వెనీలా సాగు తో కోట్లల్లో ఆదాయం | Most Expensive Spice Vanilla Farming | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #vanillafarming #vanilla #exoticfarming
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾వెనీలా సాగు తో కోట్లల్లో ఆదాయం | Most Expensive Spice Vanilla Farming: • వెనీలా సాగు తో కోట్లల్...
    🌾వక్కలో అంతర పంటగా వెనీలా సాగు | Open Land Vanilla Cultivation as Intercropping: • వక్కలో అంతర పంటగా వెనీ...
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 199

  • @user-mj2nb7bx3i
    @user-mj2nb7bx3i หลายเดือนก่อน +33

    Chala mandi video full ga chudakundaney, anni details cheppeyandi antunnaru. Video full ga chuste anni details clear ga untai. Chala kastapadi video teesaru channel varu. Free ga valuable information isthe, telusukokunda.. Farmer details pettandi ani anadam enthavaraku correct?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +1

      @@user-mj2nb7bx3i yes sir thank you for your support

    • @banalaak7446
      @banalaak7446 หลายเดือนก่อน +1

      Hi sir

    • @chamarthianandaraju8144
      @chamarthianandaraju8144 หลายเดือนก่อน +1

      Thankyou sir

    • @eldorado4328
      @eldorado4328 27 วันที่ผ่านมา

      ​@@AgriTechTeluguinformation ivvanapudu videos chudalsina avasaram em vundi.

    • @Astagaming7228
      @Astagaming7228 21 วันที่ผ่านมา

      Sir konchem eh farmer mobile number provide cheyagalara ​@@AgriTechTelugu

  • @MrNookalaRaghuRam
    @MrNookalaRaghuRam หลายเดือนก่อน +37

    ఇటువంటి అసత్యపు వీడియోలు చూసి మోసపోవద్దు. రైతులను మోసం చేసి కి తప్పుదారి పట్టించే కి అరచేతిలో వైకుంఠం చూపించేకి youtube లో instagram లో చాలా వీడియోలు ఉన్నాయి. మోసపోవద్దని సలహా

  • @msmanyam3300
    @msmanyam3300 หลายเดือนก่อน +126

    దయచేసి ఈ పంట దగ్గరికి కూడా పోకండి.దీనికి నీళ్లు ఎక్కువ వుండాలి.రోజుకు 4,5 సార్లు నీళ్లు స్పే చేస్తూనే వుండాలి.వెన్నిలను సిమొగ్గా dt,karnataka లొ పండిస్తుoడిన్నారు.ఇప్పుడు అతను వదిలేసి నాడు.కారణం ఈల్డింగ్ తక్కువ రావడం,రానురాను మార్కెటింగ్ ప్రాబ్లం.సాధ్య మైనంత వరకు నీడ వుండాలి.చాలా రిస్క్ తో కూడుకున్న పంట.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +15

      Thank you for your feedback sir

    • @avrnaidu8025
      @avrnaidu8025 หลายเดือนก่อน

      Pl ph no​@@AgriTechTelugu

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 หลายเดือนก่อน +13

      మీరు చెప్పింది అక్షర సత్యం.

    • @shivayohan5539
      @shivayohan5539 หลายเดือนก่อน +4

      Thanku sir

    • @ananthaneniramesh8507
      @ananthaneniramesh8507 27 วันที่ผ่านมา +2

      ఇలాంటి వీడియోస్ చూసి వాతలు పెట్టుకునే వాళ్లు ఎక్కువ ఇక్కడ చెప్పినంత ఈజీ గా ఏమి ఉండదు

  • @srinivasuramana77
    @srinivasuramana77 18 วันที่ผ่านมา +6

    కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసారు..మనలాగ ఆలోచిస్తే ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పంటలు పండించే వారు కారేమో.. అందుకే మనం వెనుక బడి వున్నాం.. ఇక్కడ ఈరైతు సొంత ఖర్చులతో ప్రయోగం చేసారు.వీలైతే ఆయన సక్సెస్ కావాలని ఆశిద్దాం.ఆయన మరి కొందరికి దారిచూపిస్తారు.. అంతేకాని వారిని కించపరిచే విదంగా కామెంట్స్ పెట్టకండి

  • @venkateswaratilesbayyaram1695
    @venkateswaratilesbayyaram1695 10 วันที่ผ่านมา +1

    PRASAD GARU CONGRATS YOUR. EFFORTS ARE AN EYE OPENER TO ENTHSIASTIC ASPIRANTS MAY GOD BLESS U.
    PESSIMISTIC APPROACH YEILDS NO GROWTH BUT SUBJECT KNOWLEDGE IS ESSENTIAL FOR SUSTAINABLE PROGRESS

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 หลายเดือนก่อน +25

    వీడియో బాగుంది. రైతు కష్టం వీడియో చూసినంత సులువు కాదు.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +1

      Ha kastam vuntundi sir

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 หลายเดือนก่อน +2

      Denikaina kastam cheyali babu kastam padakunda falitham undadu

    • @gangavarambiotech1842
      @gangavarambiotech1842 16 วันที่ผ่านมา +1

      Only. 10. To. 15. Rupes. For. Plant. Karnataka

  • @fabcube8
    @fabcube8 หลายเดือนก่อน +12

    చాలా బాగుంది! తెలుగు రైతులకు సహకరించండి. తద్వారా, మన వారి ఆర్ధికాభివృద్ధికి సహకరించండి...! అందరూ బాగుండాలి, అందులో మనముండాలి!

  • @venkataramanakapa7094
    @venkataramanakapa7094 หลายเดือนก่อน +31

    దీనికీ లేబర్ ఎక్కువ కావాలి మన్యువల్ పోలినేషన్ చెయ్యాలి
    కోట్లు వూరికే రావు జాగ్రత్త

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Pollination details kuda video lo vundi sir

  • @naidusurla7722
    @naidusurla7722 หลายเดือนก่อน +4

    కొత్తగా ఆలోచించేవారికి మార్గదర్శకులుగా వుండాలి అనే వారికి ఒక మంచి అవకాశం!
    Best of Luck..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Thank you for watching

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam หลายเดือนก่อน +7

    ప్రసాద్ గారికి నమస్కారం చాల బాగా విశదీక రించారు sir.

  • @sandhyan3273
    @sandhyan3273 15 วันที่ผ่านมา +1

    Nice information , please do video on vennila marketing, if possible with same person

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 หลายเดือนก่อน +8

    Very good video Rama Krishna 🎉 keep going 👍

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 หลายเดือนก่อน +8

    గ్రేట్ వీడియో thanks to అగ్రిటెక్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Thank you for your support

    • @kasaganiravi3096
      @kasaganiravi3096 หลายเดือนก่อน +1

      @@AgriTechTelugu everyday i wayting for your వీడియోస్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@kasaganiravi3096 🤝

  • @telugulofisongs
    @telugulofisongs 19 วันที่ผ่านมา +2

    Sir can you please share the location of this polyHouse

  • @venkatabharathkarnati5932
    @venkatabharathkarnati5932 หลายเดือนก่อน +2

    my thought somone started I am good to know this.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Thank You for watching

  • @kandadinarasimhareddy8834
    @kandadinarasimhareddy8834 หลายเดือนก่อน +1

    Very good information sir.Thank you

  • @nallapaneniram766
    @nallapaneniram766 7 วันที่ผ่านมา +1

    @AgriTechTelugu -- Expenses lo clarity ledu. Koncham clarity ivvagalara please?
    Polyhouse -- 12 lakhs
    Fan and pad system -- 6 lakhs
    Growing media (100 tones @ 8 rs per kg) -- 8 lakhs
    Plants( 2000 * 200 per plant) -- 4 lakhs
    Drip irrigation + RO plant + Foggers -- 5 lakhs
    1 Year maintenance -- 10 lakhs.
    Total = 45 lakhs. 60 to 70 lakhs ani ela chepthunnnaru?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  7 วันที่ผ่านมา

      Labar, paiki velladaniki karralu patharu, kinda beds chesaru, eruvulu mandulu ivanni kuda vuntayi kada sir

  • @georegereddyV
    @georegereddyV หลายเดือนก่อน +1

    Prasad garu, mee swardham leeni manasuku padabhivandanalu
    Meeru mana rhylu bagundalani aaa okka alochanaku malli na vandanlu
    Mee prayatnam annividhaluga vijayavantham kavaliani, inka mana vaallu meela avvalani annapurnamma thallini prardhistanu
    Too good to explain in detail Prasad garu
    Hope I get an opportunity to meet you in the poly house
    Anchor tammudu to were super in asking only relevant points
    Jai Kisaan 🙏

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Thank You for your support sir

  • @srinivasachary997
    @srinivasachary997 หลายเดือนก่อน +4

    Jai shree Ram
    Oc Bc St sc కులాలు గా మీరు కొట్టుకోండి
    అక్కడా మాత పరంగా ఒక్కటీ అయి మీమ్మలితారుముత్తున్నారు
    మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 หลายเดือนก่อน +2

    Good news to me And every commercial farmer.

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 หลายเดือนก่อน +3

    Good information thank you sir

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 หลายเดือนก่อน +1

    Send actual production from the beginning of the plantation . You are trying or producing actual in this area .Let us see year wise to adopt in this area .

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 หลายเดือนก่อน +6

    Very good video

  • @ramireddy76
    @ramireddy76 หลายเดือนก่อน +3

    marketing/sales video.
    this plant grows wild in suitable climate.
    artificial vanilla has replaced its widespread use.

  • @raghuk704
    @raghuk704 หลายเดือนก่อน +4

    Koncham details kavali please bro tapuga anukovadhu

  • @pamidivlu
    @pamidivlu 8 วันที่ผ่านมา +2

    14 నెలలో, 1/4 ఏకరంలో 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పెకన్నా, పండించి, ఆదాయం వచ్చినతరువాత అందరికీ విడియోచేచి చెపితే వాగుంటుంది. వీడియో లైక్ తో సంపాదించే విద్యతో రైతులను తప్పుదారి పట్టించవద్దు.

  • @prasadsvl
    @prasadsvl หลายเดือนก่อน +1

    Wonderful Prasad Garu. Very Well Explained. inspiring

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 27 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారు

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 หลายเดือนก่อน +2

    Good వీడియో..❤

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 หลายเดือนก่อน +8

    నేను నాటేను చెప్పినంత బాగుండదు అన్నిసోట్లారాదు అందరం చెయ్యలేము…

    • @kaleswararaogowrisetti7499
      @kaleswararaogowrisetti7499 หลายเดือนก่อน +1

      Madam can I contact you?

    • @useryutu
      @useryutu หลายเดือนก่อน

      Hi can I get your number?

    • @dihsachannel4884
      @dihsachannel4884 หลายเดือนก่อน +1

      Yes , I also want to speak to her

  • @chamarthianandaraju8144
    @chamarthianandaraju8144 หลายเดือนก่อน +1

    Verry good Sir

  • @creativecompilations2662
    @creativecompilations2662 หลายเดือนก่อน +4

    Super.

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe หลายเดือนก่อน +1

    Kastam undi phalitham kuda undi kani kharchu yekkuva marketing kastamemo.

  • @pujarisimhachalam1985
    @pujarisimhachalam1985 หลายเดือนก่อน +1

    Good farming 🎉

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Thank you for watching

  • @praveenp4885
    @praveenp4885 หลายเดือนก่อน +1

    దీని మీద ఇంకొక పూర్తి వీడియో మార్కెటింగ్ మరియు ఇతర సమాచారం గురించి చేయండి

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 27 วันที่ผ่านมา +1

    బోగస్

  • @telugulofisongs
    @telugulofisongs 16 วันที่ผ่านมา +1

    Good information bro
    Kani meri location akadoo chaptledhu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  16 วันที่ผ่านมา

      లోపలికి allow చేయరు కాల్ చేసి రమ్మన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి

  • @sasidharmutturi3462
    @sasidharmutturi3462 หลายเดือนก่อน +3

    Dear Anchor Garu
    Allow them to talk more. Ask questions after they finish explaining it.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      At present video ekkva length vunte evaru chudatam ledu sir.

    • @venkataraoavirneni1729
      @venkataraoavirneni1729 หลายเดือนก่อน +1

      Very good

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 หลายเดือนก่อน +1

      ​@@AgriTechTelugu You can split into two videos. We need more info

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@vigneshwarreddy9762 I will try

  • @reddaiahnaidu5182
    @reddaiahnaidu5182 หลายเดือนก่อน +1

    ❤❤❤❤Nice bro job 😊

  • @user-di5ev8nv9r
    @user-di5ev8nv9r หลายเดือนก่อน +4

    O̺d̺d̺u̺r̺a̺ v̺e̺d̺a̺v̺a̺l̺l̺a̺r̺a̺ i̺l̺a̺n̺t̺i̺ d̺i̺a̺l̺o̺g̺u̺l̺u̺ v̺a̺d̺d̺u̺r̺a̺

  • @krishnayadav-cd2iw
    @krishnayadav-cd2iw หลายเดือนก่อน +4

    70 lakashalu denki 😮

  • @bonju1238
    @bonju1238 หลายเดือนก่อน +1

    Sir ఎలాంటి సాయల్ మరియు ఎంత టెంపరేచర్ లో పండుతుంది

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +2

      Video marokkasari chudagalru

  • @KVS-87
    @KVS-87 หลายเดือนก่อน +1

    Nice video.

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e หลายเดือนก่อน +12

    సార్ వెన్నిలా సాగుచేసేరైతు గారి ఫోన్ నెంబర్ కావాలి సార్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +3

      video madyalo vasthundi phone number chudandi

    • @Saikrishna99807
      @Saikrishna99807 หลายเดือนก่อน

      @@user-lm2ow7yt1e phone lift cheyadu vidu adress chepadu

  • @rajmk3747
    @rajmk3747 หลายเดือนก่อน +1

    Any loans available for this .?

  • @sogasaree
    @sogasaree หลายเดือนก่อน +3

    Ana nenu mba chesanu job ledu naku vyavasayam cheyalani vundi fruit farming side velalani undi a panta veste rabadi baguntundo chepagalaru please ma Nana garu 5lack petubadiki ista anaru. Dayachesi samadanam ivvandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Meku eadi intrest vunte adi chy bro market servey chy

    • @sogasaree
      @sogasaree หลายเดือนก่อน +2

      @@AgriTechTelugu abai ni kadu amai ni. Thank you 👍

    • @user-mj2nb7bx3i
      @user-mj2nb7bx3i หลายเดือนก่อน +3

      Meeru start chesemundu, one or two years multiple farmers daggara nerchukondi. Next meeru invest chesi start cheyandi

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 หลายเดือนก่อน +1

      మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీతాఫలం బాలానగర్ రకం వేయండి, మాక్సిమం మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది, నాకు తెలిసిన సమాచారం చెప్పేను,

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 หลายเดือนก่อน +1

      Meeku own land vunte custard apple ,mango try cheyyandi

  • @ramakrishnagarapati1203
    @ramakrishnagarapati1203 หลายเดือนก่อน +5

    వీడియో బాగుగానేవున్నది ఎప్పుడైనా విడియో చేసేటప్పుడు రైతు అడ్రేస్ ఫోన్ నెంబర్,ఇవ్వండి ఎవిడియోచేసిన అడ్రెస్, ఫోన్ లేకుండా వీడియో డౌన్ లోడ్ చేయద్దు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +1

      @@ramakrishnagarapati1203 video chudandi sir Anni details vuntayi

    • @santoshbalajispicesguntur9235
      @santoshbalajispicesguntur9235 26 วันที่ผ่านมา

      That Prasad is farmer also keep mind on vedio sir

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +3

    Framer life daily fight

  • @meghanamegha5259
    @meghanamegha5259 หลายเดือนก่อน +11

    హేడ్ లైన్ చూసి మొసపోవద్దు అంత అబద్దం

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      thumbnail only viewer ni akarshinchadam kosam mathrame sir. pattubadi pettevaru anni vivaralu telusukoni work start chesukovali cheyali anukunte

    • @karthikreddy7639
      @karthikreddy7639 หลายเดือนก่อน +2

      Mari aa matram daaniki Ila divert cheyadam deeniki​@@AgriTechTelugu

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 หลายเดือนก่อน

      ​@@AgriTechTelugu Em manushulu ra vellu..They can do anything for views 😮

  • @mallareddymoilla99
    @mallareddymoilla99 หลายเดือนก่อน +5

    70 lakhs petty25centsku pettubadi petty yemyproffit vastundo yemanishiki thikka vunghi Andarnithikkollanu sesthunnadu

    • @gangavarambiotech1842
      @gangavarambiotech1842 16 วันที่ผ่านมา

      Karnataka. 10. Rupes. Plant. Iam. Furtlizers. Company. Job. Chickmanjular

  • @telugulofisongs
    @telugulofisongs 17 วันที่ผ่านมา +1

    polyHouse location please

  • @telugulofisongs
    @telugulofisongs 17 วันที่ผ่านมา +1

    Farm aa village lo undho chapu anna

  • @user-ou2si7fj5c
    @user-ou2si7fj5c หลายเดือนก่อน +1

    Nirantar praugashala yevasayam

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 27 วันที่ผ่านมา +2

    ఆయన చెపినట్లు ఏమీ లేదు ఈ పంటలో అంతా అబద్దం

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  27 วันที่ผ่านมา

      Meku telisindi cheppandi

  • @telugulofisongs
    @telugulofisongs 17 วันที่ผ่านมา +1

    Anna location please @agritech

  • @Saikrishna99807
    @Saikrishna99807 หลายเดือนก่อน +1

    Location chepandi sirr

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Video lo vunna number ki call cheyandi

  • @kishorenelakondapally5981
    @kishorenelakondapally5981 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 หลายเดือนก่อน +1

    అంకితబావం ,కృషి ,పట్టుదల వుంటేనే విజయం. కోట్ల సంపాదన తేలిక కాదు.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@rangarajurangarao165 yes

  • @venkataramanak7777
    @venkataramanak7777 27 วันที่ผ่านมา +1

    🤝👏🏻👏🏻👏🏻👌

  • @nareshganneruvaram5325
    @nareshganneruvaram5325 หลายเดือนก่อน +1

    Please send me location anna srinivas sir dhi

  • @user-vq7yj9ht4m
    @user-vq7yj9ht4m หลายเดือนก่อน +3

    Full cost sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Yes

    • @realvardhan
      @realvardhan หลายเดือนก่อน +1

      ​@@AgriTechTelugu50 to 70 Lakhs first investment and yearly maintenance 10L around. Anni video lo unnayi.

  • @raghuk704
    @raghuk704 หลายเดือนก่อน +1

    Please ana naku details kavali raitu dagariki velta

  • @sitaramarajuk8034
    @sitaramarajuk8034 หลายเดือนก่อน +1

    Marketing utada

  • @upendaryallavula1919
    @upendaryallavula1919 หลายเดือนก่อน +1

    Money ravadam ante anta suluv kadhu

  • @krishnamraju4349
    @krishnamraju4349 หลายเดือนก่อน +1

    Address and location of the person

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@krishnamraju4349 video lo vunna number ki call cheyandi

    • @krishnamraju4349
      @krishnamraju4349 หลายเดือนก่อน +1

      @@AgriTechTelugu thanks 🙏🏻

  • @anandakrishnara6773
    @anandakrishnara6773 หลายเดือนก่อน +1

    11:58 లో ఫోన్ నంబర్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@anandakrishnara6773 video purthiga chusthe kada bro information telusthundi

    • @krishnapathipati4216
      @krishnapathipati4216 หลายเดือนก่อน +1

      😂😂

  • @silverfashionmantra6909
    @silverfashionmantra6909 หลายเดือนก่อน +1

    Idhi oka pedda company

  • @user-uq4pe4ij1p
    @user-uq4pe4ij1p หลายเดือนก่อน +1

    Meliga chepi bhaya knchm plz..Mari super fast

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@user-uq4pe4ij1p haha. Sorry I can try next

  • @neetipallisomesh7198
    @neetipallisomesh7198 หลายเดือนก่อน +1

    Yerri pukulki cheppandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      ఏమి సంస్కారం సార్

  • @SatyanarayanAnaparti
    @SatyanarayanAnaparti หลายเดือนก่อน +1

    Sir ma 10 acres land gata 15 years nunchi khaliga untundi ye crop vestey baaguntadi varshaadhaaramey sir

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 27 วันที่ผ่านมา +2

    తప్పుడు లెక్కలు

  • @shravanreddy2919
    @shravanreddy2919 หลายเดือนก่อน +2

    వ్యవసాయం చేసి సలహాలు చెప్పే వాళ్ల కంటే ఉత్తిగా కామెంట్స్ ,సలహాలు ఫేకే వాళ్ళు ఎక్కువయ్యారు జనాలు..

    • @rajiyadav6162
      @rajiyadav6162 หลายเดือนก่อน

      Coment box nu thiseyandi.appudu evaru coments pettaru kadha aaaa

  • @Dragonpunchexotics-1145
    @Dragonpunchexotics-1145 27 วันที่ผ่านมา +1

    Dayachesi ilantivari matalu nammakandi entho nastapotharu.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  27 วันที่ผ่านมา

      Sir eyana control invironmet so karchu ekkuva vasthundi poly house anedi ea panta ku ayina anthe avuthundi Danilo ea crop ayina suppose tamoto vesina Anni lakshalu avuthayi

  • @Saikrishna99807
    @Saikrishna99807 หลายเดือนก่อน +1

    Vest channel use lesss

  • @kadiresrinivasreddyD22
    @kadiresrinivasreddyD22 หลายเดือนก่อน +1

    అరె అన్న రైతు ఫోన్ నంబర్ పెట్టండి....అన్ని సొల్లు ముచ్చట్లు చెప్పుడు కాదు రైతుతో మాట్లడుతంకడా......

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@kadiresrinivasreddyD22 video chusthe Anni telusthayi kada bro

  • @rondlalaxminarsimhareddy1329
    @rondlalaxminarsimhareddy1329 หลายเดือนก่อน +1

    Sir raithu mobile number evvagalara

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Video lo full details vunnayi sir

  • @srinivasreddy772
    @srinivasreddy772 หลายเดือนก่อน +1

    Inta risk avasarama
    Wast vedio
    Pl dont cheat the farmers

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      ఇక్కడ ఎవరిని చీట్ చేయడం లేదు ప్రసాద్ గారు ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు.

  • @allamdurgaprasad9952
    @allamdurgaprasad9952 19 วันที่ผ่านมา +1

    fake

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq หลายเดือนก่อน +3

    కేంద్రం పోలీహౌస్ లు సబ్సిడీ ఇస్తుంది

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@RAMAIAHRamaih-de3bq 👍

    • @saisaranv
      @saisaranv หลายเดือนก่อน

      Sir entha amount subsidy vastundi?

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq หลายเดือนก่อน +1

      @@saisaranv మీ మండలం హార్టికల్చర్ ఆఫీసర్ ను అడగాలి చెప్పు తారు

  • @sahadevkondapally1274
    @sahadevkondapally1274 หลายเดือนก่อน +2

    Sir good morning plz cell number pettandi. Wee it avanle how much exp plz

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      video lo number vuntundi chudandi

  • @rathoddevidash7421
    @rathoddevidash7421 หลายเดือนก่อน +1

    Sir Phone number kavali🎉

  • @Saikrishna99807
    @Saikrishna99807 หลายเดือนก่อน +1

    Chethaa channel

  • @bchalam3631
    @bchalam3631 หลายเดือนก่อน +1

    Arakulo baaga perugithindi

  • @dvsreenu
    @dvsreenu หลายเดือนก่อน +1

    PRASAD GAARINI CHEPPANIVVU......

  • @raghuk704
    @raghuk704 หลายเดือนก่อน +2

    Ana me number kavali please

    • @avrnaidu8025
      @avrnaidu8025 หลายเดือนก่อน

      Pl your pH no

  • @raghuk704
    @raghuk704 หลายเดือนก่อน +1

    Sorry ana me number kavali ana meku ardam kaladu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      Watch once again

    • @TPNIndia
      @TPNIndia หลายเดือนก่อน +1

      Video lo vundhi

  • @sridhark5491
    @sridhark5491 หลายเดือนก่อน +1

    Very good video