Exposing Medical Mafia Ft. Dr Harish Tenneti | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Exposing Medical Mafia Ft. Dr Harish Tenneti | Sai Krishna | Nationalist Hub
    #medical #hospital #medicalmafia
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 153
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 100
    👉www.youtube.co...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 1.1K

  • @NationalistHub
    @NationalistHub  หลายเดือนก่อน +58

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @humanbeing3636
      @humanbeing3636 หลายเดือนก่อน

      ఓం నమో శివపార్వతేనమః

    • @SmartWizzard
      @SmartWizzard หลายเดือนก่อน

      yekkada peregindira life expectancy

    • @VenuGopal-ty3cq
      @VenuGopal-ty3cq หลายเดือนก่อน

      Good message

    • @srikanthreddy6626
      @srikanthreddy6626 หลายเดือนก่อน

      Great Discussion , Waitinf for Part 2 .

    • @SaiRam-wg3ze
      @SaiRam-wg3ze หลายเดือนก่อน

      Eye opening video... Great service 🙏

  • @srigowri992
    @srigowri992 หลายเดือนก่อน +111

    Dr. తెన్నేటి గారు చాలా జెన్యూన్ మాట్లాడారు. ఈరోజుల్లో ఇలాంటి డాక్టర్స్ చాలా అరుదు.

  • @thrinathreddyreddy4385
    @thrinathreddyreddy4385 หลายเดือนก่อน +169

    మీరు చాలా బాగా చెప్పారు డాక్టర్ నేను ప్రతిరోజు సెల్లు ఎక్కువగా చూస్తుంటాను దానివల్ల నర లోపల వేడి ఎక్కువై కంటి నరం అనేది చాలా ఎక్కువగా నొప్పి తీసేది ఎంత మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లిన పరిష్కారం దొరకలేదు మళ్లీ హోమియోపతి కూడా వాడాను అది కూడా పనిచేయలేదు చాలా సింపుల్ గా నాకు ఒక పరిష్కారం తెలిసింది అది ఏమిటో తెలుసా చాలా సింపుల్ పరిష్కారం పల్చటి మజ్జిగ తాగడం వల్ల చాలా రిలాక్స్ అయ్యింది ఇప్పటికి నొప్పి అనేది లేదు ఏది ఏమైనప్పటికీ పల్చటి మజ్జిగ తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను నూటికి నూరు శాతం చెప్పగలుగుతాను ఇప్పుడు ఉండే డాక్టర్లు అంత వాళ్లు అసలైన డాక్టర్లు కాదు యమకింకరులు

    • @DurgaprasadPusala-w9o
      @DurgaprasadPusala-w9o หลายเดือนก่อน

      Chadava kundaa. Batti. Batti. Dabbu. Kosam. Doc. Avu tunnaru. 😂

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +5

      Yes, మార్కెటింగ్ డాక్టర్స్

    • @hariprasad-zq2bp
      @hariprasad-zq2bp หลายเดือนก่อน

      Sir miku dry eyes vundha

    • @Shubruhhh16
      @Shubruhhh16 หลายเดือนก่อน +2

      Doctors andarini yama kinkarulu anadam nyayamenaaa ....
      Ithanu studio lo koorchoni edo chepte vini ..ithanu manchi vadu antunnaru ...repu ithanu clinic or hospital lo koorchoni .. medical tests , costly medicine rasthe ..veedu koodaa yamudu la kanipistadu 😢😂🎉...
      ..
      Mee majji ga challagundaaa ......😂😂😂😂😂😂😂
      Majji ga thone magic lu ...hot water honey tho logic lu ...ivvanni ...kontha varake ...
      Nijam ga pranam meeda ku vosthe...meeru parigetti vochedi meeru antunna yama kinkarulu (doctors) daggariki ani marichipovadddu ...
      Business chesedi doctors kadu ... doctors ni pettukuni businesses chese politicians... corporate antha valla cheti lo untundi ...

    • @vj_gamez
      @vj_gamez หลายเดือนก่อน +1

      Doctors ni anataniki ledu marketers eeda tappu

  • @raparthisrinivas
    @raparthisrinivas หลายเดือนก่อน +107

    మనిషికి తిండి అనేది చాలా ముఖ్యం. తిండి అంటే గ్లూకోస్ లెవెల్ ఎక్కువ ఉండే పిండి పదార్థాలు తెల్ల అన్నం , తెల్ల బియ్యం , అరగని మాంసాహారాలు , షుగర్ ఉండే పదార్తాలు స్వీట్స్ ,( వేడి చేసే పదార్తాలు ) ఇవ్వన్నీ రక్తాన్ని కలుషితం చేస్తాయి.ఫలితం రక్తంలో ఉన్న enzymes సరిగా పనిచేయవు. ఎలాగైతే మురికి కాలువలో నానా రకాల చెత్త ఇండ్ల నుండి ప్లాస్టిక్ తో సహా వచ్చి చేరుతుందో , వర్షాకాలంలో వర్షాలు పడడం వలన ఆ చెత్త పోక మురికి నీరు ఓవర్ ఫ్లో అయి వీధులు , ఊర్లు , పట్టణాలు , నానా ఇబ్బందులు పడటం అందరు గమనించతగ్గదే .అదే విధముగా మనిషి శరీరం కూడా అంతే ఏది తినాలి , ఎంత తినాలి , అనే అవగాహనా ప్రతి ఒక్కరికి ఉండాలి. కాలం గడుస్తుంది కానీ మనిషికి సరైన జ్ఞానం ముఖ్యముగా తిండి విషయం లో లభించడం లేదు. మని శరీరం ఎప్పటికప్పుడు సరైన సిగ్నల్స్ ( హెచ్చరికలు ) పంపుతూనే ఉంటుంది కానీ మనుషులకు అంత గమనించే తీరిక గాని , ఓపిక గాని ముఖ్యముగా పాటించడంలో ఇవ్వని ఇబ్బందులు. వీటి తో పాటు నిద్ర కూడా ముఖ్యమే. తరువాతే వ్యాయామమైన ఏదైనా. శరీర నిర్మాణం ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుంటే అంత సులువు.
    కానీ సమాజం లో అడ్డమైనవి అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రకృతిని (శరీరం ని ) అర్థం చేసుకోరు.అందరు ప్రకృతి ప్రేమించాలి అంటారు కానీ ఎంత మంది ఆలా ఉన్నారు. పోనీ ఎంత మంది పంచ భూతాలు కలుషితం చేయకుండా ఉన్నారు. మనిషి ఆలోచన కల్తీ అయినప్పుడు అన్ని కూడా ( పీల్చే గాలి , నీరు , భూమి , ఆకాశం ,అగ్ని )శరీరం కల్తీ అవుతుంది. అందుకే NATUROPATHY ని అవలంభించిన ఫలితాలు మీ నేచర్ ( పీల్చే గాలి , నీరు , భూమి , ఆకాశం ,అగ్ని ) ని బట్టి ఉంటాయి.
    సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం ! కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిమ్? నిత్యం మంచి మనస్సు , మంచి మాటలు , మంచి నిష్కల్మషమైన హృదయం , ఎవరి శరీరం ఇతరులకు పరోపకారం చేయడంలో తరిసుందో వారిని కాళీ పురుషుడు ఏమి చేయగలడు?ఇది ఎవరిని కించపరచడానికి కాదు అర్థం చేసుకుంటారు అని చెబుతున్నాను.

    • @prabhalaravi
      @prabhalaravi หลายเดือนก่อน +5

      Wonderful, namaste 🙏

    • @krishnakrishna1877
      @krishnakrishna1877 หลายเดือนก่อน +2

      Jaihindu

    • @prabhakarthonupunoori5857
      @prabhakarthonupunoori5857 หลายเดือนก่อน +2

      Exactly ga chepparu sir💯

    • @PSATYA1818
      @PSATYA1818 หลายเดือนก่อน +4

      99.9 % public will not listen this they don't follow

    • @raparthisrinivas
      @raparthisrinivas หลายเดือนก่อน

      @@PSATYA1818 ఒక్క నా దేశం మరియు ధర్మం మాత్రమే సనాతనమైనవి.నిత్యనూతనమైనవి. భూమి పుట్టినప్పటినుండి ఇప్పటకి విరాజిల్లుతుంది , కొనసాగుతుంది. వేదాలు విజ్ఞాన గనులు ఇంకా ఉండడటం అవి కూడా వేద భాష సంస్కృతంలో ఉండడం;ఉనికి కి నిదర్శనం. వేదాలు విజ్ఞాన గనులు చదవడం , అర్థం చేసుకోకపోవడం అది మన దౌర్భాగ్యం.
      మిగిలిన వన్నీ నయానో , భయానో పుడుతున్నయ్యి , అంతరిస్తున్నాయి.ఉధార్ కా ముల్క్
      ఉధార్ కా మజ్హబ్ , ఉధార్ కా భాష , ఉధార్ కి ఆర్థిక వ్యవస్థ , ఉధార్ కా సంస్కృతి , ఉధార్ కా సబ్‌కుచ్ , తో పహచాన్ కహా సే అప్నీ హోగీ? పరమాత్మ ఇచ్చిన ఒక్క నా ధర్మం ( వేదాలు ) తప్ప మిగతా వాటి పరిస్థితి ఇదే.
      NATURAL HEALING @9295404788
      केवल मेरा देश और धर्म ही सनातन.सनातन है। पृथ्वी के जन्म से लेकर अब तक इसका टूटना और जारी रहना जारी है। वेद ज्ञान की खान हैं और वे भी वैदिक भाषा संस्कृत में हैं! अस्तित्व का प्रमाण. वेदों को पढ़ना और न समझना हमारा दुर्भाग्य है।बाकी सभी भय और आतंक में पैदा होते हैं और नष्ट हो जाते हैं।उधार का मुल्क , उधर का मज़हब, उधर की भाषा, उधर की अर्थव्यवस्था, उधर की संस्कृति, उधर का सब कुछ, तो पहचान कहां से अपनी होगी? ईश्वर प्रदत्त मेरे धर्म (वेद) को छोड़कर शेष सभी की यही स्थिति है।

  • @raparthisrinivas
    @raparthisrinivas หลายเดือนก่อน +82

    చాలా వరకు నేటి సమాజం మంచి ఎదో చెడు ఎదో గుర్తించే స్థితిలో లేదు, కేవలం డబ్బు చుట్టే తిరుగుతుంది.భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

  • @mvvchowdary4769
    @mvvchowdary4769 หลายเดือนก่อน +53

    కలియుగం సార్ అధర్మం మూడు పాదాలు ధర్మం ఒక పాదమే నడుస్తువుంది
    ఒక మంచి జర్నలిస్టు
    ఒక మంచి డాక్టర్
    ఒక మంచి విశ్లేషణ
    సమాజమే మానసిక రోగంతో బాద పడుతుంది
    ప్రతి విషయానికి ఏమి తెలియనప్పుడు
    కన్ఫ్యూషన్
    తెలిస్తే క్లారిటీ
    సమాజానికి లోపించింది అదే

  • @somarajun85
    @somarajun85 หลายเดือนก่อน +42

    ఇలాంటి అనేక అవగాహన ఎపిసోడ్లు రావాలి...
    NH వారికి ధన్యవాదాలు...

  • @vandheBharath
    @vandheBharath หลายเดือนก่อน +62

    సర్...నేనూ ఒక hospital లో పనిచేస్తున్న....ఈ పరిస్థితి కి కారణం విద్య, వైద్యం అసలు government చేతిలో మాత్రమే వుండాలి...అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి

    • @prabhakarruttala5340
      @prabhakarruttala5340 หลายเดือนก่อน +2

      Governments should compel to participate with private hospitals as ppp system, that is private public participation including with corporate hospital. Then government can easily step in corporate model public health scheme. We have to wait for a change .

    • @karinimoolarao2353
      @karinimoolarao2353 หลายเดือนก่อน +1

      నిజం

    • @saralatalluri3714
      @saralatalluri3714 หลายเดือนก่อน +1

      Adi mana desam lo jaragadu

    • @narasimhamvakkalanka
      @narasimhamvakkalanka หลายเดือนก่อน +2

      ​@@prabhakarruttala5340 PPP system is more corrupted. It is just like state government has stake in ports as per whimps and fancies of those in power as well as the nexus with corporates. Even people also chooses medical profession for minting money. Those who worked in government sector also responsible for deterioration of situation.

    • @aruncherala7250
      @aruncherala7250 หลายเดือนก่อน

      ​@@saralatalluri3714మనం వేసే ఓట్లు ఉంది

  • @patherchedramakrishnarao8268
    @patherchedramakrishnarao8268 หลายเดือนก่อน +27

    కరోనా అనేది చాలా బోగస్ కేవలం ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేస్తే కేవలం డోలో 650 ఇచ్చి (30) లక్షలు వసూలు చేశారు - డాక్టర్ గారు చాలా మంచిగా చెప్పారు

  • @narendarchimmani9693
    @narendarchimmani9693 หลายเดือนก่อน +165

    వైద్యం ముమ్మాటికీ నేడు వ్యాపారమే...
    సాధారణ ప్రజలు ఏమీ చేయలేరు! ఇది ఒక విషవలయం...

    • @kashinath92463
      @kashinath92463 หลายเดือนก่อน

      ప్రభుత్వాలు చేస్తున్న అవినీతికి ఇది నిదర్శనం,
      పెద్దపెద్ద కార్పొరేట్ హాస్పిటల్, మెడికల్ కాలేజస్ అన్నీ కూడాను ఎమ్మెల్యేలకు ఎంపీలకు సంబంధించినవి

    • @Siachen_Hindusha
      @Siachen_Hindusha หลายเดือนก่อน

      Yes.. your correct

    • @Akshay13134
      @Akshay13134 หลายเดือนก่อน

      Diniki insurance okkate margam.

    • @jilanBugga3
      @jilanBugga3 หลายเดือนก่อน

      ​@@Akshay13134yes best option brother.

    • @BaduguDavidraju
      @BaduguDavidraju หลายเดือนก่อน +1

      వైద్యం అన్ని వ్యాపారాల కన్నా పెద్ద వ్యాపారం అయిపోయింది సారా మాఫియా కన్నా మెడికల్ మాఫియా గొప్పగా ఉంది ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు ప్రభుత్వాలకు వాళ్ళ యొక్క పదవులు వాళ్ల అధికారం వాళ్ల ఆస్తులు కాపాడుకునే దానికి సరిపోతుంది ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m หลายเดือนก่อน +9

    డాక్టర్ హరీష్ గారు, తన ఆవేదనను ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్!! మీలాంటి వారిని ఈ మెడికల్ మాఫియా బెదిరిస్తూనే ఉంటుంది. వారికి రాజకీయపార్టీల అండదండలు ఈమధ్య కాలంలో పుష్కలంగా కనిపిస్తోంది. మూడునెలలు తిరగకుండానే మందులరేట్లు ఎంతవిపరీతంగా పెంచుకుంటూ పోతున్నారంటే, ఈ పరిస్థితుల్లో మీలాంటి డాక్టర్లు, ప్రజాస్వామిక వాదులు మాత్రమే కట్టడిచేయగలరు. 🙏

  • @hihoney5609
    @hihoney5609 หลายเดือนก่อน +54

    అలాగే ఏవి ఉచితంగా ఇవ్వాలో అవే పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు.విద్య . వైద్యం 😢

    • @user-bi7ht4hv2q
      @user-bi7ht4hv2q หลายเดือนก่อน +1

      Software kuda freega ivvali

  • @glnarasimha3508
    @glnarasimha3508 หลายเดือนก่อน +24

    Ee రోజు అద్భుతమైన ఇంటర్వ్యూ చూసాను అనిపిస్తుంది

  • @poshettydhasarath8493
    @poshettydhasarath8493 หลายเดือนก่อน +18

    ఒక్కడాక్టర్ హిల చెప్పడం గ్రేట్

    • @rajani6297
      @rajani6297 หลายเดือนก่อน +1

      Ivvani prathi doctor anukune vishayale

  • @sammaiahambala856
    @sammaiahambala856 หลายเดือนก่อน +8

    వండర్ఫుల్ మెస్సేజ్ ప్రతీ ఒక్కరూ ఆలోచించ్చేది ఆర్ధికంగా డెవలప్ కావాలి అని ఆలోచిస్తారు కానీ మానవుడి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి ఆలోచన రావాలి
    ఇది ప్రభుత్వలకు ఆలోచన రావాలి అది బాధ్యత గా భావించాలి.ప్రభుత్వాలు ముందుండి మానవుని ఆరోగ్యం గురించి ఆలోచించాలి. మానవ జాతికి మనుగడ గురించి ఆలోచన రావాలి. మీకు ఈ ఆలోచన వచ్చినందులకు చాలా చాలా ధన్యవాదములు 👍👍👍👍🙏🙏🙏🤝🤝🤝 Sir

  • @yalamarthisanthoshi3765
    @yalamarthisanthoshi3765 หลายเดือนก่อน +15

    సార్ మీపాదాలకి నమస్కరించినా తక్కువే...మీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా..హాట్స్ ఆఫ్

  • @nerellaranjit1343
    @nerellaranjit1343 หลายเดือนก่อน +8

    వైద్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి అప్పుడే మాఫియా తగ్గుతుంది దయచేసి ప్రజలు మంచి ప్రభుత్వం నూ ఎన్నుకోవడం చాలా ముఖ్యం.

  • @butchikota1286
    @butchikota1286 หลายเดือนก่อน +30

    చాలా చాలా బాగా చెప్పారు

  • @venkitv1328
    @venkitv1328 หลายเดือนก่อน +7

    సూపర్ మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +32

    ప్రభుత్వం ఏ ఇన్సులెన్స్ ఇవ్వకూడదూ ఆరోగ్య శ్రీ కోసం డాక్టర్ లే ఆ డబ్బు సరిపోయే వరకూ చూసి చివరకు శవం వస్తుందీ

  • @bobbillasriramulu6143
    @bobbillasriramulu6143 หลายเดือนก่อน +7

    Dr.Harish Tenneti gariki హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి doctors భారతదేశం లో వంద మంది ఉంటే చాలు. మీరు కోరుకుంటున్న స్వచ్ఛమైన మెడికల్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు.

  • @ssrao4652
    @ssrao4652 หลายเดือนก่อน +16

    ఈ డాక్టర్ గారు హైందవ ధర్మం కుటుంబం నుంచి వచ్చిన వారిలా ఉన్నారు.వీరికి ఈ భావజాలం వచ్చిందంటే.వీరి తల్లి తండ్రులు చాలా గర్వంగా పెంచి ఉంటారు ఇలాంటి బిడ్డను పొందిన వారి తల్లిదండ్రులు గొప్ప పుణ్య దంపతులు అయివుండాలి 🎉

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +38

    నాన్నాగారికి 80ఏళ్ళు. కాలు ప్యాచ్ఛరైతే ఎచైవీ టెస్టు చేయాలసిందేనట ఇలా అవసరంలేని టెస్టు లన్నీ చేసి రోగిని కోలుకోకుండా చేయడమేనండీ

    • @indu8432
      @indu8432 หลายเดือนก่อน +6

      Kachithanga h iv test cheyyali

    • @satishguptha1
      @satishguptha1 หลายเดือนก่อน +2

      మా పాప కి తల నొప్పి వస్తే... క్రియటిను టెస్టు చేయమన్నాడు మా డాక్టర్

    • @tsnv2211
      @tsnv2211 หลายเดือนก่อน

      Why​@@indu8432

    • @adipurush559
      @adipurush559 หลายเดือนก่อน +2

      Surgery ముందు viral screening ఎవరికి ఐనా చేస్తారు, దాంట్లో మోసం ఏమీ లేదు, అది protocol

    • @tsnv2211
      @tsnv2211 หลายเดือนก่อน

      @@adipurush559 yes but kit method are non reliable really they doing elissa test method

  • @sekharnrc
    @sekharnrc หลายเดือนก่อน +5

    చాలా మంచి ప్రోగ్రాం conduct చేసారు, ....
    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, Thanks doctor garu, really appreciate it..
    అసలు ఇక్కడ ఒక basic పాయింట్ miss అయ్యారు..మనిషిగా పుట్టిన తరువాత అసలు మొదట తెలుసుకోవలసినది, చదవాల్సినది ఏది?
    మొట్ట మొదట తెలుసుకోవాల్సింది ఆరోగ్యం.......అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాము....
    ఆరోగ్యంగా ఉంటేనే కదా చదవడమైన, రాయడమైన, పని చేయడమైన, నడవడమైన..ఆడుకోవడమైన, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలన్న ఏదైనా చెయ్యగలం. మరి అసలు ఆరోగ్యంగా ఎలా ఉండాలో చిన్నప్పటినుంచే చెప్పనప్పుడు, ఎలా ఉండాలో తెలియనప్పుడు ఎందుకీ దిక్కుమాలిన చదువులు? ఎందుకీ సంపాదన?
    మన ఋషులు మనకు ఎన్నో చెప్పారు ఎలా ఆరోగ్యంగా జీవించాలో, immunity power ఎలా పెంచుకోవాలో, అలాగే ఒకవేళ ఏదైనా జబ్బు వస్తే ఏమి చెయ్యాలో..అటు సైడ్ ఎక్కువ ఫోకస్ ఎందుకు చెయ్యలేకపోతున్నాము...
    యోగ చెయ్యమని PM లాంటి వాళ్ళు గొంతు చించుకొని అరుస్తున్నారు....ఏమైనా సరదాక?
    అసలు diseases అనేవి రాకుండా చూడాలి.... incase ఎదైన diseases వస్తే , శాశ్వతమైన పరిస్కారం ఉండాలి...then that is a great thing...
    ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీకు మరింత శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను doctor garu.....Jai Sri Ram..

  • @ryroyal
    @ryroyal หลายเดือนก่อน +4

    సాయికృష్ణ గారు నాది ఒక చిన్న విన్నపం లాంటి సూచన
    మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు ఏవైతే వున్నాయో అవి నిజంగా చాలా చాలా ఉపయోగకరంగా జ్ఞానవంతం గను ఉంటాయి అయితే ఇప్పుడు ఉన్న బిజీ lifestyle లో వీడియో పూర్తిగా చూడటానికి నాలాంటి చాలామందికి ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ video's నీ ఆడియో podcasts రూపంలో కూడా పొందుపరిస్తే చాలా బాగుంటుంది అండి
    ధన్యవాదాలు
    జైహింద్

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 หลายเดือนก่อน +5

    సాయి గారు డాక్టర్ గారు నిజాయితీగా నిజాలు చెప్పారు 👌🏽👌🏽👏🏽👏🏽

  • @saimudiraju9670
    @saimudiraju9670 หลายเดือนก่อน +13

    సూపర్ గా చెప్పారు సార్ ఇది నిజం సార్ మెడికల్ అంత మాఫియా ఏది లేదు

  • @butchijami6043
    @butchijami6043 หลายเดือนก่อน +3

    మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. బహుశా మీలాంటి వారు చాలా అరుదు. Prevention is better than cure అని చెప్పడం విన్నాం. వ్యాధి నియంత్రణ పద్ధతులు పై రీసెర్చ్ జరగాలి, కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్లో మనం ఎంతవరకు కొత్త ప్రొడక్ట్ అమ్మాలో, అధిక మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తున్నారు.

  • @wisdomprinters4019
    @wisdomprinters4019 หลายเดือนก่อน +8

    Dr. harish garu chala dare ga medical mafia gurinchi chepparu hats of sir, idi 100 % correct, entha dare ga national hub matrame cheyyagaladu. thanks for sai krishna garu

  • @ishwaryakalva2912
    @ishwaryakalva2912 หลายเดือนก่อน +24

    I really appreciate Nationalist hub for doing these kind of informative and life saving podcasts. Waiting for the continuation video.

  • @kunchalamurali6034
    @kunchalamurali6034 หลายเดือนก่อน +8

    దీనికి విరుగుడు ఉంది యోగాఆసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకునే వాళ్ళు ఉన్నారు చేసి అందరూ యోగ చియంది 🙏🙏🙏🙏

  • @srujanchalavadi
    @srujanchalavadi หลายเดือนก่อน +14

    Hospitals పెరిగినాయి. పెరగాల్సినవి యోగాసన సెంటర్లు.

  • @91rummy
    @91rummy หลายเดือนก่อน +3

    Doctor గారు మీరు ఇలా పచ్చి నిజాలు చెప్పేస్తున్నారు.. మీ Assosciation మిమ్మల్ని బతకనిస్తుందా?
    ప్రజలు వారి ఆరోగ్యానికి వారే బాధ్యత తీసుకోవాలి.

  • @ravinderkokkula4406
    @ravinderkokkula4406 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతంగా వివరించారు డాక్టర్ గారు. సాయి కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల కళ్ళు తెరిపించి ఇలాంటి అంశాలను తీసుకుని మరింత జ్ఞానవంతులను చేయవలసిందిగా కోరుతున్నాను. మరొక అభ్యర్థన ఇన్సూరెన్స్ కంపెనీలకు హాస్పిటలకు మధ్య ఉన్నటువంటి కమిషన్ బేస్డ్ లేదా రెండు అనుసంధానమై ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు అనే అంశాల పైన కూడా దయచేసి ఒక పరిశోధనాత్మకమైన వివరణాత్మకమైన ఎపిసోడ్ చేయవలసిందిగా సాయి కృష్ణ గారిని అభ్యర్థిస్తున్నాను.

  • @vasoo61
    @vasoo61 หลายเดือนก่อน +9

    I appreciate Dr.Harish for speaking so openly about the medical field...I still remember in the park book on preventive medicine, in China the good doctor is who prevents the disease not who treats the disease.

    • @kinnerachippada
      @kinnerachippada หลายเดือนก่อน

      Apudu andaru spm e choose cheskovali sir

  • @KhudhrathPramee
    @KhudhrathPramee หลายเดือนก่อน +6

    సాయి అన్నా హరీష్ గారి తో తప్పకుండ మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యండి. చాలా మంచి ఇంటర్వ్యూ చేసారు. మీకు ధన్యవాదాలు.

  • @janardhanraochagapuram7453
    @janardhanraochagapuram7453 หลายเดือนก่อน +3

    నిజం మాట్లాడిన డాక్టర్ గారి కి ‌ ధన్య వాదాలు. పేషంట్ తన బాధ చెప్పే లో పలే మందులు లిస్ట్ రాసే డాక్టర్ లు వున్నారు. రోగం రాకుండా సలహాలు ఇచ్చే వైద్య నిపుణులు కరువయ్యారు.

  • @chandrasekhararaomaradana7671
    @chandrasekhararaomaradana7671 หลายเดือนก่อน +2

    డాక్టర్గారు అంతా చెప్పింది 100percent నిజం.

  • @sunkaraprathap4632
    @sunkaraprathap4632 หลายเดือนก่อน +3

    చాల బాగ చెప్పారు హరీష్ గారు.. దీనికి ముందు కూడ మీ వీడియో ఒకటి చూసా నేషనలిస్ట్ హబ్ లో.. ఒక పాయింట్ ని చాలా వివరంగా చెప్పగలరు.. ధన్యవాదాలు.. 🙏

  • @HosurNataraj
    @HosurNataraj หลายเดือนก่อน +4

    🙏చాలా మంచి సమాచారము. నేను శాస్త్ర విజ్ఞాన పని చేసిన వాడిని 20 సంవత్సర ముల నుండి ఈ పరిణామాలు ప్రారంభమైన ,ఇప్పుడు 5
    సంవత్సరముల నుండి మరీ విచిత్రమైన పోకడలకు వెలువడినది.

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 หลายเดือนก่อน +10

    Excellent narration ❤❤❤

  • @satyanarayanachukkala5250
    @satyanarayanachukkala5250 หลายเดือนก่อน +2

    Dr తెన్నేటి గారు చాలా బాగా చెప్పారు మెడికల్ ప్రాబ్లమ్ స్ గురించి ఇలా మాట్లాడే డాక్టర్ స్ ఇప్పుడు లేరు అండీ ఆ డాక్టర్ గారు ఆరోగ్యం ఇవ్వాడానికి ఎంత తపన పడుతున్నారో అతని మాటల్లోనే తెలుస్తుంది అండీ 🙏🏻 జై శ్రీ రామ్

  • @phaneendrasetty8850
    @phaneendrasetty8850 หลายเดือนก่อน +3

    ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెచ్చిన నేషనలిస్ట్ హబ్ వారికి ధన్యవాదాలు, డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఆయుర్వేదం అర్థం చేసుకోవడంలోనే మనలో లోపం ఉందని నేను అనుకుంటున్నాను

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 หลายเดือนก่อน +4

    Doctor గారు చెప్పింది కరెక్ట్.
    మనం విష వలయంలో ఇరుక్కు పోయాము.

  • @madhupolaki3087
    @madhupolaki3087 หลายเดือนก่อน +4

    Great discussion. These kind of doctors should be encouraged. Thank you doctor.

  • @koundinyasa
    @koundinyasa หลายเดือนก่อน +2

    చాలా మంచి subject. ముఖ్యంగా అందరికీ చేరవలసిన విషయం.

  • @vishnuvardhandandu6139
    @vishnuvardhandandu6139 หลายเดือนก่อน +7

    సార్ మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెన్ చేసారు..అవసరం లేని వచనం చేస్తున్నారు..

  • @mohdayub8779
    @mohdayub8779 หลายเดือนก่อน +1

    సర్ గుడ్ మార్నింగ్. మీరిద్దరి సబ్జెక్ట్ డాక్టర్స్ ఫార్మసీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెరీ గుడ్ మొట్టమొదట మన భారతదేశంలో మనిషి హెల్త్ గా ఉండాలి అంటే పాలకులు మన రాజకీయ నాయకులు చేతిలో ఉంది ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంపూర్ణ మధ్యపాన నిషేధం మన భారత దేశంలో చెయ్యాలి టొబాకో నిషేధించాలి గుట్కాస్ నిషేధించాలా ఈ మూడింటిని అనగా మన రాజ్యాంగం మన రాజకీయ నాయకులు మన రోలర్స్ ఎవరికైతే మనం ఓట్లు వేసి ఐదు సంవత్సరాలు మమ్మల్ని వాడుకోండి రా అని అంటున్నాము వాళ్లలో మార్పు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి మీద ఫోకస్ చేసి మద్యపానం చేద్దాము గుట్కా ఆల్కహాల్ వీటిని గనుక బ్రాంచ్ చేయగలిగితే మనం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాము

  • @vishnuvardhandandu6139
    @vishnuvardhandandu6139 หลายเดือนก่อน +12

    మెడికల్ మాఫియా ఎలా ఉందీ అని....నా టాబ్లెట్ కొనాలి .నావే వడాలి..అప్పుడే రోగం తాగుతుంది అంటున్నాడు

  • @srinivasprabhala4127
    @srinivasprabhala4127 หลายเดือนก่อน +5

    డాక్టర్ గారు చాలా బాగా విశ్లేషణ చేశారు... ఇంత దారుణం గా ప్రస్తుతం వైద్యం ఉంది 🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @joshifindz1483
    @joshifindz1483 หลายเดือนก่อน +3

    మంచి డిబేట్ ఇచ్చిన NH కి ధన్యవాదములు ❤🙏

  • @chandrashekerg5436
    @chandrashekerg5436 หลายเดือนก่อน +1

    చాలా మంచి విషయాలు చెప్పారు ఆరోగ్యం గురించి ధన్యవాదాలు

  • @srigowri992
    @srigowri992 หลายเดือนก่อน +8

    ఈ డాక్టర్స్ మాఫీయా చూసే నేను హాస్పిటల్ కి వెళ్ళను. ఇంటి వైద్యం తోనే తగ్గించుకుంటాను

  • @sirishareddy2496
    @sirishareddy2496 หลายเดือนก่อน +2

    100% correct sir we are all with you sir🎉

  • @venkateswarashramakeshavap1864
    @venkateswarashramakeshavap1864 หลายเดือนก่อน +5

    Hundred percent 💯

  • @csnsrikant6925
    @csnsrikant6925 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు 🤗

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 หลายเดือนก่อน +6

    వ్యాపారమే. నాకు ప్రసిద్ధ కార్పొరేట్ హాస్పిటల్ లో చాలా చేదు అనుభవం.
    భయమేస్తుంది

  • @yohanbabuj8158
    @yohanbabuj8158 19 วันที่ผ่านมา

    Good Information
    Thank You Sir
    ఒక్కొక్క నీటి బిందువులే ప్రవాహంగా, వాగులుగా , నదులుగా, సముద్రాలుగా , మారుతాయి.
    దేవుని యొక్క కృప , రక్షణ సమృద్ధిగా మీకు కలగాలని కోరుకుంటున్నాను.

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt หลายเดือนก่อน +3

    ఎక్స్ల్లెంట్ సార్ నిజాలు బట్టలు విప్పి మాట్లాడారు 🙏

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 หลายเดือนก่อน +2

    మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనల్ని అరోగ్యం గా ఉండాలి అంటే మన నాలికని కంట్రోల్ చేసు కోవాలి.

  • @R.A.M7759
    @R.A.M7759 หลายเดือนก่อน +6

    హోమియోపతి మందులు ఇంగ్లీష్ మెడిసిన్ వ్యతిరేకంగానే పుట్టినది రోగ పరిష్కారానికి హోమియోపతి ఒక పెద్ద దిక్కు దాన్ని కూడా తొక్కడానికి చూస్తూ ఉంటారు.. Dr. henman జర్మనీ md ఇంగ్లీష్ డాక్టర్ ఈ వైద్య విధానాన్ని వ్యతిరేకించి మీరు జనాల్ని మోసం చేస్తున్నారని హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టారు

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 21 วันที่ผ่านมา

    Your Sincerity is very much APPRECIATED. YOU ARE A THINKER AND REAL RESEARCH STUDENT BLESSINGS.

  • @rajyalakshmipunna2706
    @rajyalakshmipunna2706 หลายเดือนก่อน +3

    Correct ga chepparu vyaparam ayindi viydhyam

  • @ARJUNREDDY82
    @ARJUNREDDY82 29 วันที่ผ่านมา

    Happy to see thousand people commenting But we should understand the depth of his research and fallow his instructions. Lets hope for the Greater health from today. Thank you Dr Harish T

  • @indiradevi5587
    @indiradevi5587 หลายเดือนก่อน +6

    యెంత మంచి డాక్టర్ నిజమే చెప్పెరు

  • @rajeevkaparthi190
    @rajeevkaparthi190 29 วันที่ผ่านมา

    I am also an Allopathic doctor.
    What he is saying is 100% correct. Infact, all the things are exactly in my mind but no body is ready to listen or discuss.
    Thank you so much for presenting this video journalist/channel owner garu. Thanks for showing interest in this topic otherwise this video would have not reached to people.

  • @adipurush559
    @adipurush559 หลายเดือนก่อน +4

    MNC లు hospitals పెడితే ఇంతే తగల బడుతుంది వ్యవస్థ లో

  • @venkatmannepula
    @venkatmannepula 28 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు సర్....మీ ధైర్యానికి నా జోహార్

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 หลายเดือนก่อน +6

    జై సద్గురు
    సాయికృష్ణగారు
    హరీష్గారు చాలా చక్కగా మెడికల్ మాఫియా గురించి వివరించారు .మీరు ప్రసారం చేశారు బాగుంది .మరి ఈ మాఫియా చాలా శక్తివంతం. డాక్టర్లూ ఈ మాఫియాలో భాగం అయి పోయారు. ప్రజలు అల్లోపతిక్ డాక్టర్ల మాటే వింటారు.ఇది ఒక విషవలయం.
    దీనికి పరిష్కారం మీ చానల్ ఇవ్వాలని ఉంటే హోమియోపతి,నాచురోపతి
    ఆయుర్వేదగురించి ఎందుకు వాస్తవాలుతో కూడిన వీడియోలు అందించరు?
    పై వైద్యవిధానలలో తక్కువ లోపాలు,అధిక ప్రయోజనాలు ఉన్నాయి కదా. అదికాక యోగసాధనలు,ధ్యానసాధనలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి.
    శరీరాన్ని తగిన వ్యాయామంతో, సనాతన సాంప్రదాయ ఆహారంతో, వయసును బట్టి రోజుకు రెండు సార్లు అనగా బాగా ఆకలి కలిగి నపుడు 3 వ సారి మాత్రమే తీసుకుంటే శరీరం చక్కగా సహకరిస్తుంది. శరీరానికి తగిన నిద్ర అత్యంత ఆవస్యకం.కనీశం 6 నుండి 7 గంటలు అవసరం . ఈ పద్దతిని 2 సంవత్సరాలుగా పాటించి నా 72 సంవత్సరాల వయసులోకూడా చక్కగా నా పనులు నేను చేసుకో గలుగుతున్నాను.
    హరీష్గారు చెపుతున్నట్టు పరీశోధనలు ఆరోగ్యం,రోగ నాశనం గురించి జరగాలి. ప్రజలు అధిక ఆహారం,జంకు ఫుడ్సు తినడం మానాలి. ఇవి జరిగినపుడు ప్రజలు బాగుపడతారు.
    వయసునుబట్టి,ఆహార విహారాదుల బట్టి శరీరంలో రోగాలు ఉత్పత్తి అవుతాయి.
    అన్నం అధికమైన అరయ మృత్యువు నిజం
    అన్నమంటకున్న ఆత్మ నొచ్చు
    చంప పెంప బువ్వ చాలదా వేయేల
    విశ్వదాభిరామ వినురవేమా
    ఆయుర్వేద శాస్త్ర రీత్యా
    96 % శాతం మానసికం వల్ల,ఆహారంవల్ల 4 % శాతం రోగాలు ఉత్న్నం అవుతాయని మా గురువులు చెప్పేవారు. అది అక్షరాలా నిజం.
    ఇది గుర్తించి ప్రజలు మనో నియంత్రణ వైపు ప్రయత్నాలు చేయాలి. అత్యవసరం అయితే తప్ప మందులు అవసరం లేదు .ఇది ప్రజలు గ్రహించాలి. అప్పడే ఈ మాఫియాలు నశిస్తాయి తప్ప, ఈ మాఫియ ఎప్పుడూ పరిఢవిల్లుతూనే వుంటుంది. ఆగదు.
    ప్రజలు జాగ్రత్తపడాలి.
    జై సనాతనధర్మ
    జై సద్గురు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m หลายเดือนก่อน +2

    భలే అనలైజ్ చేశారు డాక్టర్ తెన్నేటి గారు. మీలాంటి వారైనా మధ్య తరగతి ప్రజలను కాపాడండి. ఈ కార్పోరేట్లు రాజకీయనాయకులకు పార్టీ ఫండ్ కోట్లకు కోట్లు ఇచ్చేది, వారి మార్కెట్ వారు చేసుకుంటూ ప్రజలను లూటీచేస్తున్నారు డాక్టర్ గారు 🙏

  • @srikumari1094
    @srikumari1094 หลายเดือนก่อน +3

    ఈ పి హెచ్ డి కొనుక్కోవడం అనేది మెడికల్ ఫీల్డ్ లోనే కాదండి, అన్ని చోట్ల కూడా ఉంది. డాక్టరేట్లు అన్ని కూడా చక్కగా అమ్మిపెడుతున్నారు. thesis, ప్రెసెంటేషన్ అంతా కూడా చేసేస్తారు, శుభ్రంగా వెళ్లి ప్రజెంట్ చేసే డిగ్రీ తెచ్చుకోవడమే అంతకన్నా ఒక్కటి కూడా ఎక్స్ట్రా కష్టపడక్కర్లేదు. మధ్యలో అందరిని మేనేజ్ చేసుకోవడం, సబ్మిషన్ చేసేసి పేరు చివరన పిహెచ్డి అని పెట్టేసుకోవడం. ఇప్పుడు అన్నిచోట్ల అన్ని బ్రాంచెస్ లోనే జరుగుతున్నది అండి.

  • @kkrarumalla
    @kkrarumalla หลายเดือนก่อน +1

    Good Start Dr. Harish, good step towards making healthy society.
    Good point on why should we use tablets for BP and diabetes life long? Rather than fighting on Medical mafia its good thing to make people aware of it.

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 หลายเดือนก่อน +3

    The cost of education in private institutes is really prohibitive !

  • @user-hy2op2fl8k
    @user-hy2op2fl8k 29 วันที่ผ่านมา

    డాక్టర్ గారు చాలా చక్కగాచేప్పారు వైద్యం వ్యాపారంగా చేసారు.డాక్టర్ అంటేనమ్మంకగా వుండాలి ఏందుకంటే నాకు..6/1/2006..హార్టేటాక్ వచ్చింది.అప్పుడు యిచ్చిన.5.రకాల మాత్రలు వేసుకుంటు ఆరోగ్యంగా వున్నాను ఇప్పటివరకు మల్లి హాస్పటాల్ కి వేల్లలేదు అప్పటి మందులేవాడుతుంన్నాను ఇప్పుడుహాస్పటల్ కి వేల్లాలి అంటె భయం వేస్తుంది...అప్పుడు సికింద్రాబాదు గాంది హాస్పటల్ చక్కగా చుసారు..❤

  • @kgreddy8984
    @kgreddy8984 หลายเดือนก่อน +6

    Naku gastritis ani velte 4 rojulu admit lo petti 63000 bill vesaru😢

  • @nvrworld
    @nvrworld หลายเดือนก่อน +1

    Chala bavundi sir.. doctor garu baga explain chesaru.. he opens the hard door.. super andi .. good work

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 หลายเดือนก่อน +15

    డాక్టర్ గారు మీరు ప్రజలకు ఎదో ఒక మంచి చేయాలని అనుకుంటే ముందుగా మీరు రాజీవ్ దీక్సిత్ గురించి పూర్తిగా తెలిసికొంటే మాత్రమే ఏదైనా చేయగలరు లేకపోతే పాతసీశాలో క్రొత్త సారా లాగా ఉంటాయి మీ మాటలు 🙏

    • @GS-cj1by
      @GS-cj1by หลายเดือนก่อน +1

      Cheppi oppukunnaaru....kontha mechukoovachu doctor gaarini....

    • @VedaGeetamNaturalfarming
      @VedaGeetamNaturalfarming หลายเดือนก่อน

      రాజీవ్ భాయ్ దీక్షిత్ గారి గురించి అందరూ తెలుసుకోవాలి వారు చెప్పినవి వినాలి అప్పుడే నిజాలు చాలా తెలిసి జీవితం బాగుంటుంది ఆయన ఒక మహా పురుషుడు

  • @ramojirao290
    @ramojirao290 27 วันที่ผ่านมา

    మంచి స్పీచ్ thank you. 🙏🙏🙏🙏

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 หลายเดือนก่อน +3

    ప్రజలు మారాలి. ఆరోగ్యం మన వంట గది లో ఉంది. మన రైతులు పండించిన పంటల లో మంచి వాటి నీ మనం ఆలోచించి ఆహారం లో వాడాలి.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 25 วันที่ผ่านมา

      😂😂😂😂😂 health devudu ivali food tinate radu

  • @MyMrMaddy
    @MyMrMaddy หลายเดือนก่อน +1

    perfect, i agree with him. As a commoner, i noticed it too but helpless :( . Hats off to this Doctor and Nationalist Hub

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +3

    అసలు వైద్య విద్య ఇంత ఖరీదు గా ఎందుకుంది?

    • @user-hn7fy8gy8c
      @user-hn7fy8gy8c หลายเดือนก่อน

      Every thing is business

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 27 วันที่ผ่านมา

    మీ ఉపోద్ఘాతము చాలా ఉపయోగకరంగా ఉన్నది ప్రజలలో ఆలోచనాశక్తి పెరగాలి మందులతో కాకుండా సహజ సిద్ధమైన ఆయుర్వేదిక మూలికలు ఆకులు అలములు తింటూ రోగాన్ని నివారణ చేసుకోవాలి

  • @trajatalari1403
    @trajatalari1403 หลายเดือนก่อน +4

    బిజెపి నువ్వుంటే ఇంకా ఏమి ఉండవు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun หลายเดือนก่อน

      బాబు బద్దం అక్కడ ఏమి చెప్పుతున్నారు నీవేమి అంటున్నావు 🤦‍♀️

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 หลายเดือนก่อน

      నేను బీజేపీ నే కానీ నీవు, అసందర్బ విషయం లోకి వెళితే నీవు పార్టీ కి నష్టం చేస్తున్నట్లే

  • @bhaskarnandam1691
    @bhaskarnandam1691 17 วันที่ผ่านมา +1

    Nice, thank you very much

  • @yvhrao
    @yvhrao หลายเดือนก่อน +2

    Harish garu, chala baga chepparu, I am a packaging specialist since 40 years, food processing lo kuda Intakanna daridram...undi....MANA INTLONE EVANNI CHEPITHE VINATLEDU....

    • @aadithyasangani717
      @aadithyasangani717 หลายเดือนก่อน

      Naku Kuda thelusu food processing industry, no one listens

  • @SV-fk2rd
    @SV-fk2rd หลายเดือนก่อน +2

    ఈ పరిస్థితి కి కారణం కేవలం ప్రభుత్వాలు రాజకీయాల వల్ల మాత్రమే....

  • @91rummy
    @91rummy หลายเดือนก่อน +2

    భారతీయులం ఇంకా అదృష్టవంతులం. ఇప్పటికైనా మనం మేల్కుని మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం.

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 23 วันที่ผ่านมา

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @muneervathuri8903
    @muneervathuri8903 หลายเดือนก่อน

    మీ చానెల్ కు హరీష్ గారికి అభినందనలు...

  • @VijayaLakshmi-uc2no
    @VijayaLakshmi-uc2no หลายเดือนก่อน

    మానవ సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని వైద్య మాఫియా గురించి అద్భుతమైన విషయాలు వివరించారు. ధన్యవాదాలు.

  • @ravikiran5936
    @ravikiran5936 หลายเดือนก่อน +2

    ❤worthy watching. Both gentlemen are intellectuals

  • @lakshmikumari9776
    @lakshmikumari9776 หลายเดือนก่อน

    చాలా బాగుంది దీనీ మీద ఇంకా చెపితే బాగుంటుంది ఇలాంటి డాక్టర్ లు దొరకటం ఎంతో అదృష్టము. నేను రోజుకి 20 మందులు దాకా వేసుకొంటాను. అందరూ అంతారు అన్నము కన్నా మందులు ఎక్కువ అని. పాత రోజులలో ఇంత మోసము లేదు మరీ వ్యాపారము అయిపోయింది విద్యా వైద్యము కూడా ఇంకా.భవిష్యత్ ఎలా ఉంటుదో తలుచు కుంటే భయము గా వుంది దయచేసి ఇంకో వీడియో చేయండి నేను చాలా మందికి షేర్ చేశాను

  • @user-xe8op9tv7s
    @user-xe8op9tv7s หลายเดือนก่อน +1

    Thanks you Nationalist hub and Dr. Harish garu.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 28 วันที่ผ่านมา

    చాలా కరెక్ట్ గా చెప్పారు tankyou

  • @manjuk.artist
    @manjuk.artist หลายเดือนก่อน

    Chala Chala baga matladaru doctor ( Nijaalu) Dhairyam ga
    Thanks for national hub channel 🙏
    Awareness raavali andariki…

  • @lakshmitammareddy5709
    @lakshmitammareddy5709 28 วันที่ผ่านมา

    Doctor please don't give up.society is need of doctors like you

  • @sambaiahnaidu4434
    @sambaiahnaidu4434 26 วันที่ผ่านมา

    Doctor sir talking 100% real. Now a days such types of doctors are very rare.

  • @narsingraj2295
    @narsingraj2295 24 วันที่ผ่านมา +1

    Chala baga cheparu sir

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id หลายเดือนก่อน

    Excellent interview very useful, thank you and waiting for another episode 🙏💐👍

  • @phanibhushantadepalli3723
    @phanibhushantadepalli3723 หลายเดือนก่อน

    Very few Doctors are ethical like Dr. Harish and thanks to Sai Krishna Garu of Nationalist Hub bringing out the truth through the interviews of honest Doctors like Dr. Tenneti🙏