Eexelent movie Ntr garusobangraru Super Hitmuve Super 🌟Krishnagaru Eexelent Ecenemaalo Krishnagaru evarenina Koti5rupayelu Easataru Bagunadi movie Jaisuparstar
Mastaru and susheela gari best song.brother and sister relation.lyrics super.picturisation super. It is one of best popular song with regard to brother sister relation.
రంగు రంగుల పూలు.. చిత్రం : విచిత్రకుటుంబం (1969) సంగీతం : టి.వి.రాజు రచన : సినారె గానం : ఘంటసాల, సుశీల రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు చల్లని బంగరు కిరణాలు.. మా చెల్లాయికి ఆభరణాలు రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు వైశాఖమాసం వస్తుంది..ఎర్రని ఎండలు కాస్తుంది శ్రావణమాసం వస్తుందీ..ఈ.. శ్రావణమాసం వస్తుందీ..చల్లని జల్లులు తెస్తుందీ నిప్పులు చెరిగే అన్నయ్య కోపం..చప్పున చల్లారిపోతుందీ రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు తేలిపోయే మబ్బుల్లారా..నీలికలువల మాలికలారా ఎవరు పంపిన దూతలు మీరు..ఈ.. ఎవరు పంపిన దూతలు మీరు..ఏ లోకాలకు వెళుతున్నారు ఈడైన చెల్లికి జోడైన వరుని..జాడతెలుసుకొని వస్తారా విలపించె ఓ మబ్బుల్లారా..వెల వెల బోయే మాలికలారా కన్నీళ్ళు తుడిచే అన్నయ్యలేడని..కలవరపడుతున్నారా బిల బిల ఎగిరే గువ్వల్లారా..ఇలపైకాస్తా దిగివస్తారా.. కనరండి మా తల్లి వదినమ్మనూ.. కలికాలాన వెలసిన సీతమ్మనూ రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు చల్లని బంగరు కిరణాలు..మా చెల్లాయికి ఆభరణాలు రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు ఆహాహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహాహా..
Best song
మరుగున పడిపోతున్న కొన్ని
పాటలను బయటకు తెస్తున్నందుకు
ధన్యవాదాలు
Eexelent movie
Ntr garusobangraru
Super Hitmuve Super
🌟Krishnagaru
Eexelent
Ecenemaalo
Krishnagaru evarenina
Koti5rupayelu
Easataru
Bagunadi movie Jaisuparstar
Super star krishana garu ,old is gold.
Beautiful song by super star krishna
Lovely song
Brother sister good song . S.k.gundu solapur
Mastaru and susheela gari best song.brother and sister relation.lyrics super.picturisation super. It is one of best popular song with regard to brother sister relation.
super star krishna blockbustr song
Brother and sister song's Lo best song
కృష్ణ, సంధ్యారాణి.
షీలాకాదండీ
Brother and sister lovely sing
🎉🎉🎉🎉🎉🎉
Vennelani ekkuva గా ఆరాధించు rojulavi...
రంగు రంగుల పూలు..
చిత్రం : విచిత్రకుటుంబం (1969)
సంగీతం : టి.వి.రాజు
రచన : సినారె
గానం : ఘంటసాల, సుశీల
రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు
చల్లని బంగరు కిరణాలు.. మా చెల్లాయికి ఆభరణాలు
రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు
వైశాఖమాసం వస్తుంది..ఎర్రని ఎండలు కాస్తుంది
శ్రావణమాసం వస్తుందీ..ఈ..
శ్రావణమాసం వస్తుందీ..చల్లని జల్లులు తెస్తుందీ
నిప్పులు చెరిగే అన్నయ్య కోపం..చప్పున చల్లారిపోతుందీ
రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు
తేలిపోయే మబ్బుల్లారా..నీలికలువల మాలికలారా
ఎవరు పంపిన దూతలు మీరు..ఈ..
ఎవరు పంపిన దూతలు మీరు..ఏ లోకాలకు వెళుతున్నారు
ఈడైన చెల్లికి జోడైన వరుని..జాడతెలుసుకొని వస్తారా
విలపించె ఓ మబ్బుల్లారా..వెల వెల బోయే మాలికలారా
కన్నీళ్ళు తుడిచే అన్నయ్యలేడని..కలవరపడుతున్నారా
బిల బిల ఎగిరే గువ్వల్లారా..ఇలపైకాస్తా దిగివస్తారా..
కనరండి మా తల్లి వదినమ్మనూ..
కలికాలాన వెలసిన సీతమ్మనూ
రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు
చల్లని బంగరు కిరణాలు..మా చెల్లాయికి ఆభరణాలు
రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు
ఆహాహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహాహా..
Hi
Yevadu ra epaataku dislike pres chesindi vedavalu
by bhul