ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

నమ్మకం మీద దెబ్బ!! Emerald Mithai Shop లో కల్తీ సరుకులు| C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ఫేమస్ స్వీట్ షాప్ ఆయిన Emerald Mithai Shop లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలో భయపడ్డ కల్తీ, కెమికల్స్.
    #emerald #mithaishop #chemicals #colours #adultration #organic #cheating #gomutra #gomutrapolitics #naturalfarming #traditions #cowmilk #desicowmilk #foodadulteration #cowpolitics #hyderabad #hyderabadfood #hyderabadsweets
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

ความคิดเห็น • 439

  • @prakashpecheti8772
    @prakashpecheti8772 22 วันที่ผ่านมา +11

    గో మూత్రము అశాస్త్రీయం ani ఎవరు చెప్పారు మేడం.. US federal agency issued 4 patents on cow urine for anti cancer, antibiotic, anti infection, medicinal properties... And the irony is no medical research in India is backing it. On top of it, puny institute like IVRI is creating fears among people calling gomutra is harmful for human consumption.
    Vijay Ram deserves respect atleast for saving farmers from going into debts. He has never been a media-craving person. This one incident shouldnt define his personality.

    • @prabhakarreddy5917
      @prabhakarreddy5917 22 วันที่ผ่านมา +3

      తెలిసి తెలియని మిడి మిడి జ్ఞానం..... కెమెరా మైక్ ఉంటే చాలు నోటికి ఏ పట్టా అవసరం లేదు

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 18 วันที่ผ่านมา +1

      పేటెంట్ వచ్చిన ఆ గోమూత్రం బ్రాండ్ల పేర్లు చెప్పండి. కొనుక్కుందాం...
      శుద్ధి చేసిన గోమూత్రం లో ఔషధ విలువలు ఎక్కడ మిగులుతాయి? ఒరిజినల్ ఉచ్చ అయితేనే మెడిసినల్ వాల్యూస్ కోల్పోకుండా ఉంటాయి.

    • @prakashpecheti8772
      @prakashpecheti8772 18 วันที่ผ่านมา

      @@narasimhareddy2897 మీకు మ్యాటరు అర్థమవ్వనట్టు లేదు బెదరు.. ఈ జర్నలిస్ట్ గారు గోమూత్రం గురుంచి మాట్లాడినందుకు, విజయ రామ్ గారిని అశాస్త్రీయవాది అని అన్నారు. దాని గురుంచి నేను comment సేసాను..

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 22 วันที่ผ่านมา +21

    I am customer of emerald since 8 years health wise good Vijay Ram gaarini unpopular cheyadaniki kutra chestunnaru

  • @surendermargam4799
    @surendermargam4799 22 วันที่ผ่านมา +46

    అతని మీద అక్కుసు తో ఇలా చేశారు

  • @RandomMatters22
    @RandomMatters22 22 วันที่ผ่านมา +14

    Still their quality is far better than any other food in city

  • @rameshpilli9408
    @rameshpilli9408 23 วันที่ผ่านมา +40

    మోసం చేయని వ్యాపారి లేడు,, అది తెలుసుకోలేని అమాయక కస్టమర్ కూడా లేడు...

  • @PrinceTahir2511
    @PrinceTahir2511 22 วันที่ผ่านมา +43

    ఆ షాపు లో కొంతమంది వెధవలు చేసిన తప్పులకి మంచి వ్యక్తి అయిన విజయ్ రామ్ గారిని నిందించడం సరికాదు ఆయన ప్రకృతి ప్రేమికుడు

    • @user-gd2jq6be8q
      @user-gd2jq6be8q 22 วันที่ผ่านมา +6

      Avunandi Vijaya ram garu manchi vyakthy

    • @user-sb8lp6ks5n
      @user-sb8lp6ks5n 21 วันที่ผ่านมา +4

      Yes correct

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 21 วันที่ผ่านมา +11

      ఈవిడ బాధ అర్ధం అవుతోందా గో మూత్రం అనేక వ్యాధులు పొగుడుతుంది తాగితే అని చెపుతున్నారట విజయ్ రామ్ గారు ఈవిడకి ప్రధాన మైన బాధ అగ్గది 😁

    • @rameshyadavhyderabad
      @rameshyadavhyderabad 21 วันที่ผ่านมา +7

      విజయ రామ్ గారు చాలా మంచి వ్యక్తి ...స్వీట్ హౌస్ లో స్వీట్లు నేను రుచి చూశాను... ఈ క్వాలిటీ ఎక్కడ దొరకదు....బురదజల్లే కార్యక్రమం ఇది.. భారతీయ సంస్కృతి గురించి మను స్మృతి గురించి ఈ మీడియాలో ఉన్న గత వీడియోలే చెబుతున్నాయి వీళ్ళ చరిత్ర ఏంటో

    • @vishnuvas5410
      @vishnuvas5410 19 วันที่ผ่านมา +1

      I support vijaram sir

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 22 วันที่ผ่านมา +37

    ఇప్పటికీ పతంజలి వారు అమ్మే పదార్థాలపై నమ్మకం ఉన్న వారు చాలామంది ఉన్నారు

    • @user-sn7rf9el9q
      @user-sn7rf9el9q 22 วันที่ผ่านมา +4

      Called blind believe

    • @lokeshkumar-qp7lu
      @lokeshkumar-qp7lu 20 วันที่ผ่านมา

      Johnson, Lux international, Dettol,medimix,colgate, pepsodent,Ariel,surfuexcel,
      dairymilk,5star
      ఇవి అన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ మార్కెట్ ఎక్కువ శాతం వాడివి వీటిని దయచేసి అందరూ ప్రమోట్ చేయండి ఎలాగో వాటిలో వున్న పెంట కుడ్డ మనకు సువాసన లాగే వుంటది ,ఎక్కడ నుంచో వచ్చి ఆముకుటున్నారు పాపం అమాయకులు పతనజ్లి, ఇలాంటి రఘు రంలు తప్పు చేస్తే మాత్రం వాళ్ళు చేసి పని మూసేంత వరకు లేకపోతే చచ్చేంత వరకు బదనం చేయాలి.

    • @sarikidevakivenkatalakshmi8256
      @sarikidevakivenkatalakshmi8256 20 วันที่ผ่านมา

      @@user-sn7rf9el9q mana Indian products konataniki manake nammakam undadhu ade oka corporate vadu vachi peddaga advertisement esthey noru vellabetti chusi Mari kontam eppatiki adds lo vache chala products tho cancer vasthundi ani chepparu example tresme shampoo eppatiki shops lo dorukuthundi. Mana products ni encourage cheyyakapothe mana velu tho mana kanne poduchukunnatlu

    • @Madhav1806
      @Madhav1806 18 วันที่ผ่านมา

      పతంజలి green clr biscuits vunttai నాకు చాలా ఇష్టం

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 18 วันที่ผ่านมา

      పవిత్ర భారతవనిలో పిడకలను కూడా నమ్మకంగా మార్కెట్ చేసుకోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో...

  • @sraddanshu
    @sraddanshu 20 วันที่ผ่านมา +6

    మేడం మీరే పెట్టండి కల్తీ లేని స్వీట్ షాప్ పెట్టండి

    • @Satyanarayana-k7v
      @Satyanarayana-k7v 2 วันที่ผ่านมา +2

      ఆవిడ పెట్టగలిగితే ఇలా youtube లోకి ఎందుకు వస్తది అండి అది చేతకాకే కదా 😂😂

  • @SirishaGolla-qt6ew
    @SirishaGolla-qt6ew 22 วันที่ผ่านมา +41

    ఎప్పుడు ఏమి దొరకుతదా మీకు మంచి సబ్జెక్ట్ దొరికింది, అదే ఆల్ఫా హోటల్ videos పెట్టరు

    • @prabhakarreddy5917
      @prabhakarreddy5917 22 วันที่ผ่านมา +9

      అంత ధైర్యం ఉందా వీళ్ళకు 😂😂

    • @kumarvanama3449
      @kumarvanama3449 22 วันที่ผ่านมา +4

      Yes sir......

    • @sudheeramere
      @sudheeramere 21 วันที่ผ่านมา +2

      కబేళా లో మాంస వ్యర్థాలను వేడి చేస్తే నకిలీ వంట నూనె వస్తుంది. ఆ నూనెని hydrogenate చేస్తే నకిలీ నెయ్యి తయారు అవుతుంది. ఈయన ఊరిలో పాలిచ్చే అవులు పట్టు మని పది ఉండవు. అలాంటిదే వికారాబాద్ లో ఒక ఫాం. వీటితో ఎన్ని స్వీట్లు చేస్తాడు? ఈయన అమ్మే నెయ్యి రాజస్థాన్ నుండి వస్తుంది. పత్ మేడా, గోగవ్య, మనోరమ అందరూ ఫ్రాడ్ బాచ్.

    • @amazingpepper761
      @amazingpepper761 15 วันที่ผ่านมา

      Yes

  • @veeravallirammohanrao7511
    @veeravallirammohanrao7511 19 วันที่ผ่านมา +5

    తప్పుడు ప్రచారం జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 23 วันที่ผ่านมา +44

    ఆర్గానిక్ అంటేనే మోసం అని రాసి పెట్టుకోవాలి.కెలోరీ సోయి తో అన్ని రకాల ఆహార పదార్థాలు తింటూ కాస్తా శారీరక శ్రమ తో జీవించే అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా బతుకవచ్చు.

    • @knvrmurthyraju3012
      @knvrmurthyraju3012 22 วันที่ผ่านมา +2

      Nature value teliyananduku mimmalni chusi bhadapaduthunnanu

    • @venugopalreddyyennamreddy6591
      @venugopalreddyyennamreddy6591 20 วันที่ผ่านมา

      అయ్యా మీరు ఏం పని చేస్తుంటారు తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు మీలాంటి వారి సలహా సూచనలు మాకోసం నీకేం తెలుసు

  • @ramakrishnak9104
    @ramakrishnak9104 22 วันที่ผ่านมา +32

    మీరు చాలా రాంగ్ గా చెప్తున్నారు నేను చాలాసార్లు విజిట్ చేశాను ఆయన మీద కూడా బురద చల్లాలని చూస్తున్నారు జనం కోసం జనాల్లో మార్పు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు అలాంటి వ్యక్తి మీద కూడా ఇలాంటి నిందలు వేయటం కరెక్టు కాదు

    • @Interceptor343
      @Interceptor343 20 วันที่ผ่านมา

      అరేయ్ బత్తాయి పేపర్లో వచ్చిన వార్తలనే ఆమె చెబుతుంది తప్పేంటి? ఆ షాపులో నిజంగానే కల్తీ సరుకులతో స్వీట్లు తయారు చేస్తున్నారని ఫుడ్ సెప్టీ అధికారులే తనిఖీ చేసి నిర్ధారించారు.

    • @rajaanim
      @rajaanim 18 วันที่ผ่านมา +2

      నిందలు food safety వాళ్లు వేసినట్టా,

    • @mR-r5l-s1z
      @mR-r5l-s1z 16 วันที่ผ่านมา +2

      Tanu Hindhu Dharmam gurchi matladuthunnadu So villu Buradha challutharu 😂

    • @amazingpepper761
      @amazingpepper761 15 วันที่ผ่านมา

      Yes

  • @sreenivasyerraguntla8435
    @sreenivasyerraguntla8435 23 วันที่ผ่านมา +13

    Madam, food saftey report వచ్చిన తరువాత వీడియో చేసింటే బాగుందేమో.

    • @kittu5251
      @kittu5251 22 วันที่ผ่านมา +9

      దీనికి అంతలేదు అవకాశంకోసం చుాస్తుంది అంతే .చీమ బెజ్జం కనపడింది ఏనుగుని దుార్చాలని చుాస్తుంది

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 22 วันที่ผ่านมา

      @@kittu5251😂

    • @prabhakarreddy5917
      @prabhakarreddy5917 22 วันที่ผ่านมา +5

      ​@@kittu5251 వ్యూస్ వస్తే నాలుగు రాళ్ళు వస్తాయి బ్రదర్ 😂😂😂

  • @remmasrinivas7563
    @remmasrinivas7563 19 วันที่ผ่านมา +4

    He is such a great person..
    ఆయన నిజంగా డబ్బులు సంపాదించాలంటే వేరే బిజినెస్ లు పెట్టి సంపాదించే తెలివి చాలా ఉంది ..
    కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తూ నలుగురికి ఉపయోగపడుతున్నాడు..

  • @samuelganta9476
    @samuelganta9476 23 วันที่ผ่านมา +46

    బంగారం నుండి, పాల వరకూ అంతా కల్తీనే......ఇక మిఠాయిల సంగతి కూడా చెప్పాలా??

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 22 วันที่ผ่านมา +5

    నిజాయితీ అనేది అన్ని చోట్ల లోపించింది దురదృష్టం ఏంటంటే అది సోషల్ మీడియాలో కూడా లోపించింది ఇది చాలా ప్రమాదకరం

  • @yugatv1241
    @yugatv1241 21 วันที่ผ่านมา +4

    ఈ సంస్కృతి సాంప్రదాయం అంటే నచ్చని వారు గిట్టనివారు ఇలానే ప్రచారం చేస్తుంటారు

  • @hiteshsrikar6158
    @hiteshsrikar6158 23 วันที่ผ่านมา +30

    నిజాయితీ తో బ్రతకడం ఈ మానవ జాతి ఎప్పుడో మరిచిపోయారు మేడం

  • @anudeep2328
    @anudeep2328 23 วันที่ผ่านมา +73

    ఇప్పుడు ప్రకృతి, ఆర్గానిక్, దేశం, ధర్మం, సాంప్రదాయం, హిందుత్వం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా మార్కెటింగ్ వస్తువు ఐపోయింది. పూర్వం, మనది, వెనకటికి, లోకల్ లాంటి పదాలు వ్యాపార సూత్రాలు ప్రస్తుత కాలంలో.
    జై హీమ్యాన్.

  • @VwithNature
    @VwithNature 23 วันที่ผ่านมา +33

    Desam kosam dharmam kosam😂

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 23 วันที่ผ่านมา +33

    డబ్బు కోసం ఏమైనా చేస్తారు పేరు దేశం ధర్మం చెప్తారు

  • @chakubaku
    @chakubaku 23 วันที่ผ่านมา +21

    మంచిగా చెప్పారు దేశం,ధర్మం,సంస్కృతి,సంప్రదాయం కొంతమంది ఇవి చెప్పుకొని బాగా నటించి నటన బాగా తెలుసు కదా గెలిచేసారు ఎన్నికల్లో

    • @venugopalreddyyennamreddy6591
      @venugopalreddyyennamreddy6591 20 วันที่ผ่านมา

      దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 23 วันที่ผ่านมา +12

    ఈ రోజుల్లో ఆర్గానిక్ అని చెప్పే మాట వట్టిబుటకం.దీనికి మతాన్ని,సంప్రదాయాన్ని,సనత
    నాన్ని,జోడించాడంటే అందులో కిటుకు ఉన్నట్లే.జనాలు ఎగబడి కొంటారు.ఆవు ఉచ్చ కూడా కల్తీయే ఉంటుంది. రాందేవ్ బాబా బ్రాండ్లు అన్ని వేరేవాళ్లనుంది కొని తనపేరు వేసి ఆమ్ముతాడు.ఇటువంటి మొసగల్లతో జాగ్రతగా ఉండాలడం కు థాంక్స్.

  • @tottaravishwanth2971
    @tottaravishwanth2971 22 วันที่ผ่านมา +4

    అమ్మ గారూధన్యవాదాలు మీరు ఏడో మీడియా ఛానల్ లో వచ్చిన news bass చేసుకొని మాట్లాడారు ఇంకా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కానీ ఎవరో గాని ఎటువంటి రిపోర్టు ఇవ్వలేదు దీనిలో కెమికల్ చదివి ఉన్నాయని ఎవరికి చెప్పలేదు మీడియాకు మాత్రం అన్ని ముందుగా తెలిసిపోతాయి దయచేసి ప్రజలందరూ దీనిలో లోతుగా పరిశీలించండి ఒకసారి దీని వివరణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్న అప్పుడు మాట్లాడదాం

  • @satishbabu9999
    @satishbabu9999 22 วันที่ผ่านมา +6

    కారు, బైక్ కి స్పేర్ పార్ట్స్ మార్చినట్లు, మన శరీరంలోని బ్యాగ్ ఆలను మార్చటం కుదరదు. ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఏంచుకునేముందు , ఆ ఆహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

  • @muralidharbilakanti5892
    @muralidharbilakanti5892 19 วันที่ผ่านมา +4

    పని కట్టుకొని దేశభక్తులను విమర్శించే రకం తయారైన జనాలు నీవు దేశం కోసం ఏమైనా చేసి ఉంటే చెప్పండి మిగతా వాళ్ల గురించి ఏమి చెప్పవలసిన అవసరం లేదు

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 20 วันที่ผ่านมา +1

    ఇప్పుడున్న భూమిలో, ఇప్పుడున్న chemicals examiner machine high technology వల్ల భూమి మీద ప్రతి surface పై, ప్రతి వస్తువులో chemical ఉంటుంది... అంత indepth analysis వల్ల chemicals కాకపోయినా nano plastics అయినా కనబడతాయి ... ఇక బెల్లం లో కెమికల్స్ ఉండటం unavoidable ... భూమి బాగా లేనప్పుడు బెల్లం మాత్రం organic గా ఉంటుందా

  • @Runjas
    @Runjas 23 วันที่ผ่านมา +80

    నాకు కూడా ఆయన చెప్పే మాటలు పతంజలి కబుర్లు అన్నట్లుగానే అనిపించేవి మేడం

    • @D.Bhanusree
      @D.Bhanusree 23 วันที่ผ่านมา +6

      True i already posted in maps, phakth commercial ani,
      Vijay ram garu సాదు జీవి లాగా మాటలు చెప్పి మంచి బిజినెస్ చేసుకుంటున్నారు,
      Too కమర్షియల్ people

  • @user-kq1vs7xl6l
    @user-kq1vs7xl6l 23 วันที่ผ่านมา +85

    దేశం కోసం, ధర్మం కోసం
    మోసం,దోపిడీ.
    😢😢😢😢

  • @pradeepbethala
    @pradeepbethala 23 วันที่ผ่านมา +2

    Thank you for your awareness

  • @mooolaa7222
    @mooolaa7222 22 วันที่ผ่านมา +5

    మోసం చెయ్యకుండా వ్యాపారం చెయ్యలేరు,,పుల్లారెడ్డి, పారడైస్ హోటల్ ఇతర 5 స్టార్ట్ హోటల్స్ లో కూడా అంతే.. కానీ కొత్త కల్చర్ బయట తిండి, చాలా ఇళ్లలో వారానికి ఒక్కరోజే ఇంటివంట మిగిలిన 6 రోజులు బయట ఎగపడి తినుడే,, సావండి, అనుభవించండి,, ఏమిరాల్డ్ గొడవ కొన్ని నెలలుంటుంది,, ఆతరువాత మళ్ళి పందుల్లా ఎగపడి తింటారు ఎర్రి జనాలు,, అంత డ్రామా..

  • @friends.2024
    @friends.2024 23 วันที่ผ่านมา +4

    Good analysis madam

  • @fakruddin3735
    @fakruddin3735 23 วันที่ผ่านมา +43

    దేశం, ధర్మము, సంస్కృతి అని ఎవడు బోధనలు చేస్తారో! వాడు మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తాడు. ఇందు ఉదాహరణ రాందేబాబా, విజయరాం ఇలా ఎందరో ఉన్నారు.

    • @lokkich487
      @lokkich487 22 วันที่ผ่านมา +3

      రామ్‌దేవ్ బాబా ఎవరినీ మోసం చేయలేదు. భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించాలనుకునే MNC కంపెనీ lobby ఇవన్నీ చేస్తాయి.
      కోల్గేట్ టూత్‌పేస్ట్ నిజంగా మీ దంతాలను తెల్లగా చేస్తుంది, కావిటీని నివారిస్తుందని మీరు నమ్ముతున్నారా?
      అన్ని పెద్ద బ్రాండ్ షాంపూలు మీ జుట్టును సిల్కీగా and shiny ga మీరు నమ్ముతున్నారా?
      కోక్ తాగితే happy ga vuntaru ani నమ్ముతారా?
      మీరు ఈ చెత్త అంతా నమ్ముతారు .
      స్థానిక ఉత్పత్తుల నుండి స్థానికుల కోసం ఉత్పత్తులను తయారు చేస్తున్న వ్యక్తిని ఖండిస్తున్నారు. Ram Dev products కనీసం డబ్బు భారతదేశంలోనే ఉంటుంది.

    • @fakruddin3735
      @fakruddin3735 22 วันที่ผ่านมา +3

      @@lokkich487 బాబా రాందేవ్ ఉత్పత్తులు నాసిరకం ఉత్పత్తులు, సుప్రీంకోర్టు చెప్పింది. నాసిరకం ఉత్పత్తులు వాడి ఉన్నా ఆరోగ్యాన్ని పోగొట్టుకోమంటారా?

    • @shiva-s1r
      @shiva-s1r 19 วันที่ผ่านมา

      @@fakruddin3735మీరే చెప్పాలి మాకు నీతులు

  • @Rags1982
    @Rags1982 23 วันที่ผ่านมา +5

    Thanks for the informative video

  • @jitensphotography5770
    @jitensphotography5770 20 วันที่ผ่านมา +1

    Amma namasthe... Nenu kuda 10 years photo journalist ga work chesanu ma guruvulu late Hanmanth rao garu vaari abbai sathish babu garu inka chala vallatho work chesanu journalism vadileyadaniki reason Nijam lekapovadam present Nenu oka farmer ni 13 years nundi Deshi cow milk ammutunanu... Entha kashtamo naku telusu... Please ilantivi chepetapudu NIJAM vethakandi.

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 23 วันที่ผ่านมา +61

    నేను చాలా నమ్మి కొనింటి...నిన్న న్యూస్ చూశాక చీ అనిపించింది...2 ఇయర్స్ నుండి నేను వారి ప్రొడక్ట్స్ కొంటుంటి...రైస్ కూడా...

    • @user-ck6gn8tb8c
      @user-ck6gn8tb8c 23 วันที่ผ่านมา +2

      Yes nen kuda

    • @Raja-ct9xq
      @Raja-ct9xq 23 วันที่ผ่านมา

      😂😂😂

    • @mallikarjunareddythummala3129
      @mallikarjunareddythummala3129 23 วันที่ผ่านมา +9

      Ippudu kuda velli check chesukondi . Akkada officer taken samples only . Vaallem thappu cheyaledu

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 23 วันที่ผ่านมา

      @@mallikarjunareddythummala3129 ఆల్రెడీ ఎవరు చెక్ చెయ్యాలో వారు చేసారు, కిచెన్ లోపల neetnes, ఫ్రిజ్ లో కుళ్ళిన పదార్దాలు నిలువ చేశారని చెప్పారు...ఇంకేం నిరూపణ కావాలి నీకు, నీ లాంటి వాళ్ళనే అంద భక్తులు అంటారు...

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 22 วันที่ผ่านมา +3

      @@surveyingvideos7988fridge lo badam paalu pettakunda em pedataru nayana.. intlo vaade paalanu kuda vaadina tarwatha fridge lo pedatam , idi alaantide , ey mari avi enduku teesukellaledu food safety officer lu ..

  • @Savenature2024
    @Savenature2024 22 วันที่ผ่านมา +13

    విజయారామ్ గారు మిఠాయి షాపు గురించి ఎప్పుడు మాట్లాడలేదు
    ఆయన పేరు మీరు ఎందుకు చెప్తున్నారు

  • @sudhakarch55
    @sudhakarch55 23 วันที่ผ่านมา +3

    Good information

  • @mshakeerhussain2364
    @mshakeerhussain2364 23 วันที่ผ่านมา +7

    Nenu chalasarlu sweets theesukunna medam.......

  • @torah245
    @torah245 22 วันที่ผ่านมา +1

    Thank you

  • @PS76996
    @PS76996 23 วันที่ผ่านมา +20

    అయ్యో.. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒకప్పుడు పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో కొన్నట్టు యీ మధ్య ఎమరాల్డ్ స్వీట్స్ లోన్ కొంటున్నా.. అంతేకాదు లావణ్య కారంపొడి ఆర్గానిక్ అని చెబితే కొన్ని ఏళ్ల నుండి వాళ్ల దగ్గరే కొని వాడుతున్నా😢

    • @tarunteja8350
      @tarunteja8350 22 วันที่ผ่านมา +3

      Miku akkada konatam valla health problems vachaya andi

  • @LakshmiNarusu
    @LakshmiNarusu 23 วันที่ผ่านมา +2

    Tq for the information .

  • @naveen4jc652
    @naveen4jc652 23 วันที่ผ่านมา +2

    Ma'am great job 👏

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 23 วันที่ผ่านมา +4

    He should prosecute in food adulteration

  • @kiranmaianil9401
    @kiranmaianil9401 23 วันที่ผ่านมา +68

    అతిగా మాటలు చెప్పేవాడు ఎప్పుడు మోసగాడే

    • @skreddy48
      @skreddy48 23 วันที่ผ่านมา +2

      మనము అతి మాట్లాడవాళ్ళనే నమ్ముతాము😢😢😅😅

    • @anilteja4722
      @anilteja4722 23 วันที่ผ่านมา +1

      Avuna 😂...Radhamanohardas chepthadu mosagadu gurinchi...velli adagandi.

    • @sarikidevakivenkatalakshmi8256
      @sarikidevakivenkatalakshmi8256 22 วันที่ผ่านมา +2

      Am thelusu meeku vijayram gurinchi meeku

    • @venugopalreddyyennamreddy6591
      @venugopalreddyyennamreddy6591 20 วันที่ผ่านมา

      ఎవరు బాబు అతిగా మాట్లాడుతున్నారు మీరు మాత్రమే అతిగా మాట్లాడుతున్నారు

  • @boyaraju9574
    @boyaraju9574 22 วันที่ผ่านมา +1

    TQ medam good information

  • @rajasekhar4718
    @rajasekhar4718 22 วันที่ผ่านมา +15

    మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన పెంపొందించే వ్యక్తులలో మొదటివారు విజయరామ్ గారు దీనిని కూడా నెగెటివ్ గా చూపిస్తే ఆ మాత్రం మార్పు కూడా రాదు

  • @praveenkumar-gy4eu
    @praveenkumar-gy4eu 22 วันที่ผ่านมา +19

    99% shops kanna Emerald better. Don't write off them. Time for Emerald to work on hygiene. Thumbs down to the video for such damaging remarks declaring the owner a cheat. FSSAI standards are strict and difficult to adhere. Hardly any restaurant /sweet shop can reach that.

  • @pinkjava85
    @pinkjava85 23 วันที่ผ่านมา +1

    Good Information Madam, This kind of awarness videos should come out to save people.

  • @RandomMatters22
    @RandomMatters22 22 วันที่ผ่านมา +2

    Meeru chemical kalisindi Ani government cheppimdi antunnaru, mari 2years nunchi use chestunte difference teliyatleda,
    Vala bellam lo chemical content undi annaru, adi vala own manufacturing or third party vendor supply a confirm chesukunnara

  • @baburaonayak5502
    @baburaonayak5502 22 วันที่ผ่านมา +3

    నిజమైన ఆర్గానిక్ రైతులు బతకడం కష్టంగా ఉంది మ్యామ్

  • @sweswarupini9732
    @sweswarupini9732 23 วันที่ผ่านมา +21

    Patanjali ki equal GA unnai cheating cheyadamlo

  • @gorthirambabu2875
    @gorthirambabu2875 22 วันที่ผ่านมา +11

    మరి మిరు ఎప్పుడు వంట గదిలో కి పోలేదు చూడలేదు..అంత వ్యాపారం చేసిన మిరు ఎందుకు ఆ వైపు అడుగు వేయలేదు..మి ప్రచారం ఇపుడు వ్యతిరేకంగా ఉన్నాయి.

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 18 วันที่ผ่านมา +1

      వాళ్ళ వంట గడిలోకి మనల్ని ఎందుకు రానిస్తారండి..? తన్ని పంపిస్తారు. ఫుడ్ కంట్రోల్ వాళ్ళు అయితే తనిఖీ చేయడానికి వెళ్లొచ్చు...

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 23 วันที่ผ่านมา +2

    Good👍 job madam

  • @paulsir2498
    @paulsir2498 21 วันที่ผ่านมา

    Super corret ga cheparoo.
    Keep it up..thanks madam

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 22 วันที่ผ่านมา +3

    అతను చేసింది తప్పు అని నేను అనుకోవటం లేదు అది వ్యాపారం ఆ వ్యాపార నీతిని పాటించారు ఇంకొకటి ఆయన మానవ వ్యర్థాలు కలపలేదు కాబోలు సంతోషించండ్

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 18 วันที่ผ่านมา

      ఏమి కలిపేది మనం చూడటం లేదు కదా😊

  • @skreddy48
    @skreddy48 23 วันที่ผ่านมา +7

    అందుకే ఒక్కరిని యెప్పుడు యెక్కువ నమ్మకూడదు..Mana Desam lo mana nammakaanni use cheaukune vallu ఎక్కువ😢😢😢

  • @eshwar12321232
    @eshwar12321232 22 วันที่ผ่านมา +45

    ఆయన ఏరోజు నా షాప్ లో కొనండి అని మీటింగ్స్ లో చెప్పలేదు. నేను ఆయన ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు attend అయ్యాను. ఆయన లాంటిమనుషులు బ్రతికున్నాళ్లు మనకి వాళ్ల విలువ తెలియదు

    • @sudhakarchetkuri533
      @sudhakarchetkuri533 20 วันที่ผ่านมา +1

      ఆయన షాప్ లో కల్తీ జరిగిన పర్వాలేదు అంటావు...అంతేనా....వెరీ నైస్ థింకింగ్

    • @sudharani4395
      @sudharani4395 19 วันที่ผ่านมา

      గోమూత్రము గురించి మాట లాడిన. ముందు ధాని పూర్తిగాహనా తెచ్చుకుంటే భాగుండేది దేశం అన్నారు అధి అన్నారు మోసం అంటున్నావు నీవుచేసేది ఏమిటీ బురధ చల్లడం లోకం ఎలా ఉన్నాది ఎదుటివాళ్లని మంచిగా బ్రతకనీయకుండా చెయ్యడం వాళ్ళలో నీవు ఒక దానివి anthe

    • @nareshv2371
      @nareshv2371 18 วันที่ผ่านมา

      😂

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 21 วันที่ผ่านมา

    excellent reporting madam

  • @sarmam4753
    @sarmam4753 23 วันที่ผ่านมา +9

    This is similar to what NM & BJP is telling to the nation.

  • @mohdkhan6057
    @mohdkhan6057 21 วันที่ผ่านมา

    Thanks

  • @rameshbijja477
    @rameshbijja477 22 วันที่ผ่านมา +1

    Vijay Ram garu must react on this, we are regular customer to this shop with lot of faith we are consuming this sweets and other product but emeralds disappointed like any other sweet shop I am shocked by hearing food safety authorities

  • @kalpanak1125
    @kalpanak1125 20 วันที่ผ่านมา +1

    I spoke with him personally once . In our discussion he never claimed that he use organic ingredients for making sweets . He specified that ingredients that they use were of good quality but not organic. He is too genuine. Gomutram product has very good medicinal value. . It is not easy to do good work Mistakes do happen in terms of hygiene and some other areas . Just gently bring to his notice. Definitely they will rectify .

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 20 วันที่ผ่านมา

      Manchi ga paddathi ga pettaru meeru comment , respect to your parents

  • @nagarajender3051
    @nagarajender3051 22 วันที่ผ่านมา +1

    This is completely wrong information. They never mentioned Desi ghee sweets …
    They have separate section for Desi cow products..

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 23 วันที่ผ่านมา +4

    I used to buy from this shop.. I ate hear... more waiting...

  • @Naaradhaara
    @Naaradhaara 23 วันที่ผ่านมา +33

    దేశం దేవుడు ధర్మం లంగా బక్తా లు 😂😂😂

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 23 วันที่ผ่านมา +22

    ప్రజాహితం కోరే వారే ఇలాంటి వీడియో లు చేస్తారు. ధన్యవాదాలు వనజ గారు! మోసపోయామన్న ఆలోచన చాలా దుర్భరం!

  • @jonnalagaddatirumalasharma1084
    @jonnalagaddatirumalasharma1084 22 วันที่ผ่านมา +1

    Had bad experience
    With Jaggery Jilebi

  • @user-gd2jq6be8q
    @user-gd2jq6be8q 22 วันที่ผ่านมา +1

    Vijaya ram garu manchi vyakthy idi 100% dhushpracharam avaru nammodhoo

  • @ramanav6318
    @ramanav6318 23 วันที่ผ่านมา +3

  • @ravikumar-on4fn
    @ravikumar-on4fn 20 วันที่ผ่านมา +2

    You said from past few years you are eating Emerald sweets any harm happened to you? Amma yevaru sudda pusalu karu, atleast aayana desham dharmam antunadu meeru adi kuda analedu kada.

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 22 วันที่ผ่านมา +1

    Why this negligence

  • @asiljournalisum
    @asiljournalisum 15 วันที่ผ่านมา

    Which Food Safety Officers are investigating the issue....
    Please give details....

  • @vinaytalluri
    @vinaytalluri 23 วันที่ผ่านมา +2

    meeku gomutram anEdi asaastreeyam ani enduku anipinchindO mee sastreeya vidya dwaara vivarinchanDi madam.
    inka sweets anTaara, kontha quality unDE maata nijamE kaani, avi Emi irganic kaavu.
    simple logic asalu antha mOthaadulO sweetshop ki kavalsina vastuvulu organic vi elaa dorukutaayi? aamaatram kooDa alOchinchalEkapoyaara antha sastreeyanga alOchinchagala burrathO?

  • @anjisoho9522
    @anjisoho9522 22 วันที่ผ่านมา +17

    Vijay ram garu great person mana kosam chala time spend chesthunadu

  • @sirisharsm
    @sirisharsm 23 วันที่ผ่านมา +1

    Nenu entho dhuram nunchi vachi theesukelthanu madam

  • @tiger86073
    @tiger86073 23 วันที่ผ่านมา +3

    Medam meeru thondara paddaru.inka depth ki veluthe 0ka full episode ayyedi.

  • @SureshKumar-ff4wx
    @SureshKumar-ff4wx 14 วันที่ผ่านมา

    U r correct madam

  • @dakshayanim3385
    @dakshayanim3385 21 วันที่ผ่านมา +1

    Reports rakunda ne kalthi ani meru ela chepthunaru amma
    Meru a annaru ga enno years nundi sweets thesuku velthunam ani
    Mari anni years nundi thinappudu me health ki em ayina ayindhi a amma

  • @bhargavk7555
    @bhargavk7555 23 วันที่ผ่านมา +2

    E conditions and life time lo organic foods anevi nammakudadu.

  • @shaikkhader6071
    @shaikkhader6071 22 วันที่ผ่านมา

    Good job mam.

  • @MrYashwanthraj
    @MrYashwanthraj 22 วันที่ผ่านมา

    Wait reality teluvakunda matladodhu. Let's hear emrald version also. Somari janalaki etlane jarugali, evado Pani cheyali, results matram andhariki kavali. Organic ante sontham ga veyavasayam chesukondi. Inka manchi quality untadhi

  • @srikanthyadav1485
    @srikanthyadav1485 22 วันที่ผ่านมา +2

    Welldone madam yor are running very good business by throwing mud on others, and you asking subscribers and support for channel

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 22 วันที่ผ่านมา +1

    It's true madam . He is one of the business owners.

  • @venkateshwarlumiryala1572
    @venkateshwarlumiryala1572 22 วันที่ผ่านมา

    ప్రతి వ్యాపారం లోనూ, రాజకీయాల్లోనూ కల్తీ, మరి బాధితులు ప్రజలే, మన విద్యా విధానం లో మార్పులు అనగా అన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేర్చాలని మా అభిప్రాయం,దీనికి మీ వంతుగా మీడియా ద్వారా జాగృతి చెయ్యాలని కోరుతున్నాం

  • @RamPrasad-qe2zl
    @RamPrasad-qe2zl 19 วันที่ผ่านมา

    Correct

  • @kn18344
    @kn18344 23 วันที่ผ่านมา +2

    hmm.. .nenu kuda promote chesa . .a ambience chusi . . .🤭

  • @arpangopu4798
    @arpangopu4798 23 วันที่ผ่านมา +3

    Nenu kuda promote chesanu madam😮

  • @Krishnathalari
    @Krishnathalari 23 วันที่ผ่านมา +2

    Organic antha uttade..... Miru annadi niijam.... Kotta pallavi dharmam inka chala addam pettukonunte tappa safiga sagademo villa yaparam

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 19 วันที่ผ่านมา

    Super 👌

  • @purnapotu2711
    @purnapotu2711 22 วันที่ผ่านมา +2

    ఈయన గారు రెండు రాందేవ్ బాబా అది అబద్ధం తను మోసం చేసి బతికే వాళ్లే హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు

  • @antha_manche_jarugu_gaka
    @antha_manche_jarugu_gaka 23 วันที่ผ่านมา +1

    Food antene bhayamga undi jagratta thakkuvaga tinandi edaina oka limitlo em problem undadu lite food tinte stomach ki thakkuva pani untundi so em health problems ravu okna take care 😢😮😊

  • @mahimadhu156
    @mahimadhu156 21 วันที่ผ่านมา

    Manam intlo cheskune dani kanna organic edi undadu…e madhya nenu sweets kuda TH-cam lo videos chusi own ga cheskuntna tinalanipiste …first time manchiga rakapovachu but 2 nd time nundi bane vastay…tough procedure unnavi elago cheskolem..atleast simple vaina intlone saradaga cheskunte e bhayalevi undavu…mana baddakame valla business ante

  • @sivajisayana4571
    @sivajisayana4571 23 วันที่ผ่านมา +9

    సంప్రదాయం, ఆచారం అంటూ సోది కబుర్లు చెప్పి డబల్ రేట్ వసూలుచేస్తున్నారు

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s 22 วันที่ผ่านมา +1

    Wantadly bussniness nu bad cheyadaniki create chesaru

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 22 วันที่ผ่านมา

    Food inspectors raided and given to news immediately.As customers we demand authorised certification for those foods,Wether those food ingredients are organic or not.

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 19 วันที่ผ่านมา

    Ok madam

  • @bhagyalaxmi9176
    @bhagyalaxmi9176 22 วันที่ผ่านมา

    Avunu memu kandipappu konnam organic Ani double rate unna konnam kaani intiki vachaka chusthe chethha quality Dal adi, purugu patti karab ayina Dal adi, organic ane musugulo 20 rupees vasthuvuni 2000 ki ammuthunnaru ilanti vallu

  • @chiranjeevipappala1403
    @chiranjeevipappala1403 22 วันที่ผ่านมา +1

    Vijay ram garu chala honest, elante cheta videos pete Vijay ram garine unpopular chedam ane chustunaru

  • @sricharanguttula5651
    @sricharanguttula5651 22 วันที่ผ่านมา

    Why comments on that one sweet shop only ? There are many, but she didn't say anything particular like how they found it and how much chemical % is there in their foods !!