నా చిన్నప్పటి నుండీ మా నాన్నగారిది అదే వ్యాపారం..,దీనికంటే కెపాసిటీ ఎక్కువగా ఉండే రెండు మిషన్లు ఉండేవి..,ఏ పూటకు ఆపూట అవి పూర్తిగా ఊడదీసి కడుక్కోవాలి..ఇపుడు పెద్దగా ఏమీలేదు.
@@AgriTechTelugu manam venna thisesthe Ela cheyochu video unte pettandi farmers ki double profit 1kg ghee cheyyalante 30 littres milk kavali curd chesi venna thisi mariginchali ,mari ee process lo Ela chesthamu milk lekunda venna entha shatham osthundhi 1ltr ki plz cheppandi
అసలు మార్కెట్లో నెయ్యి 500 కి 640 కి ఎలా ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు నెయ్యి అనేది నాకు అర్థం కావట్లేదు నేను నెయ్యి కాస్త కేజీ వెన్నకి మంచి పెరుగు మీద వెన్నకి 500 గ్రాములు వస్తుంది మరి మార్కెట్లో ఏ విధంగా ఇస్తున్నారో అనేది నాకు అర్థం కావట్లేదు అండి మరి
Value addition in terms of profit to the farmer but not in terms of health of public... already people are suffering with health issues... ఇలా పాల నుండి వెన్నను వేరు చేస్తే దానిలో ఔషధ గుణాలు ఏమి ఉండవు... పాలను తోడుపెట్టి పెరుగు నుండి వెన్నను తీస్తేనే దానిలో ఔషధ గుణాలు ఉంటాయి... ఇప్పటికే ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దానికి తోడు ఇలా ఔషధ గుణాలు లేని ఆహారం వల్ల డబ్బులు తప్ప ఆ తర్వాత విద్యుల చుట్టూ మందుల చుట్టూ తిరుగుతూ ఉండాలి... దానికంటే పాలను పాలపడి చెయ్యాలి... పెరుగును పెరుగు పొడి చెయ్యాలి... వెన్న తీసిన పెరుగును మజ్జిగ పొడి చెయ్యాలి అప్పుడు కొంతైనా రైతులకు ఆదాయం పెరుగుతుంది ఉత్పత్తులు పాడవకుండా ఉంటాయి...
Already kalthi malli meru inkaa kalthi ela cheyalo chepthunnaru great..
20years nundi use chesthunnam..curd kosam
Milk techinavi techinattu sale chesthunte present situation lo profits ravadam ledhu
Inko 5 years lo packet milk thappa
Fresh milk ekkada dhorike situation undademo
Excellent information giving to Newly Enterprenuires thanks you sir
Thank you for your support
Fat తీసాక ఆ పాల తో చేసే చాయ్ అస్సలు టేస్ట్ ఉండదు
చాయ్ కి కావలసింది main చిక్కదనం
Poshaka Viluvalu Good
Video chusina vallu andaru 1 like kotandi pls
Tnq anna ❤
Anna cream thisina tharvathaa aa milk tho cheyachaa
Very good information 👍
Thank you
Owner telugulo baga cheppi poodichinadu
నా చిన్నప్పటి నుండీ మా నాన్నగారిది అదే వ్యాపారం..,దీనికంటే కెపాసిటీ ఎక్కువగా ఉండే రెండు మిషన్లు ఉండేవి..,ఏ పూటకు ఆపూట అవి పూర్తిగా ఊడదీసి కడుక్కోవాలి..ఇపుడు పెద్దగా ఏమీలేదు.
Thank you for your feedback sir
ఇప్పుడు business ఎలా ఉంది!!
@@chandrasekharkoyyalamudi6401 లేదు బ్రదర్, ఇపుడు పాలు చాలావరకు డైరీలకు పొసేస్తున్నారు..మన వరకూ రావడం లేదు.
Bro plzz reply Mee eppudu business Ela vundi
@@prasadlakkoju5001 అప్పట్లో డైరీలు తక్కువగా,పాలవాళ్ళు ఎక్కువగా ఉండేవారు, ఇపుడు డైరీల పెరిగిపోయి పెద్దగా ఏమీ ఉండటంలేదు.,
Good machine ❤❤❤❤❤
Good
Tamil voice is nice
Super
Thank you
Good information 👍 bro
Thank you
West vegetables shedder mechine make video bro
We will try
Nice anna
Hi bro
Super product
Super
Super information
Thank you
Cost of mechanic?
మెషిన్ cost entha sir
What about cost Bro?
Machine rates double ga unnavi
Price entha
Venna teste palu fat vastaya?
0.3' వస్తది
No
Bro milk nunchi cream seperate chesthe Mari milk lo SNF vasthundhaa ??
Milk vastadi😂😂😂😂
@@MunnaYT.1😂😂😂
Price enta bro
12k to 15k bro fully automatic manual aythe 7k to 9k awthadhi anthe
Bilona process lo ghee cheyaradhu kada ??
Cheyocha???
Cheyochu
@@AgriTechTelugu manam venna thisesthe Ela cheyochu video unte pettandi farmers ki double profit 1kg ghee cheyyalante 30 littres milk kavali curd chesi venna thisi mariginchali ,mari ee process lo Ela chesthamu milk lekunda venna entha shatham osthundhi 1ltr ki plz cheppandi
@@ArunKumar-hm5ot milk lekunda venna ela vasthundi bro
@@AgriTechTelugu milk lo venna shatham thisesthe process enti okasari cheppandi
కేజీ వెన్నకి 400 గ్రాములు నెయ్యి వస్తుందండి పచ్చిపాల మీద వెన్నదానికి
Gheew తీసే మిషన్ కాస్ట్ ఎంత🎉
22k
2missans 1 lak ivvocca sir
అసలు మార్కెట్లో నెయ్యి 500 కి 640 కి ఎలా ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు నెయ్యి అనేది నాకు అర్థం కావట్లేదు నేను నెయ్యి కాస్త కేజీ వెన్నకి మంచి పెరుగు మీద వెన్నకి 500 గ్రాములు వస్తుంది మరి మార్కెట్లో ఏ విధంగా ఇస్తున్నారో అనేది నాకు అర్థం కావట్లేదు అండి మరి
ప్రతి కంపెనీవాడు మనం తాగే పాలల్లో మంచి వెన్న తీసి పాలు బయట అమ్ముతారు
If the information was given in Hindi, the whole country would have known
Sir how to cream to ghee
క్రీం లొ నెయ్యి శాతం తక్కువ డైరెక్ట్గా కాయవచ్చు లేక వెన్నగా తయారీచేసి kayavachu
@vadlamanirajendra2061 thank you
Venna thisina palu dairy vallu thisukoru manalanti vallu thisukovali
packet lo palu kuda venna tesinave sir
60rs ke MILK LAURA VDA
Can we make kova from packet milk?
Brother ee mission ekkada dhoruku rhundhi anna chappu anna
Video lo vunna number ki call cheyandi
80 rupees now litre
Lt 90. Krishna DT
Fat free milk
Hi
Hi
Price entha bro
22000Rs. Kova 85000Rs
@@venkatarayuduthota4809 delevery chestara bro Telangana
@@sateeshgoud8919 iam not a sales man. just i will pass to information
@@venkatarayuduthota4809 k sry...tq bro
వెన్న తీసిన పాలు టీ బాగోదు 5k g ల వెన్నకు 4k g ల నెయ్యి రాదు
ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండదు కానీ వాళ్ళు బాగా కాయరు కాస్తే తగ్గి పోతుంది
Seperate chesina milk tho curd vachida
Yes
వాటర్ లా వస్తుంది
@@NAIDU4222 is it good to consume
కోవయ్ క్లాసిక్ ఇండస్ట్రీ ఫేక్ గాళ్ళు చాఫ్ కట్టర్ కొని దెబ్బతిన్నాను
Society ki emi massage
Esthunavu
Chinna raithu kudu profit ravali anta milk cost panchali
Milk lo unna protein lokunda cheyadam kadhu
చూడండి బ్రదర్ మనం తీసే పాలు ప్యాకెట్ లో ఇలా వెన్న తీసినవే ఇస్తారు. అది ఏ కంపెనీ అయినా సరే.
Milk cost penchute ela kontavu😂
క్రీమ్ తీసిన తరువాత ఆ పాలు ఎందుకు పనీ చేయవు రా చిన్న
Packet palu Ave kada
Kirana shops lo undavi ave palu raa pedda
Boaring..video must be short..
Anna valla number vunatay send chayagalara
Video lo vundi
Its waste product plz don't buy... Its all fake
Value addition in terms of profit to the farmer but not in terms of health of public... already people are suffering with health issues...
ఇలా పాల నుండి వెన్నను వేరు చేస్తే దానిలో ఔషధ గుణాలు ఏమి ఉండవు... పాలను తోడుపెట్టి పెరుగు నుండి వెన్నను తీస్తేనే దానిలో ఔషధ గుణాలు ఉంటాయి... ఇప్పటికే ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దానికి తోడు ఇలా ఔషధ గుణాలు లేని ఆహారం వల్ల డబ్బులు తప్ప ఆ తర్వాత విద్యుల చుట్టూ మందుల చుట్టూ తిరుగుతూ ఉండాలి... దానికంటే పాలను పాలపడి చెయ్యాలి... పెరుగును పెరుగు పొడి చెయ్యాలి... వెన్న తీసిన పెరుగును మజ్జిగ పొడి చెయ్యాలి అప్పుడు కొంతైనా రైతులకు ఆదాయం పెరుగుతుంది ఉత్పత్తులు పాడవకుండా ఉంటాయి...
Babu nu madyalo matladaku vinu ayana cheppedi
Anna phone number chepava
Video lo vundi
Good