AADAVE MAYURI, the famous old rare master piece song of K Viswanath's creation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2010
  • AADAVE MAYURI, the famous old rare master piece song of K Viswanath's creation
  • เพลง

ความคิดเห็น • 476

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +20

    మన తెలుగు రచయితలు సంగీత విద్వాంసులు పాడేవారు ఇంక. ఎబాషలో లేరంఢి‌ అద్బతాలు సృష్టించి నారు మహానుభావులు అందరికీ వందనాలు

  • @venkatasuryaprakasaraosadh4985
    @venkatasuryaprakasaraosadh4985 2 ปีที่แล้ว +15

    🌞 సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి పద గమన వేగ పటిమ అద్భుతం 🌹👌🌹

  • @yellpower2467
    @yellpower2467 2 ปีที่แล้ว +37

    తెలుగు రాని వాడు కూడా సివాలెత్తి పోయి యెలాగైనా తెలుగు నేర్చేసుకోవాల్సిందే అనేంత గగుర్పాటు కలిగించేంత అద్భుత సాహిత్యం 🙏🏼🙏🏼🙏🏼 రాగానికి కూర్చడం మరో వంతు .. టూమచ్ ఈ పాట🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @srinu8462
      @srinu8462 ปีที่แล้ว +2

      👏👏👏👏

  • @dasariraghu3118
    @dasariraghu3118 3 ปีที่แล้ว +32

    అద్భుతం..ఒక నాట్యానికి పాట, పాటకి నాట్యం..అద్భుతం .

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 10 หลายเดือนก่อน +16

    కీర్తిశేషులు S P బాల సుబ్రహ్మణ్యం పాటలలో ఒక అద్భుతమైన పాటగా నిలిచిపోయిన ఈ పాటకు వాణిశ్రీ, కీర్తిశేషులు శోభన్ బాబు ల నటన తోడవడం ఎంతో అద్భుతంగా వుంది.

  • @samsathbegum2943
    @samsathbegum2943 ปีที่แล้ว +8

    Super super super. இது போல் இப்ப ஆடமுடியுமா முடியாது. வாழ்த்துக்கள். வானிஸ் ஸ்ரீ ஷோமன்பாபுஅவர்களுக்கு.

  • @arunkumarm4854
    @arunkumarm4854 10 หลายเดือนก่อน +17

    పాట రాసిన కవి గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balasubramanyamkalavalapal3694
      @balasubramanyamkalavalapal3694 7 หลายเดือนก่อน +1

      డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు

  • @pandurangahubli79
    @pandurangahubli79 ปีที่แล้ว +11

    ಅದ್ಭುತ ಗೀತೆ. ಎಸ್. ಪಿ. ಬಾಲ ಸುಬ್ರಮಣ್ಯo ಅವರ ಗೀತೆ, ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ, ವಾಣಿಶ್ರೀ ಅವರ ನೃತ್ಯ ಅಮೋಘ, ಶೋಭನ್ ಬಾಬು ಅವರ ಅಭಿನಯ, ಎಸ್. ವಿಶ್ವನಾಥ್ ಅವರ ನಿರ್ದೇಶನದ ಎಲ್ಲ ಚಿತ್ರಗಳ ಹಾಡುಗಳು ಸೂಪರ್.

  • @inreddy1000
    @inreddy1000 5 หลายเดือนก่อน +4

    నారాయణరెడ్డి గారి కలం నుండి జాలువారిన మహోత్తర సంక్లిష్ట సాహిత్య అపూర్వ పద ప్రయోగ ఆణి ముత్యం తెలుగు సాహితీభారతికి అందియలు పలికించింది.
    జోహార్ సీఎన్ఆర్.

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 ปีที่แล้ว +23

    WORLD....RECORD....SONG......FANTASTIC.....VOICE...SP..BALU.....SHOBAN BABU..NATANA......AMOGHAMU....VANASRI...DANCE....PEACOCK...NATIYAMU....

  • @maheswararao4023
    @maheswararao4023 2 ปีที่แล้ว +6

    డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి పాదాభివందనాలు

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +9

    Balu గారు చాలా బాగా పాడారు సూపర్ expressoon శోభన్ బాబు

    • @DINESHKUMAR-gv6kv
      @DINESHKUMAR-gv6kv 2 ปีที่แล้ว

      ,,
      ,000
      .,

    • @vijaybanu6616
      @vijaybanu6616 2 ปีที่แล้ว

      @@DINESHKUMAR-gv6kv అర్థం కాలేదు సార్

    • @vijaybanu6616
      @vijaybanu6616 ปีที่แล้ว

      Balu గారికి మంచి పేరు వచ్చింది ఈ పాటతో

  • @vimalaamma9318
    @vimalaamma9318 2 ปีที่แล้ว +9

    EXCELLENT SONG SP BALU SIR, AND SHOBANBABUGARU SIR ACTION, DANCE VANISRI MADAM GARU VARNICHADANIKI ANTHULED. HATSUP TO ALL.

  • @velrajvelraj7647
    @velrajvelraj7647 ปีที่แล้ว +4

    இயல் இசை நாடக .நாட்டியக்கலையை சிறந்துவிளங்கிடச்செய்த சினிமா கலைஉலகிற்க்கு நல்வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் வாழ்க வையகம்

  • @vasudhakota972
    @vasudhakota972 4 ปีที่แล้ว +46

    చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన..
    కరకంకణములు గల గలలాడగ..
    హ..హ..హ
    అడుగులందు కలహంసలాడగా
    నడుములో తరంగమ్ములూగగా
    వినీల కచభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా…
    ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ..
    నీ కులుకును గని నా పలుకు విరియ..
    నీ నటనను గని నవకవిత వెలయగా..
    ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ… ఆడవే మయూరీ
    అది యమునా సుందర తీరమూ…
    అది రమణీయ బృందావనమూ..
    అది విరిసిన పున్నమి వెన్నెలా…
    అది వీచిన తెమ్మెర ఊయలా..
    అది చల్లని సైకత వేదికా..
    అట సాగెను విరహిణి రాధికా..
    అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..
    ఆడవే మయూరీ..
    నటనమాడవే మయూరీ..
    నా పలుకులకెనయగు కులుకు చూపి..
    నా కవితకు సరి యగు నటన చూపి
    ఇక ఆడవే మయూరీ…
    నటనమాడవే మయూరీ
    ఫాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవశరుని దహియించగా..
    పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
    హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా..
    ప్రమధనాధ కర పంకజ భoకృత ఢమరు ధ్వని వినిపించగా..
    ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత
    దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల..
    కనులలోన..
    కనుబొమలలోన…
    అధరమ్ములోన..
    వదనమ్ములోన..
    కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన.. గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగములోన…
    నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +5

    அருமையான பாடல் வாழ்க சோபன்பாபுஅவர்களின்புகழ்நன்றி

  • @murthujapattan5381
    @murthujapattan5381 ปีที่แล้ว +7

    The ferocious telugu words to the dancer Actree Vanisri makes her very bright and strong on telugu screen. This song is the special ultimatum for meaning of life.

  • @venkatareddysanikommu2733
    @venkatareddysanikommu2733 ปีที่แล้ว +7

    మాన్యశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వారి సాహిత్య పటిమకే మా జోహార్లు

  • @rajubathula8622
    @rajubathula8622 3 ปีที่แล้ว +9

    మరుపురాని మధురమైన ఆణిముత్యం...

  • @nmb547
    @nmb547 2 ปีที่แล้ว +37

    తెలుగు పదాలను తైతక్కాలాడించిన సాహిత్య సింగరెడ్డి నీకు జోహార్లు 👌👌👌

    • @appalareddy2394
      @appalareddy2394 ปีที่แล้ว +2

      Good

    • @royalbabutlp791
      @royalbabutlp791 ปีที่แล้ว

      We proud of you sir 👏❤

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 9 หลายเดือนก่อน +1

      ఈ సాహిత్యానికి మంచి అవార్డ్ ఇచ్చి గౌరవించి ఉంటే బావుండేది. ఎంత బాగా రా ' సినారె '.

    • @NagarasuM-kx9mh
      @NagarasuM-kx9mh 7 หลายเดือนก่อน

      😂

    • @devisettyrammurthy2712
      @devisettyrammurthy2712 7 หลายเดือนก่อน

      C.narayana Reddy wrote this best song

  • @varadarajcuram2238
    @varadarajcuram2238 2 ปีที่แล้ว +3

    What a voice of SPB. His subtle singing is extra ordinary. Bedt play back singer of all time. No match by any from any languangues.

  • @naseemonn5662
    @naseemonn5662 2 ปีที่แล้ว +9

    GOOD V GOOD DANCE
    PERFORMANCE OF MUSIC
    AND EACH ART
    LOVE FROM
    LAHORE
    PAKISTAN
    26 10 2021

  • @khalidmasood9482
    @khalidmasood9482 2 ปีที่แล้ว +10

    South indian dance are simply superb!

  • @kunjanp1861
    @kunjanp1861 2 ปีที่แล้ว +6

    Dancer and singer, both, enchanting and mesmerising. Beautiful choreography and I xcellent rendition of sob.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 หลายเดือนก่อน +26

    2024విన్నవారున్నారా

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 2 ปีที่แล้ว +8

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు....

  • @korisapatiramu789
    @korisapatiramu789 2 ปีที่แล้ว +13

    సంగీతం, సాహిత్యం, అభినయం,భావవ్యక్తీకరణ కలగలసిన మాధుర్యం

  • @manoharshinde1714
    @manoharshinde1714 2 ปีที่แล้ว +3

    इस गीत को देखकर हिंदी चलचित्र तेरी सुरत मेरी आंखे के गीत तथा अशोक कुमारजी की याद आयी!
    नाचे मन मोरा मगन तिगिना धिग्गी धिग्गी!

  • @ibrahimkhalilulla4120
    @ibrahimkhalilulla4120 2 ปีที่แล้ว +13

    Music,Lyrics &singing competed for supremacy over other. We miss our LEGENDS like S.P.B. Sir,C.N.R.Sir &those who had left their everlasting grace .Really we all miss the "Golden Era ".Salute to Sobhan sir & Vanishree ma.👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.k.rajagopalnair2125
    @p.k.rajagopalnair2125 2 ปีที่แล้ว +9

    "CharanaKinkinulu" the beauty of the songs goes beyond one's
    imagination and along with it viewer's watch a brilliant dance
    performance , as the performer was seen dancing to the tune
    of the song emerging from her Master. The master appeared
    to be fully satisfied with the dance recital which is being
    staged right in front of him.

  • @trinadharaododdi974
    @trinadharaododdi974 2 ปีที่แล้ว +20

    Super lyrics. Excellent singing. Good dance. Totally marvelous masterpiece.

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +56

    బి.కృష్ణస్వామి గారు ఎ.సూర్యనారాయణ గారు నిర్మాతలుగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

    • @surampallyanurag4755
      @surampallyanurag4755 5 ปีที่แล้ว +1

      Cnare great

    • @nagireddynarasimhareddy3981
      @nagireddynarasimhareddy3981 4 ปีที่แล้ว +1

      a

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      @@surampallyanurag4755 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      @@nagireddynarasimhareddy3981 గారు ధన్యవాదాలు.

    • @satyanandam3444
      @satyanandam3444 4 ปีที่แล้ว +1

      K.Viswanadh,Dr.CNR, K.V.Mahadevan good combination and shobhan,vanisree good action, after this song SP became good singer.

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 2 ปีที่แล้ว +6

    K విశ్వనాధ్ గారి దర్సకత్వం లో ఎంత పెద్ద హీరో అయినా కళాకారుడే అందుకే ఈ పాటలో అంత ఎమోషన్స్ పండించగలిగారు

  • @murthujapattan5381
    @murthujapattan5381 ปีที่แล้ว +4

    The tremendous telugu song creates challenge between dance and song. Very nice telugu song.

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 4 ปีที่แล้ว +10

    "Maama" Mahadevan gaari music maayaajaalam ee pata. Musical hit song.

  • @series134
    @series134 2 ปีที่แล้ว +6

    ఇద్దరూ మహా నటులే 👏👏

  • @rangasai7459
    @rangasai7459 4 ปีที่แล้ว +10

    Definitely one of d best songs of SP Balu.

  • @sundaramr9188
    @sundaramr9188 2 ปีที่แล้ว +6

    அருமையான நினைவலைகள் நெஞ்சம் மறப்பதில்லை அதன் நினைவை இழக்கவில்லை பாடல் அருமை. மொழி தடை இல்லை இசைக்கு மயங்கிய மனம் அனைத்து தரப்பினரும் ரசிக்கும்.. நாட்டியம்.... மனமார்ந்த வாழ்த்துக்கள்.

    • @ragum5671
      @ragum5671 2 ปีที่แล้ว

      spb..song..

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 ปีที่แล้ว

      Name of the film?

    • @pachaiyappankariyan729
      @pachaiyappankariyan729 ปีที่แล้ว

      சுந்தர தெலுங்கு அல்லவா? அருமை அருமை

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 ปีที่แล้ว

      @@pachaiyappankariyan729 sir,what is the name of the film??

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 6 หลายเดือนก่อน

      Balu the incomparable.

  • @prasadsatya4783
    @prasadsatya4783 ปีที่แล้ว +5

    విశ్వనాథ్ గారి మొదటి సంగీత సాహిత్య సమ్మేళన చిత్రం అని భావన...

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 วันที่ผ่านมา

    నారాయణరెడ్డి కలంనుండి జాలువారిన పదాల సొగసులు.తెలుగు పాటలలో ఆణిముత్యం

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 ปีที่แล้ว +3

    No words just awesome.shirassu vanchi cnr ki shobanki vanisriki padabivandanalu

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 3 ปีที่แล้ว +16

    Great Classical Era of Sp Balu Sir.Great legendary Song.🕺🕺🕺.

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +2

    A beautiful song by LEGEND SPBalu, super rich lirics, super music.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 4 ปีที่แล้ว +31

    Wonderful creation of CNR and SPB. The actors did great justice to the song.

    • @hrishimenon6580
      @hrishimenon6580 ปีที่แล้ว

      The male actor is Nageswara Rao I suppose. Was SPB used to sing playback in those old days?

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 6 หลายเดือนก่อน

      Male actor is Sobhan Babu. And Balu was perhaps in the 5th year of his playback career (circa 1971)

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 2 ปีที่แล้ว +3

    జై జగన్....... ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలంటే మా జగనన్న కే సాధ్యం. 😎😎😎😎

  • @raghuvikramre5958
    @raghuvikramre5958 4 ปีที่แล้ว +9

    Great direction Kalatapaswi K Viswanath Garu. No words about this song and performance

  • @itdpallamcharla
    @itdpallamcharla 6 หลายเดือนก่อน

    చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
    కర కంకణములు గలగలలాడగ
    అడుగులందు కలహంసలాడగా
    నడుములో తరంగామ్ములూగగా
    వినీల గజభర.. విలాస బంధుర..
    తనూలతిక చంచలించిపోగ
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    నీ కులుకును గని నా పలుకు విరియ
    నీ నటనను గని నవ కవిత వెలయగ
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    అది యమునా సుందర తీరము
    అది రమణీయ బృందావనము
    అది విరిసిన పున్నమి వెన్నెల
    అది వీచిన తెమ్మెర ఊయల
    అది చల్లని సైకత వేదిక
    అట సాగెను విరహిణి రాధిక
    అది రాధ మనసులో మాధవుడూదిన
    రసమయ మురళీ గీతిక
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    నా పలుకులకెనెయగు కులుకు చూపి
    నా కవితకు సరియగు నటన చూపి
    ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    ఫాల నేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
    పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా
    హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా
    ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
    ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల..
    జలిత దిక్ తటుల.. జహిత దిక్కరుల.. వికృత
    ఘీంకృతుల.. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల
    కనులలోన.. కనుబొమలలోన..
    అధరమ్ములోన.. వదనమ్ములోన
    కనులలోన.. కనుబొమలలోన..
    అధరమ్ములోన.. వదనమ్ములోన
    గళసీమలోన.. కటిసీమలోన..
    కరయుగములోన.. పదయుగములోన
    నీ తనువులోని అణువణువులోన..
    అనంత విధముల అభినయించి
    ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే.

  • @rsgold539
    @rsgold539 2 ปีที่แล้ว +2

    Wow lovely Beautiful dance.💐💐💐🙏

  • @ankammarao1002
    @ankammarao1002 3 ปีที่แล้ว +2

    సాహిత్యం అద్భుతము.

  • @bas3995
    @bas3995 4 ปีที่แล้ว +12

    Very beautiful dance by Vanishree madam. Excellent lyrics fully meaningful and heart soothing melody

    • @meknowitall23
      @meknowitall23 4 ปีที่แล้ว +1

      The only thing bad was the dance. Lyrics were great. Music was great and Balu sang it very well.
      Vanisree was not really a good dancer and did not have the body or fluidity of a dancer.

    • @marimuthun6315
      @marimuthun6315 2 ปีที่แล้ว

      @@meknowitall23 this or your opinion.

    • @marimuthun6315
      @marimuthun6315 2 ปีที่แล้ว +2

      pasumarthi kirushnamoorthigaru great vanamma salaadbuthanga chesendhi she is great dancer.❤️🔥🙏

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 2 ปีที่แล้ว +2

      @@meknowitall23 please u should consult a good eye specialist

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    sobhan babu Gari voice vanisree gaari paata dance oriented.the song is superb
    .

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +6

    மிகவும் அருமையான பாடல் ❤️ சோபன் பாபு வாணிஸ்ரீ நடித்தது ❤️

    • @manmathan1194
      @manmathan1194 ปีที่แล้ว

      வாணிஸ்ரீயின் சாமானையும் சோபன்பாபு பஜனை செய்து விட்டானா

  • @bheemaiahsaggam9035
    @bheemaiahsaggam9035 2 ปีที่แล้ว +5

    Old is Gold

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 ปีที่แล้ว +4

    VANISRI WITH GREAT PERFORMANCE 👍

  • @shankark4522
    @shankark4522 3 ปีที่แล้ว +3

    Balu gari kiritam lo kalikithurai shoban&vanisri Jodi super 🎉🎉🎉🙏🙏🙏

  • @krishnkumarvishwakarma8128
    @krishnkumarvishwakarma8128 2 ปีที่แล้ว +1

    Mr. Manoher Shinde ji you are absolutely right. Thank you so much.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว +5

    Extraordinary song was written by C.Narayana Reddy garu. This song dominated every thing.

  • @umadevir7708
    @umadevir7708 2 ปีที่แล้ว +5

    Awesome singing of balu garu.

  • @talariprasadarao6145
    @talariprasadarao6145 3 ปีที่แล้ว +1

    My favorite Andala Natudu patra koraky ea moview lo natinchatam great .Moview is excellent. Nandi Award andukunnadu.

  • @kavalibalachandrakavalibal6443
    @kavalibalachandrakavalibal6443 2 ปีที่แล้ว +1

    Really it's master piece song thankful to singer, dancer, both actors. Voice is melodious.

  • @sasidharannadar1517
    @sasidharannadar1517 4 ปีที่แล้ว +16

    Linguistic barriers are broken away from the malayalee mind of seeing the cute acting and beautiful 💃 dancing

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 6 หลายเดือนก่อน

      Also the brilliance of the very early Balu.

  • @krishnaraocolluru5333
    @krishnaraocolluru5333 2 ปีที่แล้ว +8

    Sobhan Babu was known and famous for his looks. He took a plunge and donned this deglamorized role and still made it a success. In the end it is team work no doubt but the contribution of Sobhan who was "Andhrula Andagadu" cannot be understated. Incidentally I do not belong to any fan club or believe in Hero Worship.

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 6 ปีที่แล้ว +1

    Enni Enni Enni sarlu vinna bour kottadhu. Wah super duper song.

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 5 ปีที่แล้ว +26

    Excellent dance of Vanisri superb hat's off to C.Narayana Reddy and Balu, and shobanbabu.💐👍🌲🌳🌹

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 9 หลายเดือนก่อน

    It's the heightened lyrics dominate the entire cene ambiance with superb rendtion by Balugaru enacted amazingly by Sobhanbabu garu and elegant vanisrigaru.

  • @vijayavadhri127
    @vijayavadhri127 2 ปีที่แล้ว +1

    Dance vanisri garidi song sobhan babugaru super ganatincharu nice

  • @smosesbutchebabu
    @smosesbutchebabu 3 ปีที่แล้ว +6

    Balasubramaniam is Great Singer, We can't get another one like him,

  • @chiramanasreenivasulu3568
    @chiramanasreenivasulu3568 8 ปีที่แล้ว +8

    Marvelous Song

  • @rajendrapurshotham7242
    @rajendrapurshotham7242 3 ปีที่แล้ว +7

    Balu , You are not away from us . How can we forget u sir ?

  • @jbhari1824
    @jbhari1824 3 ปีที่แล้ว +61

    నాకు వాణిశ్రీ డేన్స్ కంటే శోభన్ బాబు ఎమోషన్స్ ఎక్సప్రెషన్s ఏ చాలా బాగున్నాయి.. ❤👌👍

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 ปีที่แล้ว +5

      Legend soban babu

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 ปีที่แล้ว +3

      Soban babu adara gottadu legend

    • @pujariprathap2290
      @pujariprathap2290 3 ปีที่แล้ว +2

      వాణిశ్రీ గారు భారీ కాయం తో కూడా నృత్యం చేశారు, నేటి హీరోహిన్ లు చేయగలరా?

    • @shaikazher4692
      @shaikazher4692 3 ปีที่แล้ว

      L

    • @MD-fs8wu
      @MD-fs8wu 3 ปีที่แล้ว +1

      @@pujariprathap2290 arey gullo pujari anushka chesthundhi kadha neeekosam okavela evvaru lekapothe nuvvu chesi chupinchu

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 ปีที่แล้ว +25

    That is Vani Sri
    Even the peacocks saluted her
    for this performance of Vani Sri.

    • @meknowitall23
      @meknowitall23 4 ปีที่แล้ว +4

      అవునా?
      కాకులు పొడిచాయనుకున్నా
      అది నృత్యమా?
      Lyrics were superb. Music and singing were great. Only thing that was not up to the mark was dancing.
      Unfortunately (no matter what big star she was) did neither have the body, the grace or skill of a dancer.

    • @venkateswararaog2045
      @venkateswararaog2045 3 ปีที่แล้ว

      @@meknowitall23
      For those whose minds are not clear ,
      the peacocks look like that ...

  • @vemalarajuraju6639
    @vemalarajuraju6639 6 ปีที่แล้ว +2

    Simply superb

  • @kolapuri1
    @kolapuri1 ปีที่แล้ว +2

    legendary lyrics by Legend C NARAYANA REDDY garu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +1

    Nice Expression👍👍👌👌👌

  • @falakfalak5602
    @falakfalak5602 2 ปีที่แล้ว

    এত অপূ্র্ব।
    ডাঃএনামুল হক
    কুষ্টিয়া

  • @chandramouli3540
    @chandramouli3540 2 ปีที่แล้ว +1

    Emi sahityam emi sangeetam emivanisri dance Balugaru padina teeru anni adbhutam Balu garu eepatanunde high light ayyaru vanisri kuda ante Telugu lo ilanti pata chirasmaraneeyam

  • @Anonymous19475
    @Anonymous19475 5 ปีที่แล้ว +16

    An unparalleled lyrical achievement in the form of this poetic masterpiece by Dr C Narayanareddy’s victorious pen which mesmerises the literary enthusiasts of Telugu language will forever remain as a marvel

    • @chandraobulreddy3699
      @chandraobulreddy3699 4 ปีที่แล้ว

      T letter 姊之

    • @ARP6274
      @ARP6274 4 ปีที่แล้ว +1

      Great comment.

    • @sitaramaiahdevaguptapu8272
      @sitaramaiahdevaguptapu8272 3 ปีที่แล้ว

      Certainly. The contribution of SPB behind the screen and the marked performance of Sobhanbabu remain for ever. Vanisree, too, rendered good dance performance. However, this particular scene is so lovely and worth revisiting

    • @Anonymous19475
      @Anonymous19475 3 ปีที่แล้ว

      You are right. But being a literature enthusiast, I viewed it from the narrow confines of the lyrical nuances of the song and so could not help eulogising the author, Dr C Narayanareddy

    • @murugesanarunachalam6551
      @murugesanarunachalam6551 2 ปีที่แล้ว

      @@chandraobulreddy3699 ×six
      A

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 หลายเดือนก่อน

    షొభన్ బాబుకి జోడి వాని శ్రీ నృత్యం పాట సూపర్/యెస్ పి బిగారు పాడారు/

  • @ramakrishnarao6609
    @ramakrishnarao6609 3 ปีที่แล้ว +2

    CNR. Great lyrics
    Spb susilamma. Swara madhuram

  • @venugopalkarra5884
    @venugopalkarra5884 3 ปีที่แล้ว +4

    Balu sir meeru nindu noorellu bratakaalani aaparameswaruduni prardistu 🙏

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +5

    Big fan of Shoban babu garu 👍 👌

  • @SUNILVERMA-wb1pt
    @SUNILVERMA-wb1pt ปีที่แล้ว

    Excellence in emoions Nritya and music, Great!

  • @user-mk8hm5dj8z
    @user-mk8hm5dj8z 2 ปีที่แล้ว +2

    какой божественный голос..очень красиво поет..этот певец поет еще в ф.е фотография свадебном альбоме...прелесть

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 6 หลายเดือนก่อน

      He is SP Balu. The most resourceful playback ever! Also the singer with the highest number of film songs to his credit (about 80k film songs)!

  • @nelsongudapati5902
    @nelsongudapati5902 2 หลายเดือนก่อน

    Suuuuuuuuuuuuuper song. My favourite hero Shobanbabu

  • @sahaaideva5092
    @sahaaideva5092 ปีที่แล้ว

    Sangeetham sahityam mariyu abhinayam ku vunna avinaabha sambandam entha goppado....... Adbutham maha adbutham.

  • @nagrajmngokul7187
    @nagrajmngokul7187 2 ปีที่แล้ว +1

    Sp sir gret

  • @rrvootla
    @rrvootla 3 ปีที่แล้ว +6

    What a voice! Godly.

  • @rajasekhar1094
    @rajasekhar1094 ปีที่แล้ว +2

    ఘంటసాల గారికి వారసుడు SP బాలసుబ్రమణ్యమ్ అని ఈపాటతో తెలిసింది 💃

  • @nageswaraoparime5338
    @nageswaraoparime5338 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 7 หลายเดือนก่อน

    Wowsuper 😊

  • @sangeethlehari6865
    @sangeethlehari6865 ปีที่แล้ว

    Vanisri garu chala baga chesaru naatyam paata thaggatluga manchi nati aame .nenu same movies anni chusedanni.anthaku mundu Savithri garu, Vanisri gaari tharvaatha Soundarya .malli chudali ante old movies chudadame.

  • @vikramd9192
    @vikramd9192 7 ปีที่แล้ว +22

    C narayana reddy gaaru written this song, credit goes to him.

  • @vll877
    @vll877 9 หลายเดือนก่อน

    అది రాధ మనసులో మాధవుడు ఊదిన రసమయ గీతిక 🙏👍

  • @booradevanadandevanadan333
    @booradevanadandevanadan333 6 ปีที่แล้ว +60

    ఈ పాట రచనలో సినారె పదసౌందర్యం పాటకు కావ్యగౌరవం తెచ్చింది..
    " సంస్కృత సమాసయుతంగా రచించిన ఈ గీతంలోని రమణీయత...
    హిమగిరీంద్రశిఖరాగ్ర తాండవత్
    ప్రమధగణము కనిపించగా
    ప్రమధనాథ కరపంకజభాంకృత
    డమరుధ్వని వినిపించగా
    ప్రళయకాలసంకలిత భయంకర
    జలధరార్భటుల చలితదిక్తటుల
    చకితధిక్కరుల వికృతఘీంకృతుల
    సహస్రఫణ సంజనితపూత్కృతుల…
    ఈపదాలను సినారె తో రికార్డ్ చేయించి " బాలు " గారితో " మహదేవన్ "
    గారు అలాగే పాడించారట . సినారె ఒక సందర్భంలో చెప్పారు...
    ( నా హృదయపు పాటలతోటలో నిత్యనూతనంగా పరిమళించే పాట ఇది)
    __బూర దేవానందం , సిరిసిల్ల .

    • @mohd.yousuf3999
      @mohd.yousuf3999 5 ปีที่แล้ว

      Vg

    • @hb7208
      @hb7208 4 ปีที่แล้ว

      అద్భుతమైన కవిత్వం నారాయణ రెడ్డి గారి ఆస్తి 🙏

    • @rajeshboddupalli552
      @rajeshboddupalli552 4 ปีที่แล้ว

      Ranjirajesh7629848779988

    • @sudhakarsinghb115
      @sudhakarsinghb115 3 ปีที่แล้ว

      E

    • @inadimpally
      @inadimpally 3 ปีที่แล้ว

      Boora....I want to talk to you. Can I have your number

  • @GoldenQueen-sh2ud
    @GoldenQueen-sh2ud 2 ปีที่แล้ว

    தமிழ். பாட‌ல்க‌ள் நன்றி 🙏🏽

  • @venkatarajuurs4731
    @venkatarajuurs4731 ปีที่แล้ว

    I like this song & my favourate actress Sobhanbabu & Vanisri & music director & Balu sir Viswanatham sir 🙏❤️🙏

  • @atiyarmolla7953
    @atiyarmolla7953 2 ปีที่แล้ว

    ভেরিগুড নমস্কার আপনার দর্শন গুলাব ফুলের মত পবিত্র ভারত মাতা কি জয় পশ্চিম বাংলার জয় জয় হিন্দ

  • @raghusutram984
    @raghusutram984 3 ปีที่แล้ว +6

    Spirited song and splendid speedy forceful dance performance.

  • @smurugan7297
    @smurugan7297 2 ปีที่แล้ว +3

    அருமையான பாடல் நன்றி நண்பர்களே

  • @505963av
    @505963av ปีที่แล้ว

    Wow Dr.CNR