Meet My Family After 4years

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 3.8K

  • @NaaAnveshana
    @NaaAnveshana  9 วันที่ผ่านมา +8492

    నా జన్మ ధన్యం అయిపోయింది నా కోరికలు అన్ని తీరిపోయాయి నన్ను ఇంత వాడిని చేసిన మీ అందరికీ జన్మజన్మల రుణపడి ఉంటాను మిగిలిన 120 దేశాలను ఆనందంగా సంతోషంగా మీకు చూపిస్తాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ

    • @rambomminapalli7066
      @rambomminapalli7066 9 วันที่ผ่านมา +51

      Congrats annaya miru chala kastapadaru mi kalla tho maku chupincharu ur really greate any way gud mrng annaya

    • @nehemiahbypa4833
      @nehemiahbypa4833 9 วันที่ผ่านมา +13

      Good morning Anna🎉🎉🎉🎉

    • @Adiripole
      @Adiripole 9 วันที่ผ่านมา +8

      Nuvvu laboratory and museum piece.

    • @chandukavalla7616
      @chandukavalla7616 9 วันที่ผ่านมา +5

      Nice bro 🎉❤

    • @panchupraveen7252
      @panchupraveen7252 9 วันที่ผ่านมา +10

      మామ మా గద్వాల్ చూపించలేదు

  • @Foodvlogs-mo6tw
    @Foodvlogs-mo6tw 9 วันที่ผ่านมา +606

    తరుణ్ భాస్కర్ ని అందరూ గుర్తుపట్టి ఫొటోస్ దిగితే... అతను నిన్ను గుర్తు పట్టి నీతో మాట్లాడటానికి వచ్చాడు గ్రేట్ 🙏🙏🙏తరుణ్ సార్ 🙏🙏🙏

  • @vijju2488
    @vijju2488 8 วันที่ผ่านมา +122

    Nuvvu 4 years miss ayindi okkasariga thechesindi amma ...that is mother... ...great to see her pure heart warming ...

  • @user-bala686
    @user-bala686 9 วันที่ผ่านมา +2114

    Director Tharun Baskar respected button ✅

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 9 วันที่ผ่านมา +8

      WE SHOULD BAN KANNAD MOVIES BECAUSE THEY ARE jealous of telugu.. WHY WE HAVE TO WATCH?? UI utterflop

    • @VamsiUppuluri
      @VamsiUppuluri 8 วันที่ผ่านมา

      @@budgetvloggertelugu2325 ilantive tagginchukunte manchidi

    • @saicharanmyaka
      @saicharanmyaka 8 วันที่ผ่านมา

      ​@@budgetvloggertelugu2325 arey negativity spread chestunav pr team kada waste ga

    • @bennyrocks01
      @bennyrocks01 8 วันที่ผ่านมา +4

      @@budgetvloggertelugu2325 yes we need to ban but tharun baskar is a telugu guy is our hyderabad guy

    • @Tg5newstelugu
      @Tg5newstelugu 8 วันที่ผ่านมา

      Super...❤ Anvesh

  • @charanmobiles3623
    @charanmobiles3623 9 วันที่ผ่านมา +2310

    తరుణ్ భాస్కర్ సింప్లిసిటీ కి హ్యాట్సాఫ్ తను మీ ఫ్యాన్ గా పరియచం చేసుకోవడం తన సింప్లిసిటీ కి నిదర్శనం

    • @karthikg2146
      @karthikg2146 9 วันที่ผ่านมา +21

      anvesh family thechina luggage video chusi mind block ayuntadhi

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 9 วันที่ผ่านมา +12

      WE SHOULD BAN KANNAD MOVIES BECAUSE THEY ARE jealous of telugu.. WHY WE HAVE TO WATCH?? UI utterflop

    • @BLG120
      @BLG120 9 วันที่ผ่านมา

      @@budgetvloggertelugu2325avunu bruh i am from bangalore, they are very racist.kaani they are dumb anthey bro😂

    • @karthikg2146
      @karthikg2146 9 วันที่ผ่านมา +14

      @@budgetvloggertelugu2325 em matladuthunav bhayya. ikkada aa topic endukochindhi?

    • @AnzarChennur
      @AnzarChennur 9 วันที่ผ่านมา +2

      Who is tarun bhaskar Anna

  • @GangeRap
    @GangeRap 7 วันที่ผ่านมา +35

    తమ్ముడూ మాదీ తగరపువలసే నువ్వు సూపర్ తమ్ముడు ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యము గా ఉండాలని ఆ దేవుడును కోరుకుంటున్నా

  • @sravankumar8349
    @sravankumar8349 9 วันที่ผ่านมา +546

    అవి వస్తువులు కాదు అమ్మ ప్రేమ ప్రపంచమంత తిరిగిన ఇంత ఆనందాన్ని పొందలేము .ఎంజాయ్ ❤

  • @braju1532
    @braju1532 9 วันที่ผ่านมา +305

    మీరు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీరు ప్రతిరోజూ బలంగా మరియు సంతోషంగా ఉండాలని కోరుతుంటూ, "నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

  • @Psbadi
    @Psbadi 8 วันที่ผ่านมา +74

    చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అమ్మని నాన్నను వాళ్ళ మద్య నిన్ను చుస్తే చిన్నపిల్లాడిలా ఉన్నావు.

  • @Telugu.Information.i
    @Telugu.Information.i 8 วันที่ผ่านมา +352

    4 సంవత్సరాల నుంచి ఇప్పుడు అమ్మ నాన్న ను కలిసావ్ ని కళ్ళలో ఆనందం కనిపిస్తుంది అన్న ❤

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 7 วันที่ผ่านมา +1

      India lo mathram kalavadu😂😂😂😂

    • @SwartikSudarshan
      @SwartikSudarshan 7 วันที่ผ่านมา

      Miku myarejg aeida tata

    • @sreek9215
      @sreek9215 2 วันที่ผ่านมา

      ​@@abhilashkondapuram3682 konni problems Valla raalekaa pothunnadu

  • @Chantigadu34
    @Chantigadu34 9 วันที่ผ่านมา +447

    జీవితంలో ఎలా పైకి రావాలో నిన్ను చూసి నేర్చుకోవచ్చు 😊

  • @VamsiKrish-w3o
    @VamsiKrish-w3o 8 วันที่ผ่านมา +23

    Amma gari face lo anandham choosthunna bhayya it's priceless in the world. Koduku sarigga thintunnado ledho ani motham saruku thechesindhi adhi Amma gari Prema ante enjoy annaya mee Amma and Nannatho mee thammuditho🎉❤❤❤❤❤

  • @giridharsuri5230
    @giridharsuri5230 9 วันที่ผ่านมา +196

    అన్వేష్ నీ మొహం లో యంత ఆనందం కనిపించింది అది వర్ణించడం ఏ ఒక్కరి వల్లా అవధు

  • @varshachinna1433
    @varshachinna1433 9 วันที่ผ่านมา +162

    నీకె కాదు అన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆనందభాష్పాలు వచ్చాయి.😢🎉❤😊

    • @Rowdyanand143
      @Rowdyanand143 8 วันที่ผ่านมา +2

      😅😅😅😅😅

  • @NaniNani-qq9tj
    @NaniNani-qq9tj 8 วันที่ผ่านมา +9

    Mi amma gaariki this is the best happy moment avuthundhi anvesh bhayya.... Inkacheppalante nenu kooda happy... Viewers kosam intha kaalam time thisukunnaav... Ippudu amma ki kooda ichinandhuku...

  • @SriSurya999
    @SriSurya999 9 วันที่ผ่านมา +60

    Tammu అమ్మ, నాన్నని నీతో పాటు చూడగానే చాలా ఆనందంగా అనిపించింది అన్వేష్.. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను... ఏది ఏమైనా అమ్మ చేత వంట అమృతం లాంటిది

  • @Dasari7861
    @Dasari7861 8 วันที่ผ่านมา +45

    దీనెమ్మ జీవితం ఈ వీడియో అయినా ట్రెండింగ్ లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ ఏమంటారు ఆటగాళ్లు.....😊

  • @prasanthipadala6306
    @prasanthipadala6306 8 วันที่ผ่านมา +7

    అమ్మ ప్రేమ అన్నా . అన్నా నువ్వు ఎంత సంపాదించిన నీ దగ్గర ఉంటాధో లేధో ఎంత ప్రేమతో చెప్పిందో❤❤ that is true love anna😢😢 ❤❤ enjoy. anna

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 วันที่ผ่านมา +145

    మాతృ భూమికి 💐🇮🇳 వచ్చినట్టు ఉంది.మా family లొ కూడా ఈ రోజు చాలా సంతోషం కలిగింది 💐💐💐🇮🇳🇮🇳🇮🇳.

    • @vijaythehypergamer4644
      @vijaythehypergamer4644 7 วันที่ผ่านมา +2

      India ki endhuku rala Adgu bro

    • @sreek9215
      @sreek9215 2 วันที่ผ่านมา +2

      ​@vijaythehypergamer4644 Most subscribers know the reason. He abused social media to defame some youtubers families and their children. They filed criminal cases on Anveshana.

  • @vamseemanohar
    @vamseemanohar 9 วันที่ผ่านมา +94

    మీ అమ్మ నాన్నలని సంతోష పెడుతున్నావ్ ఈ ఏజ్ లో , నువ్వు అదృష్టవంతుడవి బ్రో👌👍🏻

  • @_RamBro_
    @_RamBro_ 8 วันที่ผ่านมา +26

    10:32 its so cute bro.. జంతికలు పిన్ని చేసిందా... ఎంత దూరం వెళ్ళినా ఎంత సంపాదించినా roots మర్చిపోకూడదు అనడానికి example bro నువ్వు

  • @challachaitanya1060
    @challachaitanya1060 9 วันที่ผ่านมา +39

    Jeevitham ipoyindhii anna pratinakodukii nvu oka inspiration.anna ninnu ammayai vadalisindii pelli choopulu loo .manchi ayyindi dana valle prapanchayathrukudu puttadu eroju ma kosam

  • @ExplorelifeYPMR
    @ExplorelifeYPMR 9 วันที่ผ่านมา +115

    ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడు అన్వేషణ 🎉🎉🎉🎉

    • @vijaythehypergamer4644
      @vijaythehypergamer4644 7 วันที่ผ่านมา +1

      Puttina dheshaniki ratla ga bro chala years nundi

  • @sivaramkrishna9788
    @sivaramkrishna9788 7 วันที่ผ่านมา +7

    అన్నాయ్ నీకన్నా అమ్మ గారు పిచ్చ కామిడీ గా మాట్లాడుతున్నారు,, 🥰🥰🥰 love u amma 👌👌👌

  • @nagavishnusai.k
    @nagavishnusai.k 9 วันที่ผ่านมา +160

    దేశం కానీ దేశం తిరిగి తన ఫ్యామిలీ దూరంగా ఉండటం అంటే చాలావరకు సాహసమే, కొన్నిసార్లు దూరాలె సక్సెస్ కి దారి తీసింది, మళ్లీ సంతోషంగా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అమాయకుడు ❤...

    • @lankadurgaprasad689
      @lankadurgaprasad689 9 วันที่ผ่านมา +1

      ఇట్లు మీ అమాయకుడు ఎంటీ బ్రో😂🤣

  • @VenuPrathyu
    @VenuPrathyu 9 วันที่ผ่านมา +39

    అమ్మ ప్రేమ అన్న ...సూపర్ అమ్మ .....అన్న మాకు చాలా ఇష్టం

  • @chinninaveen000
    @chinninaveen000 8 วันที่ผ่านมา +3

    Chala Happy ga vundi e video anvesh anna.. Ma amma ki baga nachindi. Nuv ni family ni kalavadam.... Vizag proud of you.

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 9 วันที่ผ่านมา +66

    నేను నిజంగానే ఇంటికి వచ్చావ్ ఏమో అనుకున్నా... ఇన్ని సంవత్సరాలు తర్వాత అయినా కుటుంబ సభ్యులను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా❤❤❤

  • @teamrocky8573
    @teamrocky8573 9 วันที่ผ่านมา +237

    గొంగళి పురుగు...... నుండి..... సీతా కోక చిలుకా గా మారడానికి..... అలాగే నీ కష్టం, అవమానం, దాటి పైక ఈ సంతోషం...... విజయం సాధించిన వీరుడు గా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన మిత్రమా గ్రే

  • @lakshmanrao4509
    @lakshmanrao4509 8 วันที่ผ่านมา +3

    తమ్ముడు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మ నాన్న నువ్వు కలుస్తుంటే నేనే కలిసినట్టుగా ఉంది❤❤

  • @Lakshmi_satish
    @Lakshmi_satish 9 วันที่ผ่านมา +33

    మొదటసారి ఒక వీడియో మొత్తం చెమ్మగిల్లిన కంటితో ఆనందంగా చూడటం. ప్రపంచ రుచులతో పాటు మీ ప్రేమాభి రుచిని మా అందరికి పంచినందుకు మీ కుటుంబానికి మా అభివందనం అన్వేష్ 🙏🙏🙏🙏

  • @burkapitta.6658
    @burkapitta.6658 9 วันที่ผ่านมา +695

    అన్న నువు ఎక్కడున్న కొంచెం జాగ్రత్తగా ఉండు. మన ఇండియన్ మీడియాకు చాలా దూరంగా ఉండు. ప్రత్యేకంగా తెలుగు మీడీయా యూట్యూబ్ చానెల్లకు చాలా దూరంగ ఉండండి. మీరు ఎంతో కష్టపడి ఈ స్తాయికొచ్చారు. మీరు ఎప్పుడు ఇండియాకు ఒస్తారా? ఎప్పుడు మీ జీవితాన్ని సర్వనాశనం చేద్దామా? అనీ తెలుగు మీడీయ. యూట్యూబ్. చానెల్లు అన్ని గుంట నక్కల్లా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు ప్రపంచానికి మొత్తం తెలుసు. దయచేసి మీరు తెలుగు మీడీయాకి దూరంగా ఉండండి..

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 9 วันที่ผ่านมา +59

      ఎక్సులెంట్ సజేషన్ బ్రదర్ జఫ్ఫా యూట్యూబ్ చానల్స్ రెడిగా ఉంటాయి

    • @venkatarao6122
      @venkatarao6122 9 วันที่ผ่านมา +15

      బుర్ఖా పిట్టా, నీ అంత అమాయకుడు కాదు అన్వేష్

    • @venkatarao6122
      @venkatarao6122 9 วันที่ผ่านมา +5

      బుర్ఖా పిట్టా నీ అంత అమాయకుడు కాదు అన్వేష్

    • @venkatarao6122
      @venkatarao6122 9 วันที่ผ่านมา

      ​@@nagulmeerask1025ఇలాంటి సజెషన్స్ తో మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయోద్దు, అన్వేష్ గెలిచింది ఆత్మస్థైర్యం తోనే

    • @pvr7in1channel
      @pvr7in1channel 9 วันที่ผ่านมา +5

      Correctga chepparu andi

  • @Basha_1304
    @Basha_1304 3 วันที่ผ่านมา

    anna niku koti koti thanks anna... ma amma ki nuv thage allam and nimakaya valla ippud health chala set indhi, dantlo okka jamakaya akku kuda add chesi boil chesi thagadam valla bones problem kuda set indhi anipisthundhi.... ilanti chitakalu inka unte chapu anna... once again niku koti koti thanks anna... loads of love to you anna

  • @sudharshanavamsi
    @sudharshanavamsi 9 วันที่ผ่านมา +33

    తల్లి తండ్రుల తో ఎవరూ మ్యాచ్ చైలేరు బ్రదర్.. నాకు కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.. అందులో అమ్మా ప్రేమ తో ఇంక ఎవరూ సరికారు..గా బ్లేస్ యూ బ్రో..all the best ❤❤❤❤

  • @Jagdishgonapa
    @Jagdishgonapa 9 วันที่ผ่านมา +107

    కల్మషం లేని మనసు అన్వేష్ తమ్ముడు నీవు నిండి నూరు వెళ్ళు హ్యాపీ గా ఉండాలి తమ్మి

  • @Rambobba
    @Rambobba 7 วันที่ผ่านมา +6

    This is super video I wish you go to next level heights chinni 😊 Ippudu asalu ruchi raju ke pandaga

  • @SAGAR_32SA
    @SAGAR_32SA 9 วันที่ผ่านมา +26

    నీ ఆనందమే మా ఆనందం అన్నా సంతోషకరంగా ఉండు అమ్మ ప్రేమని స్వేద తీరు

  • @santoshkumargantyada1160
    @santoshkumargantyada1160 9 วันที่ผ่านมา +74

    ని కళ్లతో మా కళ్ళకు ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రపంచ యాత్రికూడా ఇదే నీకు మా సుబ్క్రైబర్లు తరుపున ధన్యవాద శుభాకాంక్షలు

  • @VillageNatureR
    @VillageNatureR 5 วันที่ผ่านมา +3

    బ్రో నాకుచాలా బాగా నచ్చింది వీడియో.. అమ్మ ప్రేమ సూపర్ కళ్ళంట నీలోచ్చాయి ❤❤❤❤🫂

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 9 วันที่ผ่านมา +600

    నిజంగా అండి నేను అనుకున్నాను మీ ఫ్యామిలీ వస్తున్నారు అనుకున్నాను అన్వేష్ గారు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి

  • @prajwal9820
    @prajwal9820 9 วันที่ผ่านมา +15

    నువ్వు మా కళ్ళకి ప్రపంచాన్ని చూపించడానికి బ్రతికున్నావ్ ఆన్న 🎉 యువర్ రియల్ హీరో ఎంతో మంది యువకుల జీవితాలను దారి మళ్లించి దేశ ఔన్నత్యానికి నీ వంతు కృషి చేస్తున్నావ్ ఆన్న🙏

  • @don007218
    @don007218 6 วันที่ผ่านมา

    Good to see ur all together, Mee Amma gari face lo a aanandham chalaa years tanavatha nenu kalisakaa vachinatu undi tc enjoy with ur family.

  • @RowthuSundararao
    @RowthuSundararao 9 วันที่ผ่านมา +15

    అన్వేషణ చాలా గ్రేట్ అన్నా నువ్వు నీ కళ్ళతో అన్ని దేశాలు మాకు చూపిస్తున్నా చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళు వస్తున్నారు ఎంజాయ్ చెయ్ అన్న 💐💐💐

  • @sirimyhome8441
    @sirimyhome8441 9 วันที่ผ่านมา +53

    అమ్మ నాన్న లను కలిసినందుకు మాకు చాలా.. సంతోషంగా... ఉంది..😊 మాకు ఒక గుడ్ న్యూస్.. బ్యాంకాక్ ట్రిప్ ఓన్లీ ఒక లక్షలో నలుగురికీ... సుూపర్ బయ్యా

  • @ANDRA-TELANGANA
    @ANDRA-TELANGANA 6 วันที่ผ่านมา

    అన్న. నువ్వు చాలా సంపాదించావు కదా అన్న...... అందరి అభిమానం సంపాదించుకున్నవు నువ్వు గ్రేట్ అన్నా. ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ అభిమాని భాస్కర్.

  • @Jinnnnnj
    @Jinnnnnj 9 วันที่ผ่านมา +34

    Tharun bashkar simplicity ❤

  • @TheSrinu53
    @TheSrinu53 9 วันที่ผ่านมา +42

    ఇదే మివీడియోస్ లో అన్నిటికన్నా బెస్ట్ వీడియో🎉🎉🎉❤

  • @shaikraflu1272
    @shaikraflu1272 8 วันที่ผ่านมา +2

    Anvesh lanti adbhuthamaina vyakthini maku ichina aa mahanubhavuraliki mahaa thalliki vevela padabhi vandanalu hats off amma punyathmuralivi thalli anvesh tho mee janma dhnyamaindi all the best amma

  • @DivyaBehera-gh6ew
    @DivyaBehera-gh6ew 9 วันที่ผ่านมา +14

    So sweet of you Anna
    Me family ni choosi chala chala happy ga undii
    Love you soo soo much bro

  • @dnsvolgs113
    @dnsvolgs113 8 วันที่ผ่านมา +12

    అన్న ఈ వీడియో చూసాక నా కళ్లు చెమ్మగిలా అన్న
    అమ్మ ప్రేమ అలానే ఉంటది అన్న నేను గల్ఫ్ లో ఉంటాను ఆ బాధ గల్ఫ్ లో ఉండే అన్న తమ్ముళ్లు అక్క చెల్లమ్మ కి ప్రతిఒక్కరికి తెలుసు అన్న ఫ్యామిలీ నీ ఎంత మిస్ అవుతామో ప్రతి క్షణం

  • @sree376
    @sree376 6 วันที่ผ่านมา

    Bro god bless u .... nee jeevitham Sardakam aindi bro .... Amma nanna vallani happy chey ... nuvvu chesav .... Atagadive bro nuvvu .... keep rocking ... nee muddula tammudu nee fan from Vijayawada

  • @SrinivasPachipala-t8d
    @SrinivasPachipala-t8d 9 วันที่ผ่านมา +39

    అన్నా చాలా కష్టపడి పైకి వచ్చావు అన్న నువ్వు అమ్మ నాన్నని బాగా చూసుకో
    అన్నా
    నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్న అమ్మ నాన్నతో ఫ్యామిలీతో happy
    అమ్మా నాన్నకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నా మీకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijay2007india
    @vijay2007india 9 วันที่ผ่านมา +19

    హమ్మయ! 4 సంవస్థారాలు ఈ ప్రపంచ యాత్రికుడు వీరుడు సూరుడు ధీరుడు అన్వేష్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలని చీల్చి చండాడి ప్రపంచంలో సందు బొందు జల్లడబట్టి మాకు కనువిందు కొలిపే వీడియో లు తీసి మన తెలుగు ప్రజలకు చూపించి అందరి మనసులు గెలుచుకొని మన త్రివర్ణ పతాకం దిగ్విజయంగా ఎగరవేసి అలుపెరగని విక్రమార్కుడులా శ్రమించి తిరిగి భారత దేశంలో నువ్వు ఎపుడు అడుగు పెట్టతావో ఎదురుచూస్తూ నీకు నా తరఫున మన అందరి తెలుగు ప్రజల తరపున గుండెలు నిండా ప్రేమాభిమానాలతో స్వాగతం సుస్వాగతం❤❤❤❤🎉

  • @padmalatha2309
    @padmalatha2309 วันที่ผ่านมา

    Amma nu chdatamu maku santhosh ga vundhi.
    God bless you Avinash garu.jangaon dist.

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 9 วันที่ผ่านมา +12

    కుటుంబసభ్యులను చూడబోతున్నాను అనే మీఆనందం మాకు ఆనందంగానేవుంది, అద్భుతమైన వీడియో

  • @kumarbabu3370
    @kumarbabu3370 9 วันที่ผ่านมา +31

    తమ్ముడు వీడియో చూస్తూ మా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందభాష్పలు 🙏

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 8 วันที่ผ่านมา +3

    Super Mom 😍
    నువ్వు ప్రపంచాన్ని 👀కాదు మీ తల్లి తండ్రులకి చూపించు 😃

  • @Palnadu-Puli
    @Palnadu-Puli 9 วันที่ผ่านมา +12

    చాలా రోజుల తర్వాత... అమ్మా నాన్నలతో నిన్ను ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది అన్న..❤❤❤

  • @sandeepsonga5395
    @sandeepsonga5395 9 วันที่ผ่านมา +9

    Really ❤you are blessed anna. Amma Nanna love is eternal and all the best for new year 🤝🎉అమ్మ చేతి ముద్ద ఎంతో మధురం😍😍

  • @deepuvlogs322
    @deepuvlogs322 7 วันที่ผ่านมา

    Anna very heart touching video Anna
    All the best Anna
    Nekantu okalu netho life share chesukuntaniki untaru just wait anna

  • @Danush_21
    @Danush_21 9 วันที่ผ่านมา +8

    దెబ్బ తిన్న పులి అన్నమాట, 4 years back అంత భాద తో start చేశారు youtube. Great Anna , so you never give up.. congratulations Anna A beautiful vlog from your channel 🙂🙂🙂👌👌🙏🙏

  • @DeepakSdr96
    @DeepakSdr96 9 วันที่ผ่านมา +37

    హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చెయ్యండి అన్వేష్ గారు 😊👨‍👨‍👦‍👦.

  • @chandraprakash-ce7yx
    @chandraprakash-ce7yx 7 วันที่ผ่านมา +1

    Anni video la kante e video super hit avtadi anna. ❤️❤️ Special ga mi amma garu enter ayaru kabati. E video tho mi range Inka inkaa ala akasham lo untadi

  • @bomalinarasimharao1970
    @bomalinarasimharao1970 9 วันที่ผ่านมา +6

    I am very proud of you, Anvesh, ఎవరికైనా చాలా రోజుల తరువాత తల్లి ని చూస్తే చాలా ఆనందం కదా.........

  • @ThagedheleyShots
    @ThagedheleyShots 8 วันที่ผ่านมา +17

    Chala happy ga undhi bro
    amma ni kalisaka mi anandham chusthunte ❤
    Atagadu fans😂🎉🤝

  • @KirrakKid27520
    @KirrakKid27520 6 วันที่ผ่านมา

    Meeru Real Star Bro... Meeru matladite... Ekkada unna Maa Srikakulam vallatone unnttu untadi... All the best Bro God bless

  • @nareshkumarbotta317
    @nareshkumarbotta317 9 วันที่ผ่านมา +14

    Meru me family tho kalasinanduku chala happy ga undi BRO ❤

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 8 วันที่ผ่านมา +4

    Super bro chala happy. 4 years tarwata amma,nanna ni kalisav ah amma kallaloni aanadabashpalu amma prema chala miss ayyav, ippatiki kalisav vallani. Tharun Baskar sir mimmalni kalisi mi fan ni ani cheppatam chala happy.
    Ni documentary aalochana chala bagundi.

  • @sureshs-xh2yk
    @sureshs-xh2yk 7 วันที่ผ่านมา +6

    This is one of your the best video …. It reminds me when my mom visit me n Sydney …. Great bro

  • @gayathripadala7845
    @gayathripadala7845 9 วันที่ผ่านมา +8

    Maku chala happy ga vundi,amma vallani chusta,amma prema ki salute ❤

  • @lokeshdhada8007
    @lokeshdhada8007 8 วันที่ผ่านมา +4

    Tharun bhaskar anna ni nenu 2 times meet ayyanu chaaala chaaaala simple ga untaru Elanti celebraty ani lekunda even ee video lo kuda prove ayindi I'm soo happy to see tharun anna in this video ❤❤❤❤❤

  • @vatsavayiakhil4970
    @vatsavayiakhil4970 8 วันที่ผ่านมา

    Anna nuv genuine person, nenu appudu stress feel ayina nee videos chusta anna
    Meru always inspiration anna

  • @KHALEEL_DARLING_9999
    @KHALEEL_DARLING_9999 9 วันที่ผ่านมา +101

    అమ్మ బ్లెస్సింగ్ తీసుకొని హగ్ చేసుకున్నప్పుడు.... Littrelly నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న.... Love You Anna ❤ అమ్మ

    • @jaggukumar170
      @jaggukumar170 9 วันที่ผ่านมา +2

      మీ అమ్మ కూడ చెయ్యి బావుంటుంది కదా, అంతే గాని పక్కోడు చేసే దాన్ని చూసి emotion అవ్వడం యెందుకు,

    • @KHALEEL_DARLING_9999
      @KHALEEL_DARLING_9999 9 วันที่ผ่านมา +6

      @@jaggukumar170 నేను కూడా చేస్తాను.... అమ్మ సెంటిమెంటు కదా బ్రో కన్నీళ్ళు ఆగలేదు... 😍

    • @eodkybb
      @eodkybb 9 วันที่ผ่านมา

      ​@@jaggukumar170ni amma denga

    • @jaggukumar170
      @jaggukumar170 9 วันที่ผ่านมา +1

      సూపర్ 👌

  • @shaikabdulkareem6678
    @shaikabdulkareem6678 9 วันที่ผ่านมา +7

    Cool. Happy to see amma nanna. Enjoy .Bellam avayaka. Vizag vaalaki baaga parchiyam.

  • @azeemtajazeemtaj9949
    @azeemtajazeemtaj9949 8 วันที่ผ่านมา +8

    ప్రపంచం లో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే ..❤🎉 అమ్మ మనతో ఉంటే పదేవుడే మనతో ఉన్నట్టు ... Enjoy అన్వేష్ అన్న ❤ god bless you 🎉🎉 అమ్మ ప్రపంచం చూడ్డానికి రాలేదు బ్రో అమ్మ ప్రపంచం అయిన మిమ్మల్ని చూడటానికి వచ్చింది .. అమ్మ ప్రపంచమే మీరు

  • @kurmarao.swarajmaneger
    @kurmarao.swarajmaneger 9 วันที่ผ่านมา +25

    అమ్మ తెలివిగా అక్కడ మళ్ళీ అన్ని కొనుక్కోవడం ఎందుకు అని మీ నలుగురికి నెలరోజులు కు సరిపడా కిరాణా ఐటమ్స్ తీసుకొని వచ్చారు మీరు గ్రేట్ అమ్మ లవ్ యు ❤️❤️❤️❤️❤️

  • @VasanabhivenkateshVenkatesh
    @VasanabhivenkateshVenkatesh 7 วันที่ผ่านมา

    Andharu emina na sadhinchalai anukuntaru kani adhi andharivalana kadhu ...anukunnadhi sadhinchagaligina really hero anna nuvvu ...Telugu valla andhariki nuvvu inspiration anna❤...chala nerchukovachhu anna ninnu chusthu...memu chudaleni prepanchanni nuvvu chupisthunnavu tq so much anna.... your really hero❤❤❤❤

  • @inferno4079
    @inferno4079 9 วันที่ผ่านมา +24

    Great bro mee Amma chala happy ga vundhi mimmalni chusi recent ga mother expired ayyaru ame wishes emi full fill cheyaledhu nenu happy journey bro

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 9 วันที่ผ่านมา +10

    It's a proud movement Anevish, as indian & telugu man, we are all proud of you....God bless you, keep rocking.

  • @srikanthjuttu3659
    @srikanthjuttu3659 7 วันที่ผ่านมา +4

    4 సంవత్సరాల తరువాత అమ్మా నీ కలిసవ్ బానే ఉంది కానీ.........అమ్మా ఏంటి అన్న ఇండియా సూపర్ మార్కెట్ ని లాగేజ్ తీసుకోని వచ్చేసింది....అమ్మ ప్రేమ కి లిమిట్ లేదు❤❤❤

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 8 วันที่ผ่านมา +4

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 9 วันที่ผ่านมา +43

    TELUGU =NAA ANVESHANA
    Kannada = dr. Bro
    Tamil = tamil trekker
    Malayalam = hitchhiking nomad

  • @laakshaniktej
    @laakshaniktej 8 วันที่ผ่านมา

    Anna soo proud of you, amma proud smile chustunte chaala aanandam ga undi. keep growing 💗

  • @patrunibhaskar
    @patrunibhaskar 9 วันที่ผ่านมา +10

    Anna nuvvu Mee family ni kaliste maku maa face lo smile 😊 tho veligupothundi

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 วันที่ผ่านมา +8

    Pranam 🙏💐 to your parents!👏👏👏we have no sufficient words except 🙏🙏🙏🗽.How can we appreciate your parents ( మీ అమ్మ నాన్న లి కి అందరం ఋణ పడి వుంటాం 💐🏆🙏👏.

  • @mohammadirfan1487
    @mohammadirfan1487 4 วันที่ผ่านมา

    Video chustuna make chala santoshanga undi ❤life is beautiful ani ninu chuste artam aitundi anna really happy to see you this much happy anna😊❤❤

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 วันที่ผ่านมา +8

    మీ "meet-up కి ఎదురు చూస్తున్న మీ ఫాలోవర్స్🎉❤.మీకు చూడాలనీ మా కోరిక🇮🇳🇮🇳🇮🇳.
    మీరు ఇచ్చే "🎁" మాకు కోరిక లేదు.మీ గురించి మా "ఒడిశా" కళా ఖండం " ఎదురు చూస్తుంది.

  • @sivatejaswi
    @sivatejaswi 9 วันที่ผ่านมา +11

    Chala happy undi bro .. have a great time 🎉

  • @abishkumar4748
    @abishkumar4748 8 วันที่ผ่านมา

    Mimmalni intha happiness tho chuttam Happy ga undi hardworker...@Naa anveshana.

  • @AnilkumaruSbm
    @AnilkumaruSbm 9 วันที่ผ่านมา +34

    History was recreated by నా అన్వేషణ ❤

  • @Karimulla373
    @Karimulla373 9 วันที่ผ่านมา +17

    వీడియో చూస్తున్నంతసేపు మనసులో సంతోషంతో మోహంలో నవ్వు అలాగే వుండి పోయింది ఎంజాయ్ చేయి అన్నా అమ్మ నాన్నలతో మా ఇంట్లో వాళ్లను చూసినట్టు ఆనందంగా వుంది మమ్మల్ని ఎప్పుడు కలుస్తావ్ అన్నా once again enjoy అండ్ all the best అన్నా

  • @reddaiahreddymula4667
    @reddaiahreddymula4667 7 วันที่ผ่านมา

    You are true inspiration for many and absolutely living on your terms happily bro .... very happy to see you are spending time with your parents ... have a great time ...

  • @BathalaVijay-r9v
    @BathalaVijay-r9v 9 วันที่ผ่านมา +206

    Amma garu India nundi Thailand ki vachinattu ledu...
    Dmart nundi intiki vachinattundhi...
    Mother's ❤

    • @nagaveninagaveni6612
      @nagaveninagaveni6612 9 วันที่ผ่านมา +9

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 วันที่ผ่านมา +23

      Haaaaa😂😂😂😂

    • @srinathambala1528
      @srinathambala1528 9 วันที่ผ่านมา +4

      🤣🤣

    • @Ajayy999-i7h
      @Ajayy999-i7h 9 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @ramsathu7809
      @ramsathu7809 9 วันที่ผ่านมา +1

      Thailand aina,USA aina amma prema ammeeede

  • @vishnupayasam
    @vishnupayasam 9 วันที่ผ่านมา +8

    అవినాష్ అన్నయ్య... మీ అమ్మ కూడా మా అమ్మలానే అమాయక అమ్మ నే.పాపం వాళ్ల పిచ్చి ప్రేమ తట్టుకోలేం.ఇది మన దేశ సంస్కృతికి మాత్రమే దక్కుతుంది.🙏💐

  • @Akskishore
    @Akskishore 6 วันที่ผ่านมา +1

    Nuvvu super darling edi na first comment kani like @ share yeppudu vuntundi

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 9 วันที่ผ่านมา +7

    Chala chala happy ga vundhi anna Amma daddy tammudini kalisinandhuku

  • @AshokY-3
    @AshokY-3 9 วันที่ผ่านมา +6

    5:43 ❤ అమ్మ చేతి వంట కోసం... Heart' touching .
    god subscribers blessings 😇 u

  • @krishnasir178
    @krishnasir178 22 ชั่วโมงที่ผ่านมา

    👍ALL THE BEST 💐...
    తెలుగు వాళ్ళు అంతా మీలానే GLOBAL టాలెంట్ తో ముందుకు దూసుకుని పోవాలి..

  • @MALLESH1983
    @MALLESH1983 9 วันที่ผ่านมา +104

    అన్నా ఎంతైనా కన్నతల్లి ప్రేమ అట్లనే ఉంటది అన్న మా అమ్మ కూడా అంతే నాకు 41 సంవత్సరాలు ఇప్పటికీ మా అమ్మ టమాట పచ్చిమిర్చి పచ్చడి నూరి పెడతారు మా అమ్మకు 65 సంవత్సరాలు ఇప్పటికీ నన్ను చిన్నపిల్ల గాని లెక్కనే చుస్తది కన్న తల్లి ప్రేమ అంతే❤❤

  • @rajanipatchigolla2604
    @rajanipatchigolla2604 9 วันที่ผ่านมา +35

    పర్లేదు బ్రో అమ్మ ప్రేమ అన్ని తిను సంతోషం తో అమ్మ చాలా happy గా feel అవుతుంది