మూడు కుటుంబాల ఆట || Thulasi Chandu On Andhra Pradesh Family Politics Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ค. 2024
  • ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన YS Rajasekhar Reddy ఆడియో బుక్ వినాలి అంటే..
    కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    Description: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నా, అధికారం మాత్రం మూడు కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది. ఎవరు గెలిచినా ఆ మూడు కుటుంబాలే ఎలా రాజకీయ అధికారం సొంతం చేసుకుంటాయో ఈ వీడియో సవివరంగా చెప్తుంది.
    #thulasichandu #appolitics2024 #appoliticalnews
    [Although there are 5 major political parties in the state of Andhra Pradesh, the power revolves around three families. This video details how the three families will hold political power no matter who wins]
    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    00:00-Intro
    01:40-Y.S.R Family politics
    08:34-N.T.R Family politics
    13:51-Chiranjeevi Family politics
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 739

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 หลายเดือนก่อน +21

    ఏపీలో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ఎందుకో కామెంట్ చెయ్యండి.
    ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన YS Rajasekhar Reddy ఆడియో బుక్ వినాలి అంటే..
    కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    00:00-Intro
    01:40-Y.S.R Family politics
    08:34-N.T.R Family politics
    13:51-Chiranjeevi Family politics

    • @nityanitya4043
      @nityanitya4043 3 หลายเดือนก่อน +6

      My favourite party నోటా sister... ఎందుకంటే ప్రజలకోసం పనిచేసే నాయకులు ఒక్కరూ లేరు... వీళ్ళందరూ పదవుల కోసమే... ప్రజలను దోసుకునే పీడించే నాయకులు... This is my opinion

    • @saikumartogarana6696
      @saikumartogarana6696 3 หลายเดือนก่อน +1

      True

    • @tdparmy9679
      @tdparmy9679 3 หลายเดือนก่อน +9

      నాలుగో ఫ్యామిలీ మీరు రాండి మరి🤔🤔

    • @naiduchantibabu194
      @naiduchantibabu194 3 หลายเดือนก่อน +1

      Bsp leader s better

    • @rajasekharreddy6578
      @rajasekharreddy6578 3 หลายเดือนก่อน +7

      @ThulasiChandu గారు, మీ మిగతా వీడియోలలో ఉండే విశ్లేషణ, విమర్శ ఇందులో లోపించాయి అని నాకు అనిపించింది.
      రాజకీయ నాయకులు విద్యావ్యవస్థలను నిర్వర్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఏపి రాష్ట) విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి విశ్లేషణాత్మక విమర్శనాత్మక వీడియో చేయగలరు, కారణం International Baccalaureate (IB) curriculum ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలలో చేర్చారు. వాటి సాధ్యాసాధ్యాలు, అవరోధాలు అంశాలపై విశ్లేషించాలి అని నా మనవి🙏

  • @vasukasimalla4718
    @vasukasimalla4718 3 หลายเดือนก่อน +152

    Not 3 families....it's about 3 caste's in Andra politics 😅😅😅they are fighting for their caste income,not for people 😢

  • @govindarao2164
    @govindarao2164 3 หลายเดือนก่อน +36

    ఎస్సి ఎస్టీ బీసీ ఏ కులాలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ లో రావాలి అప్పుడే నిజమైన స్వతంయ్రం వచ్చినట్టు నిజమైన భారత రాజ్యంగం అమలైనట్టు

    • @shakeershaik9781
      @shakeershaik9781 3 หลายเดือนก่อน

      India low anu brother true

    • @VedikHome
      @VedikHome 3 หลายเดือนก่อน

      Ikkada money arvari daggarunte vadike seat, cast kuda kademo

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 หลายเดือนก่อน

      Yes oc lu dochukuntunaru

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 หลายเดือนก่อน

      ​@@VedikHomeno caste kuda main bro

  • @kskiransharma340
    @kskiransharma340 3 หลายเดือนก่อน +47

    పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను బట్టి ఓటర్లు ఓటేస్తే ఆ ఫలితం ఎలా వుంటుందో ఒక వీడియో చేయండి మేడం❤ pls
    @thulasi chandu

    • @imdv9748
      @imdv9748 3 หลายเดือนก่อน +2

      Yeppati nuncho naaku ee dought vundhi tulasi gari lanti political analysist ayite ne deeniki sarina vivarana ivvagalaru

    • @kskiransharma340
      @kskiransharma340 3 หลายเดือนก่อน

      @@imdv9748 thank you bro

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 3 หลายเดือนก่อน +61

    ఆంధ్ర లోనే కాదు దేశం లో ప్రాంతీయ పార్టీ లు అన్ని కుటుంబ పార్టీ లే, BRS అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదే😂

    • @jaihind11
      @jaihind11 3 หลายเดือนก่อน +1

      How about cong.n bjp ? They too are represented by families n progen.

    • @TNaresh-kw7gr
      @TNaresh-kw7gr 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @rajendarrajendar9335
      @rajendarrajendar9335 2 หลายเดือนก่อน

      😢dgutha

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 หลายเดือนก่อน +56

    లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు..... కానీ ప్రజల్ని దోచుకునే పార్టీలకె జనాలు వెర్రి పిచ్చితో ఓట్లు వేసి గెలిపిస్తారు

    • @peaceofmind8488
      @peaceofmind8488 3 หลายเดือนก่อน +8

      Jaanalaki artham ayyela matladithe vote vestharu...

    • @viswakanth9002
      @viswakanth9002 3 หลายเดือนก่อน +3

      Dabbulu panchaali....

    • @kakku2393
      @kakku2393 3 หลายเดือนก่อน +4

      Loksatta JP BJP ki ammudupoyaaadu

    • @viswakanth9002
      @viswakanth9002 3 หลายเดือนก่อน

      @@kakku2393 andharu ammudu poye valle CBN ku...okka jagan thappa

    • @rameshpilli9408
      @rameshpilli9408 3 หลายเดือนก่อน

      @@kakku2393 అమ్ముడుపోయారో లేక అధికారం ఉందని,, BJP బెదిరించిందో,,

  • @VutukuriNageswaRao-dy2nw
    @VutukuriNageswaRao-dy2nw 3 หลายเดือนก่อน +13

    ఓ నా BC+SC+ST+మైనారిటీ.. పేద.. కూడు. గూడు తిండి బట్ట📚 విద్య.. 🩺వైద్యం ఆరోగ్యo ఆత్మగౌరవం లేని నా జాతి ప్రజలారా.. జరుగుతున్న రాజకీయ చదరంగం ఒక్కసారి గమనించండి..కేవలం పావులు గా మిగిలిపోకండి Dr. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విలువైన ఓటు 👊👊అమ్ముకున్నంతకాలం... 👉ఈ మూడు స్థంబాలట 🤷🏼‍♂️.. జరుగుతూనే ఉంటుంది

    • @ramjiy9840
      @ramjiy9840 3 หลายเดือนก่อน +2

      బాగా చెప్పారు అన్న కానీ ఈ Sc,ST Bc minority గొర్రెల కు ఆ మూడు కులాల మోచేతి నీళ్లు తాగడానికి ఇష్టపడు తున్నారు. యెప్పుడు marutharo. ఇందులో Bc లకు sc st లు అంటే చిన్న చూపు. పై మూడు కులాల ఎక్కి తొక్కి నా వాళ్లకి బాగానే ఉంటాయి కానీ sc,ST latho kalavaru .ముందుగా వాళ్ళ లో మార్పు వస్తే ఇది చాలా తేలిక.

  • @nijamnippu7610
    @nijamnippu7610 3 หลายเดือนก่อน +79

    మీ కామెంట్ సరిచేసుకోవాలేమో నండి‌,
    ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీల నాయకుల గోచీలు ఢిల్లీ లో ఉన్నయ్ ,వీళ్ళ గోచీలకు తాళ్ళుకట్టి మోడీ ,షా ,లు ఆడిస్తున్నారండి ,
    ఇంకా గట్టిగా చెప్పాలంటే ,అయిదుకోట్ల ఆంధ్రుల
    ఆత్మగౌరవాన్నీ ఢిల్లీ కాళ్ళదగ్గర పడేశారు ,
    గత అయదేళ్ళ నుండి ఢిల్లీ పెద్దలు ఆంధ్రాలో చేయించని సర్వనాశనం లేదు , అయినా వాళ్ళకు ఏమీ తెలియనట్లు నటిస్తూ ,ఆంధ్రులను వెర్రి గొర్రెలను చేస్తున్నారు , అయిదుకోట్ల ఆంధ్రులలో ఢిల్లీ వారంటే ప్రేమ అయుదు లక్షల మంది కూడ ఉండరు , ఇంత నీచమైన కేంద్రాన్ని గత 75 ఏళ్ళ చరిత్తలో ఎప్పుడూ ఎరగం, నిజంగా రాముడు అనే దేముడు ఉంటే ఆంధ్రా నాశనానికి కారకులైనవాళ్ళు సర్వనాశనం కాక మానరు

    • @rammohanramu3669
      @rammohanramu3669 3 หลายเดือนก่อน +11

      , ఎస్ ఇది 100% నిజం

    • @jravijyothi
      @jravijyothi 3 หลายเดือนก่อน +11

      Yes correct

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 3 หลายเดือนก่อน +8

      వాస్తవం ఇదే ఇదే

    • @Naresh-iq3ou
      @Naresh-iq3ou 3 หลายเดือนก่อน +6

      Correct

    • @Ravindr_7G
      @Ravindr_7G 3 หลายเดือนก่อน

      ఆంధ్రులను ఎర్రి పుష్పాలు చేసింది కాంగ్రెస్... అడ్డ గోల్లు విబజన చేసి ఆంధ్రను ముంచేసరు... ఈ కుల పార్టులు ఆంధ్రను ఆగం ఆగం చేస్తున్నాయి

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 หลายเดือนก่อน +13

    ఆంధ్రా లో ఎవరు లేనట్టు.. గత కొన్నేళ్లుగా ఈ కుటుంబమే... ఏలుతుంది... ప్రజలు కూడా.. వారసత్వ రాజకీయాలె ఇష్టపడుతున్నారు....

    • @manikman9780
      @manikman9780 3 หลายเดือนก่อน

      Nv ravachukada pilli.kulam antunnav kada pilli teesesi vachi contest Chey kula gola anduku

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 3 หลายเดือนก่อน +54

    Yes... ఖచ్చితంగా సరిపోయే థంబ్నెయిల్ or title ఆ 'మూడు కుటుంబాల ఆట" 👍

  • @nagavasantha6106
    @nagavasantha6106 3 หลายเดือนก่อน +27

    సౌత్ ఇండియా డెవలప్ కావడం మోడీ ప్రభుత్వానికి ఎప్పుడు నచ్చదు మాటలు తప్ప హా మీద తప్ప బిజెపికి ఏమి ఉండదు

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 3 หลายเดือนก่อน +4

    పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ విద్య సమాజం లో సమానత్వం తీసుకువచ్చే గొప్ప పరికరం. లేదంటే పేద వాళ్ళు పైకి ఎదగడానికి.. ఉచిత, అంతర్జాతీయ స్థాయి విద్య కాకుండా మరో మార్గం ఏం ఉందో ఎవరైనా చెప్పగలరా?

  • @ramjiy9840
    @ramjiy9840 3 หลายเดือนก่อน +4

    చాలా బాగా analysis చేశారు తులసి గారు.

  • @VenkatHashal
    @VenkatHashal 3 หลายเดือนก่อน +10

    మూడు కులాల రాజకీయం, కమ్మ, కాపు, రెడ్డి (KKR) Politics.

    • @vnagaraaja
      @vnagaraaja 3 หลายเดือนก่อน

      ap lo caste poltics ayithe desam mottam meedha religion politics. Religion politics thappu kakapothe caste politics kuda thappu kaadu

    • @shivasr.6485
      @shivasr.6485 3 หลายเดือนก่อน +1

      Reddy vs kamma+kapu politics bro 😂😂😂

    • @VenkatHashal
      @VenkatHashal 3 หลายเดือนก่อน

      @@vnagaraajaమత రాజకీయాలు, కుల రాజకీయాలు రెండూ సమాజాన్ని మోసం చేయటమే.

  • @zynuzynu6051
    @zynuzynu6051 3 หลายเดือนก่อน +41

    మీ వీడియోలు హుందాగ వుంటాయి అదే సమయంలో ఒక్క ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోకీ వస్తే మాత్రం మీ వీడియోలు చంద్రబాబు నాయుడు కు ఫేవర్ గా వుంటాయి

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 3 หลายเดือนก่อน +7

      aayana opposition lo unnaru kabatti meku alagey anipistundi sir. evaru ayina govt ney lada QS Cheseydi.
      pradhana prati paksham TDP Kabatti meeku ala anipinchi unda vacchu.

    • @nithya.b7048
      @nithya.b7048 3 หลายเดือนก่อน

      Yes ఈ విషయం నేను ap గురించి video చేసిన ప్రతి సారి గమనిస్త అదే comment chesta 😢😢 ఎందుకు తులసి ఇలా జగన్ అంటే ఎందుకు మీకు అంత కోపం మీ ప్రతి విడియో చూస్తా కానీ ap videos నాకు నచ్చవ్ 😔😔🤨🤨🤨😠😠😡😡

    • @zynuzynu6051
      @zynuzynu6051 3 หลายเดือนก่อน

      @@nithya.b7048
      ఈ Video లో నే కాదు Ap గురించి చేసిన అన్ని video's లలో ను తులసి చందు గారు Ap సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు గురించి నెగిటివ్ అభిప్రాయం వచ్చే విధంగా వ్రాస్తారు

  • @user-eb1ke7is8t
    @user-eb1ke7is8t 3 หลายเดือนก่อน +5

    Tdp & Janasena should form government in AP.

  • @somasekharpala
    @somasekharpala 3 หลายเดือนก่อน +28

    Mega family ni avoid cheseyochu 😂😂😂😂

    • @ulthikuruva5623
      @ulthikuruva5623 3 หลายเดือนก่อน +3

      Andhuku ra

    • @viswakanth9002
      @viswakanth9002 3 หลายเดือนก่อน +3

      Mega family ki politics lo antha scene ledhu....jagan, CBN ni edhuruko leru....

    • @jrdurgaprasadmca
      @jrdurgaprasadmca 3 หลายเดือนก่อน

      డబ్బులు తీసుకుని కులం, రౌడీయిజం, గుడ్డి అనుచరులు ఉన్నంత కాలం CBN, జగన్ లాంటి వాళ్ళు తప్ప ఇంకొకరు రావడం కష్టం!

    • @abhinave.v4295
      @abhinave.v4295 3 หลายเดือนก่อน

      Dabbulu levu...caste pichi ledu​@@viswakanth9002

  • @srinivasaamarnath
    @srinivasaamarnath 3 หลายเดือนก่อน +13

    Very good 👍 it's a fantastic true story

  • @gmrao202
    @gmrao202 3 หลายเดือนก่อน +3

    Superb information video. Thanks Ma'am.

  • @vgpaln8104
    @vgpaln8104 3 หลายเดือนก่อน +2

    Excellent analysis Tulasi, I agree with you.

  • @ravikumar-py6zw
    @ravikumar-py6zw 3 หลายเดือนก่อน +26

    కేడిగాడు [మోడిగాడు] చచ్చినరోజే మనదేశానికి పూర్తి ఇంటిపెండెన్స్ వస్తుంది మన దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది

    • @Ramking7262
      @Ramking7262 3 หลายเดือนก่อน +3

      మోడీ కాదు చావలసింది,
      RSS చావాలి.

    • @pardhu-
      @pardhu- 3 หลายเดือนก่อน +5

      Burnal emanna kavala... Ekkadao kalutunnatlu undhi

    • @ravikumar-py6zw
      @ravikumar-py6zw 3 หลายเดือนก่อน

      @@pardhu- Burnaal nuvvu modi rasukondi mana state ni sarvanasanam chesinanduku

    • @pardhu-
      @pardhu- 3 หลายเดือนก่อน

      @@ravikumar-py6zw madya li modi em chasadu ra erri puspam, govrnament ni ennukunedi prajalu

  • @sumavaleti3898
    @sumavaleti3898 3 หลายเดือนก่อน +27

    Beautifully done tulasi...

  • @its_my_life143
    @its_my_life143 3 หลายเดือนก่อน +4

    CM CM CM jai ప్యాకేజ్ స్టార్ 😂😂
    Nota తో పోటీ మా జనసున్న పార్టీ కే సాటి 😂😂

  • @ganeshkniti3632
    @ganeshkniti3632 2 หลายเดือนก่อน

    మీలాంటి తెలివి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రతి అమ్మాయికి ఉండాలి. అని నా నమ్మకం నా కూతురికి కూడా

  • @youaccount2009
    @youaccount2009 3 หลายเดือนก่อน +4

    Decent and fair analysis.

  • @mukeshbabu6400
    @mukeshbabu6400 3 หลายเดือนก่อน +4

    What an analysis !!… I appreciate your way of presentation.

  • @SatyaNarayana-lt3nk
    @SatyaNarayana-lt3nk 2 หลายเดือนก่อน +1

    మిగత మనం అందరూ నిద్దురలో ఉన్నం.
    ఆ మూడు కుటుంబాలే మేలుకొని ఉన్నారు.

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa5464 3 หลายเดือนก่อน +4

    చాలా వివరంగా చెప్పారు..
    మరి ప్రజలు యే కుటుంబాన్ని గెలిపిస్తారో చూడాలి.

  • @jagadishchetty6100
    @jagadishchetty6100 3 หลายเดือนก่อน +2

    Vote in upcoming elections: This is the most important way to make your voice heard in a democracy. Choose candidates who you believe will represent your interests and fight for the needs of the people of Andhra Pradesh.

  • @praneethk5124
    @praneethk5124 3 หลายเดือนก่อน +2

    Only one Man jegan = Tdp, jenasena, congress, cpi, cpm,Bsp, Bjp

  • @sateeshkumar3405
    @sateeshkumar3405 3 หลายเดือนก่อน +17

    ఆంధ్ర ప్రదేశ్ లో మెగా dsc.. police notification కోసం ఒక వీడియో

    • @SYesVlogs
      @SYesVlogs 3 หลายเดือนก่อน +4

      Police notification came bro apply cheskoledha recruitment kuda over

  • @syambandi5247
    @syambandi5247 3 หลายเดือนก่อน +1

    Excellent analysis. Great job. Looking forward to watching more such videos.

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 3 หลายเดือนก่อน +1

    ప్రభుత్వ పాఠశాలల్లో IB Curriculum కేవలం జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది.
    అది
    ఆంధ్ర govt schools లో పెట్టడం గురించి వీడియో చేయండి మేడం

    • @suryansbhamidipati1786
      @suryansbhamidipati1786 3 หลายเดือนก่อน

      It's not about including, about how the transformation will be.

  • @atozmastervlogs272
    @atozmastervlogs272 3 หลายเดือนก่อน

    Good analysis madam

  • @knaidu674
    @knaidu674 3 หลายเดือนก่อน +1

    Very good analysis.

  • @shivasr.6485
    @shivasr.6485 3 หลายเดือนก่อน +2

    Jagan la chndra Sena 2014-19 rulling lo manchi jarigithe vote veyandi ani adagadam ledhu ante ne ardam avthundi 😂😂😂😂😂
    YSRCP once more 🔥

  • @Shrimatre_Namah
    @Shrimatre_Namah 3 หลายเดือนก่อน +1

    Thanks for your Analysis madam... Great analysis from Telangana...Here in AP we lost media values...

  • @v.v.s.narayanavithanala6946
    @v.v.s.narayanavithanala6946 3 หลายเดือนก่อน

    Good thank madam

  • @MANAM99
    @MANAM99 3 หลายเดือนก่อน +5

    సూపర్ explanation

  • @Vinaylokina
    @Vinaylokina 3 หลายเดือนก่อน +1

    Yes

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 3 หลายเดือนก่อน +1

    మంచి వివరణ ఇచ్చారు మేడమ్ దన్యవాదాలు

  • @vamsikrishnabarri2938
    @vamsikrishnabarri2938 3 หลายเดือนก่อน +7

    Baga chepparu madam , I think better cm jagan because he thinks different, and he developed government school, education is most powerful weapon that he has focused thank you cm jagan sir 🙏

  • @rkram2931
    @rkram2931 3 หลายเดือนก่อน

    Thank you for great information

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 16 วันที่ผ่านมา

    Thank you for your soft and good explanation or AP running politics

  • @sankarraoamiti3511
    @sankarraoamiti3511 หลายเดือนก่อน

    మంచి సందేశం చెప్పారు Tulasi Chandu గారు 🤝🤝🙏🙏

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 หลายเดือนก่อน +4

    TULASI Tally
    I Request you to enlighten the young people with the knowledge of Constitution of India.
    Respect Responsibility Resilience with Healthy Relationships with Healthy Boundaries with Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination with HONESTY Should be learnt taught and implemented in one's own life and family members parents Carers Teachers and society and all the educational institutions including all universities Glland EVERYONE GLOBALLY.

  • @baburaogali9750
    @baburaogali9750 3 หลายเดือนก่อน +1

    Sensational clarification Amma.

  • @satyanarayanakapa826
    @satyanarayanakapa826 2 หลายเดือนก่อน

    A request: Please make a video on " NOTA " and its consequences. A clean sweep of 175 MLA seats + 25 MP seats by clicking " NOTA. " Your analysis is amazing. Political changes, it will bring. - Thank you.

  • @SP-rc6yo
    @SP-rc6yo 3 หลายเดือนก่อน +2

    Truth is TDP brought revolution in Indian politics not only in Andhra entire country

  • @kishoresontineni5414
    @kishoresontineni5414 3 หลายเดือนก่อน +1

    పాలనా దక్షత కావాలి.
    కుటుంబాలకు దీన్ని ఎలా
    ముడి పెడతారు ?

  • @j.vkrishna34
    @j.vkrishna34 3 หลายเดือนก่อน +1

    Superb explanation

  • @johnratnakarnalli9677
    @johnratnakarnalli9677 3 หลายเดือนก่อน

    You are absolutely right sister

  • @sateeshkumar5204
    @sateeshkumar5204 3 หลายเดือนก่อน +1

    Very nice subjects madam

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 3 หลายเดือนก่อน +1

    తులసి అక్కా... ఒక విన్నపం
    ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వ బడులలో గ్లోబల్ విద్య కు తొలి మెట్టు కావాలి. ఎజెండాలోకి ఎక్కాలి.
    మీ వంతుగా ఈ ప్రయత్నం చేయండి తలసి అక్కా

  • @padmavathikonda-df6oe
    @padmavathikonda-df6oe 3 หลายเดือนก่อน

    Political party లకి rigister కావాలంటే election commission ద్వారా political party లలో ప్రెసిడెంట్ పదవి కి ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎలక్షన్ నిర్వహించడం చేయాలి

  • @user-ys2hl7vn7z
    @user-ys2hl7vn7z 3 หลายเดือนก่อน +2

    Good video

  • @bchaitanyakousiksai4119
    @bchaitanyakousiksai4119 3 หลายเดือนก่อน

    Yes it's true. People should understand this

  • @venkatlanka3617
    @venkatlanka3617 3 หลายเดือนก่อน +5

    Very nice explanation.... YSR తరువాత ఇచ్చిన మాట కోసం ఎన్నో challenges face చేస్తూ జగన్ రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తి గా నేను భావిస్తున్నాను

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 3 หลายเดือนก่อน

    Super explained

  • @muramallavaradaraju4763
    @muramallavaradaraju4763 หลายเดือนก่อน

    This vedeo is very. Very super thulase chandu gharu

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 หลายเดือนก่อน

    Good analysis madam 🙏

  • @artvenkat2781
    @artvenkat2781 3 หลายเดือนก่อน

    Excellent review ...🙏🙏🙏🙏

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 2 หลายเดือนก่อน

    ప్రజలు గెలవడానికి అవకాశం ఉన్న పార్టీలకు ఓటు వేస్తున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు కోసం ,అభివృద్ధి కోసం ,చట్టబద్ధ పాలన కోసం కనీస అవగాహన లేకుండా మెజారిటీ ప్రజలు ఉన్నారు... ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు నిజానికి అబద్దానికి తేడా తెలియకుండా సామాజిక మాధ్యమాలను మరియు వార్తాపత్రికలను రాజకీయ నాయకులు చేతుల్లోకి తీసుకున్నారు

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 3 หลายเดือนก่อน

    Good analysis sister.

  • @YSR_KDP
    @YSR_KDP 3 หลายเดือนก่อน +1

    మేడమి...
    చిరంజీవిని NTR & YSR లతో పోల్చడం ఏంటమ్మి...!
    వారి రాజకియ విజ్ఞానం మందు చిరు బచ్చా...!
    Madam...
    Pls Don't compair him with them. 😂😂😂😅😅

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 หลายเดือนก่อน +23

    షర్మిల అంతా dube, షర్మిల శాస్త్రి కదా! షర్మిల రెడ్డి ఏంటి? ఇంకా భ్రమలో ఉందా! తెలంగాణ లో తిరిగింది,ఇప్పుడు ఇక్కడ.మహానటి

  • @lasyaerappa7611
    @lasyaerappa7611 2 หลายเดือนก่อน +2

    Jmr is a great leader❤

  • @Peddigopi8
    @Peddigopi8 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu madam

  • @pagillaanjaneyulu8955
    @pagillaanjaneyulu8955 3 หลายเดือนก่อน

    వారికి కే భూములు వారికి. ఆస్తులు వారికే రాజకీయ లు

  • @sankarranga3984
    @sankarranga3984 3 หลายเดือนก่อน +1

    అంటే ఏపీ లో అధికంగా ఉన్న కాపుల ద్వారా చిరంజీవి కి మరలా అధికారం అందుతుంది 😂😂😂😂😂😂😂. ఆయన ఎంపీ గా, కాపు వర్గానికి నాయకుడు గా కాపులకి చేసింది సూన్యం.

  • @amadanu22
    @amadanu22 3 หลายเดือนก่อน +2

    Good analysis. There should rise leaders from other castes and communities. Thank God KCR rose up from another caste. He put a check on Raos and Reddys. Bahujana samaj party should come up in AP politics.

    • @ohmybot2920
      @ohmybot2920 3 หลายเดือนก่อน

      It is there in AP supporting TDP.

    • @abhinave.v4295
      @abhinave.v4295 3 หลายเดือนก่อน

      ​@@ohmybot2920supporting ysrcp

  • @ramsclub8063
    @ramsclub8063 3 หลายเดือนก่อน

    Nice analysis sis ❤

  • @suryavardan9710
    @suryavardan9710 3 หลายเดือนก่อน

    Superb analysis madam

  • @gopidhanaraj9654
    @gopidhanaraj9654 3 หลายเดือนก่อน +2

    బాగాచెప్పారు మేడం ఇది నిజం

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 3 หลายเดือนก่อน

    పేద కుటుంబాల ఆడ పిల్లలు.. జీవితంలో పైకి ఎదగడానికి ఉన్న ఏకైక అవకాశం..
    నాణ్యమైన అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దే ఉచిత విద్య మాత్రమే.
    Free global education పై వీడియో చేయండి.

  • @vijayraju2527
    @vijayraju2527 2 หลายเดือนก่อน +1

    Y s r chesindi teliyani Vallevaru leru YSR only one gold mine mis this great leader

  • @ramubillea5288
    @ramubillea5288 26 วันที่ผ่านมา

    అక్క గారు మీరు చెప్పే విధానం బాగుంటుంది అది నాకు నచ్చుతుంది కూడా ... కానీ ap లో కి వచ్చేసరికి తులసి చంద్రముఖి గా మారి పోతుంది cbn కు పెవర్గా మారిపోతుంది ఎందుకు అక్కయి

  • @sairamabbireddy5991
    @sairamabbireddy5991 3 หลายเดือนก่อน +4

    KA Paul ni marchipoyav akka 😅

  • @venkateshd4397
    @venkateshd4397 2 หลายเดือนก่อน

    Hi Tulasi Garu, very nice analysis , thanks for the detailed information

  • @YoungStars9
    @YoungStars9 2 หลายเดือนก่อน

    లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు.... JP Gari gurinchi oka video cheyyandi .. ayana rajakiya travel gurinchi

  • @someshmadapala6805
    @someshmadapala6805 3 หลายเดือนก่อน +1

    🙏👏👏👏

  • @abhishek.m.31
    @abhishek.m.31 3 หลายเดือนก่อน

    Worth information 🎉

  • @shivajiPal931
    @shivajiPal931 3 หลายเดือนก่อน

    You said 100% truth … no one have dare to tell

  • @ramanakonda164
    @ramanakonda164 3 หลายเดือนก่อน +9

    చాలా క్లియర్ గా వివరించారు సిస్టర్ ❤❤🙏🙏🙏

  • @seelamravi9316
    @seelamravi9316 3 หลายเดือนก่อน

    Super super super 👏👏👏👏👏👏👏

  • @BTEveng
    @BTEveng 3 หลายเดือนก่อน

    Super good Oman thanks you Akka Oman 👍

  • @NSK43
    @NSK43 3 หลายเดือนก่อน

    రెండు కుటుంబ పార్టీల తాలూకా మనుషులు కేంద్ర పార్టీల్లో వున్నారు, ycp & tdp.

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 3 หลายเดือนก่อน +15

    AP next CM Jagan Mohan Reddy

  • @kalyanofficial9828
    @kalyanofficial9828 3 หลายเดือนก่อน +1

    iTS NOT FAMILY POLITICS ITS " CASTE POLITICS "

  • @sudhakarmogili1864
    @sudhakarmogili1864 3 หลายเดือนก่อน

    Political Analysis 200%bagundi... madam.....me thinking High level lo vundi ..🙏🙏👏👏👌👍

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 หลายเดือนก่อน +1

    ఈ మూడు ఫ్యామిలీ చుట్టూ బిజెపి తిరుగుతోంది

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc 2 หลายเดือนก่อน

    నీ సేవకి ధన్యవాదాలు నువ్వు అందరిని వాడుతున్నావు

  • @pavankalyan7526
    @pavankalyan7526 3 หลายเดือนก่อน +1

  • @konda8069
    @konda8069 3 หลายเดือนก่อน

    Excellent

  • @nageswararaoyennapu6615
    @nageswararaoyennapu6615 3 หลายเดือนก่อน +1

    Everybody will come from a family.

  • @venkatlanka3617
    @venkatlanka3617 3 หลายเดือนก่อน

    Nice explanation...

  • @Dr.ladirajkumar143
    @Dr.ladirajkumar143 3 หลายเดือนก่อน

    Good explanation 🎉🎉🎉🎉

  • @Naresh-iq3ou
    @Naresh-iq3ou 3 หลายเดือนก่อน +1

    100% meeru cheppendi nijam

  • @bravindra9219
    @bravindra9219 3 หลายเดือนก่อน

    The fight is between YSRP and TDP, that is between Jagan mohan reddy versus Chandrababu only.
    The remaining parties are non entities in coming General elections in AP.

  • @konda8069
    @konda8069 3 หลายเดือนก่อน

    Excellent madam. Chala ba cheppaaru