @shaiksaidulu59 5 ปีที่แล้ว

      @@pulipatibalakrishna3488 aa matter cheppalsindi swamyvaaru meeru kaadu.........

    • @swamygidla8224
      @swamygidla8224 4 ปีที่แล้ว +1

      Paripoornananda oka pakastani

  • @naveenjogi4190
    @naveenjogi4190 6 ปีที่แล้ว +58

    స్వామి నీకు స్వామి లక్షణాలు లేవు

  • @satyanarayanapedapudi4871
    @satyanarayanapedapudi4871 2 ปีที่แล้ว +5

    మదర్ తెరిసా గురించి మాట్లాడు తున్నావు!? మీలో డేరా బాబాలు ఇంకా ఎంత మంది లేరు??

  • @panthya9975
    @panthya9975 3 ปีที่แล้ว +39

    Swami has diverted the topic

  • @satyanadan
    @satyanadan 7 ปีที่แล้ว +54

    Kancha ilaiah is saying correct..... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mprashanthkumar8300
    @mprashanthkumar8300 6 ปีที่แล้ว +50

    నూ ఒక స్వామీజీ ఓపిక లేదూ నీ పెళ్లాం అంటావా ? నూవో స్వామీజీ...

    • @trendingsocialthings6799
      @trendingsocialthings6799 4 ปีที่แล้ว

      e musali kukka tho ialgey matladali ...telsuko

    • @harishchatrapathi4581
      @harishchatrapathi4581 2 หลายเดือนก่อน

      వాడి పిల్లని ఐలయ్యకి ఇష్టడంట 😅😅

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 2 ปีที่แล้ว +13

    ఐలయ్య గారు మీకు ధన్యవాదములు

  • @danisnookers8889
    @danisnookers8889 6 ปีที่แล้ว +63

    పరిపూర్ణ చుట్టూ కంచె వేసిన ఐలయ్య గారు

  • @pjana3772
    @pjana3772 7 ปีที่แล้ว +46

    ఇరాన్ నుంచి భారత్ కి వలస వచ్చి కుల ,మత ,జాతి భావనలు తీసుకొచ్చి హిందు ఆచారాల పేరుతో ప్రజల్ని మోసం చేసి అనగదొక్కబడుతున్న భారతీయులారా మేల్కొనండి...ఆర్యుల మూలాలు ఇరాన్ నుంచి వచ్చినవి తెలుసుకోండి...జై భారత్

    • @alladibabu4140
      @alladibabu4140 4 ปีที่แล้ว +7

      వీరిది జన్మ స్థలం మద్యం ఆసియాలోనే నేటి ఇరాక్ దేశం నుండి వచ్చారు.

    • @dailygyan2771
      @dailygyan2771 4 ปีที่แล้ว +1

      Sssss

    • @gunturmepma6762
      @gunturmepma6762 4 ปีที่แล้ว +3

      అసలు మీకు తెలుసా....హిందూ మతం అనే పేరు తో అసలు మతం లేదు...చాలా మందికి ఇది తెలియదు...ఏదైతే హిందూమతం అనుకుంటున్నారో అది 30-40 ఉప మతాల సమ్మేళనమే...( Mixture)... ఈ బ్రాహ్మణులు...విద్య ను వారి చేతుల్లోనే పెట్టుకొని...ఇతరకులాల పైన పెత్తనం చేసి తరతరాలుగా..... అణ గ త్రొక్కారు....అందుకే మిగిలిన కులాల వారిని చైతన్య పరిచి....వీరి పట్ల అవగాహన కల్పించాలి.

    • @dailygyan2771
      @dailygyan2771 4 ปีที่แล้ว

      @@gunturmepma6762 kaadu bro hinduism nu sc st lu veedataniki mukhya karanam ee brahmins he. Kaaranam okkate kulam nundi vimukti pondatam. Adi tappa hinduism nu vadulukovalsina kharma evadiki ledu

    • @kattaamarnath9668
      @kattaamarnath9668 4 ปีที่แล้ว

      Mari e Christianity ekada nunchi vachinde ????

  • @srinusaripalli5240
    @srinusaripalli5240 7 ปีที่แล้ว +72

    I support for ilaiah sir

  • @katukuriyacobu2971
    @katukuriyacobu2971 หลายเดือนก่อน +3

    ఎంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు, పరిపూర్ణానంద

  • @hussainsaiwines5470
    @hussainsaiwines5470 4 ปีที่แล้ว +20

    స్వామి అమ్మా, నాన్న పేర్లు చెప్పడానికి సంకోచం ఎందుకు స్వామి గారు..మీ నాన్న క్రిష్టియన్ కాదా ఏమిటీ నీ బుకాయింపు.

    • @chatragaddachandrasekharar8702
      @chatragaddachandrasekharar8702 4 ปีที่แล้ว

      Nijamaina gnanam vuntega

    • @ratnababutadigiru3261
      @ratnababutadigiru3261 4 ปีที่แล้ว

      👍

    • @kaatamaraaju7323
      @kaatamaraaju7323 8 หลายเดือนก่อน

      పరిపూర్ణా ఒరేయ్.. ఎందుకురా ఊరికే వాగుతావ్..నీ దగ్గర విషయం లేదురా..అందుకే ఊరికే బర్రె గొంతేసుకుని అరుస్తావేరా.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 4 ปีที่แล้ว +110

    మీరేమో ఎవ్వరినీ చదువుకో నివ్వరు, ఎవ్వరినీ మీగ్రంధాలను చదువుకునే అవకాశము లేదు.అవును ఎవరిష్టము వారిది.

    • @natarajasastry3558
      @natarajasastry3558 4 ปีที่แล้ว +1

      Mastu vunnai chadavandi apavadaviyaradu

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +4

      @@natarajasastry3558 ఈ పరిపూర్ణానందకి ప్రజలు అవసరం లేదనుకుంటా. MNC కంపెనీలను తీసెయ్యమంటున్నాడు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +3

      ఈ పరిపూర్ణానందకి ప్రజలు అవసరం లేదనుకుంటా. MNC కంపెనీలను తీసెయ్యమంటున్నాడు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +4

      ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +4

      ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు.

  • @Harikrishna-uh8eu
    @Harikrishna-uh8eu 5 ปีที่แล้ว +108

    ముందు నీ తల్లి తండ్రుల గురించి ఎందుకు చెప్పడము లేదు ...చీటర్

    • @bharathkora2187
      @bharathkora2187 5 ปีที่แล้ว +8

      Sanyasam lo una vallu kuttimibikula gurunchi chepakudadu kuttimbukulanu vadilesi vachina vallane sanyasi antaru ra ayya

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 5 ปีที่แล้ว +4

      Sulliga gudavalgutadi

    • @sreemunna8868
      @sreemunna8868 5 ปีที่แล้ว +1

      Paripoorna sir ooooooo 1st question❓ ki out

    • @ellamulamalleshyadav9554
      @ellamulamalleshyadav9554 5 ปีที่แล้ว +1

      Swamy chapakuda bro

    • @manimahesh5486
      @manimahesh5486 4 ปีที่แล้ว +8

      ఒరేయ్ పరిపూర్ణానంద గా పాస్ట్ మీ అమ్మ నాన్న గురించి చెప్పరా జఫ్ఫా

  • @narendranature9770
    @narendranature9770 2 ปีที่แล้ว +63

    ఐలయ్య గారికి జై ✊🇮🇳🙏

  • @shaikbasha4110
    @shaikbasha4110 4 ปีที่แล้ว +47

    వైశ్యులకు, బ్రాహ్మణులకు మాత్రమే జ్ఞానం ఉందా?ఇదేం అజ్ఞానంరా స్వామీ

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA 4 ปีที่แล้ว

      Turakulaku ikkada yem pani ra

    • @shaikbasha4110
      @shaikbasha4110 4 ปีที่แล้ว

      @@INDIANROYALMEDIA అరేయ్ నువ్వు పెట్టుకున్న పేరుకు నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా జఫ్ఫా

    • @shaikbasha4110
      @shaikbasha4110 4 ปีที่แล้ว

      @vijay K thanks bro

    • @chandrasekharpenumudi4897
      @chandrasekharpenumudi4897 4 ปีที่แล้ว

      ఆమాట స్వామీజీ అనలేదు

  • @rajsudha9615
    @rajsudha9615 4 ปีที่แล้ว +30

    మీరు ఏం పని చేస్తున్నారు అని అడిగితే
    జ్ఞానోత్పత్తి అంటాడు
    మీకంటే జ్ఞానవంతులు వున్నారు
    స్వామి ఐలయ్యకు సరిపోడు ఈ స్వామి

    • @rajubhupathi9000
      @rajubhupathi9000 4 ปีที่แล้ว +1

      Bokkem kadu vadiki question ardam cheskoleni vedava

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA 4 ปีที่แล้ว +1

      Ailayya oka videsi kukka

  • @francisraju7246
    @francisraju7246 3 ปีที่แล้ว +48

    Jai Bheem... Jai Ilaiah sir

  • @rambiram7688
    @rambiram7688 ปีที่แล้ว +5

    😂😅😅😅 Amma nanna gurinchi cheppu mari 😅😅😅

  • @కొర్నెపాటిరజకొటి.సింహ

    సూపర్. అలయ్య గారు

    • @ykumar879
      @ykumar879 3 ปีที่แล้ว

      First I am Indian following the constitution of India,why is Professor Kancha Ilaiah does not proclaim with pride that he is Indian first,rather than he is a hindu dravidian, dalit first

  • @nagarajuraj2790
    @nagarajuraj2790 4 ปีที่แล้ว +44

    Kanche illaiah is most intelligent .....🙏

  • @haseenarao2968
    @haseenarao2968 4 ปีที่แล้ว +39

    last words of ilayya sir is absolutely right

  • @TheKing-lo9mn
    @TheKing-lo9mn 2 ปีที่แล้ว +42

    మీరు ఏ స్వాములను అన్న నన్ను అన్నట్టే అంటున్నాడు అయితే ఏ స్వాములు రేపులు చేసిన వీడు చేసినట్టేనా

  • @nissisantho9951
    @nissisantho9951 5 ปีที่แล้ว +16

    35:59 antidote aithe sacchipotham anta! Great fake knowledge ...i as a medico just came to know this!

  • @dayanandk9499
    @dayanandk9499 7 ปีที่แล้ว +31

    Thanq ilayaih garu.....
    You r right

  • @gollamandalaw-gmwtv
    @gollamandalaw-gmwtv 7 ปีที่แล้ว +155

    కంచె కాగడా ...వెలుగు మొదలైనిది .

    • @kameswararao3809
      @kameswararao3809 4 ปีที่แล้ว

      Mee jeevitaalalo cheekati nimpadaaniki mee kharma koffee mee nettina pettukontunnaaru ee kancheni

    • @cintuanim
      @cintuanim 4 ปีที่แล้ว +2

      Louda modalidi

    • @santoshirk6626
      @santoshirk6626 4 ปีที่แล้ว +2

      First time hindus unite avutunnaaru...Kanche ilaiah gaari valana....Good

    • @cintuanim
      @cintuanim 4 ปีที่แล้ว

      @@santoshirk6626 yeah. Okarakanga elanti adavala Valla Kuda konchem benefit undi meru annatu.

    • @santoshirk6626
      @santoshirk6626 4 ปีที่แล้ว +1

      @@cintuanim Vedhavalu ani anatam enduku andi....baagaa chaduvukunnaaru, enno avamaanaalu paddaaru....paapam raguluthoo vundi vuntundhi...Kaani, aayaniki aanaati samjam ippudu anthagaa ledani artham kaavatam ledu....ippudu caste system pellilla varake parimitham....baagaa chaduvukunte , kashtapadithe kacchitam gaa phalitham vacche kaalam idhi.....aayana chaduvuni, knowledge ni aa disha gaa vupayogisthe baagundedhi....nimna kulaala development, education param gaa andarni motivate cheyagalige gnanam aayanaku vundi koodaa hatred matrame spread cheyyatam valane ee gola anthaa....evvarayinaa ...adhi hindu, muslim, christan , sikh evaru ayinaa hatred spread chesthe vaalla valana migataa vaarandaroo ekam avutaaru....appudu vaallalo....ippudu hinduvulalo adhe jarigindhi, jaruguthundhi

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 3 หลายเดือนก่อน +4

    పరిపూర్ణ పని ఖతం అయ్యింది.. సబ్జెక్టు లేకుండా సొల్లు మాట్లాడితే ఐలయ్య గారి వద్ద.. నిలబడలేరు.. ఆయన లెజెండ్.. మత పిచోళ్ళకు ఎలా బుద్ది చెప్పాలో ఆయనకు బాగా తెలుసు... ఐలయ్య గారికి అపరిపూర్ణం ఆనడు.. 😅❤

  • @vinodantonypal707
    @vinodantonypal707 7 ปีที่แล้ว +24

    Ilaiah Sir is Modern Ambedhmkar 💪💪💪

  • @hemanthmedasani4189
    @hemanthmedasani4189 4 ปีที่แล้ว +57

    ఈ పరిపూర్ణానందకి ఓపిక కూడా తక్కువే. అస్సలు ఐలయ్యను మాట్లాడనివ్వడం లేదు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +2

      కలిసి ఉందామనే అంబేద్కర్ గారు, గాంధీగారు చెప్తున్నారు. కానీ ఈ rss వారు బీజేపీ వారు పరిపూర్ణానంద, ఆదిత్య నాథ్ లాంటి వారు తిరిగి ఆర్యుల మను శాస్త్రానికి దేశాన్ని నడిపిస్తున్నారు. మనం జాగ్రత్తగా పరిశీలించక పోతే, హిందూ ముసుగులో వస్తున్న దొంగ దెబ్బలకు దేశ ప్రజలు బాధపడవలసి వస్తది.

    • @జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర
      @జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర 3 ปีที่แล้ว

      ఐలయ్య కి స్వామి ఒక్క రూట్సే కావాలట.
      పాకీస్తానీ,బంగ్లాదేశీ అంటున్నాడు,మేదావి ననే చెప్పుకొనే ఈయనెంత మూర్ఘుడు.

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 3 ปีที่แล้ว +1

      ​@@జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర అవును, బీజేపీ-RSS వాళ్లయితే, దేశంలో చాలామంది రూట్స్ అడగ కుండానే నిర్ణయించేస్తారు. ఎవరెంత మూర్ఖులో మీరే చెప్పాలి.

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 8 หลายเดือนก่อน +1

      ఐలయ్య చదువుకొన్నా అజ్ఞాని నేను నాగలి పడతా మేకలను కాస్తా అంటాడు మరి ఆలాంటప్పుడు ఎందుకు చదువుకున్నాడు. జ్ఞానం సంపాదించుకొని వేరే జ్ఞానులు పై నోరు పారేసెందుకా

  • @MrGajenb
    @MrGajenb 7 ปีที่แล้ว +35

    స్వాములే ఇలా నిగ్రహం కోల్పోతే సాధారణ ప్రజలు ఎం చేయాలి. జ్ఞాన ప్రబోధ చేస్తున్నాం అంటూ, ఇలా నిగ్రహం కోల్పోతే ఎలా? సాధారణ మనిషికి స్వాములకు, అందులో పీఠాధిపతి అయిన మీరు నిగ్రహంగా, శాంతం గా ఉండాల్సింది.

    • @jayamsaketh2038
      @jayamsaketh2038 4 ปีที่แล้ว

      Valla ki undva manasuluu

    • @MrGajenb
      @MrGajenb 4 ปีที่แล้ว +2

      @@jayamsaketh2038 వారు మనసుని జయించిన వారిగా చెబుతుంటారు.

    • @srimanthulaprasad7232
      @srimanthulaprasad7232 3 ปีที่แล้ว

      Athanu swami kadu...musugu dharinchukonna RSS sambandinchina vadu

    • @veeraboinasrinu4214
      @veeraboinasrinu4214 3 ปีที่แล้ว

      Na moddala swami vadu

  • @nagarajumangalpelly4063
    @nagarajumangalpelly4063 2 ปีที่แล้ว +5

    మీరు ఆవుల్ని పూజిస్తే పూజించుకోండి.... మేము అదే ఆవుల్ని కోసుకొని తింటాం మీకెందుడుకురా బోడి స్వామిగా..... ముస్కో నీ బిజినెస్ chesko

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 6 หลายเดือนก่อน +1

      అన్నీ దేశాలలో తింటున్నారు మన దేశం లో ఆవు ను దేవుడు అంటారు

  • @Dreamchanel007
    @Dreamchanel007 2 ปีที่แล้ว +31

    కంచె ఐలయ్య.... 🔥🔥🔥🔥🔥🔥

  • @rayapudibrothers9732
    @rayapudibrothers9732 7 ปีที่แล้ว +38

    Ilaiah is superb,Ilaiah talking from the roots that's need society.

  • @nenu9759
    @nenu9759 3 ปีที่แล้ว +71

    పరిపూర్ణానంద వాళ్ళ పూర్వికులు ఏం వృత్తి చేసేవారో చెప్తే చెప్పండీ

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 3 ปีที่แล้ว +2

      Swamiji garu abaddalu chepthunnaru....indians andaru christians aithe vallakoche labham ledhu...nijaniki yevariki ledhu...kevalam ...suvartha prakatinchadam adhi valla Aaraadhanalo bhagamu...christ cheppamannadu chepthunnaru.anthe ....meeru vinakandi...meeru entintiki velli vinavadhu ani cheppandi..
      Total swamijeelu andharu aa,pani cheyyandi..
      Problem clear!

    • @shivanandam.t5705
      @shivanandam.t5705 3 ปีที่แล้ว +2

      Swamy have poor knowledge of the Indian.History,

  • @nagarajumamidipelli4170
    @nagarajumamidipelli4170 2 ปีที่แล้ว +25

    I support professor ILAIAH sir ✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @gottesuresh2511
    @gottesuresh2511 4 ปีที่แล้ว +23

    ఐలయ్య సార్ మీరు సూపర్

    • @hemanthmedasani4189
      @hemanthmedasani4189 4 ปีที่แล้ว +2

      కలిసి ఉందామనే అంబేద్కర్ గారు, గాంధీగారు చెప్తున్నారు. కానీ ఈ rss వారు బీజేపీ వారు పరిపూర్ణానంద, ఆదిత్య నాథ్ లాంటి వారు తిరిగి ఆర్యుల మను శాస్త్రానికి దేశాన్ని నడిపిస్తున్నారు. మనం జాగ్రత్తగా పరిశీలించక పోతే, హిందూ ముసుగులో వస్తున్న దొంగ దెబ్బలకు దేశ ప్రజలు బాధపడవలసి వస్తది.

  • @neelimareddy1297
    @neelimareddy1297 7 ปีที่แล้ว +34

    Ilaiah asked genuine question S. Paripurnanda waste fellow.

  • @sreenugosala7695
    @sreenugosala7695 7 ปีที่แล้ว +127

    స్వామి పరిపూర్నంద ఐలయ్య సిటిజెన్ గురుండి చెప్పేదాకా ఉరుకోనివడవు మీ పుట్టుపూర్వోతరాలు చెప్పటానికి ఏమిటి నీకు ఎందుకు అంత భయం.

    • @bsraghu73
      @bsraghu73 7 ปีที่แล้ว +1

      Sreenu Gosala, prati addamaina vadiki cheppalsina avassram ledu nuvvu cheptava andariki road mida poyevadiki

    • @janardhaniforgod
      @janardhaniforgod 7 ปีที่แล้ว +8

      bsraghu73
      Road meeda poye vaadiki cheppamanadam ledu.... Samaajaaniki cheppamani adigaaru....
      Ye, bhaarateeyudni ani cheppukune vaadu.... Amma, abba yevaro cheppukoledaaa...?

    • @thanginapallikarthik4328
      @thanginapallikarthik4328 6 ปีที่แล้ว +1

      Orey bithiri vedava sanyasulu thana moolam cheppakoodadhu...agnaani..

    • @uppinivalasavenkatesu8459
      @uppinivalasavenkatesu8459 5 ปีที่แล้ว +1

      good qustion ?

    • @junimyera6951
      @junimyera6951 5 ปีที่แล้ว +2

      @@thanginapallikarthik4328 chepthe emauthadi sir amma nannalekunda vachada e erracheeragadu uselessfellow

  • @sanjeevjogu7745
    @sanjeevjogu7745 2 ปีที่แล้ว +51

    Hats off to ilaiah sir....

  • @m.shyamkumar6911
    @m.shyamkumar6911 3 ปีที่แล้ว +34

    I support illiah💐

  • @ravindrakotakumar2156
    @ravindrakotakumar2156 7 ปีที่แล้ว +91

    ఓపికలేనిసామి

  • @sanjureddy3354
    @sanjureddy3354 4 ปีที่แล้ว +58

    స్వాములును, గురువులును దేవుల్లుగా చేసుకుంటున ఈ మనుషులను చూస్తుంటే ఏం నాగరికత నేర్చుకుంనారో మరి.

    • @sadhikmohammad7474
      @sadhikmohammad7474 4 ปีที่แล้ว +4

      Ur upsolutly correct sir

    • @kameswararao3809
      @kameswararao3809 4 ปีที่แล้ว +1

      Matru devo bhava pitru devo bhava Guru devo bhava anna samskrutini eddevaa chese vaallu talli Tommi meedane kaadu ee desaanni kooda ammesukuntaaru

    • @kameswararao3809
      @kameswararao3809 4 ปีที่แล้ว

      Rommu

    • @santoshirk6626
      @santoshirk6626 4 ปีที่แล้ว +1

      Okkasaari venakki tirigi choodandi....centuries backe ee guruvulu, swamulu prapamchaaniki vignaanaanni icchaaru....Aryabhatta, varaha mihira, susrutha inkaa marentho mandhi...ye kaalam vaaro, vaallu prapamchaaniki emi icchaaroo okkasaari gogle cheyyandi....tarvaata maatlaadukundaam.

    • @kumar-xo4ql
      @kumar-xo4ql 4 ปีที่แล้ว +2

      Super sanju reddy

  • @dunnaprasad5430
    @dunnaprasad5430 2 ปีที่แล้ว +75

    పాపం పరిపూర్ణ నంద కి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో తెలవనట్టుంది...😀

    • @durgaparimala1500
      @durgaparimala1500 ปีที่แล้ว +6

      లేకపోయినా పర్వాలేదుఆయనకుుడు మంచి జన్మని ఇచ్చాడు నీకు లాగ పనీకీరానీ వేదవ కాదు

    • @murthymynampati7806
      @murthymynampati7806 10 หลายเดือนก่อน

      నీ బొంద వెధవ ద్రావిడులు పెద్ద వెధవలు. Akanda భారతం అంటే ఎమిటో తెలియదా వెధవలు కి. చి చి

    • @ramadevimiriyala6642
      @ramadevimiriyala6642 7 หลายเดือนก่อน

      Siko ilauah

  • @ramakrishnag7373
    @ramakrishnag7373 7 ปีที่แล้ว +25

    అసలు topic 'అమ్మబోతే అరివి కొనబోతే కొరివి' కాని ఆయన పుస్తకం topic "సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు" మొత్తానికి కుల ద్వేషమో లేక కులాభిమానమో అసలు topic మరుగున పడిపోయి కుల topic ప్రాధాన్యమై కూర్చుంది. అయ్యా పరిపూర్ణానంద స్వామీజీ మీరు అగ్రవర్ణాలకే support చేస్తారా. అణగారిన వర్గాలకు support చేయరా. మీరు వైశ్యుల తరుపున బాగానే పోరాడుతున్నారు. కాని దళితుల తరపున మాత్రం పోరాడరా. "గరగపర్రు" అనే గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైనపుడు ఎందుకు స్పందించలేదు. అక్కడ స్పందించలేని వారు ఈ వైశ్యుల గురించి ఎందుకు స్పందిస్తున్నారు. may be గరగపర్రు లోని దళితులు christian గా ఉన్నారని స్పందించకపోవచ్చు. వైశ్యులు హిందువులు కదా అందుకే స్పందిస్తున్నారు. స్వామీజి దృష్టిలో అగ్రవర్ణాలు మాత్రమే మనుషులు దళితులు మాత్రం మనుషులు కాదు.

    • @reddychandu8283
      @reddychandu8283 7 ปีที่แล้ว +3

      aya ramakrishan garu meru cheppa village lo dalithula gramma nuchi valivayatham ok oc kadhu akka unna bc kuda support chesaru

    • @srinivasnakkella3288
      @srinivasnakkella3288 7 ปีที่แล้ว +1

      Adi antha political issue... Andariki telsu , kavalane cast ni madyaloki techaru

  • @thudimellaumadevi9581
    @thudimellaumadevi9581 7 ปีที่แล้ว +16

    పరిపూర్ణాంధ స్వామి.....
    రెడ్డి కులాన్ని కించపరుస్తూ మరియు రెచ్చగొడుతున్నాడు.

    • @govindommi
      @govindommi ปีที่แล้ว

      😊😊😅.kondharu reddy lu pongioothunaru😅

  • @mjaipalmjaipal7128
    @mjaipalmjaipal7128 3 ปีที่แล้ว +51

    పరీపుర్ననంధ మీరు మతోన౨దీవీ నీకూ కూలపీచీ వుంది మనిషీనీ వీడదీయడం మీ పనీ

    • @doom8977
      @doom8977 3 ปีที่แล้ว +2

      neku kulla meda kopamtho, asalu satruvulu evaro kanukoleni sthithilo unnav.

  • @b.sharathbabubotla9627
    @b.sharathbabubotla9627 2 หลายเดือนก่อน +2

    స్వామీజీ వారే జ్ఞానవంతులు మిగతావారు కారా స్వామీజీ

  • @sureshfranc7040
    @sureshfranc7040 7 ปีที่แล้ว +20

    we need guts to speak truth, untruth can be said by any one and many times but truth requires lot of courage and good faith. always truth wins though it is understood at a later stage.we need to respect a professor in Ilaiah

    • @KLNRAO-bs7po
      @KLNRAO-bs7po 2 ปีที่แล้ว

      These bogus swamies know little about religion and dharma and they simply argue for the sake of argument

  • @kumpatisuresh1428
    @kumpatisuresh1428 5 ปีที่แล้ว +47

    Ilyya sir great

  • @yellaiahmekam9105
    @yellaiahmekam9105 6 ปีที่แล้ว +48

    ఐలయ్య గారు సూపర్

  • @prashanthjoy6418
    @prashanthjoy6418 2 ปีที่แล้ว +12

    Paripurna papam paripoyadu 🤭🤭😂😂😂

  • @nagababu8496
    @nagababu8496 4 ปีที่แล้ว +16

    Hats off Mr.Rajani for taking this kind of debate...

  • @rgvthuglife1780
    @rgvthuglife1780 7 ปีที่แล้ว +38

    st sc bc memantha meku support ga untam jai ilaih gaaru

  • @satishrehab6704
    @satishrehab6704 3 ปีที่แล้ว +40

    Prefect example for literate vs illiterate

  • @pventertainments766
    @pventertainments766 ปีที่แล้ว

    Kone gotta 😂😂😂😂 01:13:09

  • @hackeraerrow4235
    @hackeraerrow4235 7 ปีที่แล้ว +25

    Omg.... piccha keka ga undhi comedy...... Paripoorna gadiki dhoola teerindhi.... devudaaaa... hahahahahahaha

  • @santooshkumar1661
    @santooshkumar1661 4 ปีที่แล้ว +38

    రెడ్డి వల్ల మాకు ప్రాబ్లం రాలేదు మమ్మల్ని వాళ్ళు వివక్ష తో చూడలేదు మీరే చూస్తున్నారు వివక్షగా

    • @mydukuruRavi
      @mydukuruRavi 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤ అయిలయ్య

  • @durgaprasad0033
    @durgaprasad0033 3 ปีที่แล้ว +18

    Super professor........... 🔥🔥🔥🔥🔥

    • @prabhakerrao3434
      @prabhakerrao3434 10 หลายเดือนก่อน

      Ilaiah. Is. Vakrikarana. Demon. Dog. Barks. Oodavadaniki. Illu. Leva. Alage. Roadlu

    • @prabhakerrao3434
      @prabhakerrao3434 10 หลายเดือนก่อน

      Ilaiah. Is. Vakrikarana. Demon. Dog. Barks. Oodavadaniki. Illu. Leva. Alage. Roadlu

  • @katukuriyacobu2971
    @katukuriyacobu2971 หลายเดือนก่อน +3

    ఎన్నిసార్లు ఏక వచనంతో మాట్లాడతావ్ రా బ్రాహ్మణుడా,

  • @satyanadan
    @satyanadan 7 ปีที่แล้ว +36

    Kancha ilaiah is saying truth..... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @harigopi2009
    @harigopi2009 7 ปีที่แล้ว +19

    There are very strong points in ilayya garu...hatsoff ailayya garu..

  • @naveenbugga4206
    @naveenbugga4206 6 ปีที่แล้ว +40

    Ilaiah sir great

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 หลายเดือนก่อน +2

    మేక పాలలో పోషకాలు లేవా?
    నీకు ఫ్రీడమ్ ఉన్నట్టే ఐలయ్య కు ఫ్రీడమ్ లేదా? ఎవరికి ఉండాల్సిన ఫ్రీడమ్ వారికి ఉంది కదా?

  • @elokesh2789
    @elokesh2789 6 ปีที่แล้ว +22

    స్వామి మీ అమ్మ నాన్న ఎం చేసేవారు 1st చెప్పండి

  • @sandybalagasandybalaga869
    @sandybalagasandybalaga869 5 ปีที่แล้ว +54

    Nenu paripurnanadha garee fan neeeeee,......
    But kanche ilaih Garu mee thought bagundhi ,..... Spiritual equality kosam poradatam anedhiii excellent,.. Miku manchii jaragalii

    • @suryapusarla4693
      @suryapusarla4693 5 ปีที่แล้ว +1

      Bokka jaragali adiki

    • @butanicreations3945
      @butanicreations3945 4 ปีที่แล้ว

      అయ్యాలయ్య ఒక గొర్రె వీదు విదేశీ తొత్తు

    • @sandybalagasandybalaga869
      @sandybalagasandybalaga869 4 ปีที่แล้ว

      @@butanicreations3945
      Evaru nu videsi thothu coment pettina varaaa cheppandi

    • @johnson7849
      @johnson7849 4 ปีที่แล้ว

      @@butanicreations3945 nvu pandhi ha ra siggu undali ra matladadaniki .....ala decide chesthav nvu ....ah pichi swamiji indian ha nvu Indian ha ..chpu ra ..nilanti cheillara vadi vale Mana india ela undi

  • @sathulurimariyakumar3523
    @sathulurimariyakumar3523 4 ปีที่แล้ว +30

    East india company కి సహాయం చేసింది దళితులా , అగ్రకులం వారా సామి?

    • @chinnagera1843
      @chinnagera1843 4 ปีที่แล้ว

      Ee desamlo E Raajyam meeda daadi chesina andulo pradhaan paathra mana agrakulaale untayi.

  • @Knowyourelectronix
    @Knowyourelectronix 2 ปีที่แล้ว +4

    18:54 what a point ilaiah sir...🎉🎉 enlightenment

  • @user-ws6vm7ix4t
    @user-ws6vm7ix4t 7 ปีที่แล้ว +17

    అయ్య సుత్తి స్వామి మీరు కప్పి పుచ్చుతున్నారు

  • @Harikrishna-uh8eu
    @Harikrishna-uh8eu 5 ปีที่แล้ว +52

    పరిపూర్ణ నువ్వు హిందువువే కాదు ...

    • @nagaranga7862
      @nagaranga7862 5 ปีที่แล้ว

      స్వామ మీమాటలు వినేవారికి బాగలేవు

    • @shivashivamc1577
      @shivashivamc1577 4 ปีที่แล้ว +2

      నువ్వు మనిషివే కాదు

    • @manojuniversity8044
      @manojuniversity8044 4 ปีที่แล้ว +2

      Swami ==nityananda

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 ปีที่แล้ว

      @@manojuniversity8044 పాస్టర్= బాస్టర్డ్

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 ปีที่แล้ว

      @@manojuniversity8044 ఇలాంటి కామెంట్లు మేం కూడా పెట్టగలం

  • @bhupalpallyyouth9863
    @bhupalpallyyouth9863 7 ปีที่แล้ว +24

    kanche ilaiah sir you are grate