Hidden Story Of Ramdev Baba | Ramdev Baba Biography | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Hidden Story Of Ramdev Baba | Ramdev Baba Biography | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #RamdevBaba #RamdevBabaBiography #RedTv

ความคิดเห็น • 470

  • @jaibharath.telugu
    @jaibharath.telugu ปีที่แล้ว +52

    మీకు నచ్చినందుకు విచారిస్తున్నాను.
    ముస్లిం లు ఉమ్ములు వేస్తే పరవాలేదు?
    గోమూత్రం ప్రమాదమా?

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว +1

      Undiga. Burnol . kalinda Burnol. Burn ALL.

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 ปีที่แล้ว +2

      Currect jai bharath

    • @valiahmedshaik8534
      @valiahmedshaik8534 4 หลายเดือนก่อน

      బ్యాంక్ లో లోన్ తీసుకొని 2,200 కోట్ల ప్రజల సొమ్ము ఎగ్గొట్టాడు.

    • @Sharukhkhanpatan1211
      @Sharukhkhanpatan1211 4 หลายเดือนก่อน

      Ramudu Gomatha nu aharam ga thinadu

  • @rajendraraju060
    @rajendraraju060 ปีที่แล้ว +32

    👌😄 మీరు ఒక వైపు ఏకిభవిస్తున్నారు మరో వైపు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దేశంలో
    మల్టి నేషనల్ కంపెనీలు వ్యాపారంలో రాజ్యం ఏలుతున్నాయి, రాందేవ్ దూకుడుకు వారిగుండెల్లో గుబులు పుట్టినట్టుంది. మీ వాలకం చూస్తుంటే వారితరపున బాణం సంధించినట్టు అనిపిస్తోంది, లేదా అసూయ చేత కడుపులో మంటైనా అయ్యుండచ్చు, దీనికి మందు బ్రంహ ముహూర్తంలో నిద్ర లేచి శ్రద్దగా భగవద్గీత నిత్యము పట్టిస్తె వ్యాధి సంపూర్ణంగా తొలగి పోతుంది నాయన ❤🙏

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว

      Ventanay Rasko Bunol vundiga.

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 ปีที่แล้ว +1

      Currect cheppavu...somaraju

    • @ranaprathapvemula8972
      @ranaprathapvemula8972 ปีที่แล้ว

      This video makers r biased.real

    • @rukminidevulapally8067
      @rukminidevulapally8067 ปีที่แล้ว

      చాలించండి మీదూకుడు. మీలంటివారు ఉంటె ఈదేశములొ హిందువులకు indiaలో స్తానముఉండదు.మరిహిందువులకు దేశమమేది.?

    • @TEC4953
      @TEC4953 4 หลายเดือนก่อน

      ప్రపంచం మొత్తం....సంపద, వ్యాపారం, విపణిల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. కానీ వాటి ప్రసక్తి లేకుండా మిగిలిన అన్ని పేర్లు వింటాము. ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. ఇప్పుడు world trade గమనించండి. యుద్ధం వెనుక వ్యాపారం, సంపద, వనరులు తప్ప ఇంకేమీ ఉండవు.
      రూపాయీ జీతం లేకుండా దేవుడి పేరు, కులం పేరుతో, మార్గం పేరుతో, మతం పేరుతో, జాతి, ప్రాంతాల పేరుతో, పార్టీల పేరుతో ప్రజలు గ్రూపులు కడతారు. సైన్యం జిహాదీ శక్తులు గా మారుతారు.
      వీటిని నియంత్రించే వారు మాత్రమే రాజకీయ నాయకులుగా మారుతారు. కానీ వీటిని పోషించేది మాత్రం వ్యాపారం.

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 5 หลายเดือนก่อน +4

    Excellent 🎉🎉🎉

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 6 หลายเดือนก่อน +19

    రెడ్ టీవి చానల్ అంటే నిజాయితీ ఉంటుంది అనుకున్నా🌹🌹ఇప్పడు దరిద్రపు చానల్ అని అర్థమైంది 🌹🌹జై హిందూ సమాజం🌹🌹జై బీజేపీ 🌹🌹జై శ్రీ రామ్🙏🙏 జై భారత్ మాత🙏🙏🌹🌹

    • @sanamnageswararao8648
      @sanamnageswararao8648 6 หลายเดือนก่อน

      BJP CONGRESS & TDP SUPPORT TO DEMONSTRATIONS, POLITICAL LEADERS BLACK MONEY BECOME WHITE MONEY,AP STATE SPECIAL STATUS COLLAPSED CHAIWALA THATHA

    • @veerabrahmachary5559
      @veerabrahmachary5559 5 หลายเดือนก่อน

      వెదవ సోది

    • @sureshl1435
      @sureshl1435 5 หลายเดือนก่อน

      సత్యవాది లోకావిరోధి

    • @anaparthisiva9923
      @anaparthisiva9923 5 หลายเดือนก่อน

      మతం ముసుగు ఉన్నావు

  • @rockgold73
    @rockgold73 5 หลายเดือนก่อน +2

    Great job., well done👍👍👍

  • @vsuja4846
    @vsuja4846 ปีที่แล้ว +59

    నాయనలారా ఆయన మీద ఆరోపణలు ఆపండి
    దేశంకోసం ఎంతోకొంత అనేకంటే కూడా చాలా ప్రజల్లో అవగాహన ఆరోగ్యాన్నిగురించి చాలా పెంచారు
    మీకు అదే ఏ మల్టి నేషనల్ కంపెనీ నో దోచుకెళితే మీ లాంటివాళ్ళకి ఆనందం
    ముప్పయి సవత్సరాలనుండి యోగ మామూలు ప్రజలలోకి వెళ్లగలిగింది ఆయన వలెనే
    మీరు అన్ని కంపెనీలని వెళ్లి చూసారా

    • @macharlakrishnananda8226
      @macharlakrishnananda8226 ปีที่แล้ว +2

      Jai ramdev baba

    • @valiahmedshaik8534
      @valiahmedshaik8534 5 หลายเดือนก่อน +2

      బ్యాంక్ లో లోన్ తీసుకొని 2,200 కోట్ల ప్రజల సొమ్ము ఎగ్గొట్టాడు.

    • @bsubramanyam2333
      @bsubramanyam2333 4 หลายเดือนก่อน

      @@valiahmedshaik8534 by in

  • @mgsubhani
    @mgsubhani ปีที่แล้ว +5

    Very good explanation, hatts off

  • @annapurnamulugu150
    @annapurnamulugu150 4 หลายเดือนก่อน +7

    You are really great couple of friends to create negativity on
    any great personalities.God
    Bless you to come out of such
    Negative attitude on real social
    Good people pl. Do not waste
    Time to do such Videos

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 ปีที่แล้ว +41

    ఎవడి వీపు వాడికి కనపడదు అంట అందుకే పక్కోళ్ల గురించి ప్రచారం చేస్తారు

    • @moola1570
      @moola1570 4 หลายเดือนก่อน

      😂

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 ปีที่แล้ว +41

    నికృష్ట పుకధలుచెప్పకండిమహానుభావులనుగురించి

    • @mishikanaina4090
      @mishikanaina4090 6 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅😅😅

    • @toarise8611
      @toarise8611 4 หลายเดือนก่อน

      ​@@mishikanaina4090😂😂😂😂😂

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 ปีที่แล้ว +30

    కేరళ స్టోరీ మీద స్పెషల్ డిస్కషన్ చేయలేదు కానీ రాందేవ్ బాబా మీద చేస్తున్నారు అలాగని నేను రాందేవ్ బాబా ఫాలోవర్ని కానే కాదు ఆయన వస్తువులను వాడనే వాడను.
    లవ్ జిహాద్ మీద అక్బరుద్దీన్ ఓవైసీ సోదరుల మీద కూడా వీడియో చేయండి వినాలని ఉంది...

    • @KupendarUpendar
      @KupendarUpendar ปีที่แล้ว +1

      They never do

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 ปีที่แล้ว +3

      @@KupendarUpendar హిందూ మతాన్ని, హిందువులను విమర్శిస్తే ఎవ్వరూ ఏమీ అనరని వీళ్ళ ధైర్యం...

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 6 หลายเดือนก่อน

      Kerala story meeda discussion pettandi

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 6 หลายเดือนก่อน

      Raja Karla party adyakshdi meeda oka discussion pettandi

    • @posanpallyhanmanthreddy7123
      @posanpallyhanmanthreddy7123 5 หลายเดือนก่อน

      correct question sir

  • @kharikrishna1117
    @kharikrishna1117 4 หลายเดือนก่อน +2

    కరెక్ట్ గా cheppanadu

  • @MSarlabai
    @MSarlabai 6 หลายเดือนก่อน +3

    True usaid sir

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 ปีที่แล้ว +32

    వీళ్ళకి రాందేవ్ బాబా అంటే బాగా కడుపుమంట లా ఉంది పాపం వీళ్ళ కడుపుమంట ఎన్ని ENO లు తాగిన వీళ్ళ కడుపుమంట తగ్గదు 🤣🤣🤣🤣🤣🤣🤣

    • @ssRK257
      @ssRK257 10 หลายเดือนก่อน +1

      Erripukole patanjali ni nammutaru 😂😂😂

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 6 หลายเดือนก่อน +6

    Both of your combination is wonderful sir, please educate us like this 🙏🙏🙏🙏🙏

  • @movement1to10
    @movement1to10 ปีที่แล้ว +1

    Super 360

  • @mpvraju4463
    @mpvraju4463 5 หลายเดือนก่อน +2

    Good ఇన్ఫర్మేషన్ sir

  • @bachuswaroopa7919
    @bachuswaroopa7919 ปีที่แล้ว +31

    ఆయన మందులు వాడి లాభాలు పొందిన వాళ్ళమాట ఏమిటి

    • @TEC4953
      @TEC4953 4 หลายเดือนก่อน +1

      అలాంటివి ఏమీ చెప్పరు

  • @TM-wn9zh
    @TM-wn9zh 5 หลายเดือนก่อน +3

    నిజాలు నిష్టూరంగా ఉంటాయి

  • @geddamurisrinivas3587
    @geddamurisrinivas3587 4 หลายเดือนก่อน +4

    meeru iddaru allopathy vaidyam gurincchi kuda matladithe chala bhaguntundi.....meeku anta guts unte

  • @padmavativ3005
    @padmavativ3005 ปีที่แล้ว +19

    I respect Ramdev baba...I learned pranayamam for free with him

    • @rattiraju5123
      @rattiraju5123 10 หลายเดือนก่อน

      3005, అంటే నీకు ఈ సౌత్ ఇండియా లో ప్రాణాయామం చెప్పే్ వారే కరువాయ్యరా పాపం 😮

  • @sriharibuddharaju7690
    @sriharibuddharaju7690 ปีที่แล้ว +20

    Wrong debut..wrong persons..

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว +1

      NIJAM VINTAY. KINDA KALINDA ANDHA BHAKTA. BURNOL. BY/ PATANJALI. KAWALA. MILITANT HINDU. GEDDAM TISTAY # FACIAL PALSY KANABADUTUNDI. /@ MUTIVANKARA. INKA CHALA LOSUGULUNNAI.CORONA MANDU ATA
      INKA CHALA UNNAYI. YOGA VENAKA. DIVYAPUTRA. HAHAHA....

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      హరిద్వార్ లో సన్యాసము స్వీకరించాడు బాబా రాందేవ్ బాబా.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว

      భారత్ swaabhimaan అనే ఒక పార్టీ కూడా పెట్టాడు.బాబా రాందేవ్ బాబా.

  • @udayasaradhi3757
    @udayasaradhi3757 ปีที่แล้ว +6

    అంతా అబద్ధం

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว

      BURNOL UNDIGA 😊

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 ปีที่แล้ว

      @@riyazahmed1972 Burnol తో పాటు ENO కూడ వాడు ఐనా రాందేవ్ బాబా తగ్గేది లేదు నీ కడుపుమంట తగ్గేది లేదు

  • @servantofcreator7081
    @servantofcreator7081 ปีที่แล้ว +4

    Great information

  • @reganakarthik9986
    @reganakarthik9986 7 หลายเดือนก่อน +2

    U r very great sir.

  • @koradamounika6040
    @koradamounika6040 7 หลายเดือนก่อน +7

    Baba ramdev garu prajalaki chese help chala ekkuva ma lanti vallaki ayana medicines oka varam..... i respect him

    • @saiaitharaju783
      @saiaitharaju783 7 หลายเดือนก่อน

      Edi 2024 koncham kallu terchi nijalu chudu 😂

    • @asundarji5929
      @asundarji5929 6 หลายเดือนก่อน

      Athani mandulu panicheyyavu. Naa charmam kaalithae ithani ointment vaadithe (15 days) asalu panicheyyalaedu ! Allopathic ointment vaadithe 2daysloaadipoindi.

    • @sujkon
      @sujkon 5 หลายเดือนก่อน

      Congress mouthpiece.

    • @sujkon
      @sujkon 5 หลายเดือนก่อน

      Congress mouthpiece.

  • @dmrmr7285
    @dmrmr7285 ปีที่แล้ว +29

    These allegations are very simple and most common among big companies.
    Ram Dev Baba is a great personality and nationalist. Any one can cook and make allegations.

  • @swarnalatha8642
    @swarnalatha8642 5 หลายเดือนก่อน +5

    He is a big business man

  • @TEC4953
    @TEC4953 4 หลายเดือนก่อน +8

    మీరిద్దరు ఒక్క అయ్యాకే పుట్టారని పబ్లిక్ టాక్. నిజమా కాదా ఒకసారి discuss చేద్దాం.

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 6 หลายเดือนก่อน

    ఫుడ్ లైసెన్స్ తీసుకుని మెడిసిన్ గా అమ్ముకుంటున్నారు

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 5 หลายเดือนก่อน +4

    Visit Haridwar and check factory first then take any deside.

  • @nirmalchaturvedi5614
    @nirmalchaturvedi5614 4 หลายเดือนก่อน +3

    Patanjali products are useful and therefore progressing... ayurveda is alternative medicine .. allopathy does not have cure for many ailments like ayurveda has ..so despite criticism these products have good acceptance usefulness and will survive progress in future.

  • @ashokkumartangasala5832
    @ashokkumartangasala5832 ปีที่แล้ว +11

    ముందు నేషనల్ లిజం గురుంచి చేపండి ఈ పనికి మాలినిది ఇది ఉప్పయోగంలేదు

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 ปีที่แล้ว +7

    Red Tv Communist Media idhi, desanni nasanam chesey media idhi

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 5 หลายเดือนก่อน +1

    Achieved great information Balaji garu, Nice Hosting.

  • @guptatlsn3973
    @guptatlsn3973 6 หลายเดือนก่อน +4

    Ramdev తన కంపెనీ పతంజలి నీ పబ్లిక్ ఇష్యూ తో షేర్ మార్కెట్ లో లిస్ట్ చేశారు.అందువల్ల వారి కంపెనీ విలువ అన్ని రెట్లు పెరిగింది.ఈ కనీసమైన జ్ఞానం ప్రజలకు ఇవ్వకుండా బీజేపీ వారి వల్ల కంపెనీ విలువ పెరిగింది అని అబద్ధాలు చెప్పటం ఈ ఛానెల్ అతి తెలివి కి చిహ్నం.😅

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 9 หลายเดือนก่อน +1

    2014 తరువాత వీరి వస్తువులు మాటలు ubbipoyayi. నాణ్యత పోయింది. కరోనా అనంతరం వ్యాపార కదలిక అంతగా కణపడలేదు. అనంత సంపద కూడినది, ఏదో చేస్తామన్నారు.

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 9 หลายเดือนก่อน

    🌹🌹అందరూ దొంగలే 🌹🌹దొంగలకు దొంగ 🌹🌹 మంచి దొంగ 🌹🌹జేబు దొంగ 🌹🌹దొంగమొగుడు 🌹🌹దొంగ donga🌹🌹మోసగాళ్లకు మోసగాడు 🌹🌹
    ఇలాంటి సినిమాలు మనవాళ్ళు ఎప్పుడో తీసేసారు అదే సినిమాలు ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము
    ఏది ఏమైనా ❤️❤️ఎవడిగోల వాడిదే ❤️❤️

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 ปีที่แล้ว +12

    Bayata dhorike kalthi vasthuvula kanna patanjali stores lo 90% quality products dhorkuthayi, ippatiki nenu chaala vaadinanu.

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว

      Andukay 🧠 VIKASINCHA LEDU.

    • @jaibhaarath24491
      @jaibhaarath24491 ปีที่แล้ว

      @@riyazahmed1972 Arey lanjodka, nenu yentha paddhathiga vuntano anthey paddhathiga savadengutha desadrohi lanjodka, psycho lanjodka, burra thakkuva lanjodka,
      Nuvvu kalthi vasthuvulu vaadi nee burra dengindhi ra, psycho ayinav. Chupinchuko howley.

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 หลายเดือนก่อน +7

    గురుకలములో గట్టి పునాది కారణముగా ,యోగా లో మంచి పట్టు సాధించారు..🤝👌

  • @bvrprasad9294
    @bvrprasad9294 ปีที่แล้ว +5

    Jai Ramdec Baba.
    I prefer Ayurveda particularly Ramdev Baba medicines

  • @gopalreddy2034
    @gopalreddy2034 ปีที่แล้ว +4

    Totally wrong statement

  • @yogigowrinath8251
    @yogigowrinath8251 ปีที่แล้ว +17

    ఇద్దరు గే లు ఒకే చోట కూర్చుంటే మీ లాగానే వుంటాదేమో.....

    • @krishnaraoboddepalli4349
      @krishnaraoboddepalli4349 ปีที่แล้ว

      వాడ్ని చెంచల్ గూడ‌ జైలు కి పంపించాలి

    • @harekrishnapechetti5771
      @harekrishnapechetti5771 ปีที่แล้ว +2

      నిజాలు మాట్లాడితే వులుకెందుకు .

    • @Vasu7343
      @Vasu7343 ปีที่แล้ว +2

      రాందేవ్ బాబా కన్నా గొప్ప గే ఎవరూ ఉండరు.

    • @TEC4953
      @TEC4953 4 หลายเดือนก่อน

      వాసు నిన్ను ఎక్కడా బాబా?

    • @vravikumar9
      @vravikumar9 4 หลายเดือนก่อน

      Chetha Chetha
      Sannasi Sannasi raasukunte
      Raaledhi boodide 😮
      Thoo
      😂😂😂😂😂😂😂😂😂

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 หลายเดือนก่อน +4

    అవును అవు మూత్రం ముట్టకుడదు, ఆవు మూత్రపిండాలు తినచ్చు😂

  • @ataurrahmam2891
    @ataurrahmam2891 ปีที่แล้ว +1

    Good information sir

  • @yellareddy7921
    @yellareddy7921 7 หลายเดือนก่อน +2

    ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది

  • @anupamavallav6019
    @anupamavallav6019 6 หลายเดือนก่อน +8

    ఎలక్షన్స్ దగ్గరపడాయికదా ఆమాత్రం ఎంగిలి మెతుకు తింటున్న విశ్వాసం చూపుతూ భారత జాతీయము,భారతీయ ఉత్పత్తులను, సంప్రదాయాలను,సాధువులను ,సంతులను కించపరచండి,మీ కుట్రపూరిత కూతలు నమ్మడానికి ఎర్ర రాతల కాలం పోయి చాలాకాలం అయ్యింది సోషల్ మీడియా కాలం కదా ,మీ మొహాలు చూస్తేనే పాపం తగిలిద్ది .

  • @harshavardhan4481
    @harshavardhan4481 ปีที่แล้ว +4

    Hope less discussion....Half knowledge discussion.

  • @sbpthamma8834
    @sbpthamma8834 6 หลายเดือนก่อน +1

    ముఖ్యంగా హేండ్ వాష్ పరమ దరిద్రం.

  • @krishnamurtygubbala4500
    @krishnamurtygubbala4500 ปีที่แล้ว +3

    100 per cent true.

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 หลายเดือนก่อน +6

    Balaji anna mana Desam lo oka company దేసీయ్యంగా vunna okka company గురించి చెప్తున్నారు, విదేశీ company lu 75 years gaa చేస్తున్న మోసాలు కూడా ప్రపంచానికి చెప్పండి pls

  • @santhipriyate2724
    @santhipriyate2724 ปีที่แล้ว +10

    Don't pass false information to increase earnings by increasing of viewers

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 ปีที่แล้ว +24

    జీవితాంతంమందులుఏమిటిఫారిన్ మందులకంపెనీలలాభాలకోసమేగదాఆవిషయంచర్చించండి

  • @sriharibuddharaju7690
    @sriharibuddharaju7690 ปีที่แล้ว +13

    Ram dev baba yoga guru

  • @durgavathitelikepalli9736
    @durgavathitelikepalli9736 10 หลายเดือนก่อน +9

    మంతెన సత్యనారాయణ విజయవాడ వారు కూడా సూపర్ గా ప్రకృతి వైద్యం చేస్తారు ఎలాటి మెడిసిన్స్ లేకుండా మంతెన బెటర్

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 6 หลายเดือนก่อน +2

    Ram dev baba taught yoga for free of cost to the entire country, buying his products is the choice of public not compulsory, any drugs and pharmaceuticals industry will release the effluents in the form of water and air, need not focus on him, allopathic medicines are much harmful they have many side effects. That's why people opt ayurvedic medicines.

  • @syedmahmood629
    @syedmahmood629 4 หลายเดือนก่อน

    Facts always bitter taste to my friends.

  • @rpm7293
    @rpm7293 ปีที่แล้ว +3

    Wrong debut with false people in bekar channel

  • @santhipriyate2724
    @santhipriyate2724 ปีที่แล้ว +12

    Don't pass false information to Public and misguide, to earn money by increasing numbers

  • @b.rajendergoud5615
    @b.rajendergoud5615 ปีที่แล้ว +6

    Jai Yogi ji

  • @tsubramanyasubramanya4106
    @tsubramanyasubramanya4106 6 หลายเดือนก่อน +4

    Declaring Yoga Day is a good decision. Spreading the conscious on Yoga is good.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 ปีที่แล้ว +15

    Both ramdev & balakrishna are bachelors of my knowledge. Created many jobs to the society. Gave importance to our natural medicines. Taxes giving to the nation . Our country our products will give priority. If he is best to soceity or not.

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 ปีที่แล้ว +5

    వీళ్ళు ఇద్దరు గే గాళ్ళు అనుకుంటా సుప్రీంకోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటా

  • @veerachannel8271
    @veerachannel8271 ปีที่แล้ว +1

    Swamy gi vesham వేసుకున్న vallu dhongalu అన్నమాట

  • @moortybs188
    @moortybs188 6 หลายเดือนก่อน +12

    చీకటి బతుకుల వారికి చీకట్లే కనిపిస్తాయి. అదొక రోగమేమో 😊

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 ปีที่แล้ว +6

    Sir you know the meaning of militant .are you not Indian whom you are calling militant .You people can't say real militants as militant .Hindus sadhu looks like militant. It is very bad

  • @omebharathj8551
    @omebharathj8551 4 หลายเดือนก่อน +1

    Ram devbaba is a great person

  • @reddykumbham465
    @reddykumbham465 ปีที่แล้ว +3

    మీరు చెప్పేవి కొన్ని మాత్రమే నిజం

  • @ShyamsundarArravar-yk8mk
    @ShyamsundarArravar-yk8mk 4 หลายเดือนก่อน

    Allopathivalana said effects aayurvedha vaidhyame chala manchidhi

    • @ShyamsundarArravar-yk8mk
      @ShyamsundarArravar-yk8mk 4 หลายเดือนก่อน

      Chala kampanivallu vyaparabhi vruddhi koraku enno brandlu thestharu Jai b j p Jai hindhu jaibharath Jai modiji

  • @mabasithrwa6714
    @mabasithrwa6714 ปีที่แล้ว +1

    సత్యార్థప్రకాశ్..

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 5 หลายเดือนก่อน +3

    I support Ramdev Baba.

  • @MAHI_MCA
    @MAHI_MCA 6 หลายเดือนก่อน +6

    మీరిద్దరు పని గట్టుకొని, వీళ్ళ మీద negativity ప్రచారం చేస్తున్నారు, వీళ్ళ వల్ల దేశానికి ఏమన్నా నష్టం జరుగుతుందా, మదర్శా లో ఎం జర్గుతుందో, చర్చ్ ల్లో ఏం జరుగుతుందో , అది కూడా చర్చించండి, మీకు లో దమ్ముంటే

  • @GB-vq7up
    @GB-vq7up ปีที่แล้ว +10

    దేశానికి ఏ మాత్రం ఉపయోగ పడని ఈవెదవలు దేశ యువత కు ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తిని విమర్శించే స్థోమత మాకు ఉందా అని ఈ వెదవలు ఆలోచించుకోవాలి

    • @swamidas8658
      @swamidas8658 6 หลายเดือนก่อน +1

      Udyogaalu evariki echhaadu , products sales chesthaaru kada

    • @sandelamoses9701
      @sandelamoses9701 6 หลายเดือนก่อน

      Neev pedda vedhava.

    • @danasudhir7300
      @danasudhir7300 6 หลายเดือนก่อน

      Udyogaalu isthe aa vedhavalu cheating chesina paravaledha

  • @chandrasekherboddeti2681
    @chandrasekherboddeti2681 ปีที่แล้ว +4

    What is your intention?

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 ปีที่แล้ว +9

    Red Tv అంటే మంచి అభిప్రాయం ఉండేది
    పిచ్చి వాళ్ళు 2 మాట్లాడడం
    చూస్తున్నాం
    మంచి వాళ్ళను చెడుగా చూపడానికి
    కంకణం కట్టుకున్న RED Tv
    ఒరేయ్ Anchor ని వయస్సు
    రామ్ దేవ్ వయస్సు ఎంత
    వాడు అనడం ని సభ్యత్వం ఏంటి

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 ปีที่แล้ว +6

    ఆయనకు సొంత విమానం ఉన్నట్లుగా ఫోటో సహిత వార్త వచ్చింది. ఇది నిజమేనా ?

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 5 หลายเดือนก่อน +1

    దరిద్రపు ఛానల్ దరిద్రపు యాంకర్ and పనికిమాలిన expert

  • @omebharathj8551
    @omebharathj8551 4 หลายเดือนก่อน

    Damu balaji sir i respect you.Dont talk rubbish on grear personalities like ramdev baba

  • @sharrathanumajepeta1012
    @sharrathanumajepeta1012 6 หลายเดือนก่อน +3

    Its better to take the interview of Ram dev baba & his friend...😊😊

  • @Gkms1973
    @Gkms1973 ปีที่แล้ว +10

    రామ్ దేవ్ గారి గురించి మీకెందుకు రా ... చూతే లారా .. తూ ...

  • @parvathik834
    @parvathik834 ปีที่แล้ว +8

    Idoka chetta programme meeeku idi alavaate hinduvulanu brashtu pattinchatam chaalu inka burada panulu maanukondi

  • @omebharathj8551
    @omebharathj8551 4 หลายเดือนก่อน

    I am still surviving because of ram dev baba.

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 8 หลายเดือนก่อน +2

    We respect Babaji

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว +1

    Any have ram dev baba diging money plant from ayurvedha products but it is they become world wide improvement

  • @natarajantaduka6887
    @natarajantaduka6887 ปีที่แล้ว +7

    Ramdev baba మీద కామెంట్ చేయడము తప్పు నేను అతని యోగ చూసి ఇన్స్పిరేషన్ అయినను

    • @venkataramarao6788
      @venkataramarao6788 6 หลายเดือนก่อน

      యోగా అంటే చిత్తవృత్తి నిరోధం

  • @suryanarayanadasu9075
    @suryanarayanadasu9075 ปีที่แล้ว +4

    Unnecessary information. It is like any other company. Prejudiced opinions can be judged by the people.

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +6

    సుసూపర్ హిట్ 👍👍

  • @aarress423
    @aarress423 5 หลายเดือนก่อน

    ప్రజలు అంత గుడ్డిగా ఏం నమ్మరు... ఒక సారి నచ్చక పోతే జీవితాంతం వాడరు... ప్రకృతి సిద్దంగా లభించే ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం... ముందు మానవుడు మూలాల నుండి ప్రకృతి సిద్దంగా జీవన విధానం మార్చుకుంటే అల్లోపతీ మెడికల్ మాఫియా వల లో పడడు... స్వాతంత్ర్యం తరువాత కూడా గుడ్డిగా వెస్టర్న్ పద్దతులను వదులుకొక పోవడమే భారత జాతి యొక్క దరిద్రం🤗🤗😭😭...
    మోడీ వల్ల ఇప్పుడైనా కొంత మార్పు కనిపించడం హర్షణీయం... మీలాగా భావ దారిద్య్రం లో కొట్టు మిట్టాడే మూర్ఖులకు అది అర్థం కాదు🤦😡🙆

  • @ashwinreddy8829
    @ashwinreddy8829 6 หลายเดือนก่อน +1

    Thu ni interview one side pl stop

  • @siruluchannel1998
    @siruluchannel1998 ปีที่แล้ว +8

    Ayana cheppina yoga cheyandi lopalu vetakadam kadu pichi mohalto pratidanilo duripotaru

  • @GajavadaRamana
    @GajavadaRamana 4 หลายเดือนก่อน +2

    ఆయన తప్పు చేసి ఉంటే ఇలా చేశారు అని తెలియజేయండి బాగుంటుంది కానీ మీరు వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉంటె బాగుండేది

  • @syamaprasad2530
    @syamaprasad2530 ปีที่แล้ว +2

    వీళ్ల లో రామ్ దేవ్ డబ్బు పై ఈర్ష్య ద్వేషం తప్ప ఇంకొకటి లేదు..ఇద్దరు మగ వాళ్లు శారీరకంగ కలిసి తే,జబ్బు కాదట...వీళ్ల కొక నమస్కారం.

  • @goripartiveeranagaraju9612
    @goripartiveeranagaraju9612 ปีที่แล้ว +2

    Jiah ramdev baba

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 ปีที่แล้ว +9

    Uttarakhand Govt congress unnappudu baba ramdev meedha charyalu theeskundhi ani congress nija swarupam yela vuntadho cheppaaru.

    • @riyazahmed1972
      @riyazahmed1972 ปีที่แล้ว

      Bjp supporter ni lalistara. Facial palsy ni pujistara.

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 4 หลายเดือนก่อน +5

    బ్రతుకు గలిగిన వ్యక్తి జర్నలిస్టు. ఈ ప్రపంచమంతా ఈయనకే మహా తెలిసినట్టు, కాలక్షేపానికి పనికొస్తారుఇటువంటివాళ్ళు వీళ్లను ఏ భాషతో పిలవాలోకూడాఅర్ధంకాదు

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 4 หลายเดือนก่อน +1

    MNC లు తయారు చేసే డ్రింక్స్, ఇంకా తినే పదార్దాల నాణ్యత గురించి కూడా జరంత వీడియో చెయ్యండి సారూ.

  • @Satyam-vb7lj
    @Satyam-vb7lj ปีที่แล้ว +4

    Hidu ante ఎందుకు మీకు అయిష్టం మీ adress పెట్టండి

  • @swarnalatha8642
    @swarnalatha8642 5 หลายเดือนก่อน +3

    Mooda nammakaala valla ee baaba lu janaalanu dochesi enjoy chesthunnaaru.

  • @venkatarao6122
    @venkatarao6122 ปีที่แล้ว +1

    ఇది పాపులారిటీ పాడుచెయ్యడం

  • @hameedma2829
    @hameedma2829 ปีที่แล้ว +4

    Adani net worth was 40,000 thousand chores in 2014 and 2023 143,000 thousand crores before Hindenburg report - great progress on the global market from India