నాకు తెలియకుండానే నేను క్రిస్టియన్ గా మారాను..| Christian | Lalith Kumar | Tree Media Devotion

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 136

  • @BellanaAdinarayana-l6r
    @BellanaAdinarayana-l6r 2 ชั่วโมงที่ผ่านมา

    చరిత్ర ఆధారాలు లేవా -- ప్రపంచంలో ఉన్న చరిత్ర లు తెలుసుకో బ్రదర్ 🙇‍♀️🙏

  • @shravanidevireddy2606
    @shravanidevireddy2606 19 ชั่วโมงที่ผ่านมา +4

    మా ఊరిలో 12 కుటుంబాలు మతo మారి గొర్రెలగా బతికారు కొన్ని రోజులు, ఇప్పుడు కరుణాకర్ అన్న లలిత్ అన్న ప్రవీణ్ అన్న videos చూసి అందరూ ఘర్వాపసి అయ్యారు చాలా సంతోషం , చర్చి ని కూడా కులగొట్టేసారు 😂

  • @venkatrao4787
    @venkatrao4787 3 ชั่วโมงที่ผ่านมา

    Tree media variki dhanyavadhalu Hindu dharma koraku porafe varitho interview chaala baga chasi samajaniki parokshanga sahayam chesthunnaru

  • @nayak.b1739
    @nayak.b1739 วันที่ผ่านมา +3

    Thanks unnadi unnattugaa chepparu thanks 👍. Hinduvulaaraa ippatikaina ardam chesukonte manchidhi. Jaago hindu Bhai jagoo

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 วันที่ผ่านมา +12

    ఘర్.వాపసి. చాలా సంతోషం..

  • @naginigudipati6731
    @naginigudipati6731 วันที่ผ่านมา +2

    Good video thank you so much

  • @VaraLakshmi-ko6cm
    @VaraLakshmi-ko6cm วันที่ผ่านมา +15

    జై శ్రీరామ్ మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఎవరిని బాధ పెట్టకూడదని. అందుకే వాళ్ళు మతం మారమని చెప్పిన మనం సున్నితంగా తిరస్కరించడం చాలా తప్పు. అందుకే ఈరోజు మతమార్పిడులు ఎక్కువగా ఉన్నాయి. నేను చదువుకుంటున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి చాలా సార్లు చర్చికి వెళ్లే ము అక్కడ వాళ్ళు బైబిల్ గురించి కాకుండా హిందువుల గ్రంథాల గురించి విమర్శించడం ఎక్కువగా విన్నాను. వాళ్లు మన వ్రతాలకు పూజలకు రారు కానీ వాళ్ళు ప్రార్థన తప్పకుండా తీసుకెళ్తారు. అలా ఒక్కసారి వెళ్లాం అంటే వాళ్లు తప్పకుండా మతం మారమని చెప్తారు ఇది ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా బైబిల్ నమ్మే మత పెద్దలు చర్చల్లో పాస్టర్లకు చెప్పండి మత మార్పిడి చేయొద్దని హిందూ గ్రంధాల గురించి విమర్శించ వద్దని చెప్పండి. ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. జైశ్రీరామ్ భారత మాత కి జై.

  • @mrindiagaming5610
    @mrindiagaming5610 2 วันที่ผ่านมา +11

    Lalit Kumar is great man and karunakar sir

  • @srilaxmi3844
    @srilaxmi3844 วันที่ผ่านมา +2

    super

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 วันที่ผ่านมา +7

    *లలిత్ కుమార్ గారు తనకు తెలియకుండానే క్రైస్తవ్యం లోకి వెళ్లేరు, పాస్టర్ గా కూడా మారారు.*
    *చివరకు సత్యం తెలుసుకున్నారు ఒక గురువు ద్వారా తన అస్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకున్నారు.*
    సనాతన ధర్మంలో తల్లికి తండ్రికి గురువుకి ఉన్నత స్థానాలు ఉంటాయి తర్వాతే దేవుడు. ఎందుకంటే ఒక మనిషి మనిషిగా ఎదగడానికి ఈ ముగ్గురు ముఖ్య కారకులు.
    మరి క్రైస్తవ్యంలో గురువు అనే వాడు ఉంటాడా?, ఏసు గారే అన్నారు మీ తల్లిని గాని, తండ్రిని గాని చివరకు నీ సొంత వాళ్లను కూడా నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు అని....
    *బైబిల్ సదువురి సత్యం తెలుసుకొండ్రి....*
    సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 วันที่ผ่านมา +2

    🙏

  • @kanakaraju5231
    @kanakaraju5231 วันที่ผ่านมา +5

    The great Lalitha kumar

  • @SM-sb9fg
    @SM-sb9fg 6 ชั่วโมงที่ผ่านมา

    Conversions are dangerous for the country

  • @sureshsetty2865
    @sureshsetty2865 วันที่ผ่านมา

    ❤😊

  • @shravanidevireddy2606
    @shravanidevireddy2606 19 ชั่วโมงที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼

  • @jaggukumar170
    @jaggukumar170 วันที่ผ่านมา +8

    ఆశుద్ధ గ్రంథం ఆమ్లెట్ పుస్తకం అనేది ముందుగా నమ్మి చదువు అని పీసు భటులు,చెప్తారు గాని చదివిన తర్వాత ఆలోచించి నమ్ము అని ఎప్పుడూ చెప్పరు ఎందుకంటే అలా చేస్తే ఎవ్వరు పీసు గాడిని నమ్మరు. Ex:- ఎవరన్నా cinema గాని, పుస్తకం గాని చూసి చదివి ఎలా వుందో చెప్పగలం కానీ, ముందుగానే బాగుటుంది అనుకొని చూసి, చదవడం లాంటిది.

  • @believeucanlearnraghavendr6531
    @believeucanlearnraghavendr6531 4 ชั่วโมงที่ผ่านมา

    Israel lo unna vallu nammaru Jesus ni ....

  • @VizagVeeraiah
    @VizagVeeraiah วันที่ผ่านมา +8

    isreal veltay chaala unnai nenu vellanu choosanu dont tell lies Lalith anna manasu chanmpukuni bratakavaddu jesus is real god ani meeku telusu

  • @bandarurajamani8075
    @bandarurajamani8075 วันที่ผ่านมา +11

    నీకు క్రీస్తు గురించి శాస్త్రీయ ఆధారాలు అన్నీ తెలుసురోమా చక్రవర్తి పిలాతు పరిపాలనలో జీసస్ ను శిలువు వేశారు ఇది చరిత్రప్రపంచమంత తెలివితక్కువ వారు కారు వారంతా చరిత్ర. 8:48 పరిశోధించి జీసస్ ను అంగ్గీకరించినవారే అమాయక హిందూ ప్రజలు లను తప్పు దోవ పట్టించి బ్లాక్మెయిల్ చేసి న వీడియోస్ చాలామంది చూ సారు నిజంతెలుసుకున్నారు

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ วันที่ผ่านมา

      Yesu gadi meku bokkara kukka 😁🤣😝😜 yohanu 5.30, mark 16.16 chadavara

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา +1

      నువ్వు అనుసరించే క్రీస్తు యవ్వనం 12 ఏళ్ళు బైబిల్లో ఎందుకు ప్రస్థావించలేదు,
      ఆ ప్రతి దాన్ని ప్రస్థావిస్తే బైబిల్ చాలా పెద్దది అవుతుందని పిచ్చి వెధవలు చెప్పే సమాధానం నమ్మకుండా నువ్వే విశ్లేషణ చేస్కో 🙏

    • @challachandramouli9485
      @challachandramouli9485 วันที่ผ่านมา +1

      క్రీస్తు గూర్చి చరిత్రలో ఎక్కడా లేదు. మీరే నల్లట్ట పుస్తకంలో రాసుకున్న పనికిమాలిన కథ అది.

  • @ili-d8z
    @ili-d8z วันที่ผ่านมา +11

    క్రైస్తవునిగా వున్నప్పుడు బలుపుతో బ్రతికినావు. ఇప్పుడు హిందువుగా కూడా బలుపుగా ప్రవర్తిస్తున్నావు. ఫ్యూచర్ లో కూడా బలుపుగా బ్రతుకుతావు

    • @gayatribhavani600
      @gayatribhavani600 วันที่ผ่านมา +1

      మా లలిత్ అంతే... టన్నుల టన్నులు ఉందిక్కడ ❤

    • @javapumadhusudhanara8716
      @javapumadhusudhanara8716 วันที่ผ่านมา +1

      Mottaniniki balupekkuva

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา +1

      నువ్వు అనుసరించే క్రీస్తు యవ్వనం 12 ఏళ్ళు బైబిల్లో ఎందుకు ప్రస్థావించలేదు,
      ఆ ప్రతి దాన్ని ప్రస్థావిస్తే బైబిల్ చాలా పెద్దది అవుతుందని పిచ్చి వెధవలు చెప్పే సమాధానం నమ్మకుండా నువ్వే విశ్లేషణ చేస్కో 🙏

  • @MThanyaNaik
    @MThanyaNaik วันที่ผ่านมา +12

    జ్యోతిష్యం 12 రాశులకు 12 గ్రహాలు వున్నాయి .ప్రతి మనిషికి పుట్టిన నక్షత్రం బట్టి జాతకం వ్యక్తి తెలుసుకోవచ్చు

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 วันที่ผ่านมา +1

      నక్షత్రం బట్టి క్రవలం రాశి మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం తెలుస్తుంది. అప్పుడు పూర్తి జాతకం తెలుస్తుంది.

    • @ArunThumma
      @ArunThumma วันที่ผ่านมา +1

      12 grahalu aaa ×××××
      Nava Grahalu

    • @jagathlakshmisamudrala1222
      @jagathlakshmisamudrala1222 วันที่ผ่านมา

      Correct ga chepperu 💯💯

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 วันที่ผ่านมา

      @@ArunThumma 9 grahalu

    • @MThanyaNaik
      @MThanyaNaik วันที่ผ่านมา

      @@ArunThumma భూమి గ్రహం చిత్త మిత్ర కలుపుతే 12 గ్రహాలు .లేకుంటే 9 గ్రహాలు .

  • @KRamu-xz3if
    @KRamu-xz3if วันที่ผ่านมา +3

    Super bhaya ji

  • @MGqueek
    @MGqueek 7 ชั่วโมงที่ผ่านมา

    Parents ni NUVVU dooram pettav but bible yeppudu cheppalede parents ni pakkana pettandi ani…. Nuvvu bible sarigha chaduvava ….
    ROMANS 2:6-14
    6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
    కీర్తనల గ్రంథము 62:12, సామెతలు 24:12
    7. సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
    8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
    9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
    10. సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
    11. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;
    ద్వితీయోపదేశకాండము 10:17, 2 దినవృత్తాంతములు 19:7
    12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.
    13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
    14. ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.
    God has no partiality soo NEEKENDUKU aa vivaksha madyalo nuvvu yevadivi parents ni pakkaku pettadaniki….
    Idol worship chesthunnaru ani dooram pettesi vuntav 😂…
    Bible ni kuda WRONG gane ardham cheskunnav …
    Aaa vakyalu chadavara first…..

  • @lasi893
    @lasi893 6 ชั่วโมงที่ผ่านมา +2

    జీసస్ క్రైస్ట్.. రియల్ గాడ్ 🙏🙏.. ప్రపంచ చరిత్రకు యేసుక్రీస్తు వారే ఆధారం 🙏

    • @kesavakishorekumarkongalav5040
      @kesavakishorekumarkongalav5040 6 ชั่วโมงที่ผ่านมา +2

      @@lasi893 గొర్రెల్లో మార్పు రావాలి.

    • @lasi893
      @lasi893 6 ชั่วโมงที่ผ่านมา

      @kesavakishorekumarkongalav5040 గొర్రెలు.. గొర్రెలుగా ఉంటేనే.. మీలాంటి పందులు బ్రతక గలవు...ఒక వేళ గొర్రెలు, యూదా గోత్రపు సింహాలుగా మారితే.... పందుల గుంపు లు పరార్ అవుతాయి....

    • @kashinath92463
      @kashinath92463 15 นาทีที่ผ่านมา +1

      పిసు గాడి బుక్ పట్టుకుంటే చైనా లో ఖైమా, ముస్లిమ్ దేశాలలో ఖైమా చేస్తారు ,🐑😁🤣😀😃 వాడు పుట్టిన చోటా ఉమ్మీ వేసి ఉచ్చ పోసి గడిదా మీదా తిప్పి ఊరు అవతల రెండు చెక్కల పైన మెకులు కొట్టి చంపారు కుయ్యో మొర్రో అనుకుంటూ చచ్చాడు
      వాడు బ్రతికి ఉన్నప్పుడు ఉన్నపుడు ఏమీ చేశాడు
      వాడు దేవుడు ఎట్లా అవుతాడు
      దయ్యం అయ్యాడు

  • @victorraja2771
    @victorraja2771 วันที่ผ่านมา +10

    నువ్వు ఏ పాస్టర్లని చూసావో ఎవరితో కలసి తిరిగావో క్రైస్తవ్యం మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడింది. కానీ, నువ్వు చూసిన, నువ్వు కలసిన పాస్టర్ల లాగ అందరూ ఉంటారనుకున్నావా? క్రైస్తవ్యాన్ని నువ్వుచూసిన కోణం వేరు. వాస్తవం వేరు. అన్నిమతాల్లో మంచివారితో పాటు చెడ్డ వారు వుంటారు. మనుషులు కాదు బ్రదర్ దేవుడు ముఖ్యం. అందరూ నీలాగే ఫిక్స్ అయిపోయి సత్యమైన దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. నేను చెప్పేదేమిటంటే, నీ ఫిక్స్ అయిపోయిన మైండ్ సెట్ ప్రక్కన పెట్టి ఓపెన్ మైండెడ్ గా యేసయ్యను గురించి స్టడీ చేయి. ఆయన నీకు అర్ధం కావడం మొదలైతే ఆయన్ని నీవు విడిచి ఉండలేవు. నీవు క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి బైబిల్ చదివావు. కానీ, బైబిల్ లో ఏ మంచివుందా అని వెదకడం ప్రారంభించు. నీకు తెలియకుండానే బైబిల్ నిన్ను సత్యం లోకి నడిపిస్తుంది. మే గాడ్ బ్లెస్స్ యు..

  • @PSailu-wq6pw
    @PSailu-wq6pw วันที่ผ่านมา +2

    And there is one mediator between the God and men the man Christ Jesus who gave himself for our sins a ransom
    for all (Timothy 2:5)
    Believe on the Lord thou shalt be saved and thy house (The acts 16:31).

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา

      Y christ young age not been in bible answer this

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 วันที่ผ่านมา

      @@jpduminy6380telusukuni em chesthaav cheppu ?

    • @subhamadhuri3816
      @subhamadhuri3816 วันที่ผ่านมา

      wasn’t jesus a jew? he didn’t like the practices of judaism and opposed them, for which he was crucified by the elders of judaism.

  • @bablu2120
    @bablu2120 วันที่ผ่านมา

    😊😊😊😊😊😊😊😊 abooo chala stadi chesareee abooo e vidiyatho andharu maripoyarule po 😊😊😊😊😊😊😊

  • @kathabharathi
    @kathabharathi วันที่ผ่านมา

    Lalith gaaru we really admire your work.. kaani jyotisha shastram poorthiga adhyayanam cheyakunda ila matladadam sari kaadu... Mee subject lo meeru master ..anni subjects meeke telusu ani modalu pedthe maryada kolpotaaru..
    Meeru cheppede samhita jyotisham. Jatakam, prashna ivi vyaktiki sambandinchina shaastralu..
    Vaidya vrutti lo dongalu unnaru ani vaidyam ee tappu ante ela.. chala mandi midi midi jnana jyotishulanu chuusi shastrame ledu ante tappu.. dayachesi diddukogalaru..

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 23 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రేయర్ లో దేవుని శక్తి ఉంటుంది నీకు నిజంగా తెలియదు కాబట్టే నువ్వు అలా చేస్తున్నావ్ నిన్ను ఎవరైనా డబ్బులు ఏమి అడగలేదు కదా నువ్వు ఏం నష్టపోలేదు కదా ఉన్నతంగా జీవిస్తున్న కదా ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉన్నావు కదా అది కేవలం ప్రభు కృప మాత్రమే

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 วันที่ผ่านมา +4

    వందనాలు బ్రదర్

  • @rl5811
    @rl5811 วันที่ผ่านมา

    Dear lalith kumar. Nice to see this new background story of yours but in regards to the historicity of Christ, the Bible itself is the evidence. There is no other book or collection of books from antiquity that match the manuscript evidence that is available for the Bible, which even secular historians don't contend with. But if you still seek evidence outside of the Bible for this, a casual internet research would list out the names of secular historians and their books, complementing the historicity of Jesus, which is there unlike for no other historical figure from antiquity.
    The problem though with pseudo influencers like you is that you are promoted on the internet for the sole purpose of confusing and further dividing masses the majority of whom are already gullible about the real historicity of history and religion itself, and the people and factions that sponsor these desperate efforts of religious lunacy coming from all fronts of hindutva agents is quite evident to people like us who have been there and done that.
    But FYI a true believer in Christ is christian also by experiencing the true resolution Christ brings from bondage of human life unlike no other. Your hinduism just like the other non-christian worldviews cannot redeem people from the eternal bondage of self and pride of life that keeps one distant from the true love that only comes from the true, one and only God that only the christian bible reveals. Sadly people like you and the sheep who follow someone you will never be able experience this truth because your hearts are hardened by your pride in your religious identity and politics, and your insecurity of losing those because such is the worldview your religions gave you.

  • @SM-sb9fg
    @SM-sb9fg 6 ชั่วโมงที่ผ่านมา

    If british religion is good why there was independence movement? Why british tortured hindus?

  • @yhandle100
    @yhandle100 วันที่ผ่านมา +3

    కచ్చితంగా బైబిల్ గ్రంధం సత్యుమేవీజయం
    రన్కు బొంకు గానే కాదు. రన్ కు బొంకు పుస్తకములు వేరే వున్నాయి మీకు తెలుసు.

  • @vijayababug1600
    @vijayababug1600 39 นาทีที่ผ่านมา

    క్రీస్తు చరిత్ర పురుషుడు అని ఆధారాలు లేవా? కళ్ళు మూసుకొని వెలుగు లేదన్నట్టుంది మీరు చెప్పింది. లలిత్ గారు మతోన్మాదిలాగా ఆలోచిస్తే ఇలాగే మాట్లాడుతారు. కొన్నిసార్లైనా మనసుపెట్టి వెతకండి సార్. ఎన్నో నిజమైన ఆధారాలు కనుక్కోగలుగుతారు

  • @prasadkdv2720
    @prasadkdv2720 วันที่ผ่านมา

    Dear Brother, please study History of Israel, Roman rulers, and also look for archeological evidence. Please also tally the Words in the Bible, SWORD (wars), PESTILLENCE (virus, pandemics) and FAMINE (food shortage), with current global scenario.
    May the only God who is the Almighty have grace upon you.

  • @paripurnatalathoti6525
    @paripurnatalathoti6525 วันที่ผ่านมา +13

    Jesus the God still loves you

    • @maadhav8912
      @maadhav8912 วันที่ผ่านมา +5

      Jai Shree Ram
      Jai Shree Krishna
      Jai Hind

    • @UVRawBharat
      @UVRawBharat วันที่ผ่านมา +2

      Jai hanuman

    • @tejarshiyelamati5902
      @tejarshiyelamati5902 วันที่ผ่านมา

      🐑

    • @VaraLakshmi-ko6cm
      @VaraLakshmi-ko6cm วันที่ผ่านมา

      @@maadhav8912 జై శ్రీరామ్ జై భారత్ మాతా కి జై.

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา

      నువ్వు అనుసరించే క్రీస్తు యవ్వనం 12 ఏళ్ళు బైబిల్లో ఎందుకు ప్రస్థావించలేదు,
      ఆ ప్రతి దాన్ని ప్రస్థావిస్తే బైబిల్ చాలా పెద్దది అవుతుందని పిచ్చి వెధవలు చెప్పే సమాధానం నమ్మకుండా నువ్వే విశ్లేషణ చేస్కో 🙏

  • @dasarisrinivaspauldsp
    @dasarisrinivaspauldsp 4 ชั่วโมงที่ผ่านมา

    పనికి మాలిన యదవ మాట్లాడేది ప్రతీది పచ్చి అబద్ధమే

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 23 ชั่วโมงที่ผ่านมา +1

    బ్రదర్ మీరు బైబిల్ లాస్ట్ గ్రంథమైన రివల్యూషన్ ప్రకటన గ్రంథం చదవండి తప్పుడు అబద్దాలు అన్ని బంద్ చేస్తారు ఏసుప్రభు నిజమైన దేవుడు అని నీకు తెలుసు కాకుంటే నీవు ఒక మతోన్మాదుల జీవిస్తున్నారు మీరు మారడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది సమాజానికి సమాజంలో మతకల్లోలాలు సృష్టించి వద్దు అందరూ అన్నదమ్ముల వలె జీవిస్తున్న మన భారతదేశాన్ని విడదీయడం దయచేసి మానుకోండి ఈ సొంత రాజకీయాలు

  • @Super.Kotesh-ex9qd
    @Super.Kotesh-ex9qd วันที่ผ่านมา +29

    క్రీస్తు చరిత్రకా. పురుషుడని. ఆధారం ఉంది. బైబిల్ బాగా చదువు బ్రదర్.

    • @SandeepNakarikanti
      @SandeepNakarikanti วันที่ผ่านมา +3

      Christian ga mari mallinhindu ga batukutunnaru bro meeru ade pedda problem

    • @UVRawBharat
      @UVRawBharat วันที่ผ่านมา +3

      Unindi chadavodu research cheyi book evaraina rayochu .ma bagvadgeetha valla evariki e problem ledu .kani bible valla bottu Anni thesesi petukovalani unna pettukoleni situation theskostunaru

    • @UVRawBharat
      @UVRawBharat วันที่ผ่านมา +4

      10 percent tax church govt lo kalapandi apudu chudam .evaru desaniki avasaram edi opposition ani

    • @VaraLakshmi-ko6cm
      @VaraLakshmi-ko6cm วันที่ผ่านมา +5

      జై శ్రీరామ్ జై భారత్ ​@@UVRawBharat

    • @sumantheswar9140
      @sumantheswar9140 วันที่ผ่านมา

      bibile chadive ma frnd okadu hinduvu ga maradu mundhu meru chadavandi

  • @Bhrj4
    @Bhrj4 วันที่ผ่านมา

    Premamrutha dhaaralu chindina mana YESU ku samamevaru?
    Nishalamaina prema jeeviki ila lo thaavedi?
    Prema dhrohule gani priyamuna jeraru vani.

  • @srinivasvanjarapu7662
    @srinivasvanjarapu7662 วันที่ผ่านมา +2

    ఓపెన్ మైండ్ తో మీరు బైబిల్ చదవండి...... విశ్వాసంతో కాదు....

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 วันที่ผ่านมา +2

    Jai Sriram ❤

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 วันที่ผ่านมา

    Prayer ante srustikarthatho srutimpabadina vyakthi matladdam sir kallu musukoni kurchovadam kadu sir nirvachanam thelusukondi sir

  • @BSVani-ip9oe
    @BSVani-ip9oe วันที่ผ่านมา

    Meeku saraina pastor ni chudaledu..nijamai devudini telusukondi hinduism lo vacharantey adi nijamaina christian ga leru

  • @anandtuto7376
    @anandtuto7376 วันที่ผ่านมา +2

    హిందూ ధర్మం మరియు అంటరానితనం రెండూ ఒకటే... యేసు పేద మరియు అంటరాని సమాజ ప్రజల దేవుడు ..❤jesus

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 23 ชั่วโมงที่ผ่านมา +3

    లలిత కుమార్ గారు ఎవరికి చెప్తున్నారు అబద్ధాలు మీరు నిజ క్రైస్తవులు కాదు మత పిచ్చి పట్టిన మతోన్మాదులు మీరు మీరు మాట్లాడేది అబద్ధం అని మీకు కనులే చెప్తున్నాయి నీవు నిజంగా ప్రభువును ఎరిగిన వాడు అయితే ఇలా అబద్ధాలు చెప్పవు నిత్య నరకానికి పోతావు జాగ్రత్త మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పజెప్పాలి దేవుని రాకడ దగ్గరలో ఉంది జాగ్రత్త

    • @SM-sb9fg
      @SM-sb9fg 6 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂 British religion is not good

  • @kumarivloges44
    @kumarivloges44 วันที่ผ่านมา +8

    సృష్టికర్త అయిన తండ్రి కుమారపరిశుద్దాత్మదేవుడి ప్రేమను అనుబవించు చూడు..చానా ధన్యుడవుగా ఉంటావు

    • @KrishnaMohanG-by5io
      @KrishnaMohanG-by5io วันที่ผ่านมา +3

      Maaku neelaga pakkinti vaallani thandri anukovalsina kharma patta ledu. Aa rochulo vunnav kada. Patha Nibandhana chaduvu nijam thelusuko. Rochulonchi bayataku vachaka vunmadam thagguthundi. Appudu gita chaduvu baaguolpadathav

    • @VaraLakshmi-ko6cm
      @VaraLakshmi-ko6cm วันที่ผ่านมา +2

      జై శ్రీరామ్ జై భారత్ ​@@KrishnaMohanG-by5io

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา

      నువ్వు అనుసరించే క్రీస్తు యవ్వనం 12 ఏళ్ళు బైబిల్లో ఎందుకు ప్రస్థావించలేదు,
      ఆ ప్రతి దాన్ని ప్రస్థావిస్తే బైబిల్ చాలా పెద్దది అవుతుందని పిచ్చి వెధవలు చెప్పే సమాధానం నమ్మకుండా నువ్వే విశ్లేషణ చేస్కో 🙏

    • @kumarivloges44
      @kumarivloges44 วันที่ผ่านมา

      @@KrishnaMohanG-by5io శ్రీరాముడీ చరిత్ర ,కృష్ణుడీ ,బ్రమ్మ ,విష్ణువు, చంద్రుడు వీళ్లందరు..పెళ్లాలని.మర్చుకుని ,మర్చుకుని.ఒకరి పెళ్లలాతో ,ఇంకొకరు ,వాళ్లపెళ్లాలతో ఇంకొకరు కాపురం పెట్టుకుంటు.వ్వభిరచరాపు పనులు భయంకరంగా చెసారు..అది మీ హీందూ గ్రంథలలో చదివి చూడు మిత్రమా..వారి రాసలీలలా బాగోతం భయటపడుతుంది.అప్పుడు తమరే వారిపై ఉమ్మికొడుతారు

    • @VaraLakshmi-ko6cm
      @VaraLakshmi-ko6cm วันที่ผ่านมา

      @@kumarivloges44 అయితే సార్ మీ బైబిల్ చదివే వాళ్ళందరూ రెండో పెళ్లి చేసుకోరు ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చారు. ఎందుకు సార్ మీ మనస్సాక్షిని అడగండి ఎంత మంది ఆ చర్చల కెళ్ళి కాపురాలు పాడు చేసుకున్నారో కొంతమంది పిల్లల తల్లి లేక తండ్రి లేక అనాధలుగా మిగిలారు మీకు తెలుసా అవన్నీ చూస్తుంటే కడుపు రగిలిపోతుంది . ఒకప్పుడు మతం మారమని చెప్తే సున్నితంగా తిరస్కరించాము కానీ ఇప్పుడు మతం మారమని ఎవరైనా చెపితే చెప్పు తీసుకుని కొడతాను. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది లేదంటే ఆ ధర్మమే మిమ్మల్ని నాశనం చేస్తుంది. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai วันที่ผ่านมา +2

    Jyotishyam veru jathakam veru sir jathakam mudanammakam sir dhanyavadalu sir

  • @ranemmaranemma456
    @ranemmaranemma456 10 ชั่วโมงที่ผ่านมา

    Chandrudu kudabhumi laage Matti undhi kadha adhi Matti ocean lo Matti antha conection ani teliyadha pichi lalith

  • @michaeldelight996
    @michaeldelight996 3 ชั่วโมงที่ผ่านมา

    Abbo iddaru bokule 😅

  • @bandarurajamani8075
    @bandarurajamani8075 วันที่ผ่านมา +7

    లలిత్ బాబూ నీ ఆ త్మ సాక్షి నీ చంపుకొని మాట్లాడుతున్నావు చాలా బాధ కలిగింది నువ్వు ఆత్మవిమర్శ చెసికో

    • @gaddamvenkateswarareddy2878
      @gaddamvenkateswarareddy2878 วันที่ผ่านมา

      తూ మీ బతుకులు చెడ ఎప్పుడు రా మీరు మారుతారు

  • @amjadHussain-nj1qp
    @amjadHussain-nj1qp วันที่ผ่านมา

    ఘర్ వాపసు

  • @lillyvijay7602
    @lillyvijay7602 20 ชั่วโมงที่ผ่านมา

    time waste

  • @MThanyaNaik
    @MThanyaNaik วันที่ผ่านมา +4

    ఆధారం శాస్త్రం ప్రకారం ప్రభు బైబిల్ చెప్పింది కరెక్ట్ 4 సువర్థలు ప్రభు చెప్పారు శ్రీకృష్ణుడు అంతటి వారు ప్రభు శాస్త్రం బద్ధత బైబిల్

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 วันที่ผ่านมา +6

      అసలు ఆ నల్ల అట్ట పుస్తకం ఎక్కడ అయినా సరే శాస్త్రీయం గా ఉంది అని ఒక వాక్యం చెప్పు
      చదువుకున్న వాడిని చంపిన మతం అది చరిత్ర తెల్సుకో బాబు

    • @dineshg5741
      @dineshg5741 วันที่ผ่านมา

      ఆమ్లెట్ లౌడెలూయ పుత్ర అర్ద శాస్త్రం కాదురా అందులో శాస్త్రం అనేదే లేదు ఒక స్తంభం ఒక దగ్గర 17మూరలు ఇంకో దగ్గర 18మూరలు అని ఉంటది ఏందిరా ఇది

    • @MThanyaNaik
      @MThanyaNaik วันที่ผ่านมา +1

      @venkatkrishnasatish6228 భగవద్గీత ఎంత పవిత్రమైనది బైబిల్ అంతే పవిత్ర మైనది .నల్ల బుక్ అంటే భయంకర పాపం కర్మ వస్తుంది

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ วันที่ผ่านมา

      Good joke ra 😜😁🤣😝

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 วันที่ผ่านมา

      @@MThanyaNaik అది అంత పవిత్రం అయితే ఇప్పటికీ ఎన్ని సార్లు మార్చి . నారు. తాగుబోతులు రాసిన పుస్తకం అది. కలికాలంలో దేవుడికి దూరం చేసే పుస్తకం అది.
      దానిని నేను ఎప్పుడో తగలబెట్టిన

  • @sureshjantapogula5521
    @sureshjantapogula5521 วันที่ผ่านมา

    abaddaanni nijamani cheppadam lo ninnu minchinodu ledu

  • @sandelamoses9701
    @sandelamoses9701 วันที่ผ่านมา +5

    Come to christ.

  • @BoazAnnavrapu
    @BoazAnnavrapu วันที่ผ่านมา +3

    నువ్వు చెప్పే హిందూ దేవుళ్ళ గురించి ఒక్క దేవుడు గురించి అయినా చరిత్ర ఆధారాలు ఉన్నాయా??? ఒక్క ఆధారం చూపించ గలవా???

    • @jpduminy6380
      @jpduminy6380 วันที่ผ่านมา

      ఒరేయ్ దూత ఎంత మారిపోయావు రా కళ్ళు జ్ఞానేంద్రియలు పని చేస్తున్నాయా
      చరిత్ర ఆధారాలు కావాలంటే చాలు చూపిస్తా