శ్రీరాముడు వెజ్జా? నాన్ వెజ్జా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2024
  • why #annapoorani #movie is taken out of #netflix and #zee5 ? అసలా సినిమాలో ఏముంది?
    #annapoorna #annapoorani #nayanatara #movie #movieban ##hinduitcell #vishwahinduparishad #vhp #hindumuslim #hindumuslimlovestory #lovezihad #ayodhya #ayodhyarammandir #rammandir #inthenameofgod #communalpolitics #netflix #netflixindia #manobhaavalu
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    Join Mahua Media whatsapp channel for notifications and updates
    whatsapp.com/channel/0029VaDe...

ความคิดเห็น • 398

  • @thanuja2849
    @thanuja2849 5 หลายเดือนก่อน +12

    భారత దేశంలో వాస్తవాలు ముఖ్యం కాదు మనోభావాలే రాజ్యమేలేది 🤦‍♀️ చివరికి ఆ సినిమా బయట రాకుండా చేశారు కదా, hatsoff! మీరైతే చాలా బాగా వివరించారు madam, కొంతమందికైనా వాస్తవం తెలుస్తుంది.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 4 หลายเดือนก่อน

      Chef ఐతే అమ్మాయి non veg తిన్నది బాగుంది
      కానీ అబ్బాయి కూడా అన్ని తినాలి కదా మరి వాడితో కూడా పంది మాంసం తినిపించి తీస్తే ఇంకా సూపర్ ఉంటుంది movie

  • @rameshpilli9408
    @rameshpilli9408 6 หลายเดือนก่อน +79

    ఇలాంటి వివాదలకు మూలపురుషులు..... BJP &co బ్యాచ్

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 6 หลายเดือนก่อน +110

    ఇది హిందూయిజం అని గాని, బ్రాహ్మణ్యం అని గాని కాదు మోదీఇ జం బిజేపీఇజం అనే నిజాన్ని చాలా అద్భుతంగా,ధైర్యంగా చెప్పారు
    మీకు అభినదనలు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 6 หลายเดือนก่อน +13

    రాముడు ఎద్దుకూర తిన్నాడు🍊🍊

  • @kdprasad8281
    @kdprasad8281 6 หลายเดือนก่อน +22

    బత్తాయిలు కు ఎక్కడో కాలుతుంది😅😅

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 6 หลายเดือนก่อน +5

    రాముడు తింటే ఏమిటి తినకపోతేఏమిటి. యగ్నయాగాదులలో బలిఇచ్చిన మాంసాన్ని
    యగ్నం చేసేశారు తిన్నారని చాలాగ్రధాలలో వుంది.

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 5 หลายเดือนก่อน +5

    శ్రీరాముడు రాజు అలాంటి వాడు
    గడ్డి తింటడా ఎడవల్లార మాంసాహారాన్ని తింటాడు

  • @luckycnu2045
    @luckycnu2045 6 หลายเดือนก่อน +52

    నిజమే మేడం మత రాజకీయాలు చేస్తున్నారు.. కానీ ఆ విషయం అర్థం కాక కొట్టుకొని చస్తున్నారు..

  • @kalyancy4151
    @kalyancy4151 6 หลายเดือนก่อน +30

    Before Budha, everyone was having non-viz

  • @ravisoljar6803
    @ravisoljar6803 6 หลายเดือนก่อน +254

    శ్రీ రాముడు మాంసం తిన్నాడు...అని..చాగంటి....నండూరి గారు..చాలా మంది ప్రవచనకర్తలు...చెప్పారు...కానీ బత్తాయి లు ఒప్పుకోరు....😂😂😂😂

    • @sidsiddhus
      @sidsiddhus 6 หลายเดือนก่อน +19

      గరికపాటి నరసింహారావు కూడా చెప్పారు...

    • @rasoolvlabs9643
      @rasoolvlabs9643 6 หลายเดือนก่อน +5

      Yes

    • @Samrakshanawelfaresociety
      @Samrakshanawelfaresociety 6 หลายเดือนก่อน +5

      బత్తాయి 😀😀😀

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 6 หลายเดือนก่อน +5

      😂😂😂 orange 🍊 gallu anthey bro

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 6 หลายเดือนก่อน +9

      దాశరథి రంగాచార్య గారు కూడా చెప్పారు

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 6 หลายเดือนก่อน +27

    Hello.... నువ్వు కూడా బిర్యానీ వండితే taste కోసం బుర్ఖా వేసుకొని, నమాజ్ చేస్తావా...? మరీ ముస్లిం లేడీస్ కూడా పులిహో వాడితే మడి కట్టుకొని యజ్ఞం చేసి వండాలి 😂😂😂😂😂😂❤

    • @navee3827
      @navee3827 6 หลายเดือนก่อน +2

      Sri ramadasu movie lo kuda akkineni Nageshwar Rao ki fakeer antu avamanistadu kada bapanodu ye ala scene pedithene me bhakthi meku gurtostada? Seetharamam cinema lo heroine muslim ameni gudiki thisukelthadu Kashmir lo ame hindu ammaila bottu pettukuntadi appudem novvaledu me manobhavalu?

  • @vishwasadepu3223
    @vishwasadepu3223 6 หลายเดือนก่อน +8

    Last lo hijab todginchi namaz chadvinchindi cheppaledhu yendukandi?

    • @sureshkumarmaremalla2402
      @sureshkumarmaremalla2402 4 หลายเดือนก่อน +1

      Convience kosam positive chepte ne reach negative cheppakudadu secularism bratakaali 😂

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 6 หลายเดือนก่อน +31

    రాముడు క్షత్రి కాబట్టి తిన్నాడు . వీళ్ళు క్షత్రియులు కాదు కదా.. బ్రాహ్మణులు, అందుకే తండ్రి వద్దని చెప్పారు.

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 6 หลายเดือนก่อน +16

    శ్రీరామచందృడు 200% వెజిటేరియన్ కాదు, ఆయన క్షత్రియుడు క్షత్తియులు కూరగాయల తోపాటు నాన్ వెజ్ కూడా తింటారు, 14 సంవత్సరాల వనవాసం లో ఎక్కడ కూరగాయలు పండించితినే అవకాశం వుండదు ,శ్రీరాముడు మాంసం తిన్నంతమాత్రాన ఆయన కేరెక్టర్ కు వచ్చిన
    ప్రమాదం ఏమీ లేదు. మన మూఢ భక్తుల లో ఎంతమంది వెజిటేరియన్ లు. ఆయన లో
    వున్న మంచి గుణాల లో 10% మనలో వున్నా
    జీవితం చక్కగా సాగుతుంది. స్వర్గమా అక్కడి కి పోఇనతరువాత తెలుస్తుంది.

    • @arrao633
      @arrao633 5 หลายเดือนก่อน +3

      @user-ez5wd9vk6o
      అడవిలో కాయగూరలు పండించక్కరలేదు.
      కందమూలాలు, పండ్లూ ఫలాలూ ప్రకృతి సిద్ధంగా దొరుకుతాయి. వాటిని తింటూనే ఋషులు అనేక సంవత్సరాలు అడవిలో తపస్సు చేసేవారు.
      రాముడు కూడా అడవిలో అవే ఆహారంగా స్వీకరించాడు.

    • @rameshbabuvelagaleti7201
      @rameshbabuvelagaleti7201 4 หลายเดือนก่อน

      Excellent

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites 6 หลายเดือนก่อน +80

    Spiderman వెజ్జా...? నాన్ వెజ్జా...,???
    రెండూ కల్పిత కథలే.... రెండూ కల్పిత పాత్రలే....

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone 6 หลายเดือนก่อน +3

      Awesome 💯 comment
      😂😂

    • @user-fp6rh3gs3p
      @user-fp6rh3gs3p 6 หลายเดือนก่อน +2

      మరి batman బ్రో 😄😂😄😂😄😂😄😂😄🙄😂😂😂😂😂

    • @lavanyapattasi4724
      @lavanyapattasi4724 5 หลายเดือนก่อน +1

      Correct ramayanam one of the story dhani nijam ani yento yevaru marchaleru 🙏

    • @gautamvarmamudunuri4452
      @gautamvarmamudunuri4452 3 หลายเดือนก่อน +1

      @@lavanyapattasi4724 bro nenu atheist ni. Kaani I respect Hindu God characters. But naa friends kontha mandhi mari over action chethaaru. Avanni nijam ani. Hanuman nijamaina footprints unnay ani. Pichhi maatalu maatladuthunnaru. Meeru aithe ela offend chesthaaru?

    • @lavanyapattasi4724
      @lavanyapattasi4724 2 หลายเดือนก่อน

      @@gautamvarmamudunuri4452 avanni yem levu vala nammakalu anthe more over hindus ni vala nammakalani asara cheskoni pedda business ne nadustundi india lo

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 6 หลายเดือนก่อน +6

    రాముడు ఎందుకు వచ్చిండే మధ్యలో......ఒక బిర్యానీ బిర్యానీ తింటే తప్పు ఎవరూ అనలేదు, వండితే తప్పు అని ఎవరూ అనలేదు...కానీ బుర్ఖా వేసుకొని, నమాజ్ చేస్తేనే taste వస్తది అని చ్పెట్టడం ఎందే.....
    ..

  • @iamgod456
    @iamgod456 6 หลายเดือนก่อน +6

    I think following points are also valid:
    To become a chef it's not a must to cook nonveg only...there are millions of chefs who are just vegan...to give a message about women empowerment it doesn't need to include relegion...it's not mandatory to always kick some hi dus in the gut and preach...you can also teach the same thing with out showing any relegion...if i show the same with exactly rotating the characters with a Muslim craving for pork and just befor cooking she will remove her burka throw it way and cook pork and eat it...

  • @prasadkvd9546
    @prasadkvd9546 6 หลายเดือนก่อน +6

    క్షత్రియులు పెళ్లిళ్ల లో కూడా మాంసం పెడతారు.. తింటారు

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 6 หลายเดือนก่อน +14

    మరో విషయం, నేను హిందువును. నేను మీరు చెప్పిన విషయాలతో విభేదించడం లేదు, కానీ కేవలం కొంతమంది వలన మొత్తం హిందూ సెంట్రిక్ గా వుంటున్నాయి మీ వీడియోలు, కేవలం (కొందరు, అందరూ కారు) హిందువులలోనే ఈఛాందసం వున్నట్లు
    పదేపదే.
    నాతో చిన్నప్పటినుండి ఇవాళ్టి వరకు అత్యంత ప్రేమతో మెలుగుతున్న దళిత, క్రిష్టియన్, ముస్లిమ్ సోదరులు న్నారు. సహజంగా వారివారి కులమతాల పట్ల, ( నాకు కూడా) పక్షపాత వైఖరి ఎంతో కొంత bias వుంటుంది. కానీ ఇతరుల భావజాలాన్ని, కులాన్ని మతాన్ని వ్యతిరేకంగా చూడటం, ద్వేషించువారు తక్కువ. హిందూమతస్తులే చాలా లిబరల్స్ నా స్వీయానుభవంగా. ఇన్ డాక్ట్రినేషన్ ; క్రిష్టియన్, ముస్లింలు లాగా వుండదు

    • @prabhakarj931
      @prabhakarj931 5 หลายเดือนก่อน

      Ikkada Hindu mathaanni evaru vyatirekilncharu? Valmiki Ramayanam lo unna sangatini chepparu, anthe

  • @gk7046
    @gk7046 6 หลายเดือนก่อน +29

    మీ అంత అద్భుతంగా, subject తో ఎవరూ చెప్పరు అండి. Thanks for your service to the society. మీ లాంటి మేధావులు మరియు ధైర్యవంతుల వల్లనే ఈ సమాజం ఈ మాత్రం చైతన్యం తో ఉంది.

  • @rangalakshmi3610
    @rangalakshmi3610 6 หลายเดือนก่อน +3

    రాముడు క్షత్రియుడు,క్షత్రియులకు మాంసం తినడం నిషిద్ధం kaadu

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 6 หลายเดือนก่อน +4

    Valmiki ramayanam lo undhi Ramudu thinndu non veg. dhesham etu pothundo ani bayam ga undhi. strees avuthu untadi apudu apudu ...😢

    • @mnarasimharao43
      @mnarasimharao43 5 หลายเดือนก่อน

      ఏదీ ఇలా వాల్మీకి రామాయణం ఆధారాలతో రిఫరెన్స్ పెట్టు...
      బైబిల్ లోని sex వాక్యాలు
      1.తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు
      (ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".
      2. భార్యయైన చెల్లెలు
      (ఆది కాండం; 20:12) "అంతేకాక - ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె (చెల్లెలు) నాకు భార్యయైనది".
      3. కోడలితో వ్యభిచరించిన మామగారు
      (ఆది కాండం; 38:16-19) "ఆమార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె - నీవు నాతొ వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె - అది పంపు వరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతియాయెను".
      4. పురుషసంయోగము తెలియని ప్రతి ఆడ పిల్లను మీ కొరకు బ్రతకనీయుడి
      (సంఖ్యా కాండం; 31:17,18) "కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి".
      5. ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను
      (ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను.
      6. తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని
      (మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని.
      7. విరోధము పెట్ట వచ్చితిని
      (లూకా; 12:51-53) నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, విరోధము పెట్ట వచ్చితిని.
      8. క్రీస్తు సువార్త ప్రకటించ వద్దని పరిశుద్ధాత్మ ఆజ్ఞ
      (అపోస్తుల కార్యములు; 16:6) ఆసియాలో క్రీస్తు వార్తను చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆజ్ఞ.

  • @rajeshboddula2638
    @rajeshboddula2638 6 หลายเดือนก่อน +28

    బీజేపీ ఖచ్చితమైన హిందూయిజం standlo ఉంది... ఉంటుంది...అది అందరికీ తెలిసిన విషయమే కదా మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... సెక్యులరిజం పేరు తో అటు ఇటు లేదు...ఇక్కడ మాంసం తినడమే ప్రధానం కాదు.... అల్ల ను ప్రార్థిస్తే మాత్రమే ఆ రుచి వస్తుంది అని చెప్పడం..... మరి పుట్టుకతో taste తెలుసుకునే గుణం వచ్చిన ఆమెకు తరువాత. అల్లా వల్ల taste వస్తుంది అని చెప్పడం ఏంటో మీరు చెప్పాలి

    • @aadimoviemania
      @aadimoviemania 6 หลายเดือนก่อน +2

      Exactly, good bro.

    • @chandrareddy1807
      @chandrareddy1807 5 หลายเดือนก่อน +3

      మీ వీడీయోలన్ని వన్ సైడ్ గానే ఉంటున్నాయి.

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 6 หลายเดือนก่อน +3

    Every one knows kshastriyas will eat non vegetarian

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 6 หลายเดือนก่อน +17

    బీజేపి వాళ్ళ కు ఇలాంటి వివాదస్పద అంశాలు ప్రతి రోజు కావాలి. మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైం లో బాగా అవసరం. అందుకే గురజాడ అప్పారావు ఒక మంచి సూక్తి చెప్పేరు. మతము లన్నియూ మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. ఇక్కడ మతాలు అంటే అన్ని మతాలు ప్రత్యేకం గా ఒకరి ని ఉద్దేశించి కాదు.
    హిందువులు :-వేదాలలో మహా జ్ఞానం వుంది అని అంటారు అలాంటప్పుడు ఈ స్కూల్, కాలేజీ, ఇంజినీరింగ్, మెడికల్, B. ఫార్మసి, ఇవి అన్నీ ఎందుకు వేదాలు చదువు కుంటే సరి పోతుంది కదా?
    క్రిస్టియన్ మతం :-వీళ్ళు మా బైబిల్ అనేది మహా జ్ఞానం అంటారు వాళ్ళు కుడా కేవలం వారి పిల్లలను స్కూల్ కి గాని, కాలేజీ ల కు గాని, పంపకుండా ఆ బైబిల్ నే చదువు కుంటే ఈ లోకం లో ఉండా జ్ఞానం అంతా వస్తుంది కదా?
    ఇక పోతే ముస్లిం లు ఖురాన్ లో అంతా జ్ఞానం వుంది ని అంటారు. మరి వాళ్ళు కుడా వారి పిల్లల ను స్కూల్ కి, కాలేజీ కి పంపకుండా కేవలం ఇంట్లో నే ఉంచి ఆ ఖురాన్ నే చదవండి అని చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది పై మూడు మతాల కు సైన్స్ యొక్క విలువ ఏంటో అని. చివరి గా ఒక్క మాట ఒరేయ్ వెర్రి నా గొర్రెల్లారా సైన్స్ టెంపర్ ని కలిగిన ఉండండి. లేదంటే ఈ రాజకీయ నాయకులు మతాల పేరు తో మిమ్మల్ని (ప్రజలను )ఫుడ్ బాల్ ఆడుకుంటారు. తస్మాత్ జాగ్రత్త.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 6 หลายเดือนก่อน +4

    Excellent analysis mam.

  • @apraju367
    @apraju367 6 หลายเดือนก่อน +9

    రాముడు తిన్నాడు సరే ఒప్పుకుందాం. అంటే రాముడు ఉన్నాడు అని ఒప్పుకున్నట్టే.
    బిర్యానీ tasty గా రావాలి అని నమాజ్ చేస్తారా ఎవరైనా....?

  • @kasala2899
    @kasala2899 3 หลายเดือนก่อน +1

    We like all your videos Madam, you always try to wakeup humanbeings minds. Every body knows that bjp in Modis rule being created division among people for their political benefits but some how people have no time to analyze it.

  • @nareshgolla3667
    @nareshgolla3667 6 หลายเดือนก่อน +15

    సూపర్ మేడమ్ మీరు. దశరథ మహారాజు వేటకి వెళ్ళినపుడు వాళ్ళు మంశాహారులు అవుతారు.

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 6 หลายเดือนก่อน +4

      ఏం మాట్లాడుతున్నారు మీరు? వేటకు వెళ్లి తోటాకు పాలాకు గోంగూర తెచ్చాడేమో 🤪

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 6 หลายเดือนก่อน +1

      Vetaku velledi grammaloki vache mrugalani champadaniki... andukante adavula pakanna gramalu vundevi kabati.
      Ante gani vandukovadaniki kadu...

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 6 หลายเดือนก่อน

      @@srilekhapatha6088 🤦🤦🤦.. Suppose... Persuppose.... ఇప్పుడు ఊర్లో దోపిడిదారులు పడి దోచుకుంటూ జనాల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రధానమంత్రిగారు స్వయంగా వెళ్లి వాళ్ళను అరెస్టు చేస్తాడా లేక ఆ వూరికి సంబంధించిన అధికారుల్ని హెచ్చరిస్తాడా? స్వయంగా వెళ్ళడు కదా.... అదే తన ఊల్లాసం కోసం తనే స్వయంగా వెళ్తాడు కదా.... అలానే రాజులకు వేట ఓక ఆట... అదో వినోదం... వెళ్తారు వేటాడతారు, ఏదో ఒకదాన్ని కొట్టి ఆర్భాటంగా వస్తారు వండుకొని తింటారు... అప్పుడప్పుడూ వాడండి 🎭

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 6 หลายเดือนก่อน

      @@Im_Just_a_Human pradanamantri dagaraku vacharante samasya chala peddadhi ani artham,alage raju dhagaraku vellindante chala mrugalu vunnai avi akadivallaki ibandhi peduthunnai ani artham inka pragalaku pedda samsyalu vaste ibbandi vaste raju shatriya darmam prakaram krura mrugalani champali... vetaki,vinodhaniki chala theda vundi anna garu meru kuda koncham brain vadithe saripothundi. Piga akkada vetadlsindi manushulani kadu krura mrugalani...

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 6 หลายเดือนก่อน

      @@srilekhapatha6088 ఏదో చెప్పాలని చెప్తున్నారుగానీ మీకు మాత్రం తెలియదా, ఎంత పెద్ద సమస్య వచ్చినా స్వయంగా ఒక దేశధినేత రంగంలోకి దిగడని. For your infotmation, ఏ రాజూ జనాలకోసం తన ప్రాణాలను పణంగా పెట్టడు... అంత సౌమ్యూడైతే అసలు రాజే కాడు. కాస్త తార్కికంగా ఆలోచిస్తే తెలిసిపోతుంది, అయినాగానీ చెప్తున్నారంటే మీ కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రతిభ ముందు నేను సరిపోనని అర్థమైంది... ఇక ఉంటా సెలవు నమస్తే

  • @user-kx2zv8ll7g
    @user-kx2zv8ll7g 5 หลายเดือนก่อน +1

    అన్నపూర్ణి అనే సినిమాను ఒక రకంగా సినిమా జిహాదు అనవచ్చు!
    జిహాద్ లో రకాలు 1) ల్యాండ్ జిహాద్ ఎక్కడైనా ఖాళీ స్థలంలో ఒక మజార్ కట్టి పచ్చటి గుడ్డను కప్పి ఆ స్థలమును అక్రమించడము 2)Love jihaad 3)fire jihad(ఆస్ట్రేలియాలో) 4)water jihad 5)Puncture jihad 6)ఎడ్యుకేషన్ జిహాదుఉర్దూ భాషలో వ్రాసిన ఎక్జామ్స్ ను ఉర్దూ భాష తెలిసినవారే పరీక్ష పేపర్స్ దిద్దడము ఇంకా చాలా జిహాదులున్నాయి!

  • @amvk99
    @amvk99 6 หลายเดือนก่อน +2

    As a Hindu, am not against person saying about ram eating Nv, It doesn't matter, but is it fine to show hindu girl converting to muslim for cooking biryani? Isn't it not hurting religious sentiments, remove ur nicey secular mask.

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 6 หลายเดือนก่อน +6

    Valla paruvu valle thisukuntaru

  • @duvvurirajagopal5013
    @duvvurirajagopal5013 6 หลายเดือนก่อน +3

    Communist పార్టీ వాళ్లు ఎందుకు Muslims వ్యతిరేకంగా సినిమాలు చేయరు, క్రిస్టియన్ వ్యతిరేకంగా మిరు సినిమా తీసిన తరువాత మిరు videos చెస్తే బాగుంటుంది

  • @rangareddy2720
    @rangareddy2720 6 หลายเดือนก่อน +3

    Waste topic,why they are making big issue of everything, social media is spoiling public instead of educating them.

  • @sureshjillella2831
    @sureshjillella2831 6 หลายเดือนก่อน +11

    😂😂😂 from this BJP came into power, from then only such type of incidents are increasing day by day, 😢😢😢

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 6 หลายเดือนก่อน +17

    Excellent information madam, good explanation.,

  • @surya9762
    @surya9762 6 หลายเดือนก่อน +1

    Garikipati garu ladies dressing gurunchi cheppina visayam meeku vikaramga untundi.. Anduke commentssection turned off...Ade garikipati garu i ramudu nonveg thinnadu ani chepte meeku entha aandamo?????;

  • @shaiknazoo7196
    @shaiknazoo7196 6 หลายเดือนก่อน +14

    1000% currect mam ❤

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 5 หลายเดือนก่อน +1

    రాముడు ఒక నరుడు ఒక చక్రవర్తి మాత్రమే అది కూడా వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం మొన్న పుట్టిన వాల్మీకి కి ఎలా తెలుసు రామాయణం నో గ్యారెంటీ జరిగిందా లేదా నో గ్యారంటీ,
    పోని రాముడు నేను దేవుడిని నాకు గుడి కట్టించి ఆరాధించండి అని ఎప్పుడు ఎక్కడ చెప్పినాడు, పుట్టినోడు సచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు, పుట్టుక మరణము ఇచ్చేవాడు దేవుడు.
    కామ క్రోధ మద సెక్స్ ఆకలి దప్పిక భార్య పిల్లలు పుట్టుక మరణము ఉంటే దేవుడు ఎలా అవుతాడు
    ఓ మనిషి వివేకం ఉన్న మనిషి నిన్నే ఆలోచించు దేవుని విషయంలో మోసపోకు ఆలోచించు

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 5 หลายเดือนก่อน +2

    అహింసా పరమో ధర్మః ,
    జీవ హింస మహ పాపం,
    పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యేతే అని చెప్పిన ఏకైక ధర్మం... సనాతధర్మం ....
    ఎవడు సకల ప్రాణుల సుఖదూక్కలు తనివిగా భావించాడు వాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు...భ్గ్వతగీత..
    రాముడు తిన్నాడో లేడో కృష్ణుడూ ఏమి చేశాడో మాకు అనవసరం అయన ఏమి చెప్పాడు అన్నది మాకు ముఖ్యం.....జై శ్రీరామ్...

  • @venkatarao547
    @venkatarao547 6 หลายเดือนก่อน +9

    బ్రాహ్మణులు మాంసం తినరని దర్శకులకు తెలిసి కూడా ఈ కధను ఎంచుకోవటం లో అంతరార్ధం ఏమిటో,2 షెప్ కావాలనుకుంటున్న అమ్మాయికి,ఆ అమ్మాయి చేసే వంటకు, రుచికి రామాయణంలో శ్లోకాన్ని జొప్పించుటలో అంతరార్ధం కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు మేడం గారు,ఇక రుచి చూసి లేదా తిని వండితేనే అవకాశాలు వస్తాయి అని దర్శకులు కావాలనే చిత్రించాలనుకున్నారేమో?

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 5 หลายเดือนก่อน +2

      Brahmins lo chaala Mandi non veg thintaru.
      Sachin is a Brahmin, he eats non veg,
      Bengal Brahmins eat non veg.
      Kashmir pandits eat non veg.

  • @bharat1413
    @bharat1413 5 หลายเดือนก่อน +2

    ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పుకుంది అయినా మీరు వ్యూస్ కోసం మరి ఇంత దిగారుడుతనానికి నిదర్శనం. నమాజ్ చేసి నాన్ వెజ్ తింటే ఇంకా ఎక్కువ టేస్టీ ఉంటుంది అది చూపించారు మీకు కనపడలేద నువ్వు చూపించాలి అనుకుంటే బ్రాహ్మణ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి దొరకలేదా అందులో మరియు శ్రీరంగంలో పనిచేసే పూజారి కూతురుని గా చూపించడం ఎంతవరకు సమంజసం ముందు ఇలాంటి వాటికి చక్కగా వివరించి తర్వాత కామెంట్ చేయండి

  • @prasadmagalamhp8101
    @prasadmagalamhp8101 6 หลายเดือนก่อน +1

    You telling in Telangana sri Vaishnavas eat non veg
    Do you have any prrof

  • @ramnaresh2290
    @ramnaresh2290 6 หลายเดือนก่อน +1

    మేధావుల ముసుగులో ఉన్న అందరీకి ఒక్క ప్రశ్న
    రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది పక్కన పెడితే
    బిర్యానీ వండి దానిని రుచి రావడానికి బుర్ఖా వేసుకొని నమజ్ చెయ్యాలి అన్నమాట
    ఇక్కడ ఉన్న చాలా మంది తల్లులు పెండ్లాలు యాంకర్ తో సహా అందరు బిర్యానీ వండి రుచి కోసం బుర్ఖా వేసుకొని నీ మొక్కుతారేమో

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 6 หลายเดือนก่อน +1

    అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న సమయంలో, ఇటువంటి సినిమా తీయడంలో అర్ధం ఏమిటి? అందులోనూ కథ ప్రకారం, పాత్రలలో హైందవేతర మతాన్ని చొప్పించవలసిన అవసరం ఏమిటి? రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది హైలైట్ చేస్తూ, వీడియో చేయడం కాదు. మూవీలో అంతర్గతంగా 'లవ్ జిహాద్' లాంటి అంశాల్ని చొప్పించినట్లు కనిపిస్తూంది.
    కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసి, అల్లర్లకు దారితీసే అంశాల్ని మూవీలో చూపించడం తప్పు కాదా?
    మీలాంటి కుహనా సెక్యులర్ వాదులేమో, హిందూ వ్యతిరేక, జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక అంశాలు తెరమీదకు వచ్చినపుడు, వాటిని సమర్ధిస్తూ మాట్లాడటం, ఏమిటిది? ప్రతీది రాజకీయ కోణంలో చూస్తూ, బిజెపీ నో, ఆర్ యస్ యస్.నో లేక మోదీనో విమర్శించమే పనా మీలాంటి వాళ్లకు?

  • @Rasool-basha99
    @Rasool-basha99 6 หลายเดือนก่อน +5

    7:45🎉🎉🎉🎉🎉🎉

  • @natureserenityyhwh5495
    @natureserenityyhwh5495 6 หลายเดือนก่อน +2

    పూర్ రణాలు అలాంటి కథలే.

  • @kriskary2
    @kriskary2 6 หลายเดือนก่อน +4

    అసందర్భ వివాదాం అవసరమా? పనికి రాని మాటలు.

  • @prashanthkongara3451
    @prashanthkongara3451 5 หลายเดือนก่อน

    Great Explanation Madam .
    Hatsoff....
    .

  • @surya9762
    @surya9762 6 หลายเดือนก่อน +1

    Niyamalu entamma...Bhagavadheetha lo clear ga satvika aharam gurunchi chepte...Garikipati garu meeku anukulamga unna statements matrame consider chestaru

  • @prabhakarj931
    @prabhakarj931 5 หลายเดือนก่อน +1

    Firstly I don't know if it is mandatory in India for chef trainees to taste and handle items prohibited by their religions - meat, fish, beef, pork, onion, liquor etc. I want to hear from a university or training institute.

  • @ramgopal7913
    @ramgopal7913 6 หลายเดือนก่อน +2

    Your expl. Is wrong,dou you know sanskrit?

  • @Meecinemalu
    @Meecinemalu 6 หลายเดือนก่อน +1

    Nupur sharma kuda rasunadey cheppinda mari appudu akkada unnara madam

  • @gopijosephkuram.2514
    @gopijosephkuram.2514 6 หลายเดือนก่อน +3

    🎉🎉🎉

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 6 หลายเดือนก่อน +1

    శ్రీ రాముడు క్షత్రియుడు.... మాంసాహారం తినేవాడే....అంటే మాంసాహారం తినే వారు అంటరాని వారిగా...లేదా దేవుడంటే మాంసాహారం తినకూడదా....ఇది ఒక అగ్రకుల అహంకారం తో కూడిన వాదన

  • @mohammedshabeerali6969
    @mohammedshabeerali6969 5 หลายเดือนก่อน +1

    You are right

  • @punnarao5048
    @punnarao5048 6 หลายเดือนก่อน

    Thank you mam your message super

  • @BrotherJoshuaPaul
    @BrotherJoshuaPaul 6 หลายเดือนก่อน +1

    Good explanation sister🎉

  • @manoharrao5981
    @manoharrao5981 6 หลายเดือนก่อน

    Excellent Analysis

  • @srikanth8t
    @srikanth8t 6 หลายเดือนก่อน +1

    Media lo mi కమ్యూనిస్ట్ల తోలు తీసే సమయం కూడా వస్తుంది..ఆగు అమ్మ...

  • @VALASALASIVAKUMAR
    @VALASALASIVAKUMAR 4 หลายเดือนก่อน

    Oka doubt madam Oka appdu Jews Jesus ki seluva vesaru ani Hitler and same catholic co holocaust perutho matanahomam chesaru ga ... Ippdu kuda Al chyochu ah ? Edi kuda ala ni undi ramudu ani character Raju so non veg thini undochu ga daniki enduku entha radatham

  • @Lifeisnotsameforall
    @Lifeisnotsameforall 6 หลายเดือนก่อน +1

    Amma dhanamma bathayo

  • @MultiRAMSAGAR
    @MultiRAMSAGAR 6 หลายเดือนก่อน +1

    Read Swami Vivekananda's book East and the West. There is a whole 10 page discussion about Vegetarianism and Non Vegetarianism. Mam, please progagatee that also, if possible.

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 6 หลายเดือนก่อน +1

    Sri Ramudu kshathriyudaina Sathvaguna Sampannudu, Kabatti madhya mamsalu muttadu, Kshathiyudainantha mathrana Mamsahari kanavasaram ledhu, Evadubadithevadu theliyaka vaguthunnaru, Ippatikee Brahmanulu kani varendharo Sakaharuluga vunnaru, Rajogunasthulu Thamo gunasthulu mathrame madhya mamsalu sweekaristharu.

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 4 หลายเดือนก่อน

    You are right Madam garu

  • @vedavathiseethamraju5630
    @vedavathiseethamraju5630 6 หลายเดือนก่อน +39

    నమాజ్ అంటే నెత్తిన నల్లగుడ్డ వేసుకుని తల అటు ఇటు ఊపడమేనా లేక ఏదైనా చదువుతారా ?
    నాకు తెలియదు అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ లో నయనతార చేస్తుంది కదా ఆమె ఎక్కడా నేర్చుకున్నట్టు ముస్లింల ప్రార్ధనలు నేర్చుకున్నట్టు చూపించలేదు. సడన్ గా ఎలా చేసింది ? ఇండియాలో షెఫ్ కానీ ఇంటర్నేషనల్ షెఫ్ కాదు . ఇండియాలో మాంసం తినే వారు ఉన్నా వేరే మతస్థుడైన హీరో ఎందుకు ? బ్రాహ్మణ సామాజిక వర్గ అమ్మాయి ఎందుకు. ఒక పేద అమ్మాయి మాంసాహారం తినే అమ్మాయి International chef competition గెలిచినట్టు అన్ని రకాల జంతువులను వండినట్లు చూపించవచ్చు కదా. దానికి ఒక హిందూ మత హీరో సహాయ పడినట్టు చూపించవచ్చు కదా. రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది అప్రస్తుతం.

    • @basha15235
      @basha15235 6 หลายเดือนก่อน +6

      Cinema ni kuda oka cinima la chudandi bro, it's Just a movie...
      Kerala story correct ithe, idhenduku thappu bro

    • @saideeppulipaka2389
      @saideeppulipaka2389 6 หลายเดือนก่อน +4

      @@basha15235 oka vela muslim ni kincha pariche vidhamga cinema teeste danni meeru just cinema gane teesukuntara

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 6 หลายเดือนก่อน

      @@basha15235 nenu annadi brahmins and Muslim yenduku pettali. Oka ammayi chef avvali ane goal ki vegetarian that too oka temple lo pani chese athani ammayi ani yenduku thiyyali.
      East Side sushi ani 2014 film vundi okkasari chudandi.
      Oka ammayi thana goal or dream fulfill chesukovali ane inspiration movie. Aa film makers kaallu naakaali ee movie team.
      Aa movie ott lo vundi I think prime lo anukuntunna . Nenu Chusi chaala years ayyindi. Meeru chusi reply ivvandi .
      Mee reply kosam wait chestha.
      Movie name East side sushi Japanese movie . Nenu all languages movies chustha .

    • @basha15235
      @basha15235 6 หลายเดือนก่อน +1

      @@saideeppulipaka2389 government kuda marketing vhesthundiga boss atuvanti cinimalaki...

    • @PremKumar-gc3zs
      @PremKumar-gc3zs 6 หลายเดือนก่อน +1

      VP ante telusa?

  • @user-of5ip8qt9j
    @user-of5ip8qt9j 6 หลายเดือนก่อน

    👍

  • @bapanapalligayatri4754
    @bapanapalligayatri4754 6 หลายเดือนก่อน +1

    అయితే రామాయణం నిజమేనా! ఒప్పుకుంటున్నారా!
    మరి నూపూర్ శర్మకు సపోర్ట్ ఇచ్చారా! మీరు.
    మరి ఇతర మతాల్లో కనీసం బొట్టు పెట్టుకుంటే ఒప్పుకుంటున్నారా!
    వారి ఆడవారిని వాళ్ల ప్రార్ధనా స్తలంలోకి రానివ్వరు, శభరిమలలో మాత్రం ఆడవారిపట్ల వివక్షత అని అంటారు, భలే న్యాయం!
    ఒక మతాన్ని మాత్రమే ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు.

  • @vengaladasunaresh
    @vengaladasunaresh 5 หลายเดือนก่อน +3

    అసలు బలే పికుతున్నారు కోడిగుడ్డు మీద ఈకలు.... మీకు మాంసం గురించి తినడం గురించి అనిపించిందా ఈ విషయం తులసి చందు కి అక్కలా ఉన్నావు బుర్కా గురించి చెప్పలేదు మరి చెఫ్ మరి పంది మాంసం కూడా వంది తినాలన్నారు దాని గురించి మాట్లాడలేదు నమాజ్ చేస్తేనే బిర్యానీ రుచిగా వుంటుందా .... రాముడు పాటించినవన్ని పాటించాలి కదా రాముడు మాంసం తిన్న ది రిఫరెన్స్ అయితే రాముడు పెళ్ళి పీటల మీదనుండి పెళ్ళి కూతురును ఎత్తు కు పొమ్మని రామాయణం లో ఎక్కడా చెప్పలేదు కదా మరి ఎందుకు పెళ్ళి కూతురును అన్యమతస్తుడు అలా చేశాడు.... ఇవ్వన్నీ కనపడలేదు కళ్ళల్లో ఏమి పెట్టుకుని చూశారు మరి ఈవిడ.....

    • @BUDDHA396
      @BUDDHA396 3 หลายเดือนก่อน

      😢

  • @SuvarnalasuniyamEdla
    @SuvarnalasuniyamEdla 6 หลายเดือนก่อน +4

    Good explanation madam 👍👌😊

  • @raob121
    @raob121 6 หลายเดือนก่อน +8

    As long as this party continuous In power,this country will exceeds Afghanistan

  • @amarnandyala2800
    @amarnandyala2800 6 หลายเดือนก่อน +22

    This is great Vanaja. ఏదో ఒక రకంగా వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం they have to keep distracting people with such controversies and drawing attention away from what really matters in our lives.

  • @radhadigitals4764
    @radhadigitals4764 6 หลายเดือนก่อน

    bramhanulu mamsam thintaru ani rifarens ye grandham lo vundho video cheyyandi madam garu

  • @patnamvijay7287
    @patnamvijay7287 6 หลายเดือนก่อน +2

    శ్రీ రాముడు nonveg

  • @kalyankumar.
    @kalyankumar. 6 หลายเดือนก่อน +1

    From 7:40 ultimate issues madm

  • @Roses28888
    @Roses28888 5 หลายเดือนก่อน

    Such a gem nadam meeru excellent

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 6 หลายเดือนก่อน +3

    ఇలాంటి పనికి మాలిన విషయాలపై మీ సమయం వృధా చేసుకుని BJP కి మీరే లాభం చేకూర్చు తున్నారమ్మా.

  • @db-ui8bw
    @db-ui8bw 4 หลายเดือนก่อน

    నాకు అర్దం అయ్యింది ఏమిటంటే..... రాముడు మటన్ తినేటోడు. అందులో నల్లి బొక్క అంటె చాలా ఇష్టపడేటోడు.

  • @srinukma8265
    @srinukma8265 6 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు వాదనలు మీలాంటి వాళ్లు మన దేశానికీ చాలా అవసరం మీరు మీ కుటుంబాని దేవుడు దీవించాలి అని నా తండ్రి అయినా దేవుడిని వేడుకుంటున్నాను థాంక్స్ అమ్మ మీరు ఎన్ని గ్రంధాలూ ఆధారముగా చెప్పిన వాళ్లు వినరు అమ్మ మన దేశాన్ని వీళ్ళు ఏమి చేస్తారో అని భయం గాడ్ బ్లేస్ ఇండియా

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 6 หลายเดือนก่อน

    Asampoorthi nirmanam lo unna Rama mandiram lo prana prathistha cheyocha

  • @pujariraveendra557
    @pujariraveendra557 6 หลายเดือนก่อน +36

    మంచి విశ్లేషణ 💐

  • @sridhartom284
    @sridhartom284 6 หลายเดือนก่อน +1

    According to books ramudu nonveg thinadouchu And Ramudu was normal man and listen everyone Lord sri krishna directly said not to eat nonveg to every human being. And also said what to eat, how to live, whom to pray, earlier their is no religion and caste this all religion caste are made by people not by God,
    Halo all public don't eat nonveg. And no one has right to kill any living things in this universe everyone has rights to live.
    Even I also not eat nonveg in your opinion it is nonveg but my opinion it is dead body. That should be burried in burriel ground but not in your stomachs.
    .

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 5 หลายเดือนก่อน

    వేటలో చంపిన జంతువు మాంసాన్ని తింటే చంపిన హత్యా పాపం అంటదని చదివిన గుర్తు. హలాల్ లో కూడా వధించే వ్యక్తి, ఈ వధ మరొకరి ఆకలి తీర్చడం కోసం కనుక పాపం నాకు అంటరాదు అని ప్రార్ధన చేస్తారు అని కూడా విన్నాను. ఒక విధం గా ఇది రెండు మతాలలో ఉన్న ఒకే పద్ధతి గా భావించవచ్చేమో.

  • @ithihaskandi
    @ithihaskandi 6 หลายเดือนก่อน +1

    అమ్మా! మీరు పెద్దవారు. మీకు చెప్పడం భాధాకరం. But వినండి, problem, రాముడు మాంసం తినడం కాదు. అదే మూవీ లో ఒక హైందవ మహిళ Burka కప్పుకొని, namaaz చదవడం. అలా చదివితే taste పెరుగుతుందట. ఇదెక్కడి మూర్ఖత్వం?? అది కనిపియలేదా అమ్మ? అదే ఒక ముస్లిం మహిళ, work కోసం Burka తీసి,హనుమాన్ చాలీసా చదవడం ఏ మూవీ లో అయినా చూసారా?? ఏదీ మీ ఇన్నేళ్ల లైఫ్ లో ఒక్క సినిమా పేరు చెప్పండి? చెప్పలేక పోతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. Political/హిందువు ga కాకపోయినా మనిషిలా నిష్పక్షపాతంగా చూడండి చాలు 🙏🏻

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 6 หลายเดือนก่อน +1

    బ్రాహ్మణులు,విశ్వబ్రాహ్మణ తెగలు, వైస్యులు తప్ప క్షత్రియులు,శూద్రులు మాంసాహారము తిన్నారు.బ్రాహ్మణులు అర్చకులు కనుక నియమ నిష్టలు వున్నాయ్ కనుక మాంసం తినరు.పనికిమాలిన విషయాలను తీసుకొని మీడియా ని బ్రష్టుపట్టిస్తున్నారు తప్ప ఏమి ప్రయోజనం లేదు

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 5 หลายเดือนก่อน

    Thanks

    • @mahuamedia
      @mahuamedia  5 หลายเดือนก่อน

      Thank you very much

  • @prabhakar.m
    @prabhakar.m 5 หลายเดือนก่อน

    Ma'am what about she wears hijab and do namaz for biryani cooking, any answer for that

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 6 หลายเดือนก่อน

    Good analysis

  • @solomonraj5063
    @solomonraj5063 6 หลายเดือนก่อน

    You r great madam

  • @somethingtolearn5646
    @somethingtolearn5646 6 หลายเดือนก่อน

  • @manuyarramsetty
    @manuyarramsetty 6 หลายเดือนก่อน +2

    అంతా బాగానే ఉంది కానీ! ఒక్క చిన్న బిట్ కూడా వదలకుండా మీరు మొత్తం సినిమా స్టోరీ చెప్పేశారు..!! ఇది అయితే బాగోలేదు madam! సినిమా లవర్స్ కి ఆ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోయింది..😊.

    • @prabhakarj931
      @prabhakarj931 5 หลายเดือนก่อน +1

      Katha teliyagane cinema meeda interest poyinda? Adi suspense thriller kaadanukuntaa? Pouranika cinemala kathalu telisinaa choostunnaru kadaa!?

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 5 หลายเดือนก่อน

    God bless you Medam

  • @rameshnetala4800
    @rameshnetala4800 6 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @ramjichintakayala9964
    @ramjichintakayala9964 6 หลายเดือนก่อน

    👍👍👍

  • @pvnarsimha
    @pvnarsimha 6 หลายเดือนก่อน +2

    Case pettina varu
    Ravnudu kante kirtaklu

  • @ushakiran1069
    @ushakiran1069 6 หลายเดือนก่อน

    Excellent Madam

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 6 หลายเดือนก่อน

    Nejam chiputhunti mathonmadulu opukru matham netheke yakethi elane untade super 👌explain madam. Melante varu entha chipena mathonmadulaku budi radu

  • @kishorekumar8692
    @kishorekumar8692 หลายเดือนก่อน

    రాముడు మాంసం తిన్నాడు అని ఒప్పుకుంటే తప్పేముంది... దానివల్ల ఆయనకు గాని రామాయనానికి జరిగిన నష్టం ఏం లేదు కదా,...
    అసలు ప్రాబ్లమ్ అది కాదు 😅 రాముడు మాంసం తిన్నాడంటే రాముడే తిన్నాడు మనం తింటే తప్పేముంది అని అందరు తింటారు....అది బ్రహ్మణ జాతికి నచ్చదు వాళ్ళ రూల్ కి వ్యతిరేకం అందుకే రాముడే వచ్చి నేను మాంసం తిన్నాను అన్న కూడా బ్రాహ్మణుడు ఒప్పుకోనివ్వడు 😅😅😅

  • @oye2873
    @oye2873 6 หลายเดือนก่อน

    👌👌👌👌🙏

  • @peddathikkalodu
    @peddathikkalodu 5 หลายเดือนก่อน

    త్రేతాయుగం లో రాముడు మాంసం తిన్నాడు,కనుక ఇప్పుడు ప్రతివారూ తినవచ్చు తప్పేమీలేదు, అసలు పంటలు పండించటం తెలియక ముందు అందరూ వేటాడిన పచ్చి మాంసమే తినేవారు, ఇప్పుడు కూడా మనం పచ్చి మాసం కూడా తినవచ్చు తప్పులేదు.అంతకన్నా ముందు కానిబల్స్ జంతుమాంసం తో పాటు తోటిమనిషి మాంసం కూడా తినేవారు, మనిషి కూడా ఒక జంతువే కదా, అని వారి అభిప్రాయం కావచ్చు, మనం అప్పటి పరిస్థితులను గౌరవించాలి. ఆ కాలంలోనే మానవ సంబంధాలు కూడా చిత్రంగా ఉండేవని చరిత్ర పుస్తకాలలో చదివాను అంటే ఒక పురుషుడు తనకు జన్మనిచ్చిన ఆడదానిని అనుభవించటం లాంటివి,ఆనాటి పరిస్థితులు అవి, అంతెందుకు మనం ప్రస్తుతం ఉన్న క్రీ.శ. లో వచ్చిన, బైబిల్ లోని ఆదికాండం 19-32 నుండి 36 లో కూడా ఈ విషయాలు ఉన్నాయి.ఈ చరిత్ర జ్ఞానం లేని వెదవ సనాతన,మనుధర్మ వాదులు అతి వాగుడు కట్టిపెట్టడం మంచిది.