ట్రైబల్స్ కూడా మనుషులే |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @madasigurappa7921
    @madasigurappa7921 9 หลายเดือนก่อน +138

    సుధీర్ అన్న నాకు అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లని గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్క మీడియా కి నా ధన్యవాదాలు.

  • @kalyanchintu4350
    @kalyanchintu4350 5 หลายเดือนก่อน +28

    Bad comments lu rani oke oka channel edi chala చక్కగా మాట్లతారు మంచిగ చేస్తారు

  • @srikanthsri7244
    @srikanthsri7244 9 หลายเดือนก่อน +423

    @Arakutribalculture fans vunnara ❤❤❤❤😎😎😎😎😎

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 9 หลายเดือนก่อน +62

    మీరు interview తీసుకొవడం అలాగే రాము రాజు గణేష్ పని పనిగా answer ఇవ్వడం చాలా చాలా బాగుంది అలాగే రాజు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ok...

  • @SaleeShaik-e6m
    @SaleeShaik-e6m 9 หลายเดือนก่อน +40

    రాము గణేష్ రాజు మీరు ముగ్గురు ఇచ్చిన ఇంటరు చాలా బాగుంది మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోస్ తీయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు ఆ వీడియోస్ జనాలలో కి తీసుకొస్తున్నారు అవి చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్ మీ ముగ్గురికి చాలా థాంక్స్ గణేష్ మా చిన్నప్పుడు ఎలా ఉంటాడు అదే హైట్

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 8 หลายเดือนก่อน +37

    మీ ముగ్గురు మిత్రులు‌ ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముగ్గురు డ్యాన్స్ చెయ్యండి

  • @nageswararao2084
    @nageswararao2084 9 หลายเดือนก่อน +46

    సూపర్ యాంకర్ అన్న గారూ ధన్యవాదాలు

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 9 หลายเดือนก่อน +43

    మా ముగ్గురు కలిస్తేనే ATC అని రాము అన్న అన్నమాట అతని మంచి తనాని తెలుపుతుంది..❤️🎉🎉

    • @nareshnetha1263
      @nareshnetha1263 5 หลายเดือนก่อน +1

      రాము అనలేదు రాజు అన్నాడు

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 9 หลายเดือนก่อน +22

    సుదీర్ రెడ్డీ అన్నా మీరు అరకు వచ్చారా...ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది... రాము,రాజు,గణేష్ నీ ఇంటర్వ్యూ చేసిన సుధీర్ రెడ్డీ గారికి ధన్యవాదములు...

  • @tribalculturevspalluriap2574
    @tribalculturevspalluriap2574 9 หลายเดือนก่อน +12

    సుదీర్ అన్న ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది Tq

  • @pikkilikumar3278
    @pikkilikumar3278 5 หลายเดือนก่อน +16

    ఇలాంటి వాళ్ళను కదా ఇంటర్వ్ చేయాల్సింది tq సుదీర్ అన్న and అదాన్ ఛానల్

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 9 หลายเดือนก่อน +5

    సుధీర్ గారు నాకు అరకు ట్రైబల్ కౌన్సిలర్ అంటే చాలా ఇష్టం రాము రాజు గణేష్ తమ్ముళ్లు ముగ్గురు చాలా కష్టపడతారు వాళ్ళ వీడియోస్ చాలా బాగుంది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 9 หลายเดือนก่อน +12

    Araku Tribal Culture success venakala varu edurukuna avamanaalu, nindalu, bedirimpulu enno unnaye. Vaariki interview chesinanduku Thank you sudheer anna🙏.

  • @syam57
    @syam57 6 หลายเดือนก่อน +9

    ముగ్గురూ ఎంతో పరిణితి గలవారు. నేను అరకు వెళ్తే వీళ్లని తప్పనిసరిగా కలవాలనుకుంటాను.

  • @BaluKosuri99
    @BaluKosuri99 9 หลายเดือนก่อน +8

    సుధీర్ బ్రో.. నీ ఇంటర్వ్యూ చాలా బాగుంది..
    చాలా హ్యాపీగా చేస్తున్నావ్..🙂

  • @shirishaneelu4822
    @shirishaneelu4822 9 หลายเดือนก่อน +53

    Tqqqq so much❤❤❤❤❤ finally gurtincharu valla kastanni. I m tooo happy alage unbeatable culture Channel vallani kooda interview cheyandi please both are my favorite channels 😊

    • @bhanusrisri44
      @bhanusrisri44 9 หลายเดือนก่อน +1

      Ha avunandi interview cheyyali vallani kuda funny guys 😊

  • @lakshmi.49
    @lakshmi.49 5 หลายเดือนก่อน +2

    సుదీర్ గారు మీ ఇంటర్యూ చాలా బాగుంది నవ్వుతూ నవ్విస్తూ 👌🏻👌🏻👌🏻

  • @mrkumara2354
    @mrkumara2354 9 หลายเดือนก่อน +10

    Sudeer reddy Adan chanel ku Thanks🎉.Aruku Tribel Chanel Variki Natural Very Nice Ramu Ganesh Raju Vety Good Videos. From Bahrain Gulf

  • @venkateshs4251
    @venkateshs4251 5 หลายเดือนก่อน +1

    మీరు అడిగిన ప్రశ్నలు అన్ని మనకి ఉంటాయి . స్వచ్ఛమయినా ప్రేమ మాత్రం ట్రిబ్యుల్స్ దొరుకుతుంది . మనం అయితే పగ,ద్వేషం,ప్రతీకారం అలాంటివి అన్ని మనకి ఉంటాయి.

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 8 หลายเดือนก่อน +5

    సూపర్ సుదీర్ రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @manasonthaooruatozvlogs3577
    @manasonthaooruatozvlogs3577 9 หลายเดือนก่อน +5

    చాల మంచి ఇంటర్వ్యూ aruku tribal culture ఛానల్ న చూసే మేమూ ఇన్స్పిరేషన్ తీసుకోని మేము కూడా గిరిజనులము మేము ఎందుకు ఎలాంటి వీడియో చూెంచ కూడదు అని అనిపెంచింది

  • @pushpanaturalvlogs7086
    @pushpanaturalvlogs7086 9 หลายเดือนก่อน +10

    Great Andi me కష్టానికి 😢 ఈ జనరేషన్ వాళ్ళ కి ఇన్స్పిరేషన్ మీరు అమ్మ నాన్న కష్టపడి మీరు చదువుకోండి రా మేము చదిస్తము ante పనికిరాని పనులు చేస్తూ onde వాళ్ళ కి బెస్ట్ ఇన్స్పిరేషన్

  • @udaykumar2688
    @udaykumar2688 7 หลายเดือนก่อน +4

    Sudheer Anna Ancoring Super. Ur pure hart

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 8 หลายเดือนก่อน +4

    ఈరోజు మీ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు‌

  • @nagamani6327
    @nagamani6327 9 หลายเดือนก่อน

    వాళ్లు అడవి మాత బిడ్డలు వాళ్ళు ఎంతోమందిని ఆనందపడుతున్నారు వాళ్లు చూపించే వీడియోస్ చూస్తుంటే బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది వాళ్లు కష్టానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @anupedakapu7689
    @anupedakapu7689 9 หลายเดือนก่อน +10

    Hi bro మీరు అరకు vachera... మీరు ante naku chaala అబీమానం.... Madi అరకు mi interview prathidi chusta.. Anyway thanks bro ma అరకు వాలని gurthinchi నందుకు

  • @diavanneti1756
    @diavanneti1756 9 หลายเดือนก่อน +16

    I love Araku tribal culture ❤
    Nice interview maa 🥰

  • @sekharseeram5095
    @sekharseeram5095 8 หลายเดือนก่อน +5

    సుధీర్ సార్ నేనూ నా జన్మా ఓనుకుడెల్లి.. దుడుమా... 1971 లో వచ్చేసాను Present నేనూ వైజాగ్... నా సొంత ఇల్లు కూడా వైజాగ్... కంచరపాలెం... But నా జన్మ భూమి నా దుడుమాను మరువను... అలాగే ఈ కుర్రోళ్ళు యూ ట్యూబ్ అరకు ట్రైబల్ vlog... ఇష్టంగా చూస్తూ ఉంటాను 👌👏👏👏

  • @swathimokshaswini3885
    @swathimokshaswini3885 9 หลายเดือนก่อน +13

    Maku ఇష్టమైన youtubers ni maku ఎంతో ఇష్టం అయిన host interview chedtunte vere level abba కన్నుల pandagala ఉంది❤😊😅

  • @justinbhargav2800
    @justinbhargav2800 9 หลายเดือนก่อน +52

    Araku tribal culture subscribers like button 👇🏻👇🏻👇🏻

  • @vinayakumarichalla3072
    @vinayakumarichalla3072 9 หลายเดือนก่อน +2

    మీ ఇంటర్వూ చాలా బాుందండీ ATC బెస్ట్ అఫ్ లక్

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
    తమ్ముడు మీకు youtube పెట్టాలని ఆలోచన ఎలా అయితే వచ్చిందో ప్రతి ట్రైబల్ ఏరియా కి ఒక వైద్యం అందించే వ్యక్తిని ఎందుకు తయారు చేయకూడదు మనిషి బ్రతకడానికి కార్పొరేట్ వైద్యం అవసరం లేదు మన పూర్వీకులు ఇచ్చిన ఆయుర్వేదం చాలా గొప్పది. దీనికి చదువు అవసరం లేదు జ్ఞానం ఉంటే చాలు. ఇది ఒక వైద్యమే అని కాదు ప్రతి ప్రాబ్లం కి మనమే సొల్యూషన్ ఇవ్వచ్చు ఆలోచించండి జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

  • @GujjelaRamkrishna
    @GujjelaRamkrishna 9 หลายเดือนก่อน +8

    Anna meeru chala saradaga interview chestharu comedy chesthu navvukuntu interview chestharu

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 9 หลายเดือนก่อน +3

    Thankyou sir araku tribal culture ni interview chesinanduku naku istam vaallu ante

  • @madhulatha1443
    @madhulatha1443 9 หลายเดือนก่อน +8

    Manchi interview chesaru

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana9700 2 หลายเดือนก่อน

    సుధీర్ అన్న చాలా మంచి ఇంటర్వ్యూ అందిచ్చావ్ థాంక్స్ బ్రదర్

  • @IndiradeviY
    @IndiradeviY 9 หลายเดือนก่อน +2

    Sudheer Reddy Garu Smile awesome Nice Interview

  • @vijaykumarmavuri3958
    @vijaykumarmavuri3958 9 หลายเดือนก่อน +1

    ఇంటర్వ్యూ బాగుంది very గుడ్.

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 7 หลายเดือนก่อน +2

    Sudheer anna, ur way of asking questions seems so natural

  • @duvvuanjali9937
    @duvvuanjali9937 9 หลายเดือนก่อน +1

    Sudheer annayya mi interviews ante chala estam ❤anna

  • @gouthamigtm2625
    @gouthamigtm2625 9 หลายเดือนก่อน +2

    Meeru vade Swachamaina Telugu words vini chala rojulaindi...Thank you

  • @nagarjunkunja30
    @nagarjunkunja30 5 หลายเดือนก่อน +2

    మీ ఛానల్ లో అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    Atc టీం ఏళ్లప్పుడు ఇలాగే కలసి మెలసి ఉండాలి వారి అమాయకత్వం వారి మోములో ధరహసం నాకు ఎపుడు వీడియో చుసిన నాకు మనశాంతి గా ఉంటుంది

  • @borraraju7218
    @borraraju7218 9 หลายเดือนก่อน +1

    Ramu,Raju,ganesh good parsons i liket ACT

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 9 หลายเดือนก่อน +4

    Antha baga echaru dada 🥰🥰 interview

  • @gowthamfunnyvideos7288
    @gowthamfunnyvideos7288 9 หลายเดือนก่อน +2

    Araku Trible culture lo main ga language valu matlaadukune padhathi chala baaga vuntadhi.chinnari anna yekkada.vantalu chala baga chesi pedathadu ..e chnl lo chusinatharuvate recent ga Giri grama dharshini chusamu..

  • @geethakesari5146
    @geethakesari5146 9 หลายเดือนก่อน +2

    Na fav u tube channel araku tribals ❤

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula 9 หลายเดือนก่อน +1

    Super ram raju ganesh bro❤ 5:14

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 9 หลายเดือนก่อน +1

    Nice video anna.. interview చాలా బాగుంది అన్న .❤

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 9 หลายเดือนก่อน +3

    Sudheer mee hosting korake konni videos choostu untanu...very freely,friendly hosting...and very joyfull smile..urs 😊

  • @kalyanvarma9019
    @kalyanvarma9019 9 หลายเดือนก่อน

    Sudheer Reddy gaaru mi voice meeru Chee interviews chala baguntayandi inka elan chala cheyali meeru thank you

  • @padmasri6102
    @padmasri6102 9 หลายเดือนก่อน

    Araku tribal culture lo andaru chaala genuine. Andukani naaku chaala ishtam.

  • @Thamala.ramesh
    @Thamala.ramesh 4 หลายเดือนก่อน

    సుధీర్ అన్న మీరు సేసిన ఇంటర్వూ సాల బాగుంది I like it iam veary happy❤❤❤❤❤

  • @geethasagara
    @geethasagara 9 หลายเดือนก่อน +2

    Happy journey Araku tribal culture ❤❤❤

  • @umarani2159
    @umarani2159 9 หลายเดือนก่อน +3

    సంతోషం అనిపించింది

  • @bhavanipasupula1956
    @bhavanipasupula1956 9 หลายเดือนก่อน +3

    Hi andi mee mugguriki chala peddha fan ni mee prathi video nenu miss avvanu ,daily mee video chesthanu mee old videos kuda chusina malli chesthanu mee videos ki nenu addict ayyano bro

  • @haripriyacns9303
    @haripriyacns9303 9 หลายเดือนก่อน +2

    Excellent interview anna ❤❤❤❤lotzzz of love ATC

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 9 หลายเดือนก่อน +1

    Nice Interview Brothers..
    Always smile on face...😊
    Good to see you all...ATV fame is increasing day by day. Hats off to Trio ATV
    Keep rocking Brothers...❤
    Have a blessed days ahead.

  • @blknt0207
    @blknt0207 9 หลายเดือนก่อน +1

    Good video sudheer bro

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 9 หลายเดือนก่อน +3

    Thank you Aadhan ❤

  • @yashuattada7375
    @yashuattada7375 9 หลายเดือนก่อน +5

    Kalmasam Leni navvulu❤

  • @kusalova223
    @kusalova223 หลายเดือนก่อน

    Congratulations పాడేరు boys

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 9 หลายเดือนก่อน +1

    Class lo 50 to 60 students untaru but top 3 ne untaru alage andharlo talent untundhi but vallanu a talent tho shine ayyedhi konthamandhe.Alage ma tribe area ki aanimuthyalu mana ATR team🎉🎉🎉🎉🎉

  • @veeraloves77
    @veeraloves77 9 หลายเดือนก่อน +1

    Anna nii interview ❤💥super superbgaa unradhiii annna

  • @KattulaKrishna-pt6wd
    @KattulaKrishna-pt6wd 9 หลายเดือนก่อน

    Anna...
    Miiku chaala chaala Thanks
    Anna Manchi videos chestunnanduku..

  • @saibabuvasam1037
    @saibabuvasam1037 8 หลายเดือนก่อน +1

    Yes unam 10m.. Jai tribal jai adhivasi 🎉

  • @creativethoughtsstudio-pg6nv
    @creativethoughtsstudio-pg6nv 9 หลายเดือนก่อน +1

    ALL THE BEST FUTERE VIDEOS WE R ALL SUPPORTING ATC

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m 5 หลายเดือนก่อน

    చాలా అందంగా ఉన్నారు సూపర్

  • @chandugaddameedhi1257
    @chandugaddameedhi1257 9 หลายเดือนก่อน

    Sudheer Anna interviews antene chala happy ga joyful ga vuntai and araku tribal culture ur rocking🎉🎉🎉

  • @GujjelaRamkrishna
    @GujjelaRamkrishna 9 หลายเดือนก่อน +5

    Hiii anna meeru araku vachera suporb interview ❤

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 9 หลายเดือนก่อน +1

    Congratulations 🎉dada mothanikaite mana adivasi valanu gurthincharu❤

  • @Dhyana999
    @Dhyana999 9 หลายเดือนก่อน +3

    I ❤ATC channel 🥳🥳&no words🤐🙏

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 9 หลายเดือนก่อน +2

    ATC team రామ్ గణేష్ రాజు keep going

  • @prasanna123Reddy
    @prasanna123Reddy 9 หลายเดือนก่อน +3

    Interview superandi

  • @alexalta3052
    @alexalta3052 9 หลายเดือนก่อน +1

    Really great brothers 😊❤

  • @luckykk8839
    @luckykk8839 6 หลายเดือนก่อน

    Thank you sudheer garu for choosing them

  • @sekharsekhar3678
    @sekharsekhar3678 9 หลายเดือนก่อน

    Sudheer garu me interview chala baundi adi atlast my favorite araku triable culture tho so nice to see u 😊

  • @rachamallaspandana6747
    @rachamallaspandana6747 4 หลายเดือนก่อน

    Nice interview mee video's chala super Ramu Raju Ganesh l am bigg fan enka chala video's chayale ani krukunatuna

  • @revathipyla3147
    @revathipyla3147 9 หลายเดือนก่อน

    Manchi manushulu(manasuulu) meru mi innocent nice🥰 happy ga anipinchindhi

  • @chintalamallesh7606
    @chintalamallesh7606 9 หลายเดือนก่อน +2

    Super video brother's ❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 7 หลายเดือนก่อน +1

    Chalaa manchi manassu undi tammulu meeku I'm sooo happy 🍊🌺🌹🍎🍑🌹

  • @majjisavitri5598
    @majjisavitri5598 17 วันที่ผ่านมา

    Super anna miru
    Nenu aruku ammayi ne
    Miru gurinchi enthavaraku vachinaduku
    And interview chesinaduku

  • @sekharseeram5095
    @sekharseeram5095 8 หลายเดือนก่อน

    ❤🎉మా అరకు ట్రావెల్ vlog నీ ఇంత బాగా పరిచయం చేసారు.. ధన్యవాదములు 👏

  • @nithyasreenivas777
    @nithyasreenivas777 6 หลายเดือนก่อน +1

    Congratulations @tribal culture 3 Boys❤🎉 tq Aadhan for this interview 😊

  • @Mounivlogs7
    @Mounivlogs7 9 หลายเดือนก่อน

    Nice interview annaya ramu ,Raju Ganesh manchi videos chesthunnaru

  • @IndiradeviY
    @IndiradeviY 9 หลายเดือนก่อน

    Nice Interview
    Sudhakar Reddy Garu Smile awesome

    • @IndiradeviY
      @IndiradeviY 9 หลายเดือนก่อน

      Sudheer Reddy Garu

  • @jannipavan2752
    @jannipavan2752 9 หลายเดือนก่อน +1

    First thank to adhan you tube channel 🙏🙏🙏🙏

  • @sharadass883
    @sharadass883 6 หลายเดือนก่อน

    Super brother Elanti vallani enka interviews cheyandi super video

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 9 หลายเดือนก่อน

    Sudheer anna mee inturew kochadantey super good meeru yenta swachamo aa shuder kuda anta swachamo good combo pack ❤❤❤❤❤❤

  • @Arkkentertainment2003
    @Arkkentertainment2003 9 หลายเดือนก่อน +1

    Love from srikakulam❤

  • @maheshmotif575
    @maheshmotif575 8 หลายเดือนก่อน

    This guy s are best always they show s originality and reality

  • @ravikumarravi7636
    @ravikumarravi7636 9 หลายเดือนก่อน

    Super ga vundhi anna.videos

  • @ramNaturalstar
    @ramNaturalstar 9 หลายเดือนก่อน +1

    బాగుంది బ్రో

  • @chinnachinna236
    @chinnachinna236 9 หลายเดือนก่อน

    Meeru interview chesina vidhanam chala bagundhi..... funny funny ga ❤

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 หลายเดือนก่อน +1

    Raju ramu Ganesh....r good friend s

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 9 หลายเดือนก่อน +2

    Nice interview❤❤❤❤

  • @casinopassion3612
    @casinopassion3612 9 หลายเดือนก่อน +2

    Mini Tribal World abbai kuda chala manchi videos chestunnadu please interview annaa

  • @MahaLaxmi-NN
    @MahaLaxmi-NN 5 หลายเดือนก่อน

    Entha swachamaina navvu midi brothers super miru

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m 5 หลายเดือนก่อน +4

    మీరు ప్రభాస్ లా ఉంటారు సార్ లైక్ ఇట్🌹❤

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 9 หลายเดือนก่อน

    Appudu meku naa support untundi anna lu arakutraibalculture 👍👍