బైరి నరేష్ రాజకీయ నాయకుల్ని ఎందుకు విమర్శించరు? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 649

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +19

    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @palasrinivspalasrinivs6435
      @palasrinivspalasrinivs6435 ปีที่แล้ว

      ఎందుకు మేడం
      వాడిని ఇంట్రెవు చేస్తారు
      మన దేశ సంప్రదాయం గురుంచి చెడుగా వాగేవాడు
      అరబీ దేశం లో అల్లా గురించి వాగితే
      బ్రిటిష్ లో ఎసు గురుంచి వాగితే
      వాళ్లు ఊరుకుంటారా

    • @Upnishad232
      @Upnishad232 ปีที่แล้ว +2

      K.A.paul gari ni interview cheyyandi mdm

    • @Zirithoughts
      @Zirithoughts ปีที่แล้ว +3

      నాదో ప్రశ్న మీకూ?? మిమ్మలని సూటిగా ప్రశ్నిస్తున్న ??
      హేతువు అంటే ఏమిటి??చెప్పండి ? ఇంతకి అది భౌతిక మా, అభౌతిమా??? పదార్ధమా?? పదార్దేతరమా??... మీరూ ఎప్పుడైనా ఎక్కడైనా దాన్నీ చూశారా?? మీకు కనిపించిందా??
      దీన్ని ఇంటర్వ్యు చేసే ఆమె కానీ చేయబడే నాస్తుకుడే కానీ చెప్పాలి?? లేదా మరీ ఏ నాస్తుకుడైన చెప్పాలి???

    • @arepallyyellappa1736
      @arepallyyellappa1736 ปีที่แล้ว

      రిజర్వేషన్ అస్పృస్యతను దృష్టిలో ఉంచుకొని పెట్టారు.

    • @chanty1919
      @chanty1919 ปีที่แล้ว

      10:15

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 11 หลายเดือนก่อน +23

    తులసి చందు గారు మంచి జ్ఞానవంతుని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు జై భీమ్ జై ఇన్సాన్ జై భైరి నరేష్ అన్న నరేష్ అన్న గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి

  • @pprasadarao7865
    @pprasadarao7865 ปีที่แล้ว +10

    తులసి చందు గారు మీరు చేసే వీడియస్ చాలా బాగుంటున్నాయి.

  • @AbhiNulu
    @AbhiNulu ปีที่แล้ว +12

    ముందుగా తులసి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, ఎందుకంటే మీ యూట్యూబ్ చానెల్ వచ్చిన ప్రశ్నలు, నరేష్ గారికి అడిగా వలసిన ప్రశ్నలు, మీరు, సమానత్వం మానవత్వం తో కుల మతాలుకి అతీతంగా ఒక భారత పౌరురాలుగా చాలా చక్కగా మీ బాధ్యత వ్యవహరించారు మేడం గారు 🙏 నరేష్ గారికి మీ అడిగే ప్రశ్నలుకు నరేష్ గారు ప్రతి అంశం నికి సదర్భం నికి ఉదాహరణ ఇస్తు పుస్తకాలు ఉన్న నిజాలు తెలుపుతూ చాలా చక్కగా వివరించారు 🙏🙏 ముఖ్యంగా కులం కున్న విలువ మనుషులు కి సమానత్వం లేదు, మతాలు కున్న విలువ, మానవత్వం లేదు కాబట్టి కుల మతాలు ఒక ర్రాష్టానికి ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి పరిమితం అయితే అవ్వచ్చు కానీ సమానత్వం మానవత్వం మానవీయత కులం మతం బేధం తేడా లేకుండా ఒక దేశానికి కాదు ఒక ప్రపంచనికి ఒక గొప్ప పునాది, ఆదర్శం, దయచేసి మనుషులుగా గుర్టిచండి రా నాయనా ముఖ్యంగా రాజకీయ నాయకులు 🙏
    నరేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యాదములు 💜
    *ఒక భారత పౌరుడు 🇮🇳

  • @drrayapa6066
    @drrayapa6066 ปีที่แล้ว +64

    కులమతాలు దేశానికి చేటు మలమూత్రాలు దేహానికి చేటు. అన్నిటిని విసర్జించాలి

  • @Ranjansab
    @Ranjansab ปีที่แล้ว +52

    మీ ఇద్దరికీ ధన్యవాదములు అండీ 🙏

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc ปีที่แล้ว +33

    ఈ సమాజానికి ఉపయోగపడే మంచి సబ్జెక్టును తెలియజేస్తున్నా బైరి నరేష్ గారికి అలాగే ఈ ఇంటర్వ్యూ చేస్తున గొప్ప జర్నలిస్ట్ తులసి అక్క గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటునను🙏🙏🙂

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 ปีที่แล้ว +57

    బైరి నరేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @SG-us3gu
    @SG-us3gu ปีที่แล้ว +22

    ఇంత వరకు ఇలాంటి ముఖాముఖి చూడలేదు అక్క ,చాలా ఉపయోగకరమైనది

  • @bondlasatish
    @bondlasatish ปีที่แล้ว +7

    సాయిచెందు గారు మీకు మీకు ధన్యవాదములండి. బైరి నరేష్ గారితో ఇంటర్వ్యూ చేసినందుకు.
    నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లు అనిపించలే ఇంట్రెడాక్షన్ లాగే చూసా అన్నీ ఇంటర్వ్యూలు నరేష్ అన్న అభిమానంతో చూసాను. కానీ ఇక్కడ ఇద్దరు అభిమానులు ఒక్కచోటే కలిశారు....
    సూపర్ ఇంటర్వ్యూ...
    జై భీమ్ - జై ఇన్సాన్ 👍👌🤝🌹🌹🌹🌹

    • @mohdghouse7018
      @mohdghouse7018 29 วันที่ผ่านมา

      She is Tulasi Chandu.

  • @sandrasomaraju9478
    @sandrasomaraju9478 ปีที่แล้ว +13

    అక్క ప్రశ్నలకి ,మీరిచ్చే సమాదానాలకి ధన్యవాదాలు అలాగే ఆమే అడిగే విధానంలో ఓపిక ఉంది కాబట్టే మీరు చెప్పే విధానంలో ఓపిక ఉంది ఇద్దరూ చాలా మేధావులు...జై ఇన్సాన్

  • @nittachinnathambi8876
    @nittachinnathambi8876 ปีที่แล้ว +31

    తులసి గారు బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు

  • @justinyadav5027
    @justinyadav5027 ปีที่แล้ว +22

    Keep going on.....
    You are Truly a Impressive Journalist 😊😊😊

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 ปีที่แล้ว +114

    మణిపూర్ ఘటనపై దేవుడి పై నీ విశ్లేషణ మహా అద్భుతం అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏

    • @abhi_ram756
      @abhi_ram756 ปีที่แล้ว +1

      Super

    • @shyamsingroy7174
      @shyamsingroy7174 ปีที่แล้ว +5

      Allah ni Pakisthan ki pampandi

    • @dhana8272
      @dhana8272 ปีที่แล้ว +2

      ఈయనకి మేధస్సుకు .తలకిందులుగా నమస్కారం .

    • @billmoriya9202
      @billmoriya9202 ปีที่แล้ว

      ​@@dhana8272😅😅😅

    • @giridharinampudi
      @giridharinampudi ปีที่แล้ว

      @@shyamsingroy7174 why only pakistan? there is lot of muslim contries, why cant send to saudi arabia or Isreal??

  • @anirudh187
    @anirudh187 ปีที่แล้ว +15

    అక్క జై భీమ్
    అన్నగారి కీ జై భీమ్
    మీ ఛానల్స్ ద్వారా ఎన్ని గంటల డిస్కషన్ ఉన్న నేను మిస్ అవ్వకుండా మొత్తం వింటాను
    ఇలాంటి మంచి సమాజానికి ఎవరు పరిచయం చేసే వారు ఎవరైనా
    నాకు సొంత అన్న అక్క అనుకుంటాను
    అక్క మీ మీరు అనుకున్నవి సఫలమౌతు విజయవంతంగా ముందుకు సాగిపోవాలని ఈ తమ్ముడి కోరిక
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandrankiramesh7982
    @pandrankiramesh7982 11 หลายเดือนก่อน +5

    తెలుగు పెరియర్ నరేష్ అన్న.... Jai ఇన్సాన్ jai bheem

  • @rajumadichedu
    @rajumadichedu ปีที่แล้ว +20

    Natural interview genuine talk pure heart ❤️

  • @raghupatharlapalli9812
    @raghupatharlapalli9812 ปีที่แล้ว +9

    హ్యాట్సాఫ్ బైరి, తులసి garu

  • @uppari5033
    @uppari5033 ปีที่แล้ว +11

    Humanity interview!
    Neresh gari tho చక్కగా ఇంటర్వ్యూ చేశారు
    వేరే చానల్స్ నరేష్ గారిని డామినేట్ చేస్తూ, బెదిరిస్తూ ప్రశ్నిస్తూ, interview అంటున్నార
    అతిధి అభిప్రాయాలు పూర్తిగా చెప్పే స్వేచ్చ ఇచ్చారు madam garu

  • @Maharshi6406
    @Maharshi6406 ปีที่แล้ว +20

    What a pure person 😊...see the excitement throughout the interview...Sorry for what happened to you..but one day you will be rewarded for your hard work in educating the society ❤

    • @Travelandtravel15
      @Travelandtravel15 ปีที่แล้ว

      Ado chatta lanjakoduku malli vadiko wrong assumption anta😅

  • @dvmsongs
    @dvmsongs ปีที่แล้ว +89

    Hello Tulasi garu... మీకంటే ముందు చాలా మంది బైరి నరేష్ ఇంటర్వ్యూ చేశారు కానీ, నేను చూడలేదు... మీరు చేశారు కాబట్టి, మీ ఛానెల్ లో వచ్చింది కాబట్టి చూస్తున్నాను.. జస్ట్ మీ మీద ఉన్న గౌరవం తో..

    • @medidajayaprasadarao8757
      @medidajayaprasadarao8757 9 หลายเดือนก่อน

      తులసి చందుగారి,reality ని అంగీకరించలేదని మూర్ఖులు ఆమెను
      హిందుత్వ నెపముతో trolly చేస్తుంటారు.కులాల విషయాలు మాట్లాడుతూ తక్కువ ఎక్కువ అని కూసే కుక్కలే అతి తక్కువ కులపు వారు.

    • @vinayganni3612
      @vinayganni3612 4 หลายเดือนก่อน +1

      Meeku brain lo chip ledhu

    • @sekhar154
      @sekhar154 3 หลายเดือนก่อน +1

      Brain lo chip miss aindi konchem find out cheyandi tulasi chandu garu 😂😂😂

  • @nutakkidinakar8216
    @nutakkidinakar8216 3 หลายเดือนก่อน +2

    తులసి గారు ...
    ఇలాంటి డిస్కషన్స్ పెట్టినందుకు ధన్యవాదములు.
    నరేష్ అన్న ....
    ఐడియాలజీ ప్రస్తుతం సమాజానికి చాలా అవసరం.

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +73

    మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచివెలుగును

  • @MaheshMahesh-hu4zp
    @MaheshMahesh-hu4zp ปีที่แล้ว +28

    అన్న మీలాగా తులసి అక్కలగ ప్రతి ఊరికి 10మంది ఉండాలి అన్న ❤

  • @GanesH_Gan
    @GanesH_Gan ปีที่แล้ว +16

    థ్యాంక్స్,తులసి అక్క..జై భీమ్ నరేష్ అన్న..జ్ఞానం వర్ధిల్లాలి..మానవత్వం వర్ధిల్లాలి..

  • @mraju9539
    @mraju9539 ปีที่แล้ว +14

    తులసి గారు మీరు బైరి అన్న గారు సూపర్ మాటల కన్వీర్జషన్ చేశారు.

  • @gorityalaprasad8286
    @gorityalaprasad8286 ปีที่แล้ว +21

    జై బైరి నరేష్ భాయ్ 💐💐

  • @kiranchitti5270
    @kiranchitti5270 ปีที่แล้ว +39

    జై భీం తులసి గారు...ఈ ముఖాముఖీ కోసం చాలా వేచి ఉన్నాను నేటికి నా కల నెరవేరింది...ఇద్దరు వ్యక్తుల సంభాషణలు అని నేను అనుకోవడం లేదు రెండు జ్ఞానమనే కొండల సంవదనం అనుకుంటున్న...

    • @sureshnaidu6118
      @sureshnaidu6118 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Travelandtravel15
      @Travelandtravel15 ปีที่แล้ว

      Sanka naaku valla eddaridi 😅

    • @kiranchitti5270
      @kiranchitti5270 ปีที่แล้ว +1

      @@Travelandtravel15nuvvu nakinatlunnav ...😂😂😂

    • @Travelandtravel15
      @Travelandtravel15 ปีที่แล้ว

      @@kiranchitti5270 mila sankarajathi kaadu kada nakaniki Jai hind Jai Sri raam...

    • @kiranchitti5270
      @kiranchitti5270 ปีที่แล้ว +1

      @@Travelandtravel15 telusthundi Sankara jaathi evarooo😂😂

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 ปีที่แล้ว +80

    ఈ సమాజంలోనే నీకన్న జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు అన్న ❤

    • @Shiva69691
      @Shiva69691 ปีที่แล้ว +6

      RGV

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 ปีที่แล้ว

      😂😂

    • @sureshnaidu6118
      @sureshnaidu6118 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ ปีที่แล้ว +1

      నేను ఉన్న

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 10 หลายเดือนก่อน

      ​@@శ్రీనుగౌడ్అవునా.... అయితే నువ్వు ఎప్పుడైన దేవున్ని ప్రత్యక్షo గా చూశావా 🤔

  • @rajboda1
    @rajboda1 ปีที่แล้ว +26

    కులం చెడ్డది కాదు, కుల వివక్ష మాత్రమే చెడ్డది. మతం చెడ్డది కాదు, మత ఉన్మాదం మాత్రమే చెడ్డది. అవి పుట్టినవి మంచి చేయడానికే కానీ తర్వాత తర్వాత స్వార్థపరులు, ఆధిపత్య ధోరణి కలవారు వాటిని స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేసారు. ఇది నిజం.

    • @user-jgw8ixp5mzq
      @user-jgw8ixp5mzq ปีที่แล้ว

      కులం పుట్టిందే సమాజాన్ని నాశనం చేయడానికి మతం పుట్టిందే మనుషులను నాశనం చేయడానికి.
      విషం మంచిదే గాని దానిని ఎక్కువగా తాగ కూడదు అనగలమా ఇది అంతే తమ్ముడు

    • @TheJovial1970
      @TheJovial1970 ปีที่แล้ว +4

      మీరు చెప్పింది తప్పు. కులం పుట్టిందే వివక్షతో. అందువల్ల మనుషులను కులంతో విభజన చేయడం ముమ్మాటికీ తప్పే.

    • @ragipanibrahmachary8978
      @ragipanibrahmachary8978 ปีที่แล้ว +1

      అవును అన్న నిజం చెప్పారు

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 ปีที่แล้ว

      కుల,మతలు మాసిపోవును,జ్ఞానం ఒక్కటే నిలిచిపోవున...నా దేశాన్ని అప్పుడు,ఇప్పుడు నాశనం చేస్తుంది, చేసింది మతం,కులం...

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 ปีที่แล้ว +1

      ​@@TheJovial1970doctor ni enduku doctor ane anali engineer ni enduku engineer anali idhi vivakshatho puttindhi ani anevallani em anali sir vritthi aadharanga names pettadam thappa?

  • @ravimatapathi9136
    @ravimatapathi9136 ปีที่แล้ว +56

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానులు ఒక్కచోట చేరడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఇది సరికొత్త చరిత్ర. ఇది నూతన పరిణామం.

    • @user-jgw8ixp5mzq
      @user-jgw8ixp5mzq ปีที่แล้ว +6

      ఎవ్వల్ డ్రా మీరంతా😭

    • @bhavanishankar1409
      @bhavanishankar1409 ปีที่แล้ว +4

      Prapancha prakhyathiye Kadu...
      Grahalu...Grahantarallo Prakhyathi chendinollu..

    • @SiddamVeerasekharReddy
      @SiddamVeerasekharReddy ปีที่แล้ว +2

      Correct idi correct ga cheppav bro 😅😅😅😅

    • @brindasahith619
      @brindasahith619 ปีที่แล้ว +3

      నిజం. ఎవడ్రా మీరంతా. జోగి జోగి లాగున్నారు.

  • @maheshkandhula3079
    @maheshkandhula3079 ปีที่แล้ว +6

    మరో మాట లేకుండా... నరేష్ అన్న ని ఇంటర్వ్యూ చేసినందుకు తులసి చందు అక్క గారికి ధన్యవాదాలు🤝💐జై భీం✊ జై ఇన్సాన్🤛

  • @jagadeesh9194
    @jagadeesh9194 ปีที่แล้ว +45

    మీ ఇద్దరికీ అభినందనలు.

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 ปีที่แล้ว +4

    I love thulasi chandu chellamma. Meeru chala vasthavika person. So congratulations. DR BAIRI NARESH INTERVIEW SUPER .

  • @godiselaswamy4202
    @godiselaswamy4202 ปีที่แล้ว +52

    చాలామందిని నాస్తికులను తయారు చేసింది భారత నాస్తిక సమాజం అందులో ఒకడు మాత్రమే మీముందుకు వచ్చాడు.మెదటి సభ్యులు శ్రీశ్రీ మరియు సీవి గారు ఉన్నారు అంటే ఎంతటి బలమైన సమాజం

    • @uday45212
      @uday45212 16 วันที่ผ่านมา

      అపుడు సోషల్ మీడియా లేదు అనుకుంటా....

  • @SuryaPrakash-tq6le
    @SuryaPrakash-tq6le ปีที่แล้ว +13

    Super interview medam and thank you medam...🤝🤝💯💯 well talking naresh anna....💙💙💙💙💯💯i admire you...✊✊✊✊jai bheem

  • @sudeepheni6016
    @sudeepheni6016 ปีที่แล้ว +54

    జ్ఞానం వర్ధిల్లాలి.. జై నరేష్ జై భీమ్ 👍👍

    • @PERIYARTeluguchannel
      @PERIYARTeluguchannel ปีที่แล้ว +1

      జ్ఞానం వర్ధిల్లాలని కాదు.. జై భీమ్ అంటే భీమ్ రావు అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.. పాలి భాషలో జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్ధాన్నిస్తుందని చెప్పే మాట పూర్తిగా అబద్ధం.

    • @mohdghouse7018
      @mohdghouse7018 29 วันที่ผ่านมา

      Jai Tulasi garu

  • @bangarambattula7447
    @bangarambattula7447 ปีที่แล้ว +5

    Tulasi garuu great interview

  • @gudesubbarao5877
    @gudesubbarao5877 ปีที่แล้ว +12

    ఇంటర్వ్యూ చాలా బాగుంది తులసి గారు నరేష్ గారు జై భీమ్

  • @pkpk3320
    @pkpk3320 ปีที่แล้ว +8

    Mam i didn't help you with anything, but my God bless you more and more, you are really a journalism person

  • @nani-1432
    @nani-1432 ปีที่แล้ว +42

    అక్క పుల్వామా యాటాక్ ఓట్స్ కోసం మోడీ నే చేశాడు అని అంటున్నారు అది నిజమా. గవర్నర్ సత్య పాల్ మాలిక్, జనరల్ శంకర్ రాయ్ వీళ్ళు అంటున్నారు ఒక్క వీడియో చేయి దీని మీద ❤

    • @abdulrahimshaik8847
      @abdulrahimshaik8847 ปีที่แล้ว +5

      The truth will never come out.

    • @samba369
      @samba369 ปีที่แล้ว +6

      అక్కనీ బ్రతక నివ్వవా....

    • @skameerbhai5419
      @skameerbhai5419 ปีที่แล้ว +3

      మరి ఆ దాడి ఎవరు చేసారు

    • @nani-1432
      @nani-1432 ปีที่แล้ว

      @@skameerbhai5419 బ్రో గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఎం చేపిండు అంటే 2500CRPF ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్క్రాఫ్ట్ కోసం యూనియన్ హోమ్ మంత్రి నీ అడుగుతే వాళ్ళు లేవు అన్నారు.వాళ్ళు అంత మంది రోడ్ మీద వస్తునారు అంటే రోడ్స్ నీ చాలా సెక్యూరిటీ చెకప్ చేయాలి బట్ అది చేయాలే. టెర్రరిస్ట్ ఒక్క జీబ్ 80కేజీ RDX నీ ఎలా రెఢీ చేసి ఉంటాడు. ఇందులో మిలటరీ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయ్యాయి.దీని గురించి మోడీ తో చెప్పితే సైలెంట్ గా ఉండమన్నాడు అని చెప్పిండు.NSA కి కూడా దీని గురించి చెప్పితే సేమ్ రియాక్షన్ దీన్ని పొలిటికల్ గా అనుకుంటారు ఏమో గానీ అదే టైం లో జనరల్ శంకర్ రాయ్ కూడా ఇదే మాట అన్నాడు.మన మీడియా చానల్స్ కూడా దీని గురించి ఒక్క సారి కూడా చెప్పాలే నువ్ సెర్చ్ చెయ్ బ్రో రేర్ గా ఉంటాయి వీడియోస్.

    • @bharathteja6914
      @bharathteja6914 ปีที่แล้ว +10

      ఓట్ల కోసం సైన్యాన్ని చంపెంత అధికార కాంక్ష ఉందని గ్రహించలేని మూర్ఖత్వంలో చాలామంది వున్నారు కళ్లుతెరువండి ఇప్పటికైనా... 🙏🙏🙏

  • @MoulaAliShaik-g5o
    @MoulaAliShaik-g5o ปีที่แล้ว +4

    మొదట చూడగానే చాలా లెంగ్త్ ఉంది వీడియో అనుకుంటూనే చూడ్డం మొదలు పెట్టాను ఇద్దరి మధ్య సంభాషణ, నరేష్ అన్న కల్మషం లేని మనసు ఆయన నవ్వు లో కళ్ళలో కనిపించి ఎలాగైనా మొత్తం వీడియో చూడాలని డిసైడ్ అయ్యాను.

  • @CC_04
    @CC_04 ปีที่แล้ว +5

    00:02 Discussion on political leaders and reservation issues
    22:20 Discussion on the political leaders and the current political scenario
    37:00 Discussion on different religious beliefs
    51:14 Discussion on the expensive product and its impact
    1:06:17 Discussion on the political leaders' criticism
    1:25:03 Discussion on various political and social issues
    1:38:42 Discussion on various topics and personalities
    1:54:54 Discussion on different political leaders and social impact.
    2:16:04 The debate on why Pawan Kalyan is criticizing political leaders

  • @seshukancharla292
    @seshukancharla292 ปีที่แล้ว +13

    ఒకప్పుడు ఇండియాలో చార్వాకులు ఉండేవారు. ప్రతిదీ ఆలోచించి తార్కించే వారు.మాట్లడే వారు.దానిని కొనసాగిస్తున్న చార్వాక నరేష్ గారికి అభినందనలు
    మీ జీవితం ఇలానే చార్వాక వారసత్వం కొనసాగిస్తూ, ప్రశ్నిస్తూ , ఉండాలని,అనేక మంది చార్వకులను తయారు చేయాలని కోరుకుంటున్నాను

    • @kalagonikashaiah7758
      @kalagonikashaiah7758 ปีที่แล้ว +1

      అన్ని మతాలను ప్రశ్నించాలి ఈ బైరి. అబ్రహమిక్ మతాలు అంటే బైరి కి బెదురు ఎందుకో.

    • @shaiksubhani4127
      @shaiksubhani4127 ปีที่แล้ว +2

      Good interview

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 ปีที่แล้ว

      ​@@kalagonikashaiah7758మీరు ఈ వీడియో పూర్తిగా చూశారా లేక కేవలం వాట్సప్ బ్యాచ్ లో పెట్టినట్టుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కామెంట్స్ పెడుతున్నారా? ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్ గా దేవుడు దాని మతాలు అని అన్నింటినీ అంటున్నాడు అయిన కూడా మళ్ళీ ఎదేది అంటున్నారు😂.

    • @srinivaspanuganti5609
      @srinivaspanuganti5609 ปีที่แล้ว

      ​@@kalagonikashaiah7758athani anni videos chusthe artham ayyedi niku

    • @dn761
      @dn761 9 หลายเดือนก่อน

      Enduku ante vaallu correct ga untaru ​@@kalagonikashaiah7758

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 ปีที่แล้ว +19

    అక్కా ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ నీ ఇంటర్వూ చెయ్యండి అక్కా జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 ปีที่แล้ว +5

    Very good informative interview I ever seen.. ❤❤❤❤ loved it..

  • @dhana8272
    @dhana8272 ปีที่แล้ว +21

    నరేష్ గారూ ఇంటర్వ్యూ మొదట్లో
    i am proud ఇండియన్ అన్నారు దానికి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్న

    • @siddharthnandansahoo3166
      @siddharthnandansahoo3166 5 หลายเดือนก่อน

      I am proud hindu, i am proud muslim, i am proud kristian అనలేదు కదా.. అదే నీ question కి వివరణ.....

  • @MYG-j6s
    @MYG-j6s 7 วันที่ผ่านมา

    Interview చూస్తుంటే చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, చాలా హాయిగా ఉంది. నరేష్ అన్న మొహం లో excitement super..

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +8

    విశారదన్ మహారాజ్ గారిని కూడ ఇంటర్వూ చెయండి.

  • @pillasuribabu0104
    @pillasuribabu0104 ปีที่แล้ว +2

    మతం,కులం, మలముత్రాలంటివి. వాటిని విసర్జి చాలే తప్ప్పా, అనుసిరించకూడదు....

  • @రాములుమాదిగ
    @రాములుమాదిగ ปีที่แล้ว +3

    కదిలే కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయండి తులసి గారు

  • @dvmsongs
    @dvmsongs ปีที่แล้ว

    So.. finally i was completed this lengthy detailed video...
    Impressions of Bairi Naresh Garu:
    👉 మీరు చాలా వినయంగా కనబడుతున్నారు..
    👉మీ మాటల్లో కూడా వినయం కనబడుతోంది..
    👉మిమ్మల్ని చూస్తున్నంత సేపు మీపైన దయ కలుగుతోంది.. కారణం మీరు తిన్న దెబ్బలు కావొచ్చు, మీరు కనబడే విధానం కావొచ్చు, మీ ఆశయం కావొచ్చు..
    ❤Heartly i respecting you dear brother..❤
    👉 కానీ, మీరు దేవుడిని దుర్భాలాడుతుంటే, నా దేవుడిని అమితంగా ప్రేమించే వాడిగా, మీపైన కోపంగాను, చాలా బాధగానూ ఉంది..
    👉 ఒక దైవ సేవకుడిగా, వ్యక్తిగా నేను మీ భావాలను గౌరవిస్తున్నాను.. మీకు నా సలహా ఏమిటంటే, దేవుడి మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ, అనేకులు నమ్ముతున్న దేవుడిని మాత్రం అసభ్యంగా, దుర్భాషలాడుతు మాట్లాడడం సబబు కాదు.. మీకు ప్రజలపైన ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రజలు నమ్మే/ప్రేమించే దేవుడిని (మీరు నమ్మకపోయినా) మాత్రం దుర్భాషలాడకండి. ఎందుకంటే అది వారి హృదయాన్ని గాయపరుస్తుంది కాబట్టి.. అది మీకు కూడా మంచిది కాదు కాబట్టి, అది జ్ఞానవంతుల లక్షణం కాదు కాబట్టి..
    This is my Humble Request..
    👉చివరిగా మీరు క్షేమంగా ఉండాలని, సత్యం తెలుసుకోవాలని, కోరుతున్నాను🙏

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 6 หลายเดือนก่อน +2

    *Not daring enough to fight against the system and not being able to do politics is the actual reason. Jaibhim Jaibharat ☝️🙏🇮🇳 Respect All*

  • @mummadisrihari5456
    @mummadisrihari5456 ปีที่แล้ว +1

    Super 👍 best interview 🤝💐TnQ Both 😊

  • @enjarambabu3037
    @enjarambabu3037 ปีที่แล้ว +29

    Jai bheem jai insan Jai bairi Naresh anna మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వర్ధిల్లాలి

  • @kiranch510
    @kiranch510 ปีที่แล้ว +4

    Good interview sister 🎉

  • @YASHVIN2
    @YASHVIN2 ปีที่แล้ว +4

    Great job Tulasi garu. Keep growing we always support you.

  • @kattapraveen6081
    @kattapraveen6081 18 วันที่ผ่านมา

    Chala Manchi Knowledge person ni interview chesaru madem Thanks 🙏

  • @Travelwithchanti
    @Travelwithchanti ปีที่แล้ว +95

    తులసీ గారు మీరే కొంతమంది ని ఇంటర్వ్యూలు చేయకుండా , బైరి నరేష్ గారు , వనజ గారి లాంటి ఇంకొంత మంది అభ్యదయ వాదులని కలుపుకొని ఇంకా చాలా మందిని ఇంటర్వ్యూలు చేసే విధంగా చూడండి..

    • @gowrishankarraochukka5148
      @gowrishankarraochukka5148 ปีที่แล้ว +2

      Good idea

    • @KirshnaAluri
      @KirshnaAluri ปีที่แล้ว

      తీసుకురండి వల్ల గుద్దలొ వెలి పెట్టి బయటకి తీసి నోట్లో పెట్టుకో 😂

  • @srkondru
    @srkondru 2 หลายเดือนก่อน

    బైరి నరేష్ మీద ఉన్న అపవాదులు అన్నీ మీ ఇంటర్వూ ద్వారా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ గా వుంది.

  • @venugaddam4848
    @venugaddam4848 ปีที่แล้ว +19

    నాస్తిక మేధావి వందనం

  • @kejriwa
    @kejriwa ปีที่แล้ว +4

    Jai bairy naresh anna...Thulasi akka..

  • @varma1397
    @varma1397 6 หลายเดือนก่อน

    Very meaningful interview! Its an eyeopener!

  • @kobdababuv3827
    @kobdababuv3827 9 หลายเดือนก่อน

    Good discussion ❤❤❤❤❤

  • @amjadpashamohd2817
    @amjadpashamohd2817 ปีที่แล้ว

    Excellent interview Jai Dr Bairi Naresh garu. Iam your FAN

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 ปีที่แล้ว +13

    Very intellectual debate, this type of debates will educate the people towards realization and responsibility......👍👍👍

  • @vinith2004
    @vinith2004 ปีที่แล้ว +4

    1:46:11 thank you so much akka na prasna vinipinchinanduku

  • @sumalatharemalli
    @sumalatharemalli ปีที่แล้ว +1

    Excellent interview

  • @sivaramakrishna-bq7ki
    @sivaramakrishna-bq7ki ปีที่แล้ว +4

    Good person interview tisukunaru madam..

  • @pradeepkumar5661
    @pradeepkumar5661 3 หลายเดือนก่อน

    Thank you very much for this Eye opener interview. All the the questions and responses are very genuine as per my understanding. Thank you very much Thulasi Garu..

  • @IND86114
    @IND86114 ปีที่แล้ว +2

    Nice conversation between you...both are great...i support both of u...❤❤❤

  • @Badarinarayanarao
    @Badarinarayanarao ปีที่แล้ว +5

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు,ఇద్దరు బిన్న వ్యక్తిత్వాలు గలవారు,సమాజ చైతన్యం రావాలి అని కోరుకునే వారు చర్చించు కుంటే జ్ఞానం వికసిస్తుంది అని మళ్లీ నిరూపించారు...మీరు వుత్త తులసి చందు కాదురా నాయనా నా బంగారు కొండ ,మీలాంటి వారే ఈ సమాజానికి అండ,ముందుకు సాగుతూనే వుండండి బెదరకుండ,ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ,ఆనందంగా ఉండాలని కోరుకుంటా వుండా,నా వంతుగా అతి చిన్న సాయం చేస్తూనే ఉండా,అందుకోండి నా అభినందనల దండ....💐

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว

      పోలిక(సామెత) బాగ లేదు బ్రదర్.

  • @ronaldo_0799
    @ronaldo_0799 ปีที่แล้ว +20

    Akka milk packet ani fake anta social media lo viral avtundi aadhi entha varaku nizam miru dani gurchi oka video cheyadi akka because of people should know they using right milk or wrong milk . It's my humble request .thank you

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 ปีที่แล้ว +3

    భూమి తిరుగడము. నువ్వు నేను చూసామా అన్న. సూర్యుడు. కేంద్రం గా ఉన్నాడు ఈ. సౌర కుటుంబం కి అని నువ్వే చూసావా అన్న. అవన్నీ ఒక మనిషి చెపితే నో పుస్తకం లో రాశి ఉంటే నమ్మావు. కానీ ఒక ఋషి. లేదా పుస్తక జ్ఞాని ధ్యానం చేసి. దేవుడు అంటే జ్ఞానం కర్మ మార్గం మోక్షం. శివైక్యం అంటే నమ్మవా అన్న 😂😂😂😂

    • @mohdghouse7018
      @mohdghouse7018 29 วันที่ผ่านมา

      Those are proved beyond any doubt.
      But, who proved the presence of the God ?
      If God is existing let anyone prove and get 10/-lakhs prize offered by Science Journey TH-cam channel.
      Then all would believe God exists.

  • @prakashraavanmaharaaj18
    @prakashraavanmaharaaj18 ปีที่แล้ว +11

    Akka Interview Length ఎక్కువ ఉంది,, ఎపిసోడ్ ప్రకారం పెటెడుంటే బాగుడేది అనేది నా అభిప్రాయం,,
    any way ఈ వీడియో మాత్రం మీ ఇద్దరి కోసమే చూసాను My Favourite ఒకరు జర్నలిస్టు ఒకరు, ఒకరు అనునిత్యం ముడ్డా నమ్మకాల పోరాటం చేసే యోధుడు , భైరీ నరేష్ అన్న కోసం ❤❤❤❤

  • @PRASAD-zs9fz
    @PRASAD-zs9fz ปีที่แล้ว +9

    We respected... తులసి చందు ❤ అక్క ❤❤😊😊😊😊😊

  • @sritharuniarts1053
    @sritharuniarts1053 ปีที่แล้ว +3

    సూపర్ మేడం

  • @radharadha8223
    @radharadha8223 ปีที่แล้ว +2

    తులసి గారు మీరు అంటే చాలా ఇష్టం ఎంత అంటే ఇష్టం నా మాటలలో చెప్పలేను.... అంత ఇష్టం ఐ లవ్ యు మీ వీడియో అనీ చూస్తాను అంత ఇష్టం మీరు ❤❤❤

  • @gopijakki8689
    @gopijakki8689 ปีที่แล้ว +1

    మానవత వాది భైరి నరేష్ అన్నా keep it up Anna

  • @srinuNeelamsetty-ll5qn
    @srinuNeelamsetty-ll5qn ปีที่แล้ว +1

    The best interview...

  • @suryasvsr5907
    @suryasvsr5907 ปีที่แล้ว +1

    Anna and thulasi akka me interview kosam waiting... chala happy ga undi to see

  • @jawaharv692
    @jawaharv692 2 หลายเดือนก่อน

    Very good combination , very good interview🎉and love u both

  • @satyamippili2092
    @satyamippili2092 ปีที่แล้ว +5

    Love from srikakulam akka ❤🥰

  • @Tollyraja
    @Tollyraja ปีที่แล้ว +1

    కొంచెం భాష మార్చుకుంటే బాగుపడతాడు ,దాని గురించి మాత్రం మాట్లాడరు. అంత రిప్రజెంటేటివ్గా అంత చదువుకున్న వ్యక్తి భాష ఎందుకు అలా ఉంది😅

  • @jshyam8687
    @jshyam8687 ปีที่แล้ว +1

    జై భీమ్ అక్క చాలా బాగుంది interview మీలాంటి వారు కావాలక్క

  • @srajrajesh4148
    @srajrajesh4148 10 หลายเดือนก่อน

    జై భీమ్ అన్నయ్య సూపర్ ♥️👌🏼👍🏼👍🏼

  • @srikanthbegari7889
    @srikanthbegari7889 ปีที่แล้ว +1

    Eeh interview kosam chala wait chesam thank you so much Akka Jai Bheem

  • @asaikumar2002
    @asaikumar2002 ปีที่แล้ว +3

    The discussion of two people genuinely working towards the well being of humanity!

  • @TEJSP
    @TEJSP ปีที่แล้ว +1

    Very good interview.

  • @geesadevendra2074
    @geesadevendra2074 ปีที่แล้ว

    Tulasi medam mi opikaku Vandanlu,good interview

  • @yadagiribandameedi6154
    @yadagiribandameedi6154 ปีที่แล้ว +3

    Meeru.great.anna

  • @sekharbabu1699
    @sekharbabu1699 ปีที่แล้ว +1

    Great Leader Dr.Naresh garu

  • @marampellyharish8418
    @marampellyharish8418 ปีที่แล้ว +2

    Jai Bheem 💙🌍 Bairi naresh anna alochanaa vidhanam vardhillali.💪@thulasichandu

  • @gopalam622
    @gopalam622 3 หลายเดือนก่อน

    Tulasigaaruoka manchi vyaktini,intervew chesinandhuku TQ very much mi interviw valla ma manushullo chala marpuku e video Karanam vaavali TQ andi

  • @ATHEIST1144.
    @ATHEIST1144. ปีที่แล้ว +10

    TWO LEGENDS IN ONE FRAME ❤...SIMPLY SUPERB INTER VIEW 02H:19MINUTES... అన్న ఇచ్చిన 50 ఇంటర్వ్యూ లో 20 పైగా చూసి ఉంట...THIS IS THE BEST AND FAVOURITE

  • @bheemabma7251
    @bheemabma7251 ปีที่แล้ว +4

    Naresh anna giving good answer , asking question thulasi chandu sister,, jai bheem, jaj insaan

  • @SVC16
    @SVC16 ปีที่แล้ว +6

    Jai Bheem 👌 👍 ✊️🤝

  • @KSatya-j8t
    @KSatya-j8t ปีที่แล้ว

    కొన్ని విషయాలు మినహా. ఇంటర్వ్యూ చాలా బాగుంది...

  • @chinnajct
    @chinnajct ปีที่แล้ว

    Hi Ma’am am Chinna from Bangalore your all interviews and other videos very nice I won’t miss am fan of you Ma’am thank you

  • @Trust6640
    @Trust6640 ปีที่แล้ว +2

    Super brother