#BigNewsBigDebate

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +63

    ఐలయ్య గారు పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితమంతా sc st bc ల కోసం త్యాగం చేసిన గొప్ప మానవతా వాది...... ఒక గొల్ల కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన మా ఐలయ్య garu మీరు మాకు 2 వ అంబెడ్కర్

    • @subbaraop8152
      @subbaraop8152 3 ปีที่แล้ว +2

      Ammababoyee 😂🤣🤣

    • @ogururamaiah9120
      @ogururamaiah9120 ปีที่แล้ว

      0 by bhi
      In TB test z,x
      Ok
      F

    • @phalgunachinni5652
      @phalgunachinni5652 ปีที่แล้ว +2

      Ilaiah is great always ❤

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 5 หลายเดือนก่อน

      Athanu golla / yadav kadhu kuruma yadavulu silent ga ne untaru endhuku ante valladhi kshtryia vargam kabatti

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 5 หลายเดือนก่อน

      Aina golla / yadav kadhu kuruma caste yadavulu govuni pujistharu barreni kadhu

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 ปีที่แล้ว +15

    న్యాయం కోసం పోరాడుతున్న కంచెఅయలియ్య .. జై భీమ్ జై భీమ్ జై భారత్

  • @Sree_nandipati
    @Sree_nandipati 4 ปีที่แล้ว +22

    Oke okkadu nalugurini ata adinchadu .....super ialah garu , బలహీన వర్గాల నుండి ప్రజా ప్రతినిధులు గా ఎన్నిక అయిన వారు కూడా .. అగ్ర కులాలకె సపోర్ట్ చేస్తున్నారు

  • @Zealstar_Prasad
    @Zealstar_Prasad 4 ปีที่แล้ว +23

    కంచె ఐలయ్య గ్రేట్ లీడర్ ఆఫ్ డ్రావిడియన్ జై భీమ్

  • @rufus6711
    @rufus6711 5 ปีที่แล้ว +37

    I support Prof. Kanche Ilaiah Garu.

  • @gramesh7071
    @gramesh7071 4 ปีที่แล้ว +17

    I support kanche ilayya garu

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 3 ปีที่แล้ว +5

    పెట్రోల్ బ్యాంకుల్లో ఎంతమోసం జరుగుతోంది ఎవరికి తెలియదు అదేవిధంగా కార్పొరేటర్లు ఎంతమోసం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఈ రకంగా ప్రపంచంలో ఎన్నో మోసాలు తెలిసి జరుగుతున్నాయి వాటిగురించి మాట్లాడకుండా. కులాలు మతాలు గురించి రెచ్చగొట్టే దేశద్రోహులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను

  • @bnagaraju8853
    @bnagaraju8853 3 ปีที่แล้ว +15

    ఐలయ్య గ్రేట్ 🙏🙏🙏🙏👌👌👌

  • @141hanu
    @141hanu 3 ปีที่แล้ว +12

    I support ilayya Garu. He is practically thinking and wrote this book. Everyone had came across the situation how their behaviour with uneducated in rural India and village's how they are violating with MRP and the material they are selling. Everything is wrong with the weight and quality and the product because of need and greed. It Will hurts to their community because directly communicating. But I can observed that majority of people have same opinion what ilayya have if you agree or not agree.

  • @tonykarumuri2395
    @tonykarumuri2395 6 ปีที่แล้ว +32

    ప్రభకర్ @ నీకు గ్రామాల గురించి బాగా తెలిసినట్లు కొముట్లు ఇళ్లు కూడా అదేకు ఎవరు మాలా ,.మాదిగ ఎవరు ....
    ఎలాంటి చర్చ లు వెస్ట్ ముందు మీరు మను ధర్మ శాస్త్రము చదవండి

  • @muraliwithu007
    @muraliwithu007 3 ปีที่แล้ว +6

    ఇన్ని సంవత్సరాలుగ మా బతుకులు అట్టడుగున ఉన్నపుడు ఎక్కడ ఉన్నారు మీరంత?

    • @SivaKumar-ne2wb
      @SivaKumar-ne2wb 2 ปีที่แล้ว +1

      manalni aduguna padesindi valle.

  • @anilpottala3978
    @anilpottala3978 5 ปีที่แล้ว +56

    Ilaiah sir great knowledge.

  • @janahithamiamthefighter9825
    @janahithamiamthefighter9825 4 ปีที่แล้ว +15

    సూపర్ మాట్లాడారు ఐలయ్య సార్..

  • @Harish-vb6od
    @Harish-vb6od 7 ปีที่แล้ว +62

    sc, st and bc are with you ilaiah sir. Be strong.

  • @santooshkumar1661
    @santooshkumar1661 4 ปีที่แล้ว +17

    అసలు మా తిండి గురుంచి అదే మాంసం తీనొద్దని చెప్పడానికి ఈ బి‌జే‌పి వాళ్ళు ఎవరు

    • @RR_49
      @RR_49 3 ปีที่แล้ว

      మన దేశ నాయకులు..మన దేశ పద్ధతులను కాపాడే నాయకులు అదే మన BJP

  • @karthikkumarthappeta6697
    @karthikkumarthappeta6697 6 ปีที่แล้ว +35

    I love Sir ilaiah Garu

  • @sarathkrishna9771
    @sarathkrishna9771 7 ปีที่แล้ว +30

    Kancha Ilaiah raises one good point about Dravidians and farmers suicides.I am proud to say that i am a Dravidan.Debates must and should happen on Dravidans,Dravidans should know the facts that Dravidans are the real Indians of this country.BJP leader SRIDHAR REDDY should realize that he is a Dravidan...

    • @jaganvanama
      @jaganvanama 7 ปีที่แล้ว +1

      Sarath Krishna yes..All Dravidians should revolt now..and ask aryans, muslims, parsi , Iranians,jews , christians to leave

    • @Babydoll-hi1nq
      @Babydoll-hi1nq 6 ปีที่แล้ว +1

      Sarath Krishna @dravidian is old name of tamilnadu .,,there is no Dravidian all are Indians first...

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +13

    ఐలయ్య great sir మీ లాంటి వాళ్ళు అవసరం మాకు

  • @krishnalaga9424
    @krishnalaga9424 7 ปีที่แล้ว +44

    I suport ilaiya Sir

  • @akulareddy4920
    @akulareddy4920 5 ปีที่แล้ว +24

    We are proud to represent ilahyya sir telangana vision great legend excellent question s sirrr

  • @harim6034
    @harim6034 7 ปีที่แล้ว +63

    ఈ దేశం లో కులాలు లేవా అంటారానితనం లేదా, అందరం కలిసికట్టుగా ఉందామా సూపర్ బాగుంది సూపర్ కామీడి

    • @raobonala8818
      @raobonala8818 7 ปีที่แล้ว +2

      Racism annadi anni chotla vundi nayana. Neevu goppa anukuntunna Australia lo, USA lo kuda vundi. Christrianity lo 1,000 ki paiga branches, inka anni matallonu vunnayi. What is our problem is we think and review about it everyday. Now a days there is no unity in even a family, brothers, parents killing among themselves. You should proud of our society, it is better than a family...

    • @raobonala8818
      @raobonala8818 6 ปีที่แล้ว

      Hari M em...vundavela...?

    • @errollaraju9859
      @errollaraju9859 6 ปีที่แล้ว +4

      ee tharam lo ilaiah ...ambhedkar

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +5

      నవ్విపోదురు గాక నాకేంటిసిగ్గూ
      అనుకునేవారే కులమతాలు అంటరానితనం లేవంటారు.
      ఉన్నాయీ, ముమ్మాటికీ ఉన్నాయి.

    • @ashishkandiboyina6984
      @ashishkandiboyina6984 4 ปีที่แล้ว

      @@raobonala8818 kulam veru racism veru,pranai murder lo a ni kulaalu maruthi rao ni support chesaru,america lo george floyd murder lo tellavallu kuda involve ayyi trump gaadini white White House underground loki paripoela strike chesaru ,racism kanna kula gajji chala danger,india lo kulam vunnantha kaalam china vadu manalni dominate chesthune vuntadu

  • @IslamTheFinalMessage
    @IslamTheFinalMessage 2 ปีที่แล้ว +7

    Professor Illiah sir speaking truth. others are false.

  • @prasannasiri6055
    @prasannasiri6055 6 ปีที่แล้ว +20

    Kavitha garu good joke. Bale navochindhi. Caste Leda eedesamledu

  • @ramakrishna-wi4sn
    @ramakrishna-wi4sn 3 ปีที่แล้ว +2

    ఒక ప్రొవెసర్ సమాజం మొత్తానికి పనికివచ్చే
    మాటలు మాట్లడకండా ఎం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్న వానితో ఎందుకు ఈ డిబేట్ . ఒక పుస్తకం వ్రాసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వ్రాయాలో తెలియ కుండా పుస్తకం వ్రాసి, అనవరసర రాద్ధాం
    తం చేస్తున్నాడు ఈ ఐలయ్య .

  • @arigela.srisriarigela.sris4522
    @arigela.srisriarigela.sris4522 7 ปีที่แล้ว +19

    jai ilaiah

  • @AA-el3kl
    @AA-el3kl 7 ปีที่แล้ว +36

    kanche perfect

  • @jsreehari
    @jsreehari 7 ปีที่แล้ว +33

    JAI KANCHE ILYYAH.........

  • @sk__mahar7230
    @sk__mahar7230 4 ปีที่แล้ว +20

    Jai bheem sir.... Okkadu kuda ans correct ga chepparu sir

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 3 ปีที่แล้ว +7

    Kanche king 👑 ✍️✍️✍️✍️📚📚📚

  • @harishkumar-qo9es
    @harishkumar-qo9es 7 ปีที่แล้ว +11

    Ore babu oka musulooduu@ andariki vuchaa poyeesthundauu..super illahihaa

    • @Bharath-GK
      @Bharath-GK 4 ปีที่แล้ว

      Il vadu desa drohudu

  • @srinivasat496
    @srinivasat496 7 ปีที่แล้ว +7

    Superb..Kanche Ilaiah..u r the real speakr..

  • @prashanthkumar8237
    @prashanthkumar8237 4 ปีที่แล้ว +9

    Ilaiah gaaru great

  • @kambhamsudheerkumar5689
    @kambhamsudheerkumar5689 6 ปีที่แล้ว +16

    Jai bheem

  • @nagamaheshjanigarla2181
    @nagamaheshjanigarla2181 7 ปีที่แล้ว +16

    komatla pilla evarinana love chesthe vadini champutharu,valla pilladi thappu undadha

    • @ksv1132
      @ksv1132 3 ปีที่แล้ว

      Daadi chesi champindi janthuvulu ( non - scs )but janthuvulni mundu champina , kaapaadaalanna avi manushulu ( scs ) maatrame chesaaru.

  • @ramagyr
    @ramagyr 7 ปีที่แล้ว +16

    ఐలయ్యా గారు ముస్లిం మరియు క్రిస్టియన్ మరియు హిందూ ల గుఱించి కూడా బుక్ లు రాయండి.. అన్ని మతాలలో ఉన్న లొసుగులని బుక్ లు రాయండి.
    మానవ సమ సమాజం, మత రహిత, కుల రహిత ,లింగ వివక్షత రహిత, సమాజం కోసం బుక్ లు రాయండి

  • @snhusaain7762
    @snhusaain7762 7 ปีที่แล้ว +4

    ఈ అగ్రవర్ణాలంతా కేవలం నోటి తో " మనమంతా ఒక్కటే" అంటాయి... కేవలం మాటల వరకే "సమతా" భావం వ్యక్తపరుస్తుంటాయు... ఇది జగమెరిగిన సత్యం... ఐలయ్య పుస్తకాలు ఇంతవరకు చదవని వాళ్లు కూడా ఇప్పుడు చదువుతున్నారు. బి.సి., యస్.సి., యస్.టి., లల్లో ఒక చైతన్యాన్ని ఇప్పుడు చూస్తూ వున్నాం... నాకు తెలిసినంతవరకు వర్ణ వివక్ష ను భగవంతుడు నెలకొల్పలేదు. కాని భగవత్గీతలో సైతం తప్పుడు రాతలు చొప్పించి అదే సత్యమని ఇప్పటి దాకా నమ్మిస్తూ దేశాన్ని బ్రస్టు పట్టించారు....

  • @davidanand3774
    @davidanand3774 7 ปีที่แล้ว +10

    Ilayya gaaru jindaabaad...
    Kukkalu antha mandi vunna simham okkate....ade ilayyagaaru...

  • @ramanacharykaithoju3862
    @ramanacharykaithoju3862 4 ปีที่แล้ว +8

    I support kanche Ailaiahgaru

  • @phalgunachinni5652
    @phalgunachinni5652 4 ปีที่แล้ว +5

    2nd ambedkar

  • @moodaraju3137
    @moodaraju3137 3 ปีที่แล้ว +7

    Ilaiah sir world intellectual

  • @MyMrreddy
    @MyMrreddy 7 ปีที่แล้ว +25

    Komatollu samajika smugglerlu I like the concept.

  • @SSTalks55
    @SSTalks55 6 ปีที่แล้ว +2

    ఒకరిని నొప్పించడం కరెక్టు కాదు అంటున్నారు మరి కొన్ని వందల ఏళ్ల నుండి కొన్ని వర్గాల వారిని ఎంత దారుణం వేదనకు గురిచేశారు అప్పుడు మీకు నిపించలేద వాళ్ళు బాధ పడతారు అని

  • @ganeshvenkat4144
    @ganeshvenkat4144 7 ปีที่แล้ว +17

    super ilaaiah garu...dabbu unnavallu high comunity vallu em matladina correcte....normal person matladithe thappu antaru

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 3 ปีที่แล้ว +2

    మాలా మాదిగ చాకళ్ళు మంగల్లు గొల్లలు కంచె ఐలయ్య కు సపోర్టుగా లేరు కంచె ఐలయ్య మమ్మల్ని మాకులాలను వాడుకుంటూ అతని అంతరంగంలోని కక్షను రేకెత్తిస్తున్నాడు కంచె ఐలయ్య ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను నేనుచాకలి కులస్థుడను

  • @Gopalarepogu
    @Gopalarepogu 6 ปีที่แล้ว +13

    ialaya. lejend

  • @centurion1204
    @centurion1204 7 ปีที่แล้ว +2

    ఐలయ్య నువ్వు సల్లంగుండాలే .

  • @padamalaselvaraj6522
    @padamalaselvaraj6522 3 ปีที่แล้ว +8

    ఐలయ్య is highly educated person no politicians are not eligible to face ఐలయ్య

  • @arigela.srisriarigela.sris4522
    @arigela.srisriarigela.sris4522 7 ปีที่แล้ว +6

    excellent thaatha ...u r jst awesome

  • @yogirockz4600
    @yogirockz4600 4 ปีที่แล้ว +4

    Kanche illah great person very knowledge

  • @rasikachandana9695
    @rasikachandana9695 6 ปีที่แล้ว +11

    very good kancha ilaiah

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +3

    కంచ ఐలయ్య గారు sc st bc లకు హీరో.......

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +4

    ఒరేయ్ ప్రభాకర్ నువ్వు దొరల కింద ఉంటూ ఐలయ్య sir ను తప్పు అనేంత దమ్ముందా

  • @gollavijayababu1446
    @gollavijayababu1446 3 ปีที่แล้ว +6

    Ilaiah speech perfect , others compleate against to ilaiah.there 85% are wrong persons,sc sts,full suport to Ilaiah.there is only supporter I.e ilaiah.venkatesh wrong.america food taking only 15% ocs.Ilaiah has no caste feeling.

    • @addapavan5200
      @addapavan5200 ปีที่แล้ว

      Caste feelings lekunda caste feelings tho enduku matladuthunnadu

  • @kandularameshani1982
    @kandularameshani1982 4 ปีที่แล้ว +9

    Jai ilaiah sir

  • @sunilreddy2675
    @sunilreddy2675 5 ปีที่แล้ว +8

    Excellent explaination kancha ilaiah Garu.

  • @gopidavid2947
    @gopidavid2947 7 ปีที่แล้ว +10

    Kancha Ilaiah is dynamic intellectual of Dalit bahujans.

  • @telgugmp3josh308
    @telgugmp3josh308 7 ปีที่แล้ว +4

    Shepherd Ilaiah is second Ambedkar

  • @balakrishnanaik3390
    @balakrishnanaik3390 4 ปีที่แล้ว +8

    Jai Kanche illaiah....

  • @ramagyr
    @ramagyr 7 ปีที่แล้ว +11

    గొప్ప రచయిత ఐలయ్యా గారు

  • @saisp7031
    @saisp7031 2 ปีที่แล้ว +2

    Ilayya arguement making very interesting

  • @poornimaramkishore8607
    @poornimaramkishore8607 7 ปีที่แล้ว +5

    Kanche ilaiah is not an extreemist, understand his feelings and also give respect to him, he is a professor, prabhakar and sridhar reddy have to know about view of his mind

  • @PradeepKumar-ww6se
    @PradeepKumar-ww6se 7 ปีที่แล้ว +11

    జై ఐలయ్య గారు

  • @princeroland5539
    @princeroland5539 4 ปีที่แล้ว +5

    Jai beem

  • @rajjkumar4682
    @rajjkumar4682 2 ปีที่แล้ว +3

    jai kanche Ileah.......jai Bheem.....

  • @rajughanta6291
    @rajughanta6291 7 ปีที่แล้ว +8

    kanche illaiah gaaru super

  • @sundillasateesh9647
    @sundillasateesh9647 4 ปีที่แล้ว +8

    Jai bhim Jai Ambedkar Jai Jai Ambedkar Jai illaiah sir

  • @Srinivasrao77
    @Srinivasrao77 7 ปีที่แล้ว +5

    Real Social Freedom fighter Sree Kancha ilaiah Garu..

  • @penchalaiahmathangi7908
    @penchalaiahmathangi7908 5 ปีที่แล้ว +14

    Ilaiah gaari naayakathwam vardhillaali jai bhim

  • @ahmedahmedahmed7394
    @ahmedahmedahmed7394 5 ปีที่แล้ว +10

    Meru hero sir ilaya garu

  • @ashrafkhanket7198
    @ashrafkhanket7198 7 ปีที่แล้ว +11

    Naku vysassulu brahmins friends chala mandi unnaru andurlo 99 % nonveg tenne valle

    • @lantherpagdi
      @lantherpagdi 7 ปีที่แล้ว +5

      naa friends lo thurkollu chala mandi unnaru vallalo 100% ucha thage valle

    • @ashrafkhanket7198
      @ashrafkhanket7198 7 ปีที่แล้ว +2

      Skewball Skimpy hahaha hahaha hahaha recha godtunnavu nannu but ne prasna lo ne samadanam undi mitrama ne friends antunnavu turkollu uccha tragutaaru antunnavu mari elanti friends yela pettu kunnavayya uccha tragadam pakka ku pettu kaneesam oka urine drop batta paina padina aa battalu apvitram aipotai islam lo tanu alanti prasthithi lo namaz cheyaradu battalu marchikovali alanti nib andhana unna vallu yela tragataru uccha mitrama ?
      But gomutram trage vallu chala mandi unnaru kadantava mitrama?

    • @sandeepsatapathi6230
      @sandeepsatapathi6230 7 ปีที่แล้ว +2

      Bayya evadi istam adidhi. Ipudu enduku ivanni.

    • @ashrafkhanket7198
      @ashrafkhanket7198 7 ปีที่แล้ว +1

      Sandeep Satapathi yes I agree with you brother yevari estam varidi but kondaru nonveg tenne vallani asahaynga chusaru kabatti aa maata annanu youtube lo andhra food type chesi choodandi mana haindava sodharalu yela esta padhtunnaro nonveg ni so yevari estam vaari di

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti 7 ปีที่แล้ว +5

    Prabhakar garu, thanks

  • @smahesh2074
    @smahesh2074 6 ปีที่แล้ว +5

    Sir sir sir ilaiah sir u r awesome sir..i did see ambedkar sir but ur more tham ambedkar off corse i respect ambedkar but u r more respectable than ambedkar to meee right now...hats offf sirr.i love u sir ji

  • @IndianCultureNaveen
    @IndianCultureNaveen 6 ปีที่แล้ว +6

    Kancha ilaiah Garu nee book kosam waiting ,u r great sir

  • @ratnamarts6613
    @ratnamarts6613 4 ปีที่แล้ว +7

    I support ilaiah sir aayana maa devudu

  • @gautammahar5548
    @gautammahar5548 6 ปีที่แล้ว +11

    I support kancha ilaiah

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +7

    ఈ ఆర్యులను తరిమేయాలి ఈ దేశం నుండి

  • @pradeepgkumarg999
    @pradeepgkumarg999 7 ปีที่แล้ว +3

    మా ప్రతినిధి ఐలయ్య గారు

    • @subbaraop8152
      @subbaraop8152 3 ปีที่แล้ว

      Ammababoyee 😂😂🤣

  • @begariamarendar7287
    @begariamarendar7287 6 ปีที่แล้ว +15

    kancha ilaiah is a great intellectual.He is completely talking facts ... great sir, these people have no knowledge what ur talking
    .

    • @ANUDEEP002
      @ANUDEEP002 4 ปีที่แล้ว

      edchav, he is illogical and illiterate just like you

  • @sreekanthkatumala1920
    @sreekanthkatumala1920 4 ปีที่แล้ว +15

    ilaih is a great and true intellect.....

  • @vijayabhaskar2945
    @vijayabhaskar2945 2 ปีที่แล้ว +2

    ilaiah sir u r great person... Meelanti varu mana dheshaniki avasaram

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 7 ปีที่แล้ว +13

    నిజమే కదా...మా ఊర్లో కొంట్లు వడ్డీ పైన వడ్డిలేసి పొలాలు లాకున్నరు

  • @babubathula4975
    @babubathula4975 4 ปีที่แล้ว +3

    Prof.Garu ur Ryt.....

  • @raghuchippadachippada4399
    @raghuchippadachippada4399 4 ปีที่แล้ว +6

    Kavitha garu me cast Lo manchi ammaini chudandi married chasukunta plz manamamtha hindhuvalamm Ganga Sindhu bhindhuvalam kada emanthav Atha

    • @rajeshg1505
      @rajeshg1505 3 ปีที่แล้ว

      Nvu yey caste brother nka caste musugu pettukoni pabbam gadupukuntunaru mi ilaih ayanaki kulam vundakudaduu anukunnapudu samajam bagundali anukunnapudu mari ayana deni kosam fight cheyali kulam vundakudaduu ani fight cheyamanu oka kulam gurunchi enduku ade ilaih bc la mida oka book rayamanu ela vuntadoo

  • @ramarajuraghavaraju2141
    @ramarajuraghavaraju2141 4 ปีที่แล้ว +2

    Don't make yourself comparison with great towering personality BR Ambedkar. He never collected funds from America for spreading Christianity in India.

  • @venkyyadhav1889
    @venkyyadhav1889 4 ปีที่แล้ว +4

    illaiah super

  • @Geethanjali339
    @Geethanjali339 7 ปีที่แล้ว +1

    ఐలయ్య ప్రశ్నలన్నీ రజనీకాంత్ ని అడగమని చెప్పినట్టు ఉన్నాడు.

  • @princeroland5539
    @princeroland5539 4 ปีที่แล้ว +5

    Jai beem💯💯

  • @vallapudasuabraham4353
    @vallapudasuabraham4353 ปีที่แล้ว +2

    కంచె ఐలయ్య నిజాయితీ పరుడు, సమాజములో ఉన్న పరిస్థితిని గమనించిన వ్యక్తి. సమాజములో కుల వివక్ష ఉన్నది. మత వివక్షత ఉన్నది. ఐలయ్య దళితుడైతేనేనా, మాట్లాడాలీ?.

  • @theobserver9357
    @theobserver9357 7 ปีที่แล้ว +16

    కంచ, కత్తి, పాల్, వర్మ ఇంకా ఎందరో......

  • @saikumarnayak804
    @saikumarnayak804 5 ปีที่แล้ว +8

    Jai illaya sir

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e 5 ปีที่แล้ว +16

    Hats up kancha ilaiah sir.

  • @vijayakumarpidatala1067
    @vijayakumarpidatala1067 4 ปีที่แล้ว +6

    illaiahg mundu villanta bachagallu

  • @sujatha7387
    @sujatha7387 7 ปีที่แล้ว +6

    కంచె ఐలయ్య గారు మీరు సమాజానికి మంచి చేయాలని వుంటే ధనికవర్గం పేదవర్గం అని మాట్లాడండి కులాలు అని అనకండి

  • @malli1217
    @malli1217 7 ปีที่แล้ว +1

    ఐలయ్యా!!!
    ఈరోజు జరుగుతిన్న ఇ౦త గొడవకి మీరు, మీ రాతలు కాదా కారణ౦??

  • @tennetijayaraju
    @tennetijayaraju 4 ปีที่แล้ว +3

    Prof. Kancha Ilayya a great social scientist.defender of the rights of oppressed.

  • @bujjibabunalli6516
    @bujjibabunalli6516 7 ปีที่แล้ว +27

    రాజ్యాధికారం దళితులకు కావాలి

  • @pramodkumar-km2rm
    @pramodkumar-km2rm 7 ปีที่แล้ว +5

    One man army ..kancha ilayya ..me attitude ,confidence truley inspiring ...bjp n trs ni dinchali ..

  • @Vinodkumar-bi5il
    @Vinodkumar-bi5il 7 ปีที่แล้ว +11

    Ilaliah motivating other caste..be motivete.....

  • @madhubabu4207
    @madhubabu4207 7 ปีที่แล้ว +8

    No one can understand kanche ilaiah's agony only people who are down trodden can understand.jai kanche ilaiah

    • @poondlakotaiah1329
      @poondlakotaiah1329 ปีที่แล้ว

      ఐలయ్య గారు గొప్ప రచయిత, గొప్ప మానవతావాది,ఆయన ఐడియాలాజీ చాలా చాలా కరెక్ట్. హ్యాట్సాఫ్ టు కంచే ఐలయ్య.

  • @krishnachaitanya5386
    @krishnachaitanya5386 7 ปีที่แล้ว +4

    REY ILAIAH,,, AMBANI WAS A PETROL PUMPER IN A BUNK LONG AGO,,, MODI WAS CHAI WALA LONG AGO,,,
    THEY R DEVELOPING ON THEIR OWN,,, THEY ARE NOT DEPENDING ON ONE LIKE U,,, U PEOPLE NEED FREE EDUCATION,, FREE HOSPITALITY,,, RESERVATIONS,, WITH NO APPLICATION COST,,, STILL U NEED MORE FROM D SOCIETY,,, HOW COULD U BECOME A AMBANI OR A MODI,,,