సూపర్ బ్రదర్. ఇలాగే ఎప్పటికి కలసి మెలసి ఉండండి. ప్రకృతి ఒడి లో హాయిగా సేద తీరుతు ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో ఇలాంటి అనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నా దొరకదు. ఆల్ ది best బ్రదర్స్
రామ్ బయ్యా అరకు ట్రైబార్స్ & మైలు రామ్ మీ రెండు ఛానల్స్ మీరు చూపించిన రెండు వంటలు చూసి మెల్టీ స్టార్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది సూపర్ సూపర్ మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
మాకు జీడిమామిడి తోటలు ఉన్నాయి.... మేము ప్రతి సంవత్సరం పచ్చి జీడిపప్పు కూర చేసుకుంటాము..... Eggs తో బావుంటుంది..........మీరు చాలా బాగా చేశారు........ 👍🏻
Super Mylu Ram garu mee channel to paatu AaChanel koodaa istamu nenu rendu choostaanu meeru vaallu kalisi cheyatam baavundi meeru vaalla vooru choopinchaaru kada choosaanu baavundi chaala bavundi super
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి మీ జీడిపప్పులు కూర సూపర్ అండి,మేమయితే మీ జీడిపప్పు అంత మసాల,మీ మసాల అంత జీడిపప్పు కలిపి వండుకుంటాము ,మీరు చాల లక్కీ సునీత గుంటూరు
Wonderful moment.Good collaborations can be successful when teams share ideas and work together to achieve a common goal. From : Venkatesh explore Eastern ghats.Maredumilli.❤
వీడియో చూసేటప్పుడు ఒకసారి విడియో పై క్లిక్ చేస్తే రైట్ కార్నర్ లో settings icon కనిపిస్తుంది.. Settings icon పై క్లిక్ చేసి క్వాలిటీ పై క్లిక్ చేస్తే Advanced ani వస్తుంది..advanced లో కనీసం 480 fb ఇనా పెట్టిచూడండి..please clear గా వస్తుంది..
@@TribalMirror మీరు రాము రాజు వాళ్ళు ఉండేది ఒకే జిల్లా ఒకే దగ్గరనా మాకు నచ్చిన చానల్స్ రెండు ఒకే చోట చేరాయి మేమైతే చాలా హ్యాపీగా చూస్తాము ఎపిసోడ్ ని నీ వీడియోస్ బాగుంటాయి అండి మీరు మాట్లాడుతుంటే అన్ని వివరించి చెప్తారు కదా చాలా బాగా చెప్పారండి
నాకు నచ్చిన రెండు చానల్స్ ఒక్క దగ్గర చూడడం చాలా చాలా చాలా బాగుంది తమ్ముడు
Hi అక్క..
నాకు కూడా చాలా ఇష్టం ఐనా ఛానెల్ ATC..
Same Naku two channels ante chala estam ❤
@JyothiSabbavarapu thank you so much చెల్లి
సూపర్ బ్రదర్ చాలా బాగా చేశారు వంట plz అందరూ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
Thank you అండి
చిన్నారావు గారి బోసి నవ్వు బాగుంది కల్మషం లేనటువంటి..
కదా.. నాకు అలాగే అనిపిస్తుంది
@@TribalMirror yes
Mithooo maa team andharu kalisi chakkani vanta cheyyadam Adhooka andhamaina Anubuthi Ram Anna ❤
తమ్ముడూ మీకు అనుభూతి... నాకు అదృష్టం.. చాలా థాంక్స్ రామ్, రాజ్, గణేష్,
Ee sari meeku pacchi jeedipikkalu dorikitey mutton kaani naatukodi tho kaani try cheyyandi 1:1 ratio lo ... U guys will definitely like it
I like video
రామ్ గారూ మీ అందరినీ ఒకే చోటా చుడటమ చాలా సంతోషంగా ఉంది 😍😍🎉🎉 అలాగే మీరు చేసిన జిడీపప్పు కుర రాగి సంగటి మంచి ఆరోగ్యం మైనా వంటకం 👌👌👌👌👌
Thank you అండి
సూపర్ బ్రదర్. ఇలాగే ఎప్పటికి కలసి మెలసి ఉండండి. ప్రకృతి ఒడి లో హాయిగా సేద తీరుతు ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో ఇలాంటి అనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నా దొరకదు. ఆల్ ది best బ్రదర్స్
జీడిపప్పు కూర చాలా బాగుంద నెక్స్ట్ వీడియో కోసము ఎదురు చూస్తాము
రామ్ బయ్యా అరకు ట్రైబార్స్ & మైలు రామ్ మీ రెండు ఛానల్స్ మీరు చూపించిన రెండు వంటలు చూసి మెల్టీ స్టార్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది సూపర్ సూపర్ మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
చాలా చాలా థాంక్స్ అండి.. ఎదో ATC వారి ప్రేమ, మంచి మనసు వల్ల వారితో రెండు రోజులు ఉన్నాను..
సూపర్ ఒక సారి మిమ్మల్ని అందరిని మా గాంగ్ తో కలవాలి అని ఉంది ఆ దేవుని దయ తో🎉
మాకు జీడిమామిడి తోటలు ఉన్నాయి.... మేము ప్రతి సంవత్సరం పచ్చి జీడిపప్పు కూర చేసుకుంటాము..... Eggs తో బావుంటుంది..........మీరు చాలా బాగా చేశారు........ 👍🏻
Chinnarao bava vanta super araku ❤ super video ❤❤😊👌🏕️🏞️👌
Aruku tribal culture jindhabadh❤❤❤❤❤
చాలా చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది వీడియో ❤❤👌👌
మీరు నా నోరు ఊరించేస్తున్నారు . దుర్మార్గం. మీ జట్టు పచ్చా . బై . బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ .🎉🎉🎉
Neenu chalaa TH-cam channel chusaanu kaani Mee 2 chanalas ante naaki chalaa istam super super super 🙏💯
Thank you so much అండి
మంచి బలవర్ధక మైన ఆహారం హెల్త్ కి చాలా మంచిది మీ ఆదివాసీలా చేతి మహిమ అలాంటిది
Chala bagun.di.రెండు చానల్స్ వాళ్ళని చూసాము. సంతోషం
Super good video 💯👌🙏🏻
Chinnarao anna fans ❤
చికెన్ తో తిన్నా ఇంత ఆనందం ఉండదేమో . ఇది చాలా బాగుంది పిల్లలు. ఎంజాయ్ ఎవ్వేరి డే. బై.
చిన్నారావు గారి కల్మషం లేని నవ్వు ఈ వీడియో కి హైలెట్
Super Mylu Ram garu mee channel to paatu AaChanel koodaa istamu nenu rendu choostaanu meeru vaallu kalisi cheyatam baavundi meeru vaalla vooru choopinchaaru kada choosaanu baavundi chaala bavundi super
సూపర్ అన్న మీరు ఏటీసీ టీమ్ మెంబర్స్ తో కలిసి వీడియో చేయడం చాలా బాగా ఉంది
Thank you brother
❤ హాయ్ రాము గారు చాలా బాగుంది వీడియోస్
ఇలాంటి కూర మా సైడ్ ఎక్కువగా తింటారు అన్న....కూర బలే టేస్ట్ గా ఉంటుంది...❤😊👌👌
రాము రాజు గణేష్ చిన్నారావు మైలురాము కలిసి పిచ్చి జీడి పప్పు కూర తయారీ చేయడం నేర్పిన విధానం సూపర్ గా ఉంది ప్రెండ్స్
Hi thammullu video bagundi
Chala bhagundi bro kotha vantakam super Naku mitho 1 day time spend cheyalani vundi
Thank you అండి
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి
మీ జీడిపప్పులు కూర సూపర్ అండి,మేమయితే మీ జీడిపప్పు అంత మసాల,మీ మసాల అంత జీడిపప్పు కలిపి వండుకుంటాము ,మీరు చాల లక్కీ
సునీత గుంటూరు
Thank you Sunitha గారు..first comment అర్దం కాక మళ్ళీ మళ్ళీ చదివితే మీ కామెడీ సెన్స్ అర్ధమయ్యి నవ్వుకున్నాను..
Thank you అండి
Santhoshnga undi mi 2 channel oke chota chudadam cooking super 👍👍
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VOICE
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
Thank you so much for your blessings sir
వీడీయో చాలా బాగుంది అన్నయ్య
thank you తమ్ముడు. చాలా కాలానికి నా ఛానల్ చూశారు
చూస్తున్నాను అన్నయ్య కానీ కామెంట్ పెట్టట్లేదు.
@ismartravivlogs thank you తమ్ముడు
nice friend.
Thank you Ram
Hii annalu chala chala baguntundi videos
Super super Ram Anna video మీరు కూడా ఫేమస్ యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటున్నాను
Thank you తమ్ముడూ
Hi nice video brothers 👌
Awesome 🤩
Ram anna e redu chanal ate chala etam video chala bagudhi
Thank you so much
చిన్నారావు గారి నవ్వు చాలా బాగుంటుంది అయన మొకాళ్ళకు దెబ్బ వుంది ఎలా తగిలింది
Bike skidded
మి స్మైల్ చాలా బావుంది అన్న మీరు వాళ్ళ తో మాట్లాడిన విధానం కూడా చాలా బావుంది
Thank you 🙏🏻 andi
అన్నలు మీ వీడియోస్ సాల బాగుంటాయి మీ విలేజ్ ఎక్కడ అన్నయ్య వాళ్ళు
Andaru genuine Wonderful with myluram awesome video together ❤loved it hi for all❤chinnarao anna so sensitive and natural
Thank you అండి..thank you for your ♥️
మీరు అన్నది నిజమే బ్రో అరకు అంటే మీరే గుర్తొస్తున్నారు 🫰మంచి చూపించై మీకు అంత మంచై జరగాలి అని కోరుకుంటున్న 😀
Thank you అండి
Woww...reaily Amazing bro nenu me idhr channel,s fallow avthanu keep going on bro ❤
Thank you అండి
తమ్ముడు సూపర్ 👌👌👌👌
mouth watering ram gaaru
హాయ్ రాము అన్నా జీడిపప్పు కూర బాగుంది.మా ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది జీడిపప్పు,పప్పుతో కూర చాలా బాగుంటుంది.మా ప్రాంతంలో చొడపిండీ తో తోప అంటారు.
మీ ఊరు ఎక్కడ
Mee vedeos Anni chalabaga vuntai
Thank you అండి
Wonderful moment.Good collaborations can be successful when teams share ideas and work together to achieve a common goal.
From : Venkatesh explore Eastern ghats.Maredumilli.❤
Thank you అండి
Video bagundi
Naku istamaina channel's rendhu oke chota vundadam challa bagundhi bro
Thank you తమ్ముడూ
Na favourite channels.....
Thank you so much r
Wow super ramu
Naku meru chese prathi videos Chala estam Anni videos ki like 👍 kotnanu
Thank you అండి..
God bless you all 👑👍👌❤️❤️
Naku me rendu channels estam nijanga bagundi meru thinte na notlo nillu ocha e🎉🎉
Thank you అండి
Aa jedipappu pettina vedurubutta baavundi ram garu
Vedi neelallo vesthe jeedipappu medhavunna tokka easyga vastundhi ramu gaaru
కొంచెం ఉడికి నట్టు ఐపోతాయని అమ్మ చల్లని నీటితో నానబెడుతుంది
Camera man ni chupisthanu annaru😊 ,meru chesina vanta ante chala istam,memu చేసుకుంటాము❤
Chupimchanu kadha. Ganesh ni
@@TribalMirror sorry andi sarigga nene chudaledhemo
@Ganilakshmi8136 ayyo balevare chinnadanike sorry na…
Memu unde Telangana vaipu jeedi mamidi choodamu, pachi jeedi pappu kuda teliyadu . Dry ga unnavi dorukutai . Meeru manchi video share chesaru Ram garu .👍
Thank you అండి..ఈ మధ్య నకిలీ జీడిపప్పు కూడా మార్కెట్ లోకి వస్తుంది..జాగ్రత్త అండి..
A T C fans vunnara 😎😎😎❤❤❤
Hiiii Ram garu bagunara.super
బాగున్నాను శ్రీ గారు...thank u
TQ .andi
TQ .andi
Wow suuuuuuper
హలో బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు వాడే కెమెరా లేదా మొబైల్ తో షూట్ చేస్తున్నారా ఏది యూస్ చేస్తున్నారు అది కొంచెం తెలియజేయగలరు
iPhone 15plus
@@TribalMirror thank you bro I am also youtuber 15 plus ela undi bro video purpose
Chinnarao bava vanta vanduthadu ithene femues😊
Tq so much raams raamu raaju Ganesh lakshman chinnari meeru eppudu happy gaa undaali maaki Mee vedios eppudu tesipettali 🙏🙏🙏
Thank you so much అండి
Super
Ram chaala manchi
Yakthhivam galawaadu
2 channel bros video super 👍👍
superb cashew nuts cur r
Supar sir kari
రామగారు మిరు నట్ కోడి జిడీపపూ కురా వండివుంటే 3 రోజు లో 3లక్షలా నీవుస్ వచ్చేది మీరు అందరూ ఒకే దగ్గర కలిసి పోయారు కబాట్టి కామీనేశన్ష బాగుండేది 🎉🎉
next time try chestanu andi
మేము కూడా ట్రై చేసి చూస్తాము కరెక్ట్ చెప్పాలి మాకు❤🎉
Supar bro
Pappu lo poranu tisaka koncham sarpu gani sabbuto gani baaga kadagali appudu Danilo jeedi potundi meeru mamuluga kadigi vesesaru Ramu anna kura matram super ga chesaru chinnarao annagaru memu baaga tintam seejanlo . Manoj . G l puram parvathi puram manyam District
Bro video clarity ledu , konchem manchi camera 📸 tisukondi , video super 👌
వీడియో చూసేటప్పుడు ఒకసారి విడియో పై క్లిక్ చేస్తే రైట్ కార్నర్ లో settings icon కనిపిస్తుంది..
Settings icon పై క్లిక్ చేసి క్వాలిటీ పై క్లిక్ చేస్తే Advanced ani వస్తుంది..advanced లో కనీసం 480 fb ఇనా పెట్టిచూడండి..please clear గా వస్తుంది..
Super ❤️ bro
Super ramu gedipappu kura maku
చాలా బాగుంది తింటే..thank you so much అండి
Super anna
Super curry
Rayalaseema rice is compulsory for ragi sangati
బాబు.... మాకు నోరురుతుంది ఇక్కడ 🙏...
Anakapalle lo me videos ki meku fans chala mandi unnaru anna
చిన్నా రావు తో మాట్లు ఆడించిన ఘనుడు అన్న nv
Thank you అండి
మీ ఊరు ఎక్కడుంటారు మీ ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి
మాది కొండపల్లి గ్రామం
Rajavommangi మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా
Sir...
@@TribalMirror మీరు రాము రాజు వాళ్ళు ఉండేది ఒకే జిల్లా ఒకే దగ్గరనా మాకు నచ్చిన చానల్స్ రెండు ఒకే చోట చేరాయి మేమైతే చాలా హ్యాపీగా చూస్తాము ఎపిసోడ్ ని నీ వీడియోస్ బాగుంటాయి అండి మీరు మాట్లాడుతుంటే అన్ని వివరించి చెప్తారు కదా చాలా బాగా చెప్పారండి
Thank you అండి..
ఆంద్ర ప్రదేశ్ లో అతిపెద్ద జిల్లా మా అల్లూరి సీతారామరాజు జిల్లా...
ATC వారు నాకు చాలా దూరంలో ఉంటారు.
సుమారు 250km ఉండచ్చు..
Chinnari bava garu akkada ?
ఉన్నారు కదా విడియోలో.....
Simple ga unde curry m ina chesi undaalsindhi paapam vaalla ki akkuv ebbandhi iendhi
సూపర్ బ్రదర్స్
Thank you అండి
కాళ్ళకు పారాణి అంటారు.గోరంట్లాకు తో పెట్టుకుంటారు
Meeto andarini oke chota chudatam chalaa happy 🎉🎉🎉❤❤❤
👌👌
Anna maaku dry jeedi kaayalu pampinchu anna memu eippati varaku avi thina lemu plz anna .
నేను సాలూరు ఎమ్మెల్యే గా ఫోటి చేశాను అలాగే ఇప్పటికీ.కూడా చేస్తున్నాను ఓకేనా
anna me oorlo naku place ivvandanna nenu akkade unta, from prakasam district
Araku traibul chanal greet
❤❤❤❤❤❤
ఆ పప్పు వేడినీటి లో నానబెడితే తొరగా తియ్యవచ్చు అన్న
𝑺𝒖𝒑𝒆𝒓 𝑺𝒊𝒓
రామ్ గారు మేము సంకటిలోకి బియ్యం నూక కలుపుతాము మీరు కలపరు అంతే మొత్తానికి ఒక మంచి వీడియో వందనమండీ
నేను రాగులు అంబలి చేసుకునే తగినం..కానీ ఇలా sangati first time తినడం...thank you so much అండి
Ma Rayalaseema lo Ragi Sangati ante Vatti Ragipindi kadhu Rice + ragi Pindi 😅❤