భయపడ్డాడు... బుల్ రెడ్డి భయపడ్డాడు... భయాన్ని కిలోల్లో కాదు, టన్నుల్లో చూపిస్తున్న లలిత్ కుమార్ గారికి హ్యాట్సాఫ్...❤❤❤❤ i love you sir... మీ గుండె వెయ్యేళ్ళు బ్రతకాలి..
Sir spiritual truths telugu channel lo Anni ghoranga videos pedthunnaru hindu dharmanni gurinchi please sir vaalla videos chudandi...meelanti vaallu alanti vaallaku budhi cheptharu😢
@@chitti499 హిందువులు పూజలు చేసుకుంటే పక్క ఇంట్లో వేరే మతం వారు ఉంటే వారి పర్మిషన్ తీసుకుని పూజలు చేసుకోవాలి అని G.O తీసుకు రావాలని చూసిన మనుషులు ఉన్న మన దేశం లో హిందువులకు మాత్రమే స్పెషల్ restrictions...
అరేయ్ బీజేపీ rss మోటాన్మదులర , పెద ప్రజలని ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నఈ, తిండి కల్తీ అవుతుంది, వెళ్లి వాటి మీద పోరాడండి రా ప్రజలకు సేవ అయిన చేయండ్ర, దేశం మత పిచ్చి లేపేది మీరే
@@BaluBalu-cg7en నేను భయపడమని చెప్పినా, వారు ( లలిత్ కుమార్, కరుణాకర్ మొదలైన వారు) భయపడరు. మీరేమీ భయపడకండి. మరింత జాగ్రత్త తీసుకోమని. మీరు పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటా.
ఇటువంటి తెల్ల గుంట నక్కలు కెమెరా ముందు ఒక మాట కెమెరా వెనక ఒక మాట మాట్లాడతారు గుడి ముందు ఒక పని చేస్తారు గుడి వెనకాల ఇంకో పని చేస్తారు తెలుస్తుందిగా అందరికీ దయచేసి వీళ్ళందరూ నుంచి భద్రంగా ఉండండి మనల్ని మనమే కాపాడుకోవాలి తస్మాత్ జాగ్రత్త😊❤❤❤❤
❤😂 లలిత్ కుమార్ గారు మాట్లాడడం మాటలకి ఆ బ్రహ్మకుమారి సమాజ వాడికి అసలు సమాధానమే రావట్లేదు మాటలు అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తీసుకుపోతున్నాడు అడ్డంగా దొరికి పోతున్నాడు
లలిత్ అన్నా కరుణాకర్ అన్నా మీలాంటి వాళ్లందరికీ ధన్యవాదాలు మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యటం కూడాను మాలాంటి వాళ్ళ ధర్మము🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🚩 భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳
మన హిందూ ధర్మాన్ని బ్రహ్మకుమారి లో వీళ్ళ పంజాబ్ మొత్తం హిందువుల పైన వీళ్లు క్రిస్టియన్ స్లీపర్ స్లీపర్ క్లాస్సెస్ మనుషులు హిందూ మతానికి సర్వనాశనం చేస్తున్నారు
ధార్మిక విషయాలు చర్చించడానికి I'm not authorized అంటాడేంటండీ 🤦♀️ అంటే business అని ఒప్పుకున్నట్టేగా. మన దేశానికి పట్టిన ఈ దరిద్రాలు ఎప్పటికి విరగడౌతాయో 🤦♀️
మన భారత మాతను, మన సనాతన ధర్మాన్ని కబలించడానికి చూస్తున్న దుష్ట శక్తుల్లో తెల్ల ముసుగు వేసుకున్న ఈ దుష్ట శక్తి ఒకటి. ఇలాంటి దుష్ట శక్తుల భారి నుండీ ఎప్పుడు విముక్తి నా భారతమాతకి. ... హే భగవాన్....
లలిత్ కుమార్ అన్న కరుణాకర్ అన్న మీ ఇద్దరూ మన దేశానికే కాదు ప్రపంచానికే కావాల్సిన వాళ్ళు ఆ ముఠా దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నా మన దేవుడు శ్రీరాముడు మీ తోడు ఎప్పుడూ ఉంటాడు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
అన్నా నేను కూడా బ్రాహ్మకుమరిస్ నీ question చేస్తే నన్ను కూడా 7 days course చెయ్యమన్నారు... నేను వాళ్ళని మీరు 7 days course చేశారా అని అడిగాను... చేశాం అని చెప్పారు... మరి course complete అయినా మీరు నాకు సమాధానం చెప్పటం లేదు...నేను అక్కడికి పోయి ఏమి నేర్చుకుంటాను అని అడిగితే సమాధానం లేదు....
ఆత్మా పరమాత్మ అందరి లో పరమాత్మ చూడ కలిగి నావారు జ్జాని . కర్మల ను వదలి తల్లిదండ్రులు పిల్లలు భార్య భార్త ను వదలి సంస్థలో చేరమాని భగవంతుడు చేప్పాలేదు . భగవంతుడు సర్వ వ్యాపి ధర్మాన్ని పాటించాలి సనతనధర్మాన్ని కాపాడుకోవాలి భగవత్ గీతా జ్జానమే ఆధారం 🙏🏻🙏🏻లలిత్, గారికి కరుణాకర్ గారికి మీకృషికి ధన్యవాదాలు🙏🏻🙏🏻
ఈ విశ్వం లో ప్రతి అణువు లో భగవంతుడినిగా చూసువారు బ్రహ్మజ్ఞానులు.అనగా అణువు నుండి బ్రహ్మండమంత భగవంతుని గా చూసుట.విశ్వమే విష్ణువు అని విష్ణు సహస్రనామ స్తోత్రము చెప్పుతుంది.
భగవంతుడు కాదు సర్వవ్యాపి. మాయ (కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల) సర్వవ్యాపి, బ్రహ్మ కుమారీ సంస్థ అంతర్జాతీయంగా 140 దేశాలలో వ్యాపించి ఉంది. ఐక్యరాజ్య సమితిలో జానకిదాది సలహాదారి. సథ్గుణాల :- స్వచ్చత సత్యం వినయం విధేయత దయ కరుణ నిస్వార్థం క్షమ ప్రేమ మనసా వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండటం. ధుర్గుణాలు :- కామం, క్రోదం, మోహం, లోభం, అహంకారం.5 + ఈర్ష్య ద్వేషం అసూయ పగ ప్రతీకారం 5 = 10 తలల రావణాసురులడు ప్రపంచం లో అంతా వ్యాపించి ఉంది, బ్రహ్మ కుమారీస్ సంస్థ వలన ఎన్నో లాభాలు :- మత్తుపానీయాలు, గృహహింస, తల్లిదండ్రుల కు సహకరించడం, కష్టించి పని(కర్మ)చేసి కుటుంబాన్ని పోసించడం లాంటి, పర స్త్రీ తల్లితో సమానమని, మానవాత్మ లందరము, మరమశివుడు సృష్టించిన జీవరాసులు అన్నింటిలో మానవజన్మ గొప్పతనం, ప్రతి రోజు క్లాసులలో బోదించే విధానం బ్రహ్మ కుమారీ సేవలు వలన, మాకు లాంటి వారెందరమో సుఖమంటేంటి శాంతి అంటే ఏమిటి ఆరోగ్యం ఎలాకాపాడాలి పబ్లిక్ లో ఎలా మసలుకోవాలి స్నేహ సంభందికులతో ఎలా మమేకమవ్వాలి, శత్రువులైన కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల నుండి, స్వయం నుండి ఎలా రక్షించుకోవాలి, సుఖ శాంతులతో కుటుంబాలలో ఎలా? మమేకమవ్వాలి, నేనెవరు? నావారెవరు? ఏది సాస్వతం? ఏది అసాస్వతం? ఎవరు నీవారు? ఎవరు నీతోడు? ఏది నీది అనుకున్నది ఏది నీకూడ వచ్చేది? ఏది నీకూడ రానిది? ఉన్నంతకాలం సర్వుల యెడ సుభభావన సుభకామనల శాంతి సుఖము ఆనందం ప్రేమ కరుణ దయ క్షమ, ఏవిధంగా పొందాలి? ఇలాంటి చిక్కు ప్రశ్నల నుండి శత్రువులెవరు? మిత్రువులెవరు? తెలియజేసే జ్ఞానమే ప్రజాపితా బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ద్వారా మాత్రమే లభిస్తాయి. నేను పుట్టిన దగ్గర నుండి ఊహ తెలియక ముందు చేసిన తప్పులు, ఊహవచ్చిన దగ్గర నుండి చేసిన మంచి చెడు కర్మలు, ఎన్ని వేల ధాలుగా ఉంటాయనేది తెలుస్తుంది. క్షుణ్ణంగా 7 రోజులు కోర్స్ తెలుసుకుంటేనె తెలుస్తుంది, అజ్ఞానం తో ఎన్ని వాదోపవాదనలు చేసిన లాభం లేదు, ఈ సంస్థ యొక్క గొప్పతనం అనుభవిస్తేనె తెలుస్తుంది. ఇది నా స్వాఅనుభవం. ❤🎉😊
ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ సంస్థ. నేను హిందువునే నేను గుడులు గోపురాలు తిరిగి తిరిగి న కాని నాలో పేరుకుపోయిన అవగుణాలు, త్రాగుడు హిందూ ధర్మానికి విరుద్దమైన జంతుబలి, హింసాత్మక సంఘటనల తల్లిదండ్రుల ను, అన్నదమ్ముల ను, హంసనుండి రక్షించుకోవడమే కాకుండ, అపార్థాల నుండి ఎలా? రక్షించు కోవాలి . డబ్బును గుణాలను ఐక్యభావనను కలతల నుండి రక్షింప చేసేదె, ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ . ఈ జ్ఞానం వలన కలిగే మేలు మీకు ముందు ముందు తెలుస్తుంది, ఈ ప్రపంచం లో సుమారు 800 కోట్ల మానవాత్మ ల్లో ఎందరు ధర్మాన్ని ఆఛరిస్తున్నారు ఎందరు అధర్మాన్ని ఆచరిస్తున్నారు? భారతదేశం లో 142 కోట్ల మానవాత్మ ల్లో 80% హిందువులమే ఐన, కుటుంబాలలో గృహహింసకు భలి అవడానికి ఆత్మ హత్యలకు అత్తలు కోడళ్ళు పై కోడళ్ళు అత్తల పై భర్త పేరుతో భార్యలను హింసకు గురికాబడీ వారికి ఏ వంక లేనమ్మ డొంకలు వేలాడే మనస్సతత్వాలకు ఇవరు? కారణం. బ్రహ్మ కుమారీల? చెప్పండి? అలాంటి వారిలో ఎవార్నెస్ తీసుకురండి అటువంటి వీడియోలు చేయండి అప్పుడు తెలుస్తుంది. మీరు యూట్యూబ్ ద్వార ధర్మపరిరక్షణ అర్థమౌతుంది. ఎన్ని లక్షల మంది లైక్ చేస్తారో మీకే అర్థమౌతుంది?
@paidiraju9148 ఈ సంస్థ లు సంస్థలే, ప్రభుత్వం మాత్రం కాదు, హిందు ధర్మమే ప్రభుత్వం,ఈ ప్రభుత్వం లో నీకు లోపాలు ఎన్నో కనిపిస్తుంది,కాని ఈ ప్రభుత్వం ఎన్నాటికి నాశనం కాదు,ఎవరో ఒకరి ద్వారా నడుస్తూనే ఉంటుంది.
నా భగవంతుడు విశ్వం మొత్తానికి అధిపతి విశ్వేశ్వరుడు నమ్మి శరణు లో వెళ్లి నా వారికి సకల పాపాన్ని తోలగించి ముక్తి జీవన్నుముక్తి ఇస్తాడు జననం మరణం ఉండదు , పరమానంద స్వరూపుడు భగవంతుని తత్త్వాన్ని తేలును కోంటే జీవితా పరమార్థం తేలును కోవాలి 🙏🏻
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ లలిత్ కుమార్ గారు, జై శ్రీ కరుణాకర్ గారు జై హింద్ జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః ఓం నమో నారాయణాయ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే
మన సనాతన ధర్మం అంటే? *మాత్రుసమ్యం* యోగా ధ్యానం ఆయుర్వేదం పంచభూతాలు పంచేంద్రియాలు వేదా ఆచారాలు బ్రాహ్మణ మతం అంటే...? ఆర్య బ్రాహ్మణ మతం బ్రాహ్మణ చాతుర్వర్ణ *పితృ సామ్యం* బ్రాహ్మణ దేవుళ్ళు బ్రాహ్మణ పండుగలు ఆచారా-వ్యవహారాలు సాంప్రదాయాలు కులాలు బాల్య వివాహం సతీ మూఢనమ్మకాలు పూజలు యజ్ఞాలు హోమాలు దయ్యాలు మంత్రాలు తంత్రాలు...
జై శ్రీరామ్ , దీని అర్థం ఏమిటంటే బ్రహ్మకుమారి సంస్థ/ సంస్థలు అంతా బక్వాస్ అంతా తూచ్ , లలిత్ కుమార్ తమ్ముడు మరియు కరుణాకర్ సుగ్గుణ తమ్ముడు సూపర్ మరియు నిజమైన హిందు ధర్మ రక్షకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మాత్రం వీరి ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు బరమకుమారీల దగ్గర . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
లలిత్ అన్నగారికి కరుణాకర్ అన్నగారికి మీకు పాదాభివందనాలు మన హిందుత్వం బతికి ఉంటుంది అంటే అది మీ వల్లనే మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ తయారు కావాలి మనమందరం ఒక్కటిగా కలిసికట్టుగా వీళ్ళను అడగకపోతే మన బతుకులు సర్వనాశనం అయిపోతే హిందువులారా ఏకంకండి🙏🏻🙏🏻🚩🚩👍🫡👌💪👍
జయ్ శ్రీ కృష్ణ 🙏 అన్న చాల మంచి information ఇచ్చారు అన్న మనం హిందువులు కూడా అందరూ కాదు కొంతమంది గుడ్డిగా నమ్మి వీళ్ళ సంస్థ లో చరుతున్నారు ఇంకా దారుణం parents పిల్లల్ని చేర్పిస్తున్నారు మనం కూడా ఎక్కడైనా చేరే ముందు ఆలస్యం అయిన సరే బాగ enquiry చేసుకొని వెళ్ళడం మంచిది
నేను హిందూ వ్యతిరేకిని హిందూ గ్రంధాన్ని నాశనం చేస్తాను ఇత్యాది ప్రకటనలు చేస్తూ తమను తాము హిందూ వ్యతిరేకులుగా నిరూపించుకుంటున్నారు వారికి మనం ధన్యవాదాలు చెప్పొచ్చు. ఎందుకంటే క్లారిటీ ఉంది. మేము హిందువులం అని చెబుతూ రకరకాల ముసుగులు తొడుక్కొని మేక వన్నె పులి అని అంటారు అలాంటి వేషాలు వేసే వాళ్లను మొదటి వారి కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించాలి
లలిత్ అన్నకు సమాధానం చెప్పడానికి వాళ్ళ గు.ద్ద. లో దమ్ము లేదు.... అంత దమ్ము ఉండాలి అంటే వాళ్ళ గుండెల్లో నిజాయతీ ఉండాలి కదా 🙏జై హిందూ జన శక్తి 🚩 జై శ్రీరామ్ 🚩 జై లలిత్ అన్న ❤
లలిత్ గారు, ఈ వీడియో మొత్తం చూసాక నాకు ఒక సందేహం వచ్చింది. మీ పక్కనే ఇంకొక సింహం వుంది. ఆ సింహం గర్చించ లేదు. అదే ఆశచర్యం. మీకు ,కరుణాకర్ గారికి శుభాకాంక్షలు.
బ్రహ్మ కుమారీ లైనా , పాస్టర్లయినా , ఇస్లాం ప్రచారకులైనా , వారి సంస్థకి నష్టం కలిగించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు . వారు ఏం చెప్పినా వారి ఎదురుగా ఉన్న వారి చెవులు మాత్రమే పనిచేయాలి నోరు పని చేయకూడదు అని కోరుకుంటూ ఉంటారు. నోరు తెరిసిన వారిని బయటకు తోసేస్తారు . అదేం పనికిమాలిన గుణమో అర్దమై చావదు .!!!!!!!!.
హిందుత్వం మీద హిందువుల మీద చేస్తున్న దాడులను తిప్పి కొడుతున్న అందుకు లలిత్ కుమార్ కరుణాకర్ తమ్ముడు కు ధన్యవాదములు . తమ్ముళ్లకు సపోర్ట్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం కూడా వెళ్లాలి. వాళ్లు ఒక్కరిద్దరు పోరాటం చేయడం వల్ల వాళ్లపై కేసులు పెడుతున్నారు హిందువులం ఐక్యం కావలసిన అవసరం ఏర్పడింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము మీ తోడుగా ఉన్నామని భరోసా కల్పించాలి. జై హిందు
karunakar garu and lalith gari la inka chala mandi awali ....e hindhu samajam ki me lanti vallu chala avsaram 🙏we support for you 🙏 Jai sriram sivoham 🙏🌹
ఓ బ్రహ్మకుమారి నువ్వు వెళ్లి ఒక గంట సుందర చైతన్యానంద ల వారి దగ్గర కానీ గరిక పార్టీ నరసింహారావు గారి దగ్గర కానీ కూర్చుంటే నువ్వు మళ్ళీ బ్రహ్మకుమారి అనవు జైశ్రీరామ్ అంటావు
కరుణాకర్ & లలిత్ గారు ఇద్దరు కలిసి వెళ్లడం great
ఇద్దరు face lu అన్నదమ్ములు lagha.vunnaru
Ee Brahma kumarilu Hindu
devulla Peru cheppi mellaga Hinduthvam
nunchi veru chestharani
vinna.Veellani sikshinchali.
🌹🚩🚩🇮🇳🕉️🔱🚩🚩🌹
Kani karunakar garu em matladatledhu lalith garu adugutunnaru
నిజమైన హిందువులం ఏక మవుతున్నాము. ఇక దుర్మార్గులను చావాగొడతాము. జై శ్రీరామ్.. జై హనుమాన్
ఈ జిహాద్ సంస్థని. ఈ ప్రూఫులతో నిషేధించాలి. డేరా బాబా కంటే ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🌹👏👌🙏
@@gurubrahmama2204 jihaad, dearaabaabaa ekkadabadithea akkada vaadakandee apahaasyam paalavuthaaru personally get firsthand experience beforehand passing poisonous illusionary comments
Dera babaa Faith is NOT Bad .
Know before you speak
భయపడ్డాడు... బుల్ రెడ్డి భయపడ్డాడు... భయాన్ని కిలోల్లో కాదు, టన్నుల్లో చూపిస్తున్న లలిత్ కుమార్ గారికి హ్యాట్సాఫ్...❤❤❤❤ i love you sir... మీ గుండె వెయ్యేళ్ళు బ్రతకాలి..
Well done sir
🕉️🚩బ్రహ్మ కుమారీలు మాత్రమే కాదు.హిందుత్వాన్ని కబళించడానికి ముసుగేసుకొచ్చే,అన్ని జంతువులను అమ్మ వారి వాహనానికి బలి ఇస్తాము✊.🔥🔥🚩
కాశ్మీర్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో హిందువులని చంపి మానభంగం చేసినవాళ్ళింకా బతికే ఉన్నారుగా? ఇంకా బలివ్వకుండా ఆగావెందుకు?
Sir spiritual truths telugu channel lo Anni ghoranga videos pedthunnaru hindu dharmanni gurinchi please sir vaalla videos chudandi...meelanti vaallu alanti vaallaku budhi cheptharu😢
Suoerb
Hindutvam ante andarni champadanena idena meru raboye yuvataki nerpinchedi..meku vere contry vallaki pedda theda emledu mari..evariki nachinattu vallu matham acharinche hakku indians ki undhi constitution lo adhi mundu telusukondi..vere country lo hindu indians unnaru vallani kuda akkadunna religion vallu meelage cheste?
@@chitti499 హిందువులు పూజలు చేసుకుంటే పక్క ఇంట్లో వేరే మతం వారు ఉంటే వారి పర్మిషన్ తీసుకుని పూజలు చేసుకోవాలి అని G.O తీసుకు రావాలని చూసిన మనుషులు ఉన్న మన దేశం లో హిందువులకు మాత్రమే స్పెషల్ restrictions...
అన్నయ్య మీతో కలవాలని ఉంది అన్నయ్య హిందువుల కోసం ఎందుకన్నా నీకు ఇంత ప్రేమ సూపర్ అన్నయ్య జైశ్రీరామ్
అరేయ్ బీజేపీ rss మోటాన్మదులర , పెద ప్రజలని ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నఈ, తిండి కల్తీ అవుతుంది, వెళ్లి వాటి మీద పోరాడండి రా ప్రజలకు సేవ అయిన చేయండ్ర, దేశం మత పిచ్చి లేపేది మీరే
Dabbukosam+famuse kosamnayana
కాదు నాయన మా హైందవుల కోసం@@indianmuslim2086
లలిత్ కుమార్ గారికి ధన్యవాదాలు
మొదటిగా చైతన్యం రావడానికి నీ కృషి ఉంది హ్యాట్స్ ఆఫ్
లలిత్ నీ ప్రాణాలు నీకన్నా నీ ఇంటి వారి కన్నా హిందూ సమాజానికి చాలా ముఖ్యం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా పైకి తీయగా లోపలంతా విషం.
Jagratta ante bayapadala bro avasaramaithr manam kuda veladham vastam ani cheppali.
@@BaluBalu-cg7en నేను భయపడమని చెప్పినా, వారు ( లలిత్ కుమార్, కరుణాకర్ మొదలైన వారు) భయపడరు. మీరేమీ భయపడకండి. మరింత జాగ్రత్త తీసుకోమని. మీరు పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటా.
Akkada evaru vishapooritha durusu svabhavamo cristal clear
ఆ పెద్దాయన దగ్గఱ అస్సలు
Lalith Anna be careful......
మీరిద్దరు ఒక ఫ్రేమ్ లో ఉంటే చూడటానికి భలే ఆసక్తిగా వుంటుంది లలిత్ మరియు కరుణాకర్ గారు
నా జన్మ ధన్యం అయింది... లలిత్ గారి లాంటి వారికి support చేయడం వలన!!! ఆ కుమారి కి అడిగిన ఒక్క question కి కూడా సరిగ్గా సమాధానం లేదు!!!
@@learn_with_san lalithkumar brahmakumaries nu vadalaleakunnaadu saahihyam buddigaa chadivi kaachi vadabosi vantapattinchukuntunnaadu next majilee akkadeaneamo....
వాళ్లకు కన్యలు కావాలి తక్కువ అవుతున్నారు అని మోతుకుంటున్నారు, మోస పూరిత కుమా రీలు, మోసపోతున్న కన్యలు😂😂😂
ఇటువంటి తెల్ల గుంట నక్కలు కెమెరా ముందు ఒక మాట కెమెరా వెనక ఒక మాట మాట్లాడతారు గుడి ముందు ఒక పని చేస్తారు గుడి వెనకాల ఇంకో పని చేస్తారు తెలుస్తుందిగా అందరికీ దయచేసి వీళ్ళందరూ నుంచి భద్రంగా ఉండండి మనల్ని మనమే కాపాడుకోవాలి తస్మాత్ జాగ్రత్త😊❤❤❤❤
❤😂 లలిత్ కుమార్ గారు మాట్లాడడం మాటలకి ఆ బ్రహ్మకుమారి సమాజ వాడికి అసలు సమాధానమే రావట్లేదు మాటలు అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తీసుకుపోతున్నాడు అడ్డంగా దొరికి పోతున్నాడు
లలిత్ అన్నా కరుణాకర్ అన్నా మీలాంటి వాళ్లందరికీ ధన్యవాదాలు మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యటం కూడాను మాలాంటి వాళ్ళ ధర్మము🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🚩 భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳
Anna ramudu oka waste fellow 😂
జై హిందూ శక్తి జై శివశక్తి
@@RahulKommu-y6cWaste fellow అంటే యేసు గాడు కదా
@@RahulKommu-y6coh fake I'd Pakaki velli aduko maa
@@RahulKommu-y6cనిజమేరో నీ పెళ్ళాం మీ అమ్మగారు నాన్న గారు వెస్ట్ ఫెలోస్ నిన్ను కన్నందుకు 😂
లలిత్ గారూ ఎవరూ అడిగేవాళ్ళు లేక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి
సూపర్ లలిత్ గారు 🙏🙏🙏 ఈ దారిద్ర్యాన్ని ఇలాగే ఎదుర్కొనాలి. ఇదొక రకమైన గొర్రెల గ్యాంగ్.
అరేయ్ ముసలి మూషికమా అక్కడ ఉన్నది హరి హరులు, వాళ్ళతో అంత ఈజీ కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం ఇవ్వు, , జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤❤❤
Super jai Hind
😂😂😂
Ha ha ami chepparu anna mi vakku nizamu kavali
వాడకన్ని తెలుసు, Mental లా నటిస్తున్నాడు👍No Answers😅
Islam🇵🇰 దేశాలలో చెప్పుకోండి, అక్కడ Peace🕊️😢లేదు Fox🦊 లారా😂
మన హిందూ ధర్మాన్ని బ్రహ్మకుమారి లో వీళ్ళ పంజాబ్ మొత్తం హిందువుల పైన వీళ్లు క్రిస్టియన్ స్లీపర్ స్లీపర్ క్లాస్సెస్ మనుషులు హిందూ మతానికి సర్వనాశనం చేస్తున్నారు
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
నిజం చప్పటానికి కెమెరాలు ఉంటే ఏమి?
తప్పు ఉంటేనే కెమెరాలు వద్దు అంటారు.
ధార్మిక విషయాలు చర్చించడానికి I'm not authorized అంటాడేంటండీ 🤦♀️ అంటే business అని ఒప్పుకున్నట్టేగా. మన దేశానికి పట్టిన ఈ దరిద్రాలు ఎప్పటికి విరగడౌతాయో 🤦♀️
Vallu cheppedi abaddalu Ani ardam ayithundi vallu hinduvulanu bramma Kumari musugulo matham marusthunnaru telusthundi Ani bayam
మన భారత మాతను, మన సనాతన ధర్మాన్ని కబలించడానికి చూస్తున్న దుష్ట శక్తుల్లో తెల్ల ముసుగు వేసుకున్న ఈ దుష్ట శక్తి ఒకటి. ఇలాంటి దుష్ట శక్తుల భారి నుండీ ఎప్పుడు విముక్తి నా భారతమాతకి.
... హే భగవాన్....
సూపర్ అండ్ అండి లలిత్ గారు......మరియు కరుణాకర్ గారు....లలిత్ గారు..Take a bow. ..
డేరింగ్ అండ్ డాషింగ్ లలిత్ కుమార్ గారు... మీరు చేసే ఇష్కల్మషమైన సేవకు దాసోహములు
జై శ్రీమన్నారాయణ
Ramudu oka waste fellow 😂
@RahulKommu-y6c ఆరకంగానైన రాముడిని తలుచుకున్నావుగా... నీ రాక్షస ప్రేమకు... ధన్యవాదములు.
జై శ్రీమన్నారాయణ
Nee pellaani ethuka poledu kadara Ramudi anduke waste fellow, raajyam kosam anndammu okarinokaru narukkoledu anduke Ramudi waste fellow, well developed Lanka nu gelichinaa duraashaku pokunada vadulukunnadi ,inni manchi gunaalunna neeku nacchaledu ,neevu etuvantodavo arthamaithunnadi.@@RahulKommu-y6c
@@RahulKommu-y6cNinu ok ni wife number pettu😅
@@RahulKommu-y6c converted gorre spotted 😂
Ide maata baitikochi annav anuko siluvaku veladeesi mekulu kodataru
బ్రమ్మ కుమారికి కి అందమైన హిందూ అమ్మాయిలు మాత్రమే కావాలి.
ఆత్మ జ్ఞానం అనేది కరెక్ట్ భగవద్గీత లో ఆత్మ గురించి చెప్పడం జరిగింది.ఆత్మ రహస్యం గా వున్నాడు
😂😂😂
Correct కాని ఈ samstha fake
లలిత్ గారు, కరుణాకర్ గారికి మా సంపూర్ణ మద్దతు.
క్రైస్తవుల్లాగా అడిగింది చెప్పకుండా వాడు చెప్పింది వినాలి అనుకుంటున్నారు
Lalith &karunakar అన్నలు మీకు దన్యవాదాలు, మీరు దైర్యవంతులు, సాహసవంతులు 🙏🤝
లలిత్ అన్నయ్య ఇంకో కలియుగ శివాజీ మహారాజ్❤🎉
హిందూ సంస్థ వలే నటిస్తూ, హిందూ వినాశనమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Lalith Anna, you're doing marvelous work. Proud of you Brother.❤
నీ జన్మ ఈ రోజు ధన్యం అయ్యింది అంటే ఈ రోజు నాకు గంట వేస్ట్ అయ్యింది అనే రెస్పాన్స్ ❤
Super counter
హిందు ధర్మానికి మీరు చెస్తున్న సేవ కి ధన్యవాదాలు. ఎం
జై శ్రీరామ్ అన్నగారు బ్రహ్మకుమారిని భూ స్థాపితం చేసేవరకు వదిలి పెట్టేది లేదన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🛕🛕🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏🙏🙏
లలిత్ కుమార్ అన్న కరుణాకర్ అన్న మీ ఇద్దరూ మన దేశానికే కాదు ప్రపంచానికే కావాల్సిన వాళ్ళు ఆ ముఠా దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నా మన దేవుడు శ్రీరాముడు మీ తోడు ఎప్పుడూ ఉంటాడు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
హిందూ జనశక్తి కి చాలా చాలా ధన్యవాదాలు 🙏
భక్తి ముసుగులో.అరాచకం హిందూ వుగా మన కర్తవ్యం , అన్ని కులాలు సమనగా భావించినప్పుడు అందరు అకం అవుతారు
జై హిందూ జనశక్తి 💪🏼
మన హిందువులు ఎలాంటి కోర్స్ చేయమని చెప్పరు కేవలం భగవద్గిత చదవండి అని మాత్రమే చెపుతారు
అన్నా నేను కూడా బ్రాహ్మకుమరిస్ నీ question చేస్తే నన్ను కూడా 7 days course చెయ్యమన్నారు...
నేను వాళ్ళని మీరు 7 days course చేశారా అని అడిగాను... చేశాం అని చెప్పారు...
మరి course complete అయినా మీరు నాకు సమాధానం చెప్పటం లేదు...నేను అక్కడికి పోయి ఏమి నేర్చుకుంటాను అని అడిగితే సమాధానం లేదు....
Well said👏
😂
Superb
Superrruuuuu
వీళ్ళు పుస్తకాలు పంచుతున్నారు వరంగల్ లో చూసాను..జాగ్రత్తగా ఉండాలి జై శ్రీ రామ్ 💐
ఆత్మా పరమాత్మ అందరి లో పరమాత్మ చూడ కలిగి నావారు జ్జాని . కర్మల ను వదలి తల్లిదండ్రులు పిల్లలు భార్య భార్త ను వదలి సంస్థలో చేరమాని భగవంతుడు చేప్పాలేదు . భగవంతుడు సర్వ వ్యాపి ధర్మాన్ని పాటించాలి సనతనధర్మాన్ని కాపాడుకోవాలి భగవత్ గీతా జ్జానమే ఆధారం 🙏🏻🙏🏻లలిత్, గారికి కరుణాకర్ గారికి మీకృషికి ధన్యవాదాలు🙏🏻🙏🏻
ఈ విశ్వం లో ప్రతి అణువు లో భగవంతుడినిగా చూసువారు బ్రహ్మజ్ఞానులు.అనగా అణువు నుండి బ్రహ్మండమంత భగవంతుని గా చూసుట.విశ్వమే విష్ణువు అని విష్ణు సహస్రనామ స్తోత్రము చెప్పుతుంది.
భగవంతుడు కాదు సర్వవ్యాపి.
మాయ (కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల) సర్వవ్యాపి,
బ్రహ్మ కుమారీ సంస్థ అంతర్జాతీయంగా 140 దేశాలలో వ్యాపించి ఉంది.
ఐక్యరాజ్య సమితిలో జానకిదాది సలహాదారి.
సథ్గుణాల :- స్వచ్చత సత్యం వినయం విధేయత దయ కరుణ నిస్వార్థం క్షమ ప్రేమ
మనసా వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండటం.
ధుర్గుణాలు :- కామం, క్రోదం, మోహం, లోభం, అహంకారం.5 + ఈర్ష్య ద్వేషం అసూయ పగ ప్రతీకారం 5 = 10 తలల రావణాసురులడు ప్రపంచం లో అంతా వ్యాపించి ఉంది,
బ్రహ్మ కుమారీస్ సంస్థ వలన ఎన్నో లాభాలు :-
మత్తుపానీయాలు, గృహహింస, తల్లిదండ్రుల కు సహకరించడం, కష్టించి పని(కర్మ)చేసి కుటుంబాన్ని పోసించడం లాంటి,
పర స్త్రీ తల్లితో సమానమని, మానవాత్మ లందరము, మరమశివుడు సృష్టించిన జీవరాసులు అన్నింటిలో మానవజన్మ గొప్పతనం,
ప్రతి రోజు క్లాసులలో బోదించే విధానం బ్రహ్మ కుమారీ సేవలు వలన, మాకు లాంటి వారెందరమో
సుఖమంటేంటి
శాంతి అంటే ఏమిటి
ఆరోగ్యం ఎలాకాపాడాలి
పబ్లిక్ లో ఎలా మసలుకోవాలి
స్నేహ సంభందికులతో ఎలా మమేకమవ్వాలి,
శత్రువులైన కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల నుండి, స్వయం నుండి ఎలా రక్షించుకోవాలి,
సుఖ శాంతులతో కుటుంబాలలో
ఎలా? మమేకమవ్వాలి,
నేనెవరు? నావారెవరు? ఏది సాస్వతం? ఏది అసాస్వతం?
ఎవరు నీవారు? ఎవరు నీతోడు?
ఏది నీది అనుకున్నది ఏది నీకూడ వచ్చేది? ఏది నీకూడ రానిది?
ఉన్నంతకాలం సర్వుల యెడ సుభభావన సుభకామనల శాంతి సుఖము ఆనందం ప్రేమ కరుణ దయ క్షమ,
ఏవిధంగా పొందాలి?
ఇలాంటి చిక్కు ప్రశ్నల నుండి
శత్రువులెవరు?
మిత్రువులెవరు?
తెలియజేసే జ్ఞానమే ప్రజాపితా బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ద్వారా మాత్రమే లభిస్తాయి.
నేను పుట్టిన దగ్గర నుండి ఊహ తెలియక ముందు చేసిన తప్పులు,
ఊహవచ్చిన దగ్గర నుండి చేసిన మంచి చెడు కర్మలు, ఎన్ని వేల ధాలుగా ఉంటాయనేది
తెలుస్తుంది.
క్షుణ్ణంగా 7 రోజులు కోర్స్ తెలుసుకుంటేనె తెలుస్తుంది,
అజ్ఞానం తో ఎన్ని వాదోపవాదనలు చేసిన లాభం లేదు,
ఈ సంస్థ యొక్క గొప్పతనం అనుభవిస్తేనె తెలుస్తుంది.
ఇది నా స్వాఅనుభవం. ❤🎉😊
ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం,
ఇంటర్నేషనల్ సంస్థ.
నేను హిందువునే నేను గుడులు గోపురాలు తిరిగి తిరిగి న కాని
నాలో పేరుకుపోయిన అవగుణాలు,
త్రాగుడు హిందూ ధర్మానికి విరుద్దమైన జంతుబలి, హింసాత్మక సంఘటనల తల్లిదండ్రుల ను, అన్నదమ్ముల ను, హంసనుండి రక్షించుకోవడమే కాకుండ, అపార్థాల నుండి ఎలా? రక్షించు కోవాలి .
డబ్బును గుణాలను ఐక్యభావనను కలతల నుండి రక్షింప చేసేదె,
ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ .
ఈ జ్ఞానం వలన కలిగే మేలు మీకు ముందు ముందు తెలుస్తుంది,
ఈ ప్రపంచం లో సుమారు 800 కోట్ల మానవాత్మ ల్లో
ఎందరు ధర్మాన్ని ఆఛరిస్తున్నారు
ఎందరు అధర్మాన్ని ఆచరిస్తున్నారు?
భారతదేశం లో 142 కోట్ల మానవాత్మ ల్లో 80% హిందువులమే ఐన,
కుటుంబాలలో గృహహింసకు భలి అవడానికి
ఆత్మ హత్యలకు
అత్తలు కోడళ్ళు పై
కోడళ్ళు అత్తల పై
భర్త పేరుతో భార్యలను హింసకు గురికాబడీ వారికి
ఏ వంక లేనమ్మ డొంకలు వేలాడే మనస్సతత్వాలకు ఇవరు? కారణం.
బ్రహ్మ కుమారీల? చెప్పండి?
అలాంటి వారిలో ఎవార్నెస్ తీసుకురండి
అటువంటి వీడియోలు చేయండి
అప్పుడు తెలుస్తుంది.
మీరు యూట్యూబ్ ద్వార ధర్మపరిరక్షణ అర్థమౌతుంది.
ఎన్ని లక్షల మంది లైక్ చేస్తారో మీకే అర్థమౌతుంది?
@paidiraju9148 ఈ సంస్థ లు సంస్థలే, ప్రభుత్వం మాత్రం కాదు, హిందు ధర్మమే ప్రభుత్వం,ఈ ప్రభుత్వం లో నీకు లోపాలు ఎన్నో కనిపిస్తుంది,కాని ఈ ప్రభుత్వం ఎన్నాటికి నాశనం కాదు,ఎవరో ఒకరి ద్వారా నడుస్తూనే ఉంటుంది.
నా భగవంతుడు విశ్వం మొత్తానికి అధిపతి విశ్వేశ్వరుడు నమ్మి శరణు లో వెళ్లి నా వారికి సకల పాపాన్ని తోలగించి ముక్తి జీవన్నుముక్తి ఇస్తాడు జననం మరణం ఉండదు , పరమానంద స్వరూపుడు భగవంతుని తత్త్వాన్ని తేలును కోంటే జీవితా పరమార్థం తేలును కోవాలి 🙏🏻
బ్రహ్మకుమారి వాళ్లు మన హిందువులనె target చేస్తునరు
లలిత్ అన్న కరుణాకర్ అన్న ఇద్దరు హరి హరులు లాగ హిందూధర్మాన్ని కాపాడుతున్నారు.అన్న మీ వల్లే మాకు ధైర్యం వచ్చింది.
మనువాదములో వర్ణవీవక్ష బ్రహ్మ కుమారి మరో మనువదం 💯
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ లలిత్ కుమార్ గారు, జై శ్రీ కరుణాకర్ గారు జై హింద్ జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః ఓం నమో నారాయణాయ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే
లలిత్ అన్న కు అందరూ సపోర్ట్ చేయండి
హిందూ సంఘాల ఐక్యత వర్దిలల్లి, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్ ఎప్పుడు ఇలాగే కలిసి పోరాడాలి
మన సనాతన ధర్మం అంటే?
*మాత్రుసమ్యం*
యోగా
ధ్యానం
ఆయుర్వేదం
పంచభూతాలు
పంచేంద్రియాలు
వేదా ఆచారాలు
బ్రాహ్మణ మతం అంటే...?
ఆర్య బ్రాహ్మణ మతం
బ్రాహ్మణ చాతుర్వర్ణ
*పితృ సామ్యం*
బ్రాహ్మణ దేవుళ్ళు
బ్రాహ్మణ పండుగలు
ఆచారా-వ్యవహారాలు
సాంప్రదాయాలు
కులాలు
బాల్య వివాహం
సతీ
మూఢనమ్మకాలు
పూజలు
యజ్ఞాలు
హోమాలు
దయ్యాలు
మంత్రాలు
తంత్రాలు...
మీరు చాలా గొప్ప వారు లలిత్ గారు...
నేను కూడా మీ మాదిరిగా తయారవ్వాలి అనుకుంటున్నాను...సార్❤❤❤
వాడు మాటి మాటికి మన లలిత్ గారిని touch చేస్తున్నాడు.దీని వల్ల అతని వైపు ఆకర్షితులు అవుతారేమో.ఏదో కారణం వునే వుంటుంది.❤
జై శ్రీరామ్ , దీని అర్థం ఏమిటంటే బ్రహ్మకుమారి సంస్థ/ సంస్థలు అంతా బక్వాస్ అంతా తూచ్ , లలిత్ కుమార్ తమ్ముడు మరియు కరుణాకర్ సుగ్గుణ తమ్ముడు సూపర్ మరియు నిజమైన హిందు ధర్మ రక్షకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మాత్రం వీరి ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు బరమకుమారీల దగ్గర . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
వీళ్ళు చేసే ఘోరాల్లో ఒకటి పెళ్ళి కానీ కన్యలు పెళ్ళి చేసుకోకుండా చెయ్యడం మరి దంపతులను వాళ్ళ ఇంట్లోనే వేర్వేరుగా ఉండడం వీళ్ళు భయంకర మైన వ్యక్తులు
లలిత్ అన్నగారికి కరుణాకర్ అన్నగారికి మీకు పాదాభివందనాలు మన హిందుత్వం బతికి ఉంటుంది అంటే అది మీ వల్లనే మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ తయారు కావాలి మనమందరం ఒక్కటిగా కలిసికట్టుగా వీళ్ళను అడగకపోతే మన బతుకులు సర్వనాశనం అయిపోతే హిందువులారా ఏకంకండి🙏🏻🙏🏻🚩🚩👍🫡👌💪👍
మాకు మా హిందువు దేవుడిలోనే మాకు శాంతి ఉంది
జై శ్రీరామ్ లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు
కరుణాకర్ గారు లలిత్ మార్ మీకు పదమి వందనాలు 🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏
జయ్ శ్రీ కృష్ణ 🙏
అన్న చాల మంచి information ఇచ్చారు
అన్న మనం హిందువులు కూడా అందరూ కాదు కొంతమంది గుడ్డిగా నమ్మి వీళ్ళ సంస్థ లో చరుతున్నారు ఇంకా దారుణం parents పిల్లల్ని చేర్పిస్తున్నారు మనం కూడా ఎక్కడైనా చేరే ముందు ఆలస్యం అయిన సరే బాగ enquiry చేసుకొని వెళ్ళడం మంచిది
నేను హిందూ వ్యతిరేకిని హిందూ గ్రంధాన్ని నాశనం చేస్తాను ఇత్యాది ప్రకటనలు చేస్తూ తమను తాము హిందూ వ్యతిరేకులుగా నిరూపించుకుంటున్నారు వారికి మనం ధన్యవాదాలు చెప్పొచ్చు. ఎందుకంటే క్లారిటీ ఉంది. మేము హిందువులం అని చెబుతూ రకరకాల ముసుగులు తొడుక్కొని మేక వన్నె పులి అని అంటారు అలాంటి వేషాలు వేసే వాళ్లను మొదటి వారి కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించాలి
ఇద్దరి ఉద్ధండుల మధ్య ఇరుక్కుపోయిన మాఫీయా .
Vila Vila ... Gila gila😂😂😂
భారతదేశ ఉదారవాద విదేశీ వ్యవహారాలు బంగ్లాదేశ్ మతోన్మాద శక్తులకు దయ కలుగుతుం దా
సూపర్ బ్రదర్ 🙏🚩
లలిత్ కుమార్ అన్న గారికి 🙏 అన్న మీరు మాత్రం ఇటువంటి మాత ప్రచారం చేసే వాళ్లకు సరైన బుద్దిచెప్పాలి.. జై శ్రీ రామ్ 🙏🚩
అన్న ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు రావు...... జై శ్రీ రామ్..
😂😂😂
Jai sriram🎉
జైశ్రీరామ్ 🚩🚩🚩జైహింద్🇮🇳🇮🇳🇮🇳
జైశ్రీరామ్ లలిత్ అన్న 🙏
లలిత్ కుమార్ గారు ఈయన చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు నటించుతున్నాడు. ఆయన చెప్పే దాంట్లో ఏ మాత్రం సరిగా లేదు. ఉల్టా పుల్టా మాట్లాడుతున్నాడు
జై శ్రీరామ్ జై భారత్ 💐🙏
అన్నయ్యలు వాలు దగ్గర సమాధానాలు ఉండవు రావు, కుడా
హిందువులు నుంచి ఆదాయం,ఆస్తులు దొబ్బడానికి ఇదొక మార్గం
Villu mana sanathana dharmmani chidapurugulu superb interview
బ్రహ్మ కుమారుడికి లలిత్ అన్న ప్రశ్నలకు చిప్ దొబ్బింది
హిందూ రక్షకులు. లలిత్ కుమార్ గారికి
కరుణాకర్ గారికి కళ్యాణ్ కుమార్ గారికి పాదనమస్కారములు
హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న కృషికి శతకోటి వందనాలు🎉🎉
హిందువులు యేకం కావాలి భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లి వెళ్ళాలి, జైశ్రీరామ్
లలిత్ అన్నకు సమాధానం చెప్పడానికి వాళ్ళ గు.ద్ద. లో దమ్ము లేదు....
అంత దమ్ము ఉండాలి అంటే వాళ్ళ గుండెల్లో నిజాయతీ ఉండాలి కదా
🙏జై హిందూ జన శక్తి 🚩
జై శ్రీరామ్ 🚩
జై లలిత్ అన్న ❤
మీ బ్యాచ్ అందరికీ బూతులు తప్ప ఇంకేం రావు అనుకుంట కదా
Yes
మొదటి లైన్లో బూతులు తిడుతూ
చివరి లైన్లో జై శ్రీరామ్ అనే నీ లాంటి... గాళ్ళు హిందూ సమాజానికి ప్రమాదం.
@@thorrurbk8386నీకు నీ భార్య అక్క కాబట్టి నాకు ఏమి అవుతుంది బామ్మర్ది😂
Bk batch gorrelu వచ్చేశాయ్...
హిందూ జన శక్తి కి మనః పూర్వక ధన్యవాదాలు🙏
లలిత్ గారు, ఈ వీడియో మొత్తం చూసాక నాకు ఒక సందేహం వచ్చింది. మీ పక్కనే ఇంకొక సింహం వుంది. ఆ సింహం గర్చించ లేదు. అదే ఆశచర్యం. మీకు ,కరుణాకర్ గారికి శుభాకాంక్షలు.
Lalit kumar గారు మీ పోరాటం ఒక అద్భుతం.....
లలిత్, కర్ణకర్ అన్న గార్లకు danyavadamulu జై శ్రీరామ్ 🙏🙏🙏
లలిత్ కుమార్ అన్నయ్య నమస్తే 🙏🙏🙏🙏🙏🚩🚩🚩జైశ్రీరామ్
చాలా డేంజర్ గా ఉన్నారు, ముసుగులో ఉన్నా ఉగ్రవాదులు లాగా ఉన్నారు
లలిత్ అన్న దెబ్బ బ్రహ్మ కుమారీస్ అబ్బా
హర హర మహాదేవ్.. జై శ్రీరామ్
బ్రహ్మ కుమారీ లైనా , పాస్టర్లయినా ,
ఇస్లాం ప్రచారకులైనా ,
వారి సంస్థకి నష్టం కలిగించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు .
వారు ఏం చెప్పినా వారి ఎదురుగా ఉన్న వారి చెవులు మాత్రమే పనిచేయాలి నోరు పని చేయకూడదు అని కోరుకుంటూ ఉంటారు.
నోరు తెరిసిన వారిని బయటకు తోసేస్తారు .
అదేం పనికిమాలిన గుణమో అర్దమై చావదు .!!!!!!!!.
అన్నా మీరు గ్రేట్ హిందూ... మీ వెంటే మేమున్నాం ❤
Lalith Anna I am getting knowledge from your videos 🚩🚩🚩🚩🚩
హిందుత్వం మీద హిందువుల మీద చేస్తున్న దాడులను తిప్పి కొడుతున్న అందుకు లలిత్ కుమార్ కరుణాకర్ తమ్ముడు కు ధన్యవాదములు . తమ్ముళ్లకు సపోర్ట్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం కూడా వెళ్లాలి. వాళ్లు ఒక్కరిద్దరు పోరాటం చేయడం వల్ల వాళ్లపై కేసులు పెడుతున్నారు హిందువులం ఐక్యం కావలసిన అవసరం ఏర్పడింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము మీ తోడుగా ఉన్నామని భరోసా కల్పించాలి. జై హిందు
జై శ్రీరామ్ లలిత్ అన్న
I really feel sorry about Lalit Kumar and Karunakar.Thank you for opening the eye
Great Anna I really appreciate the way you and Karnakar Anna doing fabulous awesome work.
అసలైన వాళ్ళు మన వాళ్ళు దిగారు వాళ్లకు పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా బయటపడతాయి జైశ్రీరామ్
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
karunakar garu and lalith gari la inka chala mandi awali ....e hindhu samajam ki me lanti vallu chala avsaram 🙏we support for you 🙏 Jai sriram sivoham 🙏🌹
అన్నా జాగ్రత్త మీ పాదాలకు నమస్కారములు
చని పోయిన తర్వాత శరీరం అంటున్నాము కానీ ఈ శరీరంలో ఉండే అవయవాలు ఇంకొకరిని బ్రతికిస్తున్నయ్యి అప్పుడు మన శరిరావుకు కూడా value untundi
గుర్తించండి
ఓ బ్రహ్మకుమారి నువ్వు వెళ్లి ఒక గంట సుందర చైతన్యానంద ల వారి దగ్గర కానీ గరిక పార్టీ నరసింహారావు గారి దగ్గర కానీ కూర్చుంటే నువ్వు మళ్ళీ బ్రహ్మకుమారి అనవు జైశ్రీరామ్ అంటావు
@@satyanarayanadsn9504 vallaki Anni telusu bro
జై హింద్ 🙏🙏జై లలిత్ గారు 🙏🙏
Lalith Kumar and Karunakar garu iddaru Hindus ki back bone sir..meku aa shivayya aashirwadam eppudu undali ani korukuntunna..we support both of you..
Jai Lalith annaya Jai karunakar annaya revattali enakodukulani assaluvadalakudadu annaya Jai sanathana darmam
జైశ్రీరామ్
దురుద్దేశాలు మనసులో పెట్టుకొని బ్రహ్మకుమారి సంస్థను కాడికి వచ్చి ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్య
❤ good job bro
Super anna jai sri Ram 🚩🚩🚩🚩🚩