Chala bagundi tammudu mee home tour mee ooru naaku chaala nachhindi alage mee home kooda asalu meeru chaala lucky endukante pollution free area lo untunnaru nijam ga devudu naaku inkoka janma iste ilanti life ee korukuntanu
నిజంగా మీరు కల్మషం లేని మనుషులు. ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు. మీరు మీ తల్లిదండ్రులు కష్టజీవులు అని నాకు అర్థమైంది. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.
Chaalaa బాగున్నాయ్ మీ ఊర్లు..అంటా చిన్న uoori లో ఉంటూ మీరు చదువుకుని,ఎలా మీ ఏళ్లు,పరిసరాలు చూపించటం అంటే మామూలు విషయం కాదు,మీకున్న అవగాహనతో మీ ప్రపంచాన్ని మాకు పరిచయం చేస్తున్నారు,గుడ్ జాబ్.మీరు ఇంకా ఎన్నో వీడియో లు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటున్నాను...మే god bless you my child.🎉🎉
నేను కూడా ఆదివాసీనే సోదర. నేను ఆదిమ గిరిజన జాతికి చెందిన కొలామ్ అనే గిరిజన తెగకు చెందినవాడను.. నేను తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడను. నేను గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను... ఆదివాసీ అడవి బిడ్డలు యూట్యూబ్ ద్వారా మన జీవన విధానాన్ని చూపిస్తున్న మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు..
పెద్ద చదువు చిన్న చదువు అని ఏమీ లేదు బాస్ జ్ఞానం ముఖ్యం ..మీరు అందరికీ మంచి సమాచారం ఇస్తున్నారు.. ఎంత మంచి వాతావరణం ఎంత అందమైన ప్రకృతి............ గుడ్ లక్ 👍 ఇంకా బాగా మంచి వీడియోలు చేస్తారని నమ్మకం ఉంది 🙂
థాంక్స్ రా రాము రాజు గణేష్ లక్ష్మణ్ రావు చిన్నారావు & మీ టీమందరికి వీడియోస్ చాల ఇంట్రస్టింగ్ మొత్తానికి ఫ్యామిలీస్ నీ పరిశయం సేశారు & మన ట్రైబల్ కల్చేర్ మేమిరి ఆటుకునేల లోక సమాజాన్ని అందరినీ పరిషయం చేస్తున్నారు మన గిరిజన సమస్యలు ఎల్లా వుంటాయో వీడియో ద్వారా ఈ లోక ప్రజల్ని తెలియ పరుస్తున్నారు మీ టీమ్ యొక్క విలేజ్ లు పరిసాయం సేసారు మరియు విడియో తీసేటపుడు బాగా ఎడ్జిస్తింటిఎంగ్ వుంటుంది చాల వీడియోస్ సూసాను చాల చక్కగా వుంటాయి వీడియో సూసేటపుడు చాల ఇంట్రస్టింగ్ నాకు ఎందుకంత ఇష్టం అంటే మీకు ముందే ఒక వీడియోస్ లో కామెంట్ గా మీకు ఎన్ని భాషలు వస్తే అన్ని కూడ మిక్షింగ్ లో వాదండి కొండ ఒడియా హింది ఆంగ్లం తెలుగు ఇల్లా మీరు వీడియో సే సే టపుడు మీక్షింగ్ సేస్తే యూట్యూబ్ ఫ్యాన్సుకి చాల బాగుంటుంది
అదృష్టవంతులు తముళ్లు మీరు అది లేదు ఇది లేదు అనుకోకుండా వున్నదాంట్లో సంతోషంగా ఉంటున్నారు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని దేవుని కోరుకుంటున్న god bless you
మిత్రమా ...!! నేను మీ వీడియో చూస్తున్నప్పుడు అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది పల్లెటూరు పచ్చతనం, ప్రకృతి ఒడిలో జీవిస్తున్నటువంటి అందమైన జీవితాలు.... ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అందరూ చివరికి చేరుకోవాల్సింది ఎక్కడో (ఎక్కడికో) మనకి తెలుసు కదా brother .. మీ జీవన విధానం, సంస్కృతి ,,సాంప్రదాయాలు,, అద్భుతమైనది.. నేను ఒక పల్లెటూరి వాడినే... చివరిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నాది ఒకే చిన్న కోరిక ఏ ఒక్కరు ఆకలి కడుపుతో నిద్రపోకూడదు వాళ్ళ కష్టాలు తీరి వాళ్లకు కావలసినది వాళ్లు సమూపార్జించుకునేలా ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను మీకు సమకూర్చాలని మనసారా నేను ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి ,,లాగా ముగిస్తున్నాను..!!
ఇవాళే మి video మొదటి సారి చూస్తున్నాను. చాలా బాగుంది. కొండ భాష, ఒరియా భాష ,తెలుగు అన్నిటినీ బాగా సమర్థించుకున్నారు. సంతోషం. ఒక్క సూచన. పూర్తి తెలుగు వాళ్ళే కూడా చేసే సాధారణ పొరపాటు గురించి చెప్పాలని ఉంది. ఈ కామెంట్ ను అర్థం చేసుకుని నేను చెప్పబోయేదన్ని మరోలా అనుకోరని ఆశిస్తున్నాను. ఇళ్లు అని అనడం అలవాటు చేసుకోండి , ఇల్లులు కాదు. నేను ఒక వియత్నాం అవిడ ఊరి అవతల నివసిస్తుంది. అవిడ జీవన విధానం ఇలాగే ఉంటుంది. పండిన పంటలు రోజు సంతలో అమ్ముకుంటుంది. అది గుర్తుకొచ్చింది
ఎటువంటి సౌకర్యాలు లేని మీ జీవితాలు చూడటానికి చాలా బాధగా వుంది 😔 అయినా మీరు ఏ మాత్రం చింటించకుండా సంతోషంగా జీవించ గల్గు తున్నారు 🤗 ఎన్ని సౌకర్యాలు వున్నా, అసంతృప్తిగా జీవించే చాలా మంది,, మిమ్ములను చూసి జీవితంలో, వున్న దాంట్లోనే తృప్తిగా జీవించడం ఎలాగో తెలుసుకోవాలి 😊 మీ నిరండంబర మైన,, నిష్కల్మషమై మనసులకు నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నిజంగా మీరు కల్మషం లేని మనుషులు. ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు. మీరు మీ తల్లిదండ్రులు కష్టజీవులు అని నాకు అర్థమైంది. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.super anna.
మీ జీవన విధానం చాలా బావుందనా మీ జీవన విధానం చూస్తుంటే నాకే చాలా సంతోషం కలిగింది.మా జీవన విధానం కూడా మీలాగే ఉండివుంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళం అనిపిస్తుంది.. మేము హైదరాబాద్ లో ఉంటున్నాం మా జీవన విధానం మాకే నచ్చట్లేదు ఈ వీడియో చూస్తుంటే మేము కూడా మీ గ్రామానికి వచ్చి అక్కడే నివసిద్దాం అనిపిస్తుంది అన్నా..❤❤
రాము , రాజు , గణేష్, మీరు చాలా అదృష్టవంతులు ఏమాత్రం దాపరికం లేకుండా నిష్పక్షపాతంగా కల్మషం లేకుండా విప్పారిన హృదయంతో మీ ఊర్లు ఇండ్లలో ని వస్తువులను కుటుంబ సభ్యులను వీడియోలో చూపారు చాల సంతోషం. నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు మీ స్వయంకృషితో మెల్లమెల్లగా ఎదుగుదలలో ఉన్నారు. ట్రైబల్ కల్చర్ కే ఆణిముత్యలు.శభాష్ రాము రాజు గణేశ్ లక్ష్మణ్ సూపర్ 👌
మీ మాటలు, మీ జీవనశైలి, మీ సంకల్పబలం చూసినప్పుడు అప్పుడప్పుడు నా లాంటి వాడికి అహంకారంతో నెత్తికి ఎక్కిన పొగరు దిగిపోద్ది తమ్ముళ్లు...... మీకు తెలియకుండా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు..... మీరు అందరూ బాగుండాలి..... 🙏🙏
తమ్ముడూ ఇప్పుడు ఉన్నా కాలంలో మీది సాధారణ జీవితం కాదు ఆహార తీసుకునే కెమికల్స్ లేని పంట ధాన్యపు గింజలు చాలా మంచివి అలాగే మీరు ఉండే ప్రదేశం గాలి స్వచ్ఛమైన వాతావరణం సూపర్ మీ జీవితం కల్మషాం లేని విధంగా ఉంది
ఈ బ్రతుకు మనకు చాలు తమ్ముడు...ఉన్న దానితోనే సంతోషంగా ఉందము.....నిజముగా మనము చాలా అదృష్టవంతులం అందరి ప్రేమానురాగాలను ఆస్వాదించగలుగుతున్నాము.... god bless you brother's
చాలా బాగుంది. మీలో సంతోషం చూసి చాలా ఆనందం వేసింది. స్వచ్ఛమైన మనసులు, నిర్మలమైన ప్రకృతి. ఆనందంగా ఉండడానికి , వస్తువులతో సంబంధంలేదని చూపించారు. మీ కొత్త జనరేషన్ , విలువైన గిరిజన సంస్కృతిని, స్వచ్చతని కాపాడాలి.
ఇళ్ళు చిన్నవి అన్నారు మీరు. మీ ఇళ్ళు చిన్నవి కావొచ్చు బ్రదర్స్. మీ మనస్సులు ఎంతో విశాలమైనవి. పవిత్రమైనవి. మనం గంజి తాగే పేదవారమైనా విద్య మనిషిని వివేకవంతుల్ని చేసి విశ్వ విజేతలుగా నిలుపుతుంది బ్రదర్.మీలో అదే కనపడుతోంది.
ఏమి ఇవ్వగలం మీకు? ఆనందం,సంతోషం ,స్నేహం అన్నవి భౌతికం కాదు అని మీరు నిరూపించారు. మీ సహృదయత,మీ అతిసాధారణ మైన జీవన విధానాన్ని చాలా స్వచ్ఛమైన మనసుతో మాకు సాక్షాత్కారం చేశారు.ఏమివ్వగలం మేము,మీలాంటి ధన్యజీవులకు.ఇలాగే ముందుకెళ్లాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాము.మీలాంటి వారికి సహాయం చేయడానికి మేంఉన్నామని గుర్తుపెట్టుకోండి... జీవితం ఒక యుద్ధం అని ఇప్పుడు అర్ధం అవుతోంది... మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.అరకు చూసే అదృష్టం ఉంటే మిమ్మల్ని తప్పక కలుస్తాము.💐
మీరు నిజంగా great తమ్ముళ్లు ఇలానే వీడియోస్ చేస్తూ ఉండండి మేము సపోర్ట్ చేస్తాం కనీస సౌకర్యాలు లేకుండానే చాలా కృషి చేస్తున్నారు మీ తెలుగు చాలా బాగుంది అలానే మీరు ఒడియ కూడా మాట్లాడుతున్నారు, మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
I live in USA .Recently I started watching your videos.Mee place gurunchi & food baga explain chestunnaru.2 days lo anni videos watch chesanu.Chala bagunnai.Meeru inka manchi videos inka cheyyali.I wish your channel grows more big,All the Best.
తమ్ముళ్లు కల్మషం లేని మీ మనసులే గొప్ప ఆస్తి. నిజంగా ఏం లేదనే భావన కన్నా.. ఉన్నదాంట్లోనే సర్దుకునే మీరే నిజమైన ఆస్తిపరులు. మీ కుగ్రామాల్లో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండటమే మహాభాగ్యం. మీ ఇళ్లు, మీ గిరిజన గ్రామాలు, మీ కుటుంబాలు బాగున్నాయి. మీరు స్వయం కృషితో గొప్పగా ఎదగాలని నా దీవెనలు. శర్మ, న్యాయవాది, శృంగవరపుకోట
Nenu chusina home tours lo the best home tour andi....me illu chala bavundhi anthaku minchi me kalamasham leni matalu inka bavunnai andi...meeru vunnadanlo entha santhosham ga vunnaro ardam avuthundi..ur inspiring to many people god bless you guys meeru inka manchi manchi videos theeyalani ashapaduthunnam...
ప్రకృతి లో మమేకమై బ్రతటం ఒక అదృష్టం.. సిటీస్ లో ఉన్నవాళ్లకు ఎంత సౌకర్యాలు ఉన్నా.., ఇంకా కావాలి.. ఇంకా కావాలి అనే విధానం మనఃశాంతి లేకుండా చేస్తుంది... బ్లెస్సింగ్స్ మీ అందరికీ 💐💐❤❤
లేని దాని కోసం ఆరాటపడకుండా మనకు ఉన్న దానితో సంతృప్తి పడి సర్దుకు పోతేనే మాన జీవితం సుకంగా ఉంటుంది.. రాజు అన్న జతిన్ అడిగా నాని చెప్పు... మీ ఇల్లులు సూపర్.
Mimmalni chusthunte chala Muccetesthundhi, me friendship chusthunte anandanga undhi... Me jeevithalanu unnadi unnattu ga chupinchaaru... Entha santhoshanga anipinchindhi... Meeru Inka Jeevitham lo entho yedagaalani korukuntunnanu Brothers... All the Best...
వీడియో చాల బాగుంది,రాజు/రామ్/ గణేష్🙏🏻🙏🏻🙏🏻 ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడలన్పిస్తుంది ❤️❤️❤️ నిజంగా అద్భుతం మన గిరిజన ప్రపంచని మన జీవితన్ని చాల బాగా చూపించారు 👌🏻👌🏻👌🏻
Meeru chala rich babu. Elagante ma cities lo baga rich people matrame meeru thine organicfood thintaru. Ragulu korralu samalu arikelu. Etc. Meeremi thakkuvaga feel avvaddhu. You are lucky to have a wonderful life .
Really mee life style chusi so many peoples inspired avvali ,,, because entaa simple life style and kalmusam leni goppa ....meeru mee jevitamlo Inka goppa stayiki vellalani manaspurteegaa korukuntunna.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi...bros andharu bagunnaru చాలా బాగున్నాయి మీ ఉరులు ఇల్లులు..... చాలా సంతోషం గా ఉంది👍 Brother's..మన ఛానల్ ద్వారా ఇంకా మీరు ఇంప్రూవ్ అయీ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్న💯👍 బ్రోస్ చిన్న విషయం.... మన గిరిజన ప్రాంతాలలో దొరికే ప్రతి ఆహార పదార్థాలు దొరకని ప్రాంతాలవరికి అందించడం ద్వారా ఒక చిన్న bisnes ద్వారా కూడా ఇంకమ్ చేయడానికి ప్రయత్నం చేయండి మన స్వచ్ఛమైన అందరికీ అందించినట్లు కూడా ఉంట్టుంది👍👍
రాజు కి పెళ్లి అయ్యిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. 😂 ఈ వారం హోమ్ టూర్ వీడియో సూపర్ 👏,next vedio కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ మా ముందుకు teesukuvastharani అని అనుకుంటున్నాను.thank you all team ARAKU TRIBEL CULTURE
మన గిరిజనుల జీవితం ని చాల బాగా చూపించారు, మనం గిరిజనులుగా పుట్టినందుకు చాల happy, మీరు ఇలాగే మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, we r proud to belong a tribal,👍👍👍
You guys are living a very peaceful life. Your self sufficiency in growing your own food and living happily with bare minimum things is amazing. Keep it up brothers.
Chudadaniki bagane untadi but jeevinchataniki chala kastam.. hat's off to your genuinety, God bless you entire team,, Finally thanks for the support KDR. (i don't know actually KDR,, but just am seeing some videos (as per your comment)..
క్షమించండి ఫ్రెండ్స్ చిన్న అక్షరదోషం అది రాజువాల వంటగది 22:29
Okkosari alanti mistakes avutay,Saadaraname ATC 😊
Chusanu comment cheddam anukunna kani endukule ani cheyyaledu
Chala bagundi tammudu mee home tour mee ooru naaku chaala nachhindi alage mee home kooda asalu meeru chaala lucky endukante pollution free area lo untunnaru nijam ga devudu naaku inkoka janma iste ilanti life ee korukuntanu
Jai KDR
Brother mana tribals Hindu samparadayalu gurnchi oka video cheyandi bro ma vuru valu motham chusatam jai adhi vasi jai hinduism please bro cheyandi
కొన్ని సార్లు అనిపిస్తుంది మన దగ్గర డబ్బు లేకపోయినా, చాలా సంతోషంగా ఉన్నాము అదే చాలు
Your so great👍👏
KDR
Nvu follow avutava bro
Avuna?
Hi bro kdr
నిజంగా మీరు కల్మషం లేని మనుషులు. ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు. మీరు మీ తల్లిదండ్రులు కష్టజీవులు అని నాకు అర్థమైంది. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.
Ok
👍greenery
కల్మషం లేని ...మనసులు..కల్తీ లేని ఆహారం.. కాలుష్యం, లేని వాతావరణం.. .మీరు అందరు అద్రుష్టవంతులు...ఆడంబరాలలో ఏమీ లేదు అనారోగ్యం. తప్ప.
Chaalaa బాగున్నాయ్ మీ ఊర్లు..అంటా చిన్న uoori లో ఉంటూ మీరు చదువుకుని,ఎలా మీ ఏళ్లు,పరిసరాలు చూపించటం అంటే మామూలు విషయం కాదు,మీకున్న అవగాహనతో మీ ప్రపంచాన్ని మాకు పరిచయం చేస్తున్నారు,గుడ్ జాబ్.మీరు ఇంకా ఎన్నో వీడియో లు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటున్నాను...మే god bless you my child.🎉🎉
నేను కూడా ఆదివాసీనే సోదర.
నేను ఆదిమ గిరిజన జాతికి చెందిన కొలామ్ అనే గిరిజన తెగకు చెందినవాడను.. నేను తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడను. నేను గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను... ఆదివాసీ అడవి బిడ్డలు యూట్యూబ్ ద్వారా మన జీవన విధానాన్ని చూపిస్తున్న మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు..
Hai brother
@@VVBABUహాయ్ బ్రో..
Hello anna
Nadi mancherial bhyya
Ram ram Anna, soy ansativaa?
మీ స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను... మీ స్వచ్ఛమైన మనసులకు హ్యాట్సాఫ్...
🙏🏻
అసలైన పల్లె వాతావరణం... నాకు చాలా ఇష్టం... ఇలాంటి లొకేషన్.... 👍 ఈ సమ్మర్ లో ఇలాంటి ప్లేస్ లో స్టే.... చేస్తే... చాలా బాగుంటదని నా అభిప్రాయం.... 🙏
డబ్బు లేకపోయిన మనస్సు సంతోషంగా ఉంది...అది చాలు బ్రదర్స్ మన జీవితంలో గాడ్ బ్లెస్ యూ...❤️❤️❤️
ఇది చాలా అందంగా ఉంది ఈ జీవితం city లో ఈ జీవితం దొరకదు కాబట్టి సంతోషం గా వుంటుంది చూడటానికి చాలా సంతోషం ❤😊
మీ జీవితం అంతా మంచిగా ఉండాలి అని దేవుడిని వెదుకుంటాన్న
కల్మషం లేని మనుషులు కలుషితంలేని ప్రపంచం స్వచ్ఛమైన మనస్సులు ఇంతకంటే ఆనందం ఈభూమీపై ఎక్కడ ఉండదు. I love your natural life and your culture.
Ilike this video
Bro mana jivanavidanam chupinchi manchipanicesaru like this video
Ram please maku villege chepichu
Ma ariya mothom tirigi vellaru kani SMS ki rpl cheyaru
Andhuku muku ademaicheva kavuna aduguthunammu
పెద్ద చదువు చిన్న చదువు అని ఏమీ లేదు బాస్ జ్ఞానం ముఖ్యం ..మీరు అందరికీ మంచి సమాచారం ఇస్తున్నారు.. ఎంత మంచి వాతావరణం ఎంత అందమైన ప్రకృతి............ గుడ్ లక్ 👍 ఇంకా బాగా మంచి వీడియోలు చేస్తారని నమ్మకం ఉంది 🙂
Mee video chala bagunnayi ,me houselu kuda bagunnay,
థాంక్స్ రా
రాము
రాజు
గణేష్
లక్ష్మణ్ రావు
చిన్నారావు
& మీ టీమందరికి
వీడియోస్ చాల ఇంట్రస్టింగ్ మొత్తానికి ఫ్యామిలీస్ నీ పరిశయం సేశారు & మన ట్రైబల్ కల్చేర్ మేమిరి ఆటుకునేల లోక సమాజాన్ని అందరినీ పరిషయం చేస్తున్నారు మన గిరిజన సమస్యలు ఎల్లా వుంటాయో వీడియో ద్వారా ఈ లోక ప్రజల్ని తెలియ పరుస్తున్నారు మీ టీమ్ యొక్క విలేజ్ లు పరిసాయం సేసారు మరియు విడియో తీసేటపుడు బాగా ఎడ్జిస్తింటిఎంగ్ వుంటుంది చాల వీడియోస్ సూసాను చాల చక్కగా వుంటాయి వీడియో సూసేటపుడు చాల ఇంట్రస్టింగ్ నాకు ఎందుకంత ఇష్టం అంటే మీకు ముందే ఒక వీడియోస్ లో కామెంట్ గా మీకు ఎన్ని భాషలు వస్తే అన్ని కూడ మిక్షింగ్ లో వాదండి కొండ ఒడియా హింది ఆంగ్లం తెలుగు ఇల్లా మీరు వీడియో సే సే టపుడు మీక్షింగ్ సేస్తే యూట్యూబ్ ఫ్యాన్సుకి చాల బాగుంటుంది
అదృష్టవంతులు తముళ్లు మీరు అది లేదు ఇది లేదు అనుకోకుండా వున్నదాంట్లో సంతోషంగా ఉంటున్నారు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని దేవుని కోరుకుంటున్న god bless you
Genuine anna meru
ప్రపంచాన్ని శాసించే ప్రకృతి మీ సొంతం ఇంకేం కావాలి బ్రో చాలు సుఖమైన జీవితం అద్భుతమైన అందాలు కోరుకున్న ఫ్రెండ్స్ థాంక్యు థాంక్యు సో మచ్
ప్రకృతి తో జీవిస్తున్న మీరు so lucky . Mee videos follow avuthunna memu inkaa lucky
మీ హోమ్ టూర్ చాలా బాగుంది. నా దృష్టిలో, మట్టిలో మాణిక్యాలు మీరు.
Andaroo mattithone cheyyabaddaru, memu SC/STs ee desa mattitho cheyyabaddam, people varna systemor sanatanas vallu edari mattitho cheyyabaddaru, anduke dong telivi,rangu, andam untundi anthe. Andaroo manisha jaathe ga!?
Mana desseya pasuvulu, mekalu, kollu devudichina reproductive animals ni reproductive vithanalanu kapudukondi.
మనం ఎంత చిన్న ఇంట్లో ఉన్న ఎంత చిన్న ఊర్లో ఉన్న ఎంత చిన్న పని చేసిన చెప్పుకోవడానికి సిగ్గు పడొద్దు హ్యాట్సాఫ్ bro
Correct 💯👍 🙏🏻🙏🏻🙏🏻
మీ గిరిజన భాష మాట్లాడుతూ translate చేస్తూ ఒక వీడియో చెయ్యండి. వినడానికి చాలా బాగుంది.
తమ్ముడు మీ ఇల్లు కన్నా అందులో గొప్ప ప్రేమ కనపడుతుంది . ఎలా ఉన్నాం అనేది కాదు ఎంత సతోషంగా ఉన్నాం అనేది గొప్ప.
మిత్రమా ...!! నేను మీ వీడియో చూస్తున్నప్పుడు అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది పల్లెటూరు పచ్చతనం, ప్రకృతి ఒడిలో జీవిస్తున్నటువంటి అందమైన జీవితాలు.... ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అందరూ చివరికి చేరుకోవాల్సింది ఎక్కడో (ఎక్కడికో) మనకి తెలుసు కదా brother .. మీ జీవన విధానం, సంస్కృతి ,,సాంప్రదాయాలు,, అద్భుతమైనది.. నేను ఒక పల్లెటూరి వాడినే... చివరిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నాది ఒకే చిన్న కోరిక ఏ ఒక్కరు ఆకలి కడుపుతో నిద్రపోకూడదు వాళ్ళ కష్టాలు తీరి వాళ్లకు కావలసినది వాళ్లు సమూపార్జించుకునేలా ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను మీకు సమకూర్చాలని మనసారా నేను ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి ,,లాగా ముగిస్తున్నాను..!!
ఇవాళే మి video మొదటి సారి చూస్తున్నాను. చాలా బాగుంది. కొండ భాష, ఒరియా భాష ,తెలుగు అన్నిటినీ బాగా సమర్థించుకున్నారు. సంతోషం.
ఒక్క సూచన. పూర్తి తెలుగు వాళ్ళే కూడా చేసే సాధారణ పొరపాటు గురించి చెప్పాలని ఉంది. ఈ కామెంట్ ను అర్థం చేసుకుని నేను చెప్పబోయేదన్ని మరోలా అనుకోరని ఆశిస్తున్నాను.
ఇళ్లు అని అనడం అలవాటు చేసుకోండి ,
ఇల్లులు కాదు.
నేను ఒక వియత్నాం అవిడ ఊరి అవతల నివసిస్తుంది. అవిడ జీవన విధానం ఇలాగే ఉంటుంది. పండిన పంటలు రోజు సంతలో అమ్ముకుంటుంది. అది గుర్తుకొచ్చింది
మీ గ్రామం నాకు చాలా నచ్చింది మనలాగ ఉన్నదాంతో ప్రశాంతంగా ఎవరు జీవించలేరు
ఎటువంటి సౌకర్యాలు లేని మీ జీవితాలు
చూడటానికి చాలా బాధగా వుంది 😔
అయినా మీరు ఏ మాత్రం చింటించకుండా
సంతోషంగా జీవించ గల్గు తున్నారు 🤗
ఎన్ని సౌకర్యాలు వున్నా, అసంతృప్తిగా
జీవించే చాలా మంది,, మిమ్ములను చూసి
జీవితంలో, వున్న దాంట్లోనే తృప్తిగా
జీవించడం ఎలాగో తెలుసుకోవాలి 😊
మీ నిరండంబర మైన,, నిష్కల్మషమై
మనసులకు నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Anna miru oka pedha ayina taruvata vere basa maladutunaru
ఆధునిక ప్రపంచం కన్నా, ప్రకృతి జీవన విదానం,మీ మాట తీరు, మీ జీవన శైలి చాలా బాగున్నాయి తమ్ముడు.
అరకు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్స్, నేను 2019 లో వచ్చాను చాలా అమాయకపు ప్రజలు, వాళ్ళ జీవన విధానం చాలా సింపుల్ గా ఉంటుంది, నాకు చాలా నచ్చింది
Hi
Hai
నిజంగా మీరు కల్మషం లేని మనుషులు. ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు. మీరు మీ తల్లిదండ్రులు కష్టజీవులు అని నాకు అర్థమైంది. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.super anna.
మీ జీవన విధానం చాలా బావుందనా మీ జీవన విధానం చూస్తుంటే నాకే చాలా సంతోషం కలిగింది.మా జీవన విధానం కూడా మీలాగే ఉండివుంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళం అనిపిస్తుంది.. మేము హైదరాబాద్ లో ఉంటున్నాం మా జీవన విధానం మాకే నచ్చట్లేదు ఈ వీడియో చూస్తుంటే మేము కూడా మీ గ్రామానికి వచ్చి అక్కడే నివసిద్దాం అనిపిస్తుంది అన్నా..❤❤
తమ్ముడూ మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి మాత ఒడిలో జీవిస్తున్నారు god bless you tammudu
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇల్లులు ఎంత పెద్దగా ఉన్నాయని కాదు ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం వెరీ నైస్ వీడియో 👌👌🥰🥰
Your's Houses very nice some times a day. Weaks and years be very happy life, every things good. 👍👌
మీ ఇల్లు మీ ఇల్లు కాదు మీరు ఉండే నేచర్ ఊరే మీ ఇల్లు సూపర్👏👏👏👏👏
మన జీవితంలో సౌఖ్యం కన్నా సంతోషమే ముఖ్యం..
Well said
👍👌👌👌🙏🙏🙏
రాము , రాజు , గణేష్, మీరు చాలా అదృష్టవంతులు ఏమాత్రం దాపరికం లేకుండా నిష్పక్షపాతంగా కల్మషం లేకుండా
విప్పారిన హృదయంతో మీ ఊర్లు ఇండ్లలో
ని వస్తువులను కుటుంబ సభ్యులను వీడియోలో చూపారు చాల సంతోషం.
నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు
మీ స్వయంకృషితో మెల్లమెల్లగా ఎదుగుదలలో ఉన్నారు. ట్రైబల్ కల్చర్ కే
ఆణిముత్యలు.శభాష్ రాము రాజు గణేశ్ లక్ష్మణ్ సూపర్ 👌
🙏👍 తమ్ములు చాల చక్కగా మీ ఊర్ల ను చూపించారు . అచ్చమైన చిరునవ్వులతో మన పల్లెటూరు వాతావరణం చాలా చక్కగా చూపించారు
మీ మాటలు, మీ జీవనశైలి, మీ సంకల్పబలం చూసినప్పుడు అప్పుడప్పుడు నా లాంటి వాడికి అహంకారంతో నెత్తికి ఎక్కిన పొగరు దిగిపోద్ది తమ్ముళ్లు...... మీకు తెలియకుండా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు..... మీరు అందరూ బాగుండాలి..... 🙏🙏
తమ్ముడూ ఇప్పుడు ఉన్నా కాలంలో మీది సాధారణ జీవితం కాదు ఆహార తీసుకునే కెమికల్స్ లేని పంట ధాన్యపు గింజలు చాలా మంచివి అలాగే మీరు ఉండే ప్రదేశం గాలి స్వచ్ఛమైన వాతావరణం సూపర్ మీ జీవితం కల్మషాం లేని విధంగా ఉంది
మీరు మాట్లాడే భాష ఏమిటి అంత చిన్న గ్రామంలో జన్మించారు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు
Me చిన్న ప్రపంచం నుండి లక్షల మంది మనసులలో చేరిపోయారు.👍😄
ఈ బ్రతుకు మనకు చాలు తమ్ముడు...ఉన్న దానితోనే సంతోషంగా ఉందము.....నిజముగా మనము చాలా అదృష్టవంతులం అందరి ప్రేమానురాగాలను ఆస్వాదించగలుగుతున్నాము.... god bless you brother's
మీరు ఎలాంటి కల్మషం లేని మంచి మనుషులు మీ లాగే మీ ఊరు కూడా చాలా బాగుంది మీ బాబు sooo cute god bless u అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
Haiii mam
🎉
మీరూ చాలా నిజాయితీగా చెప్పారు, చూపించారు కూడా లేకుంటే ఇలాంటి వీడియోస్ చెయ్యాలంటే చాలా మంది సిగ్గు పడతారు... I love you guys 💕
మీరు పెట్టిన వీడియో ష్ బాగునయి
Your currect sister
Hi
Thank you Dia 🌱
నిజాయితితో కూడిన స్వచ్ఛమైన మంచి మనుసున మంచి మనుషులు👌👌👌👌👌
చాలా బాగుంది. మీలో సంతోషం చూసి చాలా ఆనందం వేసింది. స్వచ్ఛమైన మనసులు, నిర్మలమైన ప్రకృతి. ఆనందంగా ఉండడానికి , వస్తువులతో సంబంధంలేదని చూపించారు.
మీ కొత్త జనరేషన్ , విలువైన గిరిజన సంస్కృతిని, స్వచ్చతని కాపాడాలి.
ఇళ్ళు చిన్నవి అన్నారు మీరు. మీ ఇళ్ళు చిన్నవి కావొచ్చు బ్రదర్స్. మీ మనస్సులు ఎంతో విశాలమైనవి. పవిత్రమైనవి. మనం గంజి తాగే పేదవారమైనా విద్య మనిషిని వివేకవంతుల్ని చేసి విశ్వ విజేతలుగా నిలుపుతుంది బ్రదర్.మీలో అదే కనపడుతోంది.
చాల ఇష్టం గా చాలా ఆనందం గా భాగ గర్వంగా గా చెప్పావ్ తమ్ముడు , మనకి ఉన్నదనికి తృప్తి పడే గుణం ఉడటం మనకి చాల ప్రస్సంతతనిస్తుంది
ఏమి ఇవ్వగలం మీకు? ఆనందం,సంతోషం ,స్నేహం అన్నవి భౌతికం కాదు అని మీరు నిరూపించారు. మీ సహృదయత,మీ అతిసాధారణ మైన జీవన విధానాన్ని చాలా స్వచ్ఛమైన మనసుతో మాకు సాక్షాత్కారం చేశారు.ఏమివ్వగలం మేము,మీలాంటి ధన్యజీవులకు.ఇలాగే ముందుకెళ్లాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాము.మీలాంటి వారికి సహాయం చేయడానికి మేంఉన్నామని గుర్తుపెట్టుకోండి... జీవితం ఒక యుద్ధం అని ఇప్పుడు అర్ధం అవుతోంది... మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.అరకు చూసే అదృష్టం ఉంటే మిమ్మల్ని తప్పక కలుస్తాము.💐
మీరు నిజంగా great తమ్ముళ్లు ఇలానే వీడియోస్ చేస్తూ ఉండండి మేము సపోర్ట్ చేస్తాం కనీస సౌకర్యాలు లేకుండానే చాలా కృషి చేస్తున్నారు మీ తెలుగు చాలా బాగుంది అలానే మీరు ఒడియ కూడా మాట్లాడుతున్నారు, మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
♥️సూపర్ బ్రదర్స్ సూపర్ ఈ వీడియోలో మేన్ ట్విస్ట్ ఏంటంటే రాజుకి పెళ్లి అవ్వడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యిందని... చాలా యంగ్ గా ఉన్నాడు👌😊 మన రాజు 😊🤝🫂
I live in USA .Recently I started watching your videos.Mee place gurunchi & food baga explain chestunnaru.2 days lo anni videos watch chesanu.Chala bagunnai.Meeru inka manchi videos inka cheyyali.I wish your channel grows more big,All the Best.
Thank you.!
Same here! From Chicago! I love our villages and those innocent people ❤
తమ్ముళ్లు కల్మషం లేని మీ మనసులే గొప్ప ఆస్తి. నిజంగా ఏం లేదనే భావన కన్నా.. ఉన్నదాంట్లోనే సర్దుకునే మీరే నిజమైన ఆస్తిపరులు. మీ కుగ్రామాల్లో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండటమే మహాభాగ్యం. మీ ఇళ్లు, మీ గిరిజన గ్రామాలు, మీ కుటుంబాలు బాగున్నాయి. మీరు స్వయం కృషితో గొప్పగా ఎదగాలని నా దీవెనలు.
శర్మ, న్యాయవాది, శృంగవరపుకోట
రాజు గారు చాలబాగుంది పల్లె వాతావరణం దాదాపు అన్ని వీడియోస్ చూస్తున్న చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు నేనైతే రాజు గారికి పెద్ద అభిమానిని 👏
పచ్చని అడవులు కొండలు పొలాలు అహ మనస్సుకి ఆహ్లదకరం గా ఉంది 💐
Raju bro very good ramu bro meku kuda made village Rajavomangi inka chala show cheyande god bless you
ఇంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఉండ్డడం మి పూర్వజన్మ సుకృతం అలాగే మీరు మాకు అందించిన ఇ వీడియో ఆద్భుతం...🤩🤩🤩🤩😍😍😍😍
హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా మంచి జీవితం ...
Very simple and cool lifestyle it's nice to see ur sweet homes
చాలా బావుంది తమ్ముడు. మీకు మంచి భవిష్యత్ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... అక్క 💐👌
Nenu chusina home tours lo the best home tour andi....me illu chala bavundhi anthaku minchi me kalamasham leni matalu inka bavunnai andi...meeru vunnadanlo entha santhosham ga vunnaro ardam avuthundi..ur inspiring to many people god bless you guys meeru inka manchi manchi videos theeyalani ashapaduthunnam...
Thank you.!🙏🏻
చాలా బాగుంది మీ ఇల్లు
మీ ప్రయత్నం
మంచి ఆలోచన తో కొనసాగాలని...
ప్రకృతి లో మమేకమై బ్రతటం ఒక అదృష్టం.. సిటీస్ లో ఉన్నవాళ్లకు ఎంత సౌకర్యాలు ఉన్నా.., ఇంకా కావాలి.. ఇంకా కావాలి అనే విధానం మనఃశాంతి లేకుండా చేస్తుంది... బ్లెస్సింగ్స్ మీ అందరికీ 💐💐❤❤
🙏🏻🌱
రాజు గారి అబ్బాయి చాలా క్యూట్ గా వున్నాడు👌👌
Cute hero Raju Anna koduku
మీ వీడియోలు చాలా బాగున్నాయి... అలాగే మీ జీవన విధానం కూడా చక్కగా చూపించారు... మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు...
లేని దాని కోసం ఆరాటపడకుండా మనకు ఉన్న దానితో సంతృప్తి పడి సర్దుకు పోతేనే మాన జీవితం సుకంగా ఉంటుంది.. రాజు అన్న జతిన్ అడిగా నాని చెప్పు... మీ ఇల్లులు సూపర్.
Nenu ippativaraku ilanti Home tour choodaledu, chala nijayithigaa unnadi unnattugaa chupincharu 🙏🏻
🙏🏻
Mimmalni chusthunte chala Muccetesthundhi, me friendship chusthunte anandanga undhi...
Me jeevithalanu unnadi unnattu ga chupinchaaru...
Entha santhoshanga anipinchindhi...
Meeru Inka Jeevitham lo entho yedagaalani korukuntunnanu Brothers...
All the Best...
Thank you.! Sreevani Garu 🌿
నిజాయితీగా చుపించినందుకు ధన్యవాదాలు 🙏🙏
వీడియో చాల బాగుంది,రాజు/రామ్/ గణేష్🙏🏻🙏🏻🙏🏻
ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడలన్పిస్తుంది ❤️❤️❤️
నిజంగా అద్భుతం మన గిరిజన ప్రపంచని మన జీవితన్ని చాల బాగా చూపించారు 👌🏻👌🏻👌🏻
Thank you.! Brother 🙏🏻
@@ArakuTribalCulture welcome 🤝🏻❤️
చాలా బావున్నాయి మీఇళ్లు,మీ ఏరియా,👌...God bless you
చాలా బాగుంది మీ ఊరు 👌మీ ఇల్లు అన్ని బాగున్నాయి 👌👌రాజు మీరు చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకున్నారు మీ బాబు చాలా బాగున్నాడు 👌👌
ప్రకృతి తో మమేకమైన మీ జీవన శైలి అద్భుతం తమ్ముళ్లు .కాలుష్యం తో కల్మషమైన నగర జీవితాలకంటే వేల రేట్లు మంచి జీవనం మీది .
When i see this video literally teared
Superb thammudu meeru clean hearted...
Mee prathi video chustham
Meeru chala rich babu. Elagante ma cities lo baga rich people matrame meeru thine organicfood thintaru. Ragulu korralu samalu arikelu. Etc. Meeremi thakkuvaga feel avvaddhu. You are lucky to have a wonderful life .
Really mee life style chusi so many peoples inspired avvali ,,, because entaa simple life style and kalmusam leni goppa ....meeru mee jevitamlo Inka goppa stayiki vellalani manaspurteegaa korukuntunna.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
E video lo kothadhanam enti ante oka surprise raju ki marriage ayi babu unnadu ani. Wow😍.. Keep doing such good videos. We are with you 🥰
Ravi ,Raju ,Ganesh, chinnarao bava Mee andhari houses bagunnai very happy Mee home tour chupincharu
Tq Ravi
చాలా సంతోషం గా ఉంది..నాకు మీ కల్చర్ అంటే చాలా ఇష్టం.. వీలైతే మీతో ఒకసారి రావాలని ఉంది
మీరు ఎంతో అదృష్టవంతులు బ్రో మాకు లేదు అంత అదృష్టం
Hi...bros andharu bagunnaru
చాలా బాగున్నాయి మీ ఉరులు ఇల్లులు.....
చాలా సంతోషం గా ఉంది👍
Brother's..మన ఛానల్ ద్వారా ఇంకా మీరు ఇంప్రూవ్ అయీ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్న💯👍
బ్రోస్ చిన్న విషయం.... మన గిరిజన ప్రాంతాలలో దొరికే ప్రతి ఆహార పదార్థాలు దొరకని ప్రాంతాలవరికి అందించడం ద్వారా ఒక చిన్న bisnes ద్వారా కూడా ఇంకమ్ చేయడానికి ప్రయత్నం చేయండి
మన స్వచ్ఛమైన అందరికీ అందించినట్లు కూడా ఉంట్టుంది👍👍
మీరు ఇంకా చాలా వీడియోస్ తీసుకుంటూ చాలా పై స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 👍👍👍
so simple ,so humble babu. God bless you all abundantly in life
రాజు కి పెళ్లి అయ్యిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. 😂 ఈ వారం హోమ్ టూర్ వీడియో సూపర్ 👏,next vedio కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ మా ముందుకు teesukuvastharani అని అనుకుంటున్నాను.thank you all team ARAKU TRIBEL CULTURE
తప్పకుండా మీ ఊరు వస్తాను.. అక్కడ జీవన విధానం మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు
రాజు నువ్వు అమ్మ పోలిక. అదృష్టవంతుడవు. బాబు నీ పోలికే. అందమైన కుటుంబం
🙏🏻
I have no words to describe about you people's originality of living, salute to your simplicity.
🙏🌿
సాల బాగుందన్న మీ వీడియోస్ ఇలాగే మంచి మంచి వీడియోస్ స్వయాలని కోరుకుంటున్నాను❤
మన గిరిజనుల జీవితం ని చాల బాగా చూపించారు, మనం గిరిజనులుగా పుట్టినందుకు చాల happy, మీరు ఇలాగే మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, we r proud to belong a tribal,👍👍👍
You guys are living a very peaceful life. Your self sufficiency in growing your own food and living happily with bare minimum things is amazing. Keep it up brothers.
🙏🏾🤝🏻🌿
Bro old memories 🥹🥹 gurthuku vachai bro......🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
చాలా చాలా బాగున్నాయి మీ పల్లెలు, ఇళ్ళు, కొండలూ చాలా ప్రశాంతం గా ఉన్నాయి.
ఆ దైవం మీ తృప్తిని ఎప్పుడూ మీతోనే ఉంచాలని కోరుతున్నాం 🙏
Raju son chala cute vunnadu... Nice and cute family👪
Sarling nuvu super valaki kuda nitho unaru kadha raju and migathavalaki manchiga chusko baga chesthunav videos i love
Chudadaniki bagane untadi but jeevinchataniki chala kastam..
hat's off to your genuinety, God bless you entire team,,
Finally thanks for the support KDR.
(i don't know actually KDR,, but just am seeing some videos (as per your comment)..
Such simple and innocent lives 🥰 Money isn't everything in Life 😇😊
రాజు రాము మీరు తీసి ప్రతి వీడియో చాలా ఇష్టం ఇలా ఇంకెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్న
God bless you all brothers
Naku mana South Indian villages ante chala chala istam 🥰
అన్న మాది వచ్చి గన్నేల ఊరు, మీరు సిగ్గు పడకూండ, మనస్సు తో నిజాయితీ గా చేప్పరు, చూపించారు, నాకు నాచ్చింది
I'm very excited... Naku ilanti villages ante chala istam.. I'm also a tribal too
Swapna garu naku araku tribal language odiya neruchkovali ani undi help cheyagalara andi
Don't miss understand swapna garu
Mixing expert spotted
@@venkateshn7432 U can directly ask to ATC team members... I know little bit
@@venkateshn7432 orey aa id name chusi niku tribal language odiya nerchukovalani unda??🤡 Lol
@@SantoshJumma bro naku tribal areas ante istam anduke adiga bro
Really happy & thrilled by seeing your families, friends and home tours, simple and happiest life style, love to visit next time when India😀
Meeru chaala simple manushulu.mimmalni chooste chaala aanandamuga untundi.
Lovely team and simple life....stay blessed