Debate LIVE :దైవలక్షణాలు కలవారు రాముడా?యేసుక్రీస్తా?| Lord Rama Or Jesus Christ | DAY -1 | SESSION-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น •

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  หลายเดือนก่อน +20

    Debate LIVE :దైవలక్షణాలు కలవారు రాముడా?యేసుక్రీస్తా?| Lord Rama Or Jesus Christ | DAY -1 | SESSION-2
    Watch Live Debate On Lord Rama And Jesus Christ. The Show Hosted By Shiva Shakthi. Karunakar Sugguna And Lalith Kumar Speaks About Lord Rama And Pastor John Babu,Pastor TS Kumar And Pastor Vishranth Christian About Jesus Christ. Pastor Kranthi Kumar As Mediator.
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886669423 or 7288809222

    • @srigurudattabajanamandali4736
      @srigurudattabajanamandali4736 วันที่ผ่านมา

      వందనాలు వందనమే వాయుకుమార అంజన్నా నీకు వందనాల చందనమే వాయుకుమార అంజన్నా

  • @vinaysagar....2909
    @vinaysagar....2909 หลายเดือนก่อน +307

    అన్న కరుణాకర్ అన్నా మి డిబేట్ లతో పూర్తిగా గొర్రెలు ఆలోచనలోకి వెళ్ళిపోయాయి ఘర్వాపసి అవ్వాలని కోరుకుంటున్నాను జై శ్రీ రామ్

    • @pramodkumar-nq3lp
      @pramodkumar-nq3lp หลายเดือนก่อน +14

      Kastam brother gorreakau entha chepoina gorrele

    • @chaitanyadthrjy8437
      @chaitanyadthrjy8437 หลายเดือนก่อน +4

      Bile.ratna.ksrunakar.hindu dharma parirakhakudu

    • @Mallesh-301
      @Mallesh-301 หลายเดือนก่อน +2

      జై శ్రీ రామ్ బ్రదర్ 🚩🚩🚩🕉️🙏🏻

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ 🙏 🙏 🙏

    • @musical._freakz714
      @musical._freakz714 หลายเดือนก่อน

      Em matladuthunnaru meeru , gorrela deggariki nunchi meeru elantivi expect cheyyakudadhu , inkokati meeru statement thappu, gorrelu alochisthayi ani

  • @jagadeshkola1155
    @jagadeshkola1155 หลายเดือนก่อน +94

    2.36.32 నిజంగా చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఈ టైం వరకు నవ్వుతూనే ఉన్నా నాకు తెలిసి జాన్ బాబు గారు తొందరలో హిందూమతంలోకి వచ్చేస్తారని నేను ఆ రాముని ప్రార్థిస్తున్నాను

    • @crazyanni8539
      @crazyanni8539 หลายเดือนก่อน +8

      ఈ నేత్రం ఏందో వీళ్ళ దరిద్రం ఏందో పాపం వాళ్ళకే అర్థం కావడం లేదు - జై శ్రీరాం

    • @ramakrishnamurthi2489
      @ramakrishnamurthi2489 20 วันที่ผ่านมา

      Bahubali movie chusina kuda intha kick ledu kada bro😂

  • @phanindrapedapudi696
    @phanindrapedapudi696 หลายเดือนก่อน +358

    అలనాడు ఆది శంకరులు అవైదిక మతాలను ఓడించి కూకటి వేళ్ళతో పెకలించుటకు ఈ విధంగానే అహోరాత్రులు వాదించి విజయం సాధించారు ...మరల అటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ గారు,లలిత్ గార్లకు అభినందనలు...

  • @boyabheemaiah2270
    @boyabheemaiah2270 หลายเดือนก่อน +34

    4 🐏పిల్లల్ని వేటాడుతున్న 2 🐅కరుణాకర్ గారు మరియు లలిత్ కుమార్ గారు కి ఆ పరమ శివుడు ఆశీసులు ఉండలని కోరుకుంటున్నాను 🙏🙏జై శ్రీరామ్ 🚩🚩

    • @manthoju.saikiran4328
      @manthoju.saikiran4328 8 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పావు..జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩

  • @kunapareddybalaji5086
    @kunapareddybalaji5086 หลายเดือนก่อน +19

    మానవ మనుగడ కోసం పుట్టిన దేవుడు శ్రీ రాముడు

  • @kolasrinivasarao4036
    @kolasrinivasarao4036 หลายเดือนก่อน +166

    దైవత్వం అంటే.. అద్భుతాలు చేయడం.. మాత్రమే కాదు.. మానవ సమాజం నడవడిక ధర్మబద్ధంగా ఉండేలా ఆచరించి చూపించడం కూడా దైవతమే. ఈ విదంగా రాముడు ముమ్మాటికీ దేవుడు.. అని నేను ప్రతిపాదిస్తున్నాను.

    • @RealRandomVideos
      @RealRandomVideos หลายเดือนก่อน +1

      miracles , magicians kooda chesthadu

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      Correct same rules for hindust​@@RealRandomVideos

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 หลายเดือนก่อน +212

    కరుణాకర్, లలిత కుమార్ గారికి కోటి కోటి వందనాలు

    • @mudedlavinod3718
      @mudedlavinod3718 หลายเดือนก่อน

      ఎందుకో కూడా చెప్తే బాగుంటుంది

    • @manaralsalem4044
      @manaralsalem4044 หลายเดือนก่อน

      Hindu..dhevullu.ganaka

  • @Telugutroller99
    @Telugutroller99 หลายเดือนก่อน +35

    లలిత్ గారు కరుణాకర్ గారు మీకు పదాభి వందనం.. మీరు తలపెట్టిన కార్యం చరిత్ర లిఖితం..

  • @kolasrinivasarao4036
    @kolasrinivasarao4036 หลายเดือนก่อน +49

    రాముడు దేవుడు మాత్రమే కాదు. ధర్మ స్వరూపం

  • @ShishupalreddyKunta-g1g
    @ShishupalreddyKunta-g1g หลายเดือนก่อน +96

    బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదాలు మీ లాంటి దైర్యం ఇప్పుడు ప్రతి హిందూ ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @emanisivagopireddy2445
    @emanisivagopireddy2445 หลายเดือนก่อน +116

    మొత్తానికి ఇది great debate ఎందుకంటే కరుణాకర్ గారు లలిత్ గారు ఇలా ఒకే వేదికలో డిబేట్ లో కుర్చున్నందుకు

  • @mallikakumarrallapalli3959
    @mallikakumarrallapalli3959 หลายเดือนก่อน +9

    హిందువుల అందరి మాట మీ మాట యే ఇప్పుడు ఎవరికి యే సమాధానం కావాలన్న ఇన్ని కోట్ల హిందువుల ఏక గొంతుకు మీదే అవుతుంది
    ఒకెటే బాణం రాముడు ది
    మీ ఒక్క మాట యే హిందువులది🙏 మీకు మాకు తోచినంత సపోర్ట్ ఎల్లప్పుడూ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఇలా అయినా భారత మాత రుణం తీర్చుకోవాలి
    మీ రుణం తీర్చుకోవాలి కృష్ణ అర్జునా🙏🙏

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 หลายเดือนก่อน +14

    యేసు, తనకు దేని గురించి తెలియదని చెప్పాడు?
    ఎ) యేసు, తనకుడివైపునైనా, ఎడమవైపునైనా ఎవరు కూర్చుంటారో కూడా తనకు తెలియదని చెప్పాడు. మత్తయిసువార్త (20:23)
    మార్కు సువార్త (10:40) నోట్:- తన ప్రక్కన ఎవరు కూర్చుంటారు తెలియదు, అంతిమ గడియా ఎప్పుడు వచ్చిదో తెలియనివాడు దేవుడు ఎలా అవుతాడు?

  • @ramakrishna206
    @ramakrishna206 หลายเดือนก่อน +329

    జాన్ బాబు... పూర్తిగా గర్వపసి అయ్యై టైం వచ్చింది

    • @srinum6774
      @srinum6774 หลายเดือนก่อน +35

      పాస్టర్ గా బాగా దశమ భాగాలు అలవాటు పడిన వారు ఘర్ వాపసి అవ్వరు! అయితే జీవనోపాధి లేదుగా! వారికి ఇంకా ఏదీ రాదయ్యే!

    • @srajkinh
      @srajkinh หลายเดือนก่อน +7

      😅😅

    • @srinudtsmrk
      @srinudtsmrk หลายเดือนก่อน +6

      😂😂😂😂

    • @tiruvenaktanarasimhamt9885
      @tiruvenaktanarasimhamt9885 หลายเดือนก่อน +13

      @@ramakrishna206 pastarlaki thelusu valla book waste ani. Kani money kosam alage chastharu.

    • @jaganveena3678
      @jaganveena3678 หลายเดือนก่อน

      0

  • @knagendra1718
    @knagendra1718 หลายเดือนก่อน +148

    ఈ డిబేట్ ద్వారా మరి కొంత మంది ఘర్వపసి అవ్వాలని కోరుకుంటూ....❤❤❤❤

    • @VikramSena-r3v
      @VikramSena-r3v หลายเดือนก่อน +15

      తథాస్తు..

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 หลายเดือนก่อน

      జైహో జైహో

  • @naidub.m9570
    @naidub.m9570 หลายเดือนก่อน +33

    కరణాకర్ గారికీ,లలిత్ కుమార్ గారికీ శతకోటి నమస్కారములు 🙏🙏

  • @sabhavathravikumar6814
    @sabhavathravikumar6814 หลายเดือนก่อน +53

    Karunakar & Lalith kumar gariki. JAI SHREE RAM 🕉️🇮🇳🙏🏹🏹

  • @chukkalabhaskarrao7152
    @chukkalabhaskarrao7152 หลายเดือนก่อน +51

    కరుణాకర్ గారు మీరు సూపర్ గా అడిగిన ప్రశ్నలకి సమాధానం క్లారిటీగా వివరించి చెప్తున్నారు వాళ్లే తరబడి సమాధానం చెబుతున్నారు జైశ్రీరామ్

    • @geethalakshmi5672
      @geethalakshmi5672 หลายเดือนก่อน +2

      ఆ పాస్టర్లు చెప్పే సమాధానం ఏది సరిగా లేదు ఒక్కటి అర్ధవంతంగా గాని నిజం అని అనిపించలేదు

  • @vijaygoud2330
    @vijaygoud2330 หลายเดือนก่อน +35

    సనాతన ధర్మ రక్షణ మూర్తులకు పాదాభివందనాలు 🙏🙏🚩🚩🚩🚩🚩

  • @Mallesh-301
    @Mallesh-301 หลายเดือนก่อน +40

    జై శ్రీ రామ్ 🚩🚩🚩(4 గొర్రెలు,,, 2 సింహాలు 🦁🦁

  • @PriyankaG-c6z
    @PriyankaG-c6z หลายเดือนก่อน +23

    వర్షాకాలం దాదాపు ఐపోయింది కానీ ఇంక ఈ డిబేట్ తో ఘర్వాపసీ వర్షం మరింత పెరిగేలా ఉంది..దీనికి కారణం అయిన జాంబీ ప్యానెల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 หลายเดือนก่อน +129

    అసలు రాముడికి పీసుకి పోలిక ఏంటి.. నాన్ సెన్స్ ..

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 หลายเดือนก่อน +206

    కరుణాకర్ గారికి 🙏🚩లలిత కుమార్ గారికి జైశ్రీరామ్🙏🚩💐💐

    • @BansiLala-io7lr
      @BansiLala-io7lr หลายเดือนก่อน +1

      Bansilal

    • @motupalliramesh4958
      @motupalliramesh4958 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

    • @shivashankar7636
      @shivashankar7636 หลายเดือนก่อน

      తెలివి లేని మూడు గొర్రెలు వచ్చి రోండు సింహాలతో పోటీ పడాలి అనుకుంటున్నాయి... వాటికి తెలీదు సింహంతో వేట కరుణాకర్, లలిత కుమార్ గారితో ఆట చాలా ప్రమాదకరం అని.. జై శ్రీ రామ్

  • @harishjangili3016
    @harishjangili3016 หลายเดือนก่อน +25

    కరుణాకర్ మరియు లలిత్ కుమార్ గారికి జై శ్రీరాం 🚩🚩🚩

  • @YSDEVUDU-gz9ww
    @YSDEVUDU-gz9ww หลายเดือนก่อน +2

    శ్రీ రాముడు దేవుడు కరుణాకర్ గారు మరియు లలిత కుమార్ గార్కి నమస్కారములు

  • @nirmalas9678
    @nirmalas9678 หลายเดือนก่อน +6

    శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.జై శ్రీ రామ్, జై శ్రీ శివ శక్తి.

  • @Devotionaldairies
    @Devotionaldairies หลายเดือนก่อน +311

    క్రిస్టియానిటి నీ యేసు నీ భ్రష్టు పట్టించడానికి పాస్టర్ జాన్ బాబు గారు చేస్తున్న కృషి అభినందనీయం...

    • @perception3809
      @perception3809 หลายเดือนก่อน +11

      🤪🤣🤣🤣🤣

    • @vinaysagar....2909
      @vinaysagar....2909 หลายเดือนก่อน +10

      😂😂😂😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun หลายเดือนก่อน +25

      క్రిస్టియానిటీకి కుష్ఠు తెప్పించిన జాంబి బాబు

    • @trending1mviews1dayago
      @trending1mviews1dayago หลายเดือนก่อน

      😂😂😂❤

    • @jahnavikumari9304
      @jahnavikumari9304 หลายเดือนก่อน +4

      😂😂

  • @rajagoud8674
    @rajagoud8674 หลายเดือนก่อน +22

    కరుణాకర్ గారు బైబిలు గురించి చెప్పె కొద్ది ముగ్గురు ప్లాస్టర్ల్ రామకోటి రాస్తున్నారెమోనని నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ 🕉️🙏🚩

  • @karunakarkorrakuti472
    @karunakarkorrakuti472 หลายเดือนก่อน +21

    కరుణాకర్ సుగ్గుణ గారికి, లలిత్ కుమార్ గారికి .. జై శ్రీ రామ్ 🚩🙏🚩🙏🙏🙏🙏

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 หลายเดือนก่อน +5

    19) యేసు ఎవరికి రెట్టింపు నరకం పొందుతారని చెప్పాడు?
    ఎ) యేసు మతం మారి (క్రైస్తవంలోకి) వచ్చినవారు 2రెట్లు నరకం పొందుతారని చెప్పాడు. మత్తయి సువార్త (23:15)
    నోట్:- ఇప్పుడు మతం మారిన వాళ్ళు నరకానికి వెళ్ళేటట్లయితే, నరకానికి పంపించడం కోసమే మతం మరుస్తున్నారా.?

  • @bandarusatyanarayana2844
    @bandarusatyanarayana2844 หลายเดือนก่อน +58

    నిజంగా లలిత్ గారు, కరుణాకర్ గారు మీరు హిందూ సమాజం కోసం సనాతన దర్మం కోసం పోరాటం అద్భుతం ఇద్దరుని శ్రీరాముడు ఎప్పుడు వెన్నుంటి కాపాడుతాడు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾💞💞💞💞👏🏾🤝జై శ్రీరామ్

  • @jnaveen8678
    @jnaveen8678 หลายเดือนก่อน +48

    రెండు సింహాలకు ధన్యవాదాలు❤

  • @raazdurgam786
    @raazdurgam786 หลายเดือนก่อน +35

    Karunakar గారు and లలిత్ గారు. సత్యం తెలియజేస్తున్నారు..... క్రైస్తవ సోదరులు. వీళ్ళు. ఎప్పుడు దొరుకుతారా. Irikiddam అని ట్రై చేస్తున్నారు.......

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 หลายเดือนก่อน +131

    నల్లట్ట బుక్ చూడ పరిశుద్ద మని ఉండు,,
    బుక్ తెరిచి చూడ బుతులుండు,,
    పోరంబోకులాంతా పాస్టర్లు ఆయే,,
    విశ్వాసులాంత గొర్రెలుగా మారే వేమ.

    • @Sangu-Nagesh
      @Sangu-Nagesh หลายเดือนก่อน +3

      నువ్వు కేక sir

    • @crazyanni8539
      @crazyanni8539 หลายเดือนก่อน +7

      మాటలు లేవ్ బ్రో, నువ్వు చాలా క్రేజీ గా ఉన్నావ్

    • @eswartejartf
      @eswartejartf หลายเดือนก่อน +4

      😂

    • @lakshmima4605
      @lakshmima4605 หลายเดือนก่อน +4

      సూపర్ అండి👏👏

    • @sudhakar669
      @sudhakar669 หลายเดือนก่อน +4

      Christavyamki పాడే కట్టె సమయం ఆసన్న మైనది

  • @muralimla9063
    @muralimla9063 หลายเดือนก่อน +13

    లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ గారికి చాల చాల ధన్యవాదాలు, క్రైస్తవ సోదరులకు మంచి జ్ఞాన బోధ చేశారు, మేకు దిపారు 😃😃🙏🙏🙏💕💕🙏🙏 జై భారత్ జై సనాతన ధర్మ 🙏🌱

  • @YSDEVUDU-gz9ww
    @YSDEVUDU-gz9ww หลายเดือนก่อน +1

    శ్రీ రాముడు దేవుడు అనేది నిజం కరుణాకర్ గారికి లలిత కుమార్ గారికి నమస్కారములు

  • @InnocentGolf-hy6cp
    @InnocentGolf-hy6cp หลายเดือนก่อน +20

    హిందూ దేరావాలయాల హుడి ఆదాయం ప్రభుత్వం తీసుకోని హిందూ దేవాలయాల కు హిందువులకు మాత్రమే ఉపయోగిస్తే అప్పుడు వీళ్లకి అర్థం అవుతుంది

    • @hffgffy1351
      @hffgffy1351 หลายเดือนก่อน +2

      Super ga cheparu thamudu

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 หลายเดือนก่อน +34

    తోక ముడుచుకున్న పాస్టర్లు సూపర్ లలిత్ కరుణాకర్ అన్న

  • @koteswaraopitchika8163
    @koteswaraopitchika8163 หลายเดือนก่อน +11

    కరుణాకర్ గారికి లలిత్ గారికి శతకోటి వందనాలు

  • @chinnamphani.
    @chinnamphani. หลายเดือนก่อน +10

    2:31:39 ఇచ్చింది 15 నిమిషాలు మధ్యలో కలగచేసుకుని 30 నిమిషాలు అయ్యలే చేశారు అన్న
    మీ ఓపికకి 🙏🙏

  • @vishwanathcv4350
    @vishwanathcv4350 หลายเดือนก่อน +9

    సుగుణ అన్న, మరి లలిత్ అన్న నిజమైన సనాతన యోధలు.... ఇద్దరూ రులుకి మా ఆయుష్ అంత వెలకే ధరే ఐవాలి అన్ని నిను భాగవంతను కోరుకుంటాను. జై శ్రీరామ్

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 หลายเดือนก่อน +11

    జై శ్రీ రామ్ 🙏🙏🙏నూటికి వెయ్యిశాతం రామచంద్ర మూర్తి కి మాత్రమే డైవత్వ లక్షణాలు వున్నాయి 🙏

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 หลายเดือนก่อน

      నూటికి వెయ్యి శాతం కాదు...అనంతం...
      ఒకే ఒక్కడు సృష్టి లో అదే నా శ్రీరాముడు🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 หลายเดือนก่อน +51

    జై శ్రీ రామ్
    జై హర హర మహాదేవ్ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @mahimahesh2707
    @mahimahesh2707 หลายเดือนก่อน +134

    జాన్ బాబు సిద్ధాంతానికి జాన్ బాబు వెంట వచ్చిన వాళ్ళ సిద్ధాంతానికి కూడా చాల అభిప్రాయ బేదలు ఉన్నాయి ఇంకొంచం ఉంటే మా కార్యాలయంలో live లోనే కొట్టుకొనే వారు, నాకు ఆ సంఘటన చూస్తుందే బాలే నవ్వు వస్తుంది😂😂😂😂😂😅😅😅😅😅

    • @UmaRavi-y6n
      @UmaRavi-y6n หลายเดือนก่อน +4

      Meeru akkade unnara

    • @mahimahesh2707
      @mahimahesh2707 หลายเดือนก่อน +17

      @@UmaRavi-y6n ఆ సంఘటన నాకు భాగా నచ్చింది అంత్తున్నాను. మన శివ శక్తి కార్యాలయం లో పాస్టర్ లు అభిప్రాయ భేదాలతో కొట్టుకున్నె లెవెల్ కి వెళ్ళారు అనేది ఎంత గొప్ప విషయమో కదా? 😂😂😂😂😂😂

    • @UmaRavi-y6n
      @UmaRavi-y6n หลายเดือนก่อน +9

      @@mahimahesh2707 yes

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 หลายเดือนก่อน +1

      *ఒక రావణుని చంపడానికి మానవ అవతారం ఎత్తాడు.*
      *తన భార్యను అగ్ని పరీక్ష చేసిన గొప్ప మూర్ఖుడు సోదరా‌.*
      *మీ ఇంట్లో ఆడవారిని రాముని లాగా అగ్ని పరీక్ష చేపిస్తావా* ??🍊🍊

    • @Sangu-Nagesh
      @Sangu-Nagesh หลายเดือนก่อน +2

      నేను ఉన్నాను ఐతే

  • @varanasividyasagar
    @varanasividyasagar 21 วันที่ผ่านมา +1

    I am happy you both made this bible follower to read entire RAMAYANA

  • @nariyadav3834
    @nariyadav3834 หลายเดือนก่อน +8

    Karunakar garu mee speed 👌👌 Jai Shree Ram 🚩🚩🚩

  • @chinnamphani.
    @chinnamphani. หลายเดือนก่อน +18

    50:25 అసలు వీళ్ళు అడిగే ప్రశ్న లు తడపడుతూ ఎటువంటి ప్రోపర్ అధ్యయనం చేయకుండా అడుగుతుంటే అసలు మీరు ఎలా ఎదురుగా కూర్చుని ఓపికగా సమాధానం ఇస్తున్నారు అన్నా 🙏🙏🙏

    • @jaganr13
      @jaganr13 หลายเดือนก่อน +3

      Vallaki mana kante Ekkuva raktham maruguthuu untundi bro..
      Good to see they are fighting only with right way and right answers

  • @vasappac9027
    @vasappac9027 หลายเดือนก่อน +259

    1% కట్టుకథకి 99% సొంత కపిత్వం చేర్చి చెప్పేవాడే పాస్టర్.

    • @rajuuru8666
      @rajuuru8666 หลายเดือนก่อน +17

      గట్టిగా చపట్లు.....👏

    • @padmasgubbala511
      @padmasgubbala511 หลายเดือนก่อน +9

      👏👏👏

    • @vasappac9027
      @vasappac9027 หลายเดือนก่อน +8

      @@rajuuru8666 💐🙏

    • @tiruvenaktanarasimhamt9885
      @tiruvenaktanarasimhamt9885 หลายเดือนก่อน +8

      @@vasappac9027 👍🏻

    • @ArunKumar-m5l2x
      @ArunKumar-m5l2x หลายเดือนก่อน +8

      👏👏👏👏👏👏👏👏👏

  • @p.saicharan8839
    @p.saicharan8839 หลายเดือนก่อน +19

    Karunakar Garu 🙏 lalit kumar Garu 🙏 jai shree Ram 🙏🙏🙏

  • @RameshTum
    @RameshTum หลายเดือนก่อน +12

    Jai shree Ram Jai Sanatan Dharma 🚩

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar หลายเดือนก่อน +22

    గెలుపు ఒక వైపే తమ్ముడు కరుణాకర్ వైపే. ఎదుటి వైపు వారు కూడా ఇది నిజమని గ్రహిస్తారు కాస్త నిదానంగా. జై భారత్ జై హింద్

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ หลายเดือนก่อน +45

    🙏🙏జైశ్రీరామ్ 🚩🚩కరుణాకర్ గారు ఈ డిబేట్ చాలా బాగుంది👌👌👍🏻👍🏻

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 หลายเดือนก่อน +17

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.. ...

  • @ramakrishna206
    @ramakrishna206 หลายเดือนก่อน +9

    శ్రీ రామ జయ రామ... జయ జయ రామ....

  • @gksuryadevara5960
    @gksuryadevara5960 หลายเดือนก่อน +2

    Healthy Debate..
    Thanks both teams to know the common man indepth details to conclude the Reality..

  • @RealockerSrinivas
    @RealockerSrinivas หลายเดือนก่อน +80

    కరుణాకర్ గారు....లలిత్ గారు మీ జ్ఞానానికి కృతజ్ఞతలు.....కారణ జన్ములు....

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +2

      😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun หลายเดือนก่อน +11

      ​@@Lifegivinghope316ఏసుగాడు వేశ్య పుత్రుడు అని అందుకే నవ్వుతున్నావు కదూ 🐑

    • @pondarasravani3540
      @pondarasravani3540 หลายเดือนก่อน +2

      Jai Sri Ram

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +1

      @@pagunta.mallikarjun shivudu ki kinda lingam cut ayindi poyi chusko 🤣🤣🤣🤣🤣

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +1

      @@pagunta.mallikarjun ..shivudu ki ainthuku eddaru baryalu ???🤣🤣🤣🤣🤣

  • @ArunKumar-m5l2x
    @ArunKumar-m5l2x หลายเดือนก่อน +37

    లలిత్ కుమార్ అన్న మరియు కరుణాకర్ అన్న మీ ఇరువురు గొప్పవాళ్ళు అన్నాయలు మీరు హైందవ్యం లో ఉన్న మంచిని ధర్మాన్ని సర్వ జనులకు చూపిస్తూ జ్ఞానేత్రాలని తెరిపిస్తున్నారు
    అలాగే క్రిస్టియన్ కి కూడా ఈ సందర్భంలో జ్ఞానాన్ని కలిగిస్తున్నారు
    మీ విజయ పరం పర కొనసాగాలి అని కోరుకుంటున్న
    జై శ్రీ రామ్

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      That mean u were till now blind😂😂😂😂

    • @ArunKumar-m5l2x
      @ArunKumar-m5l2x หลายเดือนก่อน

      @@PraveenPraveen-yn5tp ithe niku iga yeppatiki teruchukovu le... Oo mudu mekulu kottukoni alage indu ...

    • @vinod-zo7ik
      @vinod-zo7ik หลายเดือนก่อน

      ​@@PraveenPraveen-yn5tpPeru hindu, follow ayyadi Christianity.... certificate marchukoni proud ga Christian ani chpukoleni batukulu kakapota mari

  • @sudharshan875
    @sudharshan875 หลายเดือนก่อน +21

    Finally ga ramayanam wins ❤🎉🔥🔥 no words opposite members 😅

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      U were also in that monkey wars ah 😂😂😂

    • @vinod-zo7ik
      @vinod-zo7ik หลายเดือนก่อน

      ​@@PraveenPraveen-yn5tppraise the lord otherwise lord raises the rod

    • @Themoulidairies
      @Themoulidairies 10 ชั่วโมงที่ผ่านมา

      @@PraveenPraveen-yn5tp yes we are even u even I ❤ …. Jesus gudha Naku Ipudu Incase Adu Nijamga unte nakutav lekapotey ela nakutav anuko 😂😂

    • @Themoulidairies
      @Themoulidairies 10 ชั่วโมงที่ผ่านมา

      @@vinod-zo7ikgudha lo petada miku andhuke ela matladtunava praise the Lord kadhu puku the lord

  • @AnjiDudigam
    @AnjiDudigam หลายเดือนก่อน +4

    Karunakar anna you are Bible Ratna..nee knowledge and analysis ki salute..i proud of you Anna. Jai Sriram

  • @VenkatreddyPitta-r5k
    @VenkatreddyPitta-r5k หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్... ఇద్దరు ఇద్దరే -ఇద్దరు మిత్రులు -ఇద్దరు అసాద్యులు-ఇద్దరు మొనగాళ్లు-మొనగాళ్లు-కిరస్థాన్ వాళ్ళకి ఉచ్చ పోఇంచారు....

  • @satyanarayanakancharla7415
    @satyanarayanakancharla7415 หลายเดือนก่อน +16

    కరుణాకర్ ఒక సింహం లలిత కుమార్ ఒక పులి క్రైస్తవ గొర్రెల వేటాడే భయంకరమైన మృగాలు కిస్మిస్ పండగ లోపు నా గొర్రెలను కాపాడుకోవడానికి నేను ఆ గొర్రెలకు ఆంజనేయ స్వామి మాల వేస్తాను

    • @iharish242
      @iharish242 หลายเดือนก่อน +1

      😂😂😂😂🤣🤣🤣🤣😂😂

  • @Fitness_Centre_Amar
    @Fitness_Centre_Amar หลายเดือนก่อน +26

    ఆజ్ఞాతి క్రమన పాపమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏసు ఆజ్ఞాతికరమైన చేశాడు కాబట్టి పాపి

  • @ramanjaneyalu.p8463
    @ramanjaneyalu.p8463 หลายเดือนก่อน +22

    జై హింద్ జై శ్రీ రామ్. లలిత్ కుమార్ కర్ణకర్ సుగుణ అన్న

  • @IndiraDeepam
    @IndiraDeepam หลายเดือนก่อน +25

    శివశక్తి హిందూ జనశక్తి వర్ధిల్లాలి

  • @jannabhatlanarasimhaprasad9027
    @jannabhatlanarasimhaprasad9027 หลายเดือนก่อน +1

    ఇలాంటి డిబేట్ లు సమాజానికి చాలా ఉపయోగం.
    మతాల పట్ల ఒక క్లారిటి, నిజం, తెలుస్తుంది.
    దీని వల్ల అపోహలు తోలగి ధర్మ ప్రవర్తన ఆచరించటానికి దోహదం పడుతుంది.
    డిబేట్కు క్రిస్టియన్ పాస్టర్సు రావడం
    ఎంతోముదావహం.
    అసలైన భారతీయ గుణం అదే.

  • @MurthyAvr-d8k
    @MurthyAvr-d8k หลายเดือนก่อน +62

    ఈబైబిల్ ఎవరికి అర్దం కాదు కాని అర్దం అయినట్లు నమ్మాలి🐏🐏🐏🐏🐏👹👹👹👹👹👹

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      How much sense u have

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 หลายเดือนก่อน

      అందుకే ఈ గొర్రెలను వాళ్లకు అర్థమయ్యే లోపల వాళ్ళ కు అర్థం కానట్లు దెంగాలి😂

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 หลายเดือนก่อน +1

      Pastarlu aite vallaku nachinattu chepraru gorrelaku but andaru ala vundaru ga 😂😂😂

  • @lingamveeranarayana
    @lingamveeranarayana หลายเดือนก่อน +11

    పాస్టర్ల జీవితాలను యేసు చరిత్రను రోడ్డు మీద బట్టలు నిలబెట్టి నిలబెట్టాలంటే కరుణాకర్ గారు ముందుంటారు అందుకు నీకు అభినందన
    ఈ దెబ్బతో ఇళ్ల ముందుకు బైబిల్ పట్టుకున్న చెట్లకు మంచి ప్రశ్నలు సమాధానాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @krajukraju1570
    @krajukraju1570 หลายเดือนก่อน +21

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @KtraderEURUSD
    @KtraderEURUSD หลายเดือนก่อน +1

    Lalith kumar calm and composed..... Guiding karunakar like Krishna and karunakar like arjuna throwing questions and answers like arrows

  • @muralikrisha838
    @muralikrisha838 หลายเดือนก่อน +5

    Krishna Arjunulaga mee sanathana poratam sagalani manasupurthiga korukuntunanu jai sri ram

  • @tiruvenaktanarasimhamt9885
    @tiruvenaktanarasimhamt9885 หลายเดือนก่อน +21

    Kali purushulatho kalki varasula debate super jai sreeram, jai sivayya.

  • @TechnicalSpy001
    @TechnicalSpy001 หลายเดือนก่อน +22

    Best dibat forever
    ❤ Siva shakti

  • @ramaraoannepu9181
    @ramaraoannepu9181 หลายเดือนก่อน +9

    Jai shree Ram 🙏 both karunakar ji,lalith kumar ji 🙏 Jai shree Ram,lions of hindhu Dharma

  • @homesweethome9263
    @homesweethome9263 หลายเดือนก่อน +3

    జై కరుణాకర్ అన్న ,జై లలిత్ కుమార్ అన్న
    ధర్మ రక్షకుల కి పాదాభి వందనం 🙏🏻🙏🏻

  • @taddineelaiah653
    @taddineelaiah653 หลายเดือนก่อน +3

    GOOD .

  • @kolasrinivasarao4036
    @kolasrinivasarao4036 หลายเดือนก่อน +81

    వీర బ్రహ్మేంద్ర స్వామి లో 10 పైసలు వంతు దైవత్వం ఏసులో లేదు.

    • @Jeevithesh2022
      @Jeevithesh2022 หลายเดือนก่อน

      Adhishankarulu, Ramanujulu, Raghavendra swamy varu Ila chala mandhi manaku unnaru.... Vallaki okka Yesude

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e หลายเดือนก่อน

      దించావ్ గా మేకు 🤣🤣🤣

  • @Ramesh-tg3xh
    @Ramesh-tg3xh หลายเดือนก่อน +13

    Karunakar garu & lalithkumar gariki Naa namaskar 🙏🙏🙏good luck👍

  • @crazyanni8539
    @crazyanni8539 หลายเดือนก่อน +13

    రామ లక్ష్మణులు ఇద్దరూ రాక్షస సంహారం చేసినట్లు ఉంది.

  • @bakkalaprashanthiprashanth8574
    @bakkalaprashanthiprashanth8574 หลายเดือนก่อน +2

    Karunakar gari confidence super

  • @ravikumarnadimpalli9199
    @ravikumarnadimpalli9199 หลายเดือนก่อน +92

    శివశక్తి take a bow👍🏻... వీళ్ళ డోళ్ళ తనం బయట పెడుతున్నారు with every debate👌🏻🙏🏻... జై శ్రీ రాం... భారత మాతా జై exclusive for jhon😃babu buchuk vp

    • @nayaryamin5676
      @nayaryamin5676 หลายเดือนก่อน +3

      💯💯💯

    • @motupalliramesh4958
      @motupalliramesh4958 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤

    • @GaddaliHanmanthu
      @GaddaliHanmanthu หลายเดือนก่อน

      ఒరేయ్ పాస్టర్ లారా ఎదుగుతాడు రా ఏదో ఒకటి సక్కగా చెప్పండిరా

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 หลายเดือนก่อน

      💯%

  • @magalururamya1592
    @magalururamya1592 หลายเดือนก่อน +16

    జై శ్రీరామ్ 🙏🙏🙏 వందేమాతరం 🙏🙏🙏 భారత్ మాతా కీ జై 🙏🙏🙏

  • @garagasurya7690
    @garagasurya7690 หลายเดือนก่อน +25

    జై శ్రీరామ్ లలిత్ అన్న కరుణాకర్ అన్న 🙏🙏

  • @pippalaashokkumar4054
    @pippalaashokkumar4054 หลายเดือนก่อน +17

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🕉️🕉️

  • @Sid4IN
    @Sid4IN หลายเดือนก่อน +4

    Karunakar gaaru and Lalith gaaru adbhuthaalu chestunaaru meeru…thanks

  • @HarishAllam-w8n
    @HarishAllam-w8n หลายเดือนก่อน +2

    Karunakar garu , Lalith kumar garu superb asalu completely ga chusanu . Superb andhi

  • @hariKrishna-zy6nb
    @hariKrishna-zy6nb หลายเดือนก่อน +21

    War one side .Jai Sri Ram

  • @okarojuvastha
    @okarojuvastha หลายเดือนก่อน +136

    𝐊𝐚𝐫𝐮𝐧𝐚𝐤𝐚𝐫 𝐃𝐡𝐞𝐛𝐛𝐚 𝐏𝐚𝐬𝐭𝐨𝐫𝐬 𝐀𝐛𝐛𝐚 🔥💥💪👌

    • @ramyakrishna9663
      @ramyakrishna9663 หลายเดือนก่อน +5

      😂

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +1

      Karunakar durguna waste fellow 😂

    • @VenkatSai-y5t
      @VenkatSai-y5t หลายเดือนก่อน +3

      😂🤣😂😂😂❤️‍🔥🔥🔥🔥🔥🔥

    • @sunnybhagyangar
      @sunnybhagyangar หลายเดือนก่อน +3

      🤣🤣🤣

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +2

      @@okarojuvastha karunakar durguna chachadu 🤣🤣🤣🤣🤣🤣🔥🔥🔥

  • @viveknalla6554
    @viveknalla6554 หลายเดือนก่อน +10

    Jai Shriram🙏 Jai Shiva Shakthi🕉️🙏

  • @Mari5695-n7u
    @Mari5695-n7u หลายเดือนก่อน +2

    సూపర్ కరుణాకర్ గారు బైబైల్ గురించి ఎంత బాగా మీకు అవగాహనా ఉంది సార్ వాళ్ళు ఏమి ప్రశ్న అడిగిన సమాధానం మీరు లలిత్ గారు ఎంత బాగా అర్ధఎం అయ్యేలా చెప్పారు మాకు కుడా ఉన్న అనుమానం లు అన్నీ ఫటాపంచలు అయ్యాయి మీకు ఇద్దరికి సత్సకోటి 🙏🙏🙏🙏👍

  • @maheshvalmiki6294
    @maheshvalmiki6294 หลายเดือนก่อน +2

    కరుణాకర్ అన్న లలిత్ అన్న మీకు వున్న ఓపికకి గట్స్ కి ప్రతి హిందువు రుణపడివుంటాడు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @nariyadav3834
    @nariyadav3834 หลายเดือนก่อน +19

    Jai karunakar anna❤❤❤ Jai Shree Ram 🚩

  • @You.tube.mastar.nagarjuna999
    @You.tube.mastar.nagarjuna999 หลายเดือนก่อน +20

    బైబిల్ రత్నా కరుణాకర్ గారు వందనాలు శతకోటి వందనాలు హిందూ ధర్మ రక్ష లలిత్ కుమార్ గారు వందనాలు శతకోటి వందనాలు

  • @yaswanthpatel8445
    @yaswanthpatel8445 หลายเดือนก่อน +111

    హైందవ సింహాలు గొర్రె బిడ్డలను తినబోతున్నాయి చూడండి

    • @Endless_Gaming1
      @Endless_Gaming1 หลายเดือนก่อน +3

      Orange simhalu😢

    • @PremKumar-gw1pe
      @PremKumar-gw1pe หลายเดือนก่อน

      అడిసేవ్ లే వెర్రి సచ్చేనోడా

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      Lions noo no they belong from ramayana monkeys 😂😂😂😂

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 หลายเดือนก่อน +3

    ఇక్కడ ఒక గురువు ఉండాల్సిన అవసరం కచ్చితంగ ఉంది.

  • @venkatdeepu4138
    @venkatdeepu4138 หลายเดือนก่อน +3

    Hindu darmane kapadataneke vachana karunakar Lalithkumar anna eddaru Naku ramudu lakshmanuluga lavakusuluga kanabaduthunaru velanu uthike aresthunaru super 🔥🙏👏

  • @brahamajitamiri7930
    @brahamajitamiri7930 หลายเดือนก่อน +10

    మహాభారతంలో కొన్ని కథలను తీసుకొని వాటికి కల్పితాలు జోడించి రాసిన పుస్తకం బైబిల్ అంతే మనది సనాతన ధర్మం ప్రపంచంలో ఎందరో మన దేశం పై దండయాత్ర చేసి మనల్లి పాలించిన మన ధర్మానికి విగాధం కలగలేదు. ఏమి చేయలేరు

  • @mahimahesh2707
    @mahimahesh2707 หลายเดือนก่อน +560

    క్రైస్తవ గొర్రెలను సజీవంగా కాల పెడుతున్న హిందూ సింహం బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 หลายเดือนก่อน +17

      *రాముని గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పలేదు సోదరా.*
      *యేసు క్రీస్తు ప్రభువు గురించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు సోదరా.*
      *నీతి నిజాయితీగా ఆలోచనలు చేయాలి బ్రదర్స్*

    • @Lifegivinghope316
      @Lifegivinghope316 หลายเดือนก่อน +1

      Karunakar durguna waste fellow 😂

    • @Predator.....
      @Predator..... หลายเดือนก่อน

      ​@@Madhu_Kumar-123 arey gorre na kodaka .. antha clear ga cheptuna ardam kaledu ante miru nijamga gorrele ra 😂

    • @vegisrinivas4624
      @vegisrinivas4624 หลายเดือนก่อน +32

      ​@@Madhu_Kumar-123nuv guddodivaa chevitodivaa sodaraa antha cleargaa clarity ichhi clarify chesinaa inkaa yesu gurinchi neeku samadhanalu vachhayaaa anduke mimmalni gorrelu anedi... Sorry nuvvu madhu kumar @50:50 gorrevi.... Nee caste certificate lo Nuv Hindu ane unchukunnav inkaaa .....

    • @mahimahesh2707
      @mahimahesh2707 หลายเดือนก่อน +24

      @@Madhu_Kumar-123 ఎక్కడ చెప్పలేదు???? ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని నువ్వు అనుకున్నవో చెప్పు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పరు అది ఎక్కడ ఉందో నేను చెప్తాను.
      ఏసు గురించి వచ్చిన ముగ్గురికే అభిప్రాయ భేదాలు వచ్చి కొట్టుకునే లెవెల్ కి వెళ్ళారు . నీకు కావాలి అంటే ఏ టైమ్ లో అలా వదించు కున్నారో చెప్తాను...
      ముందు మీరు నీతి నిజాయితీ తో ఆలోచించండి.

  • @maheshmahi539
    @maheshmahi539 หลายเดือนก่อน +11

    3 Gorrelani.... Mutton biryani chestunna... Karunakar Anna ,Lalith Kumar anna.....🔥🔥

    • @iharish242
      @iharish242 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @Familyclub-pf1iz
      @Familyclub-pf1iz หลายเดือนก่อน +2

      😂😂😂

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp หลายเดือนก่อน

      Give mutton to rama and his bro😂😂😂

    • @maheshmahi539
      @maheshmahi539 หลายเดือนก่อน

      @@PraveenPraveen-yn5tp Konda Gorre Spotted....Rama ,Lakshmanulu herolu kani....Gaysu laga...Piriki pandi laga paripoledu....adi antha kaadu......Gaysu tandri evadu....idee cheppu firstuu...Konda Gorre bidda.🤣🤣

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 หลายเดือนก่อน +3

    3 గంటల 24 నిమిషాలు మొత్తం వీడియో నీ చూసిన వాళ్ళు లైక్ వేసుకోండి