హైందవ శంఖారావానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్సుమాంజలి ముందుగా హిందూ బంధువులకు నా యొక్క విన్నపం సంస్కృతిని మనమే కాపాడు కోవాలి మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి ఎవరి ధర్మం వారికి గొప్ప మన ధర్మానికి హాని జరిగినప్పుడు మనమే హిందువులుగా మేల్కొని ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మో రక్షతి రక్షితః అని ఆ భగవానుడు గీత యందు చెప్పియున్నాడు మన హిందువులే భగవద్గీతను పూర్తిగా చదవకుండా భగవద్గీతను అర్థం చేసుకోకుండా పిల్లలకు బోధించడం చేయకుండా గీత యొక్క ధర్మాన్ని తెలుసుకోకుండా గీతను ఎంత వెతికితే అంత పరమార్థం అది గీతను చదివిన వానికి అర్థమవుతుంది అంతేకానీ ఎన్ని సభలు పెట్టిన ఎంతమందికి నచ్చజెప్పినా ఎంత వెతికినా ధర్మానికి హాని చేసి ధర్మాన్ని ఎవరో కాపాడతారని చూస్తూ ఉంటే ధర్మాన్ని ఎవరూ కాపాడలేరు అందరూ చూస్తూ ప్రతిఫలం ఆశిస్తే చివరికి మిగిలేది చిప్పకూడు
🙏 ఆలయం ఆస్తులు ఆలయానికే చెందాలి అని అంటున్నారు మరి ఆస్తులన్నీ పెద్దపెద్ద వాళ్ల చేతుల్లో ఉంటున్నాయి మా ఊరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం ఆస్తులు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు 🙏 స్వామీజీ మీరైనా ఇప్పుడు కొంచెం కదిలించండి ఇంకా చాలా డెవలప్ అవుతుంది గుడి ప్రకాశం జిల్లా మార్కాపురం వందల సంవత్సరాల క్రితం గుడి ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది 🙏
మన ధర్మాన్ని రక్షించాలి అంటే మళ్ళీ సరస్వతి శిశు మందిర్ లాంటి నిర్మించి తకువ ఫీస్ తో నడిపించంది ప్లీజ్ దీనివలన మన ధర్మం పైన పిల్లలలో గట్టి పునాదులు వేయచు..........
అసలు ప్రభుత్వం జోక్యం అవసరమే లేదు. చర్చిలకు బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు 99 సంవత్సరాల లీజు ఇచ్చారు ముందు 99 సంవత్సరాల లీజు పూర్తయినా కూడా ఆ భూమి ప్రభుత్వం వాపస్ తీసుకోవడం లేదు ఆ పని ప్రభుత్వం చేయనివ్వండి మిగతావి తర్వాత. చర్చి మీద, మసీదు మీద లేని ప్రభుత్వం పెత్తనం ఆలయాలమీద ఎందుకు ? ఆలయం నుండి నిధులు, ఆస్తులు దోచుకోవడం, వండిమాగధులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం ఉంది.
భారత ప్రభుత్వ వారు మరియు రాష్ట్ర ప్రభు త్వ ము వారు కలిసి మన దేవాలయ ములను, మన ఆధ్యాత్మిక వేత్మలే ధర్మాదికారులుగా పరిపాలన చేసుకునేటట్లు చట్టము చేయవలసినదిగ ప్రభుత్వామువారిని ప్రా ర్థి స్తు న్నా ను. జై శ్రీ రామ్.
🚩🙏Om Namah Shivaya 🚩🙏ఏక్ హై తో సేఫ్ హై జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై దేశం కోసం ధర్మం కోసం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై देश के लिए धर्म के लिए जय श्री राम भारत माता की जय ⚘️ 🙏🏻
@venkatgill లేదు సరిగ్గా మాట్లాడరు ఆయన.. కుల నిర్మూలనా సాధ్యం కాదు అని చెప్పడం .. సమ్మ్మక సారక్క గురించి తప్పుగా చెప్పడం.. మాంసాహారం గురించి తప్పుగా చెప్పడం. . ఇలా చాలా ఉన్నాయి .. & రాజకీయ నాయకులకు తలవంచే ఈయన లక్షణం కూడా నాకు నచ్చదు...
@@srinivasavarmaghantasala8961 ఆ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేశారండి. ఆయన మాంసాహారం గురించి చెప్పింది ఎవరికీ? ఇలా పబ్లిక్ లో జన సందోహానికి ఇచ్చిన సందేశం కాదు. వైష్ణవ దీక్ష తీసుకునేవారు పాటించవలసిన నియమాలు వారికి నాలుగు గోడల మధ్య చెప్పిన విషయం. మనం మన ఇంట్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటాం అవి అందరికీ బయట వారికి వర్తించవు కదా. కానీ ఎవరో అలాంటి వీడియోని తీసి వక్రీకరించి అందరికీ ఆయన చెప్తున్నారు అన్నట్లుగా ప్రచారం చేశారు. అందరికీ చెప్పే ఉపదేశాలు ఉన్నప్పుడు అలాంటివి చెప్పరు మీరు గమనించండి. ఇక సమ్మక్క సారలమ్మ విషయంలో ప్రభుత్వం లేక వ్యతిరేకులు 15 సంవత్సరాల క్రితం వీడియోని తీసి ఎడిట్ చేసి పబ్లిష్ చేశారు. అసలు మొత్తం వీడియో చూస్తే ఆ తర్వాత ఇంకా ఆయన స్వామీజీ చెప్పినదేంటంటే సమ్మక్క సారలమ్మలకు జరిగే సంబరాలను తప్పుదోవ పట్టించి గుళ్ళల్లో జరిగే పూజా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సంస్థలు ఉపక్రమించాయి. ఎప్పుడైతే అక్కడ చెట్లకి అమ్మలకు అర్చనలు హారతులు ఉంటాయి అంటాము అప్పుడు సహజంగా దానికి సంభావనలు డొనేషన్స్ అడుగుతారు. ఆ డబ్బుతో తప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. గ్రామదేవతలని వైదిక దేవతలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా చేయడం తప్పు అని స్వామీజీలు కాకుండా ఇంకెవరు చెప్పగలరు? ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ధైర్యం సామాన్యుడికి లేదు ముఖ్యంగా మన హిందూ సమాజానికి అసలు లేదు. ప్రధానమంత్రి రాష్ట్రపతి స్థాయి నాయకులు ఆహ్వానాన్ని మన్నించి ఆశ్రమానికి విచ్చేసినప్పుడు వారిని గౌరవించి మన సంస్కారాన్ని చూపించాలి. అంతేగాని వారికి ఏమీ కౌగిలించుకొని సాష్టాంగ నమస్కారాలు ఎప్పుడు చేయలేదు. అలా చేసేవారిని తప్పు పట్టండి.
@@srinivasavarmaghantasala8961కులవ్యవస్థ అనేది వారి వారి వృత్తులని బట్టి వచ్చింది పుట్టుకను బట్టి కాదు అని అనేకసార్లు చెప్పారు స్వామీజీ. కులవ్యవస్థను తీసేయడమంటే ఆయా వృత్తులను తీసేయడమే. రాజకీయ నాయకులు ఆ కులాలను వృత్తులను విడదీసి రిజర్వేషన్ల పేరుతో ఓట్ల కోసమని విభజన చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలను వారు చెట్లకు పశుపక్షాదులకు గౌరవించుకునే ఒక ఉత్సవం. కానీ ఆ కమిటీ వారు అక్కడ వైదిక దేవతలకు చేసి అర్చనలు పూజలు హోమాలు వంటివి ప్రవేశపెట్టి అందుకు రుసుము డొనేషన్లు అడిగి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అలా దోపిడీ జరుగుతుంది వారు వైదిక దేవతలు కాదు వారు వనదేవతలు వారిని పూజించే విధానము వేరేలా ఉంటుంది అని స్వామీజీ చెప్పారు. ఆ వీడియోలో ప్రధానమైన ఉద్దేశాన్ని తొలగించి జనాలని ఉసిగొట్టేలా కొంతమంది చేసి పెట్టారు. దయచేసి తెలుసుకోండి పూర్తి వీడియో చూడండి. ఇక మాంసాహారం గురించిన విషయమైతే, అది స్వామీజీ ఇలా పబ్లిక్ లో అందరికీ వినబడేలా మైక్ లో పెట్టి చెప్పిన విషయాలు కాదు. నాలుగు గోడల మధ్య వారి వారికి సంబంధించిన వైష్ణవ దీక్ష తీసుకునే వారికి నియమాల గురించి చెప్పారు. మనం ఏ దీక్ష తీసుకున్న వాటికి నియమాలు ఉంటాయి వాటి గురించి ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్న వారికి చెప్పారు. ఎవరో తెలియక అదొక వీడియో చేసి అదేదో అందరికీ పబ్లిక్ గా చెప్తున్నారు అన్నట్లుగా ప్రచారం చేశారు. మీరు పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ఉపదేశాల్లో కానీ ఎక్కడ ఏ స్వాములు అలాంటి విషయాలు చెప్పరు... ఎందుకంటే అందులో రకరకాల విశ్వాసాలతో ఉండి భక్తులు ఉంటారు. అలాంటప్పుడు వారు అనవసరమైన విషయాలు చెప్పి తప్పుదోవ పట్టించారు.
ఇక రాజకీయ నాయకులు విషయానికి వస్తే... సమతా మూర్తి ఆవిష్కరణ సభకు వచ్చిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రి స్వామీజీ ఆహ్వానాన్ని మన్నించి వారి ఆశ్రమానికి వచ్చారు కాబట్టి వారిని సభాపూర్వకంగా మర్యాదగా గౌరవించుకున్నారు. అంతేగాని వారి ఆఫీసులకు వెళ్లి దండాలు పెట్టి మొక్కి ఎప్పుడు కూడా తలవంచలేదు.
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
Super swamy please ask to govt not involve that divotee can give gifts to archaka swamy direct ,no need keep gifts in Hundi , divotee has right to give some amount to pujary when he given harathi Govinda Govinda 🙏♥️
ఆలయాలకు సంబంధించి రాజకీయాలు ఎక్కువైనాయి ఈ రాజకీయాల వల్ల ఆలయాల ఆస్తులు ధ్వంసం అయినవి రాజుల కాలంలో ఇచ్చినటువంటి భూ విరాళాలు కర్పూరంల కరిగిపోయాయి ఈ విశ్వవిందు పరిషత్తు ఆధ్వర్యంలో ఈ ఆలయాల భూములను వెంటనే ఆలయాలకు అప్ప చెప్పే విధంగా చూడాలని కోరుకుంటున్నాను
మా ఊరి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 75 ఎకరాల పొలం ఉన్నది ఆ భూములను ఆలయ ట్రస్టీ గారే దిగమంగేరు స్వామీజీ వాటి గురించి హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఫైట్ చేస్తూ ఉన్నాను
హిందువుల ఆలయాలకు స్వయం ప్రతి పత్తిని కల్పించాలి.
హైందవ శంఖారావానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్సుమాంజలి ముందుగా హిందూ బంధువులకు నా యొక్క విన్నపం సంస్కృతిని మనమే కాపాడు కోవాలి మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి ఎవరి ధర్మం వారికి గొప్ప మన ధర్మానికి హాని జరిగినప్పుడు మనమే హిందువులుగా మేల్కొని ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మో రక్షతి రక్షితః అని ఆ భగవానుడు గీత యందు చెప్పియున్నాడు మన హిందువులే భగవద్గీతను పూర్తిగా చదవకుండా భగవద్గీతను అర్థం చేసుకోకుండా పిల్లలకు బోధించడం చేయకుండా గీత యొక్క ధర్మాన్ని తెలుసుకోకుండా గీతను ఎంత వెతికితే అంత పరమార్థం అది గీతను చదివిన వానికి అర్థమవుతుంది అంతేకానీ ఎన్ని సభలు పెట్టిన ఎంతమందికి నచ్చజెప్పినా ఎంత వెతికినా ధర్మానికి హాని చేసి ధర్మాన్ని ఎవరో కాపాడతారని చూస్తూ ఉంటే ధర్మాన్ని ఎవరూ కాపాడలేరు అందరూ చూస్తూ ప్రతిఫలం ఆశిస్తే చివరికి మిగిలేది చిప్పకూడు
హైందవశంఖారావము ఉద్దేశ్యము గురించి చిన్న జియార్ స్వామి ఒక్కరే చాలా హైలెట్ గా మాట్లాడారు ....
హిందువుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేయడమేమనగా
హిందువుల్లో చైతన్యం
వెళ్లి విజయ వంతము చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనములు
🙏🙏🙏🙏🙏🙏🙏
💐🙏జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌹🙏
మన ఆలయాలు వాటి వాటి ఆగమ శాస్త్రాలనుఅనుసరించి సంప్రదాయాలను అనుసరించి హైందవుల ద్వారానే నిర్వహణ జరగాలి అస్మత్ గురుభ్యోనమః 🙏
🙏 ఆలయం ఆస్తులు ఆలయానికే చెందాలి అని అంటున్నారు మరి ఆస్తులన్నీ పెద్దపెద్ద వాళ్ల చేతుల్లో ఉంటున్నాయి మా ఊరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం ఆస్తులు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు 🙏 స్వామీజీ మీరైనా ఇప్పుడు కొంచెం కదిలించండి ఇంకా చాలా డెవలప్ అవుతుంది గుడి ప్రకాశం జిల్లా మార్కాపురం వందల సంవత్సరాల క్రితం గుడి ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది 🙏
Excellent message Swamiji. Eye opener for the blind for the welfare of us. Pranam to you Swamiji
ఇలాంటి సభలు సమావేశాలు విస్తృతంగా జరగాలి ,, అప్పుడే హిందువుల ఐక్యత చూడగలం
Jai sriram
జైశ్రీరామ్ హిందూ బంధువులందరికీ వందనాలు
🚩jai Sriram 🚩💯Correct ga Chepparu gurujii ✅🚩❤🇮🇳🇮🇳🇮🇳❤ jai Sanaatan dharma💪💪💪
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌹🙏
జై హింద్
జై శ్రీ రామ్
Jai sreeram
Live echina prathi News channelki Viswahind parishath Hinduvula tharupuna danyavadalu.
Jai. Sree. Ram
Jaisriman narayana 🙏🙏🙏🙏🙏
జై శ్రీ మన్నారాయణ
Jai Sriram 🙏🙏🙏🙏🙏
మన ధర్మాన్ని రక్షించాలి అంటే మళ్ళీ సరస్వతి శిశు మందిర్ లాంటి నిర్మించి తకువ ఫీస్ తో నడిపించంది ప్లీజ్ దీనివలన మన ధర్మం పైన పిల్లలలో గట్టి పునాదులు వేయచు..........
అసలు ప్రభుత్వం జోక్యం అవసరమే లేదు. చర్చిలకు బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు 99 సంవత్సరాల లీజు ఇచ్చారు ముందు 99 సంవత్సరాల లీజు పూర్తయినా కూడా ఆ భూమి ప్రభుత్వం వాపస్ తీసుకోవడం లేదు ఆ పని ప్రభుత్వం చేయనివ్వండి మిగతావి తర్వాత. చర్చి మీద, మసీదు మీద లేని ప్రభుత్వం పెత్తనం ఆలయాలమీద ఎందుకు ? ఆలయం నుండి నిధులు, ఆస్తులు దోచుకోవడం, వండిమాగధులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం ఉంది.
Superb 👌 ❤❤
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
Jai hind
భారత ప్రభుత్వ వారు మరియు రాష్ట్ర ప్రభు త్వ ము వారు కలిసి మన దేవాలయ ములను, మన ఆధ్యాత్మిక వేత్మలే ధర్మాదికారులుగా పరిపాలన చేసుకునేటట్లు చట్టము చేయవలసినదిగ ప్రభుత్వామువారిని ప్రా ర్థి స్తు న్నా ను. జై శ్రీ రామ్.
Salute Swami ji 🎉
🚩🙏Om Namah Shivaya 🚩🙏ఏక్ హై తో సేఫ్ హై జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై దేశం కోసం ధర్మం కోసం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై देश के लिए धर्म के लिए जय श्री राम भारत माता की जय ⚘️ 🙏🏻
Sanatana dharmam is always great
Jai Shree Ram 🙏 Jai Bharat 🙏 Jai Hind 🙏
మామూలుగా మి speech లు నాకు నచవ్వు ..
కని ఈ సారి మీరు చాలా చక్కగా మాట్లాడారు 😊
ఎప్పుడు కూడా చక్కగానే ఉపదేశం ఉంటుంది. స్వామి వారి మాటలు అపార్థం చేసుకునే వారు తప్పుడు ప్రచారం చేసారు.
@venkatgill లేదు సరిగ్గా మాట్లాడరు ఆయన..
కుల నిర్మూలనా సాధ్యం కాదు అని చెప్పడం ..
సమ్మ్మక సారక్క గురించి తప్పుగా చెప్పడం..
మాంసాహారం గురించి తప్పుగా చెప్పడం. .
ఇలా చాలా ఉన్నాయి ..
&
రాజకీయ నాయకులకు తలవంచే ఈయన లక్షణం కూడా నాకు నచ్చదు...
@@srinivasavarmaghantasala8961 ఆ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేశారండి. ఆయన మాంసాహారం గురించి చెప్పింది ఎవరికీ? ఇలా పబ్లిక్ లో జన సందోహానికి ఇచ్చిన సందేశం కాదు. వైష్ణవ దీక్ష తీసుకునేవారు పాటించవలసిన నియమాలు వారికి నాలుగు గోడల మధ్య చెప్పిన విషయం. మనం మన ఇంట్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటాం అవి అందరికీ బయట వారికి వర్తించవు కదా. కానీ ఎవరో అలాంటి వీడియోని తీసి వక్రీకరించి అందరికీ ఆయన చెప్తున్నారు అన్నట్లుగా ప్రచారం చేశారు. అందరికీ చెప్పే ఉపదేశాలు ఉన్నప్పుడు అలాంటివి చెప్పరు మీరు గమనించండి.
ఇక సమ్మక్క సారలమ్మ విషయంలో ప్రభుత్వం లేక వ్యతిరేకులు 15 సంవత్సరాల క్రితం వీడియోని తీసి ఎడిట్ చేసి పబ్లిష్ చేశారు. అసలు మొత్తం వీడియో చూస్తే ఆ తర్వాత ఇంకా ఆయన స్వామీజీ చెప్పినదేంటంటే సమ్మక్క సారలమ్మలకు జరిగే సంబరాలను తప్పుదోవ పట్టించి గుళ్ళల్లో జరిగే పూజా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సంస్థలు ఉపక్రమించాయి. ఎప్పుడైతే అక్కడ చెట్లకి అమ్మలకు అర్చనలు హారతులు ఉంటాయి అంటాము అప్పుడు సహజంగా దానికి సంభావనలు డొనేషన్స్ అడుగుతారు. ఆ డబ్బుతో తప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. గ్రామదేవతలని వైదిక దేవతలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా చేయడం తప్పు అని స్వామీజీలు కాకుండా ఇంకెవరు చెప్పగలరు? ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ధైర్యం సామాన్యుడికి లేదు ముఖ్యంగా మన హిందూ సమాజానికి అసలు లేదు.
ప్రధానమంత్రి రాష్ట్రపతి స్థాయి నాయకులు ఆహ్వానాన్ని మన్నించి ఆశ్రమానికి విచ్చేసినప్పుడు వారిని గౌరవించి మన సంస్కారాన్ని చూపించాలి. అంతేగాని వారికి ఏమీ కౌగిలించుకొని సాష్టాంగ నమస్కారాలు ఎప్పుడు చేయలేదు. అలా చేసేవారిని తప్పు పట్టండి.
@@srinivasavarmaghantasala8961కులవ్యవస్థ అనేది వారి వారి వృత్తులని బట్టి వచ్చింది పుట్టుకను బట్టి కాదు అని అనేకసార్లు చెప్పారు స్వామీజీ. కులవ్యవస్థను తీసేయడమంటే ఆయా వృత్తులను తీసేయడమే. రాజకీయ నాయకులు ఆ కులాలను వృత్తులను విడదీసి రిజర్వేషన్ల పేరుతో ఓట్ల కోసమని విభజన చేశారు.
సమ్మక్క సారలమ్మ జాతరలను వారు చెట్లకు పశుపక్షాదులకు గౌరవించుకునే ఒక ఉత్సవం. కానీ ఆ కమిటీ వారు అక్కడ వైదిక దేవతలకు చేసి అర్చనలు పూజలు హోమాలు వంటివి ప్రవేశపెట్టి అందుకు రుసుము డొనేషన్లు అడిగి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అలా దోపిడీ జరుగుతుంది వారు వైదిక దేవతలు కాదు వారు వనదేవతలు వారిని పూజించే విధానము వేరేలా ఉంటుంది అని స్వామీజీ చెప్పారు. ఆ వీడియోలో ప్రధానమైన ఉద్దేశాన్ని తొలగించి జనాలని ఉసిగొట్టేలా కొంతమంది చేసి పెట్టారు. దయచేసి తెలుసుకోండి పూర్తి వీడియో చూడండి.
ఇక మాంసాహారం గురించిన విషయమైతే, అది స్వామీజీ ఇలా పబ్లిక్ లో అందరికీ వినబడేలా మైక్ లో పెట్టి చెప్పిన విషయాలు కాదు. నాలుగు గోడల మధ్య వారి వారికి సంబంధించిన వైష్ణవ దీక్ష తీసుకునే వారికి నియమాల గురించి చెప్పారు. మనం ఏ దీక్ష తీసుకున్న వాటికి నియమాలు ఉంటాయి వాటి గురించి ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్న వారికి చెప్పారు. ఎవరో తెలియక అదొక వీడియో చేసి అదేదో అందరికీ పబ్లిక్ గా చెప్తున్నారు అన్నట్లుగా ప్రచారం చేశారు. మీరు పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ఉపదేశాల్లో కానీ ఎక్కడ ఏ స్వాములు అలాంటి విషయాలు చెప్పరు... ఎందుకంటే అందులో రకరకాల విశ్వాసాలతో ఉండి భక్తులు ఉంటారు. అలాంటప్పుడు వారు అనవసరమైన విషయాలు చెప్పి తప్పుదోవ పట్టించారు.
ఇక రాజకీయ నాయకులు విషయానికి వస్తే... సమతా మూర్తి ఆవిష్కరణ సభకు వచ్చిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రి స్వామీజీ ఆహ్వానాన్ని మన్నించి వారి ఆశ్రమానికి వచ్చారు కాబట్టి వారిని సభాపూర్వకంగా మర్యాదగా గౌరవించుకున్నారు. అంతేగాని వారి ఆఫీసులకు వెళ్లి దండాలు పెట్టి మొక్కి ఎప్పుడు కూడా తలవంచలేదు.
జై శ్రీరామ🚩💪
OM NAMO NARAYANAYA, OM NAMA SHIVAYA, BHARATH MATHA KI JAI 🙏🙏🙏
Thank you all the Hindus ❤❤❤
China jeeyar swami is highly talented❤
హైందవం వర్ధిల్లాలి 🎉
Proudly sir Jai sriram Jai Bharat Mata ❤❤❤
JAI shreeram.🙏🙏🍎🍎🚩🚩
Jai sreemannarayan 🙏
Yes...Ei vadavalanu tamirikotali...jai Sri Ram Jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🕉🌺👌🏻
జై శ్రీమన్నారాయణ 😊😊
JaihonHindhu sankharavam eye opener to our hindhu religion ln bknagaraju
Jai Shree Ram🕉🚩🙏
❤ఙై శ్రీరామ ❤
Jai shree Ram Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊✊✊
జాగో హిందు దేశకే బంధు.
Jai sree mannarayana.🙏🙏🍎🍎🍒🍒🚩🚩
Harahara mahadeva
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏
జై హిందు, జై భారత్, జై శ్రీరామ్
OM JAI SRI RAM 🎉❤
Jaya sreeram
జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ihaikat vardill
li🎉ha
స్వాము లు అందరూ, మాటలు, తప్ప చేతలు లేవు.. అందరూ కోటేశ్వార్లు... వీరు సేవ చేయరు?? చందాలు వసూలు చేసి బెంజ్ కారు లో తిరుగు తున్నారు??? స్వార్థం కోసం???
JAI PAVANASUTA HANUMAAN.🙏🙏🍎🍎🍇🍇🚩🚩
JAI SREE RAM
JAI HINDUISM
JAI BHARATH
jai sri ram
JAI santana Jai Hindu Jai Bharat.🚩🚩🎉🎉
జై శ్రీరామ్ జై హైందవ ధర్మం
మోడీ వలనే హిందువులకు థైర్యమొచ్చింది.
🙏👨👩👧🌹🌻jai sriram..jai sriram...jai sriram..jai sriram..
Excellent eloboration....
Jai Shree Ram..🙏
Jay chnigearswameg❤❤
Jai shree Ram jai hanuman 💐
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
ఓం నమో వెంకటేశాయ
Super swamy please ask to govt not involve that divotee can give gifts to archaka swamy direct ,no need keep gifts in Hundi , divotee has right to give some amount to pujary when he given harathi Govinda Govinda 🙏♥️
Jai ho sanatana dharma.hindavatvam melkondi
Meelanti guruvula ashirwadamulatho
Gurubyo namaha
Jai Sri Ram 🚩🚩🚩🙏🙏🙏
Jai sri Ram sanatana dharma rakshana bord sadinchukuntam & Devalayalu kabanda hastalanundi vidipinchukuntam jai sri Ram
జై శ్రీరామ్
శ్రీ రామానుజ తిరువడి ఘళే శరణం 🙏🙏🙏
Jai sri Ram🎉❤
జై శ్రీరామ్ 🚩🛕🕉️🇳🇪
జై శ్రీమన్నారాయణ
REMOVE VIP DARSHANAMS
Appude kadha mana ku temples ki velle karchu taggitundi devadaya sakha ki vachhe nidhulu taggitai
అంటే దాని వెనకాల పెద్దా కుల scam ఉందండి డబున్న వాళ్ళే రావాలని అర్ధం అందుకే VIP.
4:18 Jai sri ram
Jai Hind, Jai Viswa Hindu Parishad, Jai Shree Ram..
ఆలయాలకు సంబంధించి రాజకీయాలు ఎక్కువైనాయి ఈ రాజకీయాల వల్ల ఆలయాల ఆస్తులు ధ్వంసం అయినవి రాజుల కాలంలో ఇచ్చినటువంటి భూ విరాళాలు కర్పూరంల కరిగిపోయాయి ఈ విశ్వవిందు పరిషత్తు ఆధ్వర్యంలో ఈ ఆలయాల భూములను వెంటనే ఆలయాలకు అప్ప చెప్పే విధంగా చూడాలని కోరుకుంటున్నాను
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Jai Sri manarayna dasoham swamy vareke
Om namasivaya
Jai shreeram jai hind jai bharat jai modiji
Jay sanatan Dharma 💐🙏
Jaisriram
Jay Shri Ram
మా ఊరి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 75 ఎకరాల పొలం ఉన్నది ఆ భూములను ఆలయ ట్రస్టీ గారే దిగమంగేరు స్వామీజీ వాటి గురించి హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఫైట్ చేస్తూ ఉన్నాను
జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
Jay ai ndu❤
👏👏👏👏
🙏🙏🙏💯💯💯
Good
🙏
🚩✊
Jai sri ram🙏
🚩🚩✊✊🙏
హిందువుల ఆలయాలలో ఎండోమెంట్ వ్యవస్థ ఉండకూడదు. ఆలయంలో పని చేసే ప్రతి ఒక్కరూ హిందువులే అయి ఉండాలి
Jai sri ram