హిందువులే నాకు శత్రువులు అయ్యారు.. | Hindus Became My Enemies | Lalith Kumar | Tree Media Devotion

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น •

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 2 วันที่ผ่านมา +20

    అయ్యా లలిత కుమార్ గారు. మేము ఎప్పుడూ ధర్మం కోసం దేశం కోసం ఎల్లవేళలా పాటుపడే మీకు కరుణా కర్ గారికి ,మీకులగే హిందూ ధర్మం కోసం అను క్షణం పాటుపడే మీకు మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నాము. ఇక ముందుకూడ అలాగే సాగుతం. జై హింద్,జై శ్రీరామ్.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 วันที่ผ่านมา +15

    లలిత గారు సనాతన ధర్మ పరిరక్షణకు మీకృషికి మేము మా మద్దతి ఉంటుంది

  • @dskalyanteja7539
    @dskalyanteja7539 วันที่ผ่านมา +6

    ధర్మం, సత్యానికి శత్రువులు ఎక్కువ.. ధర్మో రక్షతి రక్షితః

  • @veerangulu
    @veerangulu 2 วันที่ผ่านมา +6

    హిందూ ధర్మం కోసం పోరాడుతున్నా, నా హిందూ సోదరులందరికీ ధన్యవాదములు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @balakoteswararaom5591
    @balakoteswararaom5591 วันที่ผ่านมา +6

    Not hindus your enemies. Not to feel sir. You will fight. You will success we are in yours. We will support you sir

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 วันที่ผ่านมา +5

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ లలిత్ కుమార్ గారు జై జై హింద్ జాగో హిందు జాగో జాగో భారత్ జాగో జై హింద్

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 2 วันที่ผ่านมา +5

    We R With U& Support U Always Sir 🙏 Don't Think Like That 🚩🚩🚩🚩 జై శ్రీ రామ్ 🤘 జై హింద్ 🤘 జయహో సనాతన ధర్మ జయహో 🚩🚩🚩

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar 2 วันที่ผ่านมา +3

    సోదరా లలిత్ మనవాళ్ళు నీకు ఎప్పుడు శత్రువులు కాదయ్యా. ఒకవేళ వివిధ పార్టీలో ఉండొచ్చు. నేను వైసీపీని అభిమానిస్తాను. అంతమాత్రాన నీకు శత్రువులు ఎప్పుడూ కాము. కోట్ల మంది హిందువులుని వెనుక ఉన్నారు. జైహింద్. 👍

  • @anjareddy4366
    @anjareddy4366 18 ชั่วโมงที่ผ่านมา

    జయహో సనాతన ధర్మం
    లలిత్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు, we are behind you. ధన్యవాదాలు.
    జైహింద్ జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ‌. ఓం నమో భగవతే వాసుదేవాయ.

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 วันที่ผ่านมา +7

    I strongly support you my dear lalit brother .

  • @kannipp8815
    @kannipp8815 2 วันที่ผ่านมา +4

    Lalith kumar garu memu meeku support ga vuntamandi.

  • @sriramojuravi3462
    @sriramojuravi3462 2 วันที่ผ่านมา +4

    Don't worry brother we are here to support you.

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 2 วันที่ผ่านมา +6

    We all support you.

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 วันที่ผ่านมา +3

    మీకు తప్పక మా మద్దతు ఉంటుంది, జై శ్రీరామ్

  • @usharaniusharani7887
    @usharaniusharani7887 2 วันที่ผ่านมา +5

    Jai sri ram annayya(lalithkumar garu)

  • @tejaswanipediredla8320
    @tejaswanipediredla8320 วันที่ผ่านมา +3

    Lalit kumaar garu hindu ane prati vyakti mee vente jai hind jai lalit

  • @kanakarajumadem4513
    @kanakarajumadem4513 22 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ అన్న సూపర్ నువ్వు ఆరోగ్యంగా వందేళ్లు బతకాలని అన్న 1000తక్కువే

  • @satishch-k7e
    @satishch-k7e วันที่ผ่านมา +3

    జై శ్రీరామ్ 🙏

  • @VijayaLakshmi-sw9mh
    @VijayaLakshmi-sw9mh วันที่ผ่านมา +4

    మంచి. భక్తి.. కి.. ఫలమే.. జ్ఞానమార్గము.. ఇది.. బ్రహ్మ. పగలు... భక్తి.
    బ్రహ్మ.. రాత్రి.. ఈ. జ్ఞానము.. తెలుసుకుంటే.. మేకున్ని. నిజాలు. Telustai

  • @VijayaLakshmi-sw9mh
    @VijayaLakshmi-sw9mh 2 วันที่ผ่านมา +3

    . మీరు.. మంచి. భక్తులు... మాంచి. తపన. వున్నా. మీరు...... B. K.. Lo.. Vunna.. ఆత్మజ్ఞానము.. బ్రహ్మ.
    జ్ఞానము... తెలుసు కొని.. అందరికి.. చెప్పగలరు. ఇది. జ్ఞానుల.. ప్రపంచము.. దేవతలా. మార్గము.

  • @OrusuSrinivasarao
    @OrusuSrinivasarao 2 วันที่ผ่านมา +5

    Your greatest sir

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 2 วันที่ผ่านมา +8

    Jai Sri Rama Chandra Jai Sri Krishna Paramatma. లలితకుమార్ గారికి నమస్కారములు.🚩🚩🙏🙏.

  • @umamaheswararao1778
    @umamaheswararao1778 2 วันที่ผ่านมา +5

    Let all of us support our Hindu warriors.. It is our sacred duty..

  • @GSubbaraoRao
    @GSubbaraoRao 21 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤ జై కరుణాకర్ జై లలిత్ కుమార్ ఆన్న ❤❤❤❤

  • @vittalsruthibanjara
    @vittalsruthibanjara วันที่ผ่านมา +2

    JAI shree Ram Hinduvulu eppudaina melukondi please Jago Hindu Jago sanatana dharmani support cheyandhi Mana dharmani kapadukundham please ❤

  • @OrusuSrinivasarao
    @OrusuSrinivasarao 2 วันที่ผ่านมา +5

    My support

  • @rlingam2602
    @rlingam2602 วันที่ผ่านมา +1

    అన్న ప్రతి ప్రాణి తన సంతనాన్ని అభివృద్ధి చేసుకోవాలి అది సృష్టి ధర్మం. ప్రతి జంతువు, కుక్క, నక్క, పిల్లి, బల్లి, నల్లి, ఈగ, దోమ, చీమ, దాని సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. తల్లి ప్రేమ గొప్పది.

  • @RajendrapradadRaparthi
    @RajendrapradadRaparthi วันที่ผ่านมา +2

    ❤meeru🎉super

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 วันที่ผ่านมา +2

    All our hindus stand behind you.

  • @hanumanthareddy7956
    @hanumanthareddy7956 2 วันที่ผ่านมา +22

    ఇది తాత్కాలికం మాత్రమే. మేము ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం.

  • @UdayKumar-s9e
    @UdayKumar-s9e 2 วันที่ผ่านมา +4

    JAISRIRAM

  • @varadarajankl3431
    @varadarajankl3431 17 ชั่วโมงที่ผ่านมา

    జయహో ❤ లలిత్ జీ 😊😊😊 ❤ 😊😊😊😊

  • @rangarao8115
    @rangarao8115 วันที่ผ่านมา

    Lalith garu I think you are honestly doing for dharma,I always like your activities,go ahead many people support your thoughts,thank you sir.

  • @PraveenKumarHogirala
    @PraveenKumarHogirala วันที่ผ่านมา

    Lalit gaaru you have very good knowledge sir

  • @kalpanadutt687
    @kalpanadutt687 2 วันที่ผ่านมา +1

    ఆద్యంతాలు లేనిదే దైవం అని లింగోద్భవం ద్వారా మన శాస్త్రాలలో తెలిపారు.అజ్ఞానులకు ఇది ఎలా అర్థమవుతుంది.

  • @ashokKomram
    @ashokKomram 2 วันที่ผ่านมา +6

    పాస్టర్ అజయ్ బాబు గాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు వాడి సంగతి చుడండి కొంచెం

  • @vidyasagarrajula4606
    @vidyasagarrajula4606 2 วันที่ผ่านมา +7

    Jai shree Ram.....

  • @ksridevi8148
    @ksridevi8148 2 วันที่ผ่านมา +7

    జై శ్రీరామ్.

  •  2 วันที่ผ่านมา +1

    It's good to see the application of the first law of thermodynamics to God. Please ignore haters; they are found all over the world. After the election of Trump, we are seeing a lot more hate of Hindus in the
    USA by Christians. No hate like Christian LOVE!

  • @dalavakavitha7239
    @dalavakavitha7239 วันที่ผ่านมา

    Anna mee venaka memu unam 🥰🥰

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 13 ชั่วโมงที่ผ่านมา

    Sodara Now The Days Anta Commercial, Evani Dari Vanide , Manam bratikede 60 Years Indulo E Godavalu evi Ndhuku Unnanta kalam Happy ga undi Savaka

  • @veeraloki8476
    @veeraloki8476 2 วันที่ผ่านมา +2

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 วันที่ผ่านมา +3

    దేవుడు ఇక్కడ మాత్రమే ఉండడు నీకు మాత్రమే నీకు ఒక్కడికే కాదు ,దేవుడు , ఇండియాలో మాత్రమే ఉండడు దేవుడు ఇక్కడ వాళ్లని మాత్రమే పుట్టించలేదు ఈ భూ ప్రపంచం లో ఉన్న సమస్త మానివాళిని కూడా ఆ ఒక్కడే ఒకే ఒక్కడు నరులని పుట్టించాడు అది తెలుసుకో దేవుడు అందరి కీ ఈ భూమండలం లోనే కాదు ఈ సర్వ విశ్వమంతటీకి దేవుడు పాలించు వాడు అంటే నీవు నేను ప్రతీ ఒక్కరు కూడా అందరిలో ఒకరు మాత్రమే

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 2 วันที่ผ่านมา +1

      ఆ ఒక్కడు ఎవరు అంటే ఏసయ్య అంటావు, ఏసు గానీ యోహోవ గానీ దేవుడు కాదు.యోహోవా కల్పితం , ఏసు అనువాడు ఒక గురువు.. దేవుడు అంటే వ్యక్తి కాదు,కేవలం శక్తి మాత్రమే.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud วันที่ผ่านมา

    హిందూ మత o
    ...సాంఘిక అసమానతల
    పుట్ట

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 15 ชั่วโมงที่ผ่านมา

    Only Fake Hindus are Criticising You Mr Lalth ,,But we ,,True Hindhus and Land of this Holy Land are Supporting you and your Ideology,, Don't care Any body ,,we are with you ,,

  • @rlingam2602
    @rlingam2602 วันที่ผ่านมา

    ఏ వసుత్తువు ఎక్కడ ఉపయోగం అక్కడ ఉపయోగించాలి.

  • @KMallesham-st9pc
    @KMallesham-st9pc วันที่ผ่านมา

    Nevu nijam telusukoni matladu brahmakumares manchi samsta world famous sadhu sathpurushulu alge Mana president Gaurav Draupadi murmu Garu mana pm modi ji eelaga anddhari mannanalupondhina samstha

  • @arunatekuri
    @arunatekuri 2 วันที่ผ่านมา

    DO YOUR WORK , LEAVE THE RESULT TO LORD KRISHNA.

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 2 วันที่ผ่านมา +2

    What.is.your.caste.?
    Sc.bc.or.oc.
    Castisim.

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm วันที่ผ่านมา

    Devudu matamkadu

  • @veerendharvikky-nv8ux
    @veerendharvikky-nv8ux 2 วันที่ผ่านมา

    Memu epudu Mee tho untamu anna

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 วันที่ผ่านมา +1

    Hinduvulu gyannulu. Shatruvullu karu. Aggyanullu ala feel avtaru.

  • @abdulshafishaik6183
    @abdulshafishaik6183 2 วันที่ผ่านมา +3

    60,00,000/- మిస్ అయినవి పాపము లలిత్ కుమార్ కి

    • @PenugondavasanthaKumarvasantha
      @PenugondavasanthaKumarvasantha 2 วันที่ผ่านมา +2

      Niku, anduku, ra, tututututuru, turaka, pandulu 😂😂😂😂😂😂

    • @aswiniraj8731
      @aswiniraj8731 วันที่ผ่านมา +1

      Jai ShreeRam, Jai Sanatana Dharma, Jai Kattar Hindu. Need Sanatana Dharma Board by abolishing WAQF board from roots.

  • @t_yagam
    @t_yagam 2 วันที่ผ่านมา +2

    అసలు మీమ్ము ను ఎవడు నియమించారు

    • @hidasardhi2623
      @hidasardhi2623 วันที่ผ่านมา

      నీ బాదేందీ ఆగం భయ్యా . ఆగం కాకే .

    • @gourilvv6434
      @gourilvv6434 23 ชั่วโมงที่ผ่านมา

      Bhagavantudu

    • @gourilvv6434
      @gourilvv6434 23 ชั่วโมงที่ผ่านมา

      Dharmam

  • @MThanyaNaik
    @MThanyaNaik 2 วันที่ผ่านมา +4

    సనాతన ధర్మం అంటే అసలు అర్థం చెప్పండి

    • @AshokAshok-dg1nt
      @AshokAshok-dg1nt 2 วันที่ผ่านมา

      Ni puttuka

    •  2 วันที่ผ่านมา

      If you live an honest, productive, patriotic life that does no harm to any living organism or the planet, you are following Santhana Dharma.

    • @Gokarna-333
      @Gokarna-333 2 วันที่ผ่านมา +2

      సనాతన ధర్మం అంటే, శాశ్వతమైన ధర్మం. ఇది ధార్మిక జీవితాన్ని గడపడానికి పురాతనమైన మార్గదర్శక సూత్రం. సంస్కృతంలో 'సనాతన' అంటే 'శాశ్వతం' అని అర్థం. సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు:
      సనాతన ధర్మం, ఆత్మగా ఒకరి ఆధ్యాత్మిక గుర్తింపు ప్రకారం నిర్వహించబడే విధులకు సంబంధించినది.
      సనాతన ధర్మంలో నిజాయితీ, , స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, ఆత్మనిగ్రహం, దాతృత్వం, వంటి సద్గుణాలు ఉంటాయి.
      సనాతన ధర్మం, వేదాలు, ఇతిహాసాలు, పవిత్ర సాహిత్యాల ద్వారా వ్యాప్తి చెందింది.
      హిందూ మతానికి ఒక్క స్థాపకుడు లేడు.

    • @MThanyaNaik
      @MThanyaNaik 2 วันที่ผ่านมา

      @Gokarna-333 భగవద్గీత లో నిజయితి స్వచ్ఛత దయ సద్గుణాలు ధర్మాలు అని చెప్పలేదు ప్రపంచ విషయాలు. పరమాత్మ విషయాలు కాదు .హిందూ మతం కి స్థాపకుడు లేడు అనేది కరెక్ట్ కాదు.శ్రీకృష్ణుడు వున్నాడు

    • @Gokarna-333
      @Gokarna-333 2 วันที่ผ่านมา +1

      @@MThanyaNaik శ్రీకృష్ణ భగవానుడు పుట్టక ముందు ఈ ధర్మం ఉంది అటువంటి అప్పుడు హిందూమత స్థాపకుడు శ్రీకృష్ణుడు ఎట్లా అవుతారు మీరు విమర్శించాలని ఉద్దేశంతో ఈ మెసేజ్ పెట్టారు

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 วันที่ผ่านมา +2

    డైమండ్ రాజా ఎట్లా ఉన్నావు రాజా డైమండ్ రాజా బాగానే లాగేసాడు రాజా డైమండ్ రాజా

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 18 ชั่วโมงที่ผ่านมา

    ఈయన ఒకప్పుడు క్రిస్టియన్ మొత్తంలో ఉన్నాడు, ఈయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతాడు అంట. ఈయన బ్రతికితే మహా 70,80 ఏళ్ళు సనాతన ధర్మం పుట్టి 5000 ఏండ్లు. ఈనా సనాతన ధర్మాన్ని కాపాడుతాడు అంట, ఏ విధంగా నవ్వాలో అర్థం కావట్లేదు. ధర్మాన్ని కాపాడేది దేవుడు, మానవ బ్రతుకు ఎంత ఎప్పుడు ఉంటాదో ఎప్పుడు పుడతారో తెలియదు. ఇవన్నీ కూటి కోసం కోటి విద్యలు..

  • @Guru.S.S
    @Guru.S.S 2 วันที่ผ่านมา +4

    Bro memu always meeku support chestamu

  • @supportvrbroadband9829
    @supportvrbroadband9829 2 วันที่ผ่านมา +2

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @AnjaneyaPrasad-jy7fd
    @AnjaneyaPrasad-jy7fd 2 วันที่ผ่านมา

    Maa support yeppudu neeke anna

  • @venkateshhg2564
    @venkateshhg2564 วันที่ผ่านมา

    Lalita ji, I support you a lot but nowadays all your videos have have tagline negatively . Why this ? is it creativity?

  • @HariPrasad-ho1wc
    @HariPrasad-ho1wc วันที่ผ่านมา

    Asalu e ancor ki buddi ledu desaniki upayoga pade interview cheyandi matonmadulani kadu