Velugu Needalu - Paadavoyi Bhaaratheeyudaa - Patriotic Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2011
  • ANR and Savitri's Paadavoyi Bhaaratheeyudaa Song from Velugu Needalu
  • เพลง

ความคิดเห็น • 847

  • @saleemsheik7179
    @saleemsheik7179 2 ปีที่แล้ว +406

    ఇప్పటికీ ఈ పాట వినేవాళ్ళు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి..☺️😊👍

  • @polinaidu1905
    @polinaidu1905 11 หลายเดือนก่อน +74

    2024 లో వింటున్న వారు ఒక లైక్

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +61

    ఈనాటి పరిస్థితులను 70 సంవత్సరాలకు ముందే ఊహించి రాసిన మహాకవి శ్రీశ్రీ గారిని ఎంతకీర్తించినా తక్కువే .శ్రీశ్రీ గారికి పాదాభివందనాలు

  • @janjiralaswapna5102
    @janjiralaswapna5102 2 ปีที่แล้ว +116

    పాడవోయి భారతీయుడాa
    ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
    పాడవోయి భారతీయుడా
    ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
    పాడవోయి భారతీయుడా..
    నేడే స్వాతంత్రదినం
    వీరుల త్యాగఫలం
    నేడే స్వాతంత్రదినం
    వీరుల త్యాగఫలంo
    నేడే నవోదయం
    నీదే ఆనందం ఓ ఓ ఓo
    పాడవోయి భారతీయుడా
    ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
    పాడవోయి భారతీయుడా
    ఓ ఓఓ ఓఓ ఓఓ
    స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
    సంబరపడగానే సరిపోదోయి
    స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
    సంబరపడగానే సరిపోదోయి
    సాధించినదానికి సంతృప్తిని పొంది
    అదే విజయమనుకుంటే పొరపాటోయి
    ఆగకోయి భారతీయుడా a
    కదిలి సాగవోయి ప్రగతిదారులా ఆ ఆ
    ఆగకోయి భారతీయుడా
    కదిలి సాగవోయి ప్రగతిదారులా ఆ ఆ
    ఆగకోయి భారతీయుడా
    ఆకాశమందుకునే ధరలొకవైపు u
    అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
    ఆకాశమందుకునే ధరలొకవైపు
    అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
    అవినీతి, బంధుప్రీతి చీకటి బజారూ
    అలముకున్న నీ దేశమెటు దిగజారూ
    కాంచవోయి నేటి దుస్థితి
    ఎదిరించవోయి ఈ పరీస్థితి ఈ ఈe
    కాంచవోయి నేటి దుస్థితి
    ఎదిరించవోయి ఈ పరీస్థితి ఈ ఈ
    కాంచవోయి నేటి దుస్థితి
    పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ
    భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
    పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ
    భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
    ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే ఏ ఏ ఏa
    ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే
    తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే
    స్వార్థమే అనర్థకారణం
    అది చంపుకొనుటే క్షేమదాయకం ఊఉ ఊ
    స్వార్థమే అనర్థకారణం
    అది చంపుకొనుటే క్షేమదాయకం ఊఉ ఊ
    స్వార్థమే అనర్థకారణం
    సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం
    సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యంm
    సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం
    సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
    సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం
    సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
    ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
    లోకానికి మన భారతదేశం
    అందించునులే శుభ సంకేతంm
    లోకానికి మన భారతదేశం
    అందించునులే శుభ సంకేతం
    లోకానికి మన భారతదేశం
    అందించునులే శుభ సంకేతంm

  • @gorrechiranjeeviswaero
    @gorrechiranjeeviswaero ปีที่แล้ว +91

    ఏ తరానికి అయినా భారత దేశ పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది. ప్రజలలో చైతన్యం రానంత వరకూ మన దేశ పాలకులు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు నడుపుతూనే ఉంటారు.

  • @vinaykumardasu1852
    @vinaykumardasu1852 ปีที่แล้ว +63

    అవును ఏ విద్యా సంస్థ లో నైన indendependence r 26th January celebrations లో మొదటి పాట ఇదే ఉండేది, అంత గొప్ప అర్దం పాట ద్వారా అందించిన మన శ్రీ శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @subbarayududavaleswa1403
    @subbarayududavaleswa1403 11 หลายเดือนก่อน +27

    ఈ పాటలోని ప్రతీ మాట కూడా చాలా అమూల్యమైనది,, శ్రీ శ్రీ గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🤔

  • @ssrlakshmi6278
    @ssrlakshmi6278 ปีที่แล้ว +82

    సమాకాలీన సమాజానికి సరి పోయిన పాట. శ్రీ. శ్రీ. గారికి జోహార్లు 🙏

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +297

    రామారావు-నాగేశ్వరరావు ఈ ఇద్దరు మహానటులతో తెలుగువారికి పెద్ద చిక్కు ఏమిటంటే - నాగేశ్వరరావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే నాగేశ్వరరావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! రామారావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే రామారావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! ఏది ఏమైనా ఈ ఇద్దరు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళంటే అందరు ఒప్పుకోవాల్సిందే! మూడో కన్ను మాత్రం ఘంటసాల వెంకటేశ్వరరావుగారే!(ఈ మూడో కన్ను తెరిస్తే ప్రళయాన్ని సృష్టించేది కాదు. మనసుకు ఎక్కడలేని ప్రశాంతత, ఆనందాన్ని కలిగించె శుభ ప్రదమైన కన్ను!) ఎందుకంటె శివునికున్న మూడో కన్ను తెరిచి కన పడదు! అలాగే ఘంటసాలగారు తెర మీద కనపడరు! తెర వెనుక నుండి కనిపిస్తారు! అందుకే ఈ ముగ్గురు చిత్రసీమకి మూడు కళ్ళు!

    • @singarajuragolu7325
      @singarajuragolu7325 3 ปีที่แล้ว +23

      వారి కంటే మహా నటుడు sv రంగారావు, ఆయన తర్వాతే ఎవరైనా ఇప్పటికి కూడా

    • @kandulajosephjayakumar9684
      @kandulajosephjayakumar9684 3 ปีที่แล้ว +12

      ఎస్వీయార్ ని మరిచారే...మూడో కన్ను వారే

    • @rameshanumula4992
      @rameshanumula4992 3 ปีที่แล้ว +2

      Kaani NTR gaaru S V R gaarlu kallathone prekshakulanu kanneellu theppinchagalaru, and gaaru tho kaadhu

    • @rameshanumula4992
      @rameshanumula4992 3 ปีที่แล้ว +8

      Sorry, ANR gaaru entha baaga acting chesina nenaithe kanneellu kaarchindhi ledhu, kaani Ntr, Svr gaarla ntanatho edchina sandharbhalenno.....

    • @rameshanumula4992
      @rameshanumula4992 3 ปีที่แล้ว +3

      Kalisiunte kaadhu sukham and Athmabandhuvu 2 films example

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +23

    నేటి 2020 ల కాలానికి మన దేశంలో మనం ఈరోజు అనుభవిస్తున్న అష్టకష్టాలు, దుర్భర పరిస్థితి, పెరిగి పోతున్న ధరలు, నిరుద్యోగం , పదవీ వ్యామోహం, అవినీతి, కులాలు కుమ్ములాటలు , ప్రతీమనిషీ మరిఒకని దోచుకోవడం జరగడమే మన దేశ నేటిచరిత్రను ఈ అద్భుతమైన సాహిత్యం 50 ఏళ్ల కిందటే ఊహించి రచించిన మహా కవి కి వందనాలు, ఆనాడే ఈ గీతంలో ఘంటసాల , సుశీల పాడిన ప్రతీపదం నేడు మన దేశం అనుభవిస్తున్న దుర్భర స్థితి గతులకు ప్రత్యక్ష ఉదాహరణ , ఈ నాటి మన దేశంలో ఈ ప్రభోదగీతం మేలుకోలుపు

    • @deenkumarjacob300
      @deenkumarjacob300 11 หลายเดือนก่อน

      Exactly the country is experiencing all types of problems that mentioned in the song.
      Sri Sri a legendary poet.

    • @vintagestudiofor90s_kids
      @vintagestudiofor90s_kids 3 หลายเดือนก่อน

      100% True

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +158

    అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారిని మనం ఎప్పటికి మరచిపోకూడదు.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +43

    నిజంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైన పాట మళ్లీ ఇంతవరకూ రానేలేదంటే అతిశయోక్తి ఏమీ కాదు.సినిమా కోసమే అయినా ఈ పాటలో నటీనటుల నాట్యవిన్యాసం ,అది తీర్చిదిద్దిన తీరు అమోఘం.అద్వితీయం...శ్రీశ్రీగారి ఈ పాట మొత్తం సినిమా కే మకుటాయమానం.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +18

    పాతకాలపుసినిమాలలో అత్యున్నతసాహిత్య విలువలతో , స్వచ్చమైన తెలుగు భాషతోను, సందేశాత్మకంగాను పాటలు వుండినవి. అందులకు ఈ పాట చక్కటి ఉదాహరణ. ఈ పాట లో ఉటంకించిన సమస్యలు నాడే కాదు నేడు, రేపు ఇంకనూ కలియుగాంతం వరకు నిలిచి వుండేవే కానీ పరిష్కారమయ్యే వే కావు . మహాకవి , మహా మేధావి అయిన శ్రీ శ్రీ గారు ఈ విషయాన్ని చక్కగా అంచనా వేసి సమస్యలను ఎత్తి చూపించారు. అవినీతి. బంధుప్రీతి , చీకటి బజారు అనగా బ్లాక్ మార్కెట్ ' పదవీ వ్యామోహాలు ' కులమత భేదాలు భాషా ద్వేషాలు . ఇలా రకరకాల సమస్యలు నాడు , నేడు రాబోవు కాలంలోను ఎక్కువ అవుతూ వస్తున్నవే తప్ప తరగడం, లేదు. ఓటుకు డబ్బిలి చ్చి కొనుక్కనే వింత పోకడను కూడా కొన్ని దశాబ్దాల క్రిందటే ఘనంగా ప్రారంభించారు మన నాయకమ్మన్యులు . అదేమిటంటే జనాలు తీసుకొంటున్నారు , మేము ఇస్తున్నా మని వారు__ వారు ఇస్తున్నారు మేము తీసుకొంటున్నాము అని ప్రజలు - మొత్తం మీద ఇది ఒక పిల్లి - ఎలుక ఆట అయి పోయినది. దురదృష్టం . ఈ పాటకు చక్కని బాణీని కూర్చిన పెండ్యాల నాగేశ్వర రావు గారిని, ఘంటసాల మాష్టారు. సుశీలమ్మ గార్లను ఎప్పటికీ మరువ లేము. ఇదో గొప్ప సందేశాత్మక మరుపురాని పాట. ధన్యవాదాలు👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    . 30-11-21 / బెంగళూరు .

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      ఇప్పుడు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకొని నచ్చిన వాడికి ఓటు వేస్తున్నారు.
      అదే ఎనకట లీడర్లే ఓట్లు గుద్దుకునేది. హత్యా రాయకీయలు very common ఎనకట. ఇప్పుడే కొద్దిగ better.

  • @sangubhotlasuryanarayanasa5161
    @sangubhotlasuryanarayanasa5161 11 หลายเดือนก่อน +35

    తరతరాలకు నిత్యనూతనంగా, ఎప్పటికీ దేశ సమాజ స్థితిగతులకు అద్దం పట్టేలా నిలిచి పోయే అద్భుత గీతం. జయహో గీత రచయిత,స్వర రచయిత, గాయనీ గాయకులకు

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 2 ปีที่แล้ว +38

    చాలా అద్భుతమైన సాహిత్యం ఉన్న పాట, విద్యార్థుల కు ప్రజలకు అద్భుతమైన సందేశం 🙏🙏🙏

  • @chandrasekaramnakka2425
    @chandrasekaramnakka2425 4 ปีที่แล้ว +37

    స్వచ్ఛ తెలుగు దేశభక్తి గీతం, వింటుంటె వెనకటి కాలాన్ని వెతుకుతున్న ది మనసు.

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 ปีที่แล้ว +38

    కర్తవ్యాన్ని బోధించిన ,
    అవినీతిని ఎత్తి పొడిచిన,
    తరతరాల కూ గుర్తుగా నిలిచిపోయే పాట!✌️👍🏻💯✅🙏💙🌹
    వజ్రాల మూట!✌️valuable👍👌
    💙🙏🌹💙🙏✅💯🌹✌️👍👌👌👍🌹💙🙏🙏✅💯😍

  • @satyamgavidi868
    @satyamgavidi868 10 หลายเดือนก่อน +6

    మనుష్యులు భూమ్మీద ఉన్నంత కాలం భారతదేశ స్వాతంత్ర్య సంబరాలు గుర్తుండి పోతాయి

  • @poet5085
    @poet5085 3 ปีที่แล้ว +55

    అవును మనము గుర్తు పెట్టుకునే మంచి దేశ భక్తి పాట👌🙏🙏🙏

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +38

    అప్పుడే, ఆ టైం లొనే కరువు కాటకాలు ఉన్నాయి, మరి ఇప్పుడు. అయిన సూపర్
    పాట.👍👍👍👍👍👍👍👍👍🏼👍👍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +73

    మన భారత జాతిని ఉద్దేశించి పాడిన
    మధురమైన పాటలు ఎన్ని తరల్యినా
    మరవలేము.

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 ปีที่แล้ว +2

      ఎన్ని తరాలునా రంగు మారని పాటలు ఇప్పటి కాలానికి బాగా సారి పోతాయి. మనం ఇప్పుడు పాట లోని సంఘటనలు ఒక్కో కటి జరుగుతున్నాయి, చూస్తున్నాము.

    • @Narayanarao582
      @Narayanarao582 4 หลายเดือนก่อน

      chala machi sadaysamu adukuanatay kanisamu okamata aena awdu aena chsyppada faylu badlu chadi vinati wuanadi ksda

  • @vasut8560
    @vasut8560 3 ปีที่แล้ว +49

    ఓ అద్భుతం,
    అమోఘం,
    అనిర్వచనీయమైన దేశ భక్తి గీతం

  • @narasareddyt905
    @narasareddyt905 2 ปีที่แล้ว +16

    కొన్ని దశాబ్దాల క్రితమే ఈ దేశ భవిష్యత్తు ఊహించిన మహాకవి శ్రీశ్రీ కి జోహార్లు ఈ పాటలోని ప్రతి పదము నేటి వ్యవస్థకు సరిపోతుంది

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 3 ปีที่แล้ว +127

    అప్పుడే చెప్పారు ఏ కాలంలోనైన వెధవలు ఉంటారని.....రచయిత కి వందనం

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 ปีที่แล้ว +5

      అందుకే మన పెద్దలు (పూర్వీకులు) శ్రీ రామాయణము మహా భారతము అందరికి నేర్పించేవారు.ఇవ్వన్నీ కూడా ఆ రెండు మహగ్రందాలలో ఉన్న పాత్రలే.అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఉంటాయి మనుషులు జీవించి ఉన్నంత కాలం.

    • @PSPK_Devotee
      @PSPK_Devotee 2 ปีที่แล้ว +2

      Jai Bheem ✊🏻

    • @srikarchandra3798
      @srikarchandra3798 2 ปีที่แล้ว +5

      Andharu okata avaru manchi varu vundaru 🙏🙏

    • @lovakumaricrossy1567
      @lovakumaricrossy1567 ปีที่แล้ว +1

      😒ఏం కాదు అందరు మంచోలే 😟

    • @SanthoshKumar-eb1tc
      @SanthoshKumar-eb1tc ปีที่แล้ว

      🤔😂

  • @venkateswararaoo
    @venkateswararaoo 6 ปีที่แล้ว +49

    ఈ వ్యవస్తలో అసమానతలున్నంతకాలం ఈ పాట సజీవముగా వుంటుంది

    • @mhonmhon7963
      @mhonmhon7963 2 ปีที่แล้ว +2

      Great writer sri sri saluri anr and great flim also

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว +1

      OVR గారు మనుషులు మంచి వారు కానంత వరకు ఏ వ్యవస్థ నైన స్వార్దం కొరకు వాడుకుంటారు.వ్యవస్థ ముందు మంచి మనుషులను తయారు చేయాలి.

  • @markondareddy4477
    @markondareddy4477 5 ปีที่แล้ว +84

    శ్రీ శ్రీ గారి పాటలకు విలువకట్టడానికి ఎవరికి సాధ్యం కాదు. అంతే కాదు ఈ పాత చిత్రీకరణ చాలా అద్బుతమ్.

    • @eswarmudiraj6270
      @eswarmudiraj6270 ปีที่แล้ว

      మహాకవి శ్రీశ్రీ రచించిన ఈ గేయము భావితరాలకు మార్గదర్శిని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆలనాడు ఆయన చెప్పిన సమస్యలన్నీ నేటికీ యధాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన కోరిక ఎప్పటికీ నెరువేరుతుందో ఏమో.

    • @brsdevirathore2676
      @brsdevirathore2676 ปีที่แล้ว

      Sri sri was a great revolutionary poet of those times and now it is very difficult to get such souls to hear such beautiful lyrics which are so relevant to this date

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +10

    ఇలాంటి రచనలు ఈపాటలు విని నేటి తరం లో మార్పు రావాలి జై హింద్

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 2 ปีที่แล้ว +9

    ఆకాశం అందుకొనే ధరలోక వైపు, అదుపులేని నిరుద్యోగము ఇంకొక వైపు ఈ పాటలోని అన్నీ లోపాలు ఎప్పటికి ఈ దేశం లో వున్నాయి, సమసమాజ నిర్మాణం ఇంకా జరుగలేదు

  • @prasadrao1875
    @prasadrao1875 5 ปีที่แล้ว +15

    మహాకవి శ్రీ శ్రీ గారు రచించిన ఈ గీతం లో పేర్కొన్న పరిస్థితుల్లో నాటి నుండి నేటీ వరకూ ఎటువంటి గొప్ప మార్పులు రాలేదు...వస్తే దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +5

    ఈ గీతం మహత్తర సందేశంతో పాటు మధురానుభూతినికూడ కలిగిస్తుంది. ఈ పాటకు కారకులైన కళాకారులందరు, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారు చిరస్మరణీయులు.

  • @obulareddy3784
    @obulareddy3784 2 ปีที่แล้ว +9

    పాట చాలా అద్భుతంగా వివరించారు శ్రీ శ్రీ గారు చాలా బాగుంది సంతోషం.

  • @govindimmadi3898
    @govindimmadi3898 8 หลายเดือนก่อน +1

    శ్రీశ్రీ గారు ముందుచూపుతో భారతదేశం ఎలా ఉండబోతుందో తన సాహిత్యంతో ఆనాడే మత ద్వేషాలు కుల పట్టింపులు నిత్యవసర ధరలు నిరుద్యోగం అసమానతలను ఏలెత్తి చూపించిన గొప్ప విప్లవ రచయిత జోహార్ శ్రీశ్రీ గారికి

  • @hagamch6
    @hagamch6 4 ปีที่แล้ว +62

    ఆప్పటి ఈ పాట ఇప్పటి కాలానికి సరీగా సరిపోతుంది .....

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట. నేడు కూడా అదే పరిస్థితి. నిజాలతో కూడిన. అద్భుతమైన పాట.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 ปีที่แล้ว +13

    Sri sri the legendary lyricist whose emotional patriotic message finds huge relevance even after many decades after independence,is still eye opener for the citizens of country to ensure the unity and integrity of country

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 ปีที่แล้ว +6

    ఎన్ని తరాలైనా వింటూ ఉంటారు ఈ పాటను ఇలాంటి మధురమైన పాటలు మనిషిని మంచి దారిలో నడిపించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 ปีที่แล้ว +10

    This song is still relevant to the present day context. Kudos to the lyricist and singers. Can we expect such meaningful songs in our movies nowadays?

  • @pagadalasyamsundarrao545
    @pagadalasyamsundarrao545 8 ปีที่แล้ว +11

    ఈ పాట లోని ప్రతి మాటా ఎంతో విలువైంది. నాటికి , నేటికే కాదు , రేపటికి మారని సత్యం దాగివుంది ఈ పాటలో .

    • @ravimannem6297
      @ravimannem6297 6 ปีที่แล้ว

      pagadala syamsundarrao by du

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +12

    ఎప్పుదో ఈ పాట రూపం లో చెప్పారు అవినీతి బంధుప్రీతి realise కావాలి7 ప్రజలు🌹🌹🙏🏽🙏🏽🙏🏽

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 6 หลายเดือนก่อน +4

    పాత తరం వారు గొప్పవారు వారి లాగా అభినయం చేసే వారు ఎవరైనా ఉన్నారా ఉంటే లేరు అనీ చెప్పవచ్చు NTR గారు ANR గారు గొప్ప నటులు

  • @manoharreddykoppula4865
    @manoharreddykoppula4865 ปีที่แล้ว +9

    ఏ తరానికి అయినా భారత దేశ పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరపోతుంది

  • @raampraas
    @raampraas 4 ปีที่แล้ว +45

    ఈ పాట లోని భావం ప్రతి భారతీయుడి లో ఆలోచన రగిలితే మనమే ప్రపంచం లో మొదటి స్థానం లో..

  • @kandula.ravinderreddy6259
    @kandula.ravinderreddy6259 ปีที่แล้ว +9

    ఈ పాటలోని సాహిత్యం నేటికీ అద్దం పడుతుంది

  • @swamymandava3171
    @swamymandava3171 4 หลายเดือนก่อน +1

    ఏనాటికీ ఇది ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. నిత్యసత్యం ఈ గీతం🎉

  • @mnclqueen8995
    @mnclqueen8995 3 ปีที่แล้ว +26

    2021lo chuse vallu kuda okka like

  • @avagahanacreations3225
    @avagahanacreations3225 ปีที่แล้ว +4

    ఆదర్శవంతమైన సందేశం. దీనికి నావంతు న్యాయం చేస్తాను.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +13

    బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం,
    లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం,
    నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం,
    నాగేశ్వరరావు,ఘంటసాల,
    రామారావు తెలుగు సినీ కళాత్రయం,
    సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!

  • @vivekpaturi1894
    @vivekpaturi1894 4 ปีที่แล้ว +15

    As long as Indian history is there this song lives forever

  • @psnaidu1
    @psnaidu1 3 ปีที่แล้ว +6

    తీయనైన మన భారత దేశం యొక్క పాట.ధన్యవాదాలు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน +11

    2024లో విన్నవారుంన్నారా

    • @narasinghk980
      @narasinghk980 12 วันที่ผ่านมา

      Present sir✋

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 ปีที่แล้ว +7

    Wow pentastic song

  • @krishnamohanmanchikalapati850
    @krishnamohanmanchikalapati850 7 ปีที่แล้ว +38

    Extraordinary and meaningful song .Credit goes to ANR garu, Adurthi Subbarao garu,Sri Sri garu and Ghantasala garu.

    • @singireddykavitha7968
      @singireddykavitha7968 3 ปีที่แล้ว

      Those who have disliked the video are fools

    • @sandysandip4428
      @sandysandip4428 3 ปีที่แล้ว

      I don't know English but I know Telugu

    • @UrlanaVenkatesh
      @UrlanaVenkatesh 3 ปีที่แล้ว +1

      Shoot cheyali dislike chesina vaarini 😡

    • @n.v.ssarma9665
      @n.v.ssarma9665 2 ปีที่แล้ว

      @@singireddykavitha7968 à

  • @babarmahammed3306
    @babarmahammed3306 ปีที่แล้ว +3

    Excellent and meaningful song.

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 ปีที่แล้ว +13

    చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు అయ్యా అమ్మా

  • @vijayaramaraju6447
    @vijayaramaraju6447 ปีที่แล้ว +8

    రోజుకు ఒక్కసారైనా నీ పాట వింటాను

  • @lbasappabasi5323
    @lbasappabasi5323 ปีที่แล้ว +10

    ప్రతి ఒక్క భారతీయుని బాధ్యతను గురుతు చేసిన పాట.

  • @nemanirao8992
    @nemanirao8992 4 ปีที่แล้ว +2

    Nobody on earth can write such beautiful and message oriented son except Sri Sri. About fifty years, when he talks about unemployment, high prices, language disputes, disputes on caste etc. are very much true even today and may be after another fifty years, this song may be relevant. Hats off to Sri Sri garu.

  • @rohithposa8322
    @rohithposa8322 2 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలు ఇక రావు🙏

  • @sureshreddy7966
    @sureshreddy7966 9 ปีที่แล้ว +13

    very realistic, awakening, motivating, hope generating ,grate song from a great writer srisri garu and very much applies to contemporary situation, but what wonders me is that how could this grate writer imagine about evils in society at the time when great leaders most of them who made sacrifices in freedom struggle were in power, and corruption, was low.and what he will think in this age of multi crore scams and crime.A noble message to every citizen to kill selfishness and do good work for society and that in nations welfare lie our peace and welfare.

    • @vimalaathaluri172
      @vimalaathaluri172 2 ปีที่แล้ว

      'Live and let live' should be the motto. Selfishness and greed are growing day by day. It causes rivalry even between siblings.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 ปีที่แล้ว +1

    ప్రతిమనిషీ మరియొకని దోచుకొనే వాడే , ......అమరగానం ...మన ఘంటసాల.పులకించిపోవల్సిందే ప్రతిహృదయం...ఆగానానికి ముగ్ధులైపోవల్సిందే !!!జోహారు అమరగాయకా ,జోహారు..మాకోసం మళ్లీ పుట్టవయ్యా!!.

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 11 หลายเดือนก่อน +1

    Desabhakthi , saamagika spruha vunna ee song evergreen 🇧🇴💐

  • @surreddypadala2616
    @surreddypadala2616 ปีที่แล้ว +2

    This song is more relevant now than 50 years ago when it was written. Great Sri Sri visualised future more than 50 years back

  • @vanikumari6006
    @vanikumari6006 11 หลายเดือนก่อน +6

    ఆద్భుతః👏👏👏👏🙏🙏🙏

  • @mathangirameshbabu7256
    @mathangirameshbabu7256 11 ปีที่แล้ว +7

    very good patriotic song we are thankful to Maha Kavi Sri Sri garu and Sri Ghantasala and Smt Susheela gariki
    Mathangi Ramesh Babu Advocate Warangal

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 6 หลายเดือนก่อน

    స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన సమాజంలో వచ్చిన మార్పులు ఆశాజనకంగా లేవు ఈ పాటలో రచయిత రాసినటువంటి అసమానతలే నేటికీ కొనసాగుతున్నాయి రచయిత ముందుచూపుతో రాసినందుకు ధన్యవాదములు

  • @anupamaivaturi6215
    @anupamaivaturi6215 ปีที่แล้ว +1

    My father introduced this song to me - it’s a beautiful gist of the spirit of India! Brilliant choice of words:)

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +3

    Marvelous patriotic song with good
    combination of SRI SRI and Ghantasala.ANR ,Savitri and others
    have expressed their feelings with
    good inspiration on nationality.

  • @nemanirao8992
    @nemanirao8992 4 ปีที่แล้ว +2

    Nobody can write such a song except Sri Sri. Every word in the song is superb and marvellous and relevant even today after fifty years. Hats off to Sri Sri garu.

  • @kavyasudha4ga884
    @kavyasudha4ga884 2 ปีที่แล้ว +2

    నిరంతరం తరం తరం అమరం మధురం నిత్య సత్యానికీ ప్రతీకగా ఆడబోయే భారతీయుడా ! కవి కావ్యసుధ హైదరాబాద్

  • @rkmusicalhearts4654
    @rkmusicalhearts4654 11 หลายเดือนก่อน

    ఆనాడే ఈదేశంలో జరుగుతున్న పరిస్థితి ముందే పసిగట్టినట్టుంది...!! నిరుద్యోగం అధిక ధరలు కుల మత విద్వేషాలు రాజకీయ నాయకుల అండతో సామాన్య ప్రజల మాన ప్రాణాలు గాలిలో కలిసిపోయే స్థతికి దిగజార్చారు.. మానవత్వం మంటగలిసే పరిస్థితి దాపురించింది..
    ప్రతి పౌరుడు నేడు జ్ఞానంతో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది...👍

  • @VenkatReddy-cv9yo
    @VenkatReddy-cv9yo 7 ปีที่แล้ว +24

    What a great message oriented song....! Don't know how many times listened to this song.. Hats off to Sri Sri Sir..

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 3 ปีที่แล้ว +4

    గొప్ప పాట ...
    శ్రీశ్రీ గారి రచన , నేటికి ఇదే పరిస్థితి

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate2252 8 ปีที่แล้ว +194

    పాడవోయి భారతీయుడా
    ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
    పాడవోయి భారతీయుడా
    ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
    పాడవోయి భారతీయుడా
    నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
    నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
    నేడె నవోదయం నీదే ఆనందం ఓ..
    పాడవోయి భారతీయుడా
    ఆడి పాడవోయి విజయగీతికా ..
    పాడవోయి భారతీయుడా
    ఓ ఓ ఓ ఓ
    స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
    సంబర పడగానే సరిపోదోయి
    స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
    సంబర పడగానే సరిపోదోయి
    సాధించిన దానికి సంతృప్తిని పొందీ
    అదె విజయమనుకుంటె పొరపాటోయి
    ఆగకోయి భారతీయుడా
    కదలి సాగవోయి ప్రగతి దారులా
    ఆగకోయి భారతీయుడా
    కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ
    ఆగకోయి భారతీయుడా
    ఆకాశం అందుకొనే ధరలొక వైపు
    అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
    ఆకాశం అందుకొనే ధరలొక వైపు
    అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
    అవినీతి బంధుప్రీతి
    చీకటి బజారూ
    అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
    కాంచవోయి నేటి దుస్థితి
    ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
    కాంచవోయి నేటి దుస్థితి
    ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
    కాంచవోయి నేటి దుస్థితి
    పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
    భాషా ద్వేషాలు చెలరేగె నేడు
    పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
    భాషా ద్వేషాలు చెలరేగె నేడు
    ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ
    ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే
    తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే
    స్వార్ధమీ అనర్ధకారణం
    అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
    స్వార్ధమీ అనర్ధకారణం
    అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
    స్వార్ధమీ అనర్ధకారణం
    సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
    నీ ధ్యేయం
    సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
    నీ లక్ష్యం
    సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
    సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
    సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
    సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
    ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
    లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
    లోకానికి మన భారతదేశం
    అందించునులె శుభ సందేశం
    లోకానికి మన భారతదేశం
    అందించునులె శుభ సందేశం
    లోకానికి మన భారతదేశం
    అందించునులె శుభ సందేశం

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 3 ปีที่แล้ว +5

    Telugu Movies between 1950-1965 are golden classic s. 🙏🔥❤️

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 3 ปีที่แล้ว +5

    Excellent song. Hats off to great poet sri sri sir for his vision

  • @choutpellynarsingu3882
    @choutpellynarsingu3882 8 ปีที่แล้ว +39

    Ever green song which depicts now a days situation prevailing in the country.

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 4 ปีที่แล้ว +36

    Na school days Lo August 15 independent day roju and January 26 republic day roju maa girls padetappu chala comedy chese vallamu eppudu e song chustuvunte chala santhosham vestundi jai hind 🇮🇳🇮🇳🇮🇳

    • @sunnychoicesankamvenumadha6563
      @sunnychoicesankamvenumadha6563 3 ปีที่แล้ว

      Erojulalo pillalaku jatheeya bhavamu, jagruthi ekkada, enthusepu 1,1,2,2,3,3,3 ,4 Noryn chaithnya rankula ranks bhagotham.-AVM.

    • @boyvlogs3167
      @boyvlogs3167 2 ปีที่แล้ว

      Same bro

    • @sairdddy4126
      @sairdddy4126 2 ปีที่แล้ว

      @@boyvlogs3167 bhul

    • @rajaratnamg4385
      @rajaratnamg4385 2 ปีที่แล้ว

      @@sunnychoicesankamvenumadha6563 lkqtkkwk lllk

  • @james0078945
    @james0078945 12 ปีที่แล้ว +3

    This song is to be highly appreciated. It is a patriotic song . Maha kavi sri sri 'tells public to shun selfishness, nepotism, black, marketing and solve unemployment. Every one exploits the other. so achieve equality, then only we feel of real freedom or liberity . For this song and similar other songs written by sri sri and for his literature, for the cause of Nation, richly deserves for Nnoble Prize

    • @srinivasm3432
      @srinivasm3432 5 ปีที่แล้ว

      I AM INDIAN AP MEDURI SRINIVASA RAO TO AP I AM INDIAN TO GO OK

  • @nandakishore1116
    @nandakishore1116 5 ปีที่แล้ว +8

    Such a legend "Sri Sri" was.
    Whatever issues he raised in this song are the same even after 72 years of independence.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 7 หลายเดือนก่อน +1

    All Telugu people(after getting matured age)should listern to our greatest legend Sri Gantasala gari*s voice(songs)every day,for at least 2 hours.what can be more than His voice for us.

  • @mathangirameshbabu7256
    @mathangirameshbabu7256 11 ปีที่แล้ว +15

    This song is great patriotic song we are thank full to Great Kavi Sri Sri Garu and ANR and Sri Ghantasala and Smt Susheela Garu memorable and ever green song
    Mathangi Ramesh Babu Advocate, Warangal

    • @lakshmitummala
      @lakshmitummala 2 ปีที่แล้ว

      My father, producer Dukkipati Madhusudana Rao of Annapurna Pictures gave inputs to Mr. Sri Sri in this song.

    • @vishodhanmahaskar3385
      @vishodhanmahaskar3385 2 ปีที่แล้ว

      R u in UK??

  • @luckypeddinti
    @luckypeddinti 3 ปีที่แล้ว +7

    The lyrics in this song are valid for past, present and future.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 3 ปีที่แล้ว

      Correct bro. It is applicable forever. The vision of the lyric writer sri sri is appreciable.

  • @premsurapaneni
    @premsurapaneni 8 ปีที่แล้ว +20

    no words simply marvelous sri sri

  • @tv5725
    @tv5725 2 ปีที่แล้ว

    ఎప్పుడు వ్రాసారో తెలియదు కాని ఇప్పటి కాలానికి సరిగ్గా సరిపోతుంది.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 3 ปีที่แล้ว +12

    ఈనాటికీ భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న...
    కుల,మత,ప్రాంత భేద నిర్మూలనే నీ ధ్యేయం!
    ప్రగతి శీల భారత నిర్మాణమే నీ లక్ష్యం!
    ఆగకోయి భారతీయుడా!
    కదలి సాగవోయి ప్రగతి దారుల!
    మహా కవి శ్రీ శ్రీ, ఘనుడు ఘంటసాల,గాన కోకిల సుశీల,నటరాజు నాగేశ్వరరావు,రాజ సులోచన & బృందం,సంగీత శిల్పి నాగేశ్వరరావు,దర్శకులు ఆదుర్తి గార్లు చిరస్మరణీయులు.
    (15.8.2020)

  • @vish2ual
    @vish2ual 2 ปีที่แล้ว +2

    అలా నటి పాటలు...ఆ మధురం🙏🙏

  • @rameshpeddi3536
    @rameshpeddi3536 5 หลายเดือนก่อน

    Sri Sri is a extraordinary and visionary writer , and the message is applicable not only to India but also to all 3rd world countries.

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว +2

    Great movie , great hero, great director great lirics by sree sree and great ghantasaala master with corus and great choreography. How the greatest aadutri Subbarao sir.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +2

    అని ఇంకొకరికి చెప్పారు కానీ ఆ పాడిన వాళ్ళు యాక్షన్ చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు వీరవనితల్లాగా వీరుల్లాగా త్యాగమూర్తుల్లాగా ఉన్నారా అనేది బాబా ఈనాడు మనల్ని అడుగుతున్నారు అని అనుకున్నప్పుడు అలా లేదని చెప్పాలి అది ఒక సినిమాలు ఒక వ్యాపార పరంగా ఇంకా ఎక్కువగా ఇతరుల లోచైతన్యం లేపాలి అనే ఉద్దేశంతో అదొక సేవా భావంతో చేశారు తప్ప స్వయం ఆ విధంగా లేరు అన్నది మనకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది ఈరోజు అని భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలు తీసి ఎన్నో రోజులు అయింది ఎంతోమంది ఎన్నోసార్లు సినిమాలు చూశారు కానీ ఎంతమంది ఆ పాటకు స్పందించి త్యాగమూర్తులుగా వీరులుగా తయారయ్యారు ఒకసారి మనం లెక్కించుకోవచ్చు అంతెందుకు భక్తులు యొక్క పాత్రలు వేసి భక్తులు సినిమాలు తీస్తూ వచ్చాము కానీ నిజంగా ఆ భక్తుడు లాగా ఒరిజినల్ భక్తుడులాగా కాలేదు కదా కేవలం యాక్షన్ చేసి ప్రేక్షకులను మనుషుల యొక్క మన్ననలను పొందుకున్నారు తప్ప ఒరిజినల్ భక్తుడు లాగా సినిమాలో వేషం వేసిన భక్తుడు ఆ విధంగా అయిపోలేదు కదా అంటే ఆ త్యాగము సినిమాలో నటించిన వాళ్లకే రాలేదు చూసిన వాళ్ళకి ఏమొస్తుంది అనేది ఇక్కడ మన యొక్క ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే ఆ కొద్ది సేపు అయినా కొన్ని బాధలను మర్చిపోయి కొంత ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి చూడటం మొదలుపెట్టారు ఆనందించడం మొదలు పెట్టారే తప్ప ఒరిజినల్ భక్తుల్లాగా కాలేకపోయారు అన్నది తేటతెల్లమైంది మనకి ఈ విషయం

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +1

    This song is applicable to our indian society & politics even today. Hats off to sri Sri garu garu

  • @jamesjyothi206
    @jamesjyothi206 หลายเดือนก่อน

    ఓల్డ్..... ఇస్.....గోల్డ్..... సూపర్.... సాంగ్
    🙏🙏❤️❤️🌹🌹

  • @venkateshbabu2236
    @venkateshbabu2236 6 ปีที่แล้ว +3

    Nice patriotic song. The writer anticipated development in coming days and still we keep on looking for the same. Today's situations are worst than worried in the song. Lokanoki mana Bharatha Desam andhinchinule Subha sandesam...

  • @madicherlavenkateswararao4218
    @madicherlavenkateswararao4218 2 ปีที่แล้ว +6

    Nice song చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @suryateja9618
    @suryateja9618 3 ปีที่แล้ว +6

    Lockdown lo chusey valu like cheyandi👍😍😍💚

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 ปีที่แล้ว +22

    శ్రీ శ్రీ పదును అయిన పదాలఝరి...నటసామ్రాట్ నట విశ్వరూపం...చూచేందుకు రెండు కనులూ సరిపోవు సుమా.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 6 ปีที่แล้ว +4

      Veera Raghavarao Boddani మీరు చెప్పిన మహా మహులతో ఘంటసాల మాష్టారిని, సుశీలగారిని, పెండ్యాలగారిని కూడ చేర్చాలి.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 ปีที่แล้ว

      Pada I vyamohalu ,kula mata bedalu chelategenedu☀️💕samasamaja nirvamanyane ni dyam🙏🏿🙏🏿🙏🏿 Sri Sri kalam nundi ralu Varun’s ratnam✨

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 4 ปีที่แล้ว +1

    Navasamja nirmanamey
    Mandyeyam skalajanula sowbhagyamey neelakasham
    What riming sri sri garu meeku
    Vandanalu

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya4707 หลายเดือนก่อน

    Adbhutam….adbhutam…..adbhutam.. Sri Sri gariki dhanyavadamulu.Akkineni gariki dhanyavadamulu.

  • @hadejahadeja54
    @hadejahadeja54 2 ปีที่แล้ว +1

    కోటి. జన్మ.లెతినా.ఇలాంటి. పాటలు. రావు

  • @shaik.singishah2998
    @shaik.singishah2998 10 ปีที่แล้ว +9

    great song we are not see the future same picture,memory writer sri sri garu,we never for get ghantasala,&a.n.r

  • @vraor7822
    @vraor7822 4 ปีที่แล้ว +1

    Evergreen song Things were not so bad when this song was written The writer should be saluted for his imagination of things to come