రాజు నీ వీడియో చూసి నుంచి బాగా నచ్చేసింది నేను కూడా మిమ్మల్ని కలవాలని ఒక రోజు మీతో పాటు స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను దీనికి నేను మిమ్మల్ని ఎలా కలవాలి ఎక్కడ కలవాలి దాని డీటెయిల్స్ నాకు మీ ఫోన్ నెంబరు పంపియవల్ల పంపియగలరని కోరుతున్నాను మీ ఊర్లో ఉన్న అందాలని ప్రకృతిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు నేను ఉండేది హైదరాబాదు
ఇలాంటి అనుభూతి కోసం... ఎంత దూరమైన వెళ్ళాలి అనిపిస్తుంది.... అలాంటి అవకాశం ఇస్తున మీరు నిజంగా గొప్ప మనసున్న వాళ్ళు... ఇలాగే మీ ప్రయాణం విజయవంతంగా కొనసాగలని కోరుకుంటున్నాను. Thanks ❤🙏for your hardwork.
బ్రో మీ దగ్గర నుంచి మరివేనో మంచి వీడియోలు కోరుకుంటూ నా గిరిజన విద్యా విధానం గురించీ కూడా తెలిపాలని కోరుకుంటూ నా ఇట్లు... మీ అభిమని.. భరతీయ సైనికుడు..... జైహింద్
I'm jealous with this team living happily without any inhabitation's and far away from artificial maligned urban cosmopolitan culture.All the best to the team.
నిజంగా అధ్రుష్టంలో కోట్లు ఉన్న అంబానీ కన్నా అనందంగా జీవించే మీరే అసలైన అధ్రుష్టవంతులు దగ్గరిలో మేము కూడా మీ అనందంలో భగసములు అవుతాం మీతో ఆ దేవుడు అవకాశం ఇస్తే 👍💐💝🥰🌦️🌧️☔🇮🇳🇮🇳🇮🇳
ప్రతిఒక్కరూ కూడా వాళ్ల వాళ్ల favorate హీరో movie కోసం wait చేసిన దాని కంటే ఎక్కువ మీ natural video కోసం wait చేశాను. Finally watched 3 times... I watched more 1 time every video in our channel. I'm such a big fan of nature and right now yours also
Brother @arakutribalculture, మన సంస్కృతుని పదిలపరచి అందరి ముందుకు తీసుకొస్తున్న మీకు ముందుగా ధన్యవాదాలు. అదే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీలాంటి విద్యావంతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎంత ఐన ఉంది. గిరిజనుల్ని అమాయకులని చేసి కొంత మంది పరమత ప్రచారం చేసి గిరిజనుల్ని దోచుకుంటున్నారు. గిరిజన ద్రోహం దేశ ద్రోహం. ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది . దానికి మనం అన్యాయం చేయొద్దు. అది మన దేశం ని అదే విధంగా అంబెడ్కర్ గారిని మోసం చేయడం అవుతుంది. మన ధర్మాన్ని రక్షిద్దాం. జై హింద్ .. జై భీం..
Congratulations brothers 💐❤️ 150k family members 👍🏻👍🏻👍🏻🤝🏻🤝🏻🤝🏻😀😀😀 వాళ్లిద్దరినీ మాత్రం వారి జీవితంలో జీవితాంతం గుర్తుండేలా (చేశారు) చూపించారు Super మీకు 🙏🏻🙏🏻🙏🏻
చాల మంచి ఆలోచనతో మాన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలతో అతిథులకు ప్రకృతి అందాలవనంలో ఒక రాత్రి గడపడం అంటే ఎంతో ఆనందం... ఇలాంటి videos ఇంకా బాగా రావాలని కోరుతూ ... మీ subscriber from Adilabad( జై కుమారం భీం)
మీ అభిమానానికి జోహార్లు. మీతో గడపడం ఎవరికైనా సంతోషమే.Tribal culture కాపాడుతూ ,మీరు అభివృద్ధి చెందాలని కోరుతున్నాను.మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.LOVE YOU ALL TEAM MEMBERS
Chala baaga receive chesukunaru brother's.. Vallaki oka life time memory.. ప్రకృతి దేవుడిచ్చిన వరం మరియు మీరు ఆ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.. Keep going brother's..
Wow! A very unique opportunity given to their subscribers by ARAKU TRIBAL CULTURE youtubers.....A GREAT gesture by them treating their guests so well both at home and at the CAMPING SITE.....IT appears the guests enjoyed their hospitality as much as, we as viewers enjoyed watching their CAMPING EXPERIENCE on the mountains....AMAZING SURROUNDINGS & A VERY AWESOME VIDEO....GREAT effort by all the participants who carried all the materials to the hill top& also cooking such good food for their guests.....I have become a great fan of this TH-cam channel watching all their beautiful vlogs.....
మన (tribal culture) నీ ఎంతో గానో నచ్చింది అన్నారు, ఎంతో దూరం నుండి వచ్చారు,అలాగే వారి ఇంటి వరకూ క్షేమంగా వెల్లలాని దేవుని కోరుతూన్నాను, అన్న మీ సబ్స్క్రైబర్లును చక్కగా మర్యాదపూర్వకంగా చూసుకున్నారు వారిని అరకు లో ఉన్నటువంటి లొకేషన్లో చూపించినందుకు ధన్యవాదములు తేలియజేస్తూన్నా 🙏🙏🙏
Hi All, my name is Shyam. I reside in Dusseldorf, Germany. I travelled to around 21 countries now.. I subscribed to your channel yesterday. After watching your videos, I understood that, most beautiful place is yours. Your village is as pure as you guys. Next year I am coming to India, please allow me to come to your village. Love you all.
@@ArakuTribalCulture మీరు చూపే ప్రేమానురాగాలకు హ్యాండ్సఫ్ బ్రదర్స్.. నాకు కూడా రావాలాని ఉంది... ఎంత బాధలో ఉన్నసరే మీతో ఆ అందమైన ప్రకృతి ఒడిలో గడిపితే ఎలాంటి బాధలు ఉన్న మరిచిపోవచ్చు... తప్పకుండా నేను వస్తాను
Chala bagundhi ATC team....elane ma culture theliyani valaku Ela chupiste a feeling e veru...and. Vala face lo kuda theliyani anadam ....matalochepalemu....
గిరిజన ఆతిధ్యం ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. స్వచ్చమైన ప్రేమ, సాధారణ జీవితం, పోషక విలువ ఉన్న ఆహారం, ప్రకృతి సౌందర్యం. అనుభవించడానికి ఇచ్చి పెట్టుకోవాలి. కానీ మన government వీరికి చాలా సదుపాయాలు చేయాలి. చాలా మంచి వీడియో బ్రో. హట్సోఫ్
1 సంవత్సరం క్రితం అరకు వచ్చాము, ఆగష్టు నెలలోనే, చాలా నచ్చింది అక్కడి పల్లెలు, కొండ కింద వర్షాదారంతో పండించే సహజ సిద్ధమయిన పంటలు, మంచి మనసున్న మనుషులు. ఆధునిక ప్రపంచంలో వుండే రకరకాల సమస్యలు, ఒత్తిళ్ళు, కాలుష్యం, ఎంత ధనవంతులకయినా స్వచ్ఛత అనేది దొరకని పట్టణ ప్రాంతాలలొ నివసించే వారితో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో వుండే ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
Nature Beaty ni asvadistu ila okka roju..Nature tho time spend chestu milanti manchi manasu unna valla madya jivichalanipistundi naakh nen kuda mitho ..vachesi...Nature life jivichalanipistundi😊
Rural tourism ani untadhi.Mana side chala thakkuva.Plz keep doing these.U can earn too and also give us an opportunity to enjoy the original tribal culture
Amazing araku team, the place and u people are so pure yaar like water like air der even i wanted to come once u kept the last video but wasy with other schedule but wil come next time ... Once again we all also very lucky to see the wonderful places in your location just coz of you
Good job brothers మన గిరిజనుల ఇంటికి, ప్రాంతానికి వస్తే చూపే అభిమానం,గౌరవ మర్యాదలు ఎలా ఉంటుందో ఎటువంటి కలుమాసం లేకుండ చూపే ప్రేమ ఎలా ఉంటుందో తెలియచేసారు.
చాలా మంచి ఆలోచన ఎందుకంటే, ప్రకృతి లో ఉన్న అందాన్ని మీరు మాత్రమే అనుభవించకుండా, Subscribers మీతో పాటు ఉంటూ ఆ అందని చూడటం చాలా బాగుంది.
🙏🏻
Super
రాజు నీ వీడియో చూసి నుంచి బాగా నచ్చేసింది నేను కూడా మిమ్మల్ని కలవాలని ఒక రోజు మీతో పాటు స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను దీనికి నేను మిమ్మల్ని ఎలా కలవాలి ఎక్కడ కలవాలి దాని డీటెయిల్స్ నాకు మీ ఫోన్ నెంబరు పంపియవల్ల పంపియగలరని కోరుతున్నాను మీ ఊర్లో ఉన్న అందాలని ప్రకృతిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు నేను ఉండేది హైదరాబాదు
@@mogililingaiah6345 UC pub'
Bro mimmalni kalavali Bro.nak ala mitho spend cheyadam ante chaala istm broo
రాజు మీ మగపిల్లలకే ఎలాంటి అదురష్టం మాకు లీదు హ్యాపీగా ఉంది మీ వీడియోలు చూస్తుటీ
అంత సామాన్లు అతిథుల కోసమని గుట్టల మీదకు మూసుకొని వాళ్లకి మీరే చేసిన వంట చాలా చాలా నచ్చింది మాకు,🤝🤝🙏🙏
అతిధికి ఇచ్చిన మర్యాదకు 🙏🏻
&,ఎక్సలెంట్ ప్రదేశమ్ 👌🏻వ్యూవ్
ఇలాంటి అనుభూతి కోసం... ఎంత దూరమైన వెళ్ళాలి అనిపిస్తుంది.... అలాంటి అవకాశం ఇస్తున మీరు నిజంగా గొప్ప మనసున్న వాళ్ళు... ఇలాగే మీ ప్రయాణం విజయవంతంగా కొనసాగలని కోరుకుంటున్నాను. Thanks ❤🙏for your hardwork.
సూపర్ బ్రో మీరు వాళ్ళని ట్రీట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది ... 💙💙💙
మాకు కూడా ఇలా మీతో కలిసి స్పెండ్ చేసే అదృష్టం కల్పించండి బ్రదర్ 🙏🙏🙏
బ్రో మీ దగ్గర నుంచి మరివేనో మంచి వీడియోలు కోరుకుంటూ నా
గిరిజన విద్యా విధానం గురించీ కూడా తెలిపాలని కోరుకుంటూ నా
ఇట్లు...
మీ అభిమని..
భరతీయ సైనికుడు..... జైహింద్
చాలా చక్కని మరపురాని నూతనమైన ఆతిద్యం.మీకు నా అభినదనలు.
చాలా చాలా బాగుంది బ్రదర్స్ కల్మషం లేని మీకు వందనాలు సూపర్ all the best brothers
మీ ఆతిథ్యానికి వందనాలు🙏. ఎ కల్ముషం లేని మనుషులు మీరు👍
🙏
Hi bro me vedos supar
స్వచ్ఛమైన తేనె లా
మీ మనసు
తేనె కన్న తియ్యగా ఉంది సోదర..
మీ ఆలోచన
మీ మర్యాదలు కి
శిరసు వంచి పాదాభివందనలు 🙏🙏
సూపర్ రా మామా... బాహుబలి 2 పార్ట్ లా చాలా మంది ఎదురు చూశారు ఈ వీడియో కోసం.. ఏమంటారు ఫ్రెండ్.. ....అంతే.. గా...అంతే గా....
చాలామంది అనుకుంటారు మీలాగా బ్రతగలి అని కానీ కొందరుకే అది సాధ్యం ఎందుకంటే ప్రకృతి కి మీరు చేసుకున్న అదృష్టం
ఈ వీడియో కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూశాను మొత్తానికి చాలా బాగా వచ్చింది ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ all the best
I'm jealous with this team living happily without any inhabitation's and far away from artificial maligned urban cosmopolitan culture.All the best to the team.
Super Bros 💖 కల్మసం లేని మీ మనసుకి ఏమి చెప్పినా తక్కువే.నిజమైన ప్రకృతి ఆరాధకులు,ప్రేమికులు మీరే..
మన సంస్కృతి ఆచారాలను చాలా చక్కగా చూపిస్తున్నారు all the best brothers ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you.! Raju Garu 🍁
తమ్ముల్లు మిలనే మి గెస్టులు కుడా నేచరల్ గా ఉన్నరు మి ఉద్దేశం నెరవేరిన్డి సూపర్
నిజంగా అధ్రుష్టంలో కోట్లు ఉన్న అంబానీ కన్నా అనందంగా జీవించే మీరే అసలైన అధ్రుష్టవంతులు దగ్గరిలో మేము కూడా మీ అనందంలో భగసములు అవుతాం మీతో ఆ దేవుడు అవకాశం ఇస్తే 👍💐💝🥰🌦️🌧️☔🇮🇳🇮🇳🇮🇳
ప్రతిఒక్కరూ కూడా వాళ్ల వాళ్ల favorate హీరో movie కోసం wait చేసిన దాని కంటే ఎక్కువ మీ natural video కోసం wait చేశాను. Finally watched 3 times... I watched more 1 time every video in our channel.
I'm such a big fan of nature and right now yours also
Thank You Brother Mahesh 🙏🏻
అతిధులకి ఆతిథ్యమిచ్చిన తీరు సూపర్ బ్రో నాకు మిమ్మల్ని కలవాలని ఉంది మీయొక్క అరకు ట్రైబల్ కల్చర్స్ ని చూడాలని ఉంది.plese riply coment ✍️
Channelni fallow avutundandi Prasad Garu miku update chestamu
@@ArakuTribalCulture bro I want meet u pls
Brother @arakutribalculture, మన సంస్కృతుని పదిలపరచి అందరి ముందుకు తీసుకొస్తున్న మీకు ముందుగా ధన్యవాదాలు. అదే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీలాంటి విద్యావంతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎంత ఐన ఉంది. గిరిజనుల్ని అమాయకులని చేసి కొంత మంది పరమత ప్రచారం చేసి గిరిజనుల్ని దోచుకుంటున్నారు. గిరిజన ద్రోహం దేశ ద్రోహం. ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది . దానికి మనం అన్యాయం చేయొద్దు. అది మన దేశం ని అదే విధంగా అంబెడ్కర్ గారిని మోసం చేయడం అవుతుంది. మన ధర్మాన్ని రక్షిద్దాం. జై హింద్ .. జై భీం..
Vachina vallu Baga enjoy chesaru..They are lucky fellows to meet you..Nice Hospitality...Very Nice vedio...God bless you brother's
Congratulations brothers 💐❤️ 150k family members 👍🏻👍🏻👍🏻🤝🏻🤝🏻🤝🏻😀😀😀
వాళ్లిద్దరినీ మాత్రం వారి జీవితంలో జీవితాంతం గుర్తుండేలా (చేశారు) చూపించారు Super మీకు 🙏🏻🙏🏻🙏🏻
Ac hi Raju me mobael nobaru naki masejucayade
yes,,lucky fellows
ma ooru kuda kadiri bro
అసలైన అన్నం ఇచ్చారు ఇది మన సంప్రదాయం అన్న గార్లు 👍👌
I felt like to come once to your place, how to reach you bro
కదిరి నుండి వెళ్ళారా గ్రేట్
చాల మంచి ఆలోచనతో మాన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలతో అతిథులకు ప్రకృతి అందాలవనంలో ఒక రాత్రి గడపడం అంటే ఎంతో ఆనందం... ఇలాంటి videos ఇంకా బాగా రావాలని కోరుతూ ... మీ subscriber from Adilabad( జై కుమారం భీం)
✊🏻
We want to meet you brothers but how
Night camp ki memu ravacha…
Ravali ante yela …
Video 👌👌👌👌
Mana community fallow avutundandi twaralo update chestamu
@@ArakuTribalCulture ok thanq
మీ అభిమానానికి జోహార్లు. మీతో గడపడం ఎవరికైనా సంతోషమే.Tribal culture కాపాడుతూ ,మీరు అభివృద్ధి చెందాలని కోరుతున్నాను.మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.LOVE YOU ALL TEAM MEMBERS
🙏🏻
Super
Good Food & Happy place
NYC Nature 🤩
ఎవరికి దొరకని అర్థుస్తం
Just 2 members ki Dorikendi
వీడియో సూపర్ అన్న చాలా బాగా చూపించారు, నాకు కూడా ఇలా అడివిలో రాత్రంతా ఉండాలనిపిస్తుంది👌👌👌😊
Chala baaga receive chesukunaru brother's..
Vallaki oka life time memory..
ప్రకృతి దేవుడిచ్చిన వరం మరియు మీరు ఆ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు..
Keep going brother's..
Thumbnail అదిరిపోయింది 👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️❤️
హార్ట్ టచ్ బాగుంది మీ మనసు చాలా పెద్దది
Nature is always Beautiful.
You guys should offer more people to visit your place at least once in a month.
Nice Video ...Super location Subscribers Adhurs...
I really proud of you brothers
Wow! A very unique opportunity given to their subscribers by ARAKU TRIBAL CULTURE youtubers.....A GREAT gesture by them treating their guests so well both at home and at the CAMPING SITE.....IT appears the guests enjoyed their hospitality as much as, we as viewers enjoyed watching their CAMPING EXPERIENCE on the mountains....AMAZING SURROUNDINGS & A VERY AWESOME VIDEO....GREAT effort by all the participants who carried all the materials to the hill top& also cooking such good food for their guests.....I have become a great fan of this TH-cam channel watching all their beautiful vlogs.....
మన ట్రైబల్ సాంస్కృతిని ప్రపంచానికి తెలుగు పరిచయం చెస్తున్నందుకు ధన్యవాదాలు
మన (tribal culture) నీ ఎంతో గానో నచ్చింది అన్నారు, ఎంతో దూరం నుండి వచ్చారు,అలాగే వారి ఇంటి వరకూ క్షేమంగా వెల్లలాని దేవుని కోరుతూన్నాను, అన్న మీ సబ్స్క్రైబర్లును చక్కగా మర్యాదపూర్వకంగా చూసుకున్నారు వారిని అరకు లో ఉన్నటువంటి లొకేషన్లో చూపించినందుకు ధన్యవాదములు తేలియజేస్తూన్నా 🙏🙏🙏
రాజు brother మీరు 👌 laggauge తో కొండ ఎక్కుతున్నారు వామ్మో 🙆♀️🙆♀️🙆♀️🙆♀️
super anna.....please do more videos like this....from hyderabad
Congratulations అన్నయ్యలు
Wow wat a respect for subscribers
Super experience to subscribers assala mind-blowing
Raju entha down to earth person
I am from pendurthi vizag
అనంతగిరి కొండలు అదిరిపోయాయి మరి😀😀😀👌🏻👌🏻👌🏻
సూపర్ బ్రోమీ మీరు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే నాకు కూడా మీతో వచ్చేలా ఉంది ప్లీజ్
తమ్ము మన ఏజెన్సీ అందాలు ఊరు ఊరు కి విస్తరిపు చెయ్యి తమ్ము
Hi All, my name is Shyam. I reside in Dusseldorf, Germany. I travelled to around 21 countries now.. I subscribed to your channel yesterday. After watching your videos, I understood that, most beautiful place is yours. Your village is as pure as you guys. Next year I am coming to India, please allow me to come to your village. Love you all.
Sunrising time lo kondalu location matram amazing.... 😍😍😍
మీ ఆతిథ్యం చాలా బాగుంది. నేను మీ అందరినీ కలవాలనుకుంటున్నాను. నాది విజయనగరం. నేను మీ అందరినీ ఎలా కలవగలను చెప్పండి. ధన్యవాదాలు
My favourite place araku, office tharupna vellam campfire,tent house lo padukunnam,me tour kudaa chalaa bavundhi food aithey mouth watering 🥰
😊
@@ArakuTribalCulture మీరు చూపే ప్రేమానురాగాలకు హ్యాండ్సఫ్ బ్రదర్స్.. నాకు కూడా రావాలాని ఉంది... ఎంత బాధలో ఉన్నసరే మీతో ఆ అందమైన ప్రకృతి ఒడిలో గడిపితే ఎలాంటి బాధలు ఉన్న మరిచిపోవచ్చు... తప్పకుండా నేను వస్తాను
Maa Amma naa kosam Eippatiki kalchi istharu..Sambalu chinnapudu thinnam ok 15.. 18 years avuthundhi..Miss You And super Video
Well done my dear brothers. You are doing your level best. All the best guys.👍👍👍👍
అందాలు చూడాలంటే చాలా ఇష్టం చాలా సూపర్ గా ఉంది చూపించినందుకు థాంక్స్
Lucky 💗 person's.
అరకు లోయ అందాలు ఎంత అందమైన ప్రకృతి
అ సోయగం మి మనసులో నింపుకుని మీరు ఇతరులకు వివరిస్తూ ఉన్నారు .
మిరు పడుతున్న శృమ మాటలొ వివరింప కష్టం💁
really they are lucky to spend with you.
వావ్ సూపర్ సార్ అలా ఒక్క రోజైనా గడపడానికి అదృష్టం ఉండాలి కానీ మీరు ఎప్పుడూ అలా కొండల మధ్యనే గడుపుతారు మీరు ఎంతో అదృష్టవంతులు సార్
ఈ వీడియో చాలా చాలా బాగుంది ట్రైబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు...too good..God bless you 👍🏻👍🏻
చాలా బగుందండి, మేము కూడా మీతో నైట్ స్టే వున్నట్లు అనుభూతి కలిగింది.
Urs heart was very peaceful and nature was good among u people
Keep doing this videos brothers
ఆలోచన చాలా బాగుంది రాజు చాలా కష్టపడుతున్నాడు గుడ్
Chala bagundhi ATC team....elane ma culture theliyani valaku Ela chupiste a feeling e veru...and. Vala face lo kuda theliyani anadam ....matalochepalemu....
🙏🏻
Annitikanna meru.premato chupe maryada chala gopadandi meru goppa manasunavaru babu god bless you meekandariki babu
Love from Adilabad Tribals ❤
గిరిజన ఆతిధ్యం ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. స్వచ్చమైన ప్రేమ, సాధారణ జీవితం, పోషక విలువ ఉన్న ఆహారం, ప్రకృతి సౌందర్యం. అనుభవించడానికి ఇచ్చి పెట్టుకోవాలి. కానీ మన government వీరికి చాలా సదుపాయాలు చేయాలి. చాలా మంచి వీడియో బ్రో. హట్సోఫ్
Congratulations brothers ARAKU TRIBAL CULTURE team tho oka raatri Gadipinanduku👍🏻👍🏻👍🏻
Monkey entha anna
Meeru kuda try cheyyandi tvv
@@nagamanipyla3378 Ok sir 👍🏻
కల్తీ లేని మనుషులు మనసులు చాలా హ్యాపీగా ఉంది త్వరలో మిమ్మల్నీ కలుస్తాను బ్రదర్స్. Ravi from Miryalaguda, Telangana.
నేను కూడా వస్తాను bro
@@velpulasunny9677 ఎక్కడ brother వుండేది.
Karimnagar
Pakka kaludham bro. I'm ready to come there and feel the tribe with you people.❤
ప్రకృతి అందాలను మరింత అందంగా shoot చేశారు మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఆదరించారు. సూపర్ చిన్న 💐👍👏
Kadiri maa uru anna super expirence untundi aithe gd
Ok 👍
Bro madhi madanapalle
@@vinodkumarchary1992 ok 👍
1 సంవత్సరం క్రితం అరకు వచ్చాము, ఆగష్టు నెలలోనే, చాలా నచ్చింది అక్కడి పల్లెలు, కొండ కింద వర్షాదారంతో పండించే సహజ సిద్ధమయిన పంటలు, మంచి మనసున్న మనుషులు. ఆధునిక ప్రపంచంలో వుండే రకరకాల సమస్యలు, ఒత్తిళ్ళు, కాలుష్యం, ఎంత ధనవంతులకయినా స్వచ్ఛత అనేది దొరకని పట్టణ ప్రాంతాలలొ నివసించే వారితో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో వుండే ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
Congratulations Both Off You Broh's...
Congratulations both off u brother's
రాజు గారు చాలా పనులు చేస్తున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రాజు
Congrats ram and god bless u both and keepitup always be happy
Raju bro ur the genuine person bro .natural ga untaru .me navvu kani behaviour kani .i like ur way bro
Congratulations team
Nature Beaty ni asvadistu ila okka roju..Nature tho time spend chestu milanti manchi manasu unna valla madya jivichalanipistundi naakh nen kuda mitho ..vachesi...Nature life jivichalanipistundi😊
Rural tourism ani untadhi.Mana side chala thakkuva.Plz keep doing these.U can earn too and also give us an opportunity to enjoy the original tribal culture
Ababaaa mi maryadalu super mi kadupu sallagunda + anni samalu ela mosukoni vachadu ante antha piki great....
Congratulations Guys
నిజంగా మీరు అతిదికి ఇచ్చే మరియాద చాలా బాగుంది అన్న....
మీ ఆతిథ్యం చాలా బాగుంది ఈ రేంజ్లో మీ ఆతిథ్యం ఉంటే సబస్క్రైబర్ల తాకిడిని తట్టుకోలేరేమో
😀😀😀
Mee uruloo varsham paduthune vuntundi ....Mee videos super ga untay andi madi Karnataka Andi...❤
Excellent video brother's😍🥳😍🥳
Wow 👌 food Raju Anna ki ముందునుంచి మంట వెనక నుంచి చలి....
Amazing araku team, the place and u people are so pure yaar like water like air der even i wanted to come once u kept the last video but wasy with other schedule but wil come next time ... Once again we all also very lucky to see the wonderful places in your location just coz of you
Mi athidyam chala bgundi...nice atmosphere..
OMG THIS IS AWESOME👍👏😊 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋 great brothers
My most favourite place is araku nd tribal museum..i visit araku in 2013-10th class..
Video osm Ramu garu have a bright & great future all guys
మీ ఆతిధ్య మర్యాదలు చాలా బాగున్నాయి. నేను కూడా ఒక్కమారైనా ఆ అనుభవం పొందాలనుకుంటున్నాను.. ఈ కోరిక తీరునో లేదో !
Amazing experience with araku tribal culture team
Thank You Srikanth Anna ❤️🩹
అన్న మీరే కదా Araku Tribal Culture Team లో వచ్చింది???
@@rajuvanthala3011 haa ithaney
హాయ్
చాలా బాగుంది అందమైన లొకేషన్ సూపర్ బ్రదర్ చాలా బాగుంది
Wish to meet you all soon and spend a couple of days with the nature :) from Bangalore
చాలా ఆనందం గా ఉంది, ప్రకృతి అందాలు చూపిస్తున్నందుకు
Really very good jobs hatt of ur team
Good job brothers మన గిరిజనుల ఇంటికి, ప్రాంతానికి వస్తే చూపే అభిమానం,గౌరవ మర్యాదలు ఎలా ఉంటుందో ఎటువంటి కలుమాసం లేకుండ చూపే ప్రేమ ఎలా ఉంటుందో తెలియచేసారు.
Amazing aslu great job. Gud idea god bless u guys😇👏👏👏👍👌