Vichitra Kutumbam Songs - Aadave Aadave - Sobhan Babu - Meena Kumari - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2013
  • NTR Savitrhi Krishna Vijaya Nirmala Sobhan Babu's Vichitra Kutumbam Telugu Old Movie Song
    Music : T V Raju
    Lyrics : C Narayana Reddy
  • บันเทิง

ความคิดเห็น • 262

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +42

    సి.నారాయణ రెడ్డి .గారు ..ధన్యవాదాలయ్యా నీకు దండాలయ్యా ఓ సి.నారాయణ రెడ్డి గారు .. తెలుగు నేలపై పుట్టిన ఓమహానుభావా..ఎంత మంచి పాటలిచ్చావయ్యా మాకు..దండాలయ్యా ఓ సి.నారాయణ రెడ్డి గారు .. నీకు శతకోటి దండాలయ్యా.. .ఇదే కదా మన దేశ సంస్కృతి.మన తెలుగు జాతి సంస్కృతి .మన హిందూ సంస్కృతి. .. మన జాతి వైభవాన్ని, సంస్కృతిని తెలియచెప్పె చాలా చక్కని పాట.... అద్భుతంగా పాడారు ఘంటసాల మాస్టారు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తున్నాయి... అద్భుతమైన పాట ఎప్పటికి గుర్తు ఉంటుంది...ఘంటసాల గానం గుండెను కరిగిస్తుంది ..ఎప్పటికి మరచిపోలేని పాట......... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146............

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +3

      మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @atchutananddondeti6708
      @atchutananddondeti6708 4 ปีที่แล้ว +1

      CNRaliveaslongassahitymuandkavithvaminhumanlife

    • @Anonymous19475
      @Anonymous19475 4 ปีที่แล้ว +2

      C Naregaru mallee pudithe entha baguntundi

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +3

      @@Anonymous19475 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @GaniBhai8500
      @GaniBhai8500 4 หลายเดือนก่อน +1

      Your words very nice

  • @korapallyvenkatalaxmareddy
    @korapallyvenkatalaxmareddy 4 หลายเดือนก่อน +6

    కీ శే : సీ నా రే గారికి హృదయపూర్వక వందనాలు 🙏 మరిచిపోని గేయాన్ని అందించారు 🙏 కోరిపెల్లి వెంకట లక్ష్మా రెడ్డి. ఇందూర్ తెలంగాణ ✔️

  • @venkateswararaoo
    @venkateswararaoo 5 ปีที่แล้ว +42

    నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రనదీ తోయమాలికలందు.. సినారె కలం నుండి అద్భుత సాహిత్య సృష్టి

    • @prasadp8393
      @prasadp8393 2 ปีที่แล้ว

      Godavari Nadi dawavaleswaram Barrage

  • @nagarajunagalli5459
    @nagarajunagalli5459 5 ปีที่แล้ว +43

    ఇదే కదా మన దేశ సంస్కృతి.మన తెలుగు జాతి సంస్కృతి .మన హిందూ సంస్కృతి.జై హింద్

    • @sirrabharath8839
      @sirrabharath8839 ปีที่แล้ว

      ఇక్కడ జైహింద్ ఏంట్రా బాబు?

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 ปีที่แล้ว +8

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా, విన్నా తనివి తీరదు.అంత మంచి పాట.రచన,C. నారాయణ రెడ్డి.music,TV. రాజు

    • @glvijay9312
      @glvijay9312 2 ปีที่แล้ว +2

      సార్ పాడిన ఘంటసాల గురించి చెప్పుంటే ఇంకా బాగుండేది

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +20

    Excellent song శోభన్ బాబు & షీలా, విచిత్ర కుటుంబం

  • @mulasrinu7326
    @mulasrinu7326 2 ปีที่แล้ว +5

    , ఇటువంటి పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +31

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @raghureddy7217
      @raghureddy7217 2 ปีที่แล้ว

      s she deserve it bharathratna sudhilamma the great who sang more then 50000 songs in south indian languages

  • @PonnadaLaxmi
    @PonnadaLaxmi 2 ปีที่แล้ว +17

    అద్భుతమైన సాహిత్యo.. అంతే అందమైన బాణీ.. మంచి పాట. కడుపు నిండిపోయింది..

  • @munikrishnanandi1983
    @munikrishnanandi1983 5 ปีที่แล้ว +23

    సంప్రదాయ మైనపాటమన తెలుగు జాతి కీ అభినందనలు

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 8 ปีที่แล้ว +14

    తెలుగు వారి గత వైభవాన్ని చాటి చెప్పే ఈ మధుర గీతం అంటే నాకు చాలా ఇష్టం.

  • @satyanandam3444
    @satyanandam3444 3 หลายเดือนก่อน +2

    విచిత్ర కుటుంబం సూపర్ మూవీ ఎన్టీ రామారావు అప్కమింగ్ హీరోస్ కృష్ణ శోభన్ బాబు లతో సావిత్రి సూపర్ నటనతో వచ్చిన మంచి మూవీ. టీవీ రాజు గారు అత్యద్భుతమైన ట్యూన్స్ నారాయణ రెడ్డి గారు అంతకంటే అత్యద్భుతమైన పదాలతో అందించిన మధురమైన పాటలు. నా దృష్టిలో క్రెడిట్ అంతా కర్షకులు కేసు ప్రకాష్ రావు గారికి చెందుతుంది అందరూ లెజెండ్రీ పీపుల్స్...

  • @srinivasrambhatla6293
    @srinivasrambhatla6293 หลายเดือนก่อน +1

    మంచి నటులు,,, అందగాడు మాత్రమే కాదు,,,, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి,,, డిసిప్లేన్ పాటించే వ్యక్తి శోభన్ బాబు గారు,

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 ปีที่แล้ว +2

    అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన గానం.ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం.

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +17

    A great song from Gaana gandharva Ghantasala which shake my body and gives a great patriotic feeling about my
    Andhra desam.A gem in the life of Master Ghantasala.Marvellous music by TV Raju.Kudos to KS Prakasa Rao,Ntr,CNarayana reddy,Tvraju and Ghantasala for creating this masterpiece.

    • @GuravaiahMavasi
      @GuravaiahMavasi ปีที่แล้ว

      5⁶555555565⁵6⁵655⁵6⁵⁶66⁵5⁵⁵554⁵544⁵44444444r

  • @PonnadaLaxmi
    @PonnadaLaxmi 9 ปีที่แล้ว +58

    విదేశీ వనితను ప్రేమించి పెళ్ళాడి తెలుగు దేశానికి తీసుకొచ్చి మన జాతి వైభవాన్ని, సంస్కృతిని ఈ పాటలో తన భార్య కి తెలియజేస్తాడు. చాలా చక్కని పాట. చక్కని సన్నివేశం. నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారి టి.వి.రాజు గారి సంగీత పర్యవేక్షణలో అద్భుతంగా రూపు దిద్దుకుంది ఈ పాట.

  • @sreeallie
    @sreeallie 5 ปีที่แล้ว +28

    ఆడవే జలకమ్ములాడవే !!
    కలహంస లాగ జలకన్య లాగ !!
    ఆడవే......ఆడవే
    ఆదికవి నన్నయ్య అవతరించిన నేల
    ఆ..ఆ..ఆ...
    తెలుగుభారతి అందియలు పల్కె ఈ నేల ..
    ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై
    జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఆడవే
    నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
    ఆ..ఆ..ఆ..
    బౌద్దమత వృక్షంబు పల్లవించిన చోట
    బుద్దం శరణం గచ్చామి ..
    ధర్మంశరణం గచ్చామి
    సంఘం శరణం గచ్చామి
    కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
    రూపు సవరించుకొను నీట
    ఆడవే ... ఆడవే
    కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట...
    అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
    నాటి రాయల పేరు నేటికిని తలపోయు
    తుంగభద్రానదీ తోయ మాలికలందు
    ఆడవే ...ఆడవే..

  • @shanthabsmanian6967
    @shanthabsmanian6967 ปีที่แล้ว +5

    I l heard this song more than 100 times yet sounds new every time. The golden voice of ghantasala garu, the unparallel humming of Susheela amma, the lyrics, music have no words to describe. Sadly not a single song is nowhere to those gems

  • @vijayamannem7700
    @vijayamannem7700 ปีที่แล้ว +3

    మంచి పాట మనసుకు హాయిగా అనిపించింది

  • @jayachandrareddygajjala6179
    @jayachandrareddygajjala6179 2 ปีที่แล้ว +4

    CNR, Ghantasala &T.V.Raju should be remembered forever giving such a wonderful song.

  • @vamsiking4592
    @vamsiking4592 4 ปีที่แล้ว +11

    1970s no1 glamour 🌟 star soban babu 80% good films

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 ปีที่แล้ว +2

      Yes legend soban babu

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 ปีที่แล้ว +2

      Soban babu mana chitra parisrama dorikina diamond ika intha andhagadu radu.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 ปีที่แล้ว +24

    తెలుగు కామెంట్స్ చేసిన వారికి క్రుతజ్ఞతలు

    • @obulreddygangireddy9984
      @obulreddygangireddy9984 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

    • @krishnaiahpeneti1694
      @krishnaiahpeneti1694 29 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@obulreddygangireddy9984

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy6899 3 ปีที่แล้ว +16

    one of the greatest songs filmed, about the renaissance of the golden era of Andhra Pradesh at its peak.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +3

    Narayanareddy garu did script marvelous lyrics in many movies sung by melody king Ghantasala garu -probably these may be cherished for ever as toppers in telegu cinema. Most delightfull.

  • @kkrahul.7499
    @kkrahul.7499 4 ปีที่แล้ว +2

    CNR , Ghantasala and TV Raju are great.

  • @sivakumarchanti1088
    @sivakumarchanti1088 3 ปีที่แล้ว +10

    లెజెండ్ హీరో గోల్డెన్ సాంగ్ ఈ నటుడిని మించిన నటుడు లేడు రాడు ఈతరం ప్రేక్షకుల దురదృష్టం ఏమిటి అంటే ఇంత అందగాడిని ఇప్పుడు ప్రేక్షకులు చూడలేక పోతున్నారే ఆ రింగు ఆ స్టయిల్ ఆనడక అని బాధ పడుతున్నాను.

  • @suryasrelaxmusic
    @suryasrelaxmusic 2 ปีที่แล้ว +6

    hats off to lyric writer, composer, singer, movie director and artists

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +9

    Nice n beautiful singing of ghantasala all songs sung by ghantsala r evergreen n memorable evergreen handsome shobhan Babu actress is beautiful nice picturisation.

  • @vraor7822
    @vraor7822 5 ปีที่แล้ว +16

    Beautiful presentation oof telugu pride and its culture The present generation brought up in the backdrop of Andhra Telangana friction should know that we all inherit and cherish the same cultural ethos and values RV

  • @krishnamohan6736
    @krishnamohan6736 2 ปีที่แล้ว +1

    హిమాన్ గ్లామర్ కింగ్ అందాల మహారాజు మన నట భూషణ లెజెండ్ హీరో శోభన్ బాబు గారు సూపర్ టాప్ స్టార్

  • @prasadaraorvss9989
    @prasadaraorvss9989 4 ปีที่แล้ว +13

    Great poetry coupled with Gana Gandharva. One of the best songs in the Telugu cinema. Sobhan Babu in his prime was awesome 🥰

  • @Anonymous19475
    @Anonymous19475 6 ปีที่แล้ว +19

    What a mesmerising song by Dr C Narayanareddy. His poetic talent which is replete with literary beauty, knowledge of history, imaginative excellence which is found in this song is unparalleled.

  • @stvnews864
    @stvnews864 6 หลายเดือนก่อน

    ఎన్నిసార్లు విన్నా... తనివితీరదు... పాట వింటూ ఉంటే శరీరంలో ఏదో తెలియని భావావేశం.... పాట వ్రాసినవారు, సంగీతం, పాడిన ఘంటసాల మాస్టారుకు పాదాభివందనాలు..

  • @JESUSPINKYSWARUP
    @JESUSPINKYSWARUP 6 ปีที่แล้ว +13

    Like these songs which are ours(public) should be played in all educational institutions when students entering the institution everyday morning the literature,meaning,tune and tones will allow the mind and body to develop in perfect hormony Jaya Lec

  • @gouseshaik9785
    @gouseshaik9785 6 ปีที่แล้ว +11

    గానగంధర్వుని కంఠంనుంచి జాలువారిన తేనె ప్రవాహం.

    • @sugunalakkum4568
      @sugunalakkum4568 6 ปีที่แล้ว

      Gouse Shaik

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 5 ปีที่แล้ว

      Currect sodhara.

    • @anjibabun9398
      @anjibabun9398 5 ปีที่แล้ว

      Balu kadu Ramakrishna garu

    • @glvijay9312
      @glvijay9312 2 ปีที่แล้ว

      ఎవరు రాసినా ఎవరు సంగీతం చేసినా ఘంటసాల పాడితే అది అమృతమే

    • @sankarabandavijayabhaskarr255
      @sankarabandavijayabhaskarr255 2 ปีที่แล้ว

      It is 100% correct

  • @kopalleanilkumar2141
    @kopalleanilkumar2141 หลายเดือนก่อน

    Nice song..I feel different experience while listening to this song..lyrics are like white pearls..

  • @kreddypk
    @kreddypk 7 ปีที่แล้ว +13

    ఆడవే జలకమ్ములాడవె... కలహంసలాగ జలకన్యలాగ... superb song.

    • @sri-dh3gw
      @sri-dh3gw 3 ปีที่แล้ว +1

      supar song old is gold

  • @nazeerch3223
    @nazeerch3223 2 ปีที่แล้ว +1

    ఈ పాట మ్యూజిక్ అద్భుతం సర్

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 10 หลายเดือนก่อน

    Dayachesi marokkasaari ee paatalu vinandi. Yentha manchi paatalu. Manasuki haaigaa vuntaai.❤❤

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 7 ปีที่แล้ว +12

    All timesuper hit old goldenhit song. Dr c.Narayan reddy gaari lyrics nice.

  • @user-tm8oe1df3l
    @user-tm8oe1df3l 2 ปีที่แล้ว

    ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಶೋಬನ್ ಬಾಬು ಗಾರು ಇವಾಗ್ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು ಆದರೆ ಆದರೆ ಸೂಪರ್ ಈ ಹಾಡು ಈ ಹಾಡಿಗೆ ಇನ್ನ ಎಷ್ಟು ವರ್ಷ ಕಳೆದರೂ ಶಾಶ್ವತ ನಾವು ಧನ್ಯಗಳು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ ಇಲ್ವಾ ನಾವೇ ಧನ್ಯಗಳು ತಪ್ಪಿದ್ರೆ ತಪ್ಪಿದ್ರೆ ಮನ್ನಿಸಿ ಧನ್ಯವಾದಗಳು

  • @kkrahul.7499
    @kkrahul.7499 2 ปีที่แล้ว +5

    what a great lyrics, music and singer. hats off to them.

  • @kkrahul.7499
    @kkrahul.7499 4 ปีที่แล้ว +4

    what a great lyric by the great poet dr. CNARE garu, music director TV RAJU GAU and the great GANTASALA garu, all of them gone to heaven, it is our badluck.

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 4 ปีที่แล้ว +1

    Wonder ful song cnr ,ks prakasarao , lezen dry sobhan ,Sheela wonder action

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว

    Classic Telugu literature in the form of a song by Lyricist Dr. C. Narayana Reddy. Much appreciated.

  • @vsssarma
    @vsssarma 2 ปีที่แล้ว +4

    What is this magic and majestic voice of Ghantasala Mastaaru.
    Where did he get the expression.
    Why is there no other Ghantasala.
    The voice is comprehensively captivating for telugu people.

    • @glvijay9312
      @glvijay9312 2 ปีที่แล้ว

      srinivas well said sir

  • @narayanaperumalla
    @narayanaperumalla 7 ปีที่แล้ว +9

    That is CNR...golden song

  • @shivaji856
    @shivaji856 2 ปีที่แล้ว +2

    The songs sung by Ghantasala during his last 6 years or so are really different. very good. His voice matured a lot. Baritone.

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว

    ఈ పాట అర్థం ఎంత బాగుంది, excellent

  • @sreenivaspattusarees8672
    @sreenivaspattusarees8672 2 ปีที่แล้ว +1

    సుశీల గారి ఆలాపన చాలా అద్భుతం

  • @nagesararaobunga782
    @nagesararaobunga782 6 ปีที่แล้ว +12

    Great Song by SOBHAN BABU

  • @chkishore2154
    @chkishore2154 4 ปีที่แล้ว +1

    Excellent location sir ardhercoten beraji chuse avakasem vachendhi andharu chudande

  • @inreddy1000
    @inreddy1000 5 หลายเดือนก่อน

    సినారె కలం నుంచి జాలువారిన అపూర్వ రాగ సుధా మాలిక మరియు ఘంటసాల గారి గంధర్వ గానం పాట కు ప్రాణం పోశాయి.

  • @revathipinninti3045
    @revathipinninti3045 6 ชั่วโมงที่ผ่านมา

    Naaku chala istamaina song

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 5 ปีที่แล้ว +4

    super song super singers super poet

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 ปีที่แล้ว +2

    Hatts of to lyricist and singer Gantasala garu

  • @madhavaraomanne613
    @madhavaraomanne613 ปีที่แล้ว

    మంచి సాంగ్ మంచి యాక్టర్స్ మంచి గాయని గాయకులు బ్యూటీ ఫుల్ సినిమా

  • @phcchoppella7606
    @phcchoppella7606 4 ปีที่แล้ว +1

    దవలేస్వరం బ్యరేజ్

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +43

    జీవనదులు. ఆంధ్రజాతి వైభవాన్ని. భాష సంస్కృతి సంప్రదాయ. ఆచార వ్యవహారశైలి గురించి ఇలాంటి పాటలను రాయగల ఒకే ఒక రచయిత జ్ఞానపీఠ్ అందుకున్న నిండైన నిలువెత్తు తెలుగుతేజం
    "సి. నారాయణరెడ్డి" గారు వర్ణించే విధానం ఆమోఘంగా ఉంటుంది. ఆయనకు సాటి పోటీ మరి లేదు. ఇప్పటి పిల్లలకు ఈ పాటలను చూపించి తెలుగుజాతి యొక్క ఔన్నత్యాన్ని.వైభవాన్ని తెలియజేయాలి. ఇవి పాటలే కావు మనకు పాఠాలు నేర్పే విజ్ఞాన గీతికలు.
    ఎందరో మహానుభావులు అందరికి శిరస్సువంచి సహృదయ వినమ్ర నమస్సుమంజలి 🙏
    ✍ మున్నా

    • @sathipadma
      @sathipadma 6 ปีที่แล้ว +1

      Munna VDS ఔను తమ్ముడూ! ఇవి విజ్ఞాన గీతాలు. చాలా బాగా చెప్పారు

    • @munnavilak1375
      @munnavilak1375 6 ปีที่แล้ว +1

      మీరో మంచి ఉపాధ్యాయురాలు గా పిల్లలకు తప్పకుండా మన భాష సంస్కృతి.తెలుగుజాతి వైభవాన్ని వాళ్లకు కొంతైనా చెప్పగలిగితే వాళ్ళల్లో కూడా కొన్ని రత్నాలు పుడతాయి. భావితరాలకు మిరే మార్గదర్శులు.

    • @sumanthnaidu8873
      @sumanthnaidu8873 5 ปีที่แล้ว

      Munna VDS l
      .

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +3

      సినారె గారి వంటి గొప్ప కవి,మహానుభావుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే....
      ఆయన సాహిత్యం తో తెలుగు జాతి వైభవాన్ని,మన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అధ్బుత కవి🙏🙏....
      తెలుగు జాతి వైభవం,మన సంస్కృతి,సాంప్రదాయాల గొప్పదనం,ప్రకృతి రమణీయత,జీవ నదులు గురించి ఆయన రచనలు ఎంతో విజ్ఞాన సమూహాలు గా చెప్పుకోవచ్చు...
      వారి రచనలతో మన తెలుగు జాతి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు...
      ఇప్పటి తరం వారికి ,వాటిని భోదనాంశలుగా చేర్చి ,వారికి మన జాతి గొప్పతనాన్ని తెలియజేసే ఆవశ్యకత ఎంతైనా ఉందని నా అభిప్రాయం....
      Excellent song forever..👌👌👏👏.
      మీ విశ్లేషణ అమోఘం,అభినందనీయం మున్నా గారు...👏👏💐💐

    • @munnavilak1375
      @munnavilak1375 5 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు కుముదిని గారు

  • @venkatakrishnaiahtirunagar7861
    @venkatakrishnaiahtirunagar7861 2 ปีที่แล้ว +1

    Super song Super cute combination shoban babu And Bharathi

  • @pothumudisrinivas3962
    @pothumudisrinivas3962 6 ปีที่แล้ว +6

    Sir Arthur Thomas Cotton’s great gift Anicut. Have a glimpse of the monument

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 3 หลายเดือนก่อน

    Prakruthi paravasam, yugala geethamlo kuda charithranu chakkani padala kurputho vinipinchina ఘనులు🙏🙏🙏

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 ปีที่แล้ว

    This song lingers in the minds of Telugus for ever !Even though this film carried the names of NTR & SUPER STAR kRISHNA ,this song has its own special impression on Telugu loving souls ! KS PRAKSARAO remains in our hearts as long as Telugu literature survives !

  • @kadumumohanrao2127
    @kadumumohanrao2127 2 ปีที่แล้ว +1

    Golden song about our Indian culture.

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +25

    వి.కె.పి.సుంకవల్లి గారు నిర్మాతగా కె.యస్.ప్రకాశ్ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి తోటకూర వెంకట రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి నటి షీలా గారి అభినయం వర్ణనాతీతం.

  • @venkateswarlukedari2388
    @venkateswarlukedari2388 2 ปีที่แล้ว

    good song. c.n.r..t.v.raju...ghantasala..grate..and.sobhanbabu..sheela.
    .

  • @krishnareddy2803
    @krishnareddy2803 ปีที่แล้ว

    So powerful voice mixed wonderful locations and nice action by Shaban and venniradai Nirmala…..

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    Siobhan babu gaaru paata.ghanyasala garu andinchina charithra pie Nagarjuna sugar Buddha eepaata very nice
    .

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 วันที่ผ่านมา

    C n reddy t v raju gari ke 🙏🙏🙏🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 ปีที่แล้ว +4

    అంగల్ల రతనాలు అమ్మినారట ఇట....

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 6 ปีที่แล้ว +6

    Song super rrrrrrrrrrr

  • @vivekanandareddy7872
    @vivekanandareddy7872 5 ปีที่แล้ว +3

    very good song

  • @katlasatishkumar4109
    @katlasatishkumar4109 ปีที่แล้ว

    చాలా చక్కటి పాటలు ధన్యవాదాలు

  • @ramarajusrihari5053
    @ramarajusrihari5053 6 ปีที่แล้ว +3

    we won't see today such a picturisation

  • @1inallTv
    @1inallTv หลายเดือนก่อน

    No 1 golden song

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 2 ปีที่แล้ว +1

    This film was directed by KSPRAKASA Rao father of film director k.RAGHAVENDRA RAO Even today it has the biggest star cast in Telugufilms NTR,savithri,Krishnavijayanirmala & sobhan babu,Sheela(1969)

  • @venkateswarlukedari5523
    @venkateswarlukedari5523 5 หลายเดือนก่อน

    సి నా రె, టీ వీ రాజు, ఘంటసాల, శోభ న్బబాబుఅమర్హహై.

  • @ramachandra6806
    @ramachandra6806 6 ปีที่แล้ว +7

    Ghantasala garu jindabad

  • @samsungphoneon7402
    @samsungphoneon7402 4 ปีที่แล้ว +2

    👌great song gantasala garu👌

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 ปีที่แล้ว +1

    N. T. R. Old is gold

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว

    Naga bhushanam garu' s role became central in this movie. His style, diction, mannerism, body language and acting skills are very impressive. He played the negative role. Jaya Sankar sir's role in the Tamil original was given to super star. Surprisingly, Sr NTR garu played a small role in this movie. The length of SB garu's role is even smaller. The film was very entertaining. Savithri garu, as usual ,lived in her role. The movie is worth seeing twice.

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 ปีที่แล้ว +6

    BEST SONG

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +1

    Punya bumi karma bumi. Svarnayugamlo teepi gurtulu meeru.

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 2 ปีที่แล้ว +2

    Original Anicut built by Sir Arthur Cotton on Godavari in 1852 at Dhawaleswram, could be seen in the initial frames of the song which could be a visual treat as to how it then looked, to remind the posterity and which has since been replaced by Sir Arthur Cotton Barrage in 1980.

    • @biggyoppa
      @biggyoppa ปีที่แล้ว +1

      Later song was juxtaposed with fewshots of nagarjunasagar dam & nagarjuna konda mainly.

  • @archanasureshaparchanasure6357
    @archanasureshaparchanasure6357 11 หลายเดือนก่อน

    Sobhan babu &malayalam acterrs sheela.

  • @vishnukaragani7931
    @vishnukaragani7931 6 ปีที่แล้ว +4

    Old is gold Vishnu yadav

  • @YadagiriReddy-ei4wz
    @YadagiriReddy-ei4wz 3 หลายเดือนก่อน

    Excellent song🎉

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 6 ปีที่แล้ว +7

    Vgreat song covers all AP importance fine

  • @ramaraomallavarapu6473
    @ramaraomallavarapu6473 6 ปีที่แล้ว +5

    Yes is traditional Nd history cal melody song

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 7 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ విప్లవకవి మాత్రమే ,,,కాదు హృదయం గానం కూడా చేయగలడు 🙏🙏

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 ปีที่แล้ว +5

    Best song

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +3

    mana samskruthi,sampradayalu videsulu gowravinchunte manam mana achara,vyvaharalu mantakalpi videsi samskruthi pai mojutho bharateeyulu payanistunam...?

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 4 ปีที่แล้ว +4

    NADU HEART TOUCHING SONGS
    NEDU HEART BREAKING SONGS...?

  • @ashokmoturu1539
    @ashokmoturu1539 5 ปีที่แล้ว +2

    Great dr c narayanareddy garu,long live.

  • @narasingarao4251
    @narasingarao4251 4 ปีที่แล้ว +2

    Badrathamandalilo bharat sasvatha sabyatvam pondalani naa korika

  • @varalakshminanduri6560
    @varalakshminanduri6560 2 ปีที่แล้ว

    అద్భుతంగా ఉంది పాట

  • @venkateshyadav8454
    @venkateshyadav8454 6 หลายเดือนก่อน

    OLD IS GOLD SONG SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER,,
    👌👍👍💙💙👌👌👌👌👌👌👌👌

  • @thejoker0262
    @thejoker0262 4 หลายเดือนก่อน

    1:50 OG Cotton Barriage Dowlaiswaram, East Godavari.

  • @vytlaachutharamprasad5877
    @vytlaachutharamprasad5877 7 หลายเดือนก่อน

    Ever? Green. Every. Time

  • @boyapallilikhitha199
    @boyapallilikhitha199 6 ปีที่แล้ว +4

    Greatsong