Anuvu Anuvuna Song - Manavudu Danavudu Telugu 1080p Full HD Song - Sobhanbabu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2016
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Manavudu Danavudu , Starring Sobhan Babu, Sharada, Krishna Kumari among others. Directed by P.Chandrasekar Reddy and Produced by P.Chinnappa Reddy. Music composed by Aswathama.
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 677

  • @adityaengineer019
    @adityaengineer019 3 ปีที่แล้ว +22

    కనువెలుగై మము నడిపించరావా
    అణువును అణువున వెలసిన దేవా
    చరణం 1:
    మనిషిని మనిషే కరిచే వేళ
    ద్వేషం విషమై కురిసే వేళ
    నిప్పుని మింగి నిజమును తెలిపి
    చల్లని మమతల సుధలను చిలికి
    అమరజీవులై వెలిగిన మూర్తుల
    ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
    ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ...
    అమరజీవులై వెలిగిన మూర్తుల
    అమృతగుణం మాకందించ రావా
    అమృతగుణం మాకందించ రావా
    అణువును అణువున వెలసిన దేవా
    కనువెలుగై మము నడిపించ రావా
    అణువును అణువున వెలసిన దేవా
    చరణం 2:
    జాతికి గ్రహణం పట్టిన వేళ
    మాతృ భూమి మొరపెట్టిన వేళ
    స్వరాజ్య సమరం సాగించి
    స్వాతంత్ర్య ఫలమును సాధించి
    ధన్య చరితులై వెలిగిన మూర్తుల
    ఆ....ఆ....ఆ...ఆ...ఆ...
    ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ...
    ధన్య చరితులై వెలిగిన మూర్తుల
    త్యాగ నిరతి మా కందించ రావా
    త్యాగ నిరతి మా కందించ రావా
    అణువు అణువున వెలసిన దేవా
    కను వెలుగై నడిపించ రావా
    అణువు అణువున వెలసిన దేవా
    చరణం 3:
    వ్యాధులు బాధలు ముసిరే వేళ
    మృత్యువు కోరలు చాచే వేళ
    గుండెకు బదులుగ గుండెను పొదిగీ
    కొన ఊపిరులకు ఊపిరిలూదీ
    జీవన దాతలై వెలిగిన మూర్తుల
    ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
    ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ...
    జీవన దాతలై వెలిగిన మూర్తుల
    సేవాగుణం మాకందించ రావా
    సేవా గుణం మాకందించ రావా
    అణువు అణువున వెలసిన దేవా
    కనువెలుగై మము నడిపించరావా
    అణువు అణువున వెలసిన దేవా

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +31

    పి.చిన్నప్ప రెడ్డి గారు నిర్మాతగా పి.చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి అశ్వథామ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటభూషణ శోభన్ బాబు గారి అభినయం వర్ణనాతీతం.

    • @kgopinadh7962
      @kgopinadh7962 5 ปีที่แล้ว +1

      Super song

    • @jayarajumarneni2624
      @jayarajumarneni2624 4 ปีที่แล้ว +1

      Daram view is negative

    • @padakantijayasree1568
      @padakantijayasree1568 4 ปีที่แล้ว +1

      Hemant gaaru Balugaari voice lo e pata chaala super
      "Amrutha gunam makandincha raava"....... Excellent👍👏

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 ปีที่แล้ว +1

      Wonderful song kadandi
      Nice comment..ty

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      @@padakantijayasree1568 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @narasingarao2348
    @narasingarao2348 3 ปีที่แล้ว +176

    ఇక్కడ నేల పవిత్రం
    ఇక్కడ నీరు పవిత్రం
    ఇక్కడ గాలి పవిత్రం
    అది మన భారతీయ సంస్కృతి
    భారతీయునైనందుకు గర్వ పడుతున్నాను

    • @velurchikkanna9237
      @velurchikkanna9237 3 ปีที่แล้ว +3

      Very very good heart touching words in world all peoples desires to borwn in Great India then only his/ her/ they/ we/you/ lifes are fulfill. Beause India is Vedabumi, super saints are born in this Great Barata Pynnybumi. Bharat matha ki Jai Jai Jai

    • @anithakonreddy4698
      @anithakonreddy4698 3 ปีที่แล้ว +7

      అన్ని పవిత్రం కాని మనుషులు మాత్రం అపవిత్రం అయ్యారు sir

    • @narasingarao2348
      @narasingarao2348 3 ปีที่แล้ว +1

      @@anithakonreddy4698
      అంతే సిస్టర్

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 3 ปีที่แล้ว

      @@anithakonreddy4698 correct madam

    • @RaviVarma-mt8ir
      @RaviVarma-mt8ir 2 ปีที่แล้ว

      Tq.

  • @varthasudha2152
    @varthasudha2152 3 ปีที่แล้ว +132

    ఒక సందర్భంలో బాలు గారు ఈపాటను
    ప్రతిస్కూల్ ల్లో ప్రతిజ్ఞ లా ఈపాటను
    పెట్టాలి అన్నారు. That is బాలు గారు.

    • @venkataramanasampangi3739
      @venkataramanasampangi3739 3 ปีที่แล้ว +9

      అవును నేటి తరానికి ఇటువంటి విలువలు సమభావం గురించి తెలియచేసే ఇలాంటి గీతాన్ని జాతీయ గీతంగా అన్ని పాటశాలలో వినిపించాలి....

    • @tsnraoify
      @tsnraoify 2 ปีที่แล้ว +2

      100% correct

    • @animalsandbeautifulnature9791
      @animalsandbeautifulnature9791 2 ปีที่แล้ว +2

      బాలు గారికన్నా ముందే నాకు ఆ ఆలోచన వచ్చింది

    • @rameshveeramaneni4345
      @rameshveeramaneni4345 2 ปีที่แล้ว +1

      Same feeling

    • @blakshmi2021
      @blakshmi2021 ปีที่แล้ว

      Yes

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +74

    ఆ మహానుభావులు మళ్లీ రావాలి, మాకు మళ్ళీ ఇలాంటి సాహిత్య కుసుమాలు రావాలి

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน +4

    ఎన్నో వందల వేల పాటల లాగా ఈ పాట కూడా నాకు చిన్న నాటి జ్ఞాపకమే . ఒకానొక మారుమూలపల్లెలో మా రేడియో లో** అభిరుచి_, శ్రోతలు కోరిన సినిమా పాటలు** శీర్షికలో పలుమార్లు విని ఆనందించాను . అప్పుడు నావయసు 10 ఏళ్ళ లోపే సినారె గారి పదరచన, అశ్వత్థామ గారి స్వరరచన ' SPB సార్ బృందం చక్కటి గానం తో మళ్ళీ మళ్ళీ వినాలనిపించేస్థాయి ఈ పాటది మీద్వారా నాటి తీయటి స్మృతులు మళ్ళీ మనసున కదలాడినవి. 🙏🙏🙏🙏🙏

  • @sivasivappa7105
    @sivasivappa7105 ปีที่แล้ว +25

    ఈ కలియుగం అంతమయ్యే వరకు ఈ పాట శిలాశాశ్వతం. ఈ పాటకు ఎన్నో అర్థాలు ఉన్నాయి 🙏🙏🙏

    • @SIVA33895
      @SIVA33895 ปีที่แล้ว +1

      శిలా శేసనం

  • @satyamurthy243
    @satyamurthy243 2 ปีที่แล้ว +51

    ఎందరో త్యాగాలు చేసిన భూమి మనది వారిని తలుచుకోవడం మన ధర్మం ఈ పాట వింటుంటే హృదయం కరిగి కన్నీటి పర్వం కానీ వారుండరు

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 ปีที่แล้ว +52

    డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, అశ్వదామా సంగీతం, మనిషి మనసులో ఉద్వేగం కలిగిస్తుంది

    • @rajasekharh6034
      @rajasekharh6034 ปีที่แล้ว +1

      అద్భుతమైన సంగీతం అశ్వత్థామ గారి సొత్తు.

  • @yellpower2467
    @yellpower2467 2 หลายเดือนก่อน +1

    వైద్యులను ఇంతకన్నా అత్యద్భుతంగా స్తుతించడం విన్నదే లేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏆🏆🏆🏆
    “వ్యాధులు బాధలు ముసిరే వేళ
    మృత్యువు కోరలు సాచే వేళ
    గుండెకు బదులుగ గుండెను పొదిగి
    కొన ఊపిరులకు ఊపిరులూది
    జీవన దాతలై వెలిగిన మూర్తుల
    సేవాగుణం మాకందించ రావా”

  • @bhanuchandra6750
    @bhanuchandra6750 3 ปีที่แล้ว +175

    మనిషికి కనిపించని మన మనసుకు గ్రహణం పట్టిన వేళ ఇలాంటి పాటలు వింటే ఆమనిషికి పట్టిన ఛీడ వదిలి కొంత ఉపశమనం కలుగుతుంది 🙏🙏

  • @renetisivakumar6678
    @renetisivakumar6678 2 ปีที่แล้ว +22

    తెలుగు భాష వున్నంత వరకు గుర్తు ఉండిపోయే గీతం,

  • @jaganrahul8750
    @jaganrahul8750 3 ปีที่แล้ว +55

    చిన్నప్పుడు మా స్కూల్లో ప్రేయర్ సమయంలో వినిపించేవారు.

    • @rameshbomma4085
      @rameshbomma4085 ปีที่แล้ว

      Yes. Golden memories

    • @vennamnaveen8686
      @vennamnaveen8686 ปีที่แล้ว +1

      Sharada school Thorrur

    • @rameshbomma4085
      @rameshbomma4085 ปีที่แล้ว

      @@vennamnaveen8686 2013-15 period at thorrur very very special to me.

    • @vennamnaveen8686
      @vennamnaveen8686 ปีที่แล้ว

      @@rameshbomma4085 medi sharada school ha...

    • @vennamnaveen8686
      @vennamnaveen8686 ปีที่แล้ว

      Medi sharadha school ha...

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว +23

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది చాలా హాయిగా వుంటుంది మానవత్వం కొరకు ఆవేదన

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 3 ปีที่แล้ว +87

    ఉత్తమ ప్రభోదాత్మక గీతం..
    శోభన్ బాబు నటజీవితంలో కలికితురాయి..

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +3

    దేవుడు ఎలావుంటాడో తెలియదు కాని ఈ పాటవింటే దేవుడికి నిర్వచనం తెలుస్తుంది

  • @mohanpalli6591
    @mohanpalli6591 3 ปีที่แล้ว +203

    2020 లో ఐనా మరో 1000 సంవత్సరాలు ఐనా వన్నె తగ్గని పాట

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +49

    అణువణువునా పులకరింప చేసే ఈపాట తనువునే మరిపిస్తుంది నటభూషణుడి విశ్వరూపం ఈ సినిమా లో చూస్తాము

  • @bheempavani9261
    @bheempavani9261 3 ปีที่แล้ว +20

    హృదయానికి హత్తుకునే ఈ పాటకు సాహిత్యం అందించిన రచయితకు, దాన్ని ఎంతో సున్నితంగా....గంభీరంగా....మనసుకు హత్తుకునే విధంగా నటించిన అందాల నటుడు శోభన్ బాబు గారికి.....గీతాన్ని ఆలపించిన గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి అభినందనలు. 🙏🙏💐💐

    • @srivasudev
      @srivasudev 7 หลายเดือนก่อน

      Geetha rachayitha. C.narayana Reddy garu 🙏

  • @mallikharjunaraomunduri8246
    @mallikharjunaraomunduri8246 2 ปีที่แล้ว +9

    మనసుకు హత్తుకొనే మంచి సందేశం ఇచ్చిన పాట. ఎన్నిసార్లు విన్నా తనివితీరదు.

  • @sp_creations8888
    @sp_creations8888 3 ปีที่แล้ว +48

    ఎంత అర్థవంతమైన , భావయుక్తమైన , మంచి ఆశయాలు కలిగిన మధురమైన పాట ! Beyond description ! God bless 🙏 Ultimate song.

  • @gopalakrishnavemula7564
    @gopalakrishnavemula7564 3 ปีที่แล้ว +5

    మా చిన్నతనంలో రోజూ స్కూల్ మైకులో ఈ పాట పెట్టేవారు... 🙏

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 2 ปีที่แล้ว +19

    మన భారతదేశం లో ఉన్న ప్రజలందరికి, మత సామారస్యానికి సందేశం 🙏🙏🙏

    • @Sheshappa-ry3kk
      @Sheshappa-ry3kk 3 หลายเดือนก่อน

      మీరు ఈ కామెంట్ పెట్టిన వారు హిందువా క్రైస్తవ ముస్లిం ఈ ముగ్గురు పేర్లు కలవారు ఒకరు అనుకుంటే సరిపోదు ఎక్కువ శాతం హిందువులు అన్ని మతాల్లో కలిసిపోతూ ఉంటారు ఇదే లూజ్ అనుకొని మిగతా మతస్తులు హిందువుల ఫోటోలు వాళ్ళు ఎక్కడ కూడా పెట్టుకోరు కానీ నోటిలో మాత్రం హిందూ సోదరులు హిందూ సోదరులు అంటూనాలుకలో మాత్రం అల్లాడి స్తుంట్టారు హిందువులు ఆవు లాంటివాళ్ళు వాళ్లు పాలు వాళ్ళ రక్తం తాగడానికి పనిచేస్తూ ఉంటారు ఈ పాటలో గోవింద నిఫోటో అల్లా ఫోటో యేసు ఫోటో అదే మన హిందువులు అయితేనే పెట్టేది పెట్టినారు మిగతా వాళ్ళ ఇద్దరితో ఈ మూడు ఫోటోలు పెట్టమను చూద్దాం నేను పంపిన ఈ ఈ కామెంట్స్ కరెక్ట్ అయితే ఒక లైక్ కొట్ట

  • @sammetavenkateswararaju4457
    @sammetavenkateswararaju4457 2 ปีที่แล้ว +11

    బాలసుబ్రహ్మణ్యం ఈ పాటకి ప్రాణం పోశాడు

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 3 ปีที่แล้ว +46

    మా ఫ్రెండ్స్ అనే మాట శోభన్ బాబు సినిమా వస్తే వరద వచ్చిన వీడు ఈదుకుంటు పోతాడు అని

    • @svenkat2006
      @svenkat2006 3 ปีที่แล้ว

      Do you eat lot of Mango pickle with pappu.

  • @vsssarma
    @vsssarma ปีที่แล้ว +8

    Hearing the song in 2023 after 50+ years. When the film Manavudu Danavudu was released in 1972, I was studying in the first year of Engg at Regional Engg College, Warangal. The song written by C Narayana Reddy and composed by Ashwathama, sung so well by ‘Bala’ Subrahmanyam was a huge hit.

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 9 หลายเดือนก่อน

      అద్భుతమైన పాటకు అవార్డ్ ఇచ్చి, గౌరవించి ఉంటే బావుండేది.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน +1

    ఈ ఒక్కపాఠచాలు ఎవరు వ్రాశారో మా తెలుగు పాటలు/తెలుగు సంగీతం మాటలు పాటలు వీరికి నమస్కారం/

  • @rangaization
    @rangaization 4 ปีที่แล้ว +31

    Lock down e song choosing vallu oka like vesukovachu kada.... ☺😍😗😋😋😋

  • @kalaganisravan582
    @kalaganisravan582 3 ปีที่แล้ว +14

    మానవతా మూర్తుల కు ధన్యవాదములు 🙏🙏🙏

  • @pavankumarreddynalladimmu5605
    @pavankumarreddynalladimmu5605 2 ปีที่แล้ว +7

    సమయానికి తగ్గట్టుగా అశ్వత్థామ గారు చంద్రకోస్ రాగం లో స్వరాలు కూర్చారు.మరి ఆచార్య సి.నారాయణ రెడ్డి గారు మంచి అద్భుత దేశ భక్తి గేయం సాహిత్యం అందించారు. అందుకే వారు దూరమైన ఎప్పటికి ఈ పాటల రూపంలో వారి కీర్తి అజరామరంగా ఉంటుంది.

  • @sunnysusarla7273
    @sunnysusarla7273 2 ปีที่แล้ว +6

    భారతీయత, మానవీయత, సేవ భక్తి తో కూడుకున్న ఉత్తమ గీతం 💐💐👏👏🤝🤝ఎన్నేళ్లు అయినా వన్నె తగ్గని, అన్ని తరాలకు కనువిందుచేసే He-man శోభన్, వీనుల విందు చేసి రోమాలు నిక్కబోడుచుకునే అద్భుతమైన పాట (గానం). 🙏🏻🙏🏻👏👏జయహో శోభన్ 💐💐👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srikanth4275
    @srikanth4275 2 ปีที่แล้ว +5

    అణువూ అణువున వెలసిన దేవా
    కనువెలుగై మము నడిపించ రావా
    అణువూ అణువున వెలసిన దేవా
    మనిషిని మనిషే కరిచే వేళ ..
    ద్వేషం విషమై కురిసే వేళ
    నిప్పును మింగీ..నిజమును తెలిపీ..
    చల్లని మమతల సుధలను చిలికి..
    అమరజీవులై వెలిగిన మూర్తుల
    ఆ ఆ ఆఆ ఆ..ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ
    ఆఆఆ..ఆఆఆ..ఆ
    అమరజీవులై వెలిగిన మూర్తుల
    అమృత గుణం మాకందించరావా..
    అమృత గుణం మాకందించరావా..
    అణువూ అణువున వెలసిన దేవా ..
    కనువెలుగై మము నడిపించ రావా
    అణువూ అణువున వెలసిన దేవా ..
    జాతికి గ్రహణం పట్టిన వేళ..
    మాతృభూమి మొరపెట్టిన వేళ
    స్వరాజ్య సమరం సాగించీ..
    స్వాతంత్ర్య ఫలమును సాధించీ
    ధన్యచరితులై వెలిగిన మూర్తుల
    ఆ ఆ ఆఆ ఆ..ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ
    ఆఆఆ..ఆఆఆ..ఆ
    ధన్యచరితులై వెలిగిన మూర్తుల
    త్యాగనిరతి మాకందించ రావా..
    త్యాగనిరతి మాకందించ రావా
    అణువూ అణువున వెలసిన దేవా
    కనువెలుగై మము నడిపించ రావా
    అణువూ అణువున వెలసిన దేవా
    వ్యాధులు బాధలు ముసిరే వేళ..
    మృత్యువు కోరలు సాచే వేళ
    గుండెకు బదులుగా గుండెను పొదిగీ..
    కొనవూపిరులకు ఊపిరులూదీ..
    జీవనదాతలై వెలిగిన మూర్తుల
    ఆ ఆ ఆఆ ఆ..ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ
    ఆఆఆ..ఆఆఆ..ఆ
    జీవనదాతలై వెలిగిన మూర్తుల
    సేవాగుణం మాకందించరావా..
    సేవాగుణం మాకందించరావా..
    అణువూ అణువున వెలసిన దేవా ..
    కనువెలుగై మము నడిపించ రావా
    అణువూ అణువున వెలసిన దేవా ...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +12

    సృష్టించిన అందరికీ పాదాభివందనాలు చేయాలి‌‌‌ ‌ఎంత‌ ‌మంచి‌‌పాట‌ అందించారు‌ మహానుభావులు🙏🙏🙏🙏🦚🦚🌹🌹🌹🌷🌷🌷🌹🦚🦚🦚

  • @devivalavala2357
    @devivalavala2357 10 หลายเดือนก่อน +2

    మంచి పాట అద్భుతమేన సహితం సంగీతం అమోఘం

  • @sheakarkotta3672
    @sheakarkotta3672 3 ปีที่แล้ว +20

    మా అన్న గారి శోభనబాబు గోల్డెన్ song.

  • @kottusekhar9237
    @kottusekhar9237 2 ปีที่แล้ว +2

    వైద్యులను స్తుతిస్తూ వచ్చిన ఏకైక గీతం. మధురం, అజరామరం. సి న రే, అశ్వద్ధామ, బాలు ల సమ్మోహన త్రయం. శోభాయమాన నటుడు శోభన్ ప్రతిభకు అద్దం పట్టింది ఈ ప్రయోగాత్మక చిత్రం. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మానవుడు దానవుడు - నిస్సందేహంగా ఒక క్లాసిక్.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +4

    మానవుడు దానవుడు. ......సినిమా పేరు చాలా బాగుంది. పాట ఇంకా బావుంది. సినిమా చూడలేదు. .....కానీ రేడియో లో చాలా సార్లు పాట విని ఉన్నా ను.

  • @srujanabaswoju675
    @srujanabaswoju675 4 ปีที่แล้ว +16

    ఈ పాట దేశ భక్తి పాట దైవ భక్తి పాట కాదు

    • @Prakash-sz3sk
      @Prakash-sz3sk 4 ปีที่แล้ว +3

      such a meaningful song.........
      where are such meaningful lyrics these days????
      where are those actors these days????
      where is such melodious music these days????
      where are such meaning movies these days????
      who is showing responsibility towards society these days????

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 ปีที่แล้ว +49

    ఈ మూవీ (మానవుడు దానవుడు) నుంచే సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు గారు సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లారు

    • @merabharathmahan4464
      @merabharathmahan4464 3 ปีที่แล้ว

      What a lovely song! Suitable for present situation!

    • @bunnyytanddj8800
      @bunnyytanddj8800 ปีที่แล้ว

      మనుసుకు నేచ్చే సాంగ్

  • @kanchanalokeswarjaitdp5512
    @kanchanalokeswarjaitdp5512 2 ปีที่แล้ว +2

    మానవునికి మానవత్వం లేదు దేవుడుకి దయ లేదు ప్రకృతి ధర్మం

  • @kumara3708
    @kumara3708 ปีที่แล้ว +4

    ఇంత గొప్ప పాటని అందించిన అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 5 ปีที่แล้ว +138

    ఈ పాటలో చెప్పిన విషయాలను కేవలం హిందువులు మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే మన ధర్మం అలాంటిది. అందరితో కలిసి జీవించటం, అందరికీ కలుపుకుపోవటం హిందువుల లక్షణం. అది మన బలహీనత కూడా. ఆ బలహీనత వలనే ఒకప్పుడు హిందూ మతం వుండే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటివి ఇప్పుడు ఇస్లాం పరం అయ్యాయి. ఈ మతాల పుట్టుక, లక్షణాలు చాలా మంది హిందువులకు తెలీవు. ఇస్లాం అంటే శాంతి మతం, క్రైస్తవం అంటే ప్రేమ మతం అన్న భ్రమలో వుంటారు హిందువులు. కానీ ఈ అబ్రహామిక్ సంబంధ మతాలు మూడూ (యూదు, క్రైస్తవ, ఇస్లాం) నమ్మే దేవుడు ఒక్కడే. అయినా సరే ఈ మూడు మతాలకూ ఒకరితో ఒకరికి పొసగదు. వీరి మధ్య జరిగిన యుద్ధాల వలన, వీరి వల్ల జరిగిన హింస వలన ఇప్పటికి కొన్ని కోట్ల మంది చనిపోయారు.
    దేవుడు తన నియమాలని తెలపడానికి ప్రవక్తలని పంపుతాడు అని ముగ్గురూ నమ్ముతారు. అయితే చివరి ప్రవక్త ఎవరు, అన్న విషయంలో మాత్రం వీరి మధ్య ఏకాభిప్రాయం లేదు. యూధులు చివరి ప్రవక్త ఇంకా రాలేదని, క్రైస్తవులు దైవ కుమారుడైన యేసే చివరి ప్రవక్త అని, ముస్లింలు మహమ్మద్ ప్రవక్తయే చివరి ప్రవక్త అని నమ్ముతారు.
    ఈ ప్రవక్తల పరంపర ఇక్కడితో ఆగిపోతుంది అని చెప్పలేము. భవిష్యతులో కూడా ప్రవక్తలు రావచ్చు, వారి వలన కొత్త మతాలూ పుట్టుకు రావచ్చు. కొత్త మతాలు రావడం వలన సమస్య లేదు. సమస్యంతా ఆ వచ్చే మతాలన్నీ ఇస్లాం, క్రైస్తవం లానే మాదే అసలైన మతం మిగిలినవన్నీ అబద్దం, అందరూ మా మతంలోకి మారాల్సిందే లేకపోతే చంపేసినా తప్పు లేదు అనే భావజాలం తోనే వస్తాయి. అదీ సమస్య. అంటే ప్రతీ కొత్త మతం అప్పటి దాక ఉన్న నియమాలని మార్చడానికి ప్రయత్నిస్తుంది, అలా మార్చడానికి హింస చేస్తుంది. అబ్రహం సంబంధ మత మూల సిద్ధాంతంలోనే హింస ఉంది. మా మతమే నిజమైనది అనే మూఢ నమ్మకం వలన జరిగినంత హింస మరే ఇతర మూఢ నమ్మకం వలనా కలగలేదు.
    అయితే ఇటువంటి ఒక నమ్మకం ఎప్పటికీ నెరవేరదు. ఎందుకు అంటే వాళ్ళ మత అంతర్గత వ్యవస్థని చూస్తె అర్ధం అయిపోతుంది. ప్రపంచం అంతా మా మతంలోకి మార్చెయ్యాలి అనే మూల సిద్ధాంతం కలిగిన మతాలు రెండూ కొన్ని వందల శాఖలుగా విడిపోయాయి. ఆ శాఖల మధ్య కూడా మత మార్పిడులు జరుగుతాయి. అలానే అందులో ప్రతీ శాఖా మళ్ళీ మా శాఖే నిజం, మిగిలిన శాఖలన్నీ అబద్దం, ప్రపంచం అంతా మా శాఖ లోకి మారాల్సిందే అంటుంది. ఒక వేళ వాటిలో ఎదో ఒక శాఖలోకి ప్రపంచం మొత్తం మారినా, మళ్ళీ అందులో ఉప శాఖలు పుట్టుకు వస్తాయి. ఇది ఇలా నిరంతం సాగుతూనే ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాడు ఆయనని చేరుకోడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని తెలుకోవడం చాలా అవసరం, అది తెలియక ఒక్కటే మార్గం ఉంది అనే అజ్ఞానం వలన హింస తప్ప ఉపయోగం లేదు.

    • @khadars4599
      @khadars4599 4 ปีที่แล้ว +26

      అని మతాలూ ఒకటే అని చెప్పి మళ్లీ ఏంటి బ్రదర్ మీ మతమే ఈ పాట ని నమ్ముతుండి అని అంటావే....హిందు ముస్లిం
      అనే మతాలు వేరైనా మానవత్వం అనేది అందరికి వుంటది...ఈ పాట నీ ప్రతీ రొజు ఉదయాన్నే నెను వింటా...ఎందుకు అంటే నెను ఒక ముస్లిం కన్నా ముందు మనిషి గా పుట్టా కాబట్టీ...ఈ పాట లో నే చెప్పారు కుల మత ప్రాంతీయ ద్వేషలు లేకుండ జీవించడం అని....

    • @RajendraPrasad-vq8fh
      @RajendraPrasad-vq8fh 4 ปีที่แล้ว +2

      It's very realistic

    • @Anonymous19475
      @Anonymous19475 4 ปีที่แล้ว +5

      Khadar Basha you are right brother. Oka mathamu mathrame goppadi anadam murkhatvam

    • @kubeershivanand3670
      @kubeershivanand3670 4 ปีที่แล้ว +1

      Jai Hind

    • @MrManmadha123
      @MrManmadha123 4 ปีที่แล้ว +12

      ఖాదర్ గారు మీలాగే ,ఈ పాట లాగే అన్ని మతాల వారు భావిస్తే బాగున్ను, కానీ మనిషి , మానవత్వం కంటే మతం మాత్రమే గొప్పది అనే ముర్కులే అన్ని మతాల్లో ఎక్కువ percentage ఉన్నారు, మనందరం వాళ్ళని మార్చుధం

  • @vijayakumarmucharla7472
    @vijayakumarmucharla7472 3 ปีที่แล้ว +18

    Great song by great writer and sung by a great singer for a great music director picturised on a great actor🙏🙏🙏🙏

  • @jaithunaik5109
    @jaithunaik5109 3 ปีที่แล้ว +2

    ఎవర్ గ్రీన్ సాంగ్. నైతిక విలువలతో, దేశభక్తితో కూడిన పాట.

  • @thotarani.3099
    @thotarani.3099 3 ปีที่แล้ว +5

    Sobhanbabugaru eesonglonekadu....movielokuda jeevinchesaru. Ayana performanceki padabhivandanam cheyali.🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarim6219
    @rajeswarim6219 3 ปีที่แล้ว +33

    Hatsoff balu sir....this song is heart touching...

  • @aprkalyanam2186
    @aprkalyanam2186 3 ปีที่แล้ว +2

    అశ్వథ్థామ గారి అమ్మాయి.. గాయత్రి ప్లే చేసిన వీణ ఈ పాట కి హైలైట్.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 15 วันที่ผ่านมา

    చూసి విని ఆనందించి అర్థం చేసుకుని దవం అంటే యిలాగే.ఉండాలి మానవుల.నడవడిక/

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน +2

    పాతతరం లోని ప్రతి భావంతమైన సంగీత దర్శకులలో అశ్వత్థామ గారు ఒకరు . ఎన్నో మధురమైన గీతాలకు పదేపదే వినాలనే స్థాయిలో సంగీతం సమకూర్చారు. ఈ సినిమా లోని పాటలు అన్నీ చాలా బాగున్నాయి. సుశీలమ్మ గారు పాడిన సోలో సాంగ్ సి .నా .రె గారు వ్రాసిన** పచ్చని మన కాపురం పాలవెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలీ కళకళలాడాలి***__ పాట చాలా బాగుంది. జ్యోతి లక్ష్మి గారి కామిడీ సాంగ్ ఇలా అన్నీ భాగున్నాయి.4_8_23...

  • @mohanmks15368
    @mohanmks15368 5 ปีที่แล้ว +28

    I salute Dr CNR for excellent lirics 🙋‍♂️🙏

  • @gopinathprince241
    @gopinathprince241 3 ปีที่แล้ว +5

    Em song ayya vintunte inka vinalanipisthundhi....

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 ปีที่แล้ว +2

    ఈ పాట విని ధన్యత పొందాను.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 6 หลายเดือนก่อน +1

    Wonderful song 👌👌

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 3 ปีที่แล้ว +4

    తెలుగు చిత్రసీమ ఉన్నంత ఈపాట అజరామం 🙏🙏🙏🌹🌹🌹

  • @Anonymous19475
    @Anonymous19475 4 ปีที่แล้ว +38

    What a great song by the victorious pen of the immortal poet, Dr C Narayanareddy who in his beautiful song has summarised the essence of all scriptures

  • @sravankumarchinthoju9442
    @sravankumarchinthoju9442 6 ปีที่แล้ว +104

    నాకూ అత్యంత ఇష్టమైన పాట, సంగీతం ఉత్తేజితమై తన్మయత్వం లోకీ తీసుకుని వెళుతుంది.

  • @rajutheking1467
    @rajutheking1467 6 ปีที่แล้ว +30

    స్కూల్ నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తుంది ఏ పాట వింటుంటే😘😘😘

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 6 หลายเดือนก่อน +1

    సి.నా.రె. ఈ భూమి వున్నంతవరకూ గుర్తుకు వస్తారు.

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 3 ปีที่แล้ว +5

    ఈ పాట రాశి వారికి ధన్యవాదాలు 🙏

  • @mekalagangaiah1292
    @mekalagangaiah1292 5 หลายเดือนก่อน +1

    Super song❤❤❤

  • @rameshgoudbandarapu435
    @rameshgoudbandarapu435 4 ปีที่แล้ว +6

    ఈ సినిమానే ఓఅద్బుతం,ఇక పాట మహాద్బుతం.

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 ปีที่แล้ว +1

    అణువు అణువునా వెలసిన దేవా, డా సి నారాయణ రెడ్డి గారి రచన, అశ్వాధమా సంగీతం, బాలసుబ్రమణ్యయం, గాత్రం, super hit song

  • @RamaKrishna-mb3kk
    @RamaKrishna-mb3kk 6 หลายเดือนก่อน

    సాహిత్యం, పాడిన వారు, సంగీతం, స్క్రీన్ ప్లే అలా అద్భుతంగా కుదురుకున్నాయి hats off to all

  • @nageswararaoperumalla9800
    @nageswararaoperumalla9800 5 ปีที่แล้ว +29

    Dr.C.Narayana Reddy Garu, Master Venu Garu,The great S.P. Balasubrahmanyam garu,puttina ee Telugu gadda mida nenu kuda puttadam,na Adrustam.👏👏👏🙏🙏🙏

    • @madirajubalajirao7992
      @madirajubalajirao7992 4 ปีที่แล้ว +2

      great song

    • @kgopalakrishnamurthy7708
      @kgopalakrishnamurthy7708 4 ปีที่แล้ว +4

      Ee cenima music director aswathama garu

    • @nageswararaoperumalla9800
      @nageswararaoperumalla9800 4 ปีที่แล้ว

      @@kgopalakrishnamurthy7708 avunu sir, nenu comments lo chusi pettanu, kani పాడుతా తియ్యగా ప్రోగ్రాం లో s.p Balu Garu చెప్పాక తెలిసింది, పొరపాటు జరిగింది క్షమించాలి.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

      Great persons but small correction,music director is one of d most tollented **ASWATHAMA**garu n he is not less than **Mahabharata**drona suta**ASWATHAMA** n lyricist_.Dr.c.Narayana Reddy Garu,what a Gem,what a priceless always great poet fr d telugu film industry,we r all must feel very very very proud about him .one of d most n most tollented 360*angled poet having capability to write different types of songs,marvellouse n ever memorable poet.No words to praise him.aswathama sir's music is superb n also very very very valuable music director fr T.F.I.had given most no.of hit songs for music lovers.Always hand some hero**SOBHAN BABU**sir's superb action n great n sweetly sung by our DEAR**BALU**garu.All legends high lighted combination's tremendouse result__ds song.hats of to all d film unit persons.Also tqs to my **U**tube friend .It is one of d ever memorable song by lyrically,musically,n all other departments.A.Mallikarjuna,Bangalore/12/12/2020//9980215969//*****

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 หลายเดือนก่อน

    మి మనసులో మాట మేముమేధావులం నివు వెర్రివాడవు/నిజమేనా/

  • @NageswaraRao-de1js
    @NageswaraRao-de1js 4 หลายเดือนก่อน

    How many years will Tollywood live as well asThe great👍👏 evergreen hero Sobhan babu also will live!

  • @kandichandrasekher9047
    @kandichandrasekher9047 5 ปีที่แล้ว +17

    What an amazing acting by beautiful shobhanababu.

  • @SekharRaoGolla
    @SekharRaoGolla 23 วันที่ผ่านมา +1

    Song super

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 11 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాట

  • @saradhidharmavarapu6717
    @saradhidharmavarapu6717 3 ปีที่แล้ว +3

    Super song sobhanbabu gari picture

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +2

    Manasu ku hattuku
    Poye andamina paata..
    Childhood memories..
    Ty for all the team

  • @ramachandrachandram5209
    @ramachandrachandram5209 5 ปีที่แล้ว +60

    This song has to be national song

  • @vsssarma
    @vsssarma 3 ปีที่แล้ว +14

    One of the initial great songs of SPB. The way he sang this song was immaculate.

  • @drvaralakshmi9171
    @drvaralakshmi9171 19 วันที่ผ่านมา

    డాక్టర్ వృత్తి ధర్మానికి
    అసలు సిసలు నిర్వచనం

  • @sereneJoi
    @sereneJoi 4 หลายเดือนก่อน

    Kanneellu aaagatledu ee paata vintuntae....🙏🙏 This doesn't belong to earth....

  • @hrangarao5075
    @hrangarao5075 หลายเดือนก่อน

    అన్ని విధాలా మంచి పాట.

  • @krishnakishore8737
    @krishnakishore8737 5 ปีที่แล้ว +48

    Hats off for this song, 👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏👏👏👏

    • @nageswararaoperumalla9800
      @nageswararaoperumalla9800 5 ปีที่แล้ว +1

      This song similar to National anthem.👏👏👏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    యిందులో విగ్రహ రూపంలో దేవుళ్లను చూపారా/సత్యం.ఏమిటి/

  • @vsssarma
    @vsssarma 10 หลายเดือนก่อน +1

    Listening to this forever song on 3rd Sept 2023.
    Hats off to SP Balu garu. ఒక్క పాటతో అమరులైనారు

  • @anandg2008
    @anandg2008 4 ปีที่แล้ว +19

    This song has lot of inner meaning.. I wonder how many people understood when this cinema & song was released. I bet now also only few people know about the meaning of lyrics.

  • @Anonymous19475
    @Anonymous19475 5 ปีที่แล้ว +52

    What an inspiring song full of lyrical excellence and loftiness of thought with which the hero prays to God to bless him with the great qualities of the immortal personalities of the country. Oh the great C Narayanareddy! I offer my gratitude and salute to you for giving us such a marvellous song

    • @wisdom2885
      @wisdom2885 5 ปีที่แล้ว +1

      Hanumantha rao Garu Your view Regarding above song is Excellent....And you are 100% correct...మంచి భావవ్యక్తీకరణ.....

    • @wisdom2885
      @wisdom2885 5 ปีที่แล้ว +1

      మీరు సీ నారాయణరెడ్డి గారిని గుర్తుచేశారు....

    • @venkataraopatarapalli9731
      @venkataraopatarapalli9731 5 ปีที่แล้ว +2

      Marvelous song

    • @mahammadilias3783
      @mahammadilias3783 5 ปีที่แล้ว +2

      Hanumantha Rao Garu GOD has given me opportunity to meet
      C. NA. RE.
      This song is really a tribute to patriotic hero's, kind hearted human beings, and literal giants like C.Na.Re.

    • @wisdom2885
      @wisdom2885 5 ปีที่แล้ว +1

      @@mahammadilias3783 Mohammad garu you are really lucky....

  • @gk-qq1et
    @gk-qq1et 5 ปีที่แล้ว +12

    Super action, super singing and super lyrics , totally excellent song
    Malli ilanti patalu manam vinalemu

  • @lillygummaku2827
    @lillygummaku2827 3 ปีที่แล้ว +3

    ఎవరీ గ్రీన్ క్లాసిక్ సాంగ్ 👌🙏

  • @NageswaraRao-de1js
    @NageswaraRao-de1js 4 หลายเดือนก่อน

    The great film Manavudu Danavudu this film express the great 👍hero sobhan Babu action songs writer C. N. R. greatness and singer Balu greatness here Jagan Role greatness nobody can say it. It's a great picture!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +3

    Goppa sahityam, teeyanina balu gari kantam, ee lockdown time lo vinalanipinchindi. Vyadulu bhadhalu____ jevana datalai 👏

  • @bashag8803
    @bashag8803 2 ปีที่แล้ว +1

    My favourite song. 2021 Lo kooda Ee song choose vaallu oka like vesukondi.

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 ปีที่แล้ว +18

    అణువు అణువున వెలసిన దేవా...... Fantastic song

    • @bunnyytanddj8800
      @bunnyytanddj8800 ปีที่แล้ว

      ఫుల్ సాంగ్ తెలుగులో పంపగలరా మాకోసం రాసుకోవడానికి ఫ్లిజ్

  • @LakshmiVallabh
    @LakshmiVallabh 4 ปีที่แล้ว +27

    Present situation ki thagga song... Jivana dhathalai veligina murtula... Sevegunam maakandindincharaava... Alaanti mana Doctors andariki 🙏🙏

  • @nagaiahjanga2286
    @nagaiahjanga2286 ปีที่แล้ว +2

    నిజంగా ఈ పాట వింటూ నన్ను నేను మర్చిపోయాను 🙏🙏🙏🙏🙏

  • @Jawan2512
    @Jawan2512 3 ปีที่แล้ว +7

    A true prayer and tribute all those great people in betterment of our lives. I remember this movie in my childhood especially the photos of Christian Bernard who performed first open heart surgery. The movie seems to be inspired from Dr. Jekyll and Mr. Hyde. Those days directors and writers and producers were having good knowledge of English Literature and this song is progressive and most contemporary song. Best movie. While people nowadays boast of protecting their gods and religions fighting on religion and castes we need these kind of movies.

    • @1377sv
      @1377sv 2 ปีที่แล้ว +1

      Thank you for giving deeper insights into the possible making of this song

    • @kumartumuluri4126
      @kumartumuluri4126 2 ปีที่แล้ว

      Good comment & information about the doctors who has done in medical achvements.

  • @vsssarma
    @vsssarma 6 ปีที่แล้ว +39

    Such a meaningful song...and Balu sang so well. Grateful to SPB for giving a memorable song.

    • @subhab140
      @subhab140 3 ปีที่แล้ว

      Elanti songs vine avakasanni maaku kalpinchina demudiki e janma icchinanduku dhanyavadalu ranunna taraalu kuda ilanti songsni istapadetattu vallaki manchi buddiniyyi swamyTelugudannainanduku garva padutunna Songs Writers Singers Miusic directors actorski naa padabhi vandanalu

    • @kumara3708
      @kumara3708 ปีที่แล้ว

      Same feel

  • @vijayasathish42
    @vijayasathish42 4 ปีที่แล้ว +5

    Super song meaningful👌I like it song

  • @bhumanachandhu7699
    @bhumanachandhu7699 2 ปีที่แล้ว +2

    సాంగ్ చాల బాగుంది నాకు ఈ పాట నిజంగా ఇష్టం

  • @lakshmiprasanna4933
    @lakshmiprasanna4933 3 ปีที่แล้ว +9

    Such a beautiful and ever green song

  • @DREServices9
    @DREServices9 4 ปีที่แล้ว +9

    Excellent Song with 3 communitys

  • @varahalrao3876
    @varahalrao3876 9 หลายเดือนก่อน

    Em song ra Babu goosebumps vasthinnay

  • @kandichandrasekher9047
    @kandichandrasekher9047 5 ปีที่แล้ว +10

    What an excellent acting by shobanababu

  • @rajud2890
    @rajud2890 4 ปีที่แล้ว +9

    Ever green song ni tollhood

  • @ramanaoruganti3423
    @ramanaoruganti3423 หลายเดือนก่อน

    Very beautiful song

  • @mahammadilias3783
    @mahammadilias3783 5 ปีที่แล้ว +17

    This song is true patriotic andalways touching my heart