Ee Andhaniki Video Song Full HD | Jeevana Tarangalu Songs | Sobhan Babu, Vanisri | SP Music
ฝัง
- เผยแพร่เมื่อ 20 มิ.ย. 2023
- Watch : Ee Andhaniki Video Song Full HD | Jeevana Tarangalu Songs | Sobhan Babu, Vanisri | SP Music
#JeevanaTarangalu #SobhanBabu #Krishnamraju #Vanisri #SPMusic #JeevanaTarangaluSongs #TeluguOldSongs
Jeevana Tarangalu is a 1973 Indian Telugu-language drama film directed by T. Rama Rao. The film stars Sobhan Babu, Krishnam Raju, Vanisri, Chandramohan, and Lakshmi. It is based on a novel by Yaddanapudi Sulochana Rani, and won three Filmfare Awards South. It was remade in Tamil as Thirumangalyam (1974), in Hindi in as Dil Aur Deewaar (1978), and in Kannada as Mangalya (1991).
Directed by T. Rama Rao
Screenplay by Acharya Aatreya
Story by Yaddanapudi Sulochana Rani
Produced by D. Rama Naidu
Starring : Sobhan Babu, Krishnamraju, Vanisree, Chandramohan, Lakshmi
Cinematography S. Venkataratnam
Music by J. V. Raghavulu
Production Company : Suresh Productions
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns - บันเทิง
నిజంగా తెలుగు వారి అదృష్టం సుశీలమ్మ గారు మనకు దొరకడం. ఇండియాలోనే నెంబర్ వన్ సింగర్. అమృత గాన కోకిల.
❤❤❤
100% true bhai.
L
1:17 @@dasarijayapurnasuppersongw9254
1o0
U @@dasarijayapurnasuppersongw9254s
అలనాటి ఆణిముత్యం.... మరిచిపోలేని జంట.....
మంచి సాహిత్యం.....
మధుర గానం....👌
సూపర్ జోడీ,,, సూపర్ సాంగ్...
మంచి సినిమా మంచి సాహిత్యం మంచి పాట అన్నిటికీ మించి గొప్ప జంట శోభన్ బాబు వాణిశ్రీ గారు
👌👌👌👌👌
Excellent miss you శోభన్ బాబు గారు
Evergreen janta Sobhanbabu and Vanisri.
Vanisri and Sobhan
both are beautiful
Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu mallepuvvu Jai shobhan
ఈ సినిమా ఆణి ముత్యాలు రత్నాలాంటి సినిమా పాటలు ఈ సినిమా పాటలు మాదిరి గా ఈ తర కొత్త సినిమా పాటలు వున్నాయా రావు కూడా ప్రసిద్ధ గాయకుడు స్వర్గీయ ఘంటశాల గారు మన తెలుగు అమ్మ గాన కోకిలమ్మ సుశీలమ్మ గారు
అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారు కళాభినేత్రి వాణిశ్రీ గారు ఎంత అందంగా ఉన్నారో కదా.
What a song it is. మనసుకు హద్దుకు పోయే పాట. కవి హృదయం ...ఎంత అద్భుత కల్పన.
Appati actors singers writers directors are great ado golden period never come back
Amma vanisree Garu
God gifted to
Telugu movie field
Shobhanbabu garu Andagadu
Very beautiful song ❤🌹🎥
Super song and superb pair Shobhan babu garu and Vanisreegaru
👌👌👌👌👌
Excelent song super Jodi ❤😂🎉😂
My favorite hero Sobhan babu garu super 👌 song
Super song with shobhan&vanisri
Super song jai shobhan and vansri
Super Super Super.... Song
Sobhan no.1 hero
Beautiful song for lovers
స్వర్గంలో ఉన్న మా అన్న గారు గుర్తుకొస్తున్నారు నాకు.మా సోదరుడు కూడా ఆరడుగుల ఆజానుబాహుడు .మా అన్నగారు గుర్తుకు వస్తున్నారు మా అన్న గారు కూడా అచ్చం శోభన్ బాబు లాగానే ఉండేవారు. మా అన్నగారు ఎక్కడున్నా ఆయనఆత్మ శాంతించాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నాకు ఇష్టమైన పాటలలో ఇదొక్కటి
ఆత్రేయ రచన, మాస్టారు తన శిష్యుడు jv రాఘవులు గారి సంగీత దర్శకత్వంలో సుశీలమ్మతో మధురంగా పాడి మన కోసం అందించారు.
నీ కనులు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను...
జీవన తరంగాలు టైటిల్ పాటతో సహా
అన్నీ గొప్ప పాటలు, ఆ చిత్ర విజయానికి పునాదులు వేసాయి.
సినిమా విడుదల అయ్యాక సంవత్సరం తిరక్కుండా మాస్టారు మన్ని భౌతికంగా వదలి వెళ్ళిపోయారు.
ఎంతమంది నాయకుల, నిర్మాతల జీవితాలను నిలబెట్టారో ఆయన.
ఎంతో కమ్మని అద్భుతమైన హాయి గొలిపే పాట..👌
Yanni saarlu Chisinau kotte❤
అద్భుత చిత్ర రాజమ్మ్
Kalabhinetri Vanishri gari tho evaru jodi kattina adi kannulapante ❤❤
Shobanbabu vanisri super janta super song ❤❤❤❤👍👍
యద్దనపూడి సులోచన రాణి గారు వ్రాసిన నవల ఆధారంగా డి.రామానాయుడు గారు నిర్మాతగా తాతినేని రామా రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి జె.వి.రాఘవులు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు మాష్టారు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
Sobhanbabu garu malli unte emtabaguntundo
I love vanisri garu
Wonderful combination.
Handsome hero awards hero sobhan and best talented heroine vanisree best song
First tune & singers , next actors
Sobhan baby no.1.hero
Ramesh naidu was a wonderful music composer of yesteryears and his renditions are evergreen.
Old is gold Song Super
Shobanbabu Vanisri Janta
Old is gold 15_09_2023🙏🙏🙏🙏🙏
Great singer
Super song
Suseelamma garu super voice
I love this song ❤
Best song best movie best combination all time super hit picture
❤❤❤
My. Fevered son6😊
Good song
Ever green song
Adbutamaina paata chakkani Sangertam j.v.Ragavulu andincharu
Super 💕
Tvnchary❤
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
వీళ్ళు ఇద్దరూ ని చుటానికి 2 కళ్ళు సరిపోవు
ఎన్ని కావాలి?
Nijanga bharatiiyula adrustam
Most illogical and retrogressive story line saved by excellent music star cast good screenplay and lots of luck ! Remade in Tamizh and Hindi by Ramanaidu Jayalalitha s 100 th film flopped. Hindi with Moushumi did not click
Yes
Telugu karaoke kavali 👌👌👌👌
Sweet and meaningful song
Music sadly Ga Anipistundi starting music
నేను ఒక అందానికి బంధం వేసా జెస్ట్ మిస్ వేరొకరి సొత్తు అయింది ఈ పాటలు వింటూ
So sad😂
Kalalu andharu kantaaru kondhare saphalam avuthaaru
fallos
Verygoodsong
❤🎉
But song Evergreen
Who was music director
Fully enjoyable, everlasting and memorable song.
Superb pair Shobanbabu Vanishree
WHO IS THE MALE SINGER.?
అమర గాయకుడు ఘంటసాల గారు.
@@hemanth7119 VERY NICE. THAX FOR INFORMATION SIR.
@@thenaikvp6602 గారు దానిది ఏముంది పరవాలేదు.
@@hemanth7119 HEMANTHGARU MEERU INF. ICCHARU. DAANIKI NENU THAX CHEPPALIKAADA.? NENU KARNATAKAMLO UNDEVAADU. TELUGU KONCHAME VASTHUNDI. TELUGANTE NAAKU ISTAME.IPPUDU KOODA.PAATHA.TELUGU SONGS.VINTANANDI. OK SIR.
🙏👌👌👌👌👍
Super song