The Indian Railways: All we should know || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มิ.ย. 2023
  • KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ======================================
    ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ Subscribers గా చేరండి. మీ సపోర్ట్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చెయ్యడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    ============================================
    VIDEO DESCRIPTION:
    ఇండియాలో రైళ్లు ఎలా మొదలయ్యాయ్? ఎంతో కష్టపడి వేసిన రైల్ ట్రాకుల్ని బ్రిటీష్ వాళ్లు ఎందుకు ధ్వంసం చేశారు? గాంధీ, నెహ్రూ దృష్టిలో రైలంటే ఏంటి? దేశంపై పట్టుసాధించేందుకు బ్రిటీష్ వాళ్లు మొదలు పట్టిన రైళ్లు.. దేశ ప్రజల్ని ఎలా ఏకం చేశాయ్?
    మన రైల్వేల దినదినాభివృద్ధి ఎలా జరిగింది. మనుషులెక్కని రైలు నుంచి వందే భారత్ రైలు దాకా భారతీయ రైల్వేల స్టోరీని సమగ్రంగా తెలియజేసే వీడియో ఇది.
    Sources of the video:
    www.thebetterindia.com/18216/...
    www.jagranjosh.com/general-kn...
    www.jagranjosh.com/general-kn...
    24coaches.com/indian-railways...
    www.business-standard.com/art...
    en.wikipedia.org/wiki/Indian_...
    PIBJaipur/status/...
    en.wikipedia.org/wiki/Bihar_t...
    www.hindustantimes.com/india-...
    en.wikipedia.org/wiki/Railway...
    www.hindustantimes.com/india-...
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 413

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +102

    ఇది చాలా పెద్ద వీడియో.. రైల్వేస్ పుట్టుక నుంచి ప్రైవేటైజ్ చేసేందుకు తీసుకున్న చర్యల దాకా ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేశాను. జస్ట్ వ్యూస్ ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు.. కంప్లీట్ గా నాలెగ్జ్ షేరింగ్ ఇది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం జరిగాక వెంటనే వీడియో చెయ్యాలి అనుకున్నా, రీసెర్చ్ మొదలు పెడితే రైల్వే వ్యవస్థ గురించి చాలా మందికి చాలా తక్కువే తెలుసు అనిపించింది. ఇది చాలా చాలా టైం తీసుకొని చేసిన వీడియో. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అందుకే ఇది తప్పక ఫార్వార్డ్ చెయ్యండి. అలాగే.. KUKUFM లో రైల్వే హిస్టరీ ఆడియో బుక్ తో పాటు హిస్టరీకి సంబంధించిన మంచి ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి. సాధారణంగా అయితే Rs. 99 మీరు THULASI50 కూపన్ కోడ్ వాడితే Rs. 49 రూపాయలకే KukuFM ఫస్ట్ నెల Subscription తీసుకోవచ్చు. కింది లింక్ క్లిక్ చేసి KukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ======================================
    ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ Subscribers గా చేరండి. మీ సపోర్ట్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చెయ్యడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015

    • @satishdv8142
      @satishdv8142 ปีที่แล้ว +6

      దయచేసి మీ వీడియో లో దేశభక్తి ప్రేరేపించే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే నేటి యువతలో దేశభక్తి కనుమరుగవుతుంది ఇది దేశానికి చాలా ప్రమాదం జై హింద్ అను నినాదంతో ముగించి యువతలో దేశభక్తిని పెంపొందించ గలరు

    • @sainathvandhanala6815
      @sainathvandhanala6815 ปีที่แล้ว +1

      Number Mera blue link pettindi touch number automatically phone pay and Google pay small confusion

    • @TarunKanthK
      @TarunKanthK ปีที่แล้ว +14

      ​​@@satishdv8142 మాస్టారు అన్ని చెప్పారు మీ కామెంట్ చివరన 'జై హింద్' ఏది ???
      మరి జై హింద్ ఒకటే సరిపోతుందా ?
      జై హింద్
      జై ఆంధ్ర
      జై ఎన్టీఆర్ (జిల్లా పేరు)
      లేదా జై గుంటూరు
      జై మొఘల్ రాజ పురం
      ఇవి అవసరం లేదా ???
      అలా ప్రతి వీడియో చివరన, ప్రతి మాట చివరన అందరి చేత డిక్టేషన్ చెప్పిస్తే వచ్చేది దేశ భక్తి కాదండీ. జాతీయవాదం.
      దేశభక్తి అంటే మన దేశం పట్ల ప్రేమ, జాతీయవాదం అంటే మేమే 'తోప్ తురం ఖాన్' లము, మాకు మించిన వారు లేరు అన్న గర్వం. ఆ గర్వం ఉన్న ఏ దేశం, ఏ మతం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.
      అప్పట్లో జర్మనీ, జపాన్, ఇప్పుడు ఇరుగున ఉన్న పాకిస్తాన్. అదే గర్వం నెత్తికి ఎక్కి అలా ఐపోయాయి.
      అందుకని కాస్త ఆ గర్వం తగ్గించండి. ఉన్న 195 దేశాల్లో మనది కూడా ఒక దేశం. ఇక్కడ పుట్టాము కాబట్టి రుణపడి ఉంటాం, అలా అని ఇదే గొప్ప, ఇది మాత్రమే గొప్ప అనే కల్పనలో ఉండకండి. మనది కనీసం అభివృద్ధి చెందిన దేశం కూడా కాదు.
      కాబట్టి అంత అవసరం లేదు. Relax.

    • @munikrishna3315
      @munikrishna3315 ปีที่แล้ว +1

      Madam
      Most of the kuku FM stuff is brahminical versions. There is no real content. Request u to go through the stuff before suggesting.

    • @maratiambresh6237
      @maratiambresh6237 ปีที่แล้ว +3

      Hyd metro gurinchi kuda chepandi

  • @ramarao3895
    @ramarao3895 ปีที่แล้ว +119

    నమస్తే తులసి గారు.. కరోనా దేవుడు గా పిలువబడిన సోనూసూద్ ఎక్కడండి..ఏ భాషా చిత్రం లోనూ కనిపించడంలేదు...రాజకీయమా...
    IT దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి..
    జాతీయ అవార్డు ఇతనికి ఇవ్వాలి.. కానీ చిరంజీవి కి ఇచ్చారు..ఇదొక రాజకీయమను కుంటా... ఈ విషయం మీద ఒక వీడియో చెయ్యండి

    • @DBR4441
      @DBR4441 ปีที่แล้ว +7

      నిజంగా వీలైనంత త్వరగా ఈ విషయం మీద వీడియో చెయండి

    • @srinivasareddy9206
      @srinivasareddy9206 ปีที่แล้ว +5

      raaka povadamey manchidhi. lekuntey sonusood award kosam sahayam chesadani apavadhu moyyali. his intention was fulfilled by serving people, not rewards.

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy ปีที่แล้ว

      Meeku chiranjeevi gari meedha dwesham anukunta...soonu sood goppavaru kani idhariki polika pettadam sarikaadhu....okasari chirajeevi garu chesina panulu choodandi chesina kala nipunyam choodandi meeru okkare judge cheste saripodhu enno lakshala mandhi cheptharu enti ani ika sahayaniki vaste..blood bank asia lo 1 blood bank...okasari trust kadikelli enni register aouthunnayo daily enni istunnaro telustsyi meeku..athanemina ichada anochu...gandhi garu lenidhe indipendece ledhu alane idhi oka chinnadhi...swardham tho ledha edhina kopam tho matladochu kaani tharkabaddaminadhiga undali edhina...meru movie actress ni vidichupetti kka 50 members ni kalupukoni 100 of croes unna mla and mps unnaru poyi valla meedha edchi chavandi rajakiyamanna maarudhi kodho goppoo..eppudu martharra ayya

    • @Ramabcxn
      @Ramabcxn ปีที่แล้ว +1

      Corona time lo celebrate la ke vaccine lu chala unnai .. vala hoses lo ..free ga ivvaku mundhu
      ..mukyanga sonu
      .intlo call cheste ichevadu ...endhuku ...ante public ki andhakunda ..intlo pettukoni publicity kottesadu ...

    • @juttukanagavenkataramana7491
      @juttukanagavenkataramana7491 ปีที่แล้ว +1

      Only oka parth ney Target cheysavu antey,
      Nevu.populer avvadaniki.
      Antha kanna em leydu ,
      65 years gurunchi kuda cheyppu.
      Adukoni thjntunna deysalu gurunchi kuda cheyppu.

  • @vrattaluri9045
    @vrattaluri9045 ปีที่แล้ว +85

    అమ్మా .. మీ సమాజ సేవా స్పూర్తి అభినందనీయం 🙏👏

    • @klvgupta3131
      @klvgupta3131 ปีที่แล้ว +1

      చైనా పెంపుడు 🐕

  • @Greatwords192
    @Greatwords192 ปีที่แล้ว +4

    మీరు చాలా గ్రేట్ ఏ పార్టీకి సంబంధం లేకుండా రియల్ న్యూస్ చెప్తున్నారు...
    మీకు చాలా ధైర్యం ఉంది...
    ఒక విన్నపం మీరు నోటా అంటే ఏమిటి...
    ప్రజలకు అవగాహన కల్పించండి... చదువుకున్న వాళ్ళు నోటా కు మద్దతు తెలియజేసేలా చేయండి please.....

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 ปีที่แล้ว +26

    రైళ్లపై రాళ్ళు రువ్వే బ్యాచ్ గురించి ఒక వీడియో చేయండి మేడం. ఎందుకంటే ప్రపంచంలో ఈ విధంగా మన దేశంలో మాత్రమే జరుగుతుంది.

    • @youtubevideo6637
      @youtubevideo6637 ปีที่แล้ว +7

      They are arrested. Don't be panic. Your comment shows that u are least bothered about the train accident.

    • @siadhcsf9263
      @siadhcsf9263 ปีที่แล้ว +2

      అపురా బట్టయిగా! ట్రైన్స్ 150 yrs నుండి నడుస్తున్నాయి.

    • @shekargurijala4093
      @shekargurijala4093 ปีที่แล้ว

      Alanti videos cheyadhu medam? Valle

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m ปีที่แล้ว +32

    చాలా చక్కగా విశ్లేషించారు తులసి గారు 🎉

    • @jaswanthviswsnath2963
      @jaswanthviswsnath2963 ปีที่แล้ว

      S correct thulasi garibaldi ki bjp MODI gari medhane yenthasepu

  • @ysn780
    @ysn780 ปีที่แล้ว +75

    చాలా బాగా చెప్పారు నిజాలు చెపితే నచ్చదు అబద్ధం లో బ్రతికేవాళ్లకు

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว +1

      Aayo edi love jihad cheyaleda aani kada

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy ปีที่แล้ว +3

      Antha bane undhi kaani....allah unnada leeda unte proof video pettu abadham lo brathakaku nijame brsthukuthunnav kadha...by birth he abadham tho brathakadam start chese meeru oka organization lo swargam ane brama lo brarhike meere cheppali ediots

  • @vramana1471
    @vramana1471 3 หลายเดือนก่อน +3

    మన దేశాన్ని పక్క దేశాలు ఏమి చేయలేవు కానీ ఆ పని మనోళ్లే చేస్తారు

  • @yogakishoreguruji7843
    @yogakishoreguruji7843 4 หลายเดือนก่อน +3

    మీరు దేవుడిని నమ్ముతారో లేదో నాకు తెలీదు కానీ... తులసి గారు మీలో దేవుడు ప్రవేశించాడు.....saint PATHANJALI bless you and your family 👪 always.... కిషోర్ గురూజీ

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 ปีที่แล้ว +4

    ట్రైన్ లు అన్నింటి లోనూ కూడా..భోగిలు పెంచడo గానీ, సౌఖ్యం లు పెంచుకోవడానికి గానీ, seats పెంచుకోవడo గానీ- అన్నీ కూడా ధనికులను ,కోటిశ్వరు లను దృష్టి లో పెట్టుకోని మాత్రమే చేస్తారు...సామానున్య లను దృష్టిలో పెట్టుకోని చేయరు ..అందుకే...........
    ప్రతీ ట్రైన్ లోనూ రెండు లేదా మూడు General భోగిలు ఉంటాయి .20 కి పైగా Reservation , A C భోగి లు ఉంటాయి. కనీసం ఇంకొక 2 General భోగి లు పెంచి
    తె , సామానుయుడు adjust అయిపోతాడు , కానీ ఏ ప్రభుత్వం అలా చేయదు. ఏ social media గానీ
    చెప్పదు. చివరికి మీరు కూడా..🙏

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 2 หลายเดือนก่อน +1

    శుభోదయం మిత్రమా
    మీరు చెసే మీడియా లు
    చాలా బాగుంటారు,
    ప్రతి విషయాన్ని లోతు గా చర్చించి, వివరాలతో
    ఇస్తారు, ప్రతి వార్త
    చాలా దగ్గరగా ఉంటుంది, అందులో వాస్తవం, యదార్థం,
    నిజము ఉంటుంది,
    మీరు చేస్తున్న ఈ సాహస యాత్ర కు
    నా ధన్యవాదాలు మిత్రమా

  • @gsacharyulu4592
    @gsacharyulu4592 ปีที่แล้ว +14

    చక్కటి వీడియో.. చాలా చాలా బాగుంది

  • @ashokb644
    @ashokb644 ปีที่แล้ว +58

    Congress em cheyakapotae 9000 trains and 13000 goods trains ela vachai

    • @infinitypandey2538
      @infinitypandey2538 ปีที่แล้ว +4

      Railways minister గా ఎవడు వచ్చిన కొత్త రైళ్లు వారి వారి రాష్ట్రాలకు వేసుకోవడం తప్ప వ్యవస్థల్ని బాగుచేసిందేమీ లేదు..కాలంతోపాటు advanced గా మార్చుకుంటూ రాలేదు

    • @himajabobba3023
      @himajabobba3023 ปีที่แล้ว +3

      68000 km railway lines kuda 54000 British valu vesina kuda remaining lines vesindhi congress ee

    • @bharathkumar19
      @bharathkumar19 ปีที่แล้ว +2

      @@himajabobba3023 British vallu vesindi narrow lane madam,,,

    • @infinitypandey2538
      @infinitypandey2538 ปีที่แล้ว +1

      @@himajabobba3023 75 ఏళ్ళ స్వతంత్ర భారతం లో 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ యే అధికారం లో ఉన్న విషయం మర్చిపోయినట్టున్నారు మీరు

    • @himajabobba3023
      @himajabobba3023 ปีที่แล้ว

      @@bharathkumar19 aythe enti.

  • @endranag3733
    @endranag3733 ปีที่แล้ว +7

    మనిషి జీవితం లో చావక తప్పదు కొంచం అయినా సేవ చేయండ్రా politicians. లేదా.మి ఇంట్లో వాళ్ళే పట్టుచుకొరు ముసలి వాళ్ళు అయినా తర్వాత..
    చచ్చిన తర్వాత అయినా ఒక మనిషి కూడా గుర్తు చేసుకోడు మిమాల్ని...

    • @chantibehara528
      @chantibehara528 ปีที่แล้ว

      Kani vallani manam gurtu chesukuntam ga, vigrahalu petti

  • @kvsubbu2208
    @kvsubbu2208 ปีที่แล้ว +35

    తులసి గారు మీరూ select చేసు కునే విదానం subject ,content research తో కుడినా anyalasis విదానం present switchvation కు తగట్టు గా చాల బాగుంటాయ్ .

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +4

      Thank you brother 😊

    • @srinivasae8714
      @srinivasae8714 9 หลายเดือนก่อน

      Soros tool kit gallu velandharu😂

  • @maheshyadav654
    @maheshyadav654 ปีที่แล้ว +8

    మీ విశ్లేషణ చాలా బాగుంది మన రైల్వే ప్రపంచంలోనే సేఫ్టీ రైల్వేస్ లో ఒకటి,ఎంత గొప్ప సాంకేతికత ఉన్నప్పటికీ వెస్ట్రన్ దేశాల్లో మన కన్నా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి..మనం ఇంకా సాంకేతికతను పెంపొందించుకునే అవసరం ఉంది..🙏

  • @snehacreations
    @snehacreations ปีที่แล้ว +17

    10 yrs back Nellore lo Tamilnadu Express Fire accident ayindhi Tulasi garu... Nearly 40+ decreased...

  • @Mangala6025
    @Mangala6025 ปีที่แล้ว +6

    Excellent video madam💯👏👏👏 Elanti news channel present country ki chala avasaram❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 ปีที่แล้ว +6

    Commissioner for Railway Safety అనే ఆయన ఇంతవరకు రైల్వే ఆక్సిడెంట్స్ ఎంక్వైరీ చేసేవారు. కానీ ఇప్పుడు క్రొత్తగా CBI enquiry ఎందుకు వేశారు అనేది PM మోడీకి రైల్వే మినిస్టర్ కే తెలియాలి.

    • @TarunKanthK
      @TarunKanthK ปีที่แล้ว

      Cbi enquiry వలన నష్టమా ?
      లాభమా ?
      ఎందుకు నష్టం/లాభం ?

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 ปีที่แล้ว

      @@TarunKanthK
      CBI కి ఏమాత్రం సంబందం లేని విషయం రైల్వే వర్కింగ్. CRS కి ఉన్న అనుభవం CBI కి ఏమాత్రం లేదు. CBI enquiry వలన అసలు విషయానికి మసి పూసి మారేడు కాయ చేయడం తప్ప ఇంకేం ఉపయోగం లేదు. దేశంలో ఇప్పుడు CBI ఏం చేస్తుంది, మోడీకి కొమ్ము కాస్తుంది.

    • @sppremsarimella4915
      @sppremsarimella4915 ปีที่แล้ว +2

      To divert people.

  • @krishna1510
    @krishna1510 3 หลายเดือนก่อน +1

    As a signal staff in indian railways ,im feeling you did great job by doing this video. Whatever you explained in this video thats 100 % true.

  • @GMNGPR
    @GMNGPR ปีที่แล้ว +4

    మొదటి Train ని తయారుచేసిన వాడికి కూడా మన మొడితాత అంత పేరు రాలేదు అనుకుంటా......

  • @sankarallu248
    @sankarallu248 ปีที่แล้ว +3

    This incident dedicated to Modiji performance towards Railway. There is no enough staff for any department in Railway. No track has fitness from last 10 years.

  • @prasunambageddam7226
    @prasunambageddam7226 หลายเดือนก่อน

    Amma! Tulasi garu nenu Mee vedios చాలవరకు ఫాలో అవుతున్నాను చాలా ధైర్యంగా మీ రూ మీ పని చేసుకుంటూ పోతున్నారు ,చాలా అభినందనీయము,నేను సైతం మీ సేవలో పాలుపంచుకోవాలని ఆశపడుతున్నాను గూగుల్ పే ద్వారా మీరు ఏర్పాటు చేసిన అమౌంట్ పంపుతాను..... ప్రసూన

  • @suribabu-lp2mw
    @suribabu-lp2mw ปีที่แล้ว +3

    Hi madam thanks for sharing complete information on railways and we requesting the government please stop these type of incident in India and please update new technology in railways. Jai Bheem , Jai Bharath

  • @seshukumarbgc6784
    @seshukumarbgc6784 ปีที่แล้ว +2

    తులసి అక్క , మన Indian Railways gurinchi chala baaga explain chesavu akka

  • @mohammadkw3777
    @mohammadkw3777 ปีที่แล้ว +4

    Very nice,బాగా వివరించారు,మంచి నాలెడ్జ్ keep it up.

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 ปีที่แล้ว +7

    తులసి చందు గారు,
    మీ వీడియో కంటెంట్ చాలా వివరణాత్మకంగా సమగ్రంగా, ఆలోచింపచేసే విధంగా ఉంది.
    అభినందనలు,💐💐💐💐💐☀️

  • @ralirahul
    @ralirahul ปีที่แล้ว +6

    Thanks!

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +2

      థ్యాంక్యూ రాహుల్

  • @ManojKumar-ef6mu
    @ManojKumar-ef6mu ปีที่แล้ว +6

    Proud to be a railway servant 😎

  • @Raghavsthoughts
    @Raghavsthoughts ปีที่แล้ว +2

    Meru cheppe content batti thelusthundhi madam meru research chestharu ani
    Thank you mam🙏🙏🙏🙏

  • @LalLoyalnature
    @LalLoyalnature ปีที่แล้ว +11

    మంచి ఇన్ఫర్మేరివేవ్ వీడియో చేశారు , రియల్లి అప్రిష్యేట్ యూ అక్క ❤

  • @webmasterjd
    @webmasterjd ปีที่แล้ว +1

    The only PM showing this much intrest in INDIAN RAILWAYS. But in the headlines itself you are showing accident and Modi side by side😮. But the info about INDIAN RAILWAYS is very good.❤

  • @Jandagallyporaganluu
    @Jandagallyporaganluu ปีที่แล้ว +4

    రెస్లర్ టాపిక్ గురుంచి చెప్పు అక్క లేటెస్ట్ అప్డేట్, కామునికృష్టు అక్క

    • @hariadla1018
      @hariadla1018 ปีที่แล้ว

      అక్క కమ్యూనిస్టు కాదు స్కాంగ్రెస్

    • @firezone6267
      @firezone6267 ปีที่แล้ว +1

      @@hariadla1018 nv bokujp haa

  • @mohdsadiqali2737
    @mohdsadiqali2737 ปีที่แล้ว +10

    Thanks

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 ปีที่แล้ว +4

    Very good presentation...tulasi garu...

  • @kameswararaodv6011
    @kameswararaodv6011 ปีที่แล้ว +11

    Good Analysis... Your Research and content preparation is excellent... I hope government will look in to these safety parameters... Jaihind 🙏🏻

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 ปีที่แล้ว +2

    Chala kasta padi vishayalu sekarinchi,edit chesi maaku andinchi nanduku meeku Abhinandanalu mma!!.

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc ปีที่แล้ว +4

    చాలా బాగా స్పష్టంగా చెప్పారు అక్క

  • @babuvenk3194
    @babuvenk3194 ปีที่แล้ว +1

    నిజమేనమ్మా! వందేభారత్ వగలు చూపెట్టి ordinary, స్లీపర్ క్లాస్ లను జైళ్లు కన్నా అధ్వానం చేస్తున్నారు. ఇప్పుడు చెన్నై దగ్గర ఇంజిన్ లొంచి మంటలు ధ్వనులు చెలరేగడం, మైంటెనెన్సు ఎంత దారుణంగా ఉందో, కామన్ మాన్ కొత్త ట్రైన్స్ తీసుకురావకపోవడం చూస్తే మోడీ కిరాతక ఆలోచన లేమిటో ఊహించలేకపోతున్నాం

  • @jsalla
    @jsalla ปีที่แล้ว +2

    Looks like , Railway budget has been diverted to VandeBharat trains making. In these days, Governments are spending lot of money for publicity rather than safety.

  • @chiranjeevipuli1814
    @chiranjeevipuli1814 ปีที่แล้ว +2

    Very good journalism Tulasi garu
    Excellent words and voice and information and emotion delivery of speech also I am sharing to every one of my 9K+contacts by keeping this video as watsup status my status

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว

      థ్యాంక్యూ..!

  • @viswanadhams1160
    @viswanadhams1160 ปีที่แล้ว +2

    fantastic effort for awakening common public. All the best for future works.

  • @mjreddy1543
    @mjreddy1543 ปีที่แล้ว +1

    Very nice explanation and appreciate your efforts to gather information about this 👏🏻👏🏻👏🏻 don’t be scared of any negative comments, we are always here to support you 👍

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg ปีที่แล้ว +4

    ఇది కదా జర్నలిజం అంటే
    Good analysis, and good information
    Our gournament

  • @snehacreations
    @snehacreations ปีที่แล้ว +1

    Very Good Info Video... baaga chesaru Tulasi Chandu...

  • @kavalimahesh9188
    @kavalimahesh9188 ปีที่แล้ว +4

    రైల్వే సంస్థను ప్రైవేటికరణ చేయడమే ఈ ప్రమాదం జరిగింది మేడమ్. రైల్వే సంస్థ గురించి Depth గా వివరించినందుకు ధన్యవాదాలు మేడం... ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడమ్. Hats off Ma'am..

    • @klvgupta3131
      @klvgupta3131 ปีที่แล้ว

      రైల్వే లో రిజర్వేషన్లు తీసెయ్యాలి

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว

      Who told you that Railways got Privatized

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 4 หลายเดือนก่อน

    Both maintenance and introducing new trains should go together. Concern about rail safety of tulasi is very valid and to be pursued🎉

  • @GantalkarEshwar-ml2sk
    @GantalkarEshwar-ml2sk ปีที่แล้ว

    Madam nenu mi diehard fan... nijanni nirbhayanga cheppadam chala dhairyam kavali really its great job

  • @anirudh745
    @anirudh745 ปีที่แล้ว +3

    @Tulsi chandu Toolkit Unveiled

  • @krishna.s9099
    @krishna.s9099 ปีที่แล้ว

    మీరు చెప్పిన news లో ఇదే నిజమైనది

  • @SK-ro3ip
    @SK-ro3ip ปีที่แล้ว +1

    Great analysis. Superb video.... Thank you for good information...

  • @bhargavbabu9124
    @bhargavbabu9124 ปีที่แล้ว

    Meeru chala baaga chesaru video safety takuva cleaning awareness public awareness penchali, employees working status kuda chudali for making this video chala thanks elaanti videos inka chala chaiyali méeru

  • @eswarjogi2969
    @eswarjogi2969 ปีที่แล้ว

    Tulasigaru thanks for this information please postmartum this kind of issues . Go a head* Railways is improve our economy status.Poor people's traveling. This kind incidences make fear of this travaling The government make safety traveling.I want my konaseema when this kind of traveling .when konaseema link up entire country? Government Must take safety measures of RAILWAYS. TQ.

  • @praveenkumar-zg9mz
    @praveenkumar-zg9mz ปีที่แล้ว +3

    Sonusud meedha video cheyandie

  • @GoliBhoomalingam-iq7bc
    @GoliBhoomalingam-iq7bc ปีที่แล้ว +2

    Great reporting medom....

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 ปีที่แล้ว

    Chala chala baga chepparu madam meeru cheppinatlu ippudu vande bharat pedda ghananga pettatam kante accident jaragakundaa technology thesthse bagundedi ,prajala pranalatho chelagatum aduthunnaru .

  • @amadanu22
    @amadanu22 ปีที่แล้ว

    Madam, plz stand for elections either as an MLA or MP. You will win. You can serve better.

  • @user-sp8wz9zr4d
    @user-sp8wz9zr4d 3 หลายเดือนก่อน

    ... British Government done good things for INDIA..

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +1

    EVARU ADIGAARU VANDEBHARATH VUNNA TRAIN LU SARIGAAA NADAPANDI RESERVATION PROBLEM SOLVE CHEYYANDI

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 3 หลายเดือนก่อน

    అక్క BBC range లో vundi presentation matram,, nice achoring and chaneel 💐💐

  • @easwerprakhyath1878
    @easwerprakhyath1878 ปีที่แล้ว +2

    Mee video motham vinna. U have taken great effort to communicate. But, okkati enti ante Indian Railways also introduced LHB couches for safety purpose only. Video kosam antha study chesina meeru ee LHB couches point ndhuku miss chesaro telidhu. Safety is the priority kani upgradation and competing with developed counties is also important.
    Try to be more neutral.

    • @youtubevideo6637
      @youtubevideo6637 ปีที่แล้ว +1

      LHB coaches is better. More than track maintenance is important. LHB is useful after accident. Track maintenance is the prevention.
      Prevention is better than cure.

  • @swathanthrakalaambati1066
    @swathanthrakalaambati1066 ปีที่แล้ว

    Special budget is a must. Every annual budget for railways was awaited by common

  • @swathanthrakalaambati1066
    @swathanthrakalaambati1066 ปีที่แล้ว +1

    Vande Bharat trains are only serving rich ,there is no scope for common to. Travel in them and are made to wait until these rice peoples train leaves. Is it not an insult to Indian. If Gandhi faced humility in Africa it was treated as an insult to all indians by politicians. But what about humiliation faced by common man in India by its govt now. No one one there to address this

  • @neel14045
    @neel14045 ปีที่แล้ว

    Madam, railway budget was used for misusing for political gains . Govt has taken good decision to discontinue budget.

  • @praveenkumar-zg9mz
    @praveenkumar-zg9mz ปีที่แล้ว +2

    Excellent speech.keep it up

  • @kqubprasad
    @kqubprasad ปีที่แล้ว

    You have missed huge cost of building 3.5 billion economy. 100 trillion cost is more than the 2 billion growth. It is simple maths. Out of 100 trillion only 20 trillion is capital expenditure

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 ปีที่แล้ว +2

    Very Very Very useful information.

  • @JONNAKUTY
    @JONNAKUTY ปีที่แล้ว

    26:46 good comment 27:44 safety should be the first priority

  • @vardamvenkatesh1635
    @vardamvenkatesh1635 ปีที่แล้ว +2

    Super explanation sister 👌👌👌

  • @prasanthcherry1834
    @prasanthcherry1834 ปีที่แล้ว

    Do some video regarding our Ap road’s please. I’m your subscriber and I have lot of respect for you. Keep doing more videos 👏🏻👏🏻👏🏻

  • @Anilba829
    @Anilba829 ปีที่แล้ว

    @thulasiChandu - really appreciate your commendable knowledge & in depth analysis on every topic you post.. bu i failed to understand why this selctive focus on some problems.. being telugu there are lot many problems in a.p and t.s ..i dont see much videos from you. first highlight local problems than national issues

  • @jayalakshmi62
    @jayalakshmi62 ปีที่แล้ว

    Excellent analysis.and very good knowledgeble video.

  • @dhanavathjyothi2407
    @dhanavathjyothi2407 ปีที่แล้ว

    Excellent 👍👍👍 analysis madam 🎉🎉🎉 hat's off to you madam...

  • @sreegvsmedicals6514
    @sreegvsmedicals6514 ปีที่แล้ว +4

    Amma nuvu cheppive abaddalu thalli .nuvu ikkade puttava leka english vallaki puttava madam .sarigga thelusukoni matladali.nuvu fake news chepthavu. Gootled dana.jai sriram.jai hindhusthan

  • @varas999
    @varas999 ปีที่แล้ว +2

    Good analysis mam..

  • @krishnamohan1065
    @krishnamohan1065 ปีที่แล้ว

    Another double track for exclusive passenger trains should be built in the private sector it should have the latest technology

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 ปีที่แล้ว

    ప్రైవేట్ రంగానికి develop చేయవద్దని మీ ఆలోచనా

  • @sreenivasulureddy0461
    @sreenivasulureddy0461 ปีที่แล้ว +2

    Well analysis

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd ปีที่แล้ว

    Well said. But how it will implement is very big question

  • @j.deepakwelldonedeepak7092
    @j.deepakwelldonedeepak7092 ปีที่แล้ว

    Super akka chaala ...manchiga vivarinchaaru....🙏🙏🙏

  • @tejareddy1267
    @tejareddy1267 ปีที่แล้ว +2

    Do a video on cag, what it is, what if does?

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud ปีที่แล้ว +6

    2014...ముందు......మనదేశంలో....అభివృద్ధి.....శూన్యం....అని....BJP government అంటుంది...

    • @arshad_850
      @arshad_850 ปีที่แล้ว +1

      అందుకే కర్నాటకలో 40% కమిషన్ తొ గవర్నమెంట్ నడిపారు వేరే బీజేపీ పాలించే రాష్ట్రాలలో బయట పడలేదు, కర్నాటక సౌత్ ఇండియా కాబట్టి ఇక్కడ బయట పదింది నార్త్ లో మొత్తం బానిస జనలు గవర్నమెంట్ నీ ప్రస్నిచరు అడగరు మోడీ వాళ్ళకు దేవుడు WhatsApp university నుండి నేర్చుకుంటున్నరు నార్త్ ఇండియా వాళ్లు.

    • @Kkch10
      @Kkch10 ปีที่แล้ว

      ​@@arshad_850 tammudu karnataka la a government 2 times rule cheyalay adi telsuko

    • @lakshmiadusumilli8096
      @lakshmiadusumilli8096 ปีที่แล้ว

      Nijamegaa

    • @kvasanthi8512
      @kvasanthi8512 ปีที่แล้ว

      Bjp cheppe prathidhi pachhi apaddalu

    • @lakshmiadusumilli8096
      @lakshmiadusumilli8096 ปีที่แล้ว

      @@kvasanthi8512 hahaha nijam achha

  • @kneela6127
    @kneela6127 ปีที่แล้ว

    Excellent thulasi garu

  • @iamrular3051
    @iamrular3051 ปีที่แล้ว +8

    సిబ్బంది కొరత ... 💯

  • @indiantrue9570
    @indiantrue9570 ปีที่แล้ว +2

    Good analysis 👍

  • @sunilstephen1916
    @sunilstephen1916 ปีที่แล้ว +1

    Akka I'm Biggest Fan For Your Videoss Akkaaa

  • @mallikarjunm2846
    @mallikarjunm2846 ปีที่แล้ว +1

    Doinamik reporter super madam 💪💪💪💪

  • @aniljyoth1746
    @aniljyoth1746 หลายเดือนก่อน

    wow excellent madam amazing video all the best thank you🥰

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 ปีที่แล้ว +1

    Story telling lo meeru thop

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 ปีที่แล้ว

    Meeru cheppinavanni correct madam.

  • @dhanushdigitals2626
    @dhanushdigitals2626 ปีที่แล้ว +4

    👏👏👏🙏

  • @vijayvinod5617
    @vijayvinod5617 ปีที่แล้ว

    Railway signal system be linked with satellite and computerised gives good safety to Railway

  • @GangadharaRao-qx3gk
    @GangadharaRao-qx3gk ปีที่แล้ว +1

    Phonepe ద్వారా సబ్స్క్రిప్షన్ పంపడం కుదరడంలేదమ్మా.

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 4 หลายเดือนก่อน

    Thank you for sharing the valuable information ma.God bless your efforts.

  • @BTSArmy-jp7ch
    @BTSArmy-jp7ch ปีที่แล้ว +5

    Good analysis, hope this reaches to concerned authorities

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 ปีที่แล้ว +1

    Sister please make a video on why Railway decreed Sleeper and General compartments.. Modi govt made Railway to rich people... Behind this all poor people suffer for travel, due to high petrol price hike.. There is only one option Railway...

  • @user-jq5mz4dw8e
    @user-jq5mz4dw8e 2 หลายเดือนก่อน

    Very good information Chandu garu

  • @yuvatha14
    @yuvatha14 ปีที่แล้ว +3

    తులసీ పేరు పెట్టుకున్న
    గంజాయి చందు
    ఒరిస్సా రైలు ప్రమాదానికి గురించి వీడియో చేశావు కదా ఈప్పుడు నువ్వు ఇంకో వీడియో చేయాలి
    రైల్వే జూనియర్ ఇంజనీర్ అమీర్ పరార్ ఐ దాని గురించి వీడియో చేయలేదు అంటే నువ్వు
    తులసి పేరు పెట్టుకున్న అమ్ముడు పోయిన గంజాయి అని అర్థం

  • @joycemeyer9
    @joycemeyer9 ปีที่แล้ว

    Good content 👌👌ilanti aneka vishayalaku maku avagahana kalpinchandi..

  • @neel14045
    @neel14045 ปีที่แล้ว

    Also make vedio regarding mismangement during congress, laloo and mamata rule. Then only we can understand the true position of railways