AP ఎన్నికల సినిమా || Thulasi Chandu || AP Election

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2024
  • Description: This video is all about Election Movies and Books being released. I explained how political parties use movies and books to target opponents and to reach the masses before elections. I gave an overall perspective on this subject by driving the video from the past to the present.
    AP ఎన్నికల సినిమాల వెనుక అసలు సీక్రెట్ || Thulasi Chandu on movies impact in Andhra Pradesh Election
    #apelection #ysjagan #chandrababu #pawankalyan #rgv
    00:00 Movie politics
    01:40 N.T.R vs Superstar krishna
    03:15 Types of political movies
    07:10 ఎన్నికలపై సినిమాల ప్రభావం ఉంటుందా?
    08:29 ఫస్ట్ పొలిటికల్ మూవీ
    10:55 సినిమాల బాటలోనే పొలిటికల్ పుస్తకాలు.
    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 360

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 หลายเดือนก่อน +86

    ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ వీడియో చేసే వీడియోలు నా నుంచి ఆశించకండి. జర్నలిస్టిక్ అనాలసిస్ మాత్రమే నేను చేస్తాను.
    వీడియో పూర్తిగా చూసిన వాళ్లు మాత్రమే కామెంట్ చెయ్యండి.
    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    00:00 Movie politics
    01:40 N.T.R vs Superstar krishna
    03:15 Types of political movies
    07:10 ఎన్నికలపై సినిమాల ప్రభావం ఉంటుందా?
    08:29 ఫస్ట్ పొలిటికల్ మూవీ
    10:55 సినిమాల బాటలోనే పొలిటికల్ పుస్తకాలు.

    • @kiraaakyouth241
      @kiraaakyouth241 2 หลายเดือนก่อน +6

      But meeru support chesede Jagan ke kada, aa musugu thiyyadaki siddam anukunta

    • @sambasivaraoponnuru4063
      @sambasivaraoponnuru4063 2 หลายเดือนก่อน +7

      ఏదో ఒక పార్టీ ని సపోర్ట్ చేస్తూ మీరు వీడియోలు చేయరా????? రీసెంట్ గా ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేస్తే మీరు నిజానిజాలు కాలమే తేలుస్తుంది అని చెప్పకుండా ఇంట్రడక్షన్ లోనే ఆ నాయకుడిని మీ వ్యాఖ్యలతో ఆకాశానికి ఎత్తేశారే. మర్చిపోయారా????? ఇదా నిష్పాక్షికత????? ఈ ప్రశ్నకు బదులేది?????

    • @upendrapotnuru2066
      @upendrapotnuru2066 2 หลายเดือนก่อน

      మీరు నిజమైన ;నిష్పక్షపాతమైన విలేఖరి అయితే.. ఇ అర్ద దశాబ్దాపు జగన్ పాలన గురించి.. ఈ అయిదేళ్ళల్లో ప్రభుత్వ తీరుకు బలయిన.. ఉద్యోగస్తుల;నిరుద్యోగులు; విద్యార్థుల మరియు మధ్యతరగతి ప్రజల ఆవేదనను.. మీ ఛానల్ లో వీడియో రూపంలో పెట్టండి.. అప్పుడు అంగీకరిస్తాం.. మీరు మీ ఛానల్ ప్రజల కొరకు కృషి చేసే స్వతంత్ర అభ్యర్థులని..
      అయినా మీరు ప్రత్యేక్షంగా బయటపడుకున్నా.. పరోక్షంగా వైసీపీ కి సహకరించే భాగస్వామ్యలే కదా..!!

    • @upendrapotnuru2066
      @upendrapotnuru2066 2 หลายเดือนก่อน +1

      ​@@sambasivaraoponnuru4063 ఆ ప్రశ్నకు ఆమెదగ్గర బదులుండదండీ..!

    • @upendrapotnuru2066
      @upendrapotnuru2066 2 หลายเดือนก่อน +1

      మీరు నిజమైన ;నిష్పక్షపాతమైన విలేఖరి అయితే.. ఇ అర్ద దశాబ్దాపు జగన్ పాలన గురించి.. ఈ అయిదేళ్ళల్లో ప్రభుత్వ తీరుకు బలయిన.. ఉద్యోగస్తుల;నిరుద్యోగులు; విద్యార్థుల మరియు మధ్యతరగతి ప్రజల ఆవేదనను.. మీ ఛానల్ లో వీడియో రూపంలో పెట్టండి.. అప్పుడు అంగీకరిస్తాం.. మీరు మీ ఛానల్ ప్రజల కొరకు కృషి చేసే స్వతంత్ర అభ్యర్థులని..
      అయినా మీరు ప్రత్యేక్షంగా బయటపడుకున్నా.. పరోక్షంగా వైసీపీ కి సహకరించే భాగస్వామ్యలే కదా..!!

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 2 หลายเดือนก่อน +46

    అమ్మా తులసీ....
    విషయాలపై మీ పరిశోధన అమోఘం. కిస్సా కుర్సీకా మూవీ రీళ్ళు కాల్చివేసారని తెలుసు కానీ మళ్ళీ తీసారని తెలియదు. తప్పక చూస్తాను.

    • @Ex-Muslim-Kadhar
      @Ex-Muslim-Kadhar 2 หลายเดือนก่อน +1

      Daniki Mosques nunde dabbu lu vastai.. India & BJP ni titta mani 😂😂😂😂😂😂😂😂

  • @ramanakonda164
    @ramanakonda164 2 หลายเดือนก่อน +14

    కులం,మతం,డబ్బుకి అమ్ముడు పోయి ఓట్లేసి జనాలు ఉన్నంత కాలం సమాజంలో ఎలాంటి మార్పు రాదేమో,మీరు చెప్పే మాటలు విని కొందరైనా మారి వారి ఓటుతో మంచి నాయకుల్ని ఎంచుకోవాలి కోరుకుంటున్న

    • @vijayabs2266
      @vijayabs2266 2 หลายเดือนก่อน

      Ala dabbuki thailalaku prajalu longi unte lokesh gadu gelichi undevadu kada... 2019 lo mangalagiri constitution lo refrigerators, coolers and per head 10k icharu Mari vadenduku gelavaledu... Ala prajalanu kinchaparichi matladaku burrathakkuva sannasi

    • @mannavarameshbabu1212
      @mannavarameshbabu1212 2 หลายเดือนก่อน +1

      మంచి నాయకులా అలా సముద్రం లో మంచి నీరు వుంటుందా?

    • @maheshvuyyala4445
      @maheshvuyyala4445 หลายเดือนก่อน +1

      సార్ మీరు చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ ప్రజలు చాలా తెలియనవాళ్లు డబ్బులు తీసుకొని, మందు కి ఓట్లు వేస్తారు అంటున్నారు, ఇక్కడ ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారు అనేది, నిజానికి అది పెద్ద అభద్దం. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో ముందే ఫిక్స్ అయిపోతారు...

  • @SS_TALKIES_NLR
    @SS_TALKIES_NLR 2 หลายเดือนก่อน +4

    My fav political movie was
    "కలియుగ విశ్వామిత్ర ".

  • @sangamsrikanthreddy6683
    @sangamsrikanthreddy6683 2 หลายเดือนก่อน +16

    Very good medam

  • @sankarallu248
    @sankarallu248 2 หลายเดือนก่อน +33

    ఆలోచనలేని గొర్రెలు ఉన్నంతకాలం, రాజకీయాలు మారవు.. పిల్లలు భ్రతుకులు మారవు. జనాలు ఆలోచించాలి

    • @kakku2393
      @kakku2393 2 หลายเดือนก่อน +1

      SSSSSSSSSSSS

    • @vijayabs2266
      @vijayabs2266 2 หลายเดือนก่อน +1

      Ala gorrela undatam valane 3 times vennupotu Chandra babu Naidu ni CM chesi vennupotiki guri ayaru, madyalo dramala actor okadu, ala undatam valane broker revanth gadini CM chesaru... Ippudippude AP prajalu thelivi thechukoni asalaina nayakudini CM chesukonaru and chesukontaru...

    • @chirrasunitha3880
      @chirrasunitha3880 2 หลายเดือนก่อน +1

      S bro

    • @vijayabs2266
      @vijayabs2266 2 หลายเดือนก่อน

      Alochinchaleni gorrelu Chandra babu Naidu ni 14 yrs CM chesaru.. apudipude thelivi thechukoni jagan garini CM chesaru chestharu

    • @halfanintrovert4241
      @halfanintrovert4241 2 หลายเดือนก่อน

      @@vijayabs2266😂😂 😂

  • @rajasekharreddy6578
    @rajasekharreddy6578 2 หลายเดือนก่อน +13

    పంచ్ డైలాగ్లు, సినిమాలు, బూతులు, ప్రత్యర్థిపై అసత్య, నిరాధార ఆరోపణలు, పత్రికల మాటున ప్రజల మెదళ్ళలో పైత్యాన్ని నింపడాలు ఎంతోకాలం పనిచేయవు. ఈ బూటకపు రాజకీయాలకు కాలంచెల్లే రోజులు దగ్గర్లో ఉన్నాయి.
    మరి విద్య వ్యవస్థపైన పెట్టుబడి గెలిపించగలదా!? 2 నెలల్లో సమాధానం దొరుకుతుంది.

  • @abdhulrauf4004
    @abdhulrauf4004 2 หลายเดือนก่อน +1

    Wonderful 100 % facts thank you so much sister chandu garu

  • @SHANKARSADVISORY
    @SHANKARSADVISORY 2 หลายเดือนก่อน +2

    we need EDUCATION ,JUSTICE AND EMPLYMENT, only...............

  • @nanipathakoti183
    @nanipathakoti183 2 หลายเดือนก่อน +3

    Since from my childhood , LEADER movie shown a lot of impact on me still ❤

  • @gantameghana9744
    @gantameghana9744 2 หลายเดือนก่อน +18

    Yatra 1 is one of the best movie ever in political leaders ... YSR lives on......

    • @sriramkumar9577
      @sriramkumar9577 2 หลายเดือนก่อน +13

      YSR will live in his son, in the name of corruption 😂.

    • @kakku2393
      @kakku2393 2 หลายเดือนก่อน +6

      @@sriramkumar9577 🤣🤣🤣🤣

    • @sriramkumar9577
      @sriramkumar9577 2 หลายเดือนก่อน +4

      @@kakku2393 👍👍👍👍

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t 2 หลายเดือนก่อน

    Very good vlog regarding political biopics and books.Thank you Tulasi ji.

  • @its_my_life143
    @its_my_life143 2 หลายเดือนก่อน +2

    మంచి చేసిన వాడినీ గెలిపిస్తారు ❤❤❤

  • @suryaana4857
    @suryaana4857 2 หลายเดือนก่อน +6

    Video...
    News...
    ... super....

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน +3

    Congratulations. Our public house members developing our vocablary drastically and developing language and literature. Language matha, congratulations.

  • @sivakumarpandaram
    @sivakumarpandaram 2 หลายเดือนก่อน +3

    Appreciated akka

  • @amarreddy8093
    @amarreddy8093 2 หลายเดือนก่อน +1

    Nice

  • @BBPDIMSAALLMIXVideos
    @BBPDIMSAALLMIXVideos 2 หลายเดือนก่อน +97

    మీ జర్నలిజం లో అన్ని నిజాలే ఉంటాయి మీ లాంటి జర్నలిస్ట్ సమాజానికి చాలా అవసరం

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 2 หลายเดือนก่อน +8

      She is antibjp
      Chaala videos lo modi meedha padi yedusthuntundhi

    • @youtubeworld6377
      @youtubeworld6377 2 หลายเดือนก่อน +4

      ​@@SanthoshKumar-vh5yc velli modi sanka naaku po mari😂

    • @surendramullapudi6283
      @surendramullapudi6283 2 หลายเดือนก่อน

      ​@@youtubeworld6377 nuvu velli moda kuduvu

    • @Sri3051
      @Sri3051 2 หลายเดือนก่อน +3

      దీని సంగతి మీకు తెలియనట్టు ఉంది.. కొంచం రిసెర్చ్ చేయండి. ఒకవేళ మీరు యాంటీ bjp అండ్ leftist ఐతే మీకు అచ్చు తుంది. But transparent జర్నలిస్ట్ మాత్రం కాదు.

    • @3me1go2che
      @3me1go2che 2 หลายเดือนก่อน +3

      ఏకపక్ష జర్నలిస్ట్

  • @venuyenikapati4524
    @venuyenikapati4524 2 หลายเดือนก่อน

    We support

  • @vasugedela2525
    @vasugedela2525 2 หลายเดือนก่อน +1

    Good

  • @kottesrinukotte3450
    @kottesrinukotte3450 2 หลายเดือนก่อน +1

    Good madam

  • @dumpalavenkataramana1014
    @dumpalavenkataramana1014 2 หลายเดือนก่อน +1

    super analysis mam

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 2 หลายเดือนก่อน +2

    Good 👌👍

  • @sridevikrishna1456
    @sridevikrishna1456 2 หลายเดือนก่อน +2

    Nice 👍

  • @nagarajusavarapu1675
    @nagarajusavarapu1675 หลายเดือนก่อน

    జర్నలిజం అమ్ముడుపోతుంది మన దేశంలో సామాన్య ప్రజలకి మీలాంటి జర్నలిస్ట్ లు అవసరం

  • @arunareddyvadicharlavadich2760
    @arunareddyvadicharlavadich2760 2 หลายเดือนก่อน +1

    Super analysis madam

  • @ashokkumargudipudi7780
    @ashokkumargudipudi7780 2 หลายเดือนก่อน +1

    True madam

  • @Saphei
    @Saphei 2 หลายเดือนก่อน

    Your topic choosing, presentation have improved alot. Long way to go....All the Best...😊

  • @kottakrishnamohanrao1561
    @kottakrishnamohanrao1561 2 หลายเดือนก่อน

    You do very good script for your videos which helps all of us. We all know that you narrate the script with relevant visuals very well and attracts us very much. Thanks to you. For references sake they will be useful in later periods those who go for research on these subjects.

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 2 หลายเดือนก่อน +1

    భారతీయుడు ... నాకు నచ్చిన సినిమా..! నెక్స్ట్... ఇండియన్..2 ...సినిమా కోసం వెయిటింగ్ ...మేడమ్...!!!

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 2 หลายเดือนก่อน

    100%correct.madam.🎉🎉

  • @asnm4380
    @asnm4380 2 หลายเดือนก่อน

    పొలిటికల్ మూవీస్ లో రెండు రకాలు ఉన్నట్లుగానే, జర్నలిజంలో మూడు రకాలు ఉన్నాయి.
    మొదటి రకం. ఇందులో జర్నలిస్టు ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని కూలంకషంగా చర్చించి, ఆ తరువాత నిర్ణయం తీసుకునేటటువంటి లేదా స్పందించేటటువంటి విషయాన్ని పాఠకులకు లేదా వీక్షకుడికి వదిలిపెడతాడు. తను ఏ విధంగానో ప్రభావితం చేయడానికి ప్రయత్నించడు.
    రెండో రకం. వీళ్లు తమకు నచ్చిన లేదా తమకు నిధులు అందించే రాజకీయ పార్టీలకు భజనలు చేస్తూ ఉంటారు.
    మూడో రకం వీళ్లు తమకు నచ్చని రాజకీయ పార్టీల మీద 24 గంటలు బురద చల్లుతూనే ఉంటారు. విషం కక్కుతూనే ఉంటారు.

  • @BTEveng
    @BTEveng 2 หลายเดือนก่อน

    Good 👌

  • @ramanamv6356
    @ramanamv6356 2 หลายเดือนก่อน

    Your efforts ...take a bow madam 🎉

  • @ratankumarcsm-ls7iw
    @ratankumarcsm-ls7iw 2 หลายเดือนก่อน +1

    Very good work.

  • @subbusudani5964
    @subbusudani5964 2 หลายเดือนก่อน

    What a Wonderful analysis hats off to you keep it up go ahead 🙏👍🙏

  • @suryavardan9710
    @suryavardan9710 2 หลายเดือนก่อน

    Superb analysis mam

  • @rajakishoregaddala8302
    @rajakishoregaddala8302 2 หลายเดือนก่อน

    Good information madam. Keep it up

  • @vadamakishore4429
    @vadamakishore4429 2 หลายเดือนก่อน +2

    Akka nice ❤

  • @dilifsyed
    @dilifsyed 2 หลายเดือนก่อน +1

    Your Telugu Ravishkumar journalist. Country need like as u. God gives you moral strength u. God bless you🎉.

  • @sudheerjoseph1712
    @sudheerjoseph1712 2 หลายเดือนก่อน +4

    Iam proud of this journalist

  • @ratanprakash6282
    @ratanprakash6282 2 หลายเดือนก่อน

    Good information

  • @baluks1719
    @baluks1719 2 หลายเดือนก่อน +1

    Super madam

  • @Reshma-yx3ps
    @Reshma-yx3ps 2 หลายเดือนก่อน

    Very nice 👌

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 2 หลายเดือนก่อน

    Excellent analysis sister.

  • @bojjayogi4706
    @bojjayogi4706 2 หลายเดือนก่อน

    V good madam 🎉

  • @rajub2761
    @rajub2761 2 หลายเดือนก่อน

    Nice Video

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 2 หลายเดือนก่อน

    Very nice content and good analysis

  • @ramesh-tr9lw
    @ramesh-tr9lw 2 หลายเดือนก่อน

    Hi tulsi garu
    Good video andi

  • @kumarapubhaskar9016
    @kumarapubhaskar9016 2 หลายเดือนก่อน +1

    When journalism is itself is sold , why will anyone spare movies

  • @jlkcreations3582
    @jlkcreations3582 2 หลายเดือนก่อน +4

    Mee concept selection super, every content super...

  • @Justsaying5367
    @Justsaying5367 2 หลายเดือนก่อน +3

    మీ అనాలిసిస్ చాలా బాగుంది మేడం...మీకు హ్యాట్సాఫ్...🎉🎉🎉

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 2 หลายเดือนก่อน

    Good information Madam....

  • @bablu7038
    @bablu7038 2 หลายเดือนก่อน

    Thulasi Garu chala rojulu ki mi lanti manchi vallu you tube ki vachaaru....

  • @Netsorceofficials
    @Netsorceofficials 2 หลายเดือนก่อน +1

    100 percent books and specially movies janala midha prabhavitham chesthai.andhar pradesh ennikalu .pedarikam.abivrudhi.unemployment .akshrasyatha midha kakunda.kulam.vargam.midha jarugithai.mukyanga abhimanam aney musugulo ennupotu rajakiyalu kuda chelareguthai.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 2 หลายเดือนก่อน

    SUPER ANALYSIS DEAR TULASICHANDU 👌

  • @EshwarNarmada
    @EshwarNarmada 2 หลายเดือนก่อน +7

    Good analysis

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 หลายเดือนก่อน

    Super ga cheparu akka information super like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai చందు అక్క full video watched super

  • @sunkarimallesh9591
    @sunkarimallesh9591 2 หลายเดือนก่อน

    Republic is one of the best political movie in tollywood

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 2 หลายเดือนก่อน +7

    Hats off tulasi

  • @balajibalu7876
    @balajibalu7876 2 หลายเดือนก่อน +3

    AP politicians = municipality kampu🤦🏻. E jagan vachaka AP politics worst chesesadu

  • @sathishcomiccon2698
    @sathishcomiccon2698 2 หลายเดือนก่อน +1

    following you from today onwards

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 หลายเดือนก่อน +2

    ఇంకెన్ని yrs జనాలు ఈ కుటుంబాలకే,, వెర్రి పిచ్చితో, ఓట్లు వేసి,, దోచుకోడానికి అధికారం ఇస్తారో????? ప్రతి ఊరిలో, ప్రతి చోట నిజమైన leader ని ప్రజలే గుర్తించాలి,,,, గెలిపించాలి

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 2 หลายเดือนก่อน

    సూపర్ వీడియో అక్క మీది....

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 หลายเดือนก่อน +2

    మీరు చాలా వరకూ అన్ బయస్డ్ గా వుంటారు కానీ ఏంతో కొంత వైసీపీ వైపు టిల్ట్ అయ్యారు అనిపిస్తుంది. అందుకే మీరు విడియో లో ఇచ్చిన రెండు వాయిస్ లు వైసీపీ అనుకూలమైనవి ఇచ్చారు. ప్లీజ్ చెక్

  • @boyaraju9574
    @boyaraju9574 2 หลายเดือนก่อน

    Meeru correct ga cheptharu medam. Jai India jai beem

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 หลายเดือนก่อน

    Very good vedeo.movies n books solely cannt bring vedeo.

  • @pratappothan219
    @pratappothan219 2 หลายเดือนก่อน

    Chala baga chepparu madam...Meeku mee bhavalatho memu ekibhavisthamu..Mee lage edo rakam ga society ki seva cheyali ani undi

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 หลายเดือนก่อน +11

    మేడం మీ విశ్లేషణ చాల బాగుంటుంది

  • @RajaKumar-CH
    @RajaKumar-CH 2 หลายเดือนก่อน

    Excellent Akka ❤

  • @M.subramhanyam
    @M.subramhanyam 2 หลายเดือนก่อน

    🙏

  • @DinniDinnu
    @DinniDinnu 2 หลายเดือนก่อน

    👍

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud 2 หลายเดือนก่อน

    Meru chala baga cheptaru akka

  • @sreelovely1766
    @sreelovely1766 2 หลายเดือนก่อน

    Content Baaga cheptharu madam ❤ tq

  • @gurijala1
    @gurijala1 2 หลายเดือนก่อน

    మీరు అమర్ రాసిన పుస్తకాన్ని మీరు అయన ప్రభుత్వ సలహాదారుగా అయన పొందిన ప్రయోజనానికి ఋణం తీర్చుకొన్నారని భావించాలి

  • @yarvaraju
    @yarvaraju 2 หลายเดือนก่อน +9

    జై జగన్

  • @gowrisekharbabu8691
    @gowrisekharbabu8691 2 หลายเดือนก่อน +2

    లీడర్.....

  • @rajeshbnglr
    @rajeshbnglr 2 หลายเดือนก่อน +1

    ❤ u darling

  • @memanthasiddam
    @memanthasiddam 2 หลายเดือนก่อน

    Yes, movies with emotional connect really connects to audience... Especially these political motive movies are made for that especially.. Jagan has succeeded in making emotional connect with his voter base..
    This will help in increasing sympathy towards Jagan.. but the actual facts are different.. many educated moved to other states especially Hyderabad, Chennai and Bangalore for finding jobs. Not just IT, but also for normal jobs.. that's the situation in AP. People will take money from whomsoever gives them.. and they just don't mind taking that.. let's see how this turns out in the elections

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 2 หลายเดือนก่อน

    Naku teyadu meru chepebaraku thank you thulasi Chandu ji 🙏🏻🙏🏻👌🏻🙄🤝❤️‍🩹

  • @shaiksayyadumar185
    @shaiksayyadumar185 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍

  • @durga7337
    @durga7337 2 หลายเดือนก่อน

    Sister me analysis chala bagundi, I am a big fan of you
    Andhra Pradesh debts meda oka video cheyyandi please

  • @chanduRena786
    @chanduRena786 2 หลายเดือนก่อน +2

    Joined

  • @shivaindia2133
    @shivaindia2133 2 หลายเดือนก่อน

    🎉

  • @sudheerjoseph1712
    @sudheerjoseph1712 2 หลายเดือนก่อน +1

    కర్తవ్యం, nayanthara,

  • @ajaykondeti5393
    @ajaykondeti5393 2 หลายเดือนก่อน

    Thulasi Garu , lets do some comparative growth , development and better point between different governments being a Individual journalist.

  • @ChittithalliYagnaSri
    @ChittithalliYagnaSri 2 หลายเดือนก่อน +1

    Oke okkadu the most inspired movie for me

  • @srikrishna5749
    @srikrishna5749 2 หลายเดือนก่อน

    😊

  • @ravikumarbalabadra
    @ravikumarbalabadra 2 หลายเดือนก่อน

    తులసీ..... నువ్వు సూపర్.. సూపర్.. నాకు నువ్వంటే చాలా ఇష్టం

  • @HarikrishnaChilukuri
    @HarikrishnaChilukuri 2 หลายเดือนก่อน +3

    అక్క నేషనల్ creators awards mana రైతు బడి ఛానల్ కి 1st place vasthey. Last place vaadiki award echaaru

  • @shivasr.6485
    @shivasr.6485 2 หลายเดือนก่อน +4

    Education helath Yevaru baga chesero valle gelustharu
    2014-19&2019 -24 rulling chusem ka

  • @vijayk1751
    @vijayk1751 2 หลายเดือนก่อน

    "Frost Nixon" is a movie to watch for, directed by one of the greats "Ron Howard" about US prez Richard Nixon

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 2 หลายเดือนก่อน

    🎉🙏🙏🙏🙏

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 2 หลายเดือนก่อน +1

    ✊✊✊✊✊✊👌👌👌👌

  • @kotarmoorgangasailoo9032
    @kotarmoorgangasailoo9032 2 หลายเดือนก่อน

    Superb Thulasi chandu garu,do
    Video about bsp party of uttarpradesh

  • @krishnareddyindela9748
    @krishnareddyindela9748 2 หลายเดือนก่อน

    Haha good analysis

  • @discipliesforjesus111
    @discipliesforjesus111 2 หลายเดือนก่อน

    అక్క మీరు ఒక విషయం మార్చి పోయారు,,
    భారత్ అనే నేను movie కూడా జగన్ గారికి బాగ ఉపయోగం పడింది ❤

  • @MadhavJK
    @MadhavJK 2 หลายเดือนก่อน

    You are the hero in your own story and villain in other’s story. పొలిటికల్ మూవీస్, పుస్తకాలు… ఇవి ఎప్పుడూ ఏక పక్షంగానే ఉంటాయి.
    వీటిని ప్రమోట్ చేసే వారు… తమ స్వార్థ ప్రయోజనాల కోసం… తమను హీరోలుగా, అవతలి వారిని విలన్లుగా చూపించి… ఎన్నికల్లో లబ్ధి పోందాలని అనుకుంటారు.
    వీరు తమ స్వార్థకోసమో ఇలాంటి సినిమాలు తీస్తారు, పుస్తకాలు ప్రచురిస్తారు కానీ, ప్రజల సమస్యలపై మాత్రం ఇదే కమిట్మెంటుతో సినిమాలు తియ్యరు, పుస్తకాలు రాయరు.
    నిజ జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ మంచితో పాటు, తప్పులు కూడా ఉంటాయి. కానీ, ఎవరికి వారు తమను హీరోలుగా భావించు కుంటారు, ఇతరులను విలన్లుగా భావించు కుంటారు.
    కాబట్టి, ఈ పొలిటికల్ సినిమాలు, పుస్తకాల్లోని అంశాలను గుడ్డిగా నమ్మ కూడదు. నిజానికి వీటిని చూడక పోవటమే మంచిది.

  • @PavanKumar-vs8sd
    @PavanKumar-vs8sd 2 หลายเดือนก่อน

    AP lo free gelipisthaayi. No doubt

  • @SunilKumar-yc9fb
    @SunilKumar-yc9fb 2 หลายเดือนก่อน

    Telangana లో గురుకుల టీచర్ రిక్రూట్ మెంట్ గురించి మాట్లాడండి please.....😢