LIVE: Lyricist Anantha Sriram Speech | Haindava Shankaravam | అనంత శ్రీరామ్ హిందూ గర్జన | ZEE News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 61

  • @korrapatipadmaja735
    @korrapatipadmaja735 15 วันที่ผ่านมา +11

    జైహో హైందవ శంఖారావం. శభాష్ అనoత శ్రీరామ్ గారు. చాలా బాగా నిలాదీశారు. 👍👍👌👌

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 15 วันที่ผ่านมา +6

    జయహో హిందూ శంఖారావం

  • @rkpraveen123
    @rkpraveen123 13 วันที่ผ่านมา

    శ్రీ గురుభయోనమః 🙏🏻🙇

  • @shekhardhagudu4586
    @shekhardhagudu4586 15 วันที่ผ่านมา +5

    జై శ్రీ రామ్ అన్నా

  • @mallikarjunavankadara
    @mallikarjunavankadara 14 วันที่ผ่านมา +1

    చాలా బాగా వివరించారు.🎉

  • @SRHINDU
    @SRHINDU 15 วันที่ผ่านมา +2

    Excellent speech

  • @vijayalakshmi-qr9kx
    @vijayalakshmi-qr9kx 15 วันที่ผ่านมา +3

    Jai sreeram

  • @RS7o7
    @RS7o7 14 วันที่ผ่านมา

    Jai shree Ram హిందువులు ఏర్పడాలి మహా హిందూ సభ గుర్తింపుగా మీ సంస్కృతి మరియు సంప్రదాయాలను మీ పిల్లలకు కాపాడుతుంది, భారతదేశం అంతటా ఉన్న హిందువులందరూ ఐక్యంగా ఉండాలి మరియు పోరాడాలి మరియు మీ సంస్కృతి మరియు సంప్రదాయాలను రక్షించాలి జై జై శ్రీ రామ్ 🚩

  • @appalanaidugedela7792
    @appalanaidugedela7792 13 วันที่ผ่านมา

    the great!...

  • @Superr93
    @Superr93 14 วันที่ผ่านมา +4

    Yes ur 💯 right Ananth sir...
    హిందువులు తమ యొక్క ఒరిజినల్ ధర్మాలను, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత తెలుసుకోవడం లేదు.... సినిమాల్లో చూపించినదే నిజం అని గుడ్డిగా నమ్మేస్తున్నారు... సినిమాల్లో అంతా తప్పుగా అసత్యము ఐన హిందూ పురాణాలను చూపిస్తున్నారు.... దయచేసి అందరూ నిజమైన, సత్యమైన హిందూ ధర్మాలను, పురాణాలను, ఇతిహాసాలను తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆచరించండి.....🙏🙏🙏❤❤❤

  • @veerababugupthaboddu9041
    @veerababugupthaboddu9041 14 วันที่ผ่านมา

    You are the real hero❤

  • @yarramalla.sureshsuresh1465
    @yarramalla.sureshsuresh1465 14 วันที่ผ่านมา

    Jai SRI rama

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 15 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @-Raj69
    @-Raj69 14 วันที่ผ่านมา

    Jai Sree ram

  • @bhoomeshwarj73
    @bhoomeshwarj73 13 วันที่ผ่านมา

    I bow my head before my dear son...

  • @hemalathasurada5003
    @hemalathasurada5003 15 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్

  • @balajibn_royals
    @balajibn_royals 14 วันที่ผ่านมา

    Jai shree Ram

  • @naveencherku6488
    @naveencherku6488 14 วันที่ผ่านมา +1

    Jai Hindu🕉️

  • @DaraSubbarao-g8o
    @DaraSubbarao-g8o 15 วันที่ผ่านมา +3

    మీరు చెపుతున్నవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు,ఇతిహాసాలు, ఈ సినిమా కథలు రాసింది, రాస్తుంది మన బ్రాహ్మణులే కదా నాయనా!చేసెదంతా మనమే, వాపోతుంది మనమే కదా నాయనా!

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 15 วันที่ผ่านมา

      Ownu adinmaa bratuku teruvi memyemainaa chebutaamu cheyistaamukidaa ade maa prathyekatha

  • @rkpraveen123
    @rkpraveen123 15 วันที่ผ่านมา

    Sree Kasi Vishwanada krupa kataksha prapthirasthu🙌

  • @CharanDerangula-i3o
    @CharanDerangula-i3o 15 วันที่ผ่านมา

    Jai shree Ram anna

  • @SuryaKumari-u4p
    @SuryaKumari-u4p 15 วันที่ผ่านมา

  • @AdariDurgarao
    @AdariDurgarao 15 วันที่ผ่านมา

    Jay Shri Ram

  • @gaddalarajababu3312
    @gaddalarajababu3312 15 วันที่ผ่านมา +1

    మీరు రాసిన పాటలు ఓన్లీ హిందువులు మాత్రమే వింటారా అన్ని అన్ని మతాలవారు కూడా వింటారా

  • @jilaninrtsk6777
    @jilaninrtsk6777 13 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ok_Bro_Ok_Bro
    @Ok_Bro_Ok_Bro 15 วันที่ผ่านมา

    inni ghantalu speech ela icharu bhayya 😱… great asalu

  • @SuryanRayavarapu
    @SuryanRayavarapu 14 วันที่ผ่านมา +1

    నువ్వు రాసే రొమాంటిక్ సాంగ్స్??

  • @cnivasu
    @cnivasu 15 วันที่ผ่านมา

    వీడి స్పీచ్ లో ఎక్కడ హైందవ పదం వుందో దాన్ని మార్చి బ్రాహ్మణ పదం గా చదువుకోవాలని మనవి.

    • @Ravi-mt6we
      @Ravi-mt6we 14 วันที่ผ่านมา

      ఆయన‌ బ్రాహ్మణులు కాదు.కాపు

  • @swamishetty5297
    @swamishetty5297 15 วันที่ผ่านมา +1

    నువ్వొక సిని గేయ రచయిత వి, కవి వి కూడా, నీవు అందరి వాడవు కదా!. విమర్శించకు, కుల ప్రాధాన్యత అవసరం లేదు.

  • @snehaswaroop5460
    @snehaswaroop5460 15 วันที่ผ่านมา

    శ్రీరాము,, చిరంజీవి vs గరికిపాటి గారి గొడవలో చిరంజీవి కి సపోర్ట్ చేసినప్పుడే నీ మీద చిరాకు వేసింది.. నేనో క్రిస్టియన్ ని, అక్కడ గరికిపాటి లాంటి పెద్దాయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతుంటే చిరంజీవి సెల్ఫీ లు దిగితుంటే ఆ పెద్దాయన్ను గౌరవించినట్టా? అటువంటి తప్పులో కూడా నువ్వు తప్పు వైపే నిలబడి తప్పుచేసావ్. ఎందుకంటె సినీ అవకాశాల కోసం..

  • @Msrkolaven
    @Msrkolaven 15 วันที่ผ่านมา

    Opposite to your meeting another cast people given boiks & all, then what you r done there???

  • @anushahari8500
    @anushahari8500 14 วันที่ผ่านมา

    Hinduvula garva padela patalu rayandi..
    Manam suggestion cheppatappudu aa place lo arahta vundali first.

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 15 วันที่ผ่านมา +1

    పిచోళ్లకు పిచోళ్ళు లాగా ఉన్నావు నాయన

    • @angollarajeshyadav1043
      @angollarajeshyadav1043 15 วันที่ผ่านมา +5

      Picchivadevado telusa 4 mekulu kottagane chanipoyadu chudu vadu picchivadu vaadini dhevudani koliche miru picchollu😅

    • @shekhardhagudu4586
      @shekhardhagudu4586 15 วันที่ผ่านมา

      గొర్రెలకు గొర్రె గడిలా ఉన్నావు ఎవడురా నువ్వూ బడ్కావ్

    • @shekhardhagudu4586
      @shekhardhagudu4586 15 วันที่ผ่านมา

      గొర్రెలు

  • @anushahari8500
    @anushahari8500 14 วันที่ผ่านมา

    Garikapati garini gatika ani inka evo ani matladin apuru neeku tappu anipinchaleda?
    Entha mandi puttina garikapati garini anadam matram tappu..Chiranjeevi ayena ayannau suggestion ga cheppe vallu vuntaru.

  • @MLaxmivallabhi2015
    @MLaxmivallabhi2015 15 วันที่ผ่านมา

    ముందు నీ దారి ఏది
    దాని కోసం ఏమి చేసావు

  • @Msrkolaven
    @Msrkolaven 15 วันที่ผ่านมา

    Saregamapa lo nuvvu chesisna verri dancelu andaru chusarura sannasi, summer salt lu kottadam, balakrishna dance veyyadam vedava

  • @Msrkolaven
    @Msrkolaven 15 วันที่ผ่านมา

    Inka bapu ramana lu, chalamandi cinimalu tisaaru, krishna jillanu cheputunnanu kodaka

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 15 วันที่ผ่านมา

    హిందువులంధరు బ్రాహ్మణుల ది నాకండి వెళ్లి😅😅😅😅😅😅

    • @vidyasagar8250
      @vidyasagar8250 15 วันที่ผ่านมา

      Nuvvu raa

    • @madhumadhu..1532
      @madhumadhu..1532 6 วันที่ผ่านมา

      @@BhukyaBhadrudu nuvvu velli ne father di naku..sare na...

  • @Msrkolaven
    @Msrkolaven 15 วันที่ผ่านมา

    Kalki cinima producer valla village lo meeting lo rechhipoyi matladadam fashion anukuntunnava sannasi

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 15 วันที่ผ่านมา

    భారత దేశం లో పుట్టిన బౌద్ద మతం, భారత
    దేశంలో లేదు
    కారణం ఎవరు
    మిత్రమా
    ఈ దేశం లో వున్నా జైన మతం ఇప్పుడు మైనారిటీ మత అయింది దీనికి కారణం ఎవరు?
    మిత్రమా
    నలందా విశ్వవిద్యాలయం ను
    కాల్చిన వారు ఎవరు
    అతి ప్రాచీన మతం హిందు మతం అన్నారు
    మరి‌అతి ప్రాచీన గ్రంథం ఋగ్వేదం లో
    హిందువు, అని కాని
    హిందు మతం అని కాని
    హైందవ ధర్మం అని ఎక్కడ లేదు మిత్రమా
    క్లుప్తంగా పరిశోధన, పరిశీలనా చేయండి
    లిపి లేని భాష
    సంస్కృత
    లిపి లేక పోతే
    సంస్కృత భాష ఎలా అవుతుంది మిత్రమా
    నేను విమర్శ చేయటం లేదు
    విషయాన్ని గ్రహించ
    గలరు,
    మిత్రమా
    జాషూవ కవి కన్న
    శ్రీ రంగ శ్రీ ను వాసు రావు గారి కన్న
    చలం గారి కన్న
    మీరు గోప్ప వారు అనుకుంటే
    అది భ్రమ అవుతుంది మిత్రమా
    భాషా పట్ల, మతం పట్ల, సాహిత్యం పట్ల
    సమాజం పట్ల
    ఎంతో అవగాహన ఉండి,
    మత ధర్మం,మత గ్రంధం లో లోతు అయిన అవగాహన
    అలొచన ఉన్న
    మహానుభావులు ఎంతో మంది ఉన్నారు
    హిందువు లేదా
    హైందవ ధర్మం గూర్చి
    తమరు మాట్లాడి నా
    తీరు ఎదో అవేశం తో
    కూడినది గా ఉన్నది తప్ప, ఆలోచన తో
    మాట్లాడి నట్ల గా లేదు మిత్రమా
    మీ మాటలు ఒకసారి మరల విని అందులో ని
    మంచి, చెడ్డ ను
    ఆలోచన చేయగలరు మిత్రమా

  • @korrapatipadmaja735
    @korrapatipadmaja735 15 วันที่ผ่านมา

    జైహో హైందవ శంఖారావం. శభాష్ అనoత శ్రీరామ్ గారు. చాలా బాగా నిలాదీశారు. 👍👍👌👌

  • @Ankammatallisalesandservices
    @Ankammatallisalesandservices 13 วันที่ผ่านมา